Jaya Jaya Girija Ramana Video Song || Bala Nagamma Movie || NTR, SVR, Anjali || MovieTimeCinema
ฝัง
- เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
- Balanagamma Telugu Movie is a 1942 Telugu Silver Jubilee film Starring NTR, SVR, Anjali,directed by Chittajallu Pullayya and produced by S.S.Vasan.Music Director S.rajeshwar Rao,Partha Sarathi
Subscribe For More Full Movies: goo.gl/auvkPE
Subscribe For More Video Songs: goo.gl/7lW1W5
Like us on Facebook : / movietimecinema మరిన్ని తెలుగు సినిమా వీడియోల కోసం : goo.gl/auvkPE
మరిన్ని తెలుగు సినిమా పాటల కోసం: goo.gl/7lW1W5
మరిన్ని తెలుగు సినిమాల కోసం: goo.gl/7wsLJM
పేస్ బుక్ లో లైక్ చేయండి : / movietimecinema
యూ.ట్యూబ్.చనల్.వారిక.
ధన్యవాదాలు.మన. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను.కళలను. ప్రచారం చేస్తున్నందుకు
70 va దశకము లో నా చిన్నతనము లో దాదాపు ప్రతి సోమ, శుక్ర వారాలలో రేడియో లో నిత్యము వినేవాడిని.. పాట లో ఆర్తి, ఎంత బావుంటుంది
మీలాంటి నటులు గాయకులు సదా ఉండాలని కోరుకుంటూ మీకు మీరే సాటి శభాష్
భీంప్లాస్ రాగంలో ఎస్ వరలక్ష్మి అద్భుతంగా
గానం చేసిన తెలుగు శివభక్తి గీతం శ్రవణానందం మనోరంజకంగా ఉంది.
యూట్యూబ్. వారికి మా హృదయ పూర్వక ధన్యవాదములు.🙏🕉️🚩
Dislike కొట్టిన వారు పాపులు కొందరు .కొట్టారు ఇలాంటి పాటలు వింటే జన్మ ధన్యం అవుతుంది .bro
Ha ha ha పాపులు ఆ నిజమే 😂
🙏🙏🙏🙏🙏
నేను చిన్నప్పుడు బుర్రకథ లో పాడుతుంటే వినే వాడిని. ఈ పాట అన్నా, బాలానగమ్మ కథ అన్నా నాకు చాలా ఇష్టం
ఈ పాటను చిన్నప్పుడు వినే వాడిని నాగేంద్ర స్వామి ఆలయంలో
ఈ పాట ఎన్ని సార్లు విన్న తనివి తీరదు
NTR బాలనాగమ్మ చిత్రం లోనిది.
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
🕉️🌺🙏🌿
జయ జయ గిరిజ రమణ జయ జయ గిరిజ రమణ దీనులా పాలీ దిక్కుయిన నీవే
Lirics poorthiga rasthara Pls
DJ.S
Sivoham Sivoham Sivoham 🙏🙏🙏💐💐💐
శ్రీ శివ బంగారు నిన్ను మల్లిఖార్జున్ స్వామి వారి దేవస్థానం వారు గుడ్ సాంగ్
Om Namah shivaya 🙏🙏🙏💐💐💐
Ilanti patalu malli ravu ippatlo .. Entaina mana old telugu songs super 😊👍👌👌
ఓం నమః శివాయ
ఎస్ వరలక్ష్మి కీ జై
Hemalatha
p leela gaari voice anukonta
The actress is hemalatha
ఈ నటి పేరుహేమలత
Very great full service utube channel very very thanking you sir 🙏🎉🎉🎉
Fabulous music and singing
ఇంకా నాకు అంటే యూ ట్యూబ్ వినని ఛాలా మంచి సాంగ్స్ ఛాలా ఉన్నాయి
Hii annaya
What a great song
L
సూపర్ సాంగ్ 🙏🙏🙏🙏
supar...........
.
అద్భుతం
I like this song.niceforfamens
what a music
చాల బాగుంది.
Super song 👌👌👌
Marvelous lyrical song.
Super
You tube love eesong pettinavariki
Koti dandalu
E pata Naku Estam👌🏿👌🏿👌🏿👌🏿👌🏿🎵Nenu challuri SOMESWAR
Na janma danyam indi e song chusi
Supar🕉️🕉️🙏🙏🌹
Very. Good song I like all days
Leelas rendering super
Harahara Mahadeva Sambosankara 🙏🙏🙏💐💐💐
జయ జయ గిరిజ రమణ జయ జయ శంకర నాగ భరణ
Old songs gold sangs.. 🙏🙏🙏🙏🙏
Om🕉️🕉️🕉️❤️🙏🙏🙏🙏
Very good song
Superb
Harahara Mahadeva Sambosankara 🙏🙏🙏
Super song
🎉❤anubhuti
Very nice
Vereesweet vaseu
Actor Hemalatha garu
Good song
Manemma..bagundamma
super
Nagadevathanu seviste korina korikalu theerunu
🙏🙏🙏
బాలనాగమ్మ. సినిమా లో భూ లక్ష్మి పాత్ర నటించింది ఎవరు
P Leelas rendering superb why she was sideluned
Manemma koneti. Bagundamma
Natimanigaru Hemalatha garu
🙏🙏🙏🌹🌹🌹🇮🇳
Aum shri saimaheswaraya Namaha jay sairama
Bala nagamma picture
Manemma. Bagundamma
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Bakhtiari nijam aina
PLEASE GIVE ENGLISH LYRICS FOR OTHERS TO LEARN AND ENJOY
الموسيقى.حياة.
Hemalathamma ee paataku అభినయం
BHEEMPLAS
Manavulanthadeenuleshivunikrodochindibasmamchestaduendiratophanpettimosagistandavu
I'm
Q1
.
😂 DZ Rd
Sivoham Sivoham Sivoham 🙏🙏🙏💐💐🙏
Om Namah shivaya 🙏🙏🙏
Super
Om Namah shivaya 🙏🙏🙏💐💐💐
Om Namah shivaya 🙏🙏🙏
Om Namah shivaya 🙏🙏🙏
Om Namah shivaya 🙏🙏🙏
Super
Supar.vaias
యూ ట్యూబ్ చానెల్ కు ధన్య వాదములు నమస్తే