ఏపీలో కొత్త జిల్లాలు.. Sumantv Chief Editor Keshav Analysis on Ap New Districts | CM Chandrababu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • Watch► ఏపీలో కొత్త జిల్లాలు.. Sumantv Chief Editor Keshav Analysis on Ap New Districts | CM Chandrababu @SumanTV
    #APNewDistricts #APDistricts #CMChandrababu #sumantv
    SumanTV is an official TH-cam Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on TH-cam with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop.
    Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
    Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
    Follow Us On :
    Facebook: / sumantvofficial
    / sumantv_official
    Twitter: / sumantvofficial
    Website: sumantv.com
    Google News : bit.ly/GoogleNe...

ความคิดเห็น • 361

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 3 หลายเดือนก่อน +55

    వ్యక్తుల పేర్లతో జిల్లాల పేర్లు పెట్టవద్దు:

    • @gupteswararao5365
      @gupteswararao5365 3 หลายเดือนก่อน +1

      దీనినే.ఎవడో.పిచ్చి వాడిది అంటారు

    • @Kumarindia9781
      @Kumarindia9781 3 หลายเดือนก่อน +1

      Streets ki, streets lo unna statues, hospitals ki, buildings ki names teseyyali

  • @UniqueLens177
    @UniqueLens177 3 หลายเดือนก่อน +42

    ఎన్ని సార్లు విడగొడతారు...చేసింది చాలదా 2014 లో ఎలా ఉన్నాయో అలా ఉంచేయండి..రాజకీయ ప్రయోజనాల కోసం ఎవడికి కావాలి

  • @satyanarayanamurthybuddhav9520
    @satyanarayanamurthybuddhav9520 3 หลายเดือนก่อน +2

    Correct. Sir.

  • @karunamsatyanarayana4277
    @karunamsatyanarayana4277 3 หลายเดือนก่อน +10

    రంపచోడవరం నియోజకవర్గం ని పోలవరం జిల్లా చేయి చంద్రబాబు అల్లూరి జిల్లా కి సాల దూరం 🙏

    • @srisuryak434
      @srisuryak434 3 หลายเดือนก่อน +3

      Rajahmundry lo kaliparu.

  • @dorababu6347
    @dorababu6347 3 หลายเดือนก่อน +1

    బ్రహ్మాండంగా ఉంది.. లోక్సభ నీ యూనిట్ గా చెయ్యడం అనేది తెలివి తక్కువ నిర్ణయం..
    చాలా ప్రాంతాలు వారికి సంబంధంలేని జుల్లలలోకి వెళ్లిపోయాయి.
    పునర్వ్యవస్థీకరణ తప్పక జరగాల్సిందే..

  • @sunilkumarm985
    @sunilkumarm985 3 หลายเดือนก่อน +3

    రాజంపేట జిల్లా ప్రధాన కార్యాలయం కావలి మరియు వైద్య కళాశాల కావలి

  • @TkmyMohan-jh9df
    @TkmyMohan-jh9df 3 หลายเดือนก่อน

    మదనపల్లి జిల్లా చేయాలి.....అలాగే జిల్లా కేంద్రం కూడా మదనపల్లి లోనే వుండాలి.

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 3 หลายเดือนก่อน +2

    good go ahead

  • @maddalisurendraprasadbabu9738
    @maddalisurendraprasadbabu9738 3 หลายเดือนก่อน +1

    బళ్ళారి
    బరహంపూర్
    లు కూడా అప్ లోకి వస్తే బాగుంటుంది

  • @boddanarajessh3168
    @boddanarajessh3168 2 หลายเดือนก่อน

    Maa palakonda ,Rajam pranthalanu malli Srikakulam district lo kalapali ledha vizayanagaram jilla lo kalapali Parvathipuram manyam lo vaddu

  • @masthann171
    @masthann171 3 หลายเดือนก่อน

    Please madanapalli Jilla dormant airport also

  • @dukkaraganapathisirexplana8029
    @dukkaraganapathisirexplana8029 3 หลายเดือนก่อน +14

    పాత 13 జిల్లా లే ఉంటేనే బాగుండేది.
    ఇలా చేసుకుంటూ పోతే, రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ను కూడా మూడు రాష్ట్రాలను చేయండి. అంటారు.

    • @nprakashreddy2583
      @nprakashreddy2583 3 หลายเดือนก่อน +2

      Correct

    • @SaiKrishnaK-sq8ul
      @SaiKrishnaK-sq8ul 2 หลายเดือนก่อน

      enni divisions unte administration antha easy. kavalsindi telugantha okkate kadu

  • @GodEVIL-hc7uu
    @GodEVIL-hc7uu 3 หลายเดือนก่อน +24

    ఏ ప్రభుత్వం అధికారం లోకి వస్తే రాష్ట్ర జిల్లాలు మారాచటం Correct కాదు.. 👍

    • @मेराभारतमहान-ल9ङ
      @मेराभारतमहान-ल9ङ 3 หลายเดือนก่อน +4

      ఇదంతా నిజం కాదు...అసలు ఆ ప్రస్తావనే లేదు.

    • @HarithaA-f3v
      @HarithaA-f3v 3 หลายเดือนก่อน

      Yes sir

    • @sivaprasadkanaparthy2997
      @sivaprasadkanaparthy2997 3 หลายเดือนก่อน

      😮ayya idivarakati Lagane 13 districts vunchi karchu taggichukonde tuglak jaganlaga cheya vaddu Maa zillaku ntr Peru vaddu krisha nadi pere vunchandi zillalaku vyktula perluvaddu

  • @Venkateswarluk-dx6ib
    @Venkateswarluk-dx6ib 3 หลายเดือนก่อน +2

    పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేయటం ప్రజా వ్యతిరేకం. మండలాల వారీగా వారికి ఏ ప్రాంతంతో చారిత్రక భౌగోళిక సంబంధాలు ఉంటాయో ఆ ప్రాతిపదిక మీద మాత్రమే జిల్లాలు ఏర్పాటు చేయాలి. పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదికన ఇల్లాలు ఏర్పాటు చేయటం పార్లమెంటు సభ్యుడు ను ఒక భూస్వామి గా తయారు చేసే భూస్వామి విధానం.

  • @nageshraj2644
    @nageshraj2644 3 หลายเดือนก่อน +2

    Hindupur Jilla Medical College qawwali

  • @naveennallu7553
    @naveennallu7553 3 หลายเดือนก่อน +6

    సార్ జిల్లాల పునర్విభజన జరపటం కేవలం రాజకీయ లబ్ధి కోసమే అయితే?????
    విభజించు - పాలించు అని ఒక బ్రిటిష్ నాయకుడు మొదలుపెట్టాడు...
    భారతీయులను కట్టడి చేయడానికి, బ్రిటిషర్లు చేసే పనులు సులువు కావడానికి..
    కానీ ఇక్కడ కొత్త జిల్లాలను ప్రవేశ పెట్టే ప్రతిసారీ ఆంధ్ర - తెలంగాణ ప్రాంత ప్రజలు లా ఒకరు లాభం పొందితే ఇంకొకరు నష్టపోతున్నారు,
    కొత్త జిల్లాలకు సరిగా వ్యవస్థలు ఏర్పాటుకు స్థలాలు, వసతులు కొరత, ప్రయాణ సమయంలో వచ్చే ఇబ్బందులు, వైద్య, విద్య కొరత ఏర్పడటం, సరైన ఆదాయ మార్గాలు తక్కువగా ఉండటం ఇలా కొన్నిటిని నూతన జిల్లాలో ఉన్నవారు ఎదుర్కొంటున్నారు...
    దీనిని దృష్టిలో పెట్టుకొని విభజన చేయటం మంచిది...
    దీనివల్ల జరిగే నష్టం-) ఒక దశాబ్ద కాలం వెనక్కి వెళ్ళిపోవడమే,
    అభివృద్ధి జరిగే జిల్లాల్లో ఆదాయ వ్యయాలు బాగానే ఉంటాయి కానీ
    రెవిన్యూ బలంగా లేని ప్రదేశాలను జిల్లాలుగా ప్రకటిస్తే అక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు...
    ప్రభుత్వ ఉద్యోగస్తులు లో
    D.A,T.A,H.R.A లు ఇలా చూసుకొంటే కొత్త జిల్లాలు ప్రస్తుతం నష్టపోయే ఉన్నాయి
    వీటిని కూడాపరిశీలించండి....🙏🙏🙏🙏

  • @Sardham-uc7qu
    @Sardham-uc7qu 3 หลายเดือนก่อน +7

    Madanapalli ni zilla nu cheyyali. Madanapalli lo DSP bangla,SUB COLlECTER bangla,B,T. Collage etc..anni vidhaalugaa anukulamaindhi madanapalli.

  • @katarimahendrarameshnaidu2766
    @katarimahendrarameshnaidu2766 3 หลายเดือนก่อน +17

    ఏ పార్టీ వచ్చిన జిల్లాల పేర్లుకి మనుషుల పేర్లు తెసేయండి.... ఓట్లు కోసం పేర్లు పెట్టకండి...

  • @RAJA-7678
    @RAJA-7678 3 หลายเดือนก่อน +2

    వ్యక్తుల పేర్ల తో జిల్లాలు వద్దు గాంధీజీ తో సహా

  • @kandulavenkataachyutharama3145
    @kandulavenkataachyutharama3145 3 หลายเดือนก่อน +2

    జై శ్రీరామ్ జై భారత్ జై ఆంధ్ర ప్రదేశ్. 2014 లో ఉన్నట్లు గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము 13 జిల్లాలుగా ఉంచాలి.ఆదివాసీ /గిరిజన / ST ప్రాంతాలకు ITDA లను పెంచి ప్రాజెక్టు అధికారి (PO) IAS అధికారులు ద్వారా అభివృద్ధి చేయగలరు. అదే విధంగా పరిపాలన సౌలభ్యం కొరకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఐఏఎస్ అధికారులను జాయింట్ కలెక్టర్ స్థాయి ఏర్పాటు చేసి పరిపాలన చేయడం సులభమే.అదనంగా IPS లను పార్లమెంటు కి ఒకర్ని నియమించవచ్చు. ఎన్ని చేసినా చివరకు మండల అధికారులు ద్వారా ప్రజలకు సేవలందుతాయి. సంస్కృతి/చారిత్రక/ ప్రదేశాలను ప్రజలు మరిచి పోయే విదంగా జిల్లాలు పెంచకూడదు.ఈ DIGITAL యుగంలో జిల్లాలు విడదీయకుండా అధికారులను పెంచుకొంటూ, పర్యవేక్షణ పెంచి పని విభజన చేస్తే పాలన సాగుతుంది. వ్యక్తుల పేరు మీద జిల్లాలు ఉండకూడదు. వ్యక్తుల పేర్లు మీద ప్రాంత/జిల్లా అభివృద్ధి సంస్థలు విడదీసి ఉదా:GUDA, VUDA, TUDA మాదిరి పెట్టవచ్చు. గతం నుండి అనేక మంది పెద్దలు,జమీందార్లు,రాజులుచక్రవర్తులు,ఋషులు, హిందూ రాజులు ప్రాంతాల వారి అభివృద్ధి చేసారు. కందుల వెంకట అచ్యుత రామారావు.రాజపూడి, జగ్గంపేట MANDALAM-533435. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా. సెల్ ఫోన్:9440056818.

  • @laxmankotyada341
    @laxmankotyada341 3 หลายเดือนก่อน +94

    వ్యక్తులు పేర్లు తో ( అంబేద్కర్, ఎన్టీఆర్, వైస్సార్) వద్దు. జై హింద్

    • @playtheme
      @playtheme 3 หลายเดือนก่อน +6

      Yes

    • @amruthsathvik989
      @amruthsathvik989 3 หลายเดือนก่อน +9

      Freedom fighter పేరు పేట్టాలి.శంకర భగవత్పాదులు,రాముడు,కృష్ణుడు,శ్రీ కృష్ణ దేవరాయలు,డొక్కా సీతమ్మ ఇలాంటి పేర్లు పెట్టాలి.

    • @JesusChristLordAll
      @JesusChristLordAll 3 หลายเดือนก่อน +2

      Modi perunu kuda teeseyali.

    • @amruthsathvik989
      @amruthsathvik989 3 หลายเดือนก่อน +4

      @@JesusChristLordAll మోడీ 10years పరిపాలించిన ఎక్కడ తన పేరు పెట్టుకోలేదు వైసిపి,రాజీవ్ గాంధీ,ఇందిర గాంధీ వీళ్ళ పేర్లు వున్నాయి.దేశాన్ని,ధర్మాన్ని కాపాడిన మోడీ పేరు పెట్ట కుంటేనే తప్పు

    • @Biddika.Ramarao7717
      @Biddika.Ramarao7717 3 หลายเดือนก่อน

      ఇప్పుడు ఉన్న పేర్లు చాలు

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 3 หลายเดือนก่อน +7

    ఇక్కడ ప్రజల అభిప్రాయానికి తావులేదు. అధినాయకుల అభీష్టమే చాలా వరకు రుద్దుతారు. సామాన్య ప్రజలకి ఏమి ఉపయోగం

  • @BaluVikat
    @BaluVikat 3 หลายเดือนก่อน +21

    Madanapalle jilla కావాల్సింది

    • @skazeez-r3n
      @skazeez-r3n 3 หลายเดือนก่อน

      Okay ichasa teesiko

  • @saitalks0202
    @saitalks0202 3 หลายเดือนก่อน +9

    మార్కాపురం,ఆదోని,మదనపల్లి లను జిల్లాలు చేయాలి..

  • @nageshraj2644
    @nageshraj2644 3 หลายเดือนก่อน +3

    హిందూపురం జిల్లా Medical College కావాలి

  • @nnssrr7543
    @nnssrr7543 3 หลายเดือนก่อน +1

    కృష్ణ గోదావరి జిల్లా పేర్లుతోటి జిల్లాలు లేకుండా.... ఏర్పాటు చేస్తారని అబద్ధమైన వార్త. సుమన్ టీవీ స్థాయికి ఇది తగదు

  • @chandrasekharuniharish
    @chandrasekharuniharish 3 หลายเดือนก่อน +1

    సుమన్ టీవీ మీరు ఈ జిల్లాల విషయంలో ప్రజలు స్పందన ఎలా ఉందో ఒక గ్రౌండ్ రిపోర్ట్ విడుదల చేయండి.

  • @MAA143-TPGCITY
    @MAA143-TPGCITY 3 หลายเดือนก่อน +5

    Big 50.75 km King of Tadepalligudem City జిల్లా కేంద్రoగా తాడేపల్లిగూడెoను పశ్చిమ గోదావరి జిల్లా

    • @swarnaakula3696
      @swarnaakula3696 3 หลายเดือนก่อน +2

      Super

    • @Pavan4054
      @Pavan4054 3 หลายเดือนก่อน

      ఏలూరు పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం

  • @ynreddy96
    @ynreddy96 3 หลายเดือนก่อน +2

    Anyways 2026 lo parliamentary constituencies punarvibhajana jaragabotundi,Danni batti jillalu vibhajinchali.

  • @jayaram-ju9ex
    @jayaram-ju9ex 3 หลายเดือนก่อน +1

    కొత్త జిల్లాల ఆధారంగా DSC వేయాలి

  • @SatyanarayanaBekkam
    @SatyanarayanaBekkam 3 หลายเดือนก่อน

    Vemkateswaraswamigadapjillaaayanakamteysryekkuvakrustnunikamtegoppavadantreremdujillaluperlumaravatamuramgugadapa1gadapa2namakaranamucheyamdikrustna123aninamakaranamucheyamdi

  • @zipfile125
    @zipfile125 3 หลายเดือนก่อน +1

    Hindupuram dist cheyali

  • @baddurisivasomireddy1652
    @baddurisivasomireddy1652 3 หลายเดือนก่อน +9

    ఈ సవరణ చాలా అవసరం. గత ప్రభుత్వం పాపం రిస్క్ తీసుకోకుండా అవగాహన లేమితో పార్లమెంటు ప్రాతిపదికన జిల్లాల విభజన చేసింది. అవి పరిపాలనకు అనుకూలత లేకపోవడం, ప్రజా ఆమోదం తో విభజన చేసి ఉంటే ఈరోజు పునర్ విభజన అవసరం ఉండేది కాదు. పూర్వ నెల్లూరు జిల్లా లోని సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలు తీసుకు వెళ్ళి రాయలసీమలో కలిపితే ఏమనాలి వీళ్ళను, ప్రజల మనోభావాలు పట్టవా?మాజీ ముఖ్యమంత్రి ఆనందం ఏంటంటే రాయలసీమకి సముద్రం,శ్రీహరికోట షార్ రాకెట్ కెంద్రాన్ని తీసుకువచ్చనని చెప్పడం!, దీనివలన ప్రజలు చాలా వ్యయ ప్రయాసలు పడుతున్నారు. ఈ క్రొత్త ప్రతిపాదన చాలాబాగుంది. శాసనసభ నియోకవర్గాల ప్రాతిపదికన జిల్లాల విభజన జరుగుతుంది, పరిపాలనా సౌలభ్యంగా ఉంటుంది. జిల్లా కేంద్రాలు దాదాపుగా జిల్లా మధ్యభాగం లో ఉండడం వలన ప్రజలకు, ప్రభుత్వానికి పరిపాలన సౌకర్యంగా ఉంటుంది.

    • @katarimahendrarameshnaidu2766
      @katarimahendrarameshnaidu2766 3 หลายเดือนก่อน +1

      గోదావరి జిల్లాలు కూడా అంతే sir...

    • @Ramesh62265
      @Ramesh62265 3 หลายเดือนก่อน

      పిచ్చోడికి హద్దులు ఏం తెలుసు? పిచ్చగా విభజించాడు

  • @erlachinnaguravaiah2113
    @erlachinnaguravaiah2113 3 หลายเดือนก่อน +6

    మార్కాపురం జిల్లా చేయాలి

  • @DAKSHEETHPrince
    @DAKSHEETHPrince 3 หลายเดือนก่อน +38

    మదనపల్లి నీ జిల్లా చేయాలి

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq 3 หลายเดือนก่อน +3

    Markapuramu 50 years nundi vudyamamu chesthunnaru district cheyalani, British kalamunundi Patnamu nagaramu Markapuramu, London venkataya, poola subbaiah chala poradaru

  • @sureshbabumatla2640
    @sureshbabumatla2640 3 หลายเดือนก่อน +7

    కొల్లూరు మండలం , వేమూరు మండలాలు గుంటూరు జిల్లాలో కలపాలని ప్రజలు కొరుకుతూ ఉన్నారు

  • @janardhanReddy-r6y
    @janardhanReddy-r6y 3 หลายเดือนก่อน +1

    మదనపల్లి నీ జిల్లా కచ్చితంగా చేయాలి

  • @rajabalaji5864
    @rajabalaji5864 3 หลายเดือนก่อน +1

    పాలసీ ఏమిటి అంటే ప్రతి పార్లమెంట్ ను
    జిల్లా చేయాలి,కానీ వైసిపి స్వార్ధం తో రాజంపేట ను చేయకుండా రాయచోటి నిచేసినారు.

  • @gsacharyulu4592
    @gsacharyulu4592 3 หลายเดือนก่อน +7

    ఇప్పుడు కూడా కొవ్వూరు, నిడదవోలు రాజమండ్రి నియోజకవర్గంలోనే ఉన్నాయి

    • @srisuryak434
      @srisuryak434 3 หลายเดือนก่อน

      Gopalapuram . Eluru lo kalisindhi

  • @Rajendra5910
    @Rajendra5910 3 หลายเดือนก่อน +3

    Hindupur
    Jai Balaya

  • @తెలుగోడు-డ5ఘ
    @తెలుగోడు-డ5ఘ 3 หลายเดือนก่อน +2

    మదనపల్లె హిందూపురం లను జిల్లా కేంద్రాలు చేయాలి

  • @ramakrishnagarapati1203
    @ramakrishnagarapati1203 3 หลายเดือนก่อน +1

    రంపచోడవరం ని ఈస్ట్ గోదావరి జిల్లాలో కలపటం వాళ్ళకి పరిపాలన సౌలభ్యం దగ్గర ఉంటుంది, అలాగే గోపాలపురం నియోజకవర్గం ఏలూరు లో కలపవద్దు వాళ్ళకి ఏలూరు చాలాదూరం ఎదాతదగా ఈస్ట్ గోదావరిజిల్లాలో వుంచడి

  • @Kamadulanageswararao-w1y
    @Kamadulanageswararao-w1y 2 หลายเดือนก่อน

    గుంటూరు జిల్లా తెనాలి మండలం తెనాలికి అంతకుముందు పార్లమెంటు స్థానం ఉండేది తెనాలని ఆంధ్ర ప్యాలెస్ అంటారు తెనాలిలో మూడు కాలువలు ఉండడం వల్ల తెనాలికి ప్యాలెస్ అంటారు అందుకే తెనాలిని జిల్లా చేయవలసిందిగా కోరుచున్నాము తెనాలి జిల్లా చేయాలి తెనాలి నియోజకవర్గం వేమూరు నియోజకవర్గం పొన్నూరు నియోజకవర్గం నిజాంపట్నం ఫిష్ ఆర్బర్ రేపల్లె నియోజకవర్గం ఐదు నియోజకవర్గాల కలిపి తెనాలి జిల్లా చేయాలి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుచున్నాము జై చంద్రబాబు జై జై తెలుగుదేశం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై మనోహర్ జై కూటమి

  • @srinivasN-j4o
    @srinivasN-j4o 3 หลายเดือนก่อน +2

    Addanki niyojakavargam ongole district love vundali..no to bapatla. previous govt took worst decision..

  • @bodasaigovind3033
    @bodasaigovind3033 3 หลายเดือนก่อน +2

    Hindupur is best suited for district. Also Parliament constituency. Govt. may consider

  • @EUREKA-dw9pr
    @EUREKA-dw9pr 3 หลายเดือนก่อน +1

    జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, కుకునూరు, వేలేరుపాడు, కొయ్యలగూడెం, గోపాలపురం, ద్వారకా తిరుమల, పోలవరం మండలాలు కలిపి ఒక కొత్త జిల్లా పెడితే బావుంటుంది, దీనికి పోలవరం జిల్లా అని పేరు పెడితే బాగుంటుంది..హెడ్ ​​క్వార్టర్స్ జంగారెడ్డిగూడెం అయితే బావుంటుంది...ఆలోచన చెయ్యగలరు, భూగోళికంగా ఇది అంతా అప్‌ల్యాండ్ ఏరియా...దీనికి ఒక ప్రత్యేకత ఉంది

  • @harivillus8159
    @harivillus8159 2 หลายเดือนก่อน

    Kovvur and Nidadavole belongs to Rajahmundry Parliament constituency not Eluru constituency..
    Welecome move to include Rampachodavaram in Rajahmundry district. At the same time, Polavaram is also closer to Rajahmundry/Kovvur than Eluru.. so it should be included in Rajahmundry district only. Also gopalapuram is closer to Rajahmundry not Eluru.

  • @PavanSeera
    @PavanSeera 3 หลายเดือนก่อน +3

    ఎస్ . కోట. నియోజకవర్గం విశాఖ పార్లమెంట్ వస్తుంది కానీ విజయనగరంలో వుంచేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తరువాత వంద రోజుల లోపు విశాఖజిల్లా చేస్తము అన్నారు దీని గురించి వీడియో చేయండి సార్ దీని గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఎన్నికలముందు ఆ వీడియోలు యూ ట్యూబ్ లో వున్నాయి సార్ కానీ మా నియోజక వర్గంలో 45 సంవత్సరాల నుంచి ఉద్యమం జరుగుతుంది సార్
    విశాఖ లేదంటే కొత్తవలస జిల్లా చెయ్యాలి

  • @chandrasekharuniharish
    @chandrasekharuniharish 3 หลายเดือนก่อน

    మన్యం వద్దు శ్రీకాకుళం ముద్దు
    మా పాలకొండను శ్రీకాకుళం జిల్లాలో ముందు ఉన్నట్లు ఉంచాలి.

  • @avenugopalarao
    @avenugopalarao 3 หลายเดือนก่อน

    MAA KAVALI CITY 524201 YERPATU CHEYANDI SIR. KANDUKUR TALUQ NU KAVALI ZILLA LO NEY VUBCHANDI SIR.

  • @Nani123456ism
    @Nani123456ism 2 หลายเดือนก่อน

    రంపచోడవరం ఏజెన్సీ 11 మండలాలు రంపచోడవరం కొత్త జిల్లా సర్ ప్లీజ్ విన్నపం

  • @killoleelavathikilloleelavathi
    @killoleelavathikilloleelavathi 3 หลายเดือนก่อน

    Anni jillalu sesina development gundu sunna, prajalaku origydi emiledu, bumulu pogotti adukkovadamy,

  • @lakshmankonga
    @lakshmankonga 3 หลายเดือนก่อน +17

    Madanapalli zill kavali

    • @skazeez-r3n
      @skazeez-r3n 3 หลายเดือนก่อน

      Okay istunna teesiko

  • @mastanyadav393
    @mastanyadav393 3 หลายเดือนก่อน +15

    ఉద్యోగులను అంతర్ జిల్లా ల బదిలి లు ఛే పట్టాలి please కోత జిల్లా లు కారణంగా

  • @DasariSunitha-s8l
    @DasariSunitha-s8l 3 หลายเดือนก่อน

    Narsapuram district avvali but ysrcp yedavalu konni mudupulu tisukoni Bhimavarani ki change chesaru

  • @nageshraj2644
    @nageshraj2644 3 หลายเดือนก่อน +1

    Hindupuram Jilla Medical College Kavali

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 3 หลายเดือนก่อน

    Maa graamanni kuda yedho zillaki kendram chesthe maa palleela vyaparam peruguthundi..mee melu ee janmalo marichi ponu

  • @srinumaddu3143
    @srinumaddu3143 3 หลายเดือนก่อน +1

    విడగొట్టి మేము మా పిల్లలు ఎంతో లాస్ అవుతున్నారు అదే గర్వం గా ఢిల్లీ లో కూడా చెప్పుకునే విశాఖపట్నం ను కోల్పోయాం అనకాపల్లి జిల్లా ను చేసి మాకు దెబ్బ కొట్టారు నరిసిపట్నం ను head క్యాపిటల్ చేసి కొంతైనా మాకు బావి thraraluku న్యాయం చేయండి7

  • @sanagapallikartheek5265
    @sanagapallikartheek5265 3 หลายเดือนก่อน

    అమరావతి జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాలను ఏ విధంగా విలీనం చేస్తారు.. భౌగోళికంగా ఈ ప్రాంతాలను చేరుకోవాలంటే కష్టతరమైన పరిస్థితులున్నాయి. కృష్ణా నది సరిహద్దుగా తీసుకోవాలి.

    • @Venkateswarluk-dx6ib
      @Venkateswarluk-dx6ib 3 หลายเดือนก่อน

      తక్షణమే రెండు బ్రిడ్జీలను ఏర్పాటు చేయకపోతే ఆ రెండు నియోజకవర్గాలను అమరావతి జిల్లాలో కలపటం లో అర్థం లేదు

  • @nageshraj2644
    @nageshraj2644 3 หลายเดือนก่อน +1

    Hindupur Jilla Medical College Kavali

  • @srikanthassistantdirector
    @srikanthassistantdirector 3 หลายเดือนก่อน +2

    రామచంద్రపురం అమలాపురం జిల్లా లో ఉండాలి
    రామచంద్రపురం నుండి కోటిపల్లి రేవు దాటతే ముక్కటేశ్వరం అయినవల్లి సిరిపల్లి ముమ్మిడివరం అమలాపురం
    పామరు కొనసీమ జిల్లా కోటిపల్లి నుండి గంగవరం ఊరు నుండి లోపలికి వెళితే అక్కడ పామరు ఊరు ఉంది
    అయితే ఈ ఊరు ఎక్కడ వరుకు ఉంది అంటే కోటిపల్లి రేవు అవతల వరుకు ఉంది
    రామచంద్రపురం అమలాపురం లో మాత్రమే ఉంచండి

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 3 หลายเดือนก่อน

    చాలా బాగా ఉంది అమరిక. కాకపోతే, తిరుపతి జిల్లా కు ఒక స్మాల్ స్ట్రెచ్, seacoast ఉండేటట్లు, అంటే, వాకాడు, దుగ్గరాజ పట్నం, లేక, సత్యవేడు కి దగ్గరగా, ఉండేట్లు చేస్తే ఒక సంతృప్తి ఉంటుంది.

    • @madhusudhanaraoa4366
      @madhusudhanaraoa4366 3 หลายเดือนก่อน

      సూళూరుపేట్ అయినా పర్లేదు.

  • @jyotheeswaryadav
    @jyotheeswaryadav 3 หลายเดือนก่อน +1

    It's highly impossible...prasent amaravati it's ok...may be...rajadani kuda rayalasema ku okkati develope cheyyali idi kuda oka Identity,anubandam

  • @xavierf4893
    @xavierf4893 3 หลายเดือนก่อน

    పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనే జిల్లాలను విభజించాలి.
    శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో శ్రీకాకుళం, పలాస ఓకే.
    విజయనగరం పార్లమెంటు నియోజకవర్గమే విజయనగరం జిల్లాగా ఉండాలి
    విశాఖ పార్లమెంటు నియోజకవర్గం విశాఖ జిల్లాగా ఉండాలి.
    అరకు పార్లమెంటు స్థానంలో, పార్వతీపురం, అరకు జిల్లాలు ఓకే.
    అనకాపల్లి పార్లమెంటు స్థానం అనకాపల్లి జిల్లా ఓకే.
    రాజమండ్రి పార్లమెంటు స్థానం రాజమండ్రి జిల్లా ఓకే
    కాకినాడ పార్లమెంటు స్థానం కాకినాడ జిల్లా ఓకే.
    అమలాపురం పార్లమెంటు స్థానం అమలాపురం జిల్లాగా ఉండాలి
    నరసాపురం పార్లమెంట్ స్థానం నరసాపురం జిల్లా ఓకే.
    ఏలూరు పార్లమెంటు స్థానం (కైకలూరుతో సహా), ఏలూరు, పోలవరం జిల్లాలుగా చేయాలి.
    మచిలీపట్నం పార్లమెంటు స్థానం మచిలీపట్నం జిల్లాగా ఉండాలి.
    విజయవాడ పార్లమెంటు స్థానం విజయవాడ జిల్లాగా ఉండాలి.
    గుంటూరు పార్లమెంటు స్థానం గుంటూరు, అమరావతి జిల్లాలుగా ఓకే.
    నరసరావుపేట పార్లమెంటు స్థానం నరసరావుపేట జిల్లాగా ఓకే.
    బాపట్ల పార్లమెంటు స్థానం బాపట్ల జిల్లాగా ఓకే.
    ఒంగోలు పార్లమెంటు స్థానం ఒంగోలు, మార్కాపురం జిల్లాలుగా ఓకే.
    నెల్లూరు పార్లమెంటు స్థానం నెల్లూరు జిల్లాగా ఉండాలి.
    తిరుపతి పార్లమెంటు స్థానం తిరుపతి జిల్లాగా ఉండాలి.
    చిత్తూరు పార్లమెంటు స్థానం చిత్తూరు జిల్లాగా ఉండాలి.
    రాజంపేట పార్లమెంట్ స్థానం, రాజంపేట, మదనపల్లి జిల్లాలుగా ఓకే.
    కడప పార్లమెంటు స్థానం కడప జిల్లాగా ఓకే.
    హిందూపురం పార్లమెంటు స్థానం హిందూపురం జిల్లాగా ఓకే.
    అనంతపురం పార్లమెంటు స్థానం అనంతపురం జిల్లాగా (రాప్తాడుతో కలిపి) ఓకే.
    కర్నూలు పార్లమెంటు స్థానం కర్నూలు, ఆదోని జిల్లాలుగా ఓకే.
    నంద్యాల పార్లమెంటు స్థానం నంద్యాల జిల్లాగా ఓకే.

    • @Venkateswarluk-dx6ib
      @Venkateswarluk-dx6ib 3 หลายเดือนก่อน

      పెదకూరపాడు నియోజకవర్గం నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో చేర్చటం బుద్ధిహీనత, శాడిస్ట్ మెంటాలిటీ. అమరావతి మండలం ఒకప్పుడు తాడికొండ నియోజకవర్గం లో ఉండేది. దాన్ని తీసుకెళ్లి పెదకూరపాడు నియోజకవర్గం లో కలిపి, అమరావతి మండలానికి భౌగోళికంగా చారిత్రకంగా ఎటువంటి సంబంధం లేని పల్నాడు జిల్లాలో కలిపారు. జగన్మోహన్ రెడ్డి బుద్ధిహీనత కు ఇంతకన్నా నిదర్శనం లేదు. అమరావతి మండలానికి సంబంధాలు అన్ని గుంటూరు, విజయవాడ తోనే ఉంటాయి. సత్తెనపల్లి, నరసరావుపేట, గురజాల తో ఎటువంటి సంబంధాలు లేవు. ఇప్పటికైనా అమరావతి జిల్లా ఏర్పాటు చేయడం ద్వారా ఆ అన్యాయాన్ని సరి చేయవచ్చు. కృష్ణా నది మీద నందిగామ నియోజకవర్గంలో అమరావతి దగ్గర ఒక బ్రిడ్జి, అచ్చంపేట దగ్గర ఒక బ్రిడ్జి నిర్మిస్తే నే జగ్గయ్యపేట నందిగామ లను అమరావతి జిల్లాలో కలపవచ్చు. లేకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి.

  • @karnatibhaskarareddy3717
    @karnatibhaskarareddy3717 2 หลายเดือนก่อน

    Capital. race lo unna Donakonda and Markapur kalipi district cheyandi hanset ga untundi

  • @mahesh84
    @mahesh84 3 หลายเดือนก่อน

    Make hindupur as district ..anni unna ..putaparty chesaru due to ycp politics

  • @MAA143-TPGCITY
    @MAA143-TPGCITY 3 หลายเดือนก่อน +2

    జిల్లా కేంద్రoగా తాడేపల్లిగూడెoను పశ్చిమ గోదావరి జిల్లా

  • @officemr-vw4dy
    @officemr-vw4dy 3 หลายเดือนก่อน +1

    Bobbilini parvathipuram lo kalapali...palakondanu srikakulam lo ne unchali

  • @LakshmiN-iy7ne
    @LakshmiN-iy7ne 3 หลายเดือนก่อน

    Naa Peru kuda pettandi NARASIMHA DISTRICT

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati 3 หลายเดือนก่อน +2

    Yes aamaravathi zilla yerpaatu verygood news.tq sir manchi vishayaalu chupinchaaru.

  • @s.s3209
    @s.s3209 3 หลายเดือนก่อน +2

    విజయవాడ కు యన్టీఆర్ జిల్లా పేరు వద్దు, విజయవాడ కృష్ణాజిల్లా పేరు నే ఉంచాలి.
    యన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు గ్రామం మచిలీపట్నం జిల్లా పరిధిలో ఉన్నందున మచిలీపట్నం జిల్లా ని యన్టీఆర్ జిల్లా గా మార్పు చేయాలి.

    • @ashokyandrapati
      @ashokyandrapati 3 หลายเดือนก่อน

      Super Excellent Correct

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 3 หลายเดือนก่อน

    Mandapeta nu Rajahmundry dt lo kalipi Gopalapuram nidadavole west godavari lo kalapali

  • @kummaragopal2026
    @kummaragopal2026 3 หลายเดือนก่อน +1

    దీనివల్ల ప్రజలకు ఎంప్లీమెంట్ పెరుగుతుంది

  • @hariprasad1433
    @hariprasad1433 3 หลายเดือนก่อน +1

    Hindupur jilla cheyali

  • @NarayanaswamySwamy-z4p
    @NarayanaswamySwamy-z4p 3 หลายเดือนก่อน

    Sathya sai gilla puttaparthi center point gilla captel ga unchali

  • @dukkaraganapathisirexplana8029
    @dukkaraganapathisirexplana8029 3 หลายเดือนก่อน +1

    రంపచోడవరం ను దానిలో, దీనిలో కలిపే దాని కల్లా ప్రత్యేక గిరిజన జిల్లా గా చేయడం మంచిది.

  • @MpMpss-w9w
    @MpMpss-w9w 3 หลายเดือนก่อน +2

    GUNTAKAL Zilla Cheyyali

  • @RegulavasaPraveen
    @RegulavasaPraveen 3 หลายเดือนก่อน

    Palakonda manya lo kakunda srikakulam lo vuntene manchidhi.🏅

  • @Sobha750
    @Sobha750 3 หลายเดือนก่อน

    అధికారుల్లోసౌమ్యత ఏకోశానలేదు

  • @saitalks0202
    @saitalks0202 3 หลายเดือนก่อน +3

    Hindupur ని జిల్లా చేయాలి.

  • @chinnulikksu4383
    @chinnulikksu4383 3 หลายเดือนก่อน +1

    పార్వతీపురం జిల్లా చేశారు సంతోషం కాని జిల్లాకు తగ్గ అభివృద్ది మాత్రం కనిపించట్లేదు కూటమి ప్రభుత్వం లో అయినా పార్వతిపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చెయ్యాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా జిల్లా అభివృద్ది గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలి రోడ్లు పార్క్లు డ్రైనేజీ పరిశ్రమలు మౌలిక వసతులు తదితర అంశాలపై అభివృద్ది చెయ్యాలని కోరుకుంటున్నాము

    • @gupteswararao5365
      @gupteswararao5365 3 หลายเดือนก่อน +1

      జిల్లా చేస్తే అభివృద్ధి.కాదు అక్క ఏది ayena..oka.mancihi engineering.college.kattamanndi.oka.medical college.kattamanndi idi చౌకబారు రాజకీయం అంటారు జిల్లాకు.ఎక్కువచ్చేయడానికి.డబ్బులు ఖర్చు.కావు ఒక g o మాత్రమే మేము ఎక్కపోసినాము అని చెప్పుకోడానికి పార్వతీపురం లో వున్న వరహాలగెడ్డలో వున్న మురికి తీయలేకపోయిన జీప్రభుత్వం జిల్లా చేసింది

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 3 หลายเดือนก่อน +7

    కొల్లూరు,వేమూరు, భట్టిప్రోలు, చెరుకుపల్లి, రేపల్లె , తెనాలి.. ఈ ప్రాంతాలన్నీ కలిపి తెనాలి కేంద్రం గా జిల్లా గా ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

  • @narasimhamp8538
    @narasimhamp8538 3 หลายเดือนก่อน

    వెసయ్ గోదావరి అలానే ఉండాలి ఈస్ట్ గోదావరి లో కలిపేశారు ఏజిల్లా పేరు చెప్పాలో అర్ధం కావడం లేదు వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లనే ఉండాలి సీఎం మరి నప్పుడల్లా జిల్లాలు మారుస్తూ ఉన్నారు ప్రజలు పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నారు ఆధార్ కార్డులు మార్చు కోవడం చాలా ఇబ్బందిగా ఉంది ఇదే అదనుగా తీసుకోని డబ్బులు వాసులు చేస్తున్నారు ఎవరు భరిస్తారు ఈ ఖర్చు

  • @Vendhan1105
    @Vendhan1105 3 หลายเดือนก่อน +1

    వైద్య కళాశాలలు సెల్ఫ్ ఫైనాన్స్ కౌన్సెలింగ్ షేడ్స్ గత ప్రభుత్వం ఈ ప్రక్రియకు కౌన్సెలింగ్ చేయగలదు కాబట్టి మనీ విద్యార్థులను నియమించారు

  • @sanyasiraogavidi2626
    @sanyasiraogavidi2626 3 หลายเดือนก่อน +1

    Sameepa Nadula Perlu Pettali

  • @kjreddy7044
    @kjreddy7044 3 หลายเดือนก่อน +2

    Madanapalli DIST చేయాలి

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 3 หลายเดือนก่อน

    గోదావరికి పశ్చిమాన ఉన్న ప్రాంతాల్ని తూర్పు గోదావరిలో చేర్చిన బుద్ధిహీనమైన ప్రక్రియని రివర్ట్ చేయాలి.

  • @sasidharreddy1166
    @sasidharreddy1166 3 หลายเดือนก่อน

    Madanapalle ni district cheste kadiri ni andulo kalapali.

  • @MALLIKHARJUNARAOPOTHARLANKA
    @MALLIKHARJUNARAOPOTHARLANKA 3 หลายเดือนก่อน +1

    Jai amravati

  • @vijayalakshmitalala6592
    @vijayalakshmitalala6592 3 หลายเดือนก่อน +3

    Hindupur gilla prakatinchali

  • @kumarrajadabbugotti
    @kumarrajadabbugotti 3 หลายเดือนก่อน +1

    Kanigiri ne Markapuram lo kalapavoddu 😢 please

  • @Dee_Why_Venkappa
    @Dee_Why_Venkappa 3 หลายเดือนก่อน

    Avasarama, ee saperate districts, 13 districts are good,

  • @xavierf4893
    @xavierf4893 3 หลายเดือนก่อน

    గూడూరు, నెల్లూరు పార్లమెంటు స్థానం లోనే ఉంటే, గూడూరు జిల్లా ఓకే. కానీ, తిరుపతి పార్లమెంటు స్థానంలో ఉంటే, తిరుపతి జిల్లాలోనే ఉండాలి; లేదా, తిరుపతి పార్లమెంటు స్థానం లోనే ప్రత్యేక జిల్లాగా చేయబడాలి.

  • @ramvgp5137
    @ramvgp5137 3 หลายเดือนก่อน

    No other districts required,, who will pay for district head like collector / SP/ etc and buildings cost etc

  • @jinkahari
    @jinkahari 3 หลายเดือนก่อน

    Kadapa jillaku ysr Peru vaddu. Kadapa ga vunchali

  • @ramvgp5137
    @ramvgp5137 3 หลายเดือนก่อน

    TELANGANA LO CHESINA PITCI PANI IKKADA CHEYYPDFU

  • @khajasm8565
    @khajasm8565 3 หลายเดือนก่อน

    ఉదయగిరిని జిల్లా చేయాలని నాల్గేళ్లుగా ఉద్యమం సాగుతోంది .జిల్లా కేంద్రo నెల్లూరుకు 130 కి.మీ. దూరాన .. అభివృద్ధికి ఆమడ దూరాన రాష్ట్రంలో వెనుకబడి ఉన్న ఈ ప్రాంతాన్ని అన్ని ప్రాంతాలతో సమవృద్ధి చెందాలంటే ఉదయగిరిని జిల్లా చేయడం తప్పనిసరి. చరిత్రలో ఎంతో వైభవంగా వెలుగొందిన ఉదయగిరి దశాబ్దాలుగా నిర్లక్యానికి నిరాదరణకు గురైంది. జిల్లా చేస్తేనే ఉదయగిరికి పూర్వ వైభవం వస్తుంది.

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 3 หลายเดือนก่อน +1

    Ayya 6 assembly segment kalipi oka zillaga yerpati cheyyavatcha. 7assambly segments undali kada.

  • @kanakalapaidiraju823
    @kanakalapaidiraju823 3 หลายเดือนก่อน

    13 జిల్లా లు ఉంటాయి కాబట్టి వాటిని మీ కుటుంబానికి