సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి మళ్ళీ జనమంటూ ఉంటే, సూరమ్మో ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ తల్లీ నీ కడుపున పుడతా, మాయమ్మా తల్లీ నీ కడుపున పుడతా, మాయమ్మా సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి తొలి కోడి కూయంగా… తెలతెల్లవారంగా పాలు కడవల్ల నిండా… పల్లే బంగారూ కొండా పారూతున్నా ఏరు… పచ్చపచ్చాని పైరు ముత్యాలాముగ్గుల్లో… సిగ్గూలొలికే పల్లే సంక్రాంతి సంబారాలు సూరమ్మో ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ అంబారాన్నీతాకే సూడమ్మో, ఓ ఓఓ అంబారాన్నీతాకే సూడమ్మో, ఓ ఓఓ సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి పుండ్లున్నా, సుండ్రున్నా… చీదారించాకుండా ఊడీగామెంతో చేసే… మాయన్న మంగాలన్న పల్లెన్తా మైలాదీసి… మల్లేపువ్వూగా జేసి ఓహోం ఓ ఓహో… అంటూ పల్లాకి మోతైనావు మాడేలును మదిలోదలసి ఓరన్నో ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ ఊరీకీ దివిటైనావా మా యన్నా నువ్వు ఊరీకీ దివిటైనావా మా యన్నా సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి జాజిరి జాజి జాజిరి జాజి… జాజిరి జాజి హోయ్ జాజిరి జాజి జాజిరి జాజి… జాజిరి జాజి హోయ్ మట్టీని ముద్దాజేసి… మా కూటికి కుండైనావ గౌడన్నా తాళ్ళుగీసి… పల్లెంత కల్లుబోసి పొద్దంతా బట్టానేయ… గుండె దారాపుకండే ఆరూగజాలా చీర… అగ్గీపెట్టెల్లో బెట్టె చేతీ కులవృత్తులాకు ఓరన్నో చెయ్యెత్తి దండంబెడతా, సాలన్నా చెయ్యెత్తి దండంబెడతా, సాలన్నా సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి అల్లల్లా నేరేళ్ళ… గోల్లాకురుమాల మంద ఊరూమేలు కోరే… వీరన్నా దండాలన్నా కొత్తాగాలీదిప్పి పొద్దంతా ఒత్తి ఒత్తి కొడవల్లకు కతైనావు… నాగల్ల కర్రైనావు కమ్మారి కొలిమైనవా ఓరన్నో ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ మా ఊరికి చెలిమైనావ, మాయన్నా మా ఊరికి చెలిమైనావ, మాయన్నా సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి కాళ్ళకీ చెప్పైనావు… దండోరా డప్పైనావు పల్లేకు చివరానుంటూ… ఊరికే కాపైనావు పల్లేకు చివరానుంటూ… ఊరికే కాపైనావు ఎండావానల్లో నీవే… సేనుసెలకల్లో నీవే అయ్యారే మాలన్నా… అన్నీ పనులల్లో నీవే సరిరారు నీకెవరు ఓరన్నో ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ సల్లంగా ఉండాలి, మాయన్నా నువ్వు సల్లంగా ఉండాలి, మాయన్నా సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి, ఈ ఈఈ
Are friend nuvvu aa maata cheppe/dhanyudu ani anukune mundu antha manchi kalakaarulu, bindu bangaaramlanti sanskriti-saampradayalunna Telangana Udhyamakarula thyagalanu kaalaraasthunna t r s sarkaruni prajaswamya nni uri theesthunna KCR paalanani gadde dinchinappude nee janma dhanyam friend. Nenu Karnataka vaasi ni. Naaku-Telanganaku neruga sambandham lekunna nenoka BHARATHEEYUDU ga cheppalani anipinchindi cheppanu. Naa maatalu nijama kaada anedi nee antharaathmani adugu, aa tharuvatha nee ishtam friend. Naa words lo yevaina mistakes unte sorry friend. Because I am from Karnataka.
నిజంగా ఈ పాట వింటున్నంతసేపు ఒళ్ళు గగ్గుర్పొడుస్తుంది. ఎన్నిసార్లు విన్నా పదే పదే వినాలనిపిస్తుంది. పల్లె అందాలు ఉట్టిపడేలా పాట రాసినవారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 పల్లె అందాలు
Though I am from Tirupati, i can very proudly and confidently say that in folk songs, Telangana State is the best. It is incomparable. Kudos to the lyricists and artistes 🙏🙏🙏🙏🙏
I stayed in a village called Yedpalli near Bodhan during 1975 and 1976. This song transformed me straight to those beautiful days. The lyrics are wonderful and the song rendition awesome. The purity of rural life comes out in the song.
Ee song vinna prathi saari, Na village, na school life, na chinnappati friends, ma school teachers, and aarojullo nenu gadipina kshanalanni na kallallo medhuluthaayi…🥰
నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్లో 15 ఆగస్టు రోజున ఈ పాట పాడాను మళ్లీ ఇప్పుడు మా కోనసీమ జిల్లాలో వినాయక చవితి రోజు మళ్లీ పాడాను ఇదే పాట మా అబ్బాయి కూడా నేర్చుకున్నాడు వాడికి స్కూల్లో గోల్డ్ మెడల్ ఇచ్చారు ఈ పాట రాసిన వారికి ధన్యవాదాలు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Listened to many Voices in TH-cam but never wrote a Comment But this Song, is some thing very special. Ramana garu, I became an instant fan of you. Your voice has a magic like SPB, Yesudas etc👏 God bless you with many more good opportunities and excel 👍👏🙌 And Lyrics, Music, song composition all are too good and USP of this Song is your golden voice 👏👏👏
5th lo unnappudu ante 2009 lo ma school lo e song remake chesam .... chooda chakkani desham ani......teacher konni mistakes correct chesaru......Chala istam e song...😍😍😍
హోయ్యారే హొయ్య హొయ్య… హోయ్యారే హొయ్య హొయ్య హోయ్యారే హొయ్య హొయ్య… హోయ్యారే హొయ్య హొయ్య సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి మళ్ళీ జనమంటూ ఉంటే, సూరమ్మో ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ తల్లీ నీ కడుపున పుడతా, మాయమ్మా తల్లీ నీ కడుపున పుడతా, మాయమ్మా సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి తొలి కోడి కూయంగా… తెలతెల్లవారంగా పాలు కడవల్ల నిండా… పల్లే బంగారూ కొండా పారూతున్నా ఏరు… పచ్చపచ్చాని పైరు ముత్యాలాముగ్గుల్లో… సిగ్గూలొలికే పల్లే సంక్రాంతి సంబారాలు సూరమ్మో ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ అంబారాన్నీతాకే సూడమ్మో, ఓ ఓఓ అంబారాన్నీతాకే సూడమ్మో, ఓ ఓఓ సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి పుండ్లున్నా, సుండ్రున్నా… చీదారించాకుండా ఊడీగామెంతో చేసే… మాయన్న మంగాలన్న పల్లెన్తా మైలాదీసి… మల్లేపువ్వూగా జేసి ఓహోం ఓ ఓహో… అంటూ పల్లాకి మోతైనావు మాడేలును మదిలోదలసి ఓరన్నో ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ ఊరీకీ దివిటైనావా మా యన్నా నువ్వు ఊరీకీ దివిటైనావా మా యన్నా సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి జాజిరి జాజి జాజిరి జాజి… జాజిరి జాజి హోయ్ జాజిరి జాజి జాజిరి జాజి… జాజిరి జాజి హోయ్ మట్టీని ముద్దాజేసి… మా కూటికి కుండైనావ గౌడన్నా తాళ్ళుగీసి… పల్లెంత కల్లుబోసి పొద్దంతా బట్టానేయ… గుండె దారాపుకండే ఆరూగజాలా చీర… అగ్గీపెట్టెల్లో బెట్టె చేతీ కులవృత్తులాకు ఓరన్నో ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ చెయ్యెత్తి దండంబెడతా, సాలన్నా చెయ్యెత్తి దండంబెడతా, సాలన్నా సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి అల్లల్లా నేరేళ్ళ… గోల్లాకురుమాల మంద ఊరూమేలు కోరే… వీరన్నా దండాలన్నా కొత్తాగాలీదిప్పి పొద్దంతా ఒత్తి ఒత్తి కొడవల్లకు కతైనావు… నాగల్ల కర్రైనావు కమ్మారి కొలిమైనవా ఓరన్నో ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ మా ఊరికి చెలిమైనావ, మాయన్నా మా ఊరికి చెలిమైనావ, మాయన్నా సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి కాళ్ళకీ చెప్పైనావు… దండోరా డప్పైనావు పల్లేకు చివరానుంటూ… ఊరికే కాపైనావు ఎండావానల్లో నీవే… సేనుసెలకల్లో నీవే అయ్యారే మాలన్నా… అన్నీ పనులల్లో నీవే సరిరారు నీకెవరు ఓరన్నో ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ సల్లంగా ఉండాలి, మాయన్నా నువ్వు సల్లంగా ఉండాలి, మాయన్నా సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి, ఈ ఈఈ
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాము
సార్ ఈపాట చాలా బాగుంది దీనిని లిరిక్స్ చేసి పంపించండి సార్ నేను పెద్ద సభలో పాడాలి 👍👍👍👍👍From యస్.కె. రామచంద్ర .సిరివరం హిందూపురం టి. అనంతపురం. జి లేపాక్షి.మ
ఇలాంటి పాటలు,ఆటలు,బహుజనుల ఆత్మగౌరవం నీ దెబ్బతీసే విధంగా ముందుకు పోకుండా చేస్తుంటాయి...కావున మన వాళ్ళు ఎక్కువగా one man one vote విలువ ను ,అవగాహన కల్పిస్తూ కార్మికుల,కర్షకులు ,రైతులు మొదలగు వారిని చైతన్య పరిచి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ పాట ఆట లకు విలువ🙏🙏🙏
కుల వృత్తులు చేసే వ్యక్తులు మారుతుంటారు. వృత్తుల పేర్లు మాత్రమే మారుతుంటాయి చేసి పని మాత్రము అదే కారణం ఆ వృత్తులు లేక పోతే సమాజము నిలబడదు.ఆ వృత్తులు మనుషుల జీవితాలతో ముడిపడి ఉన్నాయి.వంటవాడు పోయి chef అవుతాడు.మంగలి పని పోయి Butission అవుతాడు.చేసే పని అదే.మధ్యవర్తి( బ్రోకర్) పోయి Consultent అవుతాడు. పేర్లు వ్యక్తులు మాత్రమే మారుతారు.
What a nice song👍. Palletoori culture jeevam utti padela Ramana garu paadina folk song superb. Lyricist Andesri gariki vandanaalu. Anthadupula Nagaraju garu chesina performance yenno saarlu chusaanu. Very delightful. Andariki Vandanaalu🙏🙏🙏
సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి
మళ్ళీ జనమంటూ ఉంటే, సూరమ్మో
ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ
తల్లీ నీ కడుపున పుడతా, మాయమ్మా
తల్లీ నీ కడుపున పుడతా, మాయమ్మా
సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి
తొలి కోడి కూయంగా… తెలతెల్లవారంగా
పాలు కడవల్ల నిండా… పల్లే బంగారూ కొండా
పారూతున్నా ఏరు… పచ్చపచ్చాని పైరు
ముత్యాలాముగ్గుల్లో… సిగ్గూలొలికే పల్లే
సంక్రాంతి సంబారాలు సూరమ్మో
ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ
అంబారాన్నీతాకే సూడమ్మో, ఓ ఓఓ
అంబారాన్నీతాకే సూడమ్మో, ఓ ఓఓ
సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి
పుండ్లున్నా, సుండ్రున్నా… చీదారించాకుండా
ఊడీగామెంతో చేసే… మాయన్న మంగాలన్న
పల్లెన్తా మైలాదీసి… మల్లేపువ్వూగా జేసి
ఓహోం ఓ ఓహో… అంటూ పల్లాకి మోతైనావు
మాడేలును మదిలోదలసి ఓరన్నో
ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఊరీకీ దివిటైనావా మా యన్నా
నువ్వు ఊరీకీ దివిటైనావా మా యన్నా
సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి
జాజిరి జాజి జాజిరి జాజి… జాజిరి జాజి హోయ్
జాజిరి జాజి జాజిరి జాజి… జాజిరి జాజి హోయ్
మట్టీని ముద్దాజేసి… మా కూటికి కుండైనావ
గౌడన్నా తాళ్ళుగీసి… పల్లెంత కల్లుబోసి
పొద్దంతా బట్టానేయ… గుండె దారాపుకండే
ఆరూగజాలా చీర… అగ్గీపెట్టెల్లో బెట్టె
చేతీ కులవృత్తులాకు ఓరన్నో
చెయ్యెత్తి దండంబెడతా, సాలన్నా
చెయ్యెత్తి దండంబెడతా, సాలన్నా
సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి
అల్లల్లా నేరేళ్ళ… గోల్లాకురుమాల మంద
ఊరూమేలు కోరే… వీరన్నా దండాలన్నా
కొత్తాగాలీదిప్పి పొద్దంతా ఒత్తి ఒత్తి
కొడవల్లకు కతైనావు… నాగల్ల కర్రైనావు
కమ్మారి కొలిమైనవా ఓరన్నో
ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ
మా ఊరికి చెలిమైనావ, మాయన్నా
మా ఊరికి చెలిమైనావ, మాయన్నా
సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి
కాళ్ళకీ చెప్పైనావు… దండోరా డప్పైనావు
పల్లేకు చివరానుంటూ… ఊరికే కాపైనావు
పల్లేకు చివరానుంటూ… ఊరికే కాపైనావు
ఎండావానల్లో నీవే… సేనుసెలకల్లో నీవే
అయ్యారే మాలన్నా… అన్నీ పనులల్లో నీవే
సరిరారు నీకెవరు ఓరన్నో
ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ
సల్లంగా ఉండాలి, మాయన్నా
నువ్వు సల్లంగా ఉండాలి, మాయన్నా
సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి, ఈ ఈఈ
Tq friends lirics type chesi pettaru👍👍👍👍👍👍
Send chey bayya lyrics na email ki
Super Fantastic Mind-blowing
super ❤
Thank you❤
నా చిన్నప్పుడు ఈ పాట స్వాతంత్ర్య దినోత్సవం రోజున మా పాఠశాలలో నేను పాడిన.సరిగా పాడడం రాకున్నా కూడా ఎంతో పట్టుదలతో పాడిన..
2024 లో చూసే వాళ్ళు like వేసుకోండి.
E pata rachayithani padina singer ki na padhabhi vadhanam Naku appudu e pata viluva telvadhu ipudu my fev 🙏🙏🙏🙏🙏
తెలంగాణా కవులు కళాకారులను చూస్తూ పెరిగిన నా జన్మ ధన్యం ఇంకేకావాలి ఈ జీవితానికి ఇది చాలు....
Are friend nuvvu aa maata cheppe/dhanyudu ani anukune mundu antha manchi kalakaarulu, bindu bangaaramlanti sanskriti-saampradayalunna Telangana Udhyamakarula thyagalanu kaalaraasthunna t r s sarkaruni prajaswamya nni uri theesthunna KCR paalanani gadde dinchinappude nee janma dhanyam friend. Nenu Karnataka vaasi ni. Naaku-Telanganaku neruga sambandham lekunna nenoka BHARATHEEYUDU ga cheppalani anipinchindi cheppanu. Naa maatalu nijama kaada anedi nee antharaathmani adugu, aa tharuvatha nee ishtam friend. Naa words lo yevaina mistakes unte sorry friend. Because I am from Karnataka.
సచ్చి పో ఐతే
ఇలాంటి పాటల ప్రోగ్రాం నడిపించే పెద్దలకు ముఖ్యంగా ఉదయభాను గారికి పాడిన వారికీ నా తరుపున ధన్యవాదములు 🙏🙏🙏🙏
一
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
నేను 5త్ క్లాస్ లో ఈ సాంగ్ నేర్చుకొని స్కూల్ లో ఆగష్టు 15ఫోగ్రం రోజు పడిన 1స్ట్ ప్రైజ్ ఇచ్చారు 😄🤩🤩🤩🤩🤩
Same bro 🤣🤣🤣
@@chandunalla9639 the
lllļ7
Super super
@@chandunalla9639 11¹1
పాటకు ప్రాణం పోశారు అంటువుంటారు....
అది ఇదే అని చేప్పటానికి ఏ సందేహం లేదు
సూపర్ sir చాలా బాగా పాడారు
నిజంగా ఈ పాట వింటున్నంతసేపు ఒళ్ళు గగ్గుర్పొడుస్తుంది. ఎన్నిసార్లు విన్నా పదే పదే వినాలనిపిస్తుంది. పల్లె అందాలు ఉట్టిపడేలా పాట రాసినవారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 పల్లె అందాలు
కులవృత్తుల గురించి ఇంత చక్కగా ,ఇంత గొప్పగా వ్రాసిన,పాడిన పాట మరొక్కటి లేదు....
Though I am from Tirupati, i can very proudly and confidently say that in folk songs, Telangana State is the best. It is incomparable. Kudos to the lyricists and artistes 🙏🙏🙏🙏🙏
Folk songs are always beautiful.... E program malli pedithe bagunnuuu..
చాలా బాగా పాడారు అండీ మీరు
హై నోట్స్ కి రాగం ఆలపించాలంటే చాల కష్టం
సూపర్
చాలా బాగా పాడారు..sir...... సూపర్ ....voice సూపర్...
నేను రెండవ తరగతి లో ఉన్నప్పుడు నేను మా నాన్న కలిసి ఇ ప్రోగ్రాం చూసే వాలం నేను మొదట మా నాన్న నోటి నుండి విన్న పాట ఇది. నా జీవితం లో మరిచిపోని పాట.
16 years back ee song nechukoni maa school lo padanu
Same bro 6 years back nenu kuda padanu
Good
Yes appude vachindi anukunta ee song malli Ippudu vinna , ee 16years lo last year tiktok lo video chesa ,
Same bro👍
My name Surya AP srikakulam 18years balavelugu school lo paidibimavaramlo pada
2024 lo chuse vallu unnara ❤❤❤
🙋♂️
పల్లెల జీవన విధానం, కులావృతులు గురించి, పండగలు మరియు సంప్రదాయాల ఉట్టిపడేలా పాటను రాసిన వారికి and పాడిన వాళ్ళు కి నా కళా వందనాలు 🙏🏻🙏🏻💐👍
👍👍
జానపదం లో ఈ పాటను మించిన పాట మరోటి లేదు మీ వాయిస్ ని కొట్టే వాడే లేడు sir 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
ఉంది బ్రదర్ పాట పేరు“ పల్లె యదికొచేన "
మనసు పులకరించి పల్లె పాటలు పాడినందుకు ధన్యవాదములు ఉదయభాను మేడం గారు ధన్యవాదములు
I stayed in a village called Yedpalli near Bodhan during 1975 and 1976. This song transformed me straight to those beautiful days. The lyrics are wonderful and the song rendition awesome. The purity of rural life comes out in the song.
I lived in amdapur village.
నా చిన్నప్పుడు రేడియో లో వచ్చినప్పుడు విన్న పాట ఇప్పుడు మీరు గుర్తు చేశారు సీన్ చాలా బాగుంది సాంగ్ బాగా పాడారు హృదయభాను చీర కట్టు చాలా బాగుంది
ఇల్లాంటి shows మళ్ళీ రావాలి.. లేదంటే.. generation పాడైపోతుంది... ఈ love songs.. romantic secnes చూసి.... ఎప్పటికైనా... old is gold అంతే
వందే మాతరం శ్రీనివాస్ గారి వ్వాయిస్ ల ఉంది 🙏
నేను 3క్లాస్ లొ గున్నపుడు ఈ సాంగ్ విన్నాను మళ్లీ ఇప్పుడు వింటున్నాను చాలా ఆనదపడ్డారు
అసలు ఇలాంటి పాటలు వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది🙏🙏🙏
ఈ పాట రాసిన అందెశ్రీ గారికి కళాభివందనలు 🎉🎉🎉🎉🎉💐💐💐💐💐💐💐💐💐🎊🎊🎊🎊🎊🥰🥰🥰🥰🥰🥰🥰🥰🙏🏽🙏🏽🙏🏽
చాలా బాగా పాడారు...
2024 lo kuda chustunnamu...
Ee song vinna prathi saari, Na village, na school life, na chinnappati friends, ma school teachers, and aarojullo nenu gadipina kshanalanni na kallallo medhuluthaayi…🥰
Naku chala isthamyna song
Remember childhood days 🙏🙏🙏
నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్లో 15 ఆగస్టు రోజున ఈ పాట పాడాను మళ్లీ ఇప్పుడు మా కోనసీమ జిల్లాలో వినాయక చవితి రోజు మళ్లీ పాడాను ఇదే పాట మా అబ్బాయి కూడా నేర్చుకున్నాడు వాడికి స్కూల్లో గోల్డ్ మెడల్ ఇచ్చారు ఈ పాట రాసిన వారికి ధన్యవాదాలు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#AndheSri garu raasindi..!
ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట చాలా బాగా పాడారు sir 👌👌 పల్లెటూరి గురించి ఈ పాట లో చాలా బాగా చెప్పారు👍 సూపర్ పాట👌👌
Listened to many Voices in TH-cam but never wrote a Comment
But this Song, is some thing very special.
Ramana garu, I became an instant fan of you. Your voice has a magic like SPB, Yesudas etc👏
God bless you with many more good opportunities and excel 👍👏🙌
And Lyrics, Music, song composition all are too good and USP of this Song is your golden voice 👏👏👏
పాట రాసిన అందెశ్రీ గారికి కళాభివందనాలు🎉🎉🎉❤❤
పాట గురించి చెప్పేంత గొప్పొన్ని కాదు🙏🏻🙏🏻
Nenu 3 rd class lo unna time lo ...ee song ni nenu baaga vinnanu..ma naanna tepu record lo kyaset vesi pettevaadu ee song...very memorable moment yaa
Avunu 😍
చాలా చక్కగా పాడారు,పల్లె జీవితాన్ని కళ్ళ ముందు చూపెట్టినారు
ఒరిజినల్ గ కూడా రమణ గారే పాడారు ఊరు మనదిర మూవీ లో
Singing very nice
Super song
రమణ గారి బృందానికి ధన్యవాదములు రమణ గారు మీకు ప్రత్యేక అభినందనలు
Ee song nenu 5th class lo practice chesi paduthe 1st prize vacchindhi.
SUPER song
Super voice sir🙏🙏🙏💐💐. ఎప్పుడు మీ వినడమే కానీ ఎప్పుడు చూడలేదు.. చాలా అద్భుతమైన పాట.. సార్.. 🙏🙏💐💐💐
Just wow anthe voice + lyrics+ singing
మనసు పులకిరించే నిజమైన పల్లె పాట👌
Super forever anna, God bless you & all the best 👌👌👌👌🌹🌹🌹🌹🙏🙏🙏🙏
5th lo unnappudu ante 2009 lo ma school lo e song remake chesam .... chooda chakkani desham ani......teacher konni mistakes correct chesaru......Chala istam e song...😍😍😍
Really super. Voice super sir.
అందే శ్రీ గారి కలం నుండి జాలువారిన ప్రవాహం...!!
Epatiki e song vinte adhi next level feeling.elanti song ravu ekapina ralevu❤❤❤❤❤❤❤❤
Really great voice and great meaningful lyrics 🙏🙏🙏
2024 , లో చూసేవారు ఒక లైక్ చేయండి
E pata naku pranam. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾.ma AMMA song yallavula LAKHUMMA..........
Eppatikaina na favourite song edhi ,,, because andarni endulo mana culture ni chupistaru ,,,,save culture,,,save farming,,,jai hind
నా చిన్నప్పుడు చాలా ఫేమస్ పాట .. Excellent 👌👌👌👌
2024 oka like vesukondi ✅
Ramana sir your voice excellent.... Especially this song
Super voice anna.....6 years back school lo paadanu
Ramana
E katte kalenitha varuku Mee medha abimanam chavadhu sir ... super singing ❤️
Vruthi meedha gouravam perigela lyrics unnay
Respect all
Hatsoff to this singer also
What a voice man
Ur voice is perfectly apt to this song
రోమాంచితం🙏🙏❤️
నేను ఈ పాట 1998 frist టైం విన్నాను పొలం పనులలో 💐💐
హోయ్యరే హొయ్య హొయ్య హోయ్యరే హొయ్య హొయ్య
హోయ్యరే హొయ్య హొయ్య హోయ్యరే హొయ్య హొయ్య
సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లి
మళ్ళీ జనమంటూ ఉంటె సూరమ్మో..ఓ.ఓ.ఓ
తల్లీ నీ కడుపున పుడతా మాయమ్మా
తల్లీ నీ కడుపున పుడతా మాయమ్మా
సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి
తొలికోడి కూయంగా తెలతెల్లవారంగా
పాలూ కడవల్ల నిండా పల్లే బంగారూ కొండా
పారూతున్నా ఏరు పచ్చాపచ్చాని పైరు
ముత్యాలాముగ్గుల్లో సిగ్గూలొలికే పల్లె
సంక్రాంతి సంబారాలు సూరమ్మో..ఓ.ఓ.ఓ
అంబారాన్నీతాకే సూడమ్మో
అంబారాన్నీతాకే సూడమ్మో
సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి
పుండ్లున్నాసుండ్రున్నా చీదారించాకుండా
ఊడీగామెంతో చేసే మా అన్న మంగాళన్న
పల్లెన్తా మైలాదీసి మల్లేపువ్వూగా జేసి
ఓహోం ఓహోం అంటూ పల్లాకి మోతైనావు
మాడేరును మదిలోదలసి ఓరన్నో..ఓ.ఓ.ఓ
ఊరీకీ దివిటైనావా మా యన్నా..
నువ్వు ఊరీకీ దివిటైనావా మా యన్నా
సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి
జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి హోయ్
జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి హోయ్
మట్టినీ ముద్దాజేసి మా కూటికి కుండైనావ
గౌడన్నా తాళ్ళుగీసి పల్లెంత కల్లుబోసి
పొద్దంతా బట్టానేయ డుండె దారాపుకండే
ఆరూగజాలా చీర అగ్గీపెట్టెల్లో బెట్టె
చేతీ కులవృత్తులాకు ఓరన్నో..ఓ.ఓ.ఓ
చెయ్యెత్తి దండంబెడతా సాలన్నా
చెయ్యెత్తి దండంబెడతా సాలన్నా
సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి
అల్లల్లానేరేళ్ళ గోల్లాపురుమాల మంద
ఊరూమేలు కోరే వీరన్నా దండాలన్నా
కొత్తాగాలీ దిప్పి పొద్దంతా ఒత్తిఒత్తి
కొడవల్లకు కతైనావు నాగల్ల కర్రైనావు
కమ్మారి కొలిమైనవా ఓరన్నో..ఓ.ఓ.ఓ
మాఊరికి చెలిమైనావ మాయన్నా
మాఊరికి చెలిమైనావ మాయన్నా
సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి
కాళ్ళకీ చెప్పైనావు దండోరా డప్పైనావు
పల్లేకుచివరాన ఉంటూ ఊరికే కాపైనావు
ఎండావానల్లో నీవే సేనుసెలకల్లో నీవే
అయ్యారే మాలన్నా అన్నీ పనులల్లో నీవే
సరిరారు నీకెవరు ఓరన్నో..ఓ.ఓ.ఓ
సల్లంగా ఉండాలి మాయన్నా
నువ్వు సల్లంగా ఉండాలి మాయన్నా
సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి
Tqqq so much
Hiii bro naku ee song lyricl kavali bro please. Na number isthanu copy chesi send cheyanddi bro please
@@chinnylol9319 send your number
ఎట్టుండెరా ఊరు ఎట్టుండెరా ఎనకట మన ఊరు ఎట్టుండెరా...శైలీ
తప్పిపోయిన బాల్యం
ఎట్టుండెరా బాల్యం ఎట్టుండెరా
అలనాటి సరదాలు ఏమాయెరా
చిగురులు వగరుతో చింతించెరా
బాల్యమంతా బడులు పాలాయెరా
నేలమన్నుతీసి బొంగరాలు చేసి
మురిసిన నాటి బాల్యమ్మురా
చిల్లర కోసం మారాము చేస్తే
పుల్లయిసునే మేము తిన్నామురా
ఇంటిగూడునొదిలి బడి పంజరం చిక్కి
చిట్టిగుండె పగిలి చితికిపోయె చూడరా
!ఎటుబోయెరా!
ఏటిగట్టుపైన ఏతాము తోడుతూ
మర్రి ఊడలతో ఊగాము...
ఉయ్యాల జంపాల ఆడాము !
నల్లమబ్బులు పట్టి చినుకురాలుతుంటే
వానావల్లప్పా తిరిగాము
జలుబన్నదే మేమెరుగము !
దాగుడుమూతలూ కళ్ళగంతాటలు
ఒళ్ళంతా తుళ్ళింతై ఆడామురా
మనసంతా హాయిగా దోచెనురా !
పిల్లపెద్దలుజేరి వియ్యమందుకుని
బొమ్మలుపెళ్ళిల్లు చేసామురా..
ఇంటింటా బియ్యాలు దండామురా !
తియ్యని గురుతులురా
మదియంతా మురిసేనురా
కల్మషాలు లేవురా
కేరింత కరువాయెరా !
!ఎటుబోయెరా !
తాటిముంజులు తిని చక్రంబళ్ళు కట్టి
బండెనక బండి తిప్పాము
చేల బాటల్లో నడిపాము !
చిరిగినలాగులు అరిగినచెప్పులతో చెట్టుచేమల్లో తిరిగాము
కొండ కోనల్లో కూసాము !
చెడ్డీలు ఎగ్గొట్టి చిరుతల్లా.చెలరేగి
చెడుగుడు ఆటలు ఆడామురా
కోపతాపములు ఎరుగమురా !
చెరువుగట్టుపైన సీమచింతలు తింటూ సీతాకోకల్లాగా ఎగిరామురా
చీకూ చింతల్లేని కాలమ్మురా !
ఆ అందాలు ఏడుండెరా
అందాలబంధాలు ఎటుబోయెరా
తనువంతా తరియించెరా
ఆ పులకింతలేమాయెరా !
ప్రొద్దున్న పాఠాలు ప్రత్యేకతరగతులు సంధ్యాకాలబడుల సంతరా
సంతోష సందడి యేదిరా !
ముద్దులొలికే బాల్యం తల్లిపాలు విడిచి పలకలుబలపాలు పట్టాయిరా
కే.జీ లా మోజులో పడ్డాయిరా !
గ్రేడింగ్ గోలతో ర్యాంకుల మోతతో
ఉన్నప్రతిభను హరియిస్తున్నరు
మొగ్గలోనే తుంచివేస్తున్నరు !
కన్నవారి కోరిక తీర్చలేదంటూ
కర్రువాతలు పెడుతున్నరు
కసాయిగా మారుతున్నరు
అక్షరలక్షలురా బట్టీల చదువాయెరా
మనసంతా దిగులాయెరా
బాల్యం బరువాయెరా !
పసి మనసులు మసిచేయక
కిరణమై కరుణించరా
చదువులతో చిదిమేయక బాల్యంతో
స్వర్గాన్ని ఇలదించరా !!
రచన
వెంకట్ అడ్డాల
పల్లెపొద్దు
9666181948
ఈ సాంగ్ sp బాలు గారు పాడారు అనుకున్నాను.
రమణ గారు వాయిస్ బాగుంది
ఇలాంటి పాటలు ముందు ఇప్పడు వచ్చే ఏ పాటలు కూడా సరితుగవు ఇప్పడు అంత పట్నం స్థాయిల్ సాంగ్స్ పల్లెటూరు ను ఎవరి పట్టించుకోవడం లేదు 😌😌😌
హోయ్యారే హొయ్య హొయ్య… హోయ్యారే హొయ్య హొయ్య
హోయ్యారే హొయ్య హొయ్య… హోయ్యారే హొయ్య హొయ్య
సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి
మళ్ళీ జనమంటూ ఉంటే, సూరమ్మో
ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ
తల్లీ నీ కడుపున పుడతా, మాయమ్మా
తల్లీ నీ కడుపున పుడతా, మాయమ్మా
సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి
తొలి కోడి కూయంగా… తెలతెల్లవారంగా
పాలు కడవల్ల నిండా… పల్లే బంగారూ కొండా
పారూతున్నా ఏరు… పచ్చపచ్చాని పైరు
ముత్యాలాముగ్గుల్లో… సిగ్గూలొలికే పల్లే
సంక్రాంతి సంబారాలు సూరమ్మో
ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ
అంబారాన్నీతాకే సూడమ్మో, ఓ ఓఓ
అంబారాన్నీతాకే సూడమ్మో, ఓ ఓఓ
సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి
పుండ్లున్నా, సుండ్రున్నా… చీదారించాకుండా
ఊడీగామెంతో చేసే… మాయన్న మంగాలన్న
పల్లెన్తా మైలాదీసి… మల్లేపువ్వూగా జేసి
ఓహోం ఓ ఓహో… అంటూ పల్లాకి మోతైనావు
మాడేలును మదిలోదలసి ఓరన్నో
ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఊరీకీ దివిటైనావా మా యన్నా
నువ్వు ఊరీకీ దివిటైనావా మా యన్నా
సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి
జాజిరి జాజి జాజిరి జాజి… జాజిరి జాజి హోయ్
జాజిరి జాజి జాజిరి జాజి… జాజిరి జాజి హోయ్
మట్టీని ముద్దాజేసి… మా కూటికి కుండైనావ
గౌడన్నా తాళ్ళుగీసి… పల్లెంత కల్లుబోసి
పొద్దంతా బట్టానేయ… గుండె దారాపుకండే
ఆరూగజాలా చీర… అగ్గీపెట్టెల్లో బెట్టె
చేతీ కులవృత్తులాకు ఓరన్నో
ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ
చెయ్యెత్తి దండంబెడతా, సాలన్నా
చెయ్యెత్తి దండంబెడతా, సాలన్నా
సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి
అల్లల్లా నేరేళ్ళ… గోల్లాకురుమాల మంద
ఊరూమేలు కోరే… వీరన్నా దండాలన్నా
కొత్తాగాలీదిప్పి పొద్దంతా ఒత్తి ఒత్తి
కొడవల్లకు కతైనావు… నాగల్ల కర్రైనావు
కమ్మారి కొలిమైనవా ఓరన్నో
ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ
మా ఊరికి చెలిమైనావ, మాయన్నా
మా ఊరికి చెలిమైనావ, మాయన్నా
సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి
కాళ్ళకీ చెప్పైనావు… దండోరా డప్పైనావు
పల్లేకు చివరానుంటూ… ఊరికే కాపైనావు
ఎండావానల్లో నీవే… సేనుసెలకల్లో నీవే
అయ్యారే మాలన్నా… అన్నీ పనులల్లో నీవే
సరిరారు నీకెవరు ఓరన్నో
ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ
సల్లంగా ఉండాలి, మాయన్నా
నువ్వు సల్లంగా ఉండాలి, మాయన్నా
సూడసక్కాని తల్లీ… సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి… నా పల్లే పాలవెల్లి, ఈ ఈఈ
Hii bro naku ee song lyricl kavali bro please.
Hii bro give me reply bro
I'm waiting for your reply bro oka sari reply ivvanddi bro nenu na wthsupp number send chesthanu naku aa song lyrics kavali bro plz
Hii bro
Send me
ఈ లాంటి పాటలు ఏనోపడలని కోరుతూ మీ నారాయణ
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాము
Excellent performance and song music
సార్ ఈపాట చాలా బాగుంది దీనిని లిరిక్స్ చేసి పంపించండి సార్ నేను పెద్ద సభలో పాడాలి 👍👍👍👍👍From యస్.కె. రామచంద్ర .సిరివరం హిందూపురం టి. అనంతపురం. జి లేపాక్షి.మ
ఇలాంటి పాటలు,ఆటలు,బహుజనుల ఆత్మగౌరవం నీ దెబ్బతీసే విధంగా ముందుకు పోకుండా చేస్తుంటాయి...కావున మన వాళ్ళు ఎక్కువగా one man one vote విలువ ను ,అవగాహన కల్పిస్తూ కార్మికుల,కర్షకులు ,రైతులు మొదలగు వారిని చైతన్య పరిచి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ పాట ఆట లకు విలువ🙏🙏🙏
కుల వృత్తులు చేసే వ్యక్తులు మారుతుంటారు. వృత్తుల పేర్లు మాత్రమే మారుతుంటాయి చేసి పని మాత్రము అదే కారణం ఆ వృత్తులు లేక పోతే సమాజము నిలబడదు.ఆ వృత్తులు మనుషుల జీవితాలతో ముడిపడి ఉన్నాయి.వంటవాడు పోయి chef అవుతాడు.మంగలి పని పోయి Butission అవుతాడు.చేసే పని అదే.మధ్యవర్తి( బ్రోకర్) పోయి Consultent అవుతాడు. పేర్లు వ్యక్తులు మాత్రమే మారుతారు.
2023 also evergreen hit song
అందరూ ఒకటి అయితే..tv లో ఏ shows ఈ show అంత అడదు...మళ్ళీ జనం లోకి ఈ show రావాలి అని కోరుకుంటున్నాను..
What a lyrics lovely 💞💞 when I was listen this song I got goose bamboo s on my hands
Great song.. with great Voice.
Thank you sir
Elanti songs vinnappudu manasu chala happy ga untundi
Super song i really enjoyed this song excellent voice sir... 🙏🙏
Telangana songs always super for hearing❤❤
Chala years ki Malli vettunna old is gold love the old songs
Hatsapp Anna Garu 🙏🙏 super sing and song 🙏👍
Suppar sir miru padinathagaa iinkevaru paadaru xlent
Abhaaa... I love you anna.... Ilaanti songs vinte ollu pulakaristhundhi... Vaaa
Yes Ramana garu padaru.chala Mandiki telidu.super sir🙏for giving wonderful song to us.
అమ్మతోడు ఈ పాట వింటే మొత్తం పుల్లకరిస్తుందీ ....... పాట చాలా రోజుల తరవాత వింట్టున ఎప్పుడో చిన్నగా ఉన్నపుడు. విన్న .....
నేను ఈ పాట నా 10th క్లాస్ లో పడితే 1st ప్రైజ్ వచ్చింది నాకు😍😍😍
పాడుతా తీయగా ప్రోగ్రాం మొదటి ఎపిసోడ్ మొదటి సింగర్ రమణ గారు,,,,పాడుతా తీయగా అనే పాటతో ప్రారంభించారు 🎤🎙️🎼🎵🎶
What a nice song👍. Palletoori culture jeevam utti padela Ramana garu paadina folk song superb. Lyricist Andesri gariki vandanaalu. Anthadupula Nagaraju garu chesina performance yenno saarlu chusaanu. Very delightful. Andariki Vandanaalu🙏🙏🙏
This song is my stress buster 👌👌👌
This is first time nenu ee Pata vinadam This song is 👌👌👌👌👌👌👌👌👌
Excellent song & superb voice anna
Nenu 2nd class lo unnappudu movie chusina jammikunta ippudu vintunte 2022 gurthosthundi getting tears 🥳❤️
Old folk songs vinte yenni tensions unna Anni marchipoyi happy feel avthaam
Nice song ur voice so cute sir
Elanti songs epudhu una generation
Kosam elantvi padali ani korukuntuna anna🤝❤️🔥💯💯
Telangana lo puttadam naa adrustam andhulo eelanti songs veenatam inka adrustam💓💓
గొప్ప అనుభూతి కలుగుతుంది ఇలా వినడం వల్ల
Rameh
👍👍👍
Extraordinary song sir and voice also miracle
Super voice bro
supar song
super voice sir
నేను ఈ పాట పాడుతుంటే మా టీచర్స్ బాగా వినేవారు.... 3year's 1స్ట్ ప్రైజ్ ....ghs burgam pahad భద్రాద్రి కొత్తగూడెం జిల్లా....
Bro nen kuda bhadradri kothagudem dist pvc Maa Uru
Sir your voice so excellent we want more songs from you
Extraordinary voice...
Govt ought to encourage folk singers...