మన అన్వేష్ చెప్పిన ప్రతి మాటలో నిజం ఉందని నమ్మేవాళ్ళు అందరు తప్పకుండ ఒక లైక్ వేసి తను చెప్తుంది... చేస్తుంది కర్రెక్ట్ అని నిరూపించి మనందరి సపోర్ట్ తనకు ఉందని నిరూపించండి 👍👍👍👍🌹🌹
You are very genuine tammudu. నీలో విద్య, వివేకం, వినయం, వ్యక్తిత్వం, నీతి, నిజాయితీ, అనుభవం, ఆలోచన, అణుకువ, సమయస్పూర్తి, సమయ పాలన, సమాజ భాధ్యత అన్ని ఉన్నాయి తమ్ముడు. You are versatile.
మీలాగా ఆలోచించేవాళ్లు మన భారతదేశానికి ఒక పెద్ద హోదాలో ఉండాలి అన్వేష్ అన్నగారు మీరు చెప్పిన మాటలు వందకి వంద శాతం నిజమే ఇలా చూపించడం మీ వల్ల తప్ప ఇంకా ఎవరి వల్ల కాదు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్యూ అన్వేష్ అన్నగారు
అన్నా నిజంగా నువ్వ చెప్పిన విశయంలో తప్పు లేదు. యూట్యూబ్లో ఇప్పటి వరకు ఇలాంటి వీడియో చూడలేదు. ఈ వీడియోని అందరూ చూడాలి. చాలా బాగా చెప్పావు. Love you bro💕
Bro చాలా రోజుల తర్వాత నేను చూసిన ఒక మంచి వీడియో ఇది. చాలా బాగా చెప్పారు మీరు, నిజంగా మన వెధవలకి బుద్ది రావాలంటే మీరు చెప్పినట్లు చేయాలి. నేను ఒక Advocate ని, మీరు చెప్పిన దాంట్లో 100% నిజం ఉంది. ఈ వీడియో చూసాక నేను మీ అభిమానిని అయ్యాను.
అసలు ఏ విషయం లో ఐనా సరే అన్వేష్ అన్న నోట్లో నుంచి మాట వచ్చింది అంటే ఆందులో పోల్లు కూడా తప్పు వుండదు 100 కి 100శాతం ఆలోచించి చెప్తారు హ్యాట్సాఫ్ అన్న 💕 love from telangana
అన్న నేను dubai లో వ్యభిచారం గురించి విన్న కానీ నమ్మలేదు కానీ నువ్వు చేసిన వీడియో చూసాక its true. నీల వీడియోలు ఎవ్వరు చెయ్యలేరు. నువ్వు ప్రపంచ యత్రికుడివే కాదు నిజమైన ప్రపంచం అన్వేషకుడివి. ఇలాంటి Videos కోసం Waiting. ఇంకా ఇలాంటి informative వీడియోస్ ఎన్నో చెయ్యాలని కోరుతున్న.
ఈ బోకు విషయమై దుబాయ్ నీ చూసి ఇండియా నేర్చుకోవాలి మరి.... ", ఈ Anvesh గాడికి ఆలోచన దొబ్బింది. నేను ఇంక infrastructure, construction, skyscrapers, Roads Rules& finally standard of living ఇవి మారాలి అని చెప్తున్నాడు అనుకున్నాను. 😶🌫️
I agree with you...... భారతీయుల, సంప్రదాయుల మైండ్ సెట్ మారాల్సిన టైం వచ్చింది... మీలాంటి వాళ్ళు పదే పదే చెబుతుంటే కొంచెం కొంచెం మారుతూ పూర్తి రేప్ లు sexual harasment లేని దేశంగా మన భారత దేశం మారాలని మనమందరం కోరుకుందాం........ Love you అన్వేష్ రాజా.... 🙏🙏🙏💐💐❤️
చాలా కళలు ఉన్నాయ్ బ్రో నీలో..... ఎంటర్టైన్మెంట్ గా చెబుతూనే, మన దేశ ప్రజల మైనెస్ లు చెప్పావ్.... 👌👌👌 మొత్తం బ్రాహ్మణ వీదే, కానీ కోడి పిల్ల మాయం అయ్యింది 😄😄😄😜
ఈ అన్వేష్ కి తెలేదేమో... ఇండియా లో prostitution లేదేమో అని కొత్త నీతులు చెప్తున్నాడు.. మన దేశం ఏం అంత పథితి దేశం కాదని చెప్పండి. ముంబై, కోల్కతా,ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఉందని చెప్పండి.. ఇయనప్పటికి దక్షిణభారతదేశం కొంత నయం '. 😶
నువ్వు చెప్పే దాంట్లో ఎటువంటి తప్పులు లేవు నువ్వు చెప్పడం కూడా ఇంత బాగా చెప్తావ్ అన్వేష్ ప్రపంచ యాత్రికుడా ప్రపంచానికి నువ్వు ఇచ్చే సందేశాలు ఎంతో బాగుంటాయి కూడా all the best
Superb video annnaya. ❤ మిగతా TH-camrs ఇలాంటి వీడియోస్ చేయలంటే ఎవరు ఏమనుకుంటారు. ఎవడి మనోబావాలు దెబ్బ తింటాయో అని చేయరు. కాని నువ్వు అవన్నీ లెక్కచేయకుండా చాలా దైర్యంగా చేసావు. Hat’s of you 🙏
You are simply amazing! These are sensitive topics not open spoken in India hence we face consequences. We need ppl like you 🙏! Love from London Deepthy
You r correct brother🎉 మీలో ఎంత సరదా ఉన్నదో అలాగే మంచి జ్ఞానం కూడా ఉన్నది, సమాజంలో జరుగుతున్న నిజాన్ని అందరికీ కళ్ళకికట్టినట్టు చూపించడానికి చేసిన మీ ప్రయత్నం అమోఘం👍😇 మీరు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎉❤
Traveller ante locations chupinchadam okkate kadhu raa....... subscribers ki oka guide la knowledge ichevade asaliena traveller. That is one and only our anvesh....🙌🙌🙏🙏👏👏👌👍
chala correct ga chepparu , india update avvali. love you mi lanti vallu nijanga western cultures ki unna postives chupinchi, manalo unna under developed mindset ni marsustunnaru , so proud of u anvesh bro !
అన్న మీరు చాలా బాగా చెప్పారు దీనికోసం మనం మనుషులు మారాడు కంటే ప్రభుత్వాలు మారాలి అప్పుడు మన సమాజం బాగుపడుతుంది వాళ్ళ స్వలాభాల కోసం ఆ చట్టం ఈ చట్టం అని మన మనిషినే హింసించి చివరికి చంపేంత వరకు తీస్తుంది అది గవర్నమెంట్ చాలా బాగా చెప్పారు చాలా థాంక్స్
హాయ్ అన్న ఫస్ట్ నీకు థాంక్స్ చెప్పాలి. మాకు తెలియని ఎన్నో విషయాలు నీ వల్ల మాకు తెలుస్తున్నాయి. మీరు రావాలనుకుంటున్న మార్పు వీలైనంత త్వరగా రావాలని కోరుకుంటున్నాను.
గొడుగులు పంచే వాడు సినిమా రివ్యూ చేపెవడు ఏపటికి ట్రావెలర్ కాడు... అన్వేష్ అన్న నీలాంటి ట్రావెలర్ దొరికినందుకు మాకు చాలా ఆనందంగా వుంది. ఎందుకంటే.23:46.minits రిస్క్ తీసుకుని ప్రుప్స్ తో చూపించావ్ 🙏🙏. అన్నా నిన్ను మాత్రం గిన్నీస్ బుకువాడు చూస్తే అస్సలు వదలడు.
ప్రతి 30 యేళ్లు కి ఒక generation మరుద్ది..దానిని బిజినెస్మేన్ ఫ్యాషన్ అంటారు నార్మల్ people తరం అంటారు...కానీ ప్రతి తరంలో ఒక కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే వడు ఒక్కడే ఉంటాడు...వాడే ..✓✓TORCH BARER ✓✓✓...అన్వేష్ అన్న Torch barer ..
నువ్వు నీకోసమే కాదు ,సమాజం కోసం కూడా ఆలోచిస్తున్న మేధావి కి నా వందనాలు. ..నువ్వు చూపించే కంట్రీస్ మేము ఎప్పుడు చూడలేదు నీ కంటి తో మమ్మల్ని చూసేటట్టు చేశావు 👌👌👌👌💕💕💕💕💕 నీ లాగా ఆలోచించాలి మన గవర్నమెంట్ 🎉🎉🎉హ్యాట్సాఫ్ మై BROTHER 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤LOVE YOU భారతి్యుడు
ఎస్ బ్రదర్ నువ్వు చెప్పిన అన్నిటికి నేను అంగీకరిస్తున్నాను మన భారతదేశం ఇట్లాంటి వాటి మీద మాట్లాడడానికి అసహ్యంగా భావిస్తారు కానీ ఇప్పటి యువత కాలం మతము కులము అనేది మన భారత దేశంలో ఇప్పుడిప్పుడే అన్నిటిని వదిలి యువత బయటకు వస్తుంది మరొక విషయం అంటే మన భారతదేశంలో మద్యం తాగడానికి ఇచ్చినంత పర్మిషన్ వెరీ ఎటువంటి దానికి కూడా పర్మిషన్ ఇక్కడ ఉండవు కానీ ఆ మద్యం తాగినప్పుడు మనిషిలో జనరేకే ఉద్రేకానికి చల్లార్చడానికి వేరే రకమైన వ్యవస్థ లేదు ఇది చాలా బాధాకరమైన విషయం
Nijam dyramangaa cheppavu anvesh. As a mother i respect u, excellent video with valid points such as our food habits, proper punishments rules etc. Great.
I can't understand you're a doctor or world traveller or pshychlogist or well social influencer you're very well educated and you know everything Really you're great person Anvesh.
అన్వేష్ గారు సూపర్ మీరు చెప్పే విధానం చాలా బాగుంది ఈ వీడియో చూసిన మన ఇండియా గవర్నమెంట్ కన్నా బుద్ధి రావాలండి అలాగే మన ఇండియన్స్ కూడా మనం తెలుగోళ్లకు కూడా బాగా బుద్ధి రావాలి
Yes you are right bro... India Lo ఇంకా డైవర్స్ గురించి వేరే చెప్పక్కర్లేదు అన్నా చాలా మంది మగవాళ్ళు/ ఆడవాళ్ళు టార్చర్ పడుతున్న వాళ్ళు ఉన్నారు సంవత్సరాల కొద్దీ లాగింగ్.... ఎప్పటికీ తేల్చరూ కోర్టు ఫీజులు లాయర్ ఫీజులు , సంవత్సరాల కొద్ది వీటితోనే ఉన్న జీవితం , వయస్సు అంత గడిపేయడం... ఇదే మన ఇండియా
నిజంగా ఎంత ధైర్యంగా చెప్పారండి అన్వేష్ గారు హాట్సాఫ్ ఇంత మంచిగా చెప్పారు ఇలా ఎవరు చెప్పగలరు నిజంగా మన భారత దేశంలో ఎలా మార్పు రావాలి అని మీరు చెప్పిన దాంట్లో చాలా నిజం ఉంది.. మన ఇండియాలో ఉన్న కుళ్ళు రాజకీయాల వల్ల చాలామంది అమాయకుల, చిన్నారుల జీవితాలు బలై పోతున్నాయి.. ఎప్పుడో పాతర వేయవలసిన చట్టాలని రాజకీయ లబ్ధి కోసం పొడిగిస్తూ సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు జనాలతో ఆటలు ఆడు కుంటున్నారు.. నాయకుల మాటల మాయాజాలంలో పడకుండా ఎవరి వల్ల దేశం బాగు పడుతుందో బాగా ఆలోచించి ఓటు వేస్తే కొంతవరకు అయినా మార్పు వస్తుందేమో ఎలాగో కామన్ మ్యాన్ లు అంతా ఒక తాటిమీద నిలువ లేరు ఎవరి ఉరుకుల పరుగులు వారివే అయిపోయినవి.. కాబట్టి ఈసారైనా దేశ ప్రయోజనాల కోసం పనిచేసే నాయకులకు ఓటు వేయండి.. thank you
Mee dare, boldness, truth ki hats off, nenu kooda Bur Dubai lo unta, meeru cheppindi , choopinchindi 200% true. Also, your video is very thoughtful. Viewers lo entha mandi ki artham aindo ledo kaani, video is next level! Salute to the effort.
"I genuinely appreciate your content, bro. You not only showcase development, good vibes, and positivity in Dubai but also bring out the unique quality of reality that I admire in your videos. Similarly, please continue to raise awareness among Indian people about the reality and the thought process. Keep rocking!"
Dont give stupid ideas ,telugu vallu temples ku velluthunttaru ,Parents brothers tho Kalisiunttaru so vallaki alantti Chetha idea lu ravuv ,Nuvu maarali first india kaadhu
@@narasinghampuli4615temples ke veltunaru kabatee,kalisi vuntunaru kabate.. India loo enni rape luu jarugutunayaa Matter ade kaduu....maralsindhe THE WAY OF MINDSETS
Anduke kada anna ammayi ni kanali ante inka bhayam ga undi.. Andarni dulipesaruga okka video tho... Proud of u.... Every one should open up like u... Mana desam agupadadu anna
Nijam ga nee subscriber ayinandhuku full satisfy avutunnam anvesh memu andharam. Naku telisi e traveller neela videos cheyyaru. I like ur job 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
మన అన్వేష్ చెప్పిన ప్రతి మాటలో నిజం ఉందని నమ్మేవాళ్ళు అందరు తప్పకుండ ఒక లైక్ వేసి తను చెప్తుంది... చేస్తుంది కర్రెక్ట్ అని నిరూపించి మనందరి సపోర్ట్ తనకు ఉందని నిరూపించండి 👍👍👍👍🌹🌹
Thanks you
అన్వేస్ అన్న మీరు సెప్పింది 100/ కర్రెక్ట్
I'm 1k commenter
@@Bharathworldlasya118 vv'vvv. B
Really Correct 👍
వినడానికి చూడ్డానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా మీ ప్రతి మాట వాస్తవం కరెక్ట్ ఇలా చూపించడానికి చెప్పడానికి కూడా గట్స్ ఉండాలి థాంక్యూ బ్రో
Thanks madam 🙏🙏
India communist country ga marali
@@NaaAnveshana i hate india😡
@@NaaAnveshana exlent ga chapavu bro 😘🌹😘🌹😘
Assalamualaikum jii
ఏమో అనుకున్నా గానీ
నువ్వు మహా మేధావి అన్న
బాగా ఆలోచించి చెప్పావ్❤
Super chala baga chrppav anna super... భారత దేశంలో వ్యభిచారం పెట్టాలి లేకపోతే ఊరి శిక్ష ఐనా పెట్టాలి.... it's true
మీరు తెలుగు వారు కావడం మాకు గర్వంగా ఉంది సార్
ప్రపంచమంతా తిరిగి మంచి జ్ఞానాన్ని సంపాదించి ఈ స్పీచ్ తో దుమ్ము రేపావు బ్రో.. సమాజానికి కనువిప్పు కలిగించావు బ్రో.. ధన్యవాదాలు 👍
You are very genuine tammudu. నీలో విద్య, వివేకం, వినయం, వ్యక్తిత్వం, నీతి, నిజాయితీ, అనుభవం, ఆలోచన, అణుకువ, సమయస్పూర్తి, సమయ పాలన, సమాజ భాధ్యత అన్ని ఉన్నాయి తమ్ముడు. You are versatile.
ఇంత పెద్ద పొగడ్తను నేను పౌరాణిక సినిమాల్లో కూడా చూడలేదు
@@haneeflogs nenu kooda 😂
,👍
Anna u super anna
@@haneeflogs 0000000000
బ్రో మీ చెన్నేల్ హిందీ వెర్షన్ ఉంటె మీ యొక్క ఆవేదన భారత దేశం మొత్తం తెలుస్తుంది.
మీలాగా ఆలోచించేవాళ్లు మన భారతదేశానికి ఒక పెద్ద హోదాలో ఉండాలి అన్వేష్ అన్నగారు మీరు చెప్పిన మాటలు వందకి వంద శాతం నిజమే ఇలా చూపించడం మీ వల్ల తప్ప ఇంకా ఎవరి వల్ల కాదు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్యూ అన్వేష్ అన్నగారు
అన్నా నిజంగా నువ్వ చెప్పిన విశయంలో తప్పు లేదు. యూట్యూబ్లో ఇప్పటి వరకు ఇలాంటి వీడియో చూడలేదు. ఈ వీడియోని అందరూ చూడాలి. చాలా బాగా చెప్పావు. Love you bro💕
చాలా బాగా చెప్పావు బ్రో. నిజాన్నీ నిర్భయంగా చెప్పావు. నిజం చెప్పడానికి కూడా గట్స్ కావాలి. అది నీదగ్గర పుష్కలంగా ఉన్నాయి bro keep it up.
Plss తప్పకుండా చూడవలసిన వీడియో ఇది నిజంగా అందరికి ఇప్పటికైనా కళ్లు తెరుచుకుంటే మన రాజ్యాంగం లో సవరణలు ఉండాలి శిక్షలు కఠినం గా ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏
మన రాజ్యంగం మార్చాలి ఎందుకు అంటే రాజ్యాంగం 75యేండ్లు ఐపోయ్యింది అప్పటికి ఇపటికి చామనా మార్పులు వచ్చాయి కాబట్టి మార్చాలి రాజ్య్నగం
టాలెంట్ తో పాటు ఎంతో జ్ఞానం కలిగిన TH-camr అన్నయ్య నువ్వు... Love from Vizianagaram Andhrapradesh ❤️
నీ ధైర్యానికి నా జోహార్లు అన్వేష్...
Bro చాలా రోజుల తర్వాత నేను చూసిన ఒక మంచి వీడియో ఇది. చాలా బాగా చెప్పారు మీరు, నిజంగా మన వెధవలకి బుద్ది రావాలంటే మీరు చెప్పినట్లు చేయాలి. నేను ఒక Advocate ని, మీరు చెప్పిన దాంట్లో 100% నిజం ఉంది. ఈ వీడియో చూసాక నేను మీ అభిమానిని అయ్యాను.
Thanks sir
మీ ఫ్యాన్ అయ్యాను
ఇండియా లో మీలాగే చూపి చెప్పేవాళ్ళు ఎవరు లేరు మీరు సూపర్
@@NaaAnveshana Anna fake leni manchi deting aap chepu bro
Supar annayya
సూపర్ ఇంతగా మాట్లాడుతూ, మమ్మల్ని ఆనందంగా, ఆలోచించే విధంగా మీ మాటలు అద్బతం.అమోఘం. కంగ్రాట్స్.. మాది విశాఖపట్నం.. గాజువాక
అసలు ఏ విషయం లో ఐనా సరే అన్వేష్ అన్న నోట్లో నుంచి మాట వచ్చింది అంటే ఆందులో పోల్లు కూడా తప్పు వుండదు 100 కి 100శాతం ఆలోచించి చెప్తారు హ్యాట్సాఫ్ అన్న 💕 love from telangana
అన్న నేను dubai లో వ్యభిచారం గురించి విన్న కానీ నమ్మలేదు కానీ నువ్వు చేసిన వీడియో చూసాక its true. నీల వీడియోలు ఎవ్వరు చెయ్యలేరు. నువ్వు ప్రపంచ యత్రికుడివే కాదు నిజమైన ప్రపంచం అన్వేషకుడివి. ఇలాంటి Videos కోసం Waiting. ఇంకా ఇలాంటి informative వీడియోస్ ఎన్నో చెయ్యాలని కోరుతున్న.
ఈ బోకు విషయమై దుబాయ్ నీ చూసి ఇండియా నేర్చుకోవాలి మరి.... ", ఈ Anvesh గాడికి ఆలోచన దొబ్బింది. నేను ఇంక infrastructure, construction, skyscrapers, Roads Rules& finally standard of living ఇవి మారాలి అని చెప్తున్నాడు అనుకున్నాను. 😶🌫️
World lo ne dubai femous for sex workers...all country grls untaru ekada
@@mbbharat1724 c, MZ, x
@@ranjithreddy1698 ssssss నేను కూడా చూశాను ఇప్పుడు కూడా నేను దుబాయ్ లో చూస్తున్న brother
💕🙇♂️🙇♂️🙇♂️🙇♂️💪🌂🌂😈😆💸🌷🌷🦚🦚🙏🙏😍😍🍛😔😔🤷♂️🤷♂️🤔🤔🤔😭😭👉👍🙇♂️💕💕💕 bro
Supar anna... నీలాంటి వాళ్లే మన దేశానికి అవసరం.... నీలా మాట్లాడే విధానం.నాకు చాలాబాగా.నచుతుంది
I agree with you...... భారతీయుల, సంప్రదాయుల మైండ్ సెట్ మారాల్సిన టైం వచ్చింది... మీలాంటి వాళ్ళు పదే పదే చెబుతుంటే కొంచెం కొంచెం మారుతూ పూర్తి రేప్ లు sexual harasment లేని దేశంగా మన భారత దేశం మారాలని మనమందరం కోరుకుందాం........ Love you అన్వేష్ రాజా.... 🙏🙏🙏💐💐❤️
చాలా కళలు ఉన్నాయ్ బ్రో నీలో..... ఎంటర్టైన్మెంట్ గా చెబుతూనే, మన దేశ ప్రజల మైనెస్ లు చెప్పావ్.... 👌👌👌
మొత్తం బ్రాహ్మణ వీదే, కానీ కోడి పిల్ల మాయం అయ్యింది 😄😄😄😜
ఈ అన్వేష్ కి తెలేదేమో... ఇండియా లో prostitution లేదేమో అని కొత్త నీతులు చెప్తున్నాడు.. మన దేశం ఏం అంత పథితి దేశం కాదని చెప్పండి. ముంబై, కోల్కతా,ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఉందని చెప్పండి.. ఇయనప్పటికి దక్షిణభారతదేశం కొంత నయం '. 😶
Adi better edi better kadu manishi ,manishi Ada, moga ఎవరికైనా తన స్వేచ్ఛ తనకు ఉండాలి
అప్పుడు ఎలాంటి బలత్కరలు జరగవు
Nice and help😢 video
😂
వాస్తవం అంటే ఇది...... అసలైన మగాడు
నువ్వు చెప్పే దాంట్లో ఎటువంటి తప్పులు లేవు నువ్వు చెప్పడం కూడా ఇంత బాగా చెప్తావ్ అన్వేష్ ప్రపంచ యాత్రికుడా ప్రపంచానికి నువ్వు ఇచ్చే సందేశాలు ఎంతో బాగుంటాయి కూడా all the best
You are just a great person bro .
You are the only person who can see things in a different perspective. Hats off to your vision.
మీరు చెప్పింది 100% నిజం మన ప్రభుత్వాలు ఇ విషయం ఆలోచించాలి.
Thanks for supporting sir
Thanks brother. No words, pure joy. And we need new leaders like you to change our country to move in right direction.
సూపర్ అన్న చాలా బాగా చెప్పారు హేట్సాఫ్ అన్వేష్ చెప్పిన ప్రతి మాటలో నిజమే వుంది ఇప్పటినుండి నేను మీకు పెద్ద ఫ్యాన్ ఐపోతాను ఫ్రొ కోనసీమ
అన్వేస్ అన్న తోపు దమ్ముంటే ఆపు 💪
Anwesh anna fans like mee 👍👍
Superb video annnaya. ❤ మిగతా TH-camrs ఇలాంటి వీడియోస్ చేయలంటే ఎవరు ఏమనుకుంటారు. ఎవడి మనోబావాలు దెబ్బ తింటాయో అని చేయరు. కాని నువ్వు అవన్నీ లెక్కచేయకుండా చాలా దైర్యంగా చేసావు. Hat’s of you 🙏
మన దేశంలో నోరు తెరిచి ఏదైనా తప్పుని నిలదీస్తే మనం దేశద్రోహులం, కేసులు, శిక్షలు..... Never ever change
Yes
@@NaaAnveshanahi
@@NaaAnveshanahi hello
❤@@NaaAnveshana
👍
Superr anna intlo undi prapanchanni choostunnam ni videos dhwara ❤❤ tq
అన్నా మీ మాట ఫన్నీ గా ఉన్న హార్ట్ tachhing వర్డ్స్ సూపర్
You are simply amazing! These are sensitive topics not open spoken in India hence we face consequences. We need ppl like you 🙏! Love from London Deepthy
దుబాయ్ వ్యభిచారం గురించి చాలా బాగా వివరించారు బ్రో.. గుడ్ ఇన్ఫర్మేషన్... అందుకే అన్వేష్ అన్నా తోపు.....
Mi intension,mi hard work ki Hats off Anna 👏👏....
Mi video chusi ayina Ee samajam marali...!🙌💯
Real true words by Social police..
Hats off anna
చిన్నీ , నిర్మొహమాటంగా నిర్భయంగా ఒక బాధ్యతగా నిజాన్ని చెప్పావు 🙏 .
You r correct brother🎉 మీలో ఎంత సరదా ఉన్నదో అలాగే మంచి జ్ఞానం కూడా ఉన్నది, సమాజంలో జరుగుతున్న నిజాన్ని అందరికీ కళ్ళకికట్టినట్టు చూపించడానికి చేసిన మీ ప్రయత్నం అమోఘం👍😇
మీరు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎉❤
అన్న.... మీరు చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యం👏
అన్నా నీ మాటలు బాగున్నాయి, ఒక అన్నా లా తమ్ముడి లా మాట్లాడుతారు ❤ మీరు చెప్పిన మాటలు 100% నిజం
Awesome anvesh, ఇలాంటి వీడియో చేయాలంటే చాలా గట్స్ కావాలి, నీపై ఇంకా గౌరవం పెరిగింది.❣️
Thanks you brother
@@NaaAnveshana annaa kanii okaatti chepandiii marii akkadkii veelladm seffnaa enjoy chyachaaa😮😮😮😮
Meerruu vellina prathii desamloo eeelanti viedos makosam cheyandhii aanna pllzz🙏🙏🙏
నిజమే చెప్పారు.....కానీ మనవాళ్ళు నిజానికి ముసుగువెస్తారు కదా....
Traveller ante locations chupinchadam okkate kadhu raa....... subscribers ki oka guide la knowledge ichevade asaliena traveller. That is one and only our anvesh....🙌🙌🙏🙏👏👏👌👍
ఇలాంటి వీడియోస్ చూపించాలి అన్న కూడా దమ్ము ధైర్యం ఉండాలి అన్ని విషయాలు తెలవలి తెలుస్తనే బాగుంటాయి
మిత్రమా మీరు చెప్పింది ముమ్మాటికి నిజం నిజం, నిజం, నిజం... పూర్తిగా మీతో ఏకీభవిస్తున్నాను....👌👌👍
Thanks for supporting
అన్నా నువ్వు సూపర్ అన్న నీ ధైర్యానికి 🙏🙏🙏🙏🙏
మాయ నీ మాటలకి తిరుగులేదు👌👌
ఈ విశయం rgv గారు చాలా సార్లు చెపరూ ...మీరు సూపర్ ....
వాస్తవాన్ని కళ్లకి కట్టినట్లు చెప్పారు 🙏🏻👏👏. నేను mee వీడియోలు చూసి ఫస్ట్ తెలియక తిట్టేము. ఇపుడు అన్నీ వీడియోలు చూస్తూ big fan అయ్యిపోయాం 😊tq అండి
అన్న నువ్వు సూపర్.....
మేము చూడలేని వన్నీ చూపిస్తున్నావు.
chala correct ga chepparu , india update avvali. love you
mi lanti vallu nijanga western cultures ki unna postives chupinchi, manalo unna under developed mindset ni marsustunnaru , so proud of u anvesh bro !
No words.... Just huge respect for selection of this topic🙏
అన్న మీరు చాలా బాగా చెప్పారు దీనికోసం మనం మనుషులు మారాడు కంటే ప్రభుత్వాలు మారాలి అప్పుడు మన సమాజం బాగుపడుతుంది వాళ్ళ స్వలాభాల కోసం ఆ చట్టం ఈ చట్టం అని మన మనిషినే హింసించి చివరికి చంపేంత వరకు తీస్తుంది అది గవర్నమెంట్ చాలా బాగా చెప్పారు చాలా థాంక్స్
Thanks you
Meru chisa prati videos manchi message untadi brother 🎉🎉🎉🎉one and only great TH-camr ❤
డబ్బులు ఉన్న వాళ్లు థాయిలాండ్ వెళ్తారు లేని వాళ్లు జైలు కి వెళ్తారు సూపర్ అన్వేషణ అన్నా నువ్వు తోపు 👍👍👍
Correct kada
Jailki evadu ellamannadu, pelli chesukoni chavochuga
@@veeraaswamydupati4769andarki pelli istam undadu ga. Pelli ante malli oka pedda penta.
Festastic quote bro, well said
Naaku 35 age, dick flash chesukunta mettu debbalu tintunnanu😭😭😭😭😭😭😭😭😭😭
@@veeraaswamydupati4769మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. Sex kavali ante pelli chesuko antav enti ?
ప్రపంచాన్ని నీ కళ్ళతో చూస్తున్నాం అన్న...tq
మంచి అవగాహన కల్పించారు అన్వేష్ అన్న love you
Anna nee naala straight forward ga mataladevallani intha varaku chudaledhu hats of anna 🙏🙏
You are really great bro... E matter kosam yavaru suport cheyadam ledu. Mi stand ki na hatsoff. Proud to be your subscriber
ఇలాంటి విషయాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సామాన్య ప్రజలు సైతం తెలిసేలా తమ అభిప్రాయాలను వ్యక్తం చెయ్యాలి
అన్నయ్య అన్వేష్ నువ్వు సూపర్
హాయ్ అన్న ఫస్ట్ నీకు థాంక్స్ చెప్పాలి. మాకు తెలియని ఎన్నో విషయాలు నీ వల్ల మాకు తెలుస్తున్నాయి. మీరు రావాలనుకుంటున్న మార్పు వీలైనంత త్వరగా రావాలని కోరుకుంటున్నాను.
In my life i have never seen this type of video...!
Supperbbb bro keep rocking.
నిజానికి బయం లేదు !;) నిజం మాట్లాడారు అన్వేష్ అన్న
Thanks
గొడుగులు పంచే వాడు సినిమా రివ్యూ చేపెవడు ఏపటికి ట్రావెలర్ కాడు... అన్వేష్ అన్న నీలాంటి ట్రావెలర్ దొరికినందుకు మాకు చాలా ఆనందంగా వుంది. ఎందుకంటే.23:46.minits రిస్క్ తీసుకుని ప్రుప్స్ తో చూపించావ్ 🙏🙏. అన్నా నిన్ను మాత్రం గిన్నీస్ బుకువాడు చూస్తే అస్సలు వదలడు.
Ammo thanks
Anna aaa timeki dubailo gay akkuvu
100%
Late ga chusanu anna video....really educated video
అబ్బ అబ్బ భయ్యా నువ్వు నిజంగా సూపర్ ఏమి కంటెంట్ స్వతంత్ర దేశం మనదని చెప్పుకుంటూ అదే స్వతంత్రం కోసం పరుగు దేశాలకు వెళ్లి సుఖాలను అనుభవిస్తున్నాము
అన్న నువ్వు నా హీరో అన్న ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్లు చూపించారు అన్న నీ మాటల్లో నిజాయితీ దీన్నిబట్టి మా భారతదేశం ఎలా మారాలో అర్థమవుతుంది అన్న
21:00 Anna💗 lot of respect 🙌
ప్రతి 30 యేళ్లు కి ఒక generation మరుద్ది..దానిని బిజినెస్మేన్ ఫ్యాషన్ అంటారు నార్మల్ people తరం అంటారు...కానీ ప్రతి తరంలో ఒక కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే వడు ఒక్కడే ఉంటాడు...వాడే ..✓✓TORCH BARER ✓✓✓...అన్వేష్ అన్న Torch barer ..
Thelugu lo torch barer ante eandhi bayya
@@iamnotjocker5055 haha
abbo
నీలో విషయం వుంది బ్రో నీ వీడియో లు చూస్తూ వుంటే నా ఆసక్తి పెరుగుతుంది...
నేనుకూడా ప్రపంచాన్ని చూసే దృష్టి మార్చుకుంటాను
Thanks
నువ్వు నీకోసమే కాదు ,సమాజం కోసం కూడా ఆలోచిస్తున్న మేధావి కి నా వందనాలు. ..నువ్వు చూపించే కంట్రీస్ మేము ఎప్పుడు చూడలేదు నీ కంటి తో మమ్మల్ని చూసేటట్టు చేశావు 👌👌👌👌💕💕💕💕💕 నీ లాగా ఆలోచించాలి మన గవర్నమెంట్ 🎉🎉🎉హ్యాట్సాఫ్ మై BROTHER 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤LOVE YOU భారతి్యుడు
గుడ్ మార్నింగ్ అన్వేష్
వెయిటింగ్ ఫర్ 8 ఓ క్లాక్
కొత్త ట్రైనింగ్ సిరి స్టార్ట్ అయినట్టుగా ఉంది....
ఆల్ ది బెస్ట్ వి సపోర్ట్ యు
మీరు చేసినవన్నియు 100℅నిజమ్ brother 🙏🙏🙏🙏😢అందరికి బుద్ధి జ్ఞానములు వచేల చేపారండి చిన్న పిల్లలు కపాడుదం అన్వేష్ అన్నాయ కు సపోర్ట్ చేదం అందరం 👍👍👍👍
ఎస్ బ్రదర్ నువ్వు చెప్పిన అన్నిటికి నేను అంగీకరిస్తున్నాను మన భారతదేశం ఇట్లాంటి వాటి మీద మాట్లాడడానికి అసహ్యంగా భావిస్తారు కానీ ఇప్పటి యువత కాలం మతము కులము అనేది మన భారత దేశంలో ఇప్పుడిప్పుడే అన్నిటిని వదిలి యువత బయటకు వస్తుంది మరొక విషయం అంటే మన భారతదేశంలో మద్యం తాగడానికి ఇచ్చినంత పర్మిషన్ వెరీ ఎటువంటి దానికి కూడా పర్మిషన్ ఇక్కడ ఉండవు కానీ ఆ మద్యం తాగినప్పుడు మనిషిలో జనరేకే ఉద్రేకానికి చల్లార్చడానికి వేరే రకమైన వ్యవస్థ లేదు ఇది చాలా బాధాకరమైన విషయం
నువ్వు సూపర్ అన్నా ❤❤❤ నీ మీద చాలా గౌరవం ఉంది అన్నా ఇలాంటి వీడియోస్ చూడడానికి చాలా ఆనందంగా ఉంది😅😅😅
నీ మాటలు వినడానికి గమ్మత్తుగా ఉంటాయి కానీ నీ మాటల్లో నిజాయితీ ఉంది స్వామి నువ్వు కథస్వామి నిజమైన ఇండియా పోరులు అంటే ప్రజల గురించి ఆలోచిస్తున్నావ్
మన దేశంలో రాజుల కాలంలో, ఇప్పటికికూడా, పెద్దాపురం లాంటి గ్రామాలు ఉండేవి..
Nijam dyramangaa cheppavu anvesh. As a mother i respect u, excellent video with valid points such as our food habits, proper punishments rules etc. Great.
Ela nijam chepatanikuda bayapadithunaru chala mandi meru great 👍
👍
I can't understand you're a doctor or world traveller or pshychlogist or well social influencer you're very well educated and you know everything
Really you're great person Anvesh.
Thanks you
Hi
అన్వేష్ గారు సూపర్ మీరు చెప్పే విధానం చాలా బాగుంది ఈ వీడియో చూసిన మన ఇండియా గవర్నమెంట్ కన్నా బుద్ధి రావాలండి అలాగే మన ఇండియన్స్ కూడా మనం తెలుగోళ్లకు కూడా బాగా బుద్ధి రావాలి
MY RESPECT TO WARDS YOU HAS INCREASED TREMENDOUSLY AFTER WATCHING THIS VIDEO BRO. EVERYONE SHOULD THINK LIKE YOU 🙏🙏 FOR A BETTER SOCIETY
Good information bro me valla chala maku teliyani visayalu cheptunnaru
Yes you are right bro... India Lo ఇంకా డైవర్స్ గురించి వేరే చెప్పక్కర్లేదు అన్నా చాలా మంది మగవాళ్ళు/ ఆడవాళ్ళు టార్చర్ పడుతున్న వాళ్ళు ఉన్నారు సంవత్సరాల కొద్దీ లాగింగ్.... ఎప్పటికీ తేల్చరూ కోర్టు ఫీజులు లాయర్ ఫీజులు , సంవత్సరాల కొద్ది వీటితోనే ఉన్న జీవితం , వయస్సు అంత గడిపేయడం... ఇదే మన ఇండియా
ఈ వీడియో లెట్ గా చూసా నువ్వు సూపర్ గా మాటాడావు అన్నా హ్యాట్సాఫ్
Ne video chusake Day move avtundi Bro😍😍😍
మెసేజ్ సూపర్ అన్న మన ఇండియన్స్ కే బుద్ధి రావాలి
నిజంగా ఎంత ధైర్యంగా చెప్పారండి అన్వేష్ గారు హాట్సాఫ్ ఇంత మంచిగా చెప్పారు ఇలా ఎవరు చెప్పగలరు నిజంగా మన భారత దేశంలో ఎలా మార్పు రావాలి అని మీరు చెప్పిన దాంట్లో చాలా నిజం ఉంది.. మన ఇండియాలో ఉన్న కుళ్ళు రాజకీయాల వల్ల చాలామంది అమాయకుల, చిన్నారుల జీవితాలు బలై పోతున్నాయి.. ఎప్పుడో పాతర వేయవలసిన చట్టాలని రాజకీయ లబ్ధి కోసం పొడిగిస్తూ సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు జనాలతో ఆటలు ఆడు కుంటున్నారు.. నాయకుల మాటల మాయాజాలంలో పడకుండా ఎవరి వల్ల దేశం బాగు పడుతుందో బాగా ఆలోచించి ఓటు వేస్తే కొంతవరకు అయినా మార్పు వస్తుందేమో ఎలాగో కామన్ మ్యాన్ లు అంతా ఒక తాటిమీద నిలువ లేరు ఎవరి ఉరుకుల పరుగులు వారివే అయిపోయినవి.. కాబట్టి ఈసారైనా దేశ ప్రయోజనాల కోసం పనిచేసే నాయకులకు ఓటు వేయండి.. thank you
Thank you sir🙏
Mee dare, boldness, truth ki hats off, nenu kooda Bur Dubai lo unta, meeru cheppindi , choopinchindi 200% true. Also, your video is very thoughtful. Viewers lo entha mandi ki artham aindo ledo kaani, video is next level!
Salute to the effort.
"I genuinely appreciate your content, bro. You not only showcase development, good vibes, and positivity in Dubai but also bring out the unique quality of reality that I admire in your videos. Similarly, please continue to raise awareness among Indian people about the reality and the thought process. Keep rocking!"
Dont give stupid ideas ,telugu vallu temples ku velluthunttaru ,Parents brothers tho Kalisiunttaru so vallaki alantti Chetha idea lu ravuv ,Nuvu maarali first india kaadhu
@@narasinghampuli4615temples ke veltunaru kabatee,kalisi vuntunaru kabate.. India loo enni rape luu jarugutunayaa
Matter ade kaduu....maralsindhe THE WAY OF MINDSETS
Thanks!
Thanks you
Anduke kada anna ammayi ni kanali ante inka bhayam ga undi.. Andarni dulipesaruga okka video tho... Proud of u.... Every one should open up like u... Mana desam agupadadu anna
People wants Anvesh......To be NewsBreaker About All issues ...more than traveller...🔥
12:40 Respect to you Anvesh bro. Tears twirled in my eyes.🙏
Yee incident broo yepudu jerigindi
@@bayyavlogsreddy5505 Banjara hills DAV school lo chinnapaapa ni rape chesaadu oka kukka
@@suryas5308 okk
Yes correct
Nijam ga nee subscriber ayinandhuku full satisfy avutunnam anvesh memu andharam. Naku telisi e traveller neela videos cheyyaru. I like ur job 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Nuvvu chappindi 100%. Cuccert Anna
Love you 💖💖💖💖💖❤
దేవుడా నీ వీడియోస్ కోసం Waiting 🙏
Super anvesh🙏🙏
Anvesh 😥 ni మాటలు విని ఏడుపు వచిందిరా 🙏🏻💓💓💓
Good message for Indian youth... And politician 👍👍 it's true
Heaven 🕊️