గోదావరి నది కింద బాహుబలి సొరంగం | Huge Tunnel under Godavari River Exclusive Report | 10TV Specials

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 119

  • @savitri7311
    @savitri7311 8 หลายเดือนก่อน +27

    రాజులు ఉన్నారు అక్కడ.. జమీందారులు ఉన్నారు... ఎవరో ఒక్కరు కట్టించి ఉంటారు... ఆ ద్వారం ద్వార గుడికి వెళ్లి పూజలు చేసే వారట 👍

  • @jalagamvenkatasatyanarayan9806
    @jalagamvenkatasatyanarayan9806 ปีที่แล้ว +40

    ఈ మార్గాన్ని డెవలప్ చేసి టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయమని ప్రభుత్వానికి లెటర్ పెట్టండి.

  • @sadhuvinayak9063
    @sadhuvinayak9063 8 หลายเดือนก่อน +21

    పురావస్తు శాఖ ఏమి చేస్తుంది నాయనా ఇప్పటికైనా మేల్కొని కాస్త అభివృద్ధి చేయమను పర్యాటక శాఖ కూడా దానికి సహకరిస్తే ఇంకా బాగుంటుంది

    • @shatrughansinha596
      @shatrughansinha596 8 หลายเดือนก่อน +2

      అందులో నిధులు ఉంటే పురావస్తు శాఖ దెబ్బకి ఊరుక్కుంట వస్తుంది. బహుశా రావట్లేదు అంటే అవేమీ లేవేమో..

  • @lavanyasolutions4447
    @lavanyasolutions4447 2 ปีที่แล้ว +182

    ఇది పురావస్తుశాఖ కు తెలియజేసి దానిని అభివ్రృద్ది చేయడానికి ప్రయత్నం చేయండి మీ డైలాగ్ బిల్డప్లు ఆపి.

  • @ksr11
    @ksr11 9 หลายเดือนก่อน +34

    ఈ సోరంగాలను మళ్ళీ పునరుద్ధరిస్తే బాగా ట్రాఫిక్ తగ్గుతుంది. టూరిజం ఇంకా బాగా పెరుగుతుంది 😊😊

    • @yellajidumpa2798
      @yellajidumpa2798 4 หลายเดือนก่อน +2

      ఇలా సొరంగం వైజాగ్ గంగపూర్ ప్లే్లేస్ నుంచి... మరల విజయనగర pslace నుంచి బొబ్బిలి కోటకు రహస్య సొరంగం వుంది ఇప్పటికి కూడా

  • @sradivi
    @sradivi 10 หลายเดือนก่อน +41

    ఇది రైల్వేకి రోడ్డుకు వినియోగం చేసేందుకు ప్రయత్నించాలి బాగుచేసి

  • @rameshnetala4800
    @rameshnetala4800 10 หลายเดือนก่อน +40

    పెద్దాపురం పట్టణం పాండవుల మెట్ట నుండి రాజమండ్రి గోదావరికి సొరంగ మార్గం ఉన్నది ఇది నిజం ఇంకా ఎక్కడ కున్నావో తెలియదు

    • @Pinky-c2m
      @Pinky-c2m 10 หลายเดือนก่อน

      It's my native place.... నేతల వారి ఇల్లు Opp Police Stn. వుండేది. నేతల .... (Immanuel) is my school mate. Any idea about him.

    • @rajulikhitha5551
      @rajulikhitha5551 9 หลายเดือนก่อน

      Nijam peddapuram lo 🎉vundi bro

    • @Greshu598
      @Greshu598 9 หลายเดือนก่อน

      Avunu

    • @SuryaPrakash-hm3lm
      @SuryaPrakash-hm3lm หลายเดือนก่อน

      S

  • @janardhansourapu5681
    @janardhansourapu5681 5 หลายเดือนก่อน +6

    ఈ మార్గమును కటించిన రాజుల పెరులు సంవత్సరం దాని పొడవు వెడల్పు చెప్పాగలరు

  • @bsarveswarrao912
    @bsarveswarrao912 2 ปีที่แล้ว +20

    కేతకీ పువ్వు మొగలి పువ్వు రెండూఒకటే . అలాగే కేతకీ పురం దాన్నే మొగలి (మొగల్తూరు)పురం అని ఉండవచ్చు.

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 9 หลายเดือนก่อน +9

    చెప్పిందే చెప్పారు విషయం సూన్యం

  • @vijayachandrainje3472
    @vijayachandrainje3472 2 ปีที่แล้ว +25

    హాల్లో మికు తెలియని మరొక సొరంగ మార్గం ఇంకొకటి ఉంది అది నాకు తెలుసు

  • @sadhuvinayak9063
    @sadhuvinayak9063 8 หลายเดือนก่อน +8

    నువ్వు ఎంత వరకు వెళ్లావు చూపించలేదు నాయనా

  • @SivaiahPappu
    @SivaiahPappu 3 หลายเดือนก่อน +1

    వాళ్ళు అపుడు కట లేక క్రిద్ద సోరంగాలు తో వు కోని వులూరు అప్పటి రాజులకు బీజ్జులు కటే తేలివి లేక చేతిలో బలం బాగా ఉదని క్రిదనే కావలసనంత సోరంగం పెట్టుకున్నారు😂😂😂😂😂❤
    14:16
    ఎడిట్ చిహ్నాన్ని ఉపయోగించండి.

  • @sundarraja9196
    @sundarraja9196 10 หลายเดือนก่อน +8

    ప్రజలకు తప్పు సమాచార౦ అ౦దజేయడ౦ మ౦చిది కాదు !!! గోదావరి నది క్రి౦ద కిలోమీటర్ల పొడవున
    సొర౦గ౦ త్రవ్వకాలు జరిగినాయని చెపుతున్నారు కానీ అది ( ప్రస్తుత తరాల ప్రజల ) నమ్మకం మాత్రమే !!! సా౦కేతిక నైపుణ్యం ఇ౦తగా పెరిగిన నేటి కాల౦లో కుాడా ఆది చాలా కష్టమైన విషయం !!! ముఖ్యమైన
    విషయం ఏమిటంటె - రాజుగారి వారసుడు కనీస మర్యాద కుాడా లేకు౦డా " దమ్ము " పీల్చుకు౦టుా టి.వి.
    చానెల్ వారితో ( తరువాత ప్రజల౦దరుా చుాస్తారనే బిడియ౦ లేకు౦డా ) మాట్లాడుతున్నాడు !!!

  • @JonnadulaVenkatasubbaih
    @JonnadulaVenkatasubbaih 8 หลายเดือนก่อน +1

    Doctor gaaru naa kanneetitho meeku padhabhi shakam chaiyyali sir meeru Dhaiva sambhoothululandi thank Q

  • @tejaswarraoaguru6890
    @tejaswarraoaguru6890 2 ปีที่แล้ว +31

    చివర గా చెప్పిన విదంగా టూరిజం గా డవలప్ చేయండి

  • @kameshmogadana7669
    @kameshmogadana7669 10 หลายเดือนก่อน +5

    Adi entha varaku vundo velli chupiste bhaguntundi

  • @kondanukala5687
    @kondanukala5687 หลายเดือนก่อน +1

    ఇంతకీ లోపలికి వెళితే ఆక్సిజన్ ఉంటుందా...అంటే గోదావరి నది క్రింద సొరంగం అంటున్నారు కదా..అందుకే డౌట్ వచ్చింది😊

  • @k.nagaraju3084
    @k.nagaraju3084 3 หลายเดือนก่อน

    పురావస్తు శాఖ,దేవాదాయ శాఖ లు సంయుక్తంగా అభివృద్ధి చేయాలి...దేవాలయాల ఆదాయాలు వీటి జీర్ణోద్దరణకు ఉపయోగించాలి..

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 2 ปีที่แล้ว +18

    బాహుబలి. అనీ. రాసి వుందా

  • @BALARANGAIAHANNA
    @BALARANGAIAHANNA 2 หลายเดือนก่อน

    Tq tv10 digital 🎉

  • @Pinky-c2m
    @Pinky-c2m 10 หลายเดือนก่อน +5

    ఇంతకు ముందు చూపించారు కదా ఈ వీడియో....

  • @nayampallivenkateswararao63
    @nayampallivenkateswararao63 7 หลายเดือนก่อน +1

    Naaku 35 years back Godavari pushkaralaku vellinapudu choosamu. Kani evarini allow cheyaledu.😊

  • @SairamBalaji
    @SairamBalaji 8 หลายเดือนก่อน +2

    Ok good

  • @subbumusunurimusunurisubbu3505
    @subbumusunurimusunurisubbu3505 2 ปีที่แล้ว +15

    ఇప్పుడు తె లు సు కొని ఏమిలాభం కనీసం లోపలకి పోలేదు

  • @padmaguvvadi7467
    @padmaguvvadi7467 3 หลายเดือนก่อน

    Super information

  • @sadhuvinayak9063
    @sadhuvinayak9063 8 หลายเดือนก่อน +14

    ఇది మూడు సంవత్సరాల క్రితం వీడియో ఇప్పటికైనా దీన్ని డెవలప్ చేశారా లేదా అనేది చెప్పండి

  • @a.muralikrishna1201
    @a.muralikrishna1201 8 หลายเดือนก่อน +1

    What to do after knowing all this dose any one have time atleast for there family also

  • @vsrveluri7240
    @vsrveluri7240 8 หลายเดือนก่อน +6

    అది ఎప్పుడో వుంది...

  • @rajashekar3389
    @rajashekar3389 10 หลายเดือนก่อน +10

    ఇది ఎన‌్నో ఏళ‌్ళుగా అంటున‌్నారు కాని ప‌్రభుత‌్వం ఎందుకు పరిశోధన చేయడం లేదో అర్థం కావడం లేదు

    • @pavanvkumar1
      @pavanvkumar1 6 หลายเดือนก่อน +1

      అదే అక్కడ నిధులు.ఉన్నాయి అంటే మాత్రం తక్షణం చర్యలు అమలు చేస్తారు.

  • @veerasubramanyammada2352
    @veerasubramanyammada2352 10 หลายเดือนก่อน +3

    It's correct?

  • @VinayramDibba-tp2bx
    @VinayramDibba-tp2bx 8 หลายเดือนก่อน

    Mamalaini chinnapudu picnic ki tiskuvellaru pithapuram swaragam nunchi rajmundry ki vellachu ani chepparu a guhalo gabilalu vasana

  • @ShivammaTeluguvideos151
    @ShivammaTeluguvideos151 หลายเดือนก่อน

    Abu Dhabi😊😊😊😊😊

  • @sriramsriram8933
    @sriramsriram8933 10 หลายเดือนก่อน +2

    Devlopment cheyali ee place ni plese

  • @jillavenkatasaisumanth1430
    @jillavenkatasaisumanth1430 9 หลายเดือนก่อน

    This is the greatness of maa jagan anna, Jagan the explorer of real Andhra pradesh, supporter of heritage culture

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 2 ปีที่แล้ว +10

    No Graphics Please 😢 Do clear Explanation and Picturisation

    • @sadhuvinayak9063
      @sadhuvinayak9063 8 หลายเดือนก่อน

      మీడియా కి అది లేకపోతే నిద్ర పట్టదు

  • @tadidaniel5775
    @tadidaniel5775 10 หลายเดือนก่อน +3

    నై స్ ప్రయత్నం చేసి చుడండి

  • @syedabida9020
    @syedabida9020 3 หลายเดือนก่อน

    Naa Amma gaaru Cheyppey waaru Peddapuram Nundi Godavari Ki Sorangam Undani. Raani gaaru Aa Sorangam Dwara Godavari Nadi Ki Velley Waarani.

  • @VinayramDibba-tp2bx
    @VinayramDibba-tp2bx 8 หลายเดือนก่อน

    Adhi maku telsu pithapuram gudi degara swarangam undhi a swaragam nunchi rajmundry ki vellachu

  • @joshdvr1224
    @joshdvr1224 2 ปีที่แล้ว +3

    Chala గొప్ప పని చేసింది ntv,pichi

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 3 หลายเดือนก่อน

    Maybe sir

  • @kotakondaharisenkara5328
    @kotakondaharisenkara5328 ปีที่แล้ว +2

    toor placega devalap cheayali.

  • @annangiramakrishna2101
    @annangiramakrishna2101 10 หลายเดือนก่อน

    Even in Rajahmundry also There is one where I have studied

  • @GaddamVenkannagoud-nk8xi
    @GaddamVenkannagoud-nk8xi 3 หลายเดือนก่อน

    స్వరంగం ఉంటే పావు కిలోమీటర్ కూడా ఉండదు గాలి అన్నది ఉండదు ఊపిరి పోతుంది కాబట్టి అంతా అబద్ధం చరిత్రలో ఒక్క కిలోమీటరు కూడా లేదు ఎక్కడ సొరంగం కాబట్టి అంతా అబద్ధం

  • @SrinivasaraoJujjavarapu-tz1mz
    @SrinivasaraoJujjavarapu-tz1mz 9 หลายเดือนก่อน

    Antarvedi temple was built by fishing community not rajas of mogaltur

  • @rajeshyallarajeshyalla791
    @rajeshyallarajeshyalla791 7 หลายเดือนก่อน

    🌄

  • @ravanapodilapu6902
    @ravanapodilapu6902 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🙇🕉️❤️

  • @sambasivarao98
    @sambasivarao98 10 หลายเดือนก่อน

    If it is entrusted to zoological dept they will finalise the issue and give full details.

  • @battinasrinu2797
    @battinasrinu2797 4 หลายเดือนก่อน

    Yidhi. Peddhapuram dhaggara pandavula mette dhaggara gruha undhi adhi godhavariki undhi Ani chepparu memu vellam pandavu konnallu akkada unnattu akkada anavallu unnayi

  • @trichysaibaba126
    @trichysaibaba126 9 หลายเดือนก่อน +2

    Megastar Chiranjeevini kanukondi.

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 10 หลายเดือนก่อน +2

    😂😂😂😂Krishanam raju😂😂😂😂prabas😂😂😂😂

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 4 หลายเดือนก่อน

    తవ్వి చూడండి

  • @999kvkgopal
    @999kvkgopal 2 หลายเดือนก่อน

    అది అండర్ గ్రౌండ్ కావచ్చు

  • @tedxharry9601
    @tedxharry9601 9 หลายเดือนก่อน +2

    1 rs kodi ki 10rs masala poostharu ee TV channels vaallu... news cheppandi ra ante.. edhedho add chesi .. masi poosi... sollu chebutharu..!!

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 5 หลายเดือนก่อน

    Please 🙏 welli chudandi meeru vunte memu chustam

  • @SathisS-g9w
    @SathisS-g9w 3 หลายเดือนก่อน

    Bahubali kalam natidha

  • @kotlaganeshganesh9901
    @kotlaganeshganesh9901 10 หลายเดือนก่อน

    Dani lopala kuda sorangam vuntundi eathakandi

  • @kumraanand8974
    @kumraanand8974 8 หลายเดือนก่อน +2

    40km ante gaali raaka paiki pothaaru raaju daggariki

  • @SrinivasaraoJujjavarapu-tz1mz
    @SrinivasaraoJujjavarapu-tz1mz 9 หลายเดือนก่อน

    Still he is maintaining hucca😂

  • @SrinivasaraoJujjavarapu-tz1mz
    @SrinivasaraoJujjavarapu-tz1mz 9 หลายเดือนก่อน

    Only a small tunnel

  • @radhakrishnapochincharla5210
    @radhakrishnapochincharla5210 5 หลายเดือนก่อน

    నువ్వు ఏమీ పెద్ద మనిషివి ?
    పెద్దలకు గౌరవ సూచకాలు పెట్టవా ?

  • @vcrvvr329
    @vcrvvr329 7 หลายเดือนก่อน

    Deni doulop chasi rail road 🛣️ chaindi

  • @medisettivishnu792
    @medisettivishnu792 2 ปีที่แล้ว

    🙏🙏👍👍

  • @parameshhp1083
    @parameshhp1083 8 หลายเดือนก่อน

    100 sarlu okate cheptunnaru,but lopalki velli chupinchandi

  • @ajay1122b
    @ajay1122b 10 หลายเดือนก่อน

    Meru chapadhane kanta mera maku clarete e vochuga

  • @rameshjadaofficial5074
    @rameshjadaofficial5074 8 หลายเดือนก่อน

    Development cheyadaniki dabbulu levu anduke ila telisi kooda gaaliki vadilesary

  • @mushtakahammedmirza48
    @mushtakahammedmirza48 2 ปีที่แล้ว +4

    SHOCK SHOCK SHOCK lu TH-cam abbboooo abbbbooo abbbbbbbbboooooo

  • @lakshmyveeravalli5112
    @lakshmyveeravalli5112 8 หลายเดือนก่อน

    Nenn chusa

  • @kutumbaraovemula6399
    @kutumbaraovemula6399 5 หลายเดือนก่อน

    C

  • @sureshchandrakanth143
    @sureshchandrakanth143 3 ปีที่แล้ว +4

    Antha emm ledu
    Just Munulu Tappashu Chesevallu ante
    Yee Vidamaina Siramga Margalu Levu 👍
    Maadi akkade Valluru Dagaraa , maa Peddamaa Vallu Cheparu maaku , Lopala chusi Vacharu anta kuda

  • @kollumangaraju
    @kollumangaraju 10 หลายเดือนก่อน

    Narasimha swamy utsavalu mogaltur rajulu chestara evadu Chappadu? vastavalu marchatam tappudu news Valla kadu aalaya Nirmata kopanati Krishnamma garu bhakthi tho ichina 1800 yekarala bhomulu,nagalu kapadaleka poyaru ee kapaladarulu, bhugarbha sorangalu tavvaru ante namma daniki..........
    Kadura!

  • @naagmudhiraj4563
    @naagmudhiraj4563 10 หลายเดือนก่อน +1

    10tv. .. Mee buildup mamulga ledhu....

  • @mannembalaiah6939
    @mannembalaiah6939 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sudhakarbashetty7569
    @sudhakarbashetty7569 10 หลายเดือนก่อน

    Enthaki nuvvevaru

  • @ajay1122b
    @ajay1122b 10 หลายเดือนก่อน

    Sir meru valane velane andhuku meru vale chudhochuga adhe nejam kadha anadhe

  • @SmilingCoyote-yy7fg
    @SmilingCoyote-yy7fg 10 หลายเดือนก่อน

    ❤😂😂😂

  • @bhavaninagamunendra9608
    @bhavaninagamunendra9608 5 หลายเดือนก่อน

    Hindulaki mathramay anu mathi pakka vareyfay kasan jaragali one month munday bukking tharuvatha anumathi

  • @vuyyuruumamaheswararao7543
    @vuyyuruumamaheswararao7543 5 หลายเดือนก่อน

    Avi 100 years naati kattadaalu. Aalochisthe yerakamgaanu saadhyam kaadu.Fake vishayam.

  • @radhanarumanchi1552
    @radhanarumanchi1552 2 ปีที่แล้ว +1

    Eee TV chesina vedhava evvadu ?
    Peddavallanu eka vachanam lo prasthavishunnadu, entha pogaru ?
    Samskaramleni antla vedhava peru emiti ?

    • @laxminarasimsh4436
      @laxminarasimsh4436 10 หลายเดือนก่อน +1

      Soranga margalu desavyapthamga survey chesi Central govt tunnals nu desa rakshana kosam upayogam unntundi

  • @manjushakankipati4753
    @manjushakankipati4753 2 ปีที่แล้ว +1

    That last person dammu kodutu adedo oxygen mask theesesi matladuthunnattu buildup

  • @sudhakarbashetty7569
    @sudhakarbashetty7569 10 หลายเดือนก่อน +1

    Mundu sodi aapi adhento cheppu

  • @sivaramaraju.p3859
    @sivaramaraju.p3859 6 หลายเดือนก่อน

    Muyyndira ata ita soodoi aapi vishayam cheppu didi na m.....

  • @rachakondasuresh9011
    @rachakondasuresh9011 2 ปีที่แล้ว

    Samudra garbhamlo ekkadundhiraa yadhavaa

  • @Tv7newstelugu007
    @Tv7newstelugu007 2 ปีที่แล้ว

    Plonk

  • @NasimivivekVivek
    @NasimivivekVivek 8 หลายเดือนก่อน +1

    నీ తలకై

  • @nagababupadavala8454
    @nagababupadavala8454 5 หลายเดือนก่อน

    Poo

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 2 ปีที่แล้ว +1

    చెత్త

  • @MaddllaSuribabu
    @MaddllaSuribabu 8 หลายเดือนก่อน

    Kotiy

  • @basavarajub309
    @basavarajub309 2 ปีที่แล้ว

    poo

  • @mohammadbasheer6475
    @mohammadbasheer6475 10 หลายเดือนก่อน +1

    godavari nadhi lopala tavvi chudandi.. bridge mottam cheda dengi way lay kunda cheysey yandi

  • @sriranga3377
    @sriranga3377 3 หลายเดือนก่อน

    Arey vashishtudu Ramayana kalam lo unnadu ra nv em matladutunnav ra

  • @Gagaan-y8v
    @Gagaan-y8v 8 หลายเดือนก่อน

    Mari velli chupinchu ra arii pu anta scene ledu 10tv ki

  • @MaddllaSuribabu
    @MaddllaSuribabu 8 หลายเดือนก่อน

    K.s.u.r.m.to.r.g.y..lifi.tappil.ys