మేము రాధాకృష్ణ సీరియల్ చూస్తూ ఉంటాము ప్రతిరోజూ.అందులో ఐపోయింది ఈ యుద్ధం.మీరు చాలా చక్కగా వివరించారు గురువు గారు..👏👏👏మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏🙏👏👏👏ఇలాంటి మరెన్నో పురాణ కథలు వివరించ గలరని నా మనవి🙏🙏🙏
నారాయణుడు శివుడి హృదయంలోనేగాదు, తనకు అత్యంత భక్తులు, ప్రీతిపాతృలైన వారందరి హృదయాల్లోనూ ఉంటాడు. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పినాడు. ఐతే, ' నారాయణాత్ జాయతో ఏకాదశ రుద్రాః, ఇంద్రాః, అగ్నిః, బ్రహ్మా.. అంటూ అన్ని దైవికశక్తులూ నారాయణుడినుంచే పుట్టినట్లు వేదప్రమాణం. మహాభారతపు అనుశాసన పర్వంలో స్వయంగా శివుడే తాను విష్ణువు వల్ల ఉద్భవించినట్లు చెప్పడం ఉంది. హైందవానికి వేదాలేకదా అత్యున్నత, మొదటి ఆధారాలు?
ఈ భూమ్మీదా జన్మించిన వారు ఎవరైనా బ్రహ్మ లిఖిత ఆధారము గా జన్మించి వారి ప్రారబ్ద కర్మ ఆధారముగా, మరియు వారి వారి సత్కార్మముల మూలమున మార్పులు చేర్పులు జరుగుతాయిని కదా జ్యోతిష్యం చెబుతుంది. అంటే ఇవి అన్ని జరిగినవి బ్రహ్మ లిఖితం. ఇక దేవ దేవుళ్లు అయన శివ కేశవులు ఇరువురు లొ ఏ భేదము లేకపోయినా బ్రహ్మ రచననుకూలముగా, లోక కల్యాణముకై వారి వారి పాత్ర ధారన చేస్తారు గాని , ఆది మూలముగా చేసుకొని ఒకరు ఎక్కువ వేరొకరు తక్కువ అని చెప్పడం ఎంత వరకు సమంజసం. నా పరిజ్ఞానం మేరకు తెలియ పరచాను. ప్రాజ్నులు, పామరులు, ఈ విషయములో వాదులాడు కోరని శివకేశవులు ఒకరే నని భావిస్తారని ఆశిస్తూన్నాను. స్వస్తి 🙏
అయ్యా! ఇద్దరు ఉన్నప్పుడే, వారిద్దరూ ఒకరే అని చెప్పడం జరుగుతుంది. వేదంలోనేమో, నారాయణుడే సృష్టికర్త, కారకుడు, ఏకాదశ రుద్రులు, ఇంద్ర, అగ్ని, వరుణ, బ్రహ్మ మొ దైవిక శక్తులెన్నో కేవలం నారాయణ సంకల్పం మేరకు, ఆయననుండే ఉద్భవించినాయని చెప్పబడింది. శివునినుండీ ఇట్టిశక్తులేవీ పుట్టలేదు. పరమాత్మ నారాయనుడైనప్పుడు, ఆయనా మరొకరూ సమానమే అనడం సమంజసమేనా? హిందువులకు వేదమేగదా అత్యంత ప్రామాణికం? వేదంలో చెప్పిన పురుషసూక్తం మరొకసారి చదవండి.
Baga chepparu guruvu garu. Enduko meeru cheppe every character with Dharmam nithi features Naku Pawan Kalyan garilo kanipistayi. Shivuni anugraham valla JSP+TDP alliance gelavali. Ma AP ki manchi rojulu ravali guruvu garu 🙏
Banasura is one instance, Bhasmasura, Ravana, Hiranyakashyapa and the list is endless, all rakashasas gets the boon from so called mahadev and The supreme Lord Maha Vishnu is the only Lord who saves and uplifts Dharma
@@PKV54 you know another important point haalahala only drink loard mahadeva why Mahadeva only devathasarvabavma and one and only save for all devathas
నమస్తే అండి గురువుగారు చాలా చక్కగా వివరించారు. ఇక్కడ మీరు చెప్పే దాంట్లో శివుడు వేరు కృష్ణుడు వేరు కాదు ఇద్దరు ఒక్కటే. ఎందుకంటే ఒకే బ్రహ్మ పదార్థం నుంచి ముగ్గురు శక్తులు వెలువడినాయి అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అంటే ఈ ముగ్గురు వేరు కాదు ఒక్కరే అని మన వేదాలు ఘోషిస్తున్నాయి. ఎన్నో సందర్భాలలో కూడా వారు ఎప్పుడో మనకు చెప్పి ఉన్నారు. మేము ముగ్గురు వేరు కాదు. ఒక్కటే అని. కానీ మనమే ఎందుకు మాయలో పడి శివుడు వేరు విష్ణు వేరు బ్రహ్మ వేరు శివుడు ఎక్కువ విష్ణువు తక్కువ అని అనుకుంటున్నాము అర్థం కావడం లేదు మనం కూడా ఆ ఎడారి మతం వాళ్ళ లాగానే ఆలోచిస్తున్న వాళ్ళు కూడా అంతే వాళ్ళ దైవం తప్ప ఇంకెవరూ లేరు ఆయన ఒక్కడే దేవుడు అంటారు. ఇంత గొప్ప జ్ఞానం ఉన్న మనం కూడా వాళ్ళ లాగా ఆలోచిస్తే అది మనకే మంచిది కాదు. ఒకే బ్రహ్మ పదార్థం నుంచి అన్ని రూపాలు బయటకి వచ్చాయి. కాబట్టి మాయలో పడి మనమందరము ఈ విధంగా ఆలోచించవద్దు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ సృష్టి నడపడం కోసం ఒక్కొక్కసారి వాళ్లు లీల చేస్తూ ఉంటారు సమాజానికి ఒక గుణపాఠం నేర్పాలి అంటే వాళ్ళు ఆ పాత్రలు వహిస్తూ ఉంటారు. అంతేకానీ ఎక్కువ అని కాదు తక్కువ అని కాదు.
ఒకసారి వేదసూక్తమైన " నారాయణాత్ జాయతో... " అనే మంత్రాన్ని విశ్లేషించుకోండి. నారాయణుడి నాభినుంచీ బ్రహ్మా, ముఖంనుంచీ ఏకాదశ రుద్రులూ, అనేక ఇతర దేవతలూ ఉద్భవించినట్లు చెప్పబడలేదా? ఇతర మతాలకు ఒకడే ఐన పరమాత్మ, మనకు మాత్రం ముగ్గురా? దైవిక శక్తులు ఎన్నైనా ఉండవొచ్చు. పరమాత్మ మాత్రం ఒక్కడే. ఆయనే నారాయణుడని వేదం చెప్పింది.
మహాభారత శాంతిపర్వంలో నకులుడు అడిగిన ప్రశ్నకు బదులుగా భీష్ముడు ఖడ్గం యొక్క ఆవిర్భావ కధలో శివుడు ఏవిధంగా విష్ణువు కి ఖడ్గాన్ని బహూకరించి యుద్ధంలో తనని సహితం ఓడించే వరాన్ని ఇచ్చాడో వివరంగా చెప్పారు.
నవ రసాలు మిళితమై ఉన్న "ఉషా పరిణయం" భాగవత కథ ద్వారా మొత్తం మీద పెద్దల రాజకీయాలకు సామాన్యులు బలయిపోతారని చెప్పకనే చెప్పారు! ప్రస్తుతం ప్రపంచ యవనిక పైన జరుగుతున్నదీ, మనం వీక్షిస్తున్నది కూడ అదే కదా!
Those who were able to defeat Lord Shiva in battle are not in these entire crores of Brahmandas because he is the lord of Ambhikapati. It is impossible to defeat him. Lord Shri Krishna praised Lord Shiva. After listening to his prayer, Lord Shiva disappeared. That's it, but not even from 33 crores of Gods.
Shavaites and visnuvaites fighting for dominance in this era making me very hurtening. Few religious leaders too making these statements. Why Hindu saints are not solving this problem from centuries. Next generations too will face this problem
ఇది అసంపూర్ణం గా ఉంది. ఇందులో మీరు keynotes miss ఐయ్యారు. బాణుడు శివునితో నీతో యుద్ధం చేయాలనీ ఉంది అడిగినప్పుడు శివుడు అన్నది .. మీరు సరిగా చెప్పలేదు అనుకుంటున్నా. శివుడు అన్న మాట ఏమిటంటే (యథాతథం గా).. నీ కోరిక తీరుగాక. భవిష్యత్ లో నాతో సమాన మైన వానితో నీకు యుద్ధం వస్తుంది. కాబట్టి నీకు నాతో యుద్ధం చేయాలన్న కోరిక ఆవిధంగా తీరుగాక. అలాగే.. బాణుని పూర్వజన్మల వృత్తాంతం మీరు చెప్పలేదు. part2 పేరుతో ఇంకో వీడియో లో ఈ పాయింట్స్ని చెప్పండి.
భగవత్ గీత లో ఒక శ్లోకం వుంది కథ ఎవరెవరు నన్ను యే విధం గా పూజిస్తారో వారిని నేను అవిధం గానే అనుగ్రహిస్తూ వుంటాను... Shivu నీ కొలుస్తే శివరూపం లో.. విష్ణువు కొలిస్తే విష్ణు రూపం లో అనుగ్రహిస్తూ అన్నారు... ఒక చేతి లో నీకు యే వెలు గొప్పదో అంటే ఏలా చెప్పలేమో... అలానే కొన్ని డిపార్ట్ మెంటు లు వున్నాయి.. పాలనా విష్ణు స్వరూపం.. వినాశనం శివ స్వరూపం లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లాగా...
నేనే సకల చరాచర సృష్టికి మూలం అని శ్రీకృష్ణ పరమాత్మ గీతద్వారా తెలిపియున్నాడు గాబట్టి, నన్ను, అంటే సృష్టికారకుడిని ఏ ఏ విధాలుగా కొలిస్తే అంటే, తపస్సుద్వారాగానీ, కర్మ ద్వారగానీ, పూజ, ప్రార్థన, నామ జపం వంటి ఏ ఒక్క మార్గాన కొలిచినా అని అర్థం. అంతేగానీ, ఏ రూపాల్లో కొలిచినా అనికాదు. ఇంద్రుని కొలిస్తే ఇంద్రునీ, ఆంజనేయుని కొలిస్తే ఆంజనేయున్నీ కొలిచినట్లు ఐతుందే గానీ, పరమాత్మను కొలిచినట్లు గాదు. ఇంక, త్రిమూర్తి భావన కూడా వేదంలో ఉన్నది కాదు, తరవాత పుట్టించిందే. సృష్టి కారకుడు నారాయణుడే అనీ, ' నారాయణాత్ జాయతో ఇంద్రాః, అగ్నిః వరుణాః ఏకాదశ రుద్రాః..' అని వేదసూక్తం స్పష్టంగా చెప్తూ, సృష్టికర్త యైన బ్రహ్మ కూడా ఆయన నాభినుంచీ పుట్టినట్లు చెప్తుంటే, ఈ ముగ్గురు పరమాత్మల భావన ఏంది? శివుని లయకారకత్వం గురించీ వేదాల్లో ఉన్నా, ఆయన సృష్టి కారకుడని గానీ, దైవికశక్తులు ఆయననుంచీ పుట్టినట్లుగానీ లేదు. వైదికులంటే వేదమే ప్రమాణంగా నడుచుకొనేవారు. మరి, ఈ మీమాంస ఎందుకు ?
sorry to say... lord shiva is god . sri krishna is mortal human, he eats food does all humanly things. how can he defeat shiva. prahlada story is related to maha vishnu not sri krishna. some where some thing is wrong in the story. same with bhasma sura- where shiva can disappear but dont have to run like human. once again shiva is not human to be defeated his 'semen' is mercury(parad)- padarasam. may be vaishnavaites corrupted the stories.
Does Lord Siva posses human body to secrete semen, a mortal body's product? Hindutvam trusts that the Vedas were delivered from the faces of Brahma, who was created by God Narayana. Ekadasa rudras, Indra, Agni, Varuna etc devine powers were born from Narayana, not from Siva. Now, can you say all these were the creations of Vyshnavaites? First a hindu must have trust in Vedas.
చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు...అలాగే సినిమా లుగా వచ్చిన రామాంజనేయ యుద్ధం,కృష్ణార్జున యుద్ధం...కల్పితలా, నిజాల తెలియ చేయండి గురువు గారు.
అవును కల్పితాలు
ఓం నమఃశివాయ
Chalachkkga chapparu guru garu Ekanti kathalu enka theliya chayndi 🙏🙏
Jai sriram
ఓం నమో నారాయణాయ
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏🚩🚩🚩
🚩 శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివః 🚩🙏🙏
మంచి వీడియో.బాగా వివరించిన దుకు ధన్యవాదములు
మేము రాధాకృష్ణ సీరియల్ చూస్తూ ఉంటాము ప్రతిరోజూ.అందులో ఐపోయింది ఈ యుద్ధం.మీరు చాలా చక్కగా వివరించారు గురువు గారు..👏👏👏మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏🙏👏👏👏ఇలాంటి మరెన్నో పురాణ కథలు వివరించ గలరని నా మనవి🙏🙏🙏
తమరు సీరియల్స్ చూడకండి పురాణాలు ఇతిహాసములు చూడండి
Vaddiparthi gari vedios choodandi ...puranalu chala chepparu
Episode number pls
Anna neeku danyadalu e yuddam gurinchi cheppi Shiva Keshavula madaya ye bedam ledanj nirupincharu
Hare Krishna 🙏
Namah Shivaya 🙏
ఓం నమః శివాయ.
ఓం నమో నారాయణాయ నమః.
Jai shree Krishna
శ్రీవిష్ణు రూపాయ నమః శివాయ.....తగ్గేవారు ఒడినట్లు కాదు.!🙏🇮🇳
Yes yes yes baga chapav bro
Om Namo Baghavate Vasudevaya
Om Baghavate Rudraya
చాలా మంచి విషయని విశ్లేషించారు ధన్యవాదాలు. గురువుగారూ
ధన్యవాదాలు గురువుగారు
True , I too told same to my friends past 1 year
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివోశ్చహృదయంవిష్ణుః విష్ణోశ్చహృదయగ్ంశివః యధాశివమయోవిష్ణుః ఏవంవిష్ణుమయఃశివః యథాన్తరంనపశ్యామీతథామేస్వస్తిరాయయుషీ. నమోబ్రహ్మన్యదేవాయ గోబ్రాహ్మణహితాయచ జగద్థితాయకృష్ణాయ గోవిందాయనమోన్నమః
నారాయణుడు శివుడి హృదయంలోనేగాదు, తనకు అత్యంత భక్తులు, ప్రీతిపాతృలైన వారందరి హృదయాల్లోనూ ఉంటాడు. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పినాడు. ఐతే, ' నారాయణాత్ జాయతో ఏకాదశ రుద్రాః, ఇంద్రాః, అగ్నిః, బ్రహ్మా.. అంటూ అన్ని దైవికశక్తులూ నారాయణుడినుంచే పుట్టినట్లు వేదప్రమాణం. మహాభారతపు అనుశాసన పర్వంలో స్వయంగా శివుడే తాను విష్ణువు వల్ల ఉద్భవించినట్లు చెప్పడం ఉంది. హైందవానికి వేదాలేకదా అత్యున్నత, మొదటి ఆధారాలు?
Om namah sivaya 🙏🙏🙏🙏🙏
JAI BHARAT MATAKI JAI OM NAMAHSIVAYA KRISHNAM VANDE JAGADGURUM
చాలా బాగా చెప్పారు గురువుగారు
Jai Sri Ram 🙏
గురువు గారు మీ వీడియోలు బాగున్నాయి
Jai Shri ram 🙏
Om Shri gurbhayanamha namha
Good explanation
Super GA cheparu guruvu garu
నమస్కారం గురువు గారు
Shri mathre namah 👏
ಜೈ ಮಹಾಕಾಲ 🙏🙏🙏❤️
Bagaa chepparu jgd
Sree mathre namaha
మంచి వీడియో ఆర్యా....
TQ guru vu garu
👌👌👌👌🌹🌹🌹🌹
Jaisreeram jaimodiji ❤😅
God shiva great
Vishnu okkade ultimate divine supreme
@@logesht4424ఇతరమతాలకు లాగా హిందువులకూ పరమాత్మ ఒక్కడే, నారాయణుడని ఋగ్, సామ వేదాల్లో చెప్పబడింది. నారాయణుని ముఖంనుంచీ ఏకాదశ రుద్రులు, ఇంద్రాది శక్తులు, నాభినుంచీ బ్రహ్మ పుట్టినట్లు వేదప్రమాణం. శివునినుండీ ఏ దేవతాశక్తులూ పుట్టినట్లు వేదాల్లో చెప్పబడలేదు. ఆంజనేయుని, గరుత్మంతుని, ఇంద్రుని, చంద్రుని పూజించినట్లే శివున్నీ పూజించుకోవచ్చు. పరంధాముడు ( పరమపదాన్ని నివాసంగా గలిగినవాడు ) అంటే విష్ణువు. శివుని నివాసం భూమిపైనే, హిమాలయాల్లో.
👌👏👏👏👏👏👏👏👏🙏
🕉️🙏🙏🙏🙏🙏🕉️
ఈ భూమ్మీదా జన్మించిన వారు ఎవరైనా బ్రహ్మ లిఖిత ఆధారము గా జన్మించి వారి ప్రారబ్ద కర్మ ఆధారముగా, మరియు వారి వారి సత్కార్మముల మూలమున మార్పులు చేర్పులు జరుగుతాయిని కదా జ్యోతిష్యం చెబుతుంది. అంటే ఇవి అన్ని జరిగినవి బ్రహ్మ లిఖితం. ఇక దేవ దేవుళ్లు అయన శివ కేశవులు ఇరువురు లొ ఏ భేదము లేకపోయినా బ్రహ్మ రచననుకూలముగా, లోక కల్యాణముకై వారి వారి పాత్ర ధారన చేస్తారు గాని , ఆది మూలముగా చేసుకొని ఒకరు ఎక్కువ వేరొకరు తక్కువ అని చెప్పడం ఎంత వరకు సమంజసం.
నా పరిజ్ఞానం మేరకు తెలియ పరచాను. ప్రాజ్నులు, పామరులు, ఈ విషయములో వాదులాడు కోరని శివకేశవులు ఒకరే నని భావిస్తారని ఆశిస్తూన్నాను.
స్వస్తి 🙏
అయ్యా! ఇద్దరు ఉన్నప్పుడే, వారిద్దరూ ఒకరే అని చెప్పడం జరుగుతుంది. వేదంలోనేమో, నారాయణుడే సృష్టికర్త, కారకుడు, ఏకాదశ రుద్రులు, ఇంద్ర, అగ్ని, వరుణ, బ్రహ్మ మొ దైవిక శక్తులెన్నో కేవలం నారాయణ సంకల్పం మేరకు, ఆయననుండే ఉద్భవించినాయని చెప్పబడింది. శివునినుండీ ఇట్టిశక్తులేవీ పుట్టలేదు. పరమాత్మ నారాయనుడైనప్పుడు, ఆయనా మరొకరూ సమానమే అనడం సమంజసమేనా? హిందువులకు వేదమేగదా అత్యంత ప్రామాణికం? వేదంలో చెప్పిన పురుషసూక్తం మరొకసారి చదవండి.
Hzri
Banasurudu Bali’s son. Did he live upto Dwapara yugam to fight with Krishna? How old was Banasura then? Please reply if anyone knew?
Mantra japam gurchi video cheyagalaru
Vaishnavanam Yatha Shambooo... Vaishnavula andarilo atyuttamudu shivudu ani bhagavatam cheptundi
Alaga mari mahabaratham lo sivunivanti kuamruni kosam krishnudu kuda sivuni kosam tapasu chase puthruni pondaru and krishnudu svayam ga dharmarajuku sivasahasranamam chaparu proof Mahabaratham and vishnuvu kuda sivuniki nathrani arpenche sankaruni krupanu pondaru kabatti vishnuvu vanti sivudu lanaladu and ramuda emka chapavalasina avasaram ladu vurukoka sivalimgam sthapencharu
@@maheshpanda8904neelanti moorkudu leru Vishnu okkade ultimate divine supreme
🙏🙏🙏🙏🙏
Baga chepparu guruvu garu. Enduko meeru cheppe every character with Dharmam nithi features Naku Pawan Kalyan garilo kanipistayi. Shivuni anugraham valla JSP+TDP alliance gelavali. Ma AP ki manchi rojulu ravali guruvu garu 🙏
🕉️🕉️🕉️🕉️🕉️🪔🪔🪔🪔🙏🙏🙏
Difference aa? Aa maate vaddu.
బాణాసురుడు నరకాసురుడు త్రేతాయుగంలో లేరా రామాయణ కాలంలో వీరి ప్రస్తావన ఎందుకు లేదు ద్వివిదుడు అనే వానరుడు ని బలరాముడు ఎందుకు చెప్పాడు❤❤❤❤😂
Hari Hara. Sbhjosankar? 😄👏
Lord Vishnu is the supreme Lord
Loard Mahadeva Mahadeva mean's no gods compair for equal and higher all gods Mahadevas sevakas
Banasura is one instance, Bhasmasura, Ravana, Hiranyakashyapa and the list is endless, all rakashasas gets the boon from so called mahadev and The supreme Lord Maha Vishnu is the only Lord who saves and uplifts Dharma
@@PKV54 ok you know only asuras siva bakthas but verinchi narayana also and all devathas sivabkthas
@@PKV54 you know another important point haalahala only drink loard mahadeva why Mahadeva only devathasarvabavma and one and only save for all devathas
@@PKV54 bagavatha also tells this story please read
నమస్తే అండి గురువుగారు చాలా చక్కగా వివరించారు. ఇక్కడ మీరు చెప్పే దాంట్లో శివుడు వేరు కృష్ణుడు వేరు కాదు ఇద్దరు ఒక్కటే. ఎందుకంటే ఒకే బ్రహ్మ పదార్థం నుంచి
ముగ్గురు శక్తులు వెలువడినాయి అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అంటే ఈ ముగ్గురు వేరు కాదు ఒక్కరే అని మన వేదాలు ఘోషిస్తున్నాయి. ఎన్నో సందర్భాలలో కూడా వారు ఎప్పుడో మనకు చెప్పి ఉన్నారు. మేము ముగ్గురు వేరు కాదు. ఒక్కటే అని. కానీ మనమే ఎందుకు మాయలో పడి శివుడు వేరు విష్ణు వేరు బ్రహ్మ వేరు శివుడు ఎక్కువ విష్ణువు తక్కువ అని అనుకుంటున్నాము అర్థం కావడం లేదు మనం కూడా ఆ ఎడారి మతం వాళ్ళ లాగానే ఆలోచిస్తున్న వాళ్ళు కూడా అంతే వాళ్ళ దైవం తప్ప ఇంకెవరూ లేరు ఆయన ఒక్కడే దేవుడు అంటారు. ఇంత గొప్ప జ్ఞానం ఉన్న మనం కూడా వాళ్ళ లాగా ఆలోచిస్తే అది మనకే మంచిది కాదు. ఒకే బ్రహ్మ పదార్థం నుంచి అన్ని రూపాలు బయటకి వచ్చాయి. కాబట్టి మాయలో పడి మనమందరము ఈ విధంగా ఆలోచించవద్దు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ సృష్టి నడపడం కోసం ఒక్కొక్కసారి వాళ్లు లీల చేస్తూ ఉంటారు సమాజానికి ఒక గుణపాఠం నేర్పాలి అంటే వాళ్ళు ఆ పాత్రలు వహిస్తూ ఉంటారు. అంతేకానీ ఎక్కువ అని కాదు తక్కువ అని కాదు.
గురువు గారికి ధన్యవాదాలు గురువుగారు,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷
ఒకసారి వేదసూక్తమైన " నారాయణాత్ జాయతో... " అనే మంత్రాన్ని విశ్లేషించుకోండి. నారాయణుడి నాభినుంచీ బ్రహ్మా, ముఖంనుంచీ ఏకాదశ రుద్రులూ, అనేక ఇతర దేవతలూ ఉద్భవించినట్లు చెప్పబడలేదా? ఇతర మతాలకు ఒకడే ఐన పరమాత్మ, మనకు మాత్రం ముగ్గురా? దైవిక శక్తులు ఎన్నైనా ఉండవొచ్చు. పరమాత్మ మాత్రం ఒక్కడే. ఆయనే నారాయణుడని వేదం చెప్పింది.
మహాభారత శాంతిపర్వంలో నకులుడు అడిగిన ప్రశ్నకు బదులుగా భీష్ముడు ఖడ్గం యొక్క ఆవిర్భావ కధలో శివుడు ఏవిధంగా విష్ణువు కి ఖడ్గాన్ని బహూకరించి యుద్ధంలో తనని సహితం ఓడించే వరాన్ని ఇచ్చాడో వివరంగా చెప్పారు.
వ్యాసభారతంలో లేనిది చెప్పుకోండి.
Daksha yagna dhvamsam lo Sri Maha Vishnuvu yokka chakranni Veerabhadra swami mingesinatlu Yuddhamulo Veerabhadra Swamy Vishnu moortini odinchinatlu ganu untundi
Parameshwarudu oka roopamutho anugrahisthae sikshinchadaniki maroka roopamulo vastadu
Anugrahinchedi sikshinchedi oke eeshwarudu kadaa
నవ రసాలు మిళితమై ఉన్న "ఉషా పరిణయం" భాగవత కథ ద్వారా మొత్తం మీద పెద్దల రాజకీయాలకు సామాన్యులు బలయిపోతారని చెప్పకనే చెప్పారు! ప్రస్తుతం ప్రపంచ యవనిక పైన జరుగుతున్నదీ, మనం వీక్షిస్తున్నది కూడ అదే కదా!
Those who were able to defeat Lord Shiva in battle are not in these entire crores of Brahmandas because he is the lord of Ambhikapati. It is impossible to defeat him. Lord Shri Krishna praised Lord Shiva. After listening to his prayer, Lord Shiva disappeared. That's it, but not even from 33 crores of Gods.
Shavaites and visnuvaites fighting for dominance in this era making me very hurtening. Few religious leaders too making these statements. Why Hindu saints are not solving this problem from centuries. Next generations too will face this problem
ఇది అసంపూర్ణం గా ఉంది. ఇందులో మీరు keynotes miss ఐయ్యారు. బాణుడు శివునితో నీతో యుద్ధం చేయాలనీ ఉంది అడిగినప్పుడు శివుడు అన్నది .. మీరు సరిగా చెప్పలేదు అనుకుంటున్నా.
శివుడు అన్న మాట ఏమిటంటే (యథాతథం గా)..
నీ కోరిక తీరుగాక. భవిష్యత్ లో నాతో సమాన మైన వానితో నీకు యుద్ధం వస్తుంది. కాబట్టి నీకు నాతో యుద్ధం చేయాలన్న కోరిక ఆవిధంగా తీరుగాక.
అలాగే.. బాణుని పూర్వజన్మల వృత్తాంతం మీరు చెప్పలేదు.
part2 పేరుతో ఇంకో వీడియో లో ఈ పాయింట్స్ని చెప్పండి.
06:11
Vishnu okkade ultimate divine supreme
Yoga vasistam lo chepparu vaishnava saiva jwaralani nigrahinchadaniki vallu ala kalpana chesaru ani
కృష్ణ పరమాత్మ అంటే విష్ణువా లేదా విష్ణు ని మించిన శక్తి అని తెలియజేయగలరు
Vishnu okkade ultimate divine supreme God
Vishnu ve
ఛానల్ లో వీడియో స్టార్ట్ అయ్యే ముందు వచ్చే శ్లోకము ఏమిటి స్వామి
భగవత్ గీత లో ఒక శ్లోకం వుంది కథ ఎవరెవరు నన్ను యే విధం గా పూజిస్తారో వారిని నేను అవిధం గానే అనుగ్రహిస్తూ వుంటాను...
Shivu నీ కొలుస్తే శివరూపం లో.. విష్ణువు కొలిస్తే విష్ణు రూపం లో అనుగ్రహిస్తూ అన్నారు...
ఒక చేతి లో నీకు యే వెలు గొప్పదో అంటే
ఏలా చెప్పలేమో...
అలానే కొన్ని డిపార్ట్ మెంటు లు వున్నాయి..
పాలనా విష్ణు స్వరూపం..
వినాశనం శివ స్వరూపం
లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లాగా...
నేనే సకల చరాచర సృష్టికి మూలం అని శ్రీకృష్ణ పరమాత్మ గీతద్వారా తెలిపియున్నాడు గాబట్టి, నన్ను, అంటే సృష్టికారకుడిని ఏ ఏ విధాలుగా కొలిస్తే అంటే, తపస్సుద్వారాగానీ, కర్మ ద్వారగానీ, పూజ, ప్రార్థన, నామ జపం వంటి ఏ ఒక్క మార్గాన కొలిచినా అని అర్థం. అంతేగానీ, ఏ రూపాల్లో కొలిచినా అనికాదు. ఇంద్రుని కొలిస్తే ఇంద్రునీ, ఆంజనేయుని కొలిస్తే ఆంజనేయున్నీ కొలిచినట్లు ఐతుందే గానీ, పరమాత్మను కొలిచినట్లు గాదు. ఇంక, త్రిమూర్తి భావన కూడా వేదంలో ఉన్నది కాదు, తరవాత పుట్టించిందే. సృష్టి కారకుడు నారాయణుడే అనీ, ' నారాయణాత్ జాయతో ఇంద్రాః, అగ్నిః వరుణాః ఏకాదశ రుద్రాః..' అని వేదసూక్తం స్పష్టంగా చెప్తూ, సృష్టికర్త యైన బ్రహ్మ కూడా ఆయన నాభినుంచీ పుట్టినట్లు చెప్తుంటే, ఈ ముగ్గురు పరమాత్మల భావన ఏంది? శివుని లయకారకత్వం గురించీ వేదాల్లో ఉన్నా, ఆయన సృష్టి కారకుడని గానీ, దైవికశక్తులు ఆయననుంచీ పుట్టినట్లుగానీ లేదు. వైదికులంటే వేదమే ప్రమాణంగా నడుచుకొనేవారు. మరి, ఈ మీమాంస ఎందుకు ?
sorry to say... lord shiva is god . sri krishna is mortal human, he eats food does all humanly things. how can he defeat shiva. prahlada story is related to maha vishnu not sri krishna. some where some thing is wrong in the story. same with bhasma sura- where shiva can disappear but dont have to run like human. once again shiva is not human to be defeated his 'semen' is mercury(parad)- padarasam. may be vaishnavaites corrupted the stories.
Does Lord Siva posses human body to secrete semen, a mortal body's product? Hindutvam trusts that the Vedas were delivered from the faces of Brahma, who was created by God Narayana. Ekadasa rudras, Indra, Agni, Varuna etc devine powers were born from Narayana, not from Siva. Now, can you say all these were the creations of Vyshnavaites? First a hindu must have trust in Vedas.
Tookale a vishnavudu chapenchadu e kada???sollu chapaku emka ame sivapuranam lo e lanti kadalu boladu vunnaye mari vatini anduku chapav apudu???ela siva dvashani pracharam chayakandi tappu kada???
Ram and sive both are myth
పాపం, ఇక్కడ కూడా శివుడి త్యాగమే నా
Jai Sri Ram !
🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏