నాలుగు మార్కులు, ఇంకో నాలుగు ఇంగ్లీషు పదాలు రాగానే గొప్పగా సాధించావు అనుకోని విద్యార్థులను ఈ రోజుల్లో కూడా, భారతదేశంలో అత్యంత ఉన్నతమైన విద్యాసంస్థల్లో చదువుకుంటూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను, మన గురువు గారికి మీరు ఇచ్చిన గౌరవం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది...
మీ మాటలు మరియు కోటేశ్వరావు గారు ప్రవచనాలు విన్నాము అంటే చాలు ఒళ్ళు పులకరించిపోతుంది మన దేశం లో మీరు ఉన్నందుకు అందులోను మన తెలుగు వారిగా ఉన్నందుకు a పరమశివునికి నా నమస్కారములు. శ్రీ గురుబ్యో నమః ❤
ఒత్తిడితో చిత్తవకండి.! మీరు పని చేసేది,సంపాదించేది బాగా జీవించడానికే..అంతే గానీ, ఒత్తిడితో మిమ్మల్ని మీరు హింసించుకోవడానికి కాదు.! మిమ్మల్ని యాతనకు గురిచేస్తోంది మీ బిజీ షెడ్యూల్ కాదు.. అసలు విషయం ఏమిటంటే... మీరు కేవలం మీ ఆలోచనా, భావోద్వేగాలలో ఊపిరిసలపనంతగా మునిగిపోవడమే మూల కారణం.! సహజంగా,ఏ పని ఒత్తిడిని కలిగించదు. మీ శరీరం,మనస్సు భావోద్వేగాలను మీరు సరిగ్గా నియంత్రించుకోలేక పోవడమే ఒత్తిడిని కలిగిస్తుంది.! బయటి పరిస్థితులు మీకు శారీరకమైన నొప్పిని మాత్రమే కలుగ జేయగలుగుతాయి. కానీ బాధ మాత్రం మీ మానసిక సృష్టే.!
My dear youth, don't be lazy, wake up , fight for win. Up and downs are normal,Try again to be top/win. When you Stop fight you are dead. If Kohli give top performance then we will be happy. Win only give real happiness to you. Life is all about learn and grow. Don't follow history blindly, use your present experience and create bright future.
Guruji, chaduvukune age lo manchiga chadavali, family ni poshinchadam కోసం వుద్యోగం cheyali kadandi, khaliga vunte యువత nypunyalu yela perugutayandi? Baddakastule time vruda chestarani na అభిప్రాయం, కనీసం Daiva chintanalo ayina gadapali, leda me లాంటి పెద్దవారి pravachanalu అయిన vinali, kani కష్టపడే sathi వున్న age lo ye do oka పని chesi కుటుంబానికి సాయపడలి
అయ్యా మీ మాటలు మీ ప్రవచనాలు వింటే ప్రాణం పైకి వస్తున్నట్టు ఉంట్టుంది మనం దేశం లో మీరు పుట్టినందుకు అందులో నేను ఉన్నందుకు చాలా గర్వంగా భావిస్తున్నాను 🙏
T
Anduna telugu vaallainanduku dhanyulam babai.... 🙏🙏
ఇప్పటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ,మంచి సందేశాన్ని అందించారు గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు.
నాలుగు మార్కులు, ఇంకో నాలుగు ఇంగ్లీషు పదాలు రాగానే గొప్పగా సాధించావు అనుకోని విద్యార్థులను ఈ రోజుల్లో కూడా, భారతదేశంలో అత్యంత ఉన్నతమైన విద్యాసంస్థల్లో చదువుకుంటూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను, మన గురువు గారికి మీరు ఇచ్చిన గౌరవం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది...
Bro, vallu edho buildup ki traditional dress esukoni poyaru lee, garikapati garu lenapudu IIT cultural programs chudu, ni mind block avuthadhi
టాప్ లో ఉన్నావాడే పడతాడు, కిందున్నవాడు పడడు❤
I didn't like it, up and downs are normal in life, again try for win
మీ మాటలు మరియు కోటేశ్వరావు గారు ప్రవచనాలు విన్నాము అంటే చాలు ఒళ్ళు పులకరించిపోతుంది మన దేశం లో మీరు ఉన్నందుకు అందులోను మన తెలుగు వారిగా ఉన్నందుకు a పరమశివునికి నా నమస్కారములు. శ్రీ గురుబ్యో నమః ❤
సాయిరాం
ఈ కార్యక్రమం చూస్తూన్నంతసేపూ ఖరగ్పూర్ ఐఐటీ కి తనవంతు సేవలందించిన మా చిన్నన్నయ్య (ఫిజిక్స్ ) ప్రొ.ఆకెళ్ళ వెంకట కృష్ణారావే గుర్తుకొస్తున్నాడు
మీ ప్రవచనం విన్న విద్యార్థులు ధన్యులు!🙏
మీ ప్రసంగం ఎంతసేపు అయినా వినాలనిపిస్తుంది
Avunandi.nija jeevitam lo Ela undalo khacchtanga cheptaru.
🙏🌹👌టాప్ ఉనోడు కిందపడుతాడు కిందునోడు పడడు నిజం గురుగారు
Students in traditional attire. Especially gents. So good to see and hopeful for future
Peddalu gamanechalee.1am ma na na tar at a guru u god
Good job all telugu people in IIT Kharagpur. Keep it up. I studied in IIT Roorkee and we had telugu festival celebrations in a good way.
Super 😊 Guruvu Garu 🙏 OM 🔥 NAMAH SHIVAY ☘️🌷💪
ఓం నమశివాయ గురువుగారు మీలాంటి గురువులు భారతదేశంలో పుట్టడం 🙏🙏🌹
Topper anukovadam maneyyadam uttamam. Noru muskuni mana pani manam sakramanga cheskovadam better. Topper avvalanukunte phalaapeksha perigi badhyata mida drushti undadu. Dhanyavadaalu gurvugaru 🙏🏼
Most pragmatic answers to all queries, is possible for course corrections. Greatful to Garikipati garu.
నేను you tube కా లేక గరికపాటి వారి మాటలు వినటానికా వ్యసనం అయ్యాను అనిపిస్తుంది.
Mee to bro😂👍🏻
Me to bro
😂😂😂
My dear youth, don't be lazy, wake up , fight for win. Try to be top. When you Stop fight you are dead. Win only give real happiness to you.
Super
మహనీయులు... పాదాభివందనం 🙏
వారిద్దరు పార్వతీపరమేశ్వరులు🎉🎉🎉
Guruvu gariki paadabhi vandanamulu.
Excellent Sir❤❤ Perfect guidance
Milo satyam nyam darmam unnaee guruji tanq
ఈ new generation లో తెలుగుని కాపాడేందుకు కృషి చేయాలి
Namaskaram guruvu garu
Your answers are always straight to the point crisp and clarity filled. You are truly deserves many more padma awards.
True Sir
ఒత్తిడితో చిత్తవకండి.!
మీరు పని చేసేది,సంపాదించేది బాగా జీవించడానికే..అంతే గానీ, ఒత్తిడితో మిమ్మల్ని మీరు హింసించుకోవడానికి కాదు.!
మిమ్మల్ని యాతనకు గురిచేస్తోంది మీ బిజీ షెడ్యూల్ కాదు.. అసలు విషయం ఏమిటంటే... మీరు కేవలం మీ ఆలోచనా, భావోద్వేగాలలో ఊపిరిసలపనంతగా మునిగిపోవడమే మూల కారణం.!
సహజంగా,ఏ పని ఒత్తిడిని కలిగించదు. మీ శరీరం,మనస్సు భావోద్వేగాలను మీరు సరిగ్గా నియంత్రించుకోలేక పోవడమే ఒత్తిడిని కలిగిస్తుంది.!
బయటి పరిస్థితులు మీకు శారీరకమైన నొప్పిని మాత్రమే కలుగ జేయగలుగుతాయి. కానీ బాధ మాత్రం మీ మానసిక సృష్టే.!
Chala bavundi mee suggestion
🥰🥰🥰
జై గురుదేవ దత్త 🙏🙏🙏
గురువు గారికి నమ్కారములు
మీరు సూపర్ అందుకే మీ మాటలంటే ఇష్టం
Perfect message to all the students from Guruji 🙏
అయ్యకు పాధనమస్కారాలు .
జై భారత్ జై హిందూ జై శ్రీరామ్ 🚩🚩🚩
Om Namah Sivayya 🙏
Guruvu Gariki Namaskaram 🙏
Chala Adbhutham Guruvu Garu 🙏 🙏
Wonderful questions and amazing answers.
Ohm Gurudevaya Namah 💐💐💐 Nenu mee vidyardini studied in Chaitanya college, KKD
మీ చింతనిక అంత :కరణశుద్ధి తో ఉంటాయి. 🙏🙏🙏
మిమ్ములను గురువుగా భావిస్తున్నాను అభినవ (parasurama)గా భావిస్తున్నాను
🙏🙏🙏🙏🙏thank you guruvugaru🙏🙏🙏🙏💐💐💐💐
Excellent session
Meeru super Guruvu garu
చాలా బాగా చెప్పారు.
Ayyaa miku na koti koti pranamalu
భారత్ మాతా కీ జై
I studied here and i was a secretary of TCA in 2007 to 09
🙏guruvu gariki🙏
Top lechipoya samadhanam
శ్రీ గురుభ్యోనమః 🌹🌹🌹🌹🌹🌹
గురువుగారు..మి..ప్రజ్ఞకు..వందనం....
Namaste guruvu garu
Congrats 2 m subscribers we are blessed to fallow guriji
Wonderful
గురువు గారు కు నమస్కారము
Guruguvugaruravigaru
వై ఫర్ అవుట్ ఆఫ్ యు గురువుగారు
Sir Thank You very much.
శ్రీ సద్గురుభ్యోనమః 🌹🙏🌹
నమస్కారం గురువుగా రు
Superb superb superb
My dear youth, don't be lazy, wake up , fight for win. Up and downs are normal,Try again to be top/win. When you Stop fight you are dead. If Kohli give top performance then we will be happy. Win only give real happiness to you. Life is all about learn and grow. Don't follow history blindly, use your present experience and create bright future.
Thanks Guruji.
Wonderful 🙏
ఏ లక్ష్యము లేకపోవడమే నా లక్ష్యం
It's too bad bro, you will get bored. Have a goal and work for it.
Sri garikipati vari pravachanam sakthi I I t vidyardulapao padinanduku anandamga unnadi ssrao85yrs guntur.
..
నమస్కారం గురువు గారు.
Om Sri gurubhyo nama ha
ఖాళీలను పూరించటమే జీవితం
Guruvu gariki namaskaramulu.
Vesika meeda Guruvu garini satkarinchinapudu pada rakshalu vesikonaka pote bavuntundi kadaa
Satyaya mita bhashinaam… 4:16
Jai.sriram
Kinda unnodu padithe gayam thakkuve. Top nundi padithe pranam pothundi
Very good 👍
వ్యసనం నుంచి మోక్షం వైపుకు....
Guruji, chaduvukune age lo manchiga chadavali, family ni poshinchadam కోసం వుద్యోగం cheyali kadandi, khaliga vunte యువత nypunyalu yela perugutayandi? Baddakastule time vruda chestarani na అభిప్రాయం, కనీసం Daiva chintanalo ayina gadapali, leda me లాంటి పెద్దవారి pravachanalu అయిన vinali, kani కష్టపడే sathi వున్న age lo ye do oka పని chesi కుటుంబానికి సాయపడలి
Om namasivaya🎉.
JNTU lo kuda ilanti pravachanaalu nitvahinchaali. Pillalo hindu matham meeda dwesham penchukune laaga chesthunay institutions
Mana వేధవలకు అలాంటి ఆలోచన రాదు.
Paropadesha velayamu vyasa parasara
Om Namah Sivaaya
Om namah shivaya🙏🙏🙏
Om Namshivaya
❤❤❤❤❤❤
🙏🙏🙏
👏👏👏👏🙏
🙏🏼🙏🏼🙏🏼
Kaliga vundadam correct kadukadandi
SHUBHAM
Namste swamy
🎉🎉,
🙏🙏🙏🙏🙏
Namaskaramandi
Chadavadam manise kinda vundamantava
🙏🙏🙏🕉️🚩💯💯💯
It is telugu association not IIT, kharagpur
Just Do Mediation & Nothing Else
My son name also sahith
Nakha dheediti sanchanna samajjana tamo guNa…. 12:56
Sir full vedous peatandi
IIT college lo e manthralentayya, anduke mana india developing kunti paduthundi
ఆ మాటే క్రైస్తవులు, మహమ్మదీయుల్ని అనగలరా?
హిందువులు అంటే లోకువా?
Akkada only theists mathrame invitation not atheist
తెలుగులోనే
🎉🎉🎉🎉🎉🎉🎉
1:57 identi deyyam la vachadu 😂
Sarmadhikharagpur
1:57 😂