మళ్ళీ దొరికేసారు! ..| Tv5 Murthy Explain About Shanthi Job | Vijay Sai Reddy | Tv5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 360

  • @ThirupathayyaG
    @ThirupathayyaG 5 หลายเดือนก่อน +220

    ఏమైనా చేస్తారు ysrcp లో ఉండే వారు. 420, 840, 1680 batch కు చెందిన వాళ్లు ఎక్కువగా ఉన్నారు

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 5 หลายเดือนก่อน +209

    తీగ లాగండి డొంక మొత్తం కదులుతుంది.

    • @parameshsaragadam648
      @parameshsaragadam648 5 หลายเดือนก่อน +5

      S

    • @sudharshanrajuvlogs
      @sudharshanrajuvlogs 5 หลายเดือนก่อน +2

      S

    • @Moolavasi
      @Moolavasi 5 หลายเดือนก่อน

      Ambalicalcard laagitE Spinalcard baita Padimdi with Nadichochee kodukuto😮

  • @palavayinageswararao9067
    @palavayinageswararao9067 5 หลายเดือนก่อน +106

    పాపం వీళ్ళ పాపాలు ఆవిడ భర్త ద్వారా బయటికి వస్తాయని ఊహించివుండరు,

  • @aravindsingrajput4325
    @aravindsingrajput4325 5 หลายเดือนก่อน +108

    Ycp హయం లో ఇలా అక్రమంగా కొన్ని వేల మంది కి జాబ్స్ అమ్ముకున్నారు...ప్రతి డిపార్ట్మెంట్ అన్ని నియామకాల్లో విచారణ చేయాలి

  • @sreenivasavadhanam2175
    @sreenivasavadhanam2175 5 หลายเดือนก่อน +70

    Super sir .... Excellent
    శాంతిని వెంటనే ఉద్యోగం నుండి తొలగిచాలి. 😡😡

    • @giribabusaggurthi862
      @giribabusaggurthi862 5 หลายเดือนก่อน +1

      Already suspended by department enquiry and definitely she should be removed permanently

  • @parveenbegumsyed3869
    @parveenbegumsyed3869 5 หลายเดือนก่อน +136

    ఆమె దొరికి చాలా రోజులు అయ్యింది, కానీ గవర్నమెంట్ ఏమి యాక్షన్ తీసుకుంటుందో అది చెప్పండి సార్. రోజుల తరబడి ఎన్ని రోజులు చెబుతారు

    • @rkraop7512
      @rkraop7512 5 หลายเดือนก่อน +3

      SEVERAL STUDENTS IF THEY FAIL, GOING FOR RECOUNTING. 90 PC OF SUCH STUDENTS ARE GETTING AND QUALIFYING THE EXAM. LIKEWISE MAY HAVE BEEN QUALIFIED.

    • @plakshmaiahchowdary8806
      @plakshmaiahchowdary8806 5 หลายเดือนก่อน +1

      CBN గవర్నమెంట్ చేతకాని గవర్నమెంట్

    • @ravishankarpotluri8789
      @ravishankarpotluri8789 5 หลายเดือนก่อน +2

      Yes,, కబురులు మాత మే

    • @giribabusaggurthi862
      @giribabusaggurthi862 5 หลายเดือนก่อน +2

      She is suspended already

    • @Anilchowdary009
      @Anilchowdary009 5 หลายเดือนก่อน

      Siko gadu chapter close ​@@plakshmaiahchowdary8806

  • @arunakanuri2653
    @arunakanuri2653 5 หลายเดือนก่อน +25

    మూర్తి గారు మీ మాటలు.... ఎంతో మంది కీ inspiration.... మీ మాట విధానం.... మీరు క్వశ్చన్ చేసే విధానం.... ఎంతో మంది లో inspiration తో పాటు దైర్యం నీ నిపుతుంది....

  • @TSRCONECT
    @TSRCONECT 5 หลายเดือนก่อน +29

    ఒక movie తియ్యండి
    "ప్రేమ సమాజం" అని 😂😂

    • @harishkota3562
      @harishkota3562 5 หลายเดือนก่อน +3

      Na kougile ni rajyam tag line 😅

  • @rvv1599
    @rvv1599 5 หลายเดือนก่อน +101

    ఇవన్నీ చూస్తుంటే, వీసారెడ్డి తన పనులు కోసం ,శాంతి నీ నియమించేటట్లు చేసినట్లు కనిపిస్తున్నది.....😮😮😮
    శాంతి నీ, ఏపీపీఎస్సీ ఛైర్మన్ ను, వీసారెడ్డి ను ప్రాసిక్యూట్ చెయ్యాలి.....

  • @budayasravan1837
    @budayasravan1837 5 หลายเดือนก่อน +110

    మూర్తిగారు గ్రామ వార్డు సచివాలయాలలో కూడా చూడండి

    • @jerripothularaju9065
      @jerripothularaju9065 5 หลายเดือนก่อน +10

      అన్న మీరు చెప్పింది 100% నిజంలా ఉంది ప్రభుత్వం కచ్చితంగా దృష్టి పెట్టి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కొరుకుతూన్నాము

    • @nagarajanmv6646
      @nagarajanmv6646 5 หลายเดือนก่อน +2

      Volunteers andaru yevaru.

    • @PALETINEELIMA
      @PALETINEELIMA 5 หลายเดือนก่อน

      Yes

    • @RameshPullata
      @RameshPullata 5 หลายเดือนก่อน +1

      2018 గ్రూపు 2 నోటిఫికేషన్ లో కూడా భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి..

    • @acharipurnachandra9083
      @acharipurnachandra9083 5 หลายเดือนก่อน +1

      Yes , Naku tylisina vale money pay chysi digital assistant ga join ayadu grama sachivalaya lo

  • @rangaiahnaidu725
    @rangaiahnaidu725 5 หลายเดือนก่อน +68

    అయ్యా దేవాదాయ మంత్రిగారు ఆ శాంతి గొడవేదో తొందరగా తేల్చండి సార్,, సెల్ ఓపెన్ చేస్తే ఈ గబ్బే చూడలేక చస్తున్నాం

  • @jerripothularaju9065
    @jerripothularaju9065 5 หลายเดือนก่อน +36

    ఈ సచివాలయ,వార్డు జాబ్స్లో కూడ ఇలాగే జరిగి ఉంటుంది పూర్తి ఇన్వెస్ట్గేషన్ చేస్తే అన్ని వివరాలు బయటకి వస్తాయి

  • @arvindkrishna6005
    @arvindkrishna6005 5 หลายเดือนก่อน +23

    మూర్తి నేను ముందు నుండి చెప్తున్నా అది కిలాడి లేడీ అని ఎవ్వరు నా మాట వినలేదు....అసలు దానికి ఎవడు ఇస్తాడు జాబ్...శాంతి correpted lady ....జై తెలంగాణ

  • @muralikrishna5519
    @muralikrishna5519 5 หลายเดือนก่อน +31

    Good analysis sir

  • @ramesh.6789
    @ramesh.6789 5 หลายเดือนก่อน +11

    అక్రమాలు బయటికి రావాలంటే ఒక్క మీడియా వల్ల మాత్రమే సాధ్యం, special ga మీ వల్ల ఇంకా క్లియర్ గా కనబడుతోంది..

  • @ksphanikumar5409
    @ksphanikumar5409 5 หลายเดือนก่อน +73

    " మూర్తి గారంటే, " ఖడ్గం " "పరశురాముడు "

    • @ramyaaradhi2275
      @ramyaaradhi2275 5 หลายเดือนก่อน +3

      ఈ మూర్తి గారి వల్లే ఆ దిక్కుమాలిన చీరెడ్డిని చూస్తున్నాం, అది అంతలా మాట్లాడుతున్న ఈయన స్పందించక పోవడం హాస్యాస్పదం

    • @nbpsuper5390
      @nbpsuper5390 5 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉😂😂😂😂😂😂...........

    • @srinivasjinka123
      @srinivasjinka123 5 หลายเดือนก่อน +1

      మూర్తి గారి విషయ పరిజ్ఞానం బాగుంటుంది,, కానీ ఆ మాడసేన రాజేష్ గాడిని తీసుకొస్తాడు డిబేట్ లోకి

  • @Dubairajateluguwala
    @Dubairajateluguwala 5 หลายเดือนก่อน +15

    చదువుకొన్న వారికి గవర్నమెంటు జాబ్ ఎందుకు రాలేదో ఇప్పుడు అర్తమైంది

  • @mohanbarla3644
    @mohanbarla3644 5 หลายเดือนก่อน +7

    APPSC is
    YCPSC ..లాగా..5 ఇయర్ పని చేసింది..
    2019 to 2024.. వరకూ జరిగిన అన్ని నియమాలు ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని మనవి.. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా చూడాలని ఆశ..

  • @ratnajiraok9949
    @ratnajiraok9949 5 หลายเดือนก่อน +22

    గత 5 ఏళ్ళ పాపాలు తవ్వు కుంటూ పోతే, పరిపాలించే సమయం దొరకదు కూడా..ఈ ప్రభుత్వంకు..

    • @ravinanduru8215
      @ravinanduru8215 5 หลายเดือนก่อน

      It seems you have misunderstood the concept! Highlighting the issues are never against the politicians! Any decision taken by the ruling politicians will and have to be implemented by the bureaucrats within Constitution limitations! Unless the present status of the state in all fronts is detailed to the public will not be aware of the situation! At the same time both ruling Governments and bureaucrats will work with fear and will be careful to go against Constitution besides the questioning the Governments from time to time! Earlier Communists were doing the duty of questioning the Governments! Now no communists are either in Assemblies or Parliament to address these! Public should use Right of Information Act to know whether Constitution is respected! Unless the public are unbiased and loyal the development subject will always be on only argument based and is not good for either the state or Country!

  • @venkateswaryammanur9050
    @venkateswaryammanur9050 5 หลายเดือนก่อน +13

    సచివాలయం ఉద్యోగాలు అన్ని బోగస్.

  • @Mkr-worldd
    @Mkr-worldd 5 หลายเดือนก่อน +24

    అసలు ఇన్ని అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది. సత్వరమే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

  • @Anjiderangula602
    @Anjiderangula602 5 หลายเดือนก่อน +8

    సార్ మూర్తి గారు ఫైబర్ నెట్ లో సచివాలయంలో అన్నిచోట్లా వీళ్లు ఇష్టమొచ్ఛినట్లు చేశారు అన్నింటినీ బయట పెట్టి ఎవడెవడు దీనికి కుట్రలు అందరినీ బయటకు లాగండి సార్ ప్లీజ్ ప్రజలందరికీ తెలియాలి

  • @gulleliramakrishnamnaidu2683
    @gulleliramakrishnamnaidu2683 5 หลายเดือนก่อน +8

    Appsc పైన white papers release cheyandi (2019-24)
    ఇన్ని ఆరోపణలు ఉన్న కమిషన్ పై న ఎంక్వైరీ వెయ్యాలి

  • @అహమస్మి
    @అహమస్మి 5 หลายเดือนก่อน +8

    WONDERFUL ANALYSIS MURTY.
    ఈ YఛీP వారందరి బాగోతాలు కరెక్టుగా గ్రహించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజ్ఞులు, కనుక, సరైన టైములో (2024 ఎలక్షనులో) ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడారు! వారికి రెండు చేతులెత్తి నమస్కారం చేయాలి🙏🙏🚩

  • @mohanraom252
    @mohanraom252 5 หลายเดือนก่อน +20

    420 బ్యాచి తలుచుకుంటే 0 మార్కులు వచ్చిన వాళ్లకు కూడా జాబ్ వస్తుంది

    • @chadrashekar2097
      @chadrashekar2097 5 หลายเดือนก่อน +2

      Exam rayakunda job istharu...

  • @besties1936
    @besties1936 5 หลายเดือนก่อน +37

    Vizag NRI medical+dental college kuudaa kabjaa.....

  • @chandratalks8278
    @chandratalks8278 5 หลายเดือนก่อน +1

    గ్రామ వార్డ్ సచివాలయం జాబ్స్ మీద ఎంక్వయిరీ చేయించండి...

  • @kothasanyasinagasuryasatya9000
    @kothasanyasinagasuryasatya9000 5 หลายเดือนก่อน +11

    ఆంధ్రాలో చాలా మంది వున్నారు. క్వాలిటీ వుండదు. రిజర్వేషన్ తోనే rankers, country నష్ట పోతుంటే, మతం మారిన వారికి రిజర్వేషన్ లేదని అంబేద్కర్ గారు రాజ్యాంగం లో చెప్పినా చాలా మంది మతం మారిన వారికి రిజర్వేషన్ Enjoy చేస్తూ Meritt చంపు తున్నారు.అందుకే merrit ఉన్నవాళ్లు ఇతర దేశాలకు పోతున్నారు.

  • @dharavathchandru6184
    @dharavathchandru6184 5 หลายเดือนก่อน +20

    C.M (CBN)Sir Immediatly remove her from govt service.

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 5 หลายเดือนก่อน +11

    2019 to 2024 term Recruitment should Enquire and Punish👌

  • @venkateswaryammanur9050
    @venkateswaryammanur9050 5 หลายเดือนก่อน +2

    మీరు మంచి విషయం చెప్పారు.

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 5 หลายเดือนก่อน +15

    సార్!
    వీళ్ల మీద ఇన్వెస్టిగేషన్ చేసి శిక్ష వెయ్యాలి.
    మనం ఎంత గింజుకున్న సమయం వృధా.

  • @nageswararaom6757
    @nageswararaom6757 5 หลายเดือนก่อน +4

    శాంతి గారి భాధితులకి న్యాయం చేయాలి....

  • @sraddasabuuriwhoami833
    @sraddasabuuriwhoami833 5 หลายเดือนก่อน +2

    మూర్తి మీ తెలుగు బావుంది.

  • @svramana3230
    @svramana3230 5 หลายเดือนก่อน +9

    శాంతి కి నాలుగో వాడు కూడ వున్నాడు త్వరలో వాడు కూడ వస్తాడు

  • @girijaghanta7130
    @girijaghanta7130 5 หลายเดือนก่อน +2

    Those with 90 marks against 500 will become endowment assistant commissioner if they belong to ST , but those who have scored 490 don't get any government job if they belong to OC , this is called good governance, shameless political parties

  • @Akeera_893
    @Akeera_893 5 หลายเดือนก่อน +6

    2018 group1. 2022 లో పోస్టింగ్స్ ఇచ్చారు అంతా ఫ్రాడ్ దీని మీద విచారణ చేయాలి sir

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc 5 หลายเดือนก่อน +7

    మూర్తి గారు కామెంట్స్ చూస్తారా మిరు అసలు చూస్తే CBN గారికి చెప్పండి వెంటనే బొక్కలో వేయాలి
    Ts నుండి అభిమానం తో

  • @greatandhra9333
    @greatandhra9333 5 หลายเดือนก่อน +6

    ఈ క'సాయి' గాడి స్కెచ్ యే, ఓ రేంజ్ లో ఉంటుంది! ఓ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాక, అన్ని వైపుల నుండి ప్లానింగ్ స్టార్ట్ చేస్తాడు... "టార్గెట్ వైజాగ్" ఫిక్స్ అయ్యాక, 2014-16 నుండే ప్లానింగ్ స్టార్ట్ అయ్యింది..
    😢

  • @SomineniDattatreya
    @SomineniDattatreya 5 หลายเดือนก่อน +19

    90% percent vachinavallu waste…20% vachinavallaki job la..worst system

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 5 หลายเดือนก่อน +3

      That is reservation power 😢

    • @FreeFire-iq9iz
      @FreeFire-iq9iz 5 หลายเดือนก่อน +3

      Baaga chepparu anduke chaduvukunnavallu depression lo ki veltunnaaru

  • @padmavathich4822
    @padmavathich4822 5 หลายเดือนก่อน

    Yes correct sir. Super analysis.

  • @Vvvvv31255
    @Vvvvv31255 5 หลายเดือนก่อน +6

    Assalu ఏపీపీఎస్సీ లో పొలిటికల్ nominated members undakudadu

  • @kakani567
    @kakani567 5 หลายเดือนก่อน +6

    శాంతి ఒక్కటే నా ఇంకా ఎంత మంది ఉన్నారు appsc రిక్రూట్మెంట్ లో అక్రమంగా ఉద్యోగం కొట్టేసిన వాళ్లు

  • @BOY-4rA-GIRL
    @BOY-4rA-GIRL 5 หลายเดือนก่อน +2

    Great INSPIRATION..... for YOUTH SUCCUSS

  • @sudharshanyadavyadav978
    @sudharshanyadavyadav978 5 หลายเดือนก่อน +1

    Chala Katha vunnattundhe Moorthy garu.

  • @DUDDALAESHWAR
    @DUDDALAESHWAR 5 หลายเดือนก่อน

    Correct ga cheparu sair

  • @mpr1039
    @mpr1039 5 หลายเดือนก่อน

    గత 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకాలు,అక్రమాల్లో శాంతి ఉద్యోగ నియామకము కూడా ఒకటి. ఇలాంటి వాళ్లు ఇంకా ఎంత మంది ఉన్నారు.
    గత 5 ఏండ్లలో ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వము విచారణ జరిపి నివేదిక తయారుచేసి కఠిన చర్య తీసుకోవాలి

  • @bhaskararaoveeramallu4726
    @bhaskararaoveeramallu4726 5 หลายเดือนก่อน +1

    Super brother chala baga chypinaru great andi

  • @ssss2310
    @ssss2310 5 หลายเดือนก่อน +20

    First velli arrest cheyyali elantti vallanu

  • @masterdinoyt5704
    @masterdinoyt5704 5 หลายเดือนก่อน +1

    Super explanation

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 5 หลายเดือนก่อน +3

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు తెలివిగలవాళ్ళు చిన్న పొరపాటు చేసామని బాధపడత ఉండి ఉంటారు ysrcp పార్టీని ఆ 11 ఇచ్చి బంగాళాఖాతంలో కలిపాము
    పసిఫిక్ మహాసముద్రంలో కలిపితే దరిద్రం పోయేది అడ్రస్ లేకుండా పోయేది
    ఈ పొరపాటుకు చింతిస్తున్నాము అని బాధపడవద్దు మంచి పనే చేశారు

  • @Manohari14
    @Manohari14 5 หลายเดือนก่อน +4

    ఎంత గొంతు చించుకుని నిజాలు చెప్పిన ఏం ఫలితం చెప్పండి.acition తీసుకొనే అవకాశం వుందా

  • @rajeshmaharana1526
    @rajeshmaharana1526 5 หลายเดือนก่อน +12

    CBI Inquiries pettinchali ah officer chesina frauds mida

  • @TSPSCMaster
    @TSPSCMaster 5 หลายเดือนก่อน +6

    There is one AE in Guntur Municipal Corporation, submitted fake certifiicates and got the job. Enough evidence is provided to the APPSC, GMC and collector. No action as taken so far. Very sad, that person has got enough support politically.

  • @gbrao2850
    @gbrao2850 5 หลายเดือนก่อน

    Murty garu you are great.

  • @gourig908
    @gourig908 5 หลายเดือนก่อน +16

    Valla husband madan ki anni telusu .... Ipudu financial ga yedo chedi andharu bayata paddaru

    • @pawankumarrao638
      @pawankumarrao638 5 หลายเดือนก่อน

      Ithe husband dhi tappantara

    • @Vvvvv31255
      @Vvvvv31255 5 หลายเดือนก่อน +2

      నాకు అలానే అనిపించింది. వాళ్ళ తప్పుల ముందు అదేమీ ఆయన తప్పు కాదు ఆమె తప్పులకు ఫైన్ అడిగి ఉంటాడు

    • @harishkota3562
      @harishkota3562 5 หลายเดือนก่อน +1

      Yedaithe emi le....dani brathuku visa reddy brathuku wallu chesina kabjala vishayam anni bayataku wasthunayi gs

    • @Moolavasi
      @Moolavasi 5 หลายเดือนก่อน

      Ambalicalcard laagitE Spinalcard baita Padimdi with Nadichochee kodukuto😮🎉

  • @kollivenkatgirisatyanaraya862
    @kollivenkatgirisatyanaraya862 5 หลายเดือนก่อน

    మూర్తి గారు గట్టిగా పట్టుకోండి ప్రభుత్వానికి ఆధారాలు ఇవ్వండి,, వాల్లు స్పందించకపోతే ప్రజలు చూసుకుంటారు… మరేం లేదు నిందితులు కూటమి లో తేలిపోతే … కేసులు నీరు గారిపోతాయి అని మా అనుమానం..👏👏👏

  • @girijaghanta7130
    @girijaghanta7130 5 หลายเดือนก่อน +1

    This government should cancel all such illegal registrations

  • @MohanaraoSavara-x2c
    @MohanaraoSavara-x2c 5 หลายเดือนก่อน +1

    2019 జరిగిన గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలు కూడా ఎంక్వరి చేయాలి చాలా మందికి ఇలానే ఉద్యోగాలు వచ్చాయి సార్

  • @GundaThirupalaiah
    @GundaThirupalaiah 3 หลายเดือนก่อน

    Mutthi garu thank you sir

  • @nareshpcdandu5736
    @nareshpcdandu5736 5 หลายเดือนก่อน +1

    సచివాలయం పోస్టులు కూడా ఎంక్వయిరీలు చేయంచాలి

  • @balaprasad5631
    @balaprasad5631 5 หลายเดือนก่อน +1

    Chala darunam

  • @KaliVenkataratnam
    @KaliVenkataratnam 5 หลายเดือนก่อน

    Super tv 5 news

  • @srikanthpratapa6018
    @srikanthpratapa6018 5 หลายเดือนก่อน +2

    ఆమెని విచారణ చేస్తే చాలా విషయాలు బయటకి వస్తాయి.

  • @kishor22
    @kishor22 5 หลายเดือนก่อน

    Yes ..

  • @tsrao2009
    @tsrao2009 5 หลายเดือนก่อน

    Yes. No doubt

  • @465MURTHY
    @465MURTHY 5 หลายเดือนก่อน

    Super sir.... Meeru 2018 group-1 kudaa....

  • @seshubkl
    @seshubkl 5 หลายเดือนก่อน +18

    బ్రతుకంత బెడ్ దారే 🤣🤣🤣100% correct కమిషన్ లే A2

    • @svramana3230
      @svramana3230 5 หลายเดือนก่อน

      బాగా చెప్పారు

  • @saida4554
    @saida4554 5 หลายเดือนก่อน +6

    Appsc ప్రక్షాళన జరగాలి అంతా అవినీతిమయం అయిపోయింది, నిరుద్యోగులకి తీవ్ర అన్యాయం చేస్తున్నారు దయచేసి ప్రభుత్వం దీని మీద ద్రుష్టి పెట్టాలి

  • @onepluslatest
    @onepluslatest 5 หลายเดือนก่อน +1

    మూర్తి.... నా సిన్సియర్ అడ్వైస్
    ఆమె జాబ్ గురించి కాంట్రివేర్సీ చేయవద్దు
    ఇప్పుడు
    ఆమె ముగ్గురు బిడ్డలకు తల్లి.....
    మీకూ ఓపిక ఉన్నన్ని రోజులు.... ప్రజా ప్రతినిధి అయిన సాయిరెడ్డి నీ విమర్శించవచ్చు

    • @jhonyraj2396
      @jhonyraj2396 5 หลายเดือนก่อน +1

      mugguru pillalaki parent ga vunna vallu jaillo chala mandhi vunnaru, vaalla gurinchi kuda alochinchali .....
      santhi job vishyamo lo antha o paddathi , o bari plan
      job lo join ki mundhu no appsc rules - job lo join ayyena tharvatha no service rules
      mugguru pillalu gurinchi , her personal but not JOB is not her personal,
      the JOB itself controversy, who was back , they all have to punishable,
      if not, lift the total system and requiter direct, why this examination n interviews

  • @seedisai7631
    @seedisai7631 5 หลายเดือนก่อน +6

    👍👍

  • @padmajyoti9057
    @padmajyoti9057 5 หลายเดือนก่อน

    Expected!

  • @geethikaY
    @geethikaY 5 หลายเดือนก่อน +2

    🎉🎉

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 5 หลายเดือนก่อน +2

    ఎండోమెంట్ లో ఇంతకంటే ఘోరాలు జరుగుతున్నాయి. దేవుడ్ని అడ్డం పెట్టుకొని చాలా అన్యాయాలు జరుగుతున్నాయి.

  • @MT_GAMER_SAMEER
    @MT_GAMER_SAMEER 5 หลายเดือนก่อน

    This is true

  • @8500259249
    @8500259249 5 หลายเดือนก่อน

    Sir case veyyandi appsc meedha....

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 5 หลายเดือนก่อน

    అక్రమ నియామకం అని తేలితే ఇప్పటి వరకు పొందిన జీతభత్యాలు మొత్తం వడ్డీతో సహా తిరిగి తీసుకోవాలి. మరియు అక్రమంగా ఎండోమెంట్ ఆస్తులు ఎవరెవరికి కట్టబెట్టిందో విచారణ చేయాలి. మరియు శాంతి యొక్క అక్రమ ఆస్తులు మొత్తం స్వాదీనం చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవాదాయ శాఖలో హిందువుల ను మాత్రమే నియమించాలి, మతం మారి అక్రమంగా ఎస్సీ, ఎస్టీ ల రిజర్వేషన్లు ఉపయోగించుకోని నిజమైనా ఎస్సీ, ఎస్టీ లను మోసం చేసే అందరిని ఉద్యోగాల నుంచి తొలగించాలి.

  • @RR-ml5pc
    @RR-ml5pc 5 หลายเดือนก่อน +5

    YCP gov looo group1 kudaa aadey.... అందుకే ycp gov లో group 1 notifications 3 times ఏశారు

  • @MT_GAMER_SAMEER
    @MT_GAMER_SAMEER 5 หลายเดือนก่อน

    Yes

  • @karthikjeeva7785
    @karthikjeeva7785 5 หลายเดือนก่อน

    Super murthi garu me ...

  • @ravitej0073
    @ravitej0073 5 หลายเดือนก่อน +4

    Appsc ni correct ga enquiry chestey last 5 years lo jarigindi oka biggest scams ani bayata padutaayi first work on that

  • @samhithapakkurthi6974
    @samhithapakkurthi6974 5 หลายเดือนก่อน +3

    Court lo case vesthe avidence chala avasaram govt anni avidence tho go head

  • @vinnuvarun5836
    @vinnuvarun5836 5 หลายเดือนก่อน

    Sir..
    Appsc recquirtment lo enta transperancy undo...janalaki teliyali..especially last 5 yrs lo aina recquirtments lo...daani meeda oka niga veyagalaru

  • @eleswarmaguluri1775
    @eleswarmaguluri1775 5 หลายเดือนก่อน

    సార్
    కేసు ని త్వరగా పరిష్కరించి క్లోజ్ చేయండి.

  • @gajendrababu1001
    @gajendrababu1001 3 หลายเดือนก่อน

    How long time want to take the action

  • @bashashaik2970
    @bashashaik2970 5 หลายเดือนก่อน

    2020 gr1,2022 gr 1 la lo kuda ilane jarigai ,2019_24 madya Appsc exams , recruitment paina cbi enquiry veyali

  • @venkatbommina4982
    @venkatbommina4982 5 หลายเดือนก่อน

    మూర్తి యువత కి స్పూర్తి.. అధ్భుతం అమోఘం మీ ఆర్తి

  • @p.saiprathap3186
    @p.saiprathap3186 5 หลายเดือนก่อน +1

    Aspirants are working day and night to get in to Service.Appsc must be revamped to include retired SC judge as chairman of the commission.literally, so depressing to hear that APPSC is corrupted for many years 😢. Shocked to see, aspirants are silent on the issue for years.

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 5 หลายเดือนก่อน

    PATTUCHEERA PADIVELU SCHEME SUPER👌👌👌

  • @KaliVenkataratnam
    @KaliVenkataratnam 5 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @Vvvvv31255
    @Vvvvv31255 5 หลายเดือนก่อน +2

    ఈ ప్రభుత్వం ఎందుకు ఏమీ చెయ్యలేక పోతుంది

    • @harishkota3562
      @harishkota3562 5 หลายเดือนก่อน +1

      Lets give some time bro...atleast 6 months

    • @Vvvvv31255
      @Vvvvv31255 5 หลายเดือนก่อน +1

      @@harishkota3562 ప్రస్తుతం జరిగే వాటికి ఇపుడే కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు నిరాశకు లోనవుతారు నేరస్తులు రెచ్చిపోతారు కదండీ

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 5 หลายเดือนก่อน +9

    YCP420.😂😢😅

  • @Ufffffff24
    @Ufffffff24 5 หลายเดือนก่อน

    Sachivalayam jobs mida CBI enquiry veyandi

  • @rallapallisuvarna7947
    @rallapallisuvarna7947 5 หลายเดือนก่อน +7

    O MY GOD , YCP BACH ATHU, ATHU CHEDA PURUGULU ATHU, ATHU.

  • @padmakadimisetty3481
    @padmakadimisetty3481 5 หลายเดือนก่อน +1

    ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అన్న దానికి నిదర్శనం ఇదే. ఎందుకంటే భార్య, భర్తలు ఇద్దరూ law చదివాం అన్నారు. మరి ఇద్దరు లాయర్లు కి ఏ ఏరియా లో a p p s c exam రాస్తే ఆ ఏరియా లోనే ఉద్యోగాలు రావాలి అని మూర్తి గారు డిబేట్ లో చెప్పారు. అంటే ఆ నలుగురి మధ్య ఎక్కడో సయోధ్య కుదరలేదు. అందుకే శాంతి గారి భర్త యిన మదన్ మోహన్ గారు ఈ విధం గా గొడవని బయటికి తీశారు.

    • @padmakadimisetty3481
      @padmakadimisetty3481 5 หลายเดือนก่อน

      ఏపీపీఎస్సీ గురించి ఆ ఇద్దరూ లాయర్ లకి తెలియదా

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 5 หลายเดือนก่อน

    🌹🌸🌹🌸🌹🌸 good good

  • @shankaraiahnaragoni801
    @shankaraiahnaragoni801 5 หลายเดือนก่อน

    Congratulations shanthi

  • @hemanthkumar_naani
    @hemanthkumar_naani 5 หลายเดือนก่อน

    Last govt lo recruit aina gr1 2018 di kuda contraversy undi....idi kuda chudandi

  • @Chandra-fb1qz
    @Chandra-fb1qz 5 หลายเดือนก่อน

    💯 sir 😂😂😂😂

  • @chsrikanth1916
    @chsrikanth1916 5 หลายเดือนก่อน

    What action taking on them