New Districts In AP : ఏపీలో మార్పు చెందిన కొత్త జిల్లాలు ఇవే....! - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2022
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #APCMYSJagan #APNewDistricts #TV9Telugu

ความคิดเห็น • 196

  • @manjunathk6325
    @manjunathk6325 2 ปีที่แล้ว +10

    హిందూపూర్ నీ district చెయ్యాలి sir

  • @irfanirfan556
    @irfanirfan556 2 ปีที่แล้ว +3

    Hindupur best district

  • @umasuresh5320
    @umasuresh5320 2 ปีที่แล้ว +24

    ముందు రోడ్లు వేయమనండి తరువాత 26 జిల్లాలకు తిరగొచ్చు, అందరకి బైక్ లు వున్నాయి రోడ్లు వేస్తె బయటకి తీసి తిరుగుతారు

    • @satish5766
      @satish5766 2 ปีที่แล้ว

      Super

    • @anisetti9426
      @anisetti9426 2 ปีที่แล้ว +1

      Public maata vinadu ee tuglak

  • @srimathrenamaha6887
    @srimathrenamaha6887 2 ปีที่แล้ว +2

    శ్రీకాకుళం జిల్లాలో రాజంఎచ్చెర్లమండలాలనువిజయనగరంజిల్లాలోకలపటంవల్లఇక్కడిప్రజలుతిరుగుబాటుచేసేఅవకాశంఉందికావునఅధికారులుచూసిమార్పులుచేయవలసిఉంది.

  • @chinnugameryt6412
    @chinnugameryt6412 2 ปีที่แล้ว +2

    rayachoti vadu rajampet ta mudu

  • @narasimharao9099
    @narasimharao9099 2 ปีที่แล้ว +6

    ఇంతకీ రాజధాని ఏది

    • @sattamatkaformulas6727
      @sattamatkaformulas6727 2 ปีที่แล้ว +3

      వైజాగ్

    • @banavathuanudeep4800
      @banavathuanudeep4800 2 ปีที่แล้ว

      Amaravati

    • @narasimharao9099
      @narasimharao9099 2 ปีที่แล้ว

      వైజాగ్ / అమరావతి ఎది confirm చెయ్యండి. ఇంతకీ అభివృధి ఏమి వచ్చింది అది కూడా చెప్పగలరు

    • @banavathuanudeep4800
      @banavathuanudeep4800 2 ปีที่แล้ว

      Amaravati Andhra Rajadhani

    • @rajanireddy5271
      @rajanireddy5271 2 ปีที่แล้ว

      Bhramaravathi.

  • @subbukamathampalli3793
    @subbukamathampalli3793 2 ปีที่แล้ว +2

    Madanapalli cehyilli ples

  • @trumper9298
    @trumper9298 2 ปีที่แล้ว +2

    Distric name short bga petti sami...
    Ade do into Peru la manishi peru la yendi...

  • @kotharavi2488
    @kotharavi2488 2 ปีที่แล้ว +4

    Addnki to ongole 30 minits jurney Addnki to bapatla 4.30.hours jurney what is this

  • @srikanthm2724
    @srikanthm2724 2 ปีที่แล้ว +1

    ఎంతో ప్రాముఖ్యత ఉన్న కృష్ణా జిల్లా పేరు మార్చి ntr జిల్లా విజయవాడ జిల్లా ఏంటి చెత్త రాజకీయాల కోసం ఇష్టమొచ్చినట్టు పేర్లు పెట్టడమే

  • @gowrisankarsasumahanthi440
    @gowrisankarsasumahanthi440 2 ปีที่แล้ว

    శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కడ

  • @SamirKhan-ii9do
    @SamirKhan-ii9do 2 ปีที่แล้ว +1

    Rayachoti is best option

  • @thanishnarayanasetty6638
    @thanishnarayanasetty6638 2 ปีที่แล้ว

    I think it is worst worst decision CM of AP .

  • @ramalaxmi4022
    @ramalaxmi4022 2 ปีที่แล้ว

    Narasapuram. And. Bhimavaram. Rendu. 2.drist.cheyyandi

  • @ddinesh100
    @ddinesh100 2 ปีที่แล้ว +1

    Srikakulam cheppale kadara

  • @ddsir.newvisioninstitute6303
    @ddsir.newvisioninstitute6303 2 ปีที่แล้ว +4

    ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక దానికి కాటన్ దొర గారి పేరు మరియు గుంటూరు జిల్లా కి గుఱ్ఱం జాషువా గారి పేరు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం... దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి

  • @yanadaiahbodicharla2273
    @yanadaiahbodicharla2273 2 ปีที่แล้ว +1

    Annamayya Jilla ga Rajampeta Vundali

  • @philipkohli2905
    @philipkohli2905 2 ปีที่แล้ว +1

    Mari Srikakulam explain cheyyara

  • @runkubalaraju8529
    @runkubalaraju8529 2 ปีที่แล้ว

    Tekkali leda palasa nu jillaga prakatinchali

  • @LuckyTheking397
    @LuckyTheking397 2 ปีที่แล้ว +10

    విజయవాడ ని కృష్ణ జిల్లా గా వుంచి, మచిలీపట్టణం ను NTR జిల్లా చేయండి.

  • @bollavaralakshmi4049
    @bollavaralakshmi4049 2 ปีที่แล้ว

    Jeelugumilli a jillalo umde plz

  • @Andhra-ed2yr
    @Andhra-ed2yr 2 ปีที่แล้ว

    Chittoor jillalo Madanapalli ekadaraa

  • @jjanu2087
    @jjanu2087 2 ปีที่แล้ว

    Sir mikuda venaka nundi tharumokosthunnara slow ga chepochuga

  • @somasekharaiah2940
    @somasekharaiah2940 2 ปีที่แล้ว +1

    50district..pettandi

  • @yembulurumallikarjuna6318
    @yembulurumallikarjuna6318 2 ปีที่แล้ว

    ఒరేయ్ స్వామి. రాజంపేట కి కడప dist ఉంటే బాగుంటుంది. రాయచోటి ఏంటి రా.

  • @anandkumar-ce1ky
    @anandkumar-ce1ky 2 ปีที่แล้ว +12

    విజయవాడ కి కృష్ణా జిల్లా అనే పేరు ఉండాలి. ఎన్టీఆర్ పుట్టిన స్థలం ఎన్టీఆర్ జిల్లా అని పెట్టాలి.

  • @nunna1164
    @nunna1164 2 ปีที่แล้ว

    Vijayawada Kanaka Durga temple vunnadi kabbhatti Ammaperuto pettali

  • @dgsaarya5091
    @dgsaarya5091 2 ปีที่แล้ว

    గుంటూరు జిల్లా లో మంగళగిరి అయితే మాచర్ల ఉంది మార్చండి

  • @srinivasrao3036
    @srinivasrao3036 2 ปีที่แล้ว

    CM ys jagan Mohan Reddy sir🙏 west godavari.. Narasapuram district headquarter cheyandi plz🙏🙏🙏🙏 bhimavaram vaddu🙏 narasapuram district cheyandi🙏 plz

  • @nandikotkurbyreddysidderth6430
    @nandikotkurbyreddysidderth6430 2 ปีที่แล้ว

    Nandikotkur ni kurnool jilla lo ney vunvhali

  • @harisankararaob1354
    @harisankararaob1354 2 ปีที่แล้ว

    చింతపల్లి నియోజకవర్గం ఏజిల్లాలో ఉంది
    దీనికి అల్లూరి సీతారామరాజు జిల్లా గా పేరుతో కే.డిపేట,పెదవలస,గూడెం సీలేరు లోతుగెడ్డ మఠం, చౌడుపల్లి,లంబసింగి ఇలా వందకుపైగా ఏజెన్సీలో ఉన్నాయి వాటికనీసావసరాలులేవు.ఈప్రాంతంలో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి మన్యం ప్రజలకుస్వతంత్రాన్ని చవిచూసింది తను ప్రాణాలు ను తుపాకీ గుళ్ళు కుఎరచేసారు బ్రిటిష్ ప్రభుత్వం.
    చింతపల్లి నియోజకవర్గం ఏజిల్లాలో ఉంది

  • @phanendrakumar575
    @phanendrakumar575 2 ปีที่แล้ว

    Orei ayya tirupati district lo proddutur endhuku techara....meeru Mee explanation.....

  • @paramdhamaiahvadlapati9129
    @paramdhamaiahvadlapati9129 2 ปีที่แล้ว +1

    Macherla emiti Guntur jilla lo undhi mariyu palnadu jillalo undhi

  • @prameelakranthi8027
    @prameelakranthi8027 2 ปีที่แล้ว +2

    Madanapalle ni jilla cheyali

  • @Vamshiiiiofficial
    @Vamshiiiiofficial 2 ปีที่แล้ว +1

    Srikakulam

  • @kamisetti.narasimharao-pad9415
    @kamisetti.narasimharao-pad9415 2 ปีที่แล้ว

    Raju (godavari district) polavaram.gopalapuram.nidadavolu.kovur

  • @siddesh460
    @siddesh460 2 ปีที่แล้ว +3

    Hindupur ni zilla chesunte bagundedhi

  • @satishbabu8901
    @satishbabu8901 2 ปีที่แล้ว

    Kaikalur ni Eluru lo kalapadam anti memu krishna lo ne untam

  • @vijaykali4044
    @vijaykali4044 2 ปีที่แล้ว

    Anni bagunai

  • @CORONAVIRUS-zf2sm
    @CORONAVIRUS-zf2sm 2 ปีที่แล้ว +4

    Bapatlaa headquarter entiii raaaa ...,,,, BAPATLA
    MAJORITY CONSTITUENCIES ARE IN PRAKASAM and population wise also Addanki , parchuru,chirala , santhanuthalapadu are more in number........
    Guntur has already got two head quarters like guntur and Narasaraopet .....why again for 3rd headquarter like BAPATLA........wherever we are we have to go with MAJORITY OPINION or else it is going to affect badly

    • @SK-sw1ok
      @SK-sw1ok 2 ปีที่แล้ว

      Sir u give u r suggestions time is there till 26 th feb

    • @venumaddirala7817
      @venumaddirala7817 2 ปีที่แล้ว +1

      But govt plan Bapatla because of Tourism devlopment

  • @rusikankipati668
    @rusikankipati668 2 ปีที่แล้ว

    వైజాగ్ శ్రీకాకుళ0 విజయనగరం
    చెప్పాలే

  • @gsfarms880
    @gsfarms880 2 ปีที่แล้ว

    Unna valaki salaries evvu first kotha jobs anta

  • @shaikwahb699
    @shaikwahb699 2 ปีที่แล้ว +1

    Plz CM Garu we want guntakal as district it big Railway division ever thing is is there

  • @saragadasony8144
    @saragadasony8144 2 ปีที่แล้ว +6

    We want Krishna district to Vijayawada

  • @rusikankipati668
    @rusikankipati668 2 ปีที่แล้ว

    కాటన్ దొర జిల్ల చెయిండి

  • @sivasankaraiahharikatalu2636
    @sivasankaraiahharikatalu2636 2 ปีที่แล้ว

    Prodhutooru ea jillaalo mixing

  • @rakeshjanu7783
    @rakeshjanu7783 2 ปีที่แล้ว +14

    We want Madanapalli as Annamayya district headquarters as Madanapalli and its revenue is bigger than chittoor and Rayachoti

  • @kraju5430
    @kraju5430 2 ปีที่แล้ว

    This subject is vest subject

  • @nagababupesingi5047
    @nagababupesingi5047 2 ปีที่แล้ว +2

    ఎక్కడ రా కోనసీమకు అంబేడ్కర్ జిల్లా అని నామకరణం చెయ్యాలని రోడ్ల పక్కన ప్లెక్స్ పెట్టినవారు ఒక్కడూ రిప్లై పెట్టలేదు

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 2 ปีที่แล้ว

    గిరిజనులు ఇంకా అంతే

  • @charantv5758
    @charantv5758 2 ปีที่แล้ว

    గోపాలపురం ఏలూరులో ఉండాలి

  • @tnreddy805
    @tnreddy805 2 ปีที่แล้ว +4

    HINDUPUR ne zilla cheyyali......

  • @parisapoguvikas9900
    @parisapoguvikas9900 2 ปีที่แล้ว +1

    ఎర్రగొండపాలెం నుండి ఒంగోలు కు 200 కిలోమీటర్లు జిల్లాల విభాగాలు చేసిన వారు దయచేసి గమనించగలరు మార్కాపురం ని జిల్లాగా చేయండి

  • @nidamanurinagaraju8591
    @nidamanurinagaraju8591 2 ปีที่แล้ว +1

    Bapatla district ki chiarala ni centrel ga unte baguntadi

  • @rajeevsirramsetty3701
    @rajeevsirramsetty3701 2 ปีที่แล้ว +1

    Machilipatnam Krishna jilla la kakunda
    Pingali venkayya Jilla petti machilipatnam ni alane head ga unchali

  • @Nagabhushan93
    @Nagabhushan93 2 ปีที่แล้ว +17

    అనంతపురాన్ని కచ్చితంగా 3 జిల్లాలుగా విభజించాలి
    1 అనంతపురం
    2 సత్యసాయి
    3 హిందూపురం

  • @sepurimaddilety607
    @sepurimaddilety607 2 ปีที่แล้ว

    MI

  • @psurendra8872
    @psurendra8872 2 ปีที่แล้ว

    కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలం కూడా ఉంది పెద్దాపురం నీ మొగుడికి ఇచ్చావా
    లేక పేరు పలకడం చేత కాలేదా

  • @nagarajanagaraja8392
    @nagarajanagaraja8392 2 ปีที่แล้ว +1

    Rayachoty

  • @Nkbabu530
    @Nkbabu530 2 ปีที่แล้ว

    Mukkalu chiyaledu bangaru...for effective ruling divide chisaru

  • @grama7823
    @grama7823 2 ปีที่แล้ว

    Central govt sention cheyaledu

  • @savedemocracy..3445
    @savedemocracy..3445 2 ปีที่แล้ว +2

    Villages ni Mandalalu చేయండి......dennam జీవితం....ee ప్రభుత్వం ఉత్తమ నాయకులు....addu లేదు aapu లేదు...adigayvadu అసలు లేదు....

  • @srchandar1377
    @srchandar1377 2 ปีที่แล้ว +1

    అరకు పార్లమెంటులో సిగ్మాట్టి లో.?అరకు జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

  • @sravanisunitha177
    @sravanisunitha177 2 ปีที่แล้ว

    Ok

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d 2 ปีที่แล้ว

    Bale unnaru ra

  • @vundavalliradhakrishna435
    @vundavalliradhakrishna435 2 ปีที่แล้ว

    Kandukur. Addanki. Prakasam. Dt. Lo.. Undali

  • @PradeepKanyaboina
    @PradeepKanyaboina 13 วันที่ผ่านมา

    Developed inAp

  • @nitya6353
    @nitya6353 2 ปีที่แล้ว +1

    Vijayawada ki krishna district ke kavali🥺🥺🥺💔

  • @banavathuanudeep4800
    @banavathuanudeep4800 2 ปีที่แล้ว +2

    Vijayawada ki krishna district name undali

  • @visistamedicals7246
    @visistamedicals7246 2 ปีที่แล้ว

    Polu rajareddy om.

  • @raghavendram1072
    @raghavendram1072 2 ปีที่แล้ว +9

    రాజధాని నే సరిగ్గా లేని మన రాష్ట్రానికి ఈ కొత్త జిల్లాలు అవసరమా ......
    రోడ్లు లేని జిల్లా కేంద్రలకి ముందు రోడ్లు వేయండి.
    ఈ ప్రయోజనం ఎవరికోసమో జనాలకు తెలుసు...
    రాష్ట్రంలో రాజకీయ నాయకులు సరిపోరూ అన్నట్లుగా ఇంకో కొంతమందిని దోచుకోవడానికి సిద్ధం చేస్తున్నారు....
    అప్పుల్లో నిండిన రాష్ట్రానికి మళ్ళా ఈ పాలన పరమైన ఆర్థిక ఖర్చులు అవసరమా.
    ఎవరూ ఏమన్నా నేను వేతిరేకం ఈ ప్రతిపాదనకు....

    • @100monotheist-fkeroffalseg8
      @100monotheist-fkeroffalseg8 2 ปีที่แล้ว

      kotha jillalu vasthe paripalana easy avtundi

    • @rajanireddy5271
      @rajanireddy5271 2 ปีที่แล้ว

      Asalu Rajadhani antoo special ga oka place lo dabbulanni spend cheyadam kooda correct kaadhu.
      Australia ki canberra laga, Pakistan ki islamabad laga, oka administrative place is enough.
      No need of a huge capital. That is the root cause of All greed.
      All other Institutes and other projects, hospitals, IIT s should be given to
      Backward places. Otherwise, inequalities will lead to another partition.

    • @100monotheist-fkeroffalseg8
      @100monotheist-fkeroffalseg8 2 ปีที่แล้ว

      @@rajanireddy5271 yes, distribution better than concentration at one place

    • @parkapallinarender208
      @parkapallinarender208 2 ปีที่แล้ว

      Bayya me andhra kante ma telangane better andukane ma barya valladi prakasham jilla hyd nundi singel road lo vellali jagan nu anavasaranda. Cm chesaru

  • @khajahussain1601
    @khajahussain1601 2 ปีที่แล้ว

    Madals nu Unit ga tisukovali

  • @just2012
    @just2012 2 ปีที่แล้ว +10

    కొత్త జిల్లాలు అనే సబ్జెక్టు ప్రస్తుతం అనవసరం. ప్రస్తుతం వ్యక్తుల పేర్లు పెట్టడం కూడా అంత ఆమోదయోగ్యంగా లేదు.
    నదులు చారిత్రక ప్రదేశాలు ఆనాటి స్వతంత్ర సమరయోధులు పేర్లు పెట్టడం ఆమోదయోగ్యంగా ఉంటుంది.. అసలు కొత్త జిల్లాలు ఎందుకు అవసరమైన బడ్జెట్ పెంచడమే ......

  • @gowrisankarraorayipalli8277
    @gowrisankarraorayipalli8277 2 ปีที่แล้ว

    Dhi so roing

  • @rajanireddy5271
    @rajanireddy5271 2 ปีที่แล้ว +3

    Madanapalle and hindupur disadvantages are they are very close to karnataka border. Not easily accessible to rajampet, kodur (MPL)....

  • @sri7590
    @sri7590 2 ปีที่แล้ว +4

    We don't accept addanki in bapatla.. We want ongole.. Addanki to ongole 1hr journey.. Addanki to bapatla 4hrs..and poor transportation facilities..

  • @trinadhkonala7
    @trinadhkonala7 2 ปีที่แล้ว +4

    వెస్ట్ గోదావరి పై వేలు పెట్టొద్దు జగన్ గారు నరుకుతా 👏

  • @gokulsatyasriram4614
    @gokulsatyasriram4614 2 ปีที่แล้ว +3

    తల్లరేవు మండలాన్ని కూడా కాకినాడలో కలపాలి. అసలు కాకినాడ పెరు పుట్టింది కోరంగి నుండే. కాకినాడ కు చరిత్ర అంటే మొదలైంది కోరంగి నుండే! 1875 నవంబర్ లో వచ్చిన మహా సునామీకి సుమారు 40 అడుగుల ఎత్తైన అలలు ఏర్పడ్డాయి. దానితో 50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో కోరంగి ఆసియాలోనే అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం. సునామి దెబ్బకు మొత్తం తుడుచుపెట్టుకుపోయింది. ఆ తరువాత చిన్న చిన్న పడవలు maintenance చేయడానికి బ్రిటిష్ వారు హోప్ ఐలాండ్ ను ఎంచుకున్నారు. ఆ తరువాతి కాలంలో వచ్చిన తుఫాన్లకు అది కూడా నిలవలేదు. ఆ తరువాతనే ఓడలను కాకినాడకు మళ్లించారు. అప్పటి నుండి కాకినాడ ఒడరేవు నుండి imports, exports జరుగుతూ ఇప్పుడు కాకినాడకు ఈ రూపు సంతరించుకుంది.
    మడ అడవుల వలనే కాకినాడ ఇంకా సముద్రంలో మ్యూనిగిపోకుండా ఉంది. అవే కాకినడను సముద్రం పోటు నుండి కపడుతున్నాయి. అక్కడి నుండి ఏర్పడ్డ హోప్ ఐలాండ్ కాకినాడకు ఒక గోడ లాగ వ్యవహరిస్తోంది. దాని వల్ల కాకినాడకు పెద్ద అలలు రావు. కాబట్టి కాకినాడ నుండి సముద్ర రవాణా అనుకూలంగా ఉంటుంది. డీప్ వాటర్ పోర్ట్ కు మర పదవుల్లో వెళ్లే వీలుంటుంది. అలాగే పెద్ద ఓడలను లంగరు వేస్తే అవి స్థిరంగా ఉంటాయి.
    ఇప్పుడు ఈ హోప్ ఐలాండ్, మడ అడవులు, కోరంగి మొత్తం అన్ని తల్లరేవు మండలంలో ఉన్నాయి. ఇప్పుడు దానిని కోనసీమ జిల్లాలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు.
    మన కాకినాడ జిల్లాలో ఆ మండలాన్ని కలిపితే కాకినాడ యొక్క చరిత్రకు ప్రాముఖ్యత పెంచుకునే అవకాశం మనకి ఉంటుంది. ఆ మండలం మొత్తం కాకినాడ సరిహద్దు లోనికి వస్తే వాటి నిర్వహణ మొత్తం ఒకే జిల్లా పరిధిలో ఉంటుంది అలాగే నిర్వహణ ఇంకా సులువుగా ఉంటుంది. కాకినాడ యొక్క చరిత్రను కాపాడుకునే వీలుంటుంది. మల్లాది సత్యలింగ నాయకర్ వంటి వాళ్ళు అక్కడినుండే వచ్చి కాకినాడకు ఎంతో మేలు చేశారు. ఇప్పుడు దాన్ని మొత్తం కోనసీమ లో కలపడం సబబు కాదు.
    శాస్త్రీయంగా చూసినా మడ అడవులు, హోప్ ఐలాండ్ కాకినాడకు ఎంతో కీలకం అలాగే కోరంగి కాకినాడ మధ్య ఉన్న భూభాగం మొత్తం ఉప్పు భూమి. ఈ భూమిలో పంటలు సరిగ్గా పండవు (మట్టిలో అధిక శాతం ఉప్పు ఉండడం వలన). ఇక్కడ పీతలకు 'కాకినాడ పీతలు' అనే పేరు కూడా ఉంది. ఇటీవలి కాలంలో విడుదల అయిన ఆంధ్రప్రదేశ్ biodiversity map లో ఈ పీతలకు చోటు దక్కింది.
    ప్రభుత్వం వారు చెప్పినట్టుగా ఈ చరిత్రాత్మక, శాస్త్రీయ అంశాలు పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రాంతానికి కాకినాడలో కలిసే హక్కు ఉంది. తల్లరేవు ప్రజలకి కూడా కాకినాడ లొనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎలాగో ఇప్పటి వరకు ఇది కాకినాడ రెవెన్యూ డివిజన్ లోనికే వస్తువుంది. కాబట్టి తల్లరేవు మండలాన్ని కాకినాడ లొనే కలపాలి.
    ఇంకా ప్రభుత్వం వారు చెప్తుంది ఏంటి అంటే, ఎంతో పరిశీలన చేసిన తరువాతనే జిల్లాలు విడతీసాం అని. అలా అయితే ఈ విషయాలు మరచి దానిని కాకినాడ నుండి కోనసీమ ఎందుకు తీసుకుపొయారు. అసలు ఆ IAS ఆఫీసర్లు ఈ ప్రాంతం నుండి వచ్చిఉంటే వారికి ఈ విషయాలు తెలిసి ఉండేవి. పైపైన అంశాలు పరిశీలించి జిల్లాలు విడదీశారు. ఒక నియోజకవర్గంలో అన్ని మండలాలు ఒకే జిల్లాలో ఉండాలనే ఒక చెత్త నిబంధన ఒకటి పెట్టుకుని ప్రజల సెంటిమెంటుతో అడ్డుకుంటున్నారు. ఈ నిబంధనతో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి కి దూరమయే ప్రమాదం ఉంది. ఎలాగో 2024 తరువాత నియోజకవర్గ వర్గాలు సంఖ్య పెరిగి కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే ఒక జిల్లాలోని కొన్ని మండలాలు, ఇంకో జిల్లా నుండి మరికొన్ని మండలాలు కలిసి ఒక నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు పెట్టుకున్న ఈ '''ఒక నియోజకవర్గంలోని అన్ని మండలాలు ఒకే జిల్లాలో''' అనే నిబంధన కేవలం మూడునాళ్ళ ముచ్చటే. ఇచ్చిన హామీలను నెరవేర్చలనే తొందరపాటులో చాలా తప్పులు చేస్తున్నారు. జిల్లాల విభజన కూడా ఆ తప్పుల్లో ఒకటి. అధికారులు, నాయకులు పునరాలోచించాలి. ప్రతీ సామాన్యుడి సలహా పరిశీలించాలి. కేవలం విజ్ఞప్తుల స్వీకరిస్తాం అని చెప్పి వాటిని పెడ చెవిన పెట్టకూడదు. ప్రజల ఆకాంక్షను, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జిల్లాలను విభజించాలను. ఈ చెత్త నిబంధనను తొలగించి జిల్లాలను విభజించాలి. జిల్లాల విభజనను ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. కానీ కొంచెం అర్థవంతంగా విభజించండి.

  • @geethapavan3204
    @geethapavan3204 2 ปีที่แล้ว +3

    ముందు రోడ్ వేయండి బాబు తర్వాత జిల్లాల గురించి ఆలోచిద్దాం

  • @g.srinivassrinu.g944
    @g.srinivassrinu.g944 2 ปีที่แล้ว +1

    But not change my district east godavari plz

  • @riyazayesha7753
    @riyazayesha7753 2 ปีที่แล้ว

    Speaker GMC balayogi kuda helicopter accident lo chanipoyaru ...

  • @jjanu2087
    @jjanu2087 2 ปีที่แล้ว

    Neeku venakaala nunchi avaraina tharumukosthunnara. Mom slow ga chepochuga

  • @vinodkadiyala9699
    @vinodkadiyala9699 2 ปีที่แล้ว

    Bro vzm paristi ante

  • @pawankalyannayak7815
    @pawankalyannayak7815 2 ปีที่แล้ว +1

    We want madanapalli as district

  • @indian.com8787
    @indian.com8787 2 ปีที่แล้ว

    Thugluck palana Nadusthundi idhi B j p Game

  • @yaminigroup1423
    @yaminigroup1423 2 ปีที่แล้ว +3

    Good decision 👌👌👌🙏🙏🙏

  • @chippadaprao3070
    @chippadaprao3070 2 ปีที่แล้ว

    Moodu mukka lentamma..? ardham lekunda...sandarbhasuddhi lekunda....

  • @ajaxvijay2095
    @ajaxvijay2095 2 ปีที่แล้ว

    Vinukonda

  • @indranidareddy5830
    @indranidareddy5830 2 ปีที่แล้ว

    )

  • @pastamganesh2657
    @pastamganesh2657 2 ปีที่แล้ว +1

    Guntur jilla lo macharla undhi..Narasaroupeta jilla lo macharla undhi

  • @grama7823
    @grama7823 2 ปีที่แล้ว

    Time waste

  • @prasadbandi5083
    @prasadbandi5083 2 ปีที่แล้ว

    Me over açtion tagaleya e gillala gola enti ra babu

  • @venkateswarraog7205
    @venkateswarraog7205 2 ปีที่แล้ว +2

    Gudur - Nellore 30km , Gudur ni nellore nunchi separate chesi Thirupathi Balaji district lo kalipinaru . Gudur --Thirupathi -110kms distance vundi. District head quarters ki povalante chala problem ga vuntundi. Gudur ni nellore vunchandi leda Gudur (Gudur, Sulluru peta , Venkata giri, sarivepalli constitutions ,22 Mandalams ) kalipi ni separate district ga cheyandi..

  • @somasekharaiah2940
    @somasekharaiah2940 2 ปีที่แล้ว

    No..capital..ap...peoples...pichholu

  • @murugaknm7894
    @murugaknm7894 2 ปีที่แล้ว

    Vibhajinchu palinchu

  • @syedbasha7750
    @syedbasha7750 2 ปีที่แล้ว +1

    Madanapalle dishtric chayyandi jahan anna

  • @tulasit4650
    @tulasit4650 2 ปีที่แล้ว

    P0

  • @sasirajuulasa974
    @sasirajuulasa974 2 ปีที่แล้ว +1

    Gudur niyojakavargam nellore lo undali tirupathi long avutadhi

  • @bujjamma6669
    @bujjamma6669 2 ปีที่แล้ว

    Pichhi baga lesinattundi puchhi nayakulu

  • @lakshminarayana3931
    @lakshminarayana3931 2 ปีที่แล้ว +2

    ఆదోని జిల్లా కేంద్రం కావాలి

    • @raghavendram1072
      @raghavendram1072 2 ปีที่แล้ว +1

      40:60 Rajakiyalu marina tharvatha adigithey baguntundhi.