గుప్తా గారు చెప్తుంటే goosebumps. వస్తున్నాయి. మర్చిపోయిన మన చరిత్రని చెప్తుంటే మనమెంత గొప్ప సంప్రదాయానికి వారసులమా అని తెలుస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. జైశ్రీరామ్
ఇంత అద్భుతమైన ఇంటర్వ్యూని మాకు అందించినందుకు సుధీర్ గారికి కోటి కోటి ధన్యవాదాలు మీ పదునైన మాటలతో కనువిప్పు కలిగించినందుకు మదన్ గుప్తా గారికి ధన్యవాదాలు ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూలు మరెన్నో చేయాలి అని కోరుకుంటున్నాం
కచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూశాక ప్రతి ఒక్క హిందువు లో చైతన్యం వస్తుంది.....❤ జ్ఞాన స్ఫూర్తిని రగిలిస్తున్న మదన్ గుప్త గారికి నా శతకోటి నమస్కారాలు...🙏 భారత్ మాతా కి జై........🚩🚩🚩
అద్భుతంగా ఉంది ఇంటర్వ్యూ ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు ఇవన్నీ విని హిందువులు ఇప్పటికైనా మేలుకోవాలి🙏🙏🙏👌👌👌 సుధీర్ రెడ్డి గారు మళ్లీ మీరు వీరితో ఇంటర్వ్యూ చేయాలి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి
సార్ మీ దగ్గర ఉన్న జ్ఞాన సంపదని ఈ తరానికి అందిస్తున్నారు తెలియాల్సింది తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. మన హైందవ సనాతన ధర్మం గురించి చరిత్ర లో దాగి ఉన్న రహస్యాలును చెప్తుంటే నాకు కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి. మన భారతదేశపు విశ్వవిద్యాలయం నలందా విశ్వవిద్యాలయంలో దాగి ఉన్న అనేక పుస్తక సంపదను భావి తరాలకు అందకుండా కాల్ చేశారు చరిత్ర గర్భంలో ఈ నిజాలు అన్ని మాయం అయిపోయాయి కానీ నలందా విశ్వవిద్యాలయంలో ఉన్న సంపద మీ యొక్క మెదడు లో దాగి ఉంది మీరు మాకు అందిస్తున్న విలువైన జ్ఞానానికి ఇవే మా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు 👏🏻🔥 జైశ్రీరామ్ 🚩
@@vinodkumarbabu786నిజం ఏమిటీ అంటే kafir లని చంపేయాలి kapir లు సైతాన్ లు ఇది వాళ్లకి నేర్పించే విద్య అందుకే వాళ్ళు నిజాన్ని ఒప్పుకోరు ఎందుకంటె ఆల్రెడీ వల్ల బ్రెయిన్ ఖురాన్ లో ములిగి ఉంది కాబట్టి ఇంకా ఇలాంటి వల్ల మాటలు వినడం మానేసి మనం చేసే పని మనం చేయాలి అంతే ,,,
అయ్యా! మధన్ గుప్తా గారూ,నేను మీ వీడియోలు చాలా చూసాను,సనాతన భారతీయ ధర్మాన్ని గురించి మీ వద్ద తెలుసుకోవలసిన విషయాలు చాలా వున్నాయి, నేటి ఆధునిక కాలంలో వున్న జనరేషన్ మీలాంటి వారివద్ద తెలుసుకోవలసిన మన సనాతన ధర్మ గొప్పతనము చాలా తెలుసుకోవలసి ఉంది.గోవా బీచ్ మాత్రమే మాలాంటి వాళ్లకు తెలుసు కానీ గోవా లో కూడా ఆధ్యాత్మిక విషయాలు గురించి మీ ద్వారానే విన్నాను,నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.కాశ్మీర్ లో జరిగిన ఘోరాలు కూడా కొన్ని విన్నాను,కానీ నాకు తెలియని అనేక ఘోరాలు ఎన్నో వున్నాయి,వినటానికే చాలా భయంకరంగా ఉంది, మరీ ఆనాటి కాశ్మీర్ పండిట్లు ఎంతదుర్భర పరిస్థితులను అనుభవించారో గదా. సాటి మానవులు మతాచాంధస ముష్కరుల చేష్టలకు ఎంత హింసను భరించారో వింటుంటేనే మనసంతా గందరగోళంగా,కాకావికలమైoది.పురాణాలలో రాక్షసులు గురించి విన్నాము కానీ ఆరాక్షసులే ఈముస్లిం చాంధస గుంపులే యన్పిస్తుంది. మానవత్వాన్ని మరిచి కేవలం మతం కొరకు ఇంత దుర్మార్గానికి పూను ుకుంటున్నారా? హతవిధీ.
అద్భుతం అద్భుతం అద్భుతం తెలుగు ప్రజలకు మదన గుప్త గారు లాంటి వారు మాటలు వినడం అద్దృష్టం ప్రతి ఒక్కరు భాగ స్వాములు కావాలి ధన్యవాదాలు🙏🙏🙏 భారత్ మాతా కి జై.🙏🙏🙏
మన ధర్మాన్ని మన బాల్యం నుంచి వేరు చేశారు మన పాఠశాలలు చదివే పుస్తకాల నుంచి మన చరిత్రను వేరు చేశారు ఇది బ్రిటిష్ కాలం నుంచి జరుగుతూ వస్తున్న కుట్ర ఈరోజుకు మనం దేనిని గుర్తించడం లేదు కనీసం మీలాంటి వారి వల్ల కొంతైనా తెలుసుకున్నందుకు మీకు రుణపడి ఉంటాం
సుధీర్ గారు మీరు ప్రశ్నలు అడిగే విధానం బాగుంది కానీ మీ వీడియోలనీ మేము చూడాలంటే మీరు గుప్తాగారితో మరో ఇంటర్వ్యూ చేస్తేనే చూస్తాము.మీరు చెయ్యాలి చేస్తారు కూడా. ఎందు కంటే మన హిందూ ధర్మం గురించి చాలా పుస్ గుచ్చినట్టుగా చెప్తున్నారు ..
👌Madhan గుప్తా సార్ మీలాంటి వారు ఈ దేశానికి యెంతో అవసరం🙏 ఈ వీడియో చూసాక ప్రతి ఒక్క హిందువులు లకు జ్ఞానోదయం కలుగుతే మన భారత దేశం బాగుపడుతుంది ఇంటర్వ్యూ బాగుంది tqsm సుధీర్ గారు జై శ్రీ రామ్ 🙏
మదన్ గుప్తా గారికి 🙏🙏🙏ఇన్ని సంవత్సరాలనుండి ఇండైరెక్ట్ గా మాట్లాడు చున్నాము అది భయమా భక్తి య ఇది ఎలా ఉంది అంటే సబకా మాలిక్ ఏక్ అన్నట్లు ఉంది. ఇక నుండి డైరెక్ట్ వాళ్ళ ముస్లిమ్స్ మాదిరిగా కుండా బద్దలు కొట్టినట్లు అందరం మాట్లాడటం మంచిది శ్రేయస్కరం. 🚩
అన్నా నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూడలేను కొన్ని చూశాను కానీ సుధీర్ రెడ్డి ఇంటర్వ్యూ మాత్రం సూపర్ అన్న హిందూ ధర్మానికి చాలా ముఖ్యమైనవి చాలా ముఖ్యమైన ఇంటర్వ్యూ నీకు కులం మతం ఏది లేదు మీడియా పర్సన్ కాబట్టి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎవరి మతం మతాల విషయం కాదు మన పేరును బట్టి మన చరిత్ర ఉంటుంది అదే మన చరిత్ర దాని గురించి మాత్రమే తెలుసుకోవాలి
ఇలాంటి పెద్దవాళ్ళ తో మన సంస్కృతి నీ తెలుసుకోవడం గొప్ప విషయం .ఇలాంటి బుక్స్ మనం చదివితే మనకి ఇలాంటి విషయాలు మనకి తెలుస్తాయి .పుస్తకం హస్తభూషణం.పుస్తకం కన్న మంచి మిత్రుడు లేదు
గోవా చాలా బాగుంటుంది. లతమగేష్కర్ శివ టింపుల్ కట్టారు. చాలా బాగుంటుంది. చాలా ఓల్డ్ టెంపుల్స్ ఉన్నాయి. సుదీర్ గారు మీరు ఓపెన్ గా మాటలడుతున్నారు. చాలా సంతోషం. ఇంకా మీరు విషయ జ్ఞానాన్ని తెలుసుకోవాలి.
సుధీర్ అన్న మీరు ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూ మరో సారీ చేయాలని అనుకుంటున్నాను మన భారతదేశం గురించి పూర్వీకుల గురించి తెలుసుకోవాలని ఉంది ప్లీజ్ మల్లోసారి ఇంటర్వ్యూ చేయండి మదన గుప్తా గారితో 🙏🚩🚩
అదే మీరు హిందువులు చేస్తున్న తప్పు పుట్టి పెరిగి ఇంత అయ్యాక, ఎవరో చెప్తే గానీ మీ గురించి మీకు తెలియక పొవడం. భగవద్గీత ఉంటుంది ఇంట్లో, ఎవ్వరూ చదవరు, తెలుసుకోరు, పండుగలు చేసుకుంటారు. కానీ ఆ పండుగ ఎందుకు జరుపు కుంటారు అనే విశిష్ఠత తెలియదు. ఎవరో చెప్తే ఆవేశ పడడం కాదండీ... ఆలోచించండి. Pls. 🙏🙏🙏
అన్న నాది కర్నాటక . కర్ణాటక లో బీజాపూర్ గొల్ గుంబాజ్ లో ఒక్క సారి అరిస్తే మనం 7 సార్లు అరిచిన శబ్దం వినిపిస్తుంది అలాగే హంపి లో విరూపాక్ష దేవాలయ గోపురం దాని నీడ గుడిలోపాల తలకిందులుగా కనపడుతుంది అన్న...
ఇంత కాలము చెప్పినవారు అంటూ లేరు.మన నిజమైన చరిత్ర మనకే కళ్ళు బైర్లు గమ్మి మైమరిచి పోయేలా ఉంది. ఆనంద తాండవం చేసినంత ఆనందంగా ఉంది. గత ప్రభుత్వాలు మన చరిత్రను తల్లకిందులుగా చేసి చూపించాయి. భారత జాతి అంటేనే బానిస జాతి అన్నట్టుగా ప్రవర్తించాయి. అయినప్పటికీ మన దేవాలయాలు, గ్రంధాలు పురాతనమైనప్పటికీ సజీవమై నిలిచి ఉన్నాయి. అవి సాక్షి భూతాలు మనకు. ఇంతవరకు తప్పుడు చరిత్ర చెప్పిన గత ప్రభుత్వాలకి గొడ్డలి పెట్టు. గుప్తా గారి ఇంటర్వ్యూలు మరిన్ని రావాలని కోరుకుందాం. నిజ చరిత్రను ఇకనైనా మన భావితరాలకు తెలియజేద్దాం.
హిందువులలో ఐకమత్యం లేదు అనేకన్నా చలనం లేదు అనొచ్చు... ఇప్పుడు కూడా ముస్లిం ప్లాన్ లో ఉన్నారు సైలెంట్ వార్ చేస్తూనే ఉన్నారు, వారీ జెనాబా పెంచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. అయినప్పడికి కూడా చలనం లేదు, పక్కోడు చూసుకుంటాడు లే అనేది ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంది.. నిజానికి నాయకులలో ఐకమత్యం లేదు ఇక ప్రజల్లో ఎలా ఐకమత్యం వస్తుంది... పోరాడుతున్న వారికి 50 రూపీస్ ఫండ్ ఇస్తే చాలు అంతా అదే జరిగిపోద్ది అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్.. ఇప్పుడైనా అవకాశం ఉన్నప్పడికి ఐకమత్యం లేదు... ప్రతి గ్రామంలో హిందూ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి లేదా ముప్పు తప్పదు..
Awesome Interview 🙏🏻.. Thanks Sudheer.. These type of an interviews are essential for the people now to know the exact History and the greatness of our Culture
Sir I don't know you much .. but the way you are explaining is very good... Goosebumps... Sir would like to hear more and more about the places and the hidden gems.. please reach out to kids to explain the history and the greatness of Hinduism and our country
గుప్తా గారు చెప్తుంటే goosebumps. వస్తున్నాయి. మర్చిపోయిన మన చరిత్రని చెప్తుంటే మనమెంత గొప్ప సంప్రదాయానికి వారసులమా అని తెలుస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. జైశ్రీరామ్
Vasthaay anduku raavu neeku
Normuskoni naku recharge chey anna
ఇంత అద్భుతమైన ఇంటర్వ్యూని మాకు అందించినందుకు సుధీర్ గారికి కోటి కోటి ధన్యవాదాలు మీ పదునైన మాటలతో కనువిప్పు కలిగించినందుకు మదన్ గుప్తా గారికి ధన్యవాదాలు ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూలు మరెన్నో చేయాలి అని కోరుకుంటున్నాం
madan gupta gani sanka naku..
@@RMTV-c9bneavu nakina ayyana entuka kinda ke kuda panike ravuuuu
@@RMTV-c9b నువేల్లి... మీ జీసస్ గాడి సంక నాకు రా....
హిందుబందులరా మేలుకోవాలి జై శ్రీరామ్ జై భారత్
@@RMTV-c9b ని అమ్మ నాకుండా అతని సంక??
కచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూశాక ప్రతి ఒక్క హిందువు లో చైతన్యం వస్తుంది.....❤
జ్ఞాన స్ఫూర్తిని రగిలిస్తున్న మదన్ గుప్త గారికి నా శతకోటి నమస్కారాలు...🙏
భారత్ మాతా కి జై........🚩🚩🚩
Naku doubt ye chaitanyam Vastadi antara...?
Hinduvulu inka gaada nidralone vunnaru
చైతన్యం తెచ్చుకొని కుల వ్యవస్తాను బల పరచండి....కుల వృత్తులు చేపట్టండి
నిజంగ క్రీస్తవులలు కాదురా గొర్రెలు మీరు హిందువులు😂😂
వాడు చెప్పేవన్ని అబద్ధాలు😂🤣🤣
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
క్రైస్తవ.. దైత్యులు ... ఇస్లాం.. రాక్షసుల నుండి దైవ సమానమైన సనాతన ధర్మం రక్షిoపబడాలి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Namasethesir
అద్భుతంగా ఉంది ఇంటర్వ్యూ ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు ఇవన్నీ విని హిందువులు ఇప్పటికైనా మేలుకోవాలి🙏🙏🙏👌👌👌 సుధీర్ రెడ్డి గారు మళ్లీ మీరు వీరితో ఇంటర్వ్యూ చేయాలి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి
ఏం కామెంట్ రాయాలి సుధీర్ గారు? ఏ విశేషణం సరిపోవడం లేదు నా అనుభూతిని తెలపడానికి. నాకు మదన్ గుప్తా గారి వీడియోస్ చాలా ఇష్టం . ... నర్మద
గుడి లో వున్న దర్గా కి హిందువులు మొక్కితే
దర్గా కు వచ్చిన ముస్లిమ్ శివుడున్8 దర్శనం చేసుకుంటారా
చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు. ఇలాంటి విషయాలు అందరికి తెలియాలి. అప్పటికైనా మన వాళ్లకు జ్ఞానోదయం కలుగుతుందేమో...
సుధీర్ రెడ్డి గారు మీరు తక్కువ మాట్లాడి ఎక్కువ విష్యం తెలుసుకొనే విధానం చాలా బాగుంటుంది బ్రదర్ 🌹👌
మదన్ గుప్త గారి విడియో లు ఎన్ని గంటలు వున్న కూడా తనివితీరదు
వినాలనిపిస్తుంది, కొత్త కొత్త విషయాలు చెబుతుంటారు
సార్ మీ దగ్గర ఉన్న జ్ఞాన సంపదని ఈ తరానికి అందిస్తున్నారు తెలియాల్సింది తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. మన హైందవ సనాతన ధర్మం గురించి చరిత్ర లో దాగి ఉన్న రహస్యాలును చెప్తుంటే నాకు కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి.
మన భారతదేశపు విశ్వవిద్యాలయం నలందా విశ్వవిద్యాలయంలో దాగి ఉన్న అనేక పుస్తక సంపదను భావి తరాలకు అందకుండా కాల్ చేశారు చరిత్ర గర్భంలో ఈ నిజాలు అన్ని మాయం అయిపోయాయి కానీ నలందా విశ్వవిద్యాలయంలో ఉన్న సంపద మీ యొక్క మెదడు లో దాగి ఉంది
మీరు మాకు అందిస్తున్న విలువైన జ్ఞానానికి ఇవే మా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు 👏🏻🔥 జైశ్రీరామ్ 🚩
నిన్న కొద్ది ఇంకా తెలుసుకోవాలని పిస్తుంది దయచేసి సార్ తో ఇంకో వీడియో చేయండి సుధీర్ గారు
అద్భుతం అద్భుతం అద్భుతం తెలుగు ప్రజలకు మదన గుప్త గారు లాంటి వారు మాటలు వినడం అద్దృష్టం ప్రతి ఒక్కరు భాగ స్వాములు కావాలి ధన్యవాదాలు
Ante me ardam yento.. ardam kale..
Melonyemanna chaitanyam vochinda..? Ani na prashna..?
@@shreeraghavam2115 Chaitanyam antey nv velli yuddam cheynakkarledu . Ide vishayanni naluguriki telisela chesi Desam gurinchi garvamga chepkunte . Nee charitra niku teliyadam
👌🏻మదన్ గుప్తా గారి అభిమానులు.
Vadu cheppina apple story wrong bayya 😂
@@KhanShab-1920 నువ్ నిజం ఏంటో చెప్పు మరి
@@KrishnaRamanujan go and see apple founder logo story real bro iam not joking don't believe blindly ur educated person go and see that story
@@vinodkumarbabu786ippudu ayana quran lo chudali
@@vinodkumarbabu786నిజం ఏమిటీ అంటే kafir లని చంపేయాలి kapir లు సైతాన్ లు ఇది వాళ్లకి నేర్పించే విద్య అందుకే వాళ్ళు నిజాన్ని ఒప్పుకోరు ఎందుకంటె ఆల్రెడీ వల్ల బ్రెయిన్ ఖురాన్ లో ములిగి ఉంది కాబట్టి ఇంకా ఇలాంటి వల్ల మాటలు వినడం మానేసి మనం చేసే పని మనం చేయాలి అంతే ,,,
అయ్యా!
మధన్ గుప్తా గారూ,నేను మీ వీడియోలు చాలా చూసాను,సనాతన భారతీయ ధర్మాన్ని గురించి మీ వద్ద తెలుసుకోవలసిన విషయాలు చాలా వున్నాయి, నేటి ఆధునిక కాలంలో వున్న జనరేషన్ మీలాంటి వారివద్ద తెలుసుకోవలసిన మన సనాతన ధర్మ గొప్పతనము చాలా తెలుసుకోవలసి ఉంది.గోవా బీచ్ మాత్రమే మాలాంటి వాళ్లకు తెలుసు కానీ గోవా లో కూడా ఆధ్యాత్మిక విషయాలు గురించి మీ ద్వారానే విన్నాను,నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.కాశ్మీర్ లో జరిగిన ఘోరాలు కూడా కొన్ని విన్నాను,కానీ నాకు తెలియని అనేక ఘోరాలు ఎన్నో వున్నాయి,వినటానికే చాలా భయంకరంగా ఉంది, మరీ ఆనాటి కాశ్మీర్ పండిట్లు ఎంతదుర్భర పరిస్థితులను అనుభవించారో గదా. సాటి మానవులు మతాచాంధస ముష్కరుల చేష్టలకు ఎంత హింసను భరించారో వింటుంటేనే మనసంతా గందరగోళంగా,కాకావికలమైoది.పురాణాలలో రాక్షసులు గురించి విన్నాము కానీ ఆరాక్షసులే ఈముస్లిం చాంధస గుంపులే యన్పిస్తుంది. మానవత్వాన్ని మరిచి కేవలం మతం కొరకు ఇంత దుర్మార్గానికి పూను ుకుంటున్నారా? హతవిధీ.
👌🏻సుధీర్ రెడ్డి గారు అడిగే విధానం చాలా బాగుంటుంది, ఇంకా చెప్పేలా చేస్తారు.
Avunu😊
❤🇮🇳❤🕉️🙏👏👏
చాలా మంచి ఇంటర్వ్యూ బాగుంది భారత్ దేశం సంపద కలిగిన దేశం ❤
ఇటువంటి విషయాలను క్లుప్తంగా వివరించారు sir🙏🙏🙏🕉
ఇన్నిగొప్ప విషయాలను మాకు తెలియజేసి నందుకు మీకు ధన్యవాదాలు సుధీర్ సర్
అద్భుతం అద్భుతం అద్భుతం తెలుగు ప్రజలకు మదన గుప్త గారు లాంటి వారు మాటలు వినడం అద్దృష్టం ప్రతి ఒక్కరు భాగ స్వాములు కావాలి ధన్యవాదాలు🙏🙏🙏 భారత్ మాతా కి జై.🙏🙏🙏
Adbhuthamgaadu amoghamu gaadi kathora satyamulu melukovaali hinduvulaara
మన ధర్మాన్ని మన బాల్యం నుంచి వేరు చేశారు మన పాఠశాలలు చదివే పుస్తకాల నుంచి మన చరిత్రను వేరు చేశారు ఇది బ్రిటిష్ కాలం నుంచి జరుగుతూ వస్తున్న కుట్ర ఈరోజుకు మనం దేనిని గుర్తించడం లేదు కనీసం మీలాంటి వారి వల్ల కొంతైనా తెలుసుకున్నందుకు మీకు రుణపడి ఉంటాం
నిజంగా భారతదేశం లో ఒక హైందవరాలిగా పుట్టడం నా అదృష్టం....మదన్ గుప్త గారు మీలాంటి వారు మాకు కావాలి....ఇలాగే ఇంటర్వ్యూస్ చేయాలి మీరు🎉🎉
Great themadanguptha sir
నీ మత0ల నీవు బానిసగా వు0డ డ0కూడా నీఅదృష్టిమేనా
ముందు నీగ్ర0దాలు చదివి చావు
@@KrishnaKrishna-g5r nu mundu chaduvu krishna ani perupettukovadam kadu mundu kocham buddi ,sree lanu gowravinchadam nerchuko
@@nivasguptha1118 నేను చదివివాను కాబట్టే నీకు చెప్పు తున్న
మీరు జ్ఞానం అమోఘం, సముద్రం ఎంత చెప్పినా మీ దగ్గర విషయం వస్తూనే వుంటుంది
ప్రతి టాపిక్ పైన మీ దగ్గర దానికి సంబంధించిన జ్ఞానం వుంటుంది🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సుధీర్ గారు మీరు ప్రశ్నలు అడిగే విధానం బాగుంది కానీ మీ వీడియోలనీ మేము చూడాలంటే మీరు గుప్తాగారితో మరో ఇంటర్వ్యూ చేస్తేనే చూస్తాము.మీరు చెయ్యాలి చేస్తారు కూడా. ఎందు కంటే మన హిందూ ధర్మం గురించి చాలా పుస్ గుచ్చినట్టుగా చెప్తున్నారు ..
మీ జ్ఞానం అతి త్వరగా ప్రపంచానికి తెలిసేలా క్రుషి చెయ్యండి గురువు గారు
👌Madhan గుప్తా సార్ మీలాంటి వారు ఈ దేశానికి యెంతో అవసరం🙏 ఈ వీడియో చూసాక ప్రతి ఒక్క హిందువులు లకు జ్ఞానోదయం కలుగుతే మన భారత దేశం బాగుపడుతుంది ఇంటర్వ్యూ బాగుంది tqsm సుధీర్ గారు జై శ్రీ రామ్ 🙏
మదన్ గుప్తా సార్ కి నమస్కారం 🙏🙏🙏
🙏 సనాతన ధర్మం 🙏
Super
మదన్ గుప్తా గారికి 🙏🙏🙏ఇన్ని సంవత్సరాలనుండి ఇండైరెక్ట్ గా మాట్లాడు చున్నాము అది భయమా భక్తి య ఇది ఎలా ఉంది అంటే సబకా మాలిక్ ఏక్ అన్నట్లు ఉంది. ఇక నుండి డైరెక్ట్ వాళ్ళ ముస్లిమ్స్ మాదిరిగా కుండా బద్దలు కొట్టినట్లు అందరం మాట్లాడటం మంచిది శ్రేయస్కరం. 🚩
Thank you
Literally eyes filled with water ❤
this is what madhan gupta garu is....... superrrr sirrrr miruuuu
Miru chesina interviews lo idi best ilane continue cheyandi ❤❤
మదన్ గుప్తా గారి ఎక్సప్లయిన్ ఆధారితంగా ఉంటుంది....సనాతన ధర్మం క్లుప్తంగా చెప్పగలరు., 🙏🙏🙏🙏ఓం నమః శివాయ 🙏🙏🙏
Great person 😊😊
Save Hindus in India
మీలాంటి వాళ్ళు మన భారతదేశం గురించి ఇంత బాగా చెప్పడం ..ఇలా బోధించడం వల్లనే మన భరదేశం యొక్క గొప్పతనం తెలుస్తుంది
శతకోటివందనాలు గురువు గారు
Goosebumps ❤Promo
అన్నా నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూడలేను కొన్ని చూశాను కానీ సుధీర్ రెడ్డి ఇంటర్వ్యూ మాత్రం సూపర్ అన్న హిందూ ధర్మానికి చాలా ముఖ్యమైనవి చాలా ముఖ్యమైన ఇంటర్వ్యూ నీకు కులం మతం ఏది లేదు మీడియా పర్సన్ కాబట్టి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎవరి మతం మతాల విషయం కాదు మన పేరును బట్టి మన చరిత్ర ఉంటుంది అదే మన చరిత్ర దాని గురించి మాత్రమే తెలుసుకోవాలి
ఈ వీడియో ద్వారా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాను గుప్తా గారికి 🙏🌹🙏
కులతత్వాన్ని పక్కనబెట్టి ఐక్యంగా ఉండకపోతే మన పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంటుంది
@@srinivasvennamera816 బ్రామ్మన హిందూ మతాన్ని నిషేధీ స్తేనే అ0దరు ఏక0 ఆవు తారు మత0 వున్న0త కాల0 కులాలు పోవు
ఇప్పుడు ఉన్న ప్రజలకు మీ అవసరం చాలా ఉంది.మధన్ గుప్తా గారు❤
Ayna chepevi ani abadhale
వాడు చెప్పేవన్నీ అబద్ధాలు రా నాయన😂😂😂
@@iamvishal5258 Ayyana nijalu ani proofs chupincharu,so abadhalu ani miru proofs chupinchandi....nammutaru kadha
@@sirulu5172 yekadnunchi proofs thiskocharo kuda chupinchali, printing letters kaadhu
@@Nstendra124Kashmir lo jarigina darunalu Anni abadhalaa...nuvvu vaatini support chestunava
Great Madan Gupta Gaaru.
He is real Hindu sainik🎉🎉
I Am proud to say an indian & a hindu.. సనాతన ధర్మం వర్ధిల్లాలి..
మదన్ గుప్తా గారి పాద పద్మాలకు వినమ్ర నమస్సుమాంజలి. మిమ్మల్ని కన్న తలి తండ్రులకు మన జాతి రుణపడి వుంది. మనజాతిని ఉద్ధరించడానికి జన్మించిన ఉద్ధండుడు.
ఇలాంటి పెద్దవాళ్ళ తో మన సంస్కృతి నీ తెలుసుకోవడం గొప్ప విషయం .ఇలాంటి బుక్స్ మనం చదివితే మనకి ఇలాంటి విషయాలు మనకి తెలుస్తాయి .పుస్తకం హస్తభూషణం.పుస్తకం కన్న మంచి మిత్రుడు లేదు
Goosebumps vasthunai sir miru chepthunte... hat's off to you sir
Excellent interview
Guptha gariki padabi vandanam
What a talent sir❤❤❤
Sudheer bro this was one of the fav interview of your's so far❤
జైశ్రీరామ్ అన్న సార్ ని మరీ మరీ మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తూ మాకు విషయాలు తెలియజేయండి భారత్ మాతాకీ జై సనాతన ధర్మం
Mind-blowing interview sir 🎉
సుధీర్ అన్న మీ కంటెంట్ రోజు రోజుకు 📈📈📈 ఇలా ఉంది.... సూపర్ సూపర్ అన్న గుప్త గారు 🔥🔥🔥🔥🔥🔥🔥
గోవా చాలా బాగుంటుంది.
లతమగేష్కర్ శివ టింపుల్ కట్టారు. చాలా బాగుంటుంది.
చాలా ఓల్డ్ టెంపుల్స్ ఉన్నాయి.
సుదీర్ గారు మీరు ఓపెన్ గా మాటలడుతున్నారు. చాలా సంతోషం.
ఇంకా మీరు విషయ జ్ఞానాన్ని తెలుసుకోవాలి.
సుధీర్ అన్న మీరు ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూ మరో సారీ చేయాలని అనుకుంటున్నాను మన భారతదేశం గురించి పూర్వీకుల గురించి తెలుసుకోవాలని ఉంది ప్లీజ్ మల్లోసారి ఇంటర్వ్యూ చేయండి మదన గుప్తా గారితో 🙏🚩🚩
Nice and very informative podcast. I have a great respect to this gentleman Madan Gupta Garu..
మన చరిత్ర, మన సంస్కృతి.... చాలా గొప్పగా విశ్లేషించిన మదన్ సార్ కి చాలా చాలా ధన్యవాదాలు
మీ ఇంటర్వ్యూ ద్వారా హిందుత్వం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను ధన్యవాదాలు సార్ 🙏
అదే మీరు హిందువులు చేస్తున్న తప్పు పుట్టి పెరిగి ఇంత అయ్యాక, ఎవరో చెప్తే గానీ మీ గురించి మీకు తెలియక పొవడం.
భగవద్గీత ఉంటుంది ఇంట్లో, ఎవ్వరూ చదవరు, తెలుసుకోరు, పండుగలు చేసుకుంటారు. కానీ ఆ పండుగ ఎందుకు జరుపు కుంటారు అనే విశిష్ఠత తెలియదు.
ఎవరో చెప్తే ఆవేశ పడడం కాదండీ...
ఆలోచించండి.
Pls.
🙏🙏🙏
During the period of hear your debate, i am feeling as I read so many books and get knowledge
అన్న నాది కర్నాటక . కర్ణాటక లో బీజాపూర్ గొల్ గుంబాజ్ లో ఒక్క సారి అరిస్తే మనం 7 సార్లు అరిచిన శబ్దం వినిపిస్తుంది అలాగే హంపి లో విరూపాక్ష దేవాలయ గోపురం దాని నీడ గుడిలోపాల తలకిందులుగా కనపడుతుంది అన్న...
మంచి వీడియో చేసినందుకు చాల ధన్యవాదాలు. సెక్యులరిజం అనుకుంటూ మాయలో పడి హిందూత్వాన్ని కాలరాస్తున్న అందరు హిందువులు తప్పక చూసి తెలుసుకోవాలి
Goosebumps vachayi ee interview chustunte🙏, appude ayipoinda anipichindi😊 kudirite inko episode kuda cheyandi.😊
ఇలాంటి సబ్జెక్టు మీద ఎన్నో ఇంటర్వ్యూ లు చూసాను.... ఇది అన్నిటిలోకి గొప్ప గొప్ప గొప్ప ఇంటర్వ్యూ..... సూపర్!!!.... హిందువులదే తప్పు.... కరెక్ట్
🙏... మీలాంటి మేధావులు నిజమైన చరిత్రను చెపుతున్న ప్రజలు ఇంకా మేలుకోవట్లేదు 😢 చాలా భాధాకరం
ఇంత కాలము చెప్పినవారు అంటూ లేరు.మన నిజమైన చరిత్ర మనకే కళ్ళు బైర్లు గమ్మి మైమరిచి పోయేలా ఉంది. ఆనంద తాండవం చేసినంత ఆనందంగా ఉంది.
గత ప్రభుత్వాలు మన చరిత్రను తల్లకిందులుగా చేసి చూపించాయి. భారత జాతి అంటేనే బానిస జాతి అన్నట్టుగా ప్రవర్తించాయి. అయినప్పటికీ మన దేవాలయాలు, గ్రంధాలు పురాతనమైనప్పటికీ సజీవమై నిలిచి ఉన్నాయి. అవి సాక్షి భూతాలు మనకు. ఇంతవరకు తప్పుడు చరిత్ర చెప్పిన గత ప్రభుత్వాలకి గొడ్డలి పెట్టు. గుప్తా గారి ఇంటర్వ్యూలు మరిన్ని రావాలని కోరుకుందాం. నిజ చరిత్రను ఇకనైనా మన భావితరాలకు తెలియజేద్దాం.
Manchi information guruvu garu tq
Only for this episode i subscribed ur channel that too
Viewers want this type of interviews keep gng🎉
మదన్ గారు మీ మాటలు వింటే దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలైనా ఇవ్వాలి లేదా ప్రాణాలు తీయడానికి అయినా సిద్ధంగా ఉండాలి అనిపిస్తోంది.
Sir na feelings motham explain chesaru
Vintunte Goosebumps vasthunnai at the same time na paina nake chraku vasthundi Jay Shree Ram🚩🚩
నిజం. గోవాలో మహా మహా ఆలయాలు, దాని కల్చర్కి నేనే ప్రత్యక్ష సాక్షం. మా కులదేవతా ఆలయాలు అక్కడే ఉన్నాయి. we are ever go to there.
👌🏻వంశి కృష్ణ రా టాక్స్ చూసి ఇక్కడికి ఒచ్చిన వారు లైక్ చేయండి.
సనాతన ధర్మం అంటే, భగవద్గీత ఒక్కటే కాదు బ్రో...
ఆయన చెప్పినట్టు కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి.
చాలా నిజాలు కాలంతో పాటు భూస్థాపితం అయిపోతాయేమేనని నేను అనుకునేవాడిని. కానీ మధన్ గుప్తా గారు లాంటి వారి వల్లనే మన తరాలకు అందించటానికి
Great. Information. Given. Big. Bro. Jai. Bharat. Jai. Hind
Best interview ever in all time of social media 💎🙇🏻♂️
Take this kind of interviews for people learning....❤ nice interview
Wonderful information 👌...
Jai shree krishna 🕉 🚩
Sudheer sir interviews got next level ....
😊
Madan sir గారు గొప్ప ఎన్సైక్లోపీడియా
జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ 🇮🇳🪷🚩
గుప్తా గారు మీ కంఠంలో ఏదో మహత్యం ఉంది గురువు గారు మైండ్ బ్లోయింగ్
ఈ వీడియో లో తెలియని విషయాలు ఎనో తెలుసు కున్నా 🤝
Sudheer garu debateni chala baaga chesaru. Madanguptha gari chetha emtho samacharam janalaku thelisela chesaru. The best interview. 👍🏻
చాలా విషయాలుతెలియజేసారు ధన్యవాదాలు
Very great information
హిందువులలో ఐకమత్యం లేదు అనేకన్నా చలనం లేదు అనొచ్చు... ఇప్పుడు కూడా ముస్లిం ప్లాన్ లో ఉన్నారు సైలెంట్ వార్ చేస్తూనే ఉన్నారు,
వారీ జెనాబా పెంచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. అయినప్పడికి కూడా చలనం లేదు, పక్కోడు చూసుకుంటాడు లే అనేది ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంది.. నిజానికి నాయకులలో ఐకమత్యం లేదు ఇక ప్రజల్లో ఎలా ఐకమత్యం వస్తుంది... పోరాడుతున్న వారికి 50 రూపీస్ ఫండ్ ఇస్తే చాలు అంతా అదే జరిగిపోద్ది అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్.. ఇప్పుడైనా అవకాశం ఉన్నప్పడికి ఐకమత్యం లేదు... ప్రతి గ్రామంలో హిందూ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి లేదా ముప్పు తప్పదు..
Manam entha try chesina eam cheyalem brother hindhuvula lo unity raadu
Correct ga chepparu
Chebite tappakunda vastundi brother
@@shreeraghavam2115 ముందు నాయకులలో ఐకమత్యం రావాలి..
@@myallinoneguru6992 ముందు నాయకులలో ఐకమత్యం రావాలి
Madan Gupta garu
E interview chudakapite Goa gurinchi ,dharmam gurinchi oka avagahana vachindi
Thank you for everyone 🙏🙏
Need this type of interview for this generation
Sudheer elanti varini jananiki parichayam chesinamduku chala Tq
Chala manchipani chestunnaru
Prathi okkaru chudalasina video super interview pls share some one also 👏👏
Really hats off Sir, aasalu meru chepthuntey goosebumps vashunavi inka telsukovalana interest.
🙏🙏🙏🙏👏👏👏 superr sir🙏 thank you so much for all matter
Mi gonthu mi parijnanam , mi information, mi interview adhbutham 🙏🙏🙏 jai hindh
Bro video ni like cheste chala mandiki reach avtundi... do like this video
Heart wrenching interview, I couldn’t stop crying in few instances of this interview 😢
Chala baga chepparu gurvugaru…mana goppathanam manki teliyani vedvale valle. E deshaniki muppu
Awesome Interview 🙏🏻.. Thanks Sudheer.. These type of an interviews are essential for the people now to know the exact History and the greatness of our Culture
you earned a followers for keeping it transparent
ఇన్ని గొప్ప విషయాలు చెప్పారు. ధన్యవాదాలు sir 🙏🏻🙏🏻🙏🏻
ఇది ఇంటర్వ్యూ కాదు ఈతరానికి అందించే జ్ఞానం
Sharing knowledge about roots is awesome 🙏🙏🙏🙏🙏
👌🏻మంచిర్యాల జిల్లా వీక్షకులు

జై సనాథ ధర్మం