Siva Lingam Comes Out Of Crater Formed After Lightening Thunder | Raka Lokam | K R Sudhakar Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 357

  • @sudhakar.k9433
    @sudhakar.k9433 17 วันที่ผ่านมา +321

    మహాపురుషులు రాజ్యమేలుతుంటే ఇలాంటివన్నీ జరగడం సహజమే.

    • @ravivijaya6161
      @ravivijaya6161 17 วันที่ผ่านมา +17

      Apt statement 👏👏

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 17 วันที่ผ่านมา +10

      Jayaho Narendhra Modi
      Modi zinddhabhadh
      Bjp zinddhabhadh 🙏🙏🙏 .

    • @Dhana93
      @Dhana93 17 วันที่ผ่านมา +3

      మోడీ వేస్ట్ యోగి బెస్ట్

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 17 วันที่ผ่านมา

      @saee గారు సృష్టిలో ఏది పనికిరానిది (west) కాదు. వుపయోగించుకునే వ్యక్తులు (నాయకులు) వుండాలి.

    • @rajuvasu9060
      @rajuvasu9060 16 วันที่ผ่านมา

      😂😂

  • @ambatipudihanumantharao968
    @ambatipudihanumantharao968 17 วันที่ผ่านมา +256

    మహా కుంభ ప్రారంభ దశలో ఈ సంఘటన అద్భుతం అమోఘం అపూర్వం అనంతం

  • @bhaskarg-d8q
    @bhaskarg-d8q 17 วันที่ผ่านมา +190

    శివుని ఆలోచన లేనిదే శివలింగం కూడా బయటపడదు.

  • @pydichittibabu954
    @pydichittibabu954 17 วันที่ผ่านมา +160

    నిజాయితీ, దేశ భక్తి, దైవ భక్తి ఉన్న నాయకులు పాలిస్తే దైవం సాయం చేస్తాడు

  • @bhaskarg-d8q
    @bhaskarg-d8q 17 วันที่ผ่านมา +147

    ప్రతీ మసీదు,దర్గా ,చర్చిల క్రింద మన దేవాలయాలే ఉంటాయి.ఎందుకంటే - మన దేవాలయాలు కూలగొట్టి , అక్కడే వాళ్ళవి కట్టుకున్నారు - మనం బాధపడాలని.
    ఎవరు ఎన్ని దుర్మార్గాలు చేసినా - చూశారా ? శివుడు తాను బయటపడాలనుకుంటే !

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 17 วันที่ผ่านมา +17

      Edi elane continue ayte bjp inka strong avtadi , plus , hindutva strong raise aytadi , Cong party ki damage gattiga untadi

    • @satyanarayanampkm
      @satyanarayanampkm 17 วันที่ผ่านมา +10

      ఇండియా లో 46 వేల ప్రముఖ దేవాలయాలను కూల్చి వాటిపైన మాజీద్ లు కట్టారని ఓ సర్వే అంచనా
      వేసింది కానీ ఇంకా ఎక్కువే వుంటాయని మరి కొందరి అంచన

    • @bhaskarg-d8q
      @bhaskarg-d8q 16 วันที่ผ่านมา +2

      @@satyanarayanampkm హవ్వ ! 🤭

    • @Redemption369
      @Redemption369 16 วันที่ผ่านมา +4

      ​@@rajeshvinnu444kani edi fact prati old masoq alane kattaru ga but mana khangress kavalani chesinatu undhi edy jimiku

    • @mmBharath2024
      @mmBharath2024 16 วันที่ผ่านมา

      Demolish cheyaledu. Just Gopuram is replaced

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 17 วันที่ผ่านมา +162

    ఓం నమః శివాయ
    ప్రకృతి లో జరుగుతున్న పరిణామాలు కూడ చారిత్రాత్మక పురాతన దేవాలయాల ఉనికిని తెలియచేయడం.. దైవ నిర్ణయం.

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 17 วันที่ผ่านมา +14

      నిజం! ఇది శివయ్య అనుగ్రహమే,! ఓం నమశ్శివాయ!

  • @జైహింద్-శా4సు
    @జైహింద్-శా4సు 16 วันที่ผ่านมา +46

    ఇది ఒక అద్భుతం సామి...పరమేశ్వరుడి లీల..దేవుడున్నాడు సామి...

  • @eyeopen9089
    @eyeopen9089 17 วันที่ผ่านมา +37

    ఇది దేవ భూమి.. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి... ఈశ్వరేచ్చ అన్న మాటకి ఇదో సాక్ష్యం... ఈ మెరుపు మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి అన్న దానికి బేస్ కావాలి.🎉

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 17 วันที่ผ่านมา +56

    రాకా సర్ నమస్కారం, తరాల మధ్య ఒక శ తాబ్దపు అంతరం వస్తే గత చరిత్ర మరిచిపోతారు,కొన్ని శతాబ్దాల క్రింద కూల్చ బడిన లేదా మట్టి తో కప్పబడిన ఇటువంటి పురాతన ఆలయాలు అనేకం వుండవచ్చు ,తవ్వకాలు చేయించాలి.జైహింద్.

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 17 วันที่ผ่านมา +74

    ఇది దేవుని మహిమ ఇక్కడ చరిత్ర వెలికి తీయాలి

  • @kallurugopalreddy
    @kallurugopalreddy 17 วันที่ผ่านมา +16

    రావాలి అనుకొంటే ఎప్పుడైనా అక్కడైనా వచ్చి తీరతాడు పరమాత్మా 👏👏👏👏అక్కడ అయోధ్య లో రాముడే వచ్చినాక ఇక్కడ మహా శివ రాక సనాతన దేశానికి శుభ పరిణామం 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 17 วันที่ผ่านมา +61

    మీరు చెప్పినది అక్షరాలా నిజం,!ఆ శివ లింగం ఉన్న చోట ఖచ్చితం గా ఏదో పవిత్రమైన శివ క్షేత్రం మరుగు నా పడి ఉండే ఉంటుంది. అక్కడ స్థానిక చరిత్ర నీ చరిత్రకారులు పరిశోధన చెయ్యాలి. స్థానిక ప్రజలు పాడే గే తాలు కూడా చారిత్రక అధరా లే అవుతాయి.

  • @veerasavarkar529
    @veerasavarkar529 17 วันที่ผ่านมา +29

    దయచేసి భక్తులు అని కాకుండా హిందువులు అని పలకండి, ఎందుకంటే భక్తులు అంటే వేరెవరో అని ఈ జనరేషన్ వాళ్ళు అనుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఈ సోకాల్డ్ సెక్యులర్ రాజకీయ పార్టీలు నాయకులు హిందువు అనే పదం ఎప్పుడూ ఎక్కడా పలకకుండా జాగ్రత్తగా హిందువులు తాను హిందువు అనే మత భావన లేకుండా చేశాయి.

    • @padma9025
      @padma9025 14 วันที่ผ่านมา

      కరెక్ట్

  • @donthulamalleshmallesh
    @donthulamalleshmallesh 17 วันที่ผ่านมา +65

    🎉🎉హర హర మహాదేవ శంభో శంకర 🎉🎉

  • @balreddy7720
    @balreddy7720 17 วันที่ผ่านมา +52

    భారత్ అంటే సనాతనం

  • @srinivasaraorajavarapu8708
    @srinivasaraorajavarapu8708 17 วันที่ผ่านมา +18

    రానున్న రోజులలో మహాద్భుతం జరుగుతుందని నాకు అనిపిస్తున్నది. ఇదంతా శివయ్య లీల. ఓం నమశ్శివాయ 🙏🙏🙏

    • @subhashb1443
      @subhashb1443 16 วันที่ผ่านมา

      Ante koncham vivaranga cheptara

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 17 วันที่ผ่านมา +69

    ఆ వీడియోస్ కొంచెం పక్కన యాడ్ చేస్తే బాగుంటుంది కావచ్చు నా అభిప్రాయం 🙏🙏. చాలా సంతోషకరమైన వార్త🙏🙏

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 17 วันที่ผ่านมา +2

      Copyright issue vestadi utube so

    • @raghukoka8106
      @raghukoka8106 16 วันที่ผ่านมา +1

      Atleast photo add cheyali

  • @subhash7588
    @subhash7588 17 วันที่ผ่านมา +38

    జై శ్రీరామ్ రాకా గారు , ఇది అద్భుతమైన విషయమే , మానవుల తో కానప్పుడు భగవంతుడే దారి చూపెడుతాడు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @ramakumar6295
    @ramakumar6295 16 วันที่ผ่านมา +10

    నమస్కారం రాకాగారూ. చాలా అద్భుతమైన సంఘటన. ఇలాంటి విషయాలు తెలియచేసినందుకు అభినందనలు. ఈ విషయాలను వార్తాపత్రికలు మరియు న్యూస్ చానల్స్ ఎందుకు ప్రచురించవో అర్థం కావడం లేదు

  • @rajagoud8674
    @rajagoud8674 17 วันที่ผ่านมา +12

    మన సనాతన ధర్మాన్ని వెలికి తీయడానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది అందిస్తుంది అన్నమాట❤️ హర హర మహాదేవ్ 🔱🕉️🙏

  • @ParvathaiahregatiParvathaiahre
    @ParvathaiahregatiParvathaiahre 17 วันที่ผ่านมา +26

    ఇంకా ఆ పరమేశ్వరుడి లీలలు ఈ‌ సమస్త ప్రపంచం మొత్తానికి తెలియాలి ఓం నమశ్శివాయ హరిహర మహా దేవ శంభో

  • @AshokKumar-sj7pr
    @AshokKumar-sj7pr 17 วันที่ผ่านมา +43

    ఓం నమః శివాయ 🙏🙏🙏 జై శ్రీ రామ్ 🙏🙏🙏జై హింద్ 🇮🇳🫡

  • @varalakshmi9454
    @varalakshmi9454 17 วันที่ผ่านมา +13

    క్రోధి నమాసంవత్సరం వెల్లెలోపు. చాలా చాలా జరుగుతాయి.. అంతా మంచిజరుగుతుంది..rakaji.. రాజస్థాన్ ఎడారిలో నీళ్లు పొంగయంట దీనిగురించి ఒక విడియో చెయ్యండి pls 🙏

  • @PrabhakarSrimalle
    @PrabhakarSrimalle 17 วันที่ผ่านมา +25

    మీరన్నట్టు ఖచ్చితంగా సర్వే చేయాల్సిన అవసరం, ఎందుకంటే వెనుకటి పెద్దలు చెప్పినట్టు ఈ పుణ్య దేశంలో అడుగడుగునా గుడి వుంది అన్నారు అది అక్షరాలా నిజం సర్

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 14 วันที่ผ่านมา +3

    Yes sir...jai Sri Ram Sri Rama jayam jai Bharat jai hindustanm 🕉 🚩 🙏 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🚩🕉🌺👌🏻

  • @girijamanimarasanapalle5083
    @girijamanimarasanapalle5083 14 วันที่ผ่านมา +3

    చాలా ఆశ్చర్య కరమైన వార్త.భారతదేశం పుణ్యభూమి.శతాబ్దాల క్రిందటి చరిత్ర బహిర్గతం అవుతోందా?
    దైవశక్తి తనకు తాను ప్రకటితమౌతూందా?
    ఇంకా ఎన్ని అద్భుతాలు జరగబోతున్నాయో!
    భరతభూమి లో ఎన్ని దేవాలయాలు దాగి ఉన్నాయో!బంతిని ఎంత బలంగా కిందకు కొడ్తే అంత కంటే ఎక్కువ బలంతో పైకి లేచినట్లు,మన హిందూ సంస్కృతి ని ఎంత దెబ్బ కొడితే అంతకు రెట్టింపు బలం తో పైకి లేస్తుందనటానికి ఇదొక తార్కాణమా!

  • @raoakurathi1
    @raoakurathi1 17 วันที่ผ่านมา +18

    Very good video and we have liked it very much

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 17 วันที่ผ่านมา +6

    ఇలాంటి వి కారణ జన్ముల పాలనలో బైటపడడం చాలా సంతోషంగా ఉందీ. ఇవన్నీ కల్కీ వచ్ఛేముందు. 🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 17 วันที่ผ่านมา +26

    Jai Sri ram Jai Sri Krishna

  • @goodluckgaming8236
    @goodluckgaming8236 17 วันที่ผ่านมา +15

    చాలా మంచి విషయం తెలియపరిచారు, హర హర మహాదేవ్ 🙏🌹🌹🙏

  • @vengavenkatesh903
    @vengavenkatesh903 17 วันที่ผ่านมา +3

    జై సనాతన ధర్మం

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 16 วันที่ผ่านมา +5

    నమస్తే..
    దేశం కోసం , ధర్మం కోసం ఎంతో కస్థ పడి ఎన్నో ఉత్తమ మయిన వీడియోలు చేస్తున్నారు
    మీకు అభినందనలు.
    గ్రూపుల్లో పెడుతున్నా ము.

  • @madhavakota513
    @madhavakota513 17 วันที่ผ่านมา +4

    హర హర మహాదేవ 🌻🌻🌻🙏🙏

  • @MuralimohanVedala
    @MuralimohanVedala 17 วันที่ผ่านมา +26

    నమస్తే గురువు గారు
    జై శ్రీ రామ్

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 17 วันที่ผ่านมา +28

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @trendboxx6514
    @trendboxx6514 17 วันที่ผ่านมา +11

    ఓం నమః శివాయ 🙏🏻 ఇంకా ఇలాంటి ఎన్ని దేవాలయాలు మరుగున పడ్డాయో... చాలా భాధగా ఉంటుంది... ఇలానే ఎక్కడెక్కడో దేవాలయాలు కూరుక పోయాయో అక్కడ పెద్ద పిడుగులు పడి ఆ విగ్రహాలు బయట పడాలి దేవుడా 🙏🏻 అంటే మనుషులకి ఏం కాకుండా పిడుగులు పడేయి దేవుడా 😃🙏🏻

  • @krishnayarnagula3418
    @krishnayarnagula3418 17 วันที่ผ่านมา +7

    సనాతన ధర్మం మన భరత్ దేశం వర్ధిల్లాలి, హిందువులు అంత ఏకం కావాలి 🙏

    • @subhashb1443
      @subhashb1443 16 วันที่ผ่านมา +1

      Yes pandulanu taramali

  • @TheSudheer103
    @TheSudheer103 17 วันที่ผ่านมา +16

    Jai hind Jai bharat

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 17 วันที่ผ่านมา +42

    Correct sir meru chepthundi thanks 💯

  • @eswarshots4916
    @eswarshots4916 17 วันที่ผ่านมา +19

    హర హర మహాదేవ శంభో శంకర❤

  • @Manikantanag777
    @Manikantanag777 17 วันที่ผ่านมา +28

    Hara Hara Mahadeva 🚩🚩🚩🙏🙏🙏

  • @oksomkar3107
    @oksomkar3107 17 วันที่ผ่านมา +11

    Jai shri rama❤

  • @Jeevi5666
    @Jeevi5666 17 วันที่ผ่านมา +22

    Om Namah Shivaiah 🙏

  • @vahrrudhinem434
    @vahrrudhinem434 17 วันที่ผ่านมา +4

    Har har mahadev

  • @ragidisridevi7057
    @ragidisridevi7057 17 วันที่ผ่านมา +2

    జై శ్రీరామ్ జై యోగి ఆదిత్యనాథ్ కి

  • @oksomkar3107
    @oksomkar3107 17 วันที่ผ่านมา +6

    నా శివయ్య మాయ❤

  • @sivaprasadbommalata7604
    @sivaprasadbommalata7604 17 วันที่ผ่านมา +27

    Om namah shivaya har har har mahadev

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 17 วันที่ผ่านมา +4

    జై శ్రీరామ్ జై హనుమాన్ జై భారత్ హర హర మహాదేవ

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 17 วันที่ผ่านมา +16

    హరహర మహాదేవ

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 17 วันที่ผ่านมา +5

    హర హర మహాదేవ్.

  • @ManoherManne-g2k
    @ManoherManne-g2k 17 วันที่ผ่านมา +5

    జై హింద్ జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

  • @basuthkerdattatreyarao4799
    @basuthkerdattatreyarao4799 17 วันที่ผ่านมา +10

    జైశ్రీరామ్ 🚩 రాక గారు 🙏

  • @rajasekhark721
    @rajasekhark721 17 วันที่ผ่านมา +13

    Hara Hara Mahadeva

  • @mallikarjunachokkalla2050
    @mallikarjunachokkalla2050 17 วันที่ผ่านมา +7

    జై శ్రీ రామ్ జై హింద్

  • @manishvallabha
    @manishvallabha 17 วันที่ผ่านมา +13

    Jai yogi ji Jai Bharat 👍

  • @ranginenimanmohan5155
    @ranginenimanmohan5155 17 วันที่ผ่านมา +6

    హరహర మహాదేవ 🔱

  • @VijayKumar-eq7mm
    @VijayKumar-eq7mm 17 วันที่ผ่านมา +4

    "HOLY SAMBHAL" A GAMECHANGER🚩🚩🚩🚩

  • @balakameshwararaoayyalasom723
    @balakameshwararaoayyalasom723 17 วันที่ผ่านมา +24

    Om Nama Sivayah

  • @gopisridhar3764
    @gopisridhar3764 17 วันที่ผ่านมา +13

    Gaziabad, Mubarak pur dasna, Uttarpradesh

  • @UDDHARETH-BHARAT-ATHAMANAAM
    @UDDHARETH-BHARAT-ATHAMANAAM 16 วันที่ผ่านมา +2

    సనాతన ధర్మ వ్యతిరేకులకు నిజాంగానే ఇది దైవికంగా వెలువడిన హెచ్చరిక జై శ్రీరామ్ 🙏

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 17 วันที่ผ่านมา +24

    OM NAMASHIVAYA 🕉

  • @venugopalreddy108
    @venugopalreddy108 17 วันที่ผ่านมา +15

    హర హర మహదేవ్
    ఓం నమః శివాయ 🚩🚩🚩🚩🚩

  • @pcchary6029
    @pcchary6029 17 วันที่ผ่านมา +11

    Om namah shivaya 🙏🙏🙏

  • @mallareddysandhupatla4128
    @mallareddysandhupatla4128 17 วันที่ผ่านมา +12

    ఓం నమశివాయ 🙏

  • @KRBRao
    @KRBRao 17 วันที่ผ่านมา +5

    ఓం నమః శివాయ 🚩🇮🇳🙏

  • @dhanayakkala2176
    @dhanayakkala2176 17 วันที่ผ่านมา +18

    OM NAMAH SHIVAYA 🙏💐♥️

  • @Kurmas-h2p
    @Kurmas-h2p 17 วันที่ผ่านมา +9

    Om Namah shivaya!

  • @ranjitharanjitha1007
    @ranjitharanjitha1007 17 วันที่ผ่านมา +8

    Jaishreeram

  • @gvtuitions700
    @gvtuitions700 17 วันที่ผ่านมา +6

    Good suggestion to government of India

  • @kgopi7410
    @kgopi7410 17 วันที่ผ่านมา +4

    Yeess Thavvakalu జరగాలి ఓం నమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻

  • @gundlurueshwaraiah9479
    @gundlurueshwaraiah9479 17 วันที่ผ่านมา +11

    Om Siva jai sree Ram

  • @raghavendrathiriveedi
    @raghavendrathiriveedi 17 วันที่ผ่านมา +5

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🚩🚩

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 17 วันที่ผ่านมา +14

    ఓం నమశ్శివాయ

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gb 17 วันที่ผ่านมา +5

    Om namah shivaya namo namaha 🙏🙏🙏

  • @ayyalasomayajulasrinivas4249
    @ayyalasomayajulasrinivas4249 17 วันที่ผ่านมา +9

    Very good information.

  • @IamHindustani460
    @IamHindustani460 17 วันที่ผ่านมา +12

    Om namah shivaya 🕉️

  • @న్యాయంధర్మం
    @న్యాయంధర్మం 17 วันที่ผ่านมา +3

    ఓం నమఃశివాయ ....హరహర మహాదేవ శంభో శంకర...

  • @kottamramachandrareddy3690
    @kottamramachandrareddy3690 16 วันที่ผ่านมา +4

    ఓం నమః శివాయ, హరహర మహాదేవ .

  • @thippeswamylalgondur1845
    @thippeswamylalgondur1845 17 วันที่ผ่านมา +5

    Super information Sir

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 17 วันที่ผ่านมา +20

    Jai shree Raam

  • @mvenkatasubbaiah
    @mvenkatasubbaiah 17 วันที่ผ่านมา +16

    పాణవటం తో సహా నా లేక శివలింగం ఒ కటేనా తెలియాలి

  • @rameshbabuponnada2764
    @rameshbabuponnada2764 17 วันที่ผ่านมา +13

    Namaste sir

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 17 วันที่ผ่านมา +2

    🙏🌹🕉🌹🙏ప్రకృతి కూడా మన దర్మానికి సహకరించి మన దైవ దర్శనం కలిగేలా ⁉️ చేయడం చాలా మంచి శుభ పరిణామం🙏🌹🚩🌹🙏 ఓం నమః🕉 శివాయ🙏🕉 🙏

  • @sankararao6538
    @sankararao6538 17 วันที่ผ่านมา +5

    Om Namashivaya🌹🍁🙏

  • @nageswararaotalla9017
    @nageswararaotalla9017 17 วันที่ผ่านมา +3

    ఓం నమః శివాయ.

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 17 วันที่ผ่านมา +3

    ఓం నమఃశివాయ 🙏👍👌❤️🌹

  • @umeshkl4202
    @umeshkl4202 17 วันที่ผ่านมา +13

    ನಮಸ್ತೆ ಸರ್

  • @lakshminandula5303
    @lakshminandula5303 15 วันที่ผ่านมา +1

    మన నమ్మకము ఏమిటి( అనుభవము , ఆనవాయితి) లోక కంటక, లోకరక్షక ( స్వభావాలకు వ్యతిరేకముగా, అనుకూలముగా, ప్రకృతి స్పందన) ఉదా.. ఈదురు గాలులు,వర్షవపు చినుకులు, 👌👍🙌👏🤝

  • @suryanarayanachunduri2602
    @suryanarayanachunduri2602 17 วันที่ผ่านมา +11

    Om Namasiva🙏🙏🙏

  • @venkataramaprasad2633
    @venkataramaprasad2633 17 วันที่ผ่านมา +6

    If this channel starts in Hindi language will be helpful for more people to know the information

  • @dhanalakshmij2575
    @dhanalakshmij2575 17 วันที่ผ่านมา +7

    🙏🙏🙏

  • @vnagarajavreevathi4089
    @vnagarajavreevathi4089 17 วันที่ผ่านมา +6

    JAI SREE RAM JAI MODI JI JAI YOGI JI JAI PAWAN KALYAN JI JAI BJP JAI RSS JAI BARATH JAI HINDU 🕉️🚩🔱🌅🇮🇳🙏💪👍

  • @Haranath12345
    @Haranath12345 17 วันที่ผ่านมา +6

    ఓం నమశ్శివాయ అన్నీ నీవే కదా కాపాడు తండ్రీ

  • @manikreddy.g4130
    @manikreddy.g4130 17 วันที่ผ่านมา +13

    🙏🙏🙏🙏🙏

  • @Ramu-p8i
    @Ramu-p8i 17 วันที่ผ่านมา +2

    Jayaho sanathana dharma , jayaho Hindu, om namasivaya

  • @kishorrajarapu7492
    @kishorrajarapu7492 17 วันที่ผ่านมา +7

    ❤❤

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 17 วันที่ผ่านมา +3

    ఓం నమః శివాయ

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 17 วันที่ผ่านมา +10

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @tirupativenkatalakshmanrao3020
    @tirupativenkatalakshmanrao3020 15 วันที่ผ่านมา

    ఓం నమఃశివాయ,,, అద్బుతం మహా అద్భుతం హర హర మహాదేవ శంభో శంకర

  • @pandujwalitha1633
    @pandujwalitha1633 12 วันที่ผ่านมา

    ఓంనమఃశ్శివాయః హరహరమహాదేవ శంభో శంకర🙏🙏🙏