How to Check Link Documents | Land Document Verification Process | Legal Help Desk

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 71

  • @galeiahvlogs538
    @galeiahvlogs538 2 ปีที่แล้ว +15

    వ్యవసాయ భూమి ని మా మామయ్య వాళ్ళు 25 సంవత్సరాల క్రితం కొని రిజిస్ట్రేషన్ కూడా చేయించు కున్నారు పాస్ బుక్ లో కూడా రాసారు ఇప్పటికి సాగులో వున్నారు కాకపొతే అప్పట్లో ఆన్లైన్ లేదు ఇప్పుడు చెయ్యాలని వెళ్తే ఆ భూమి వేరే వాళ్ళ పేరు ఆన్లైన్లో వుంది విచారణ జరిపితే ఆ భూమి ఆ వ్యక్తి పేరుమీద మా మామయ్య వాళ్ళ కంటే 5 నిముషాలు ముందు రిజిస్ట్రేషన్ జరిగింది అది ఎలా జరిగింది అంటే ఇద్దరికి అమ్మింది ఒక వ్యక్తే కాబట్టి ఆ భూమితో పాటు మా మామయ్య కొన్న భూమిని కుడా రిజిస్ట్రేషన్ చేయించాడు వాస్తవనికి ఆ భూమికి డబ్బులు ఇచ్చి కొని ఆ భూమిలో 25సంవత్సరాలనుండి సాగు చేస్తున్నాడు అన్ని వున్నాయి కానీ ఆన్లైన్ లేదు MRO గారు ఆ వ్యక్తి కి ఎన్ని నోటీసులు పంపిన ఆ వ్యక్తి లెక్క చేయడం లేదు మా మామయ్య సర్వేయర్, వీఆర్వో ద్వారా సాగులో ఉన్నట్లు రిపోర్ట్ కుడా తీసుకున్నారు కానీ ఆ వ్యక్తి ఆన్లైన్ తొలగించడం కోసం సంతకం పెట్టమంటే పెట్టడం లేదు ఏమి చెయ్యాలి చెప్పగలరు

    • @viratvirat4988
      @viratvirat4988 ปีที่แล้ว

      Court lo pittiossen veyyali

    • @santoshsantu8252
      @santoshsantu8252 ปีที่แล้ว +1

      send notice from tahsildar to him through registered post nd take acknowledgement

  • @kiranjetty
    @kiranjetty 6 หลายเดือนก่อน +1

    superb sir, very useful and important information sir, thank you , God bless you suman team...

  • @kandulasuresh1226
    @kandulasuresh1226 2 ปีที่แล้ว +12

    ఆడపిల్లలకు ఆస్తి హక్కు మంచిదే కానీ
    నిర్దిష్టంగా ఇంత ఆస్తి ఉన్నప్పుడే హక్కు అంటే బాగుండేది.అలా కాకుండా ఆడపిల్లకు ఆస్తి హక్కు చట్టం వలన కుటుంబ సంబంధ బాంధవ్యాలు చెడిపోతున్నాయి.చిన్న ఆస్తికి కూడా ఆడపిల్ల ఆస్తి అడుగుతుంటే ఆ బాధలు వర్ణ నాతీతం.దయచేసి గవర్నమెంట్ ఇంత విలువ కలిగిన ఆస్తి ఉంటేనే ఆడపిల్లకు హక్కు అని చట్టం చెయ్యాలి.

    • @mustafamastan5614
      @mustafamastan5614 5 หลายเดือนก่อน

      కట్నం ఇవ్వాలి.. బంగారు ఇవ్వాలి.. అన్ని ఇవ్వాలి మళ్ళీ ఆస్థి ఇవ్వాలా....?

    • @LegalKnowledgebyAdv.sujatha
      @LegalKnowledgebyAdv.sujatha 3 หลายเดือนก่อน

      ​@@mustafamastan5614
      ఆమెకు ఇచ్చిన కట్నం, బంగారం ఆమె వాటా ఆస్తి లో నుంచి తీసేసి మిగిలిన ఆస్తి ని ఇవ్వాలి

  • @athulurisrinivas2119
    @athulurisrinivas2119 9 หลายเดือนก่อน +2

    Super, well explanation.....

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 ปีที่แล้ว +1

    Thank you for the information how to check real owner through link documents for past 30 years .

    • @LegalKnowledgebyAdv.sujatha
      @LegalKnowledgebyAdv.sujatha 3 หลายเดือนก่อน

      please check vedio in this chanel to know real owner and link document details

  • @dasharathamdasharatham4020
    @dasharathamdasharatham4020 2 ปีที่แล้ว +2

    Anni bagane chepparu kani link daccument yela thisukovali ani cheppaledu sir dayachesi adi cheppandi

  • @bsnbonam9559
    @bsnbonam9559 2 ปีที่แล้ว +8

    Excellent 👏 Good knowledgeable information 👍

  • @ayaanpopit1654
    @ayaanpopit1654 3 หลายเดือนก่อน

    Good information

  • @Kavita-g8h
    @Kavita-g8h 2 หลายเดือนก่อน

    Sir nenu oka house konali anukumtunanu ,first person register sesukokumda, second person ki sale sesadu , second person kuda registration sesukoledhu, eppudu nenu a house konnaka rejestration autumdha ledha

  • @sureshgajam9938
    @sureshgajam9938 2 ปีที่แล้ว +2

    Sir good information sir. It's valuable message

  • @gudipatiravindranathareddy470
    @gudipatiravindranathareddy470 2 ปีที่แล้ว +2

    Baga chepparu

  • @dalitharakshanaporatasanga4619
    @dalitharakshanaporatasanga4619 2 หลายเดือนก่อน

    Thank you sir

  • @challachinnarao4140
    @challachinnarao4140 2 ปีที่แล้ว +2

    Very good information sir

  • @devimadivi7704
    @devimadivi7704 ปีที่แล้ว

    Sir explanation chaalaa baagaa undi..marinni videos cheyandi

  • @ragulajyothsna9515
    @ragulajyothsna9515 11 หลายเดือนก่อน

    Sir survey number 287 lo 6- acres 3 acre and 276 survey number acre 6-68-lo 1-11 acres ela undi chekkubandhi pettaru deenkii artham cheppandi sir

  • @Indians-m8i
    @Indians-m8i 2 ปีที่แล้ว +6

    Okey property ni paluvuri ki rigistrion jarighey paristhithi undhi antey mana prabhutva vyvastha la nirlaksyam avineethi asamardhatha ani spastahm avuthundhi a vyavastha e paristhithi ni maarcha leyvu ani spastam avuthundhi vyvastha lu samardha vantham gaa leyvu anataaniki edhey nidarshanam

    • @yadagiriyerra7523
      @yadagiriyerra7523 2 ปีที่แล้ว

      ప్రజలకు ఉన్న సమస్య ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఎన్నుకునేది మరల ఈ ప్రజలే. అవకతవకలు నిస్తేజం డిలే తప్పుడు ఆర్డర్లు అవినీతి అనేది ప్రభుత్వ నేతలే నేర్పుతారు. మరి ఈ ప్రజలు గొర్రెలు వీరు అజ్ఞానులు ఆశ పరులు, పని దొంగలు, నోటుకు ఓటు , ఈ దేశ ప్రజలు 99% అవినీతిపరులు అయినా అందరూ ఇదే రొచ్చు గుంట లో బ్రతకాలి తప్పదు. ఇది దేశం యొక్క స్థితి.

  • @somesh.s16
    @somesh.s16 9 หลายเดือนก่อน

    Passbook vuntaa land correct kadaa sir plz tell me

  • @AshokKumar-lx9yw
    @AshokKumar-lx9yw ปีที่แล้ว

    Sir, if Title distribution of incorrect. Diglete, what we can do the modifications

  • @doddibheemasankararao2369
    @doddibheemasankararao2369 2 ปีที่แล้ว +7

    Regisration officers should take responsibility lawyers consultations is difficult and no responsble

  • @kothapallipennaiah9380
    @kothapallipennaiah9380 2 ปีที่แล้ว +1

    Good information sir TQ

  • @venkateshvenky3718
    @venkateshvenky3718 ปีที่แล้ว

    నమస్తే సార్ మా సొంత భూమి దగ్గర కొంచెం గవర్నమెంట్ బీడు భూమి అయితే దాన్ని గత 20 సంవత్సరాల నుంచి ఆ బీడు భూమి సాగు చేస్తున్నాము అయితే ఒక వ్యక్తి ఆ బీడు భూమి ని ఆన్లైన్ లో చేసుకున్నాడు మళ్లీ ఆ భూమిని మేము ఆన్లైన్ చేయించుకోవాలి దానికి మార్గం చెప్పగలరా సార్ 🙏🙏

  • @vinaykchand4565
    @vinaykchand4565 ปีที่แล้ว

    How do we get a link document if we buy part of a registered land?

  • @advocatedskvarma9722
    @advocatedskvarma9722 ปีที่แล้ว +2

    How important is legal Advice or Opinion for purchasing of New property i.e Flat, Plot, Agriculture Land, Independent House, Commercial property Etc. --Which ever above you buy if there any litigation you can sort out only through Legal Advice/Report given by an Professional Advocate.
    -- So be aware of property history before you purchase and Avoid Court cases.
    Thank you,
    D.Sharath Kumar Varma Highcourt Advocate

    • @Vinn_Eats
      @Vinn_Eats ปีที่แล้ว

      Thank you lawyer garu

    • @mohdzia2511
      @mohdzia2511 ปีที่แล้ว

      sir ur number

  • @vaniminasuresh3653
    @vaniminasuresh3653 2 ปีที่แล้ว +1

    Sir jagan gruha hakku lo rijistion chesukovacha

  • @mbmb7956
    @mbmb7956 2 ปีที่แล้ว +2

    Good information 🙏

  • @vijayakumari539
    @vijayakumari539 2 ปีที่แล้ว +2

    Memu evvariki ammaledayyagaru, Kabja chesaru, ippudu avvanni success Ayinavi, motham chestarayyagaru, Ippati prabhutwam varu 🙏Yes 🙏

  • @mothelaxmimujesh4362
    @mothelaxmimujesh4362 2 ปีที่แล้ว +1

    Valuable information...

  • @shaikjahangir1494
    @shaikjahangir1494 2 ปีที่แล้ว +1

    Sir nenu plot konnanu appudu survey no. 201ee.ipuudu aa no. 201aa2/1 unnadi. Dani valana maaku emina problem vasthunda owner maarinadu. Kottha land owner valana emaina problem untunda

  • @maykalasaiteja7889
    @maykalasaiteja7889 2 ปีที่แล้ว +1

    Is Will deed required link documents ?

    • @bvrprasad9294
      @bvrprasad9294 2 หลายเดือนก่อน

      Seller will give if he did not give you have to ask him.

  • @pinkpanther1982
    @pinkpanther1982 2 หลายเดือนก่อน

    How to get link documents?

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 2 ปีที่แล้ว

    Good info for public. Thank you

  • @urukundaurukunda1593
    @urukundaurukunda1593 2 ปีที่แล้ว

    200yards plot undi 100 yards nenu tishukunanu eclo 100yards undi valla eclo 200yards chupistundi problm emi cheyali

  • @sritechlands
    @sritechlands 2 ปีที่แล้ว

    Thank you sir... Very good Information.

  • @ragulajyothsna9515
    @ragulajyothsna9515 11 หลายเดือนก่อน

    Sir D.C land eppati nunchi undhi cheppandi sir D.C land explained sir

  • @sairamkuncha6332
    @sairamkuncha6332 2 ปีที่แล้ว

    Very nice information 👌

  • @muralireddy9958
    @muralireddy9958 2 ปีที่แล้ว +1

    In Andhra Pradesh in 1986 or before Two persons buy land from same seller. land is in two different Survey numbers. in registration they got wrong survey number. the seller is not alive. the buyers also not alive. buyers children's are ready to solve the issue. how to swap the survey number.

  • @yesuratnambondada1238
    @yesuratnambondada1238 2 ปีที่แล้ว

    Sir guda plan approach avvocha

  • @OnlyBelieveJesusChrist
    @OnlyBelieveJesusChrist 2 ปีที่แล้ว +1

    Brother
    Dtcp owner
    మొత్తం డబ్బులు ఇస్తే
    మేమే రిజిస్ట్రేషన్ చేస్తాం... మీరు ఆఫీస్ కు
    రావాల్సిన అవసరం లేదు అంటున్నాడు
    కేవలo ఆధార్, ఇవ్వమంటున్నాడు
    నమ్మవచ్చా????

    • @can-i-question
      @can-i-question 2 ปีที่แล้ว

      no

    • @trinathreddy1611
      @trinathreddy1611 ปีที่แล้ว

      ఒక ప్లాట్ గాని, ఇల్లుగాని కొనబోతున్న వ్యక్తి తప్పనిసరిగా సబ్-రిజిష్ట్రార్ ఆఫీసుకి వ్యక్తిగతంగా వెళ్ళి, సేల్ డీడ్ ను తనపేరుతో రిజిష్టర్ చేయించుకోవాలి. అదేవిధంగా ఆస్తి అమ్ముతున్న వ్యక్తి కూడా వ్యక్తి గతంగా రిజిష్టరింగ్ ఆఫీసర్ ముందు హాజరయి, సేల్ డీడ్ సంతకం/వేలిముద్ర వేసి డాక్యుమెంట్ రిజిష్టర్ చేయాలి. ఇక, ఇద్దరిలో ఎవరో ఒకరు వ్యక్తి గతంగా హాజర్ కాలేని పరిస్థితుల్లోకూడా రిజిస్ట్రేషన్ తతంగం పూర్తి చేయడానికి, చట్టప్రకారం కొన్ని పద్ధతులున్నాయి. రిజిష్టర్డ్ పవర్ ఆఫ్ ఎటార్నీ ద్వారా, అమ్మకందారు తరఫున వేరొకవ్యక్తి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసే అవకాశం రిజిస్ట్రేషన్ చట్టం కల్పించింది. ఆస్తుల కొనుగోళ్ళు, అమ్మకాల విషయంలో చదువు లేనివారుకూడా, ఆదుర్దా చెందవలసిన అవసరంలేదు. ప్రతి సబ్-రిజిష్ట్రార్ ఆఫీస్ సమీపంలో రిజిష్టర్డ్ డాక్యుమెంట్ రైటర్స్ సహాయం చేయడానికి సిద్ధంగా వుంటారు. కొనుగోలుదారు నిర్ధారణ చేసుకోవలసిన ఒకేఒక విషయం, తనకు అమ్ముతున్నవ్యక్తి, వాస్తవ హక్కుదారుడేనా అనే విషయం మాత్రమే! సబ్-రిజిష్ట్రార్ అనే పదవి నిర్వహించే గవర్నమెంట్ అధికారి భాధ్యత, కర్తవ్యం ఆస్తి కొనుగోలు దారుకు రిజిస్ట్రేషన్ విషయంలో అన్నివిధాల సహకరించడం మాత్రమే. ఈవిషయంలో న్యాయవాదుల అవసరం సామాన్య పరిస్థితుల్లో ఏమాత్రం వుండబోదు. కంభంమెట్టు త్రినాధ్ రెడ్డి, అడ్వకేట్, తెలంగాణా హైకోర్ట్, హైదరాబాద్.

  • @thadisinasathyam8564
    @thadisinasathyam8564 2 ปีที่แล้ว +2

    Super msc sir

  • @obulapathiobulapathi7311
    @obulapathiobulapathi7311 ปีที่แล้ว

    Super sir.....

  • @ramaprasadmedam848
    @ramaprasadmedam848 2 ปีที่แล้ว

    Super sir

  • @vedarajuv7376
    @vedarajuv7376 2 ปีที่แล้ว +5

    మీరన్నట్టే 200ఎకరాలు కలిపి వెంచరేసి అమ్ముతున్నప్పుడు50 నుండి 100మందిరైతులకు చెందింది ఐ వుంటుంది నేను కొన్న200గజాలు ఎవరికి చెందిందో వారికే తెలియదు అందులోని వేరే వ్యక్తి తో రిజిస్ట్రేషన్ చేయించకుండా గుర్తించడం ఎలా

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 ปีที่แล้ว

    🚩🙏

  • @Babubangaram143
    @Babubangaram143 2 ปีที่แล้ว +2

    ఏ లాయర్ అయిన పర్వలేద

  • @polavarapuanand7562
    @polavarapuanand7562 2 ปีที่แล้ว +2

    What about fraud people doing litigants in family

  • @sureshbandi-yk5fy
    @sureshbandi-yk5fy ปีที่แล้ว

    Hello sir

  • @Lillywithmom
    @Lillywithmom ปีที่แล้ว

    Double Registration government ela Chesthadi adhi cheppuru. Amayakulanu mosam chestharu.

  • @sivachandragiri7107
    @sivachandragiri7107 ปีที่แล้ว

    7:06

  • @urukundaurukunda1593
    @urukundaurukunda1593 2 ปีที่แล้ว

    Replay

  • @sureshbandi-yk5fy
    @sureshbandi-yk5fy ปีที่แล้ว

    Once talk me

  • @samadhankondra6833
    @samadhankondra6833 ปีที่แล้ว

    Arey NONSENSE

  • @sureshbandi-yk5fy
    @sureshbandi-yk5fy ปีที่แล้ว

    Sir me number send cheyara.

  • @nrambabuyadavadvocate8602
    @nrambabuyadavadvocate8602 ปีที่แล้ว

    Thank you sir

  • @sobhachintalapudi8760
    @sobhachintalapudi8760 2 ปีที่แล้ว

    Thank you sir