HOSANNA MINISTRIES 2024 New SONG

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 311

  • @evanjalin5026
    @evanjalin5026 ปีที่แล้ว +371

    ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
    విశ్వనాధుడా విజయ వీరుడా
    ఆపత్కాల మందున సర్వ లోకమందున్న
    దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ..
    ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా
    ఆనందింతు నీలో జీవితాంతము (2)
    నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
    నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2)
    నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
    నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
    చరణం 1:
    పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే
    నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2)
    ఇహ మందు పరమందు నాకు ఆశ్రయం నీవే
    ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2)
    " నా తోడు "
    చరణం 2 :
    భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
    బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2)
    బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి
    భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2)
    " నా తోడు "
    చరణం 3 :
    నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో
    నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2)
    నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు
    నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2)
    "నా తోడు "

    • @chsrinivas9658
      @chsrinivas9658 ปีที่แล้ว +14

      ❤😂super Anna 🙏

    • @kadavakolluprasad15
      @kadavakolluprasad15 ปีที่แล้ว +10

      ❤❤❤ pata. Bagavundi

    • @EswarPunigunta-ho1jj
      @EswarPunigunta-ho1jj ปีที่แล้ว +9

      తప్పు రాశారు writing( 2) ఇది తప్పు

    • @EswarPunigunta-ho1jj
      @EswarPunigunta-ho1jj ปีที่แล้ว +9

      ఈ పాట వింటుంటే గుండె అందుకుంటుంది

    • @PnimalaVaraprasad
      @PnimalaVaraprasad ปีที่แล้ว +5

      Super song annaa🙏✝️

  • @mohanabhargavi
    @mohanabhargavi 11 หลายเดือนก่อน +51

    ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా
    విశ్వనాధుడా- విజయవీరుడా
    ఆపత్కాలమందున - సర్వలోకమందున్న
    దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా
    ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా
    ఆనందింతు నీలో-జీవితాంతము
    నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
    నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య
    పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే
    నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము
    ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు
    ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య
    నా తోడు నీవుంటే అంతే చాలయ్య
    నాముందు నీవుంటే భయమే లేదయ్యా
    భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
    బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి
    బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి
    భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య
    నా తోడు నీవుంటే అంతే చాలయ్య
    నాముందు నీవుంటే భయమే లేదయ్యా
    నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో
    నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే
    నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు
    నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య
    నా తోడు నీవుంటే అంతే చాలయ్య
    నాముందు నీవుంటే భయమే లేదయ్యా

  • @Jootrumarirani-uz6pb
    @Jootrumarirani-uz6pb 7 หลายเดือนก่อน +1

    మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి

  • @Jayraj24777
    @Jayraj24777 ปีที่แล้ว +7

    Praise the Lord annayya విష్ యువ్ హ్యాపీ న్యూ ఇయర్ 2024 Annayya

  • @johnpauljohnpaul1597
    @johnpauljohnpaul1597 11 หลายเดือนก่อน +16

    లోక రక్షకుడు మన దేవుడు ఇలాంటి ఎన్నో సాంగ్స్ రావాలని మన హృదయాలను కలిగించాలని ఆయన మన రక్షకుడు వస్తున్నాడు మన అందరి కోసం ఆమెన్

  • @C.S286
    @C.S286 11 หลายเดือนก่อน +7

    దేవునికే మహిమ వందనాలు అన్నయ్య గారు నా పిల్లల నాకుటుంబాల కొరకు.ప్రార్దన చేయండి అన్నయ్య గారు

  • @rajeshch6403
    @rajeshch6403 11 หลายเดือนก่อน +8

    అన్న నిత్యము మీ కోసం ప్రేయర్ చేస్తున్నాం సూపర్ సాంగ్

  • @karra855
    @karra855 11 หลายเดือนก่อน +17

    దేవుని ఆత్మశక్తిని బట్టి వచ్చిన ఈ గీతంలో నా పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది నేనుఉ న్నానుఅమేన్

  • @manchalavinodini8101
    @manchalavinodini8101 11 หลายเดือนก่อน +1

    Songbaghuvndi❤❤❤😂😂

  • @kondapallijohnlivingstonsu3073
    @kondapallijohnlivingstonsu3073 11 หลายเดือนก่อน +1

    Mm

  • @KrishnaKumar-ib7os
    @KrishnaKumar-ib7os 11 หลายเดือนก่อน +9

    Ee paata వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది ప్రైస్ ద లార్డ్

    • @Yakasirisrinivasarao
      @Yakasirisrinivasarao 10 หลายเดือนก่อน

      9:16 9:16 week llllllokkkzkxu u so as a

  • @pranavi8328
    @pranavi8328 11 หลายเดือนก่อน +5

    This is a beautiful song and good lyrics eepatha vintunty manasuku teliyani annamdam tqq good 🙏🙏🙏🙏

  • @sophiyasophiya2819
    @sophiyasophiya2819 11 หลายเดือนก่อน +9

    అయ్యా మా గురించి ప్రార్థన చేయండి మాకు చాలా అప్పులు ఉన్నాయి

  • @Nedunurikala
    @Nedunurikala 11 หลายเดือนก่อน +5

    Uncle garu naa surya kala pata chala bagundi endilo yessunaa garu vasta eka challa bagundi mee pata challa bagundi nannu 9 th class chaduvu thunanau mamu 3 sisters makosam prayer cheyandhi uncle 🙏🙏🙏

  • @BPandu-sg1jh
    @BPandu-sg1jh ปีที่แล้ว +33

    నూతన సంవత్సరపు పాట చాలా బాగుంది అన్నయ్య దేవునికే సమస్త మహిమా ఘనత ప్రభావం చిల్లును గాక ఆమెన్

  • @arikotimanishamanisha5017
    @arikotimanishamanisha5017 11 หลายเดือนก่อน +58

    అయ్యా మా గురించి ప్రార్దన చేయండి కుటుంబ గురించి తప్పకుండా చేయండి అయ్యా నా తల్లి తండ్రీ కుటుంబం లో శోధనలు బాధలు ఎక్కువగా వున్నాయి ప్రార్థన చేయండి అయ్యా

    • @srinupitta4285
      @srinupitta4285 11 หลายเดือนก่อน +1

      7:54 7:54

    • @chandakaeswararao9232
      @chandakaeswararao9232 11 หลายเดือนก่อน

      పేర్లు పెట్టండి ప్రేయర్ చేస్తాము

    • @MachepalliSirisha
      @MachepalliSirisha 11 หลายเดือนก่อน

      😂😂hi

    • @MachepalliSirisha
      @MachepalliSirisha 11 หลายเดือนก่อน

      Aashirivadam

    • @UgginaShiva
      @UgginaShiva 11 หลายเดือนก่อน

      4th

  • @VijjiSidduVijjiSiddu-jm5th
    @VijjiSidduVijjiSiddu-jm5th 11 หลายเดือนก่อน +8

    Amen TQ lord 🙏✝️⛪ Jesus💞 loves 💞✝️glory to God🛐🙏🙇 Amen👏👏👏💛💛💛💛💚💚💚❤️❤️❤️💜💙🤍🤍🧡🧡❤️❤️

  • @RajeshKadimi-v3i
    @RajeshKadimi-v3i 11 หลายเดือนก่อน +2

    Please prayer for my familys and my friends and everyone

  • @venkatadhi1850
    @venkatadhi1850 11 หลายเดือนก่อน +1

    అన్నయ్య మా కోసం కూడా ప్రార్థన చేయండి

  • @NirmaladakkumallaNirmala
    @NirmaladakkumallaNirmala 11 หลายเดือนก่อน +2

    Ameen 🙏

  • @SanthiSeelam
    @SanthiSeelam 11 หลายเดือนก่อน +1

    Ayya ma kosam pry cheyyandi nenu pregnant na kosam na baby kosam na husband kosam pry cheyyandi na name santhi na husband name fredi paul naku 7 month nakosam na perens kosam cheyyandi na tandri tragudu nundi vidipinchabadali ani cheyyandi

  • @m.v.d.rm.v.d.r
    @m.v.d.rm.v.d.r 11 หลายเดือนก่อน +3

    Naa. thodi. Nee hunte. Ante. Challayya
    Naa. Mundu. neevunte. Bayameledayya
    Nijanga. God. Vunnaru🤗😊

  • @Nagauppala
    @Nagauppala 10 หลายเดือนก่อน +1

    Ma husband drink chestadu a alavatu maneyalani devuni sannidilo undalani prayer cheyandi

  • @RojaRaniPeeka-mh6ff
    @RojaRaniPeeka-mh6ff 11 หลายเดือนก่อน +14

    మాంచి గానం మధురం గా పాడారు అన్న దేవుని కృప వలన ఇంకా ఎన్నో మధురమైన పాటలు మీ రుపాడలని‌, మనస్సు పుర్తిగకొరూకుంటూ అన్ని, దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్

  • @gubbalanaresh6144
    @gubbalanaresh6144 11 หลายเดือนก่อน +3

    HOSANNAGARI SONGS ANTI SUPER SUPER

  • @pouluarabolu1013
    @pouluarabolu1013 ปีที่แล้ว +9

    Thank you Jesus 🙏🙏🙏🙏

  • @snehalatha139
    @snehalatha139 11 หลายเดือนก่อน +2

    𝐏𝐫𝐚𝐢𝐬𝐞 𝐭𝐡𝐞 𝐥𝐨𝐫𝐝 ✞︎

  • @NirmaladakkumallaNirmala
    @NirmaladakkumallaNirmala 11 หลายเดือนก่อน +3

    Devuniki Mahima kalugunu gaka ammen 🙏

  • @o.nagaswaraobulli3730
    @o.nagaswaraobulli3730 11 หลายเดือนก่อน +2

    🎉

  • @venkyvikky5790
    @venkyvikky5790 11 หลายเดือนก่อน +1

    Amen amen amen sthotram sthotram sthotram sthotram halleluya haleluya haleluya

  • @Je12su34s-q7u
    @Je12su34s-q7u 11 หลายเดือนก่อน +11

    ప్రేమ ప్రునుడ super singing I love Jesus

  • @manchalavinodini8101
    @manchalavinodini8101 11 หลายเดือนก่อน +2

    YenisaruloenaEenalanivudi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HariHarish-f2p
    @HariHarish-f2p 11 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉

  • @gudimetla.daviddavid4211
    @gudimetla.daviddavid4211 ปีที่แล้ว +5

    Amen

  • @tejayadavalli1049
    @tejayadavalli1049 11 หลายเดือนก่อน +2

    Jesus jesus jesus

  • @nanajeejalli5037
    @nanajeejalli5037 11 หลายเดือนก่อน +1

    Pataku pranam me voice and music .annitiki minchi yesayya vakyamu adbutham super super

  • @anandAnand-pp9zk
    @anandAnand-pp9zk 10 หลายเดือนก่อน +1

    Devine Krupa nijamuga ❤❤❤varinichalemu❤❤❤❤ na thodu nevu vunte bhayamu vundhadu yessaya ❤❤❤❤❤❤

  • @kommathotijoseph5076
    @kommathotijoseph5076 11 หลายเดือนก่อน +1

    Devuni namamunake stotram hallelujah aamen vandanamulu brother vijayawada

  • @hemanthmutluri9328
    @hemanthmutluri9328 11 หลายเดือนก่อน +1

    Mana lena vandanalu

  • @EladimerigoldEladimerigo-rs3xi
    @EladimerigoldEladimerigo-rs3xi 11 หลายเดือนก่อน +2

    ❤️😂anna చాలా బాగుంది సంతోషం anna

  • @YesepuVeduri-ec9tq
    @YesepuVeduri-ec9tq 11 หลายเดือนก่อน +1

    Song super

  • @elanatianilanilelanati3019
    @elanatianilanilelanati3019 11 หลายเดือนก่อน +2

    Praisethelordanna🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaymylapalli2052
    @vijaymylapalli2052 9 หลายเดือนก่อน

    అయ్య, ఇండియా ఫస్ట్
    స్థానం లో ఉంది,, అలాగే మీ పాటలు నెంబర్ వన్ స్థానం లో ఉన్నాయి,,,,,,,, మా గురించి ప్రార్ధనా లో పెట్టమని అడుగు.చూన్నము.గుడరాలు పండుగ పరలోకం లో లాగా ఉంది. బావుసా పరలోకం అలాగే ఉంటుంది యేమో🎉🎉🎉🎉🎉🎉

  • @chodabudisudharani5618
    @chodabudisudharani5618 11 หลายเดือนก่อน +4

    My favourite song I love my Jesus

  • @UshaRani-pc7du
    @UshaRani-pc7du 11 หลายเดือนก่อน +2

    Praise the lord anna manchi ardavatam ga song padaro super anna meru

  • @Poulraj245
    @Poulraj245 11 หลายเดือนก่อน +2

    Song super Anna 🎉🎉🎉

  • @RajendrakumarG965
    @RajendrakumarG965 11 หลายเดือนก่อน +3

    2024 super hit song praise the lord 🙏 Hosanna

    • @UgginaShiva
      @UgginaShiva 11 หลายเดือนก่อน

      44th

  • @Sudhakar-wv3dp
    @Sudhakar-wv3dp 11 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hepsibaanand1688
    @hepsibaanand1688 11 หลายเดือนก่อน +6

    Super lyrics and music awesome 👍😎 i love the song

  • @VidyalathaPotti-kx6qk
    @VidyalathaPotti-kx6qk 11 หลายเดือนก่อน +2

    Chala bagundi song roju vintunanu chala baga padaru andaru 🙏🙏🙏

  • @Naravasrinivasarao
    @Naravasrinivasarao 11 หลายเดือนก่อน +2

    🙏Amen Amen🙏 Amen🙏

  • @jakannaparavathi3108
    @jakannaparavathi3108 11 หลายเดือนก่อน +2

    Amen praise the lord brother song chala bagundi devuniki mahima kalugunu gaka

  • @chilaparapuyohan9419
    @chilaparapuyohan9419 9 หลายเดือนก่อน

    Praise the Lord annaya preyar for me exams

  • @AnandaraoRekadi
    @AnandaraoRekadi 10 หลายเดือนก่อน

    Ayyagaru na koraku na kutunbam koraku rakta sanbandam kosam kuda prarthana cheyyandi Naku nadumu badaa jnapakam chesu kondi

  • @sagarm1713
    @sagarm1713 11 หลายเดือนก่อน +3

    Praise the lord అయ్యగారు మిగతా సాంగ్స్ కూడా తొందరగా వినాలని ఉంది

    • @GrajuGogatti
      @GrajuGogatti 10 หลายเดือนก่อน

      Praise the lord అయ్యగారి మిగతా సాంగ్స్ కూడా తొందరగా వినాలని ఉంది 🙏🙏🎁🎁😊😊🥰🥰👌👌💯

  • @shaikmastanivali8280
    @shaikmastanivali8280 5 หลายเดือนก่อน

    Sknagoorbi🎉

  • @susmithaega9129
    @susmithaega9129 11 หลายเดือนก่อน +6

    Super Song Praise the lord 🙏🙏

  • @NPRANAVI-b1p
    @NPRANAVI-b1p 10 หลายเดือนก่อน

    Brother na husband ki maa papa maa Babu ki rashana kavali prayer cheyandi

  • @devarakondaravana1693
    @devarakondaravana1693 10 หลายเดือนก่อน

    May nanna gurichikuda prarthanalo petandi anaya

  • @KattasalijaSalija
    @KattasalijaSalija 11 หลายเดือนก่อน +1

    Super song e paata Inka Inka venalapisthadi 👏👏👏👏🙏🙏

  • @durgamarri1422
    @durgamarri1422 11 หลายเดือนก่อน +2

    Welcome to new year and welcome to wonderful graceof god❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @battulaupender514
    @battulaupender514 11 หลายเดือนก่อน +1

    Challa baga padaru annaya song very super....❤❤❤❤❤

  • @GopiMosa
    @GopiMosa 11 หลายเดือนก่อน +2

    Praise the lord ayyagaru 🙏🙏

  • @matherayappa1011
    @matherayappa1011 10 หลายเดือนก่อน

    Praise the lord brother family gurinchi prayers chayandi ayyagaru

  • @meenapuli4729
    @meenapuli4729 11 หลายเดือนก่อน +2

    Glory to God

  • @anjinappask1150
    @anjinappask1150 9 หลายเดือนก่อน

    Amen amen 🙏🙏🙌🙌✝️

  • @anaparithijagan9231
    @anaparithijagan9231 ปีที่แล้ว +7

    Wonderful song heart❤ touching song l like this song🙏🙏👏👏🙏

  • @rambabumurikipudi4012
    @rambabumurikipudi4012 11 หลายเดือนก่อน +1

    Wonder full song

  • @VikramKumar-uw2gl
    @VikramKumar-uw2gl ปีที่แล้ว +9

    PRAISE THE LORD ANNAGARU
    WISH YOU HAPPY NEW YEAR 2024

  • @KammiliNagaraju
    @KammiliNagaraju 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏jesus🙏🙏

  • @RatnamJunnu
    @RatnamJunnu 11 หลายเดือนก่อน +5

    Wonderful song my god bless you 🙏

  • @praja4963
    @praja4963 ปีที่แล้ว +6

    పాట చాలా బాగుంది సార్ praise the loard sir🙏🙏🙏🙏🙏🙏

  • @sampaththabi1805
    @sampaththabi1805 10 หลายเดือนก่อน

    Praise the lord brother Naa yesayyake Mahima ghanatha prabhavamulu ayya

  • @shivashivs3354
    @shivashivs3354 ปีที่แล้ว +2

    Super song

  • @karetipadma264
    @karetipadma264 11 หลายเดือนก่อน

    Ayyagaru super song yassayki mama ganthia chulunu gaka

  • @SunithaNukapogu
    @SunithaNukapogu 10 หลายเดือนก่อน

    Babu Guruji spreadsheet

  • @ShanthiShanthi-vk2ru
    @ShanthiShanthi-vk2ru 7 หลายเดือนก่อน

    Ammen❤❤❤❤❤❤❤

  • @DRajalakshmi-m3e
    @DRajalakshmi-m3e ปีที่แล้ว +2

    Prise the lord ayyagaru

  • @Virat-241
    @Virat-241 11 หลายเดือนก่อน +1

    Excellent song

  • @PallaviChalla-d7z
    @PallaviChalla-d7z 10 หลายเดือนก่อน

    Shalom

  • @mallepoguramudu9715
    @mallepoguramudu9715 10 หลายเดือนก่อน +1

    దేవునికి మహీమ కలుగును గక 🙏🙏🙏

  • @sudheerbabu8443
    @sudheerbabu8443 11 หลายเดือนก่อน +1

    ❤️❤️🙏🙏

  • @middepogusuresh7464
    @middepogusuresh7464 11 หลายเดือนก่อน

    Praise the lord Annya makosam prayer chayandi

  • @solomonpakalapati1134
    @solomonpakalapati1134 11 หลายเดือนก่อน +6

    ఈమధ్య పాటలు అన్నీ ఒకే రాగం ఇంతకు ముందు విన్నట్లు గానే ఉంటున్నాయి. పాటల్లో ఆత్మీయత కన్నా సంగీత ఆడంబరమే ఎక్కువగా ఉంటుంది.

  • @pawanpawan5083
    @pawanpawan5083 11 หลายเดือนก่อน +2

    Amen Amen Amen thanku you jesues 🙏🙏🙏🙏🙏

  • @AnandaKumari-ox6mw
    @AnandaKumari-ox6mw ปีที่แล้ว +7

    Wonderful song ❤❤.god is grace only glory to God 😊😊❤🙏🙏🙏💖💞

  • @umanavara1194
    @umanavara1194 10 หลายเดือนก่อน

    I love you jesus.neve nigamina devudavu....

  • @kambhampatikusuma492
    @kambhampatikusuma492 11 หลายเดือนก่อน

    Anna heart touching song at the same time manasu antha prasanthamu vundi Anna

  • @rajubathala7589
    @rajubathala7589 10 หลายเดือนก่อน

    ❤❤super ❤❤😊😊

  • @jjyothi268
    @jjyothi268 11 หลายเดือนก่อน +1

    👏🙌🙌👌👌

  • @marybejjenki1159
    @marybejjenki1159 11 หลายเดือนก่อน +2

    Wonderful song ❤👌 Glory to god

  • @muthyalusmaily9832
    @muthyalusmaily9832 10 หลายเดือนก่อน

    ❤devunikimahimakalugunugakaammen

  • @ChatlaSamson
    @ChatlaSamson 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @GRama-g3q
    @GRama-g3q 11 หลายเดือนก่อน +1

    Excellent song❤

  • @vijayakodati3096
    @vijayakodati3096 9 หลายเดือนก่อน

    🖐🖐🖐🖐🖐🖐🖐

  • @prangesh133
    @prangesh133 ปีที่แล้ว +2

    Heart touching song

  • @satyavaniaratikayala4294
    @satyavaniaratikayala4294 ปีที่แล้ว +1

    Thank you❤🌹🙏 Lord Jesus🙏

  • @pradeeplakky
    @pradeeplakky ปีที่แล้ว +9

    Wish u a happy new year , thank u Jesus for giving a unbelievable song

  • @Hanok1663
    @Hanok1663 11 หลายเดือนก่อน +2

    I like this song so much

  • @AshokvAshokv-mf9xy
    @AshokvAshokv-mf9xy 11 หลายเดือนก่อน +2

    Super song anna ❤❤❤❤