శత్రువుల తాట తీసే కిరాత స్తుతి | Protection from enemies - Kirata Shasta stuti | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024

ความคิดเห็น • 493

  • @mohankrishna4294
    @mohankrishna4294 6 หลายเดือนก่อน +324

    ఏం చేస్తాం చెప్పండీ. తల్లి తండ్రి పోయారు సం.. తేడా తో..నా చిన్న తమ్ముడి చదువు కోసం నా కెరీర్,, నాకెంతో ఇష్టమైన చదువు, (ఆడపిల్ల అని ఎక్కువ చదువుకుంటే కట్నం ఎక్కువ ఇవ్వాలి అనీ పై చదువులు చదువుకొనివ్వలేదు..) కానీ నా చిన్న ఉద్యోగ సంపాదన మాత్రం కావాలి.నా పేరెంట్స్ పరిస్థితి బాగోలేదు..నా కుటుంబానికి నా అవసరం వుందని.. పెళ్లి కూడ చేసుకోలేదు...ఇక నాకు 30 సం వచ్చాకా నాకంటే చిన్నవాళ్ళు ఆయిన నా తమ్ముళ్లు చెల్లెలు సెటిల్ అయ్యారు..కానీ నా గురించి పట్టించుకోలేదు..😢😢.. కనీసం వుండడానికి ఇల్లు కూడా లేదు.. ఉద్యోగం చెయ్యడానికి ఓపిక లేదు 50 సం... కనీసం ఫోన్ కూడ చెయ్యరు.. నా తమ్ముడు ఇంజ నీర్ Bangalore లో నీ ఒక నవ రత్న కంపెనీ లో మేనేజర్.. సెంటల్ govt job.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు చదివించి., ఉద్యోగ, పెళ్ళి అన్నీ చేసినా... అవసరం తిరేక 😢😢

  • @lakshmisoujanya9152
    @lakshmisoujanya9152 6 หลายเดือนก่อน +68

    స్వామి ఇది మా కుటుంబానికి చెప్పినట్లు ఉంది. ఇప్పుడు మేము రాబందు ల వలన ఇబ్బందులు పడుతున్నామని ఆ స్వామి మాకు మీతో చేర్పించారు.

  • @devenderreddy649
    @devenderreddy649 6 หลายเดือนก่อน +92

    గురువుగారు నేను గొప్ప వ్యక్తిని కాను ,
    గొప్పగా స్తోత్ర పఠనం చెయ్యలేను ,
    గొప్ప భక్తుణ్ణి కాను కానీ మీరు చెప్పిన అరుణాచల శివుని వీడియోస్ చూసి దర్శన భాగ్యం కోరుకున్న ఆ స్వామి దయవల్ల 5రోజులు అరుణాచలం లో వుండే అదృష్టం దక్కింది.
    ఇప్పుడేమో ఈ పాడు మనసు మీ దర్శనం కోరుకుంటుంది అది కూడా దక్కుతుంది అనే నమ్మకం నాకు కలిగింది
    మీ లాంటి గురువుల పాదపద్మములకు సేవచేసుకునే భాగ్యం కలుగుతుంది అని నమ్ముతూ నీ ఏకలవ్య శిషుడు
    ఓం శ్రీ గురుబ్యోనమహ

  • @royalcreations8890
    @royalcreations8890 6 หลายเดือนก่อน +27

    ప్రతి ఒక్కరూ నా కామెంట్ చదువు గురువు గారికి చేరేలా సహకరించండి. 🙏నమస్కారం గురువు గారు..మీ ప్రతి వీడియో వల్ల సనాతన ధర్మం గొప్పతనం తెలుసుకుంటున్నాము. మీ ద్వారా వచ్చె ప్రతి వీడియో మా యొక్క జీవితాల్లో వచ్చే ప్రతి కష్టాన్ని ఎదురుకోనెలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఒక సమస్యకు పరిష్కారం దొరకలేదు. పెద్ద వారికి ఏదైనా సమస్య వస్తే చెప్పుకొగలరు..కానీ చిన్న పిల్లలకు 0-5 లోపు పిల్లలకు వచ్చే సమస్య ను చెప్పుకోలేరు. వాటిల్లో మరి ముఖ్యంగా పిల్లలకు బైట గాలి(దయ్యం పట్టింది) సోకింది అని అంటుంటారు. దయ్యం ఉందా లేదా అని నేను అడగను..మా ఆరు నెలల బాబు కి జ్వరం వస్తు పోతు ఉంది. డాక్టర్ చూపిస్తే సిరప్ వేస్తే తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. ఇలా అని ఒక వ్యక్తి కి చెప్తే మా ఇంటికి వచ్చి మీ బాబు కి గాలి సోకింది అని అన్నాడు. ఇలా అన్నపుడు ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటారు అనుకుంటున్న. మా ఆరు నెలల బాబుకి గాలి సోకింది అనే సమస్యను ఎలా తెలుసుకోవాలి. మా బాబు ఇబ్బందిని చూసి మీకు ఈ మెసేజ్ చేస్తున్నాను. ఒక వేళ గాలి అనే సమస్యకు పరిష్కారం ఉంటే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ఒక వీడియో చేయండి. ఈ సమస్య కు పరిష్కారం చెప్తారని గురువు గారికి ఈ మెసేజ్ చేరేలా చేయగలరని అడ్మిన్ గారిని కోరుకుంటున్నాను. అడ్మిన్ గారు ఈ సమస్య కు పరిష్కారం అత్యవసరం అనుకోండి. దయచేసి ఈ సమస్య పై వీడియో చేయగలరు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @-sahasra-
    @-sahasra- 6 หลายเดือนก่อน +31

    Sir, నమస్కారం.
    మీరు చెబుతున్న శ్లోకాలు సాధన చేసి కష్టాలు పోగొట్టుకుంటున్నాం. అది మాత్రమే కాదు అసలు భయం ఉండటం లేదు. ఎవరైనా అన్యాయం చేస్తే భగవంతుడు ఉన్నాడు అనే ధైర్యం, నమ్మకం కలిగాయి. సాధన తో ధర్మం గా జీవించటం, ధన, బంధు బలం లేకున్నా దైవ బలం ఉందన్న భరోసాను కలిగించారు. నా చెల్లెలి కోసం నాకు ఏమైనా చెప్పగలరా అండీ? తను పూజ చేయలేని స్థితి లో అత్త గారి ఇంట్లో ఇబ్బంది పడుతోంది.

    • @lucky-omg
      @lucky-omg 6 หลายเดือนก่อน +3

      @ @-sahasra- Mee sister ni varahi varahi ani or durga durga ani manasulo dhyanam chestu undamani cheppandi meeru aa ammayi kosam aapadudharaka durga stotram varahi stotram cheyyandi
      Paristhitulu chakkapadatayi nemmadiga appudu tanu kooda nityam stotralu chesukovocchu

  • @kameswarigudimetla4846
    @kameswarigudimetla4846 6 หลายเดือนก่อน +17

    వారి కష్టం తీరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి దైవలీలలు ఇంకా జరగాలని ఆసిస్తూ. శ్రీమాత్రే నమః🙏

  • @sreekanthb3855
    @sreekanthb3855 6 หลายเดือนก่อน +58

    స్వామీ ఏమిటయ్యా నీ లీల 😮🥹🥹🙏🙏స్వామియే శరణమయ్యప్ప. శివుడు, గణపతి, కుమార స్వామి, నరసింహ స్వామి ఈ దేవతలకి సంబందించి కూడా ఇలాంటి తీవ్రమైన స్తోత్రాలు ఇవ్వండి. ఆపదసమయంలో రక్షిస్తుంది. జై శ్రీరామ్. జై భారత్.

  • @devenderreddy649
    @devenderreddy649 6 หลายเดือนก่อน +58

    మీరు నడిచే దైవం స్వామి .
    గురువుగారి పాదపద్మములకు నమస్కారం.
    జై గురుబ్యోనమహ

  • @Teatysweety2022
    @Teatysweety2022 6 หลายเดือนก่อน +66

    7:32 అపుడు మీరు చూపిన కిరాత శాస్త స్వరూపం చూడగానే అయోధ్య బాల రమునిలా కనిపించారు స్వామి😊🙏

  • @NakkaIndrani
    @NakkaIndrani 6 หลายเดือนก่อน +29

    అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,దేవుడి దయవల్ల వల్ల కష్టలు తొలిగిపోయి,,వాళ్లు సంతోషంగా ఉన్నారు అన్న మాట వింటే చాల అనందంగా ఉంది మనస్సుకి,,స్వామియే శరణం అయ్యప్ప 🙏

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 6 หลายเดือนก่อน +12

    స్వామియే శరణమయ్యప్ప .❤ గురుః గారి పాద పద్మలకు సాష్టాంగ నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప......😢🙏

  • @lalithadevidhulipala2517
    @lalithadevidhulipala2517 6 หลายเดือนก่อน +4

    Namaste guruji
    Now I have been suffering from a similar problem as quoted by you since 6 months.
    I paid a huge amount of money on some job opportunity.
    But I didn't get job.
    2 persons involved in this matter are not returning the money.
    Now I started this stuti with the intention that they should return the money without police involving.
    Swamy should bring a change in their minds.
    Guruvugaru and all other viewers should pray for my issue.
    Thanks to everyone.

  • @RamavathSidharthNayak
    @RamavathSidharthNayak 6 หลายเดือนก่อน +30

    ఇలాంటివి వింటుంటే చాలా ఆనందం గా వుంటుంది guru garu devudu valla life lo వెలుగులు nipadam

  • @santhipriya3143
    @santhipriya3143 6 หลายเดือนก่อน +13

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @mahipalmahi7326
    @mahipalmahi7326 6 หลายเดือนก่อน +7

    గురూజీ చాలా ధన్యవాదాలు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq 6 หลายเดือนก่อน +7

    😥😥🙏🙏ఓమ్ శ్రీ స్వామియే శరణంఅయ్యప్ప పాహిమాం రక్ష మాం 😢😢🙏🙏

  • @plvprasadrao6897
    @plvprasadrao6897 6 หลายเดือนก่อน +12

    గురువు గారికి నమస్కారం🙏 శ్రీ గురుభ్యోనమః

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 6 หลายเดือนก่อน +5

    Nanduri Srinivas Garu meeku shatha koti paadaabhi vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BaluS-l9t
    @BaluS-l9t 27 วันที่ผ่านมา

    అయ్యా నేను రెండు సంవత్సరాల కింద నూతన ఇంటి పని మొదలు పెట్టాను
    మొదలు పెట్టే మొదటి రోజు బంధువులతో గొడవ తరువాత కొద్ది రోజులకే ఇరుగుపొరుగు వారు గొడవ పడుతున్నారు ఇప్పటికీ 2 సంవత్సరాలనుండి జరుగుతుంది కానీ ఇంటి పని పూర్తి కాలేదు
    తరచూ సమస్యలు వస్తూనే వున్నాయి
    దీనికి పరిష్కారం చెప్పగలరు

  • @nageswararaodamaraju131
    @nageswararaodamaraju131 6 หลายเดือนก่อน +5

    Vanadurga swaroopam. Appayya dikshitulu gari caution, siva karnamrutam lo slokam amogham about kirata parvathi and siva.

  • @charanvsps7004
    @charanvsps7004 6 หลายเดือนก่อน +3

    Somewhat problematic situation not this much or related to lands but related to debts i am bhakt of hanuman don't know what to do so prayed hanuman to show way after 2 hours i found this video thankyou nanduri srinivas garu thanks lord hanuman

  • @chandumandava2525
    @chandumandava2525 6 หลายเดือนก่อน +2

    నమస్కారం గురువుగారు అయ్యప్ప స్వామి పూజ విధానం కొంచెం తెలపాలని ఆశిస్తున్నాను

  • @kotiravula8659
    @kotiravula8659 6 หลายเดือนก่อน +4

    Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Maruthi543
    @Maruthi543 6 หลายเดือนก่อน +5

    Sreemathre namah
    Sree vishnu rupaya namaha sivaaya 1.50 million subscribers ki congratulations swami🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 6 หลายเดือนก่อน +4

    🙏🏻ధన్యవాదాలు సర్

  • @user-tl6rm1do1g
    @user-tl6rm1do1g 6 หลายเดือนก่อน +2

    Nanduri Sir meerae na Datta prabhuvu .Siddantavdoota Chintana Shreee Guru Deva Dattaa......😊

  • @GonepallyLavanya
    @GonepallyLavanya 6 หลายเดือนก่อน

    గురువుగారు మీ పాదాలకు నమస్కారాలు నా భర్త ఉద్యోగం సంపాదన ఉన్నాము ఇల్లు కూడా ఇల్లు కోసం అని ఏడుకొండల స్వామికి 7 శనివారముల వ్రతమును నా స్తోమత చేసుకుంటున్నాను స్వామి మూడోవారము పూర్తయింది నా భర్త నేనంటే కోపగించుకుంటూ కొడుతున్నాడు స్వామి కొన్ని రోజులు బాగానే ఉంటాడు కొన్ని రోజులు వింతగా ప్రవర్తిస్తాడు ఏవైనా వ్రతాలు స్తోత్రాల ద్వారా మార్చుకోవచ్చునా చెప్పండి స్వామి

  • @hilander2909
    @hilander2909 6 หลายเดือนก่อน +4

    Very beautiful story, and explanations of shlokas.

  • @kotiravula8659
    @kotiravula8659 6 หลายเดือนก่อน +2

    Om Swamiya saranamayyappa sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VenkatReddy-b4l
    @VenkatReddy-b4l 6 หลายเดือนก่อน +1

    గురువు గారికి నా నమస్కారాలు, Intlo caduvukodaniki a bagavagita konte baaguntundi 🙏

  • @PHRA-pl7hz
    @PHRA-pl7hz 6 หลายเดือนก่อน +8

    నమస్తే గురువుగారు నాకు ఒక బంధువులు కూడా అంతే ఇంకా ఇంకా నీచమైన పనులు చేసినారు

  • @parimisettysivasankar1
    @parimisettysivasankar1 6 หลายเดือนก่อน +3

    Namaskaram nanduri garu. Dhanyavad sir 🙏🙏🙏🙏

  • @drnageshsvpur6706
    @drnageshsvpur6706 6 หลายเดือนก่อน +1

    Chaala chaala...... Dhanyavadamulu swamy 🙏🕉️ SWAMIYE SHARANAM AYYAPPA 🕉️🙏

  • @anusha3826
    @anusha3826 6 หลายเดือนก่อน +1

    Meeru cheppe experiences vintunte asalu entha santhoshamga untundo cheppalenu..

  • @MaheshYadav-se9qk
    @MaheshYadav-se9qk 6 หลายเดือนก่อน +3

    Swamiye Sharanam Ayyappa

  • @DURGAPRASAD-KVDP
    @DURGAPRASAD-KVDP 6 หลายเดือนก่อน +1

    అయ్యప్ప స్వామి గీతా మొత్తం విడియో చేయండి మాకు ఆ గీతా గురించి తెలుస్తుంది🙏🏻

  • @sharadn3485
    @sharadn3485 6 หลายเดือนก่อน +2

    Om namo venkatesaya Guruvugariki padabivandanalu

  • @user-dx4qc3dy8x
    @user-dx4qc3dy8x 6 หลายเดือนก่อน +2

    Gurudevula. Paadapadmamulaku pranaamaalu

  • @chandanarekhaperumalla1551
    @chandanarekhaperumalla1551 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏mi padalaku danda pranamalu.naa budhdi sarrigga undaali tandri😭😭😭🙇

  • @sureshkalpam6841
    @sureshkalpam6841 6 หลายเดือนก่อน +3

    మహానుభావా.....
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 6 หลายเดือนก่อน +5

    రేణుకా దేవి గురించి కార్తవీర్యార్జునుడు గురించి వీడియో చేయండి

  • @sapthashloki
    @sapthashloki 6 หลายเดือนก่อน +3

    Sri Gurubhyonamaha namaha 🙏🙏🙏🙏🙏 shanthi from Hyderabad

  • @paulamee8680
    @paulamee8680 6 หลายเดือนก่อน +1

    Om Namah Shivaya 🙏
    Thank you for the subtitles 🙏

  • @kartikgaurav3213
    @kartikgaurav3213 6 หลายเดือนก่อน +2

    Swamiye Saranam Ayyappa

  • @viswaneedevisunnasee4454
    @viswaneedevisunnasee4454 6 หลายเดือนก่อน +1

    Namaskaaramandi🙏 Dhanyavaadamulu 🙏🙏🙏

  • @lakshminarayana150
    @lakshminarayana150 6 หลายเดือนก่อน +9

    స్వామియే శరణం అయ్యప్ప

  • @praveenaveena1597
    @praveenaveena1597 6 หลายเดือนก่อน +3

    Sri Matrey Namaha 🙏

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 6 หลายเดือนก่อน +3

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @bharathkumar3122
    @bharathkumar3122 6 หลายเดือนก่อน +2

    Jai Ho Swami Ayyappa....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harshitha352
    @harshitha352 6 หลายเดือนก่อน +2

    Thank you very much for sharing shloka in kannada😊😊

  • @ValliKaza
    @ValliKaza 6 หลายเดือนก่อน +4

    Sri vishnu rupaya namah shivaya!

  • @anushareddy8635
    @anushareddy8635 6 หลายเดือนก่อน +2

    Nice video sir

  • @kusumasri3071
    @kusumasri3071 4 หลายเดือนก่อน

    Naku thelisnavallu iddaru nadaggara amount teskuni ivvatam ledu eroje ee stotram start chesanu swami dayavalla vallu isthe chalu chala pedda amount , swami karuninuchu thandri

  • @geetakummar593
    @geetakummar593 6 หลายเดือนก่อน +2

    *Nice Video* Thank You*

  • @laxmiprasanna5615
    @laxmiprasanna5615 6 หลายเดือนก่อน +1

    Maa situation kuda same ilane undi chala ibbandullo unnam thvaraga ah ayyappa swamy mammalni rakshisthadani korukuntunna...

  • @lakshmisravanthi1921
    @lakshmisravanthi1921 6 หลายเดือนก่อน +2

    I can't control my tears with in 1:30 secs😢😢😢😢😢😢

  • @krishna-vo4hz
    @krishna-vo4hz 6 หลายเดือนก่อน

    గురువు గారు చాలా కాలంగా అడుగుతున్నాం... ఈ శివరాత్రి సందర్భంగానైనా శివలింగ ఆవిర్భావం గురించి చెప్పండి. శివపురాణంలో దీని గురించి ఒక బూతుకథ (లింగం అంటే పురుషాంగం అని) ఉందని చూపిస్తున్నారు. దయచేసి దాని గురించి చెప్పండి.

  • @gollaraghavendra560
    @gollaraghavendra560 6 หลายเดือนก่อน +2

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @konduriswapna524
    @konduriswapna524 6 หลายเดือนก่อน

    Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @dhanavathsaroja5696
    @dhanavathsaroja5696 6 หลายเดือนก่อน +2

    Ennosarlu edchesaanu mi videos chustu......dhanyavadalu❤

  • @kotiravula8659
    @kotiravula8659 6 หลายเดือนก่อน

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chirutalari4843
    @chirutalari4843 6 หลายเดือนก่อน +1

    Namaskaaramu Sri Nanduri srinivas gaaru....Nenu SWAGRUHA nirmanam chesukovalani anukuntunna....kaani anno atankaalu...konni saarlu arthika paristhi aduravutunnayi....konni saarlu relatives nunchi ibbandulu aduravutunnayi.....gata 5 years nunchi ilaa jarugutunnayi....dayachesi saraina maargam choopandi....salaha ivvandi....Om NAMAH SHIVAYA...OM ARUNACHALA SHIVA....

  • @MaheshKumar-ji6sb
    @MaheshKumar-ji6sb 6 หลายเดือนก่อน +1

    Namaskaram to guru
    I am eager to know about meaning of Annamacharya
    Sankirtana apagala sampadalai
    Can you please make a video on this Annamacharya sankirtana

  • @Shivashankara3
    @Shivashankara3 6 หลายเดือนก่อน +1

    Gurugale namaste from Karnataka Davanagere

  • @chandrasekhar-jc6qs
    @chandrasekhar-jc6qs 6 หลายเดือนก่อน +1

    Swamiye Saranam Ayyappa Ome Sri Gurubhyom namaha

  • @nageswararaodamaraju131
    @nageswararaodamaraju131 6 หลายเดือนก่อน +1

    Aadi boyadu veedu, saadhu vilukadu. Siva padam , shanmukha sarma garu. Balasubrahmanyam gari ganam.

  • @manuraj1077
    @manuraj1077 6 หลายเดือนก่อน +1

    Guruvugaru bhagavad gita slokas videos cheyandi Guruvugaru evng chadivi nerchukuntam ma pillalu nerchukuntaru maku talli tandri Guruvu anni mere naku

  • @user-jz9gd5hp8z
    @user-jz9gd5hp8z 6 หลายเดือนก่อน +1

    Erumeli sri dharma sastave saranam ayyappa

  • @mattamadhuri3337
    @mattamadhuri3337 6 หลายเดือนก่อน

    Ento Mandi tallulu elantivi prati gadapalonu face chestunaru sahayamga vundakapoga vallani himsa pedutunaru aa Swami ki valla meda daya kaligindi e slokanni gurtuchesaru tnk u andi.

  • @ArjunArjun-bp6lk
    @ArjunArjun-bp6lk 6 หลายเดือนก่อน

    Wow wow super boss Swamy aaaa shranam ayyappa

  • @PakkiSudharani
    @PakkiSudharani 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏💐💐💐💐 Om Swamiyee Sharanam Ayyappa 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @sarithaerukalva
    @sarithaerukalva 6 หลายเดือนก่อน

    Guruvu Gaariki Paadhaabhi Vandhanaalu 🙏🙏🙏

  • @harithadasarapu9288
    @harithadasarapu9288 6 หลายเดือนก่อน +1

    Dear sir,
    My mother was a big fan of ur videos regarding God.she did every pooja and vratham suggested by u since 1 yr.She lost almost 8 kgs and last Wednesday she lost her life due to cardiac arrest. Okka devudu kuda kapadaledu. Deenki answer ivvandi.iddaru pillalni anyayam chesadu devudu .pls dont suggest upavasam and extreme poojas to public.mentally weak ppl might lose their lives.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  6 หลายเดือนก่อน +1

      అమ్మా,
      మీరు రాసిన 2 పాయింట్లు అర్ధం కాలేదు
      1) ఎన్నో పూజలు చేసిన మా అమ్మగారు కూడా 2010 లో Cardiac arrest తోనే చనిపోయారు. అంటే పూజలు చేస్తే చనిపోరనే భావన ఉంటే అది మనస్సులోంచి తీసేయండి. అది నిజం కాదు. ఇన్ని పూజలు చేసే నేనైనా, మీరైనా భవిష్యత్తులో వెళ్ళిపోవల్సిందే. పూజలు మృత్యువుని ఆపేసి చిరంజీవులని చేసేయవు.
      అలా అయితే కృష్ణుడి పక్కనే ఉన్న అభిమన్యుడు చిన్నవయస్సులో ఎలా చనిపోతాడు, అసలు కృష్ణపరమాత్మే బాణం దెబ్బకి ఎలా దేహం వదులుతాడు? పురాణాలు చదివితే ఈ యదార్ధం గోచరించాలి. పూజ నేర్పేది ఆ ఆత్మ స్థైర్యాన్నే, "ఉర్వారుకమివ బంధనాత్" అన్నట్లు మృత్యువుని ధైర్యంగా ఆహ్వానించే స్థైర్యాన్ని ఇస్తుంది. అది మీ అమ్మగారిలో ఆఖరి నిముషంలో కనిపించి ఉంటే ఆవిడ పూజ ఫలించినట్లే!
      2) పూజ చేస్తే చిక్కిపోవడం ఏమిటో నాకు అర్ధం అస్సలు కాలేదు? కొంపదీసి అనవసర ఉపవాసాలు చేస్తున్నారా? అయితే ఈ క్రింద వీడియో లో చెప్పినది చూడాల్సిందే (ఇదే విషయం చాలా వీడియోల్లో చెప్పాన )
      th-cam.com/users/shortssk1x7XsnRVg

    • @harithadasarapu9288
      @harithadasarapu9288 6 หลายเดือนก่อน +1

      No sir. She was in sleep and was not in consciousness while passing away

  • @RahulSriHarmanM-ht4un
    @RahulSriHarmanM-ht4un 6 หลายเดือนก่อน

    సార్, దయచేసి గండబేరుండ నరసింహ స్వామి కథపై ఒక వీడియో చేయండి, ఇది శివుని శరబ అవతారంతో ముడిపడి ఉంది.

  • @veenav3953
    @veenav3953 6 หลายเดือนก่อน +2

    Ayyappa

  • @npraveenkumar4460
    @npraveenkumar4460 6 หลายเดือนก่อน +1

    Namasakaram guru garu

  • @ChVirupa
    @ChVirupa 6 หลายเดือนก่อน +1

    గురువు గారు మా బావ గారు కూడా ఇలానే 10సంవత్ససరాల నుండి మమల్ని ఏడిపిస్తున్నారు మా పిల్లలు చదువులకి కూడా చాలా ఇబందిగా వుంది మేము బ్రహ్మలము పేద బ్రహ్మలకి చేసే సహాయం తో మా పిల్లలని చదివిస్తున్నాము వాళ్లు మాత్రం వాళ్ల పిల్లల్ని kharakh పూర్ iit indoor iit లో చదివిస్తున్నారు మా అత్త గారు మా మావ గారు ఆసతి పిల్లలు చదువులకోసమే ఉంచారు వాళ్ల పిల్లల్ని చదివించు కుంటున్నారు మా వారి ఆరోగ్యం బాగోక emi చేయడం లేదు మేము కూడా ఈ పూజ చేయచ్చ

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 6 หลายเดือนก่อน +9

    🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం కిరాత శాస్తా నమో నమః ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏

  • @raghavendrar7887
    @raghavendrar7887 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏గురువు గారు

  • @ChukkaRamadevi-tz4kd
    @ChukkaRamadevi-tz4kd 6 หลายเดือนก่อน +1

    కనకదుర్గమ్మ అపరజితా శ్లోకం ఉంటుంది మళ్ళీ పంచమి రోజున రాజశ్యామల శ్లోకం ఉంది ఆండీ కుదిరితే. రోజు వినండి లేదా చదవండి ఆవకశం ఉంటే అమ్క దర్శించుకోండీ అంతా అమ్మే చూస్తోంది 😊😊😊

  • @bhagavadgeetha-gp
    @bhagavadgeetha-gp 6 หลายเดือนก่อน +1

    thank you sir.🙏

  • @GiddaluruSumaithri-p7x
    @GiddaluruSumaithri-p7x 6 หลายเดือนก่อน

    నమస్తే గురువుగారు మీరు చెప్పిన కిరాతశాస్త స్వామి గురించి చెప్పారు చాలాబాగా వుంది నేను కూడా చేయాలనీ అనుకుంటున్నాను ఎలాచేయాలి ఎన్నిసార్లు చేయాలి , ఎన్నిరోజులు చేయాలి ఎలాచేయాలి పూజావిధానం చెప్పగలరా ప్లీజ్ గురువుగారు

  • @radhikavetcha2370
    @radhikavetcha2370 6 หลายเดือนก่อน

    Guruvu gariki namaskaramulu.

  • @chandaboinalaxmanlaxman3025
    @chandaboinalaxmanlaxman3025 2 หลายเดือนก่อน

    ALAGE UDYOGAM I MEAN JOB GURINCHI AND HEALTH KI CHEPPANDHI GURUJI🙏🙏🙏🙏🙏🙏🙏

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 5 หลายเดือนก่อน +1

    ఆమ్మాయిలు మొదటిసారి meature ఆయనాపుడు వారము, తిథి, డ్రెస్ రంగు, టైమ్...చూసుకోవాలా ? ఇవి బాగా లేకుంటే పరిహారాలు చేసుకోవాలా దయచేసి చెప్పండి గురువు గారు...చాలా మంది ఆడపిల్లలు బయపడుతున్నారు..../|\

  • @ERamesh952
    @ERamesh952 6 หลายเดือนก่อน

    గురువు గారు, శ్రీరామ పట్టాభి సర్గ గురించి ఒక వీడియో చేయగరా. విశిష్టత, ఎన్ని శ్లోకాలు ఉంటాయి, vఎవరు పటించాలి, ఎప్పుడు, తెలుగులో అందుబాటులో ఉన్నాయా లాంటి సందేహాలను దృష్టిలో ఉంచుకుని దయచేసి ఒక వీడియో చేయగలరు...

  • @PAVANKUMARC07
    @PAVANKUMARC07 6 หลายเดือนก่อน +1

    We need more story on "Shasta" (Ayyappa swamy)

  • @Arunachalam27
    @Arunachalam27 6 หลายเดือนก่อน

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻

  • @nityasri5931
    @nityasri5931 6 หลายเดือนก่อน +1

    Sorakayala swamy old videos delete chesinattu unnare. Please ah video upload cheyandi guruvu garu

  • @rmsunitha8150
    @rmsunitha8150 6 หลายเดือนก่อน

    Guruvugaru mimalni kalavalani mitho matladalani unddi swai🙏🙏🙏🙏🙏

  • @prathap1586
    @prathap1586 6 หลายเดือนก่อน +1

    స్వామిజీ ప్రపంచంలో ఇంతగా అన్యాయం పెరిగిపోయింది కదా.... మనుషులు చాలావరకు అన్యాయం వైపే ఉన్నారు...మనుషులలో ఈ అన్యాయాన్ని తొలగించమని ఆ భగవంతున్ని ప్రార్థించే శ్లోకాలు ఉన్నాయా..?

  • @ఓంశ్రీగురుగాయత్రీజ్యోతిష్యాలయం

    స్వామియే శరణమయ్యప్ప

  • @mohanreddy2879
    @mohanreddy2879 6 หลายเดือนก่อน

    Om namo sree matrey namaha. Om namo parvathi parmeswara namo namaha. Om namo kiratha sastha namo namaha. Sree vishnu rupaya nama shivaya.

  • @chaitanyababu7788
    @chaitanyababu7788 6 หลายเดือนก่อน +1

    Guruvu garu maa abbaiki heart pumping problem vundi recovery avadaniki stotram cheppandi please 😭😭😭😭😭

  • @csarada1524
    @csarada1524 6 หลายเดือนก่อน +1

    Sir ,naa life lo husband wife kalisi undeki edina unte cheppandi sir

  • @nirupamayarlagadda787
    @nirupamayarlagadda787 6 หลายเดือนก่อน +1

    నమస్కారం గురువుగారు🙏

  • @archanavempuluri5536
    @archanavempuluri5536 5 หลายเดือนก่อน

    Swamy meku sathakoti vandhanalu ee tharam valla kosam manchi information estunaru dhanyavadam swamy

  • @bangaralaxmi3886
    @bangaralaxmi3886 6 หลายเดือนก่อน +1

    JAIGURUDATTA 🙏🏾

  • @swaroopabhaskaran9433
    @swaroopabhaskaran9433 6 หลายเดือนก่อน

    నమస్కారం...గురువు గారు...

  • @user-ci5ul4jt5b
    @user-ci5ul4jt5b 2 หลายเดือนก่อน +1

    Lalitha sahasranama kadgamala cheyani 40rojulu chesi panakam vadapappu naivedyam pettandi amma na bartha na tho sakyatha ga undalani sankalpam cheskoni chadavandi addochina rojulu thisedi malli continue cheyandi ela nalabai rojulu chesthe me bartha kachitanga maruthadu