నిజాయితీపరుడు. స్వార్థం లేదు. సగటు భారతీయుడు బాగుండాలి అనే మనస్తత్వం. ఈ కలికాలంలో ... ఉత్త పుణ్యానికి తన అనుభవాన్ని రంగరించి మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న అన్వేష్ అన్న గారు ... కి సుఖీభవ...ఆయుష్మాన్ భవ..
అన్నయ్య మొట్ట మొదటి సారి మీ వీడియో చూసాను. మీ వీడియో లో ఉన్న చక్కటి సందేశం నాకు చాలా బాగా నచ్చింది అందరూ బాగుపడాలి అని ఆలోచించే విధంగా అందరికీ అర్థం అయ్యేలా చాలా చక్కగా వివరించారు మీకు నా అభినందనలు 💐
మీ మాటలు మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి మేము ఇప్పుడు జీరో లో ఉన్నాము 😢 కోటీశ్వరులు అవ్వాలని మాకు లేదండి కానీ జనాలని స్నేహితులనీ తెలిసిన వాళ్లనీ నమ్మి మోసపోయాము మీరు చెప్పే విధానము చాలా బాగుంది 👏👏👏
నువ్వు చెప్పిన తరవాత నేను stockmarket లోకి వచ్చాను చాలా ఏళ్ళు తరవాత, మా friends అందరూ 2015 నుంచి stockmarket లో ఉన్నారు కానీ నేను ఇప్పుడే వచ్చాను, గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళ కన్నా నాలుగు దిక్కులు తిరిగే వాడికి చాలా అనుభవం ఉంటది
@daytradertelugu @MoneyPurse follow these channels. Slow ga market ante enti ela operate avthadhi ani idea vastadhi. Channel lo chala old videos vuntai refer. Cheyandi
మీ గురించి ఇన్ని రోజులు ఏమో అనుకున్నా ... మీరు అసలు 👌. మీరు చెప్పింది 100% correct అండి. ఇన్ని సంవత్సరాలు ఏం చేసిన్నా అనిపిస్తుంది ఇప్పుడు. చేసినయ్ చేసినట్టు ఖర్చు చేసినా. తిన్నది లేదు, తాగింది లేదు. కనీసం ఒక బండి కూడా కొనుక్కోలే. చూసే వాళ్ళకి మాత్రం వీడు ఇన్ని సంవత్సరాలు నుండి చేస్తున్నాడు ఎంత సేవింగ్స్ చేసిండో అనుకోవడం తప్ప.😢
అన్నా మీరు చెప్పే విషయాలు ప్రతి ఒక్క మనిషికి ఉపయోగకరం ధనవంతులు కావాలని కోరిక ఉన్న వాళ్ళు ఎలా అయ్యారో ఇలా నేర వేరుతుంది అని మీరు వివరిస్తున్నందుకు మీకు శతకోటి వందనాలు
To be frank, Acha Telugu lo super ga cheppavu bro. You are inspiration to all youngsters. Nee slang vere level bro, even I’m also from native vizianagam only. I loved your videos. Recently I started watching your videos. Too good brother. After started watching your videos, learning stock market. Thanks bro. Keep do good videos.
30 లక్షల అన్నాను మూడు ఛానల్ గుర్తించాయి..... 60 లక్షలు అన్నాను 10 ఛానల్ గుర్తించాయి....... కోటి రూపాయలు అన్నాను ప్రపంచమే గుర్తిస్తుంది...... నిరూపించారు డబ్బే ప్రధానం 🔥🔥🔥🔥🔥🔥🔥
నేనూ స్నేహితులకి ఇచ్చి 1.5cr నష్ట పోయా,ఇప్పుడు కళ్లు తెరిసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించ 40%రిటర్న వచ్చాయి,సంవత్సరం పాటు క్రమంగా పెట్టుబడి పెట్టాను ఒక్కసారిగా పెట్టుబడి పెట్టలేదు,కొన్ని తప్పులు జరిగాయి వాటిని సరిదిద్దుకున్న లేకపోతే 50% పైన లాభం వచ్చేది
Seriously meeru cheppina prathi point equal to 10 financial books hats of you I like your strait forwardness, from 2019 I am following financial deciplane n not comparing with friends this is biggest one in life. I am proud of my self like you same mentality ❤❤
మొదట్లో మిమ్మల్ని ట్రోల్ చేసిన వీడియోస్ చూసి ఎవడో పిచ్చోడు అనుకున్న.. కానీ మొన్న మీ యూట్యూబ్ షార్ట్ ఒకటి చూసి మీపై నా అభిప్రాయం మార్చుకున్న.. చాలా బాగా ఎక్సప్లెయిన్ చేస్తున్నారు... సూపర్ bro..
Kastam viluva telisina vallu meeru ... Neney kadhu natho patu prathi okka pedavaadu crorepati chudalani mee anveshana .hats off to you anna ... U given a lot of information .. tq tq very much .. ❤❤
నిజంగా బాగుపడాలి అనుకునేవారికి ఇ వీడియో కచ్చితంగా నచ్చుతుంది నేను ఎంతో చదువుకోలేదు కానీ knowledge చాలా వుంది అడ్డమైన వీడియోస్ చూడడం మానేసి ఇ stocks market videos చూసి చూసి బాగా నేర్చుకుని కొంచెం కొంచెం invest చేసాను ఈరోజు వక ipo తగిలింది చాలా happy అనిపించింది నిజంగా అంతా పెట్టేయమని కాదు కానీ ముందు కొంచెం అవగాహన తెచ్చుకోండి stock market గురించి
@@thungadaveeduraju5497 దానికి గ్యారంటీ లేదండి కానీ నేర్చుకొంటూ ఉంటే మంచిదే కదా పనికివచ్చే విషయమే కదా (నేను కూడా అదే చెప్తున్న మొత్తం పెట్టయమనలేదు అవగాహన తెచ్చుకోమంటున్న) 👍👍
@thungadaveeduraju5497 అన్నిసార్లు లాభం రాదు నష్టమే రావచ్చు కానీ నేర్చుకోవచ్చు బాగా నేర్చుకున్నాక invest చేసుకోవాలి నేను చెప్పేది అవగాహన తెచ్చుకోండి అని invest చేయమని కాదు👍👍
సూపర్ బ్రో.... ఇన్ని రోజులు మిమ్మల్ని ఏంటో అనుకున్నాను, కానీ మీరు గ్రీట్ బ్రో వర్తబుల్ మెసేజ్ ఇచ్చారు, ఇది నాకు నా givithamlo లాస్ట్ 6 మంత్స్ నుంచే జరగుతుంది😢😢😢😢
అనుభవం లోంచి పుట్టుకొచ్చినవే నిజమైన సోఫానాలు ఆమాటలలో నిజాయితీ ఎక్కువ ఉంటుంది❤❤❤❤❤కష్టే ఫలే సుఖే ❤ యువతకు మంచి సలహాలు ఇచ్చి మంచి మార్గాల్లో పయనించే టట్లు చేస్తున్నావు thank u bro
Excellant.నీలాగా ఇంతకంటే కళ్ళు తెరిపించేవాడు ఇంకొకడు వుండడు. మీకు హ్యాట్సాఫ్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యువతకు వో మంచి సందేశము. మార్గ నిర్దేశ్యము..
Good evening anna Miru stocks video chesinappati nundi mimmalni follow avuthunnanu Eppudu video chustunnanu Bore lekunda saradaga పాఠాలు జీవితానికి ఉపయోగపడేలా చెప్తున్నారు కృతజ్ఞతలు 🎉🎉🎉🎉🎉 God bless you మీ మంచి మనసుతో నన్ను దీవించండి
Hai bro manato mamuluga undadu ante emo anukunna nuvvu very intelligent bro nee videolaki addict ayanu very thankful excellent information life lo evaru chepparu ilaga all the best prapancha yatrikudiki jayaho jai hind
Absolutely true word's anvesh anna.. అప్పు తీసుకొనేటప్పుడు దేవుడులా ఆదుకొన్నావ్ అయ్యా.. అంటారు, కానీ తిరిగి అడిగేటప్పుడు శత్రువు లా చూస్తున్నారు..❤❤❤.. లవ్ యూ బ్రదర్..
Angel one app download chekondi mali kyc complete cheyandi next stocks lo invest cheskondi sir (stock market Telugu hunter ) you tube channel undandi andilo stocks analysis chesi vivaristharu follow avandi sir
Meru investment cestara Anna ma iifl security lo stock market lo memu process cestam Anna what ever meru caialli Anna mutual funds are what else meku kavali Anna memu process cestam
@@PraneethsaiKarasala investment చేస్తాను....మంచి fundementel best stock select చేసుకుని....stock up& down... time lo down అవుతున్న ప్రతీ సారి...buying చేస్తే...good returns వస్తాయి👍 present my best stocks EMS & pricol &ceat& coal indea...... ఇలా...
హాయ్ అన్నయ్య నువ్వు చెప్పే ప్రతి మాట నిజం.. మా ఇంట్లో మా మనిషి లాగా ఉంటావ్ నువ్వు చెప్పే మాటలు కూడా అలాగే ఉంటాయి మా మంచికోసం చెప్పేలాగా tq 💐 అన్నయ్య మీరు ఎప్పుడు బాగుండాలి అన్నయ్య... మీ వీడియో స్ చూస్తాను లైక్ ఇచ్చి చూస్తాను కానీ ఏ రోజు కామెంట్ చేయ్యలేదు మీరు మీ మాటలు వింటూనే మీ వీడియో ఐపోయేది ఇదే నిజం కానీ మీరు ఎంతగా ఆలోజిస్తున్నారు అన్నయ్య 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
అందరు బెట్టింగ్ అప్లను ప్రమోట్ చేస్తూ ఉంటే నువ్వు మాత్రమె మా గురించి ఆలోచించి చెయ్యకుండా మంచి నిర్ణయం తీసుకున్నారు ఎలా స్టాక్ మార్కెట్లో నీకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్పండి అన్న నిలా మా గురించి ఆలోచించే వారు తక్కువ నీ ఆరోగ్యం నీవు బాగుండాలని మనస్పూర్తిగా దేవుడిని కోరుకుంటూ అన్న👍❤😊
అన్నా నువ్వు చెప్పేది 100% కరెక్ట్ నువ్వు చెప్పేది కొంతమంది మర్చిపోయిన బాధ లేదు కానీ నువ్వు చెప్పేది చాలా మంచి మంచి విషయాలు జీవితంలో విలువైన విషయాలు ఇది నేనైతే ప్రతిరోజు నువ్వు చెప్పే కచ్చితంగా వినాల్సిందే వింటాను
అందరూ యువతను బెట్టింగ్ యాప్ల వైపు తీసుకెళ్తే ఈ ప్రపంచయాత్రికుడువాళ్ళని ఆర్థికంగా బలంగా తయారు చేస్తున్నాడు నీకు చాలా పుణ్యం వచ్చేస్తుంది అయ్యా అన్వేషణ
Super kada
Edo na chinna prayatnam andi
Super super undhi Mee Idea
Meeru cheppe vidhanam mariyu mee sense of humour maa yuvathaku chala inspiration ga undhi Anna thank u anna@@prapanchayatrikudu007
చిన్న ప్రయత్నం కాదు పెద్ద ప్రయత్నమే బ్రదర్. Good Initiative
@@prapanchayatrikudu007
మీరు ముక్కుసూటిగా మాట్లాడే విధానం బాగుంది. మీ బాధ మీ అనుభవం నేర్పిన పాఠాలు మాకు వివరించినందుకు ధన్యవాదాలు.
నిజాయితీపరుడు. స్వార్థం లేదు. సగటు భారతీయుడు బాగుండాలి అనే మనస్తత్వం. ఈ కలికాలంలో ... ఉత్త పుణ్యానికి తన అనుభవాన్ని రంగరించి మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న అన్వేష్ అన్న గారు ... కి సుఖీభవ...ఆయుష్మాన్ భవ..
సమాజం పట్ల ఎంతో బాధ్యత తో మీరు చేసిన ఈ వీడియో కోట్ల మంది యువత కు కనువిప్పు కావాలి... ఆచరణ లో పెట్టి సమాజానికి మీలా మేలు చేయాలి... 👍👍👍🙏
100% జీవన విధానం చెప్పావు అన్న , Thank you very much.
యూవత అందరు చెడు మార్గంలో నడిపిస్తే అన్న మీరు మాత్రం యూవత ఎలా ఎదగాలి ఎలా కుటుంబంను yela❤️పోసించాలి అన్ని చెపుతున్నావు ❤మీ ఆలోచలకు 🙏🙏🙏
బుర్రకి బొక్క పడ్డా తరువాతే జ్ఞానోదయం అవ్వుద్ది. సూపర్ కాటేషన్. 🎉🎉👌👌
నా inspiration నువ్వే అన్నా... నన్ను ఆశీర్వాదించు 🙇🏻🙏🏻
నిండు నూరేళ్లు సుఖపడే జీవితం గురించి చాలా చక్కగా వివరణ ఇచ్చారు 👌👌💐
Correct 👍👍👌👌
@@Rajeswari.rm-9 yes 👌🏻
ఈరోజు యువతకి ఉపయోగకర సమాచారం అందించినందుకు...
ధన్యవాదములు బ్రదర్
తెలుగు ప్రజలకు ఇంత చక్కగా ఆర్థిక పాఠాలు నేర్పిస్తున్న ప్రపంచ యాత్రికుడుకి ధన్యవాదాలు❤.
యువత కు సంబంధించిన మంచి వీడియో చేసినoదుకు చాలా థాంక్స్ ❤❤❤❤❤
నువ్వు యాత్రికుడివి కాదు మాంత్రికుడువి నా జీవితాన్ని మార్చావు ❤❤ చాలా థాంక్స్ and love యు ❤❤❤
Hi bro
అన్నయ్య మొట్ట మొదటి సారి మీ వీడియో చూసాను. మీ వీడియో లో ఉన్న చక్కటి సందేశం నాకు చాలా బాగా నచ్చింది అందరూ బాగుపడాలి అని ఆలోచించే విధంగా అందరికీ అర్థం అయ్యేలా చాలా చక్కగా వివరించారు మీకు నా అభినందనలు 💐
డబ్బు గురించి చెబుతూ జీవిత పాఠం నేర్పవు ధన్యవాదాలు.❤❤❤
ఇలాంటి జ్ఞానం ని అందరికీ తెలిసే విధంగా నిష్కల్మషం గా ఇవ్వ గలిగిన ఒకే ఒక youtuber..... మన అన్వేష్ ❤
మీ మాటలు మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి మేము ఇప్పుడు జీరో లో ఉన్నాము 😢 కోటీశ్వరులు అవ్వాలని మాకు లేదండి కానీ జనాలని స్నేహితులనీ తెలిసిన వాళ్లనీ నమ్మి మోసపోయాము మీరు చెప్పే విధానము చాలా బాగుంది 👏👏👏
ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉండండి బ్రో i like u market gurinchi chala baga చెప్తారు మీరు మీ వల్లనే మాకు koncham అవగాహనా వస్తుంది Tq
ప్రతి పేదవాడు అన్న చెప్పిన మాటలు వింటే కచ్చితంగా బాగుపడతాము......... థాంక్యూ అన్వేష్ అన్న
Tq అన్న ఎం ఆశించకుండా అందరికీ ఉపయోగపడే విషయం చెప్పారు
మీరు గ్రేట్ అన్న, ప్రపంచ యాత్రతో పాటు, ప్రజలను అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు
Pedda pedda traders cheppina nenu enter avvaledu stock market meeda bhayam tho nuvvu cheppaka dhairyam vacchindi
Thankyou anna
Long-term investment cheyyu kani trading cheyaku
Treding ante anti bro@@rakeshm1535
Chala chala baaga chepparu mi manchithaname mimmalni Eroju ila nilabettindhi anipisthundi, Thankyou for good message 🙏🏻
నువ్వు చెప్పిన తరవాత నేను stockmarket లోకి వచ్చాను చాలా ఏళ్ళు తరవాత, మా friends అందరూ 2015 నుంచి stockmarket లో ఉన్నారు కానీ నేను ఇప్పుడే వచ్చాను, గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళ కన్నా నాలుగు దిక్కులు తిరిగే వాడికి చాలా అనుభవం ఉంటది
బ్రో నేను up stocks app ఏకించ కానీ ఎలా ముందుకు వేళలో తెలియడం లేదు బ్రో ప్లీజ్ చెపప్పవా కొంచెం
Just check in youtube videos you will understand how to open demat account @@Rajulocalvideosbeera
Nenu try cheyli ani anukuntunna emi cheyali cheyppandi .....anna
@daytradertelugu @MoneyPurse follow these channels. Slow ga market ante enti ela operate avthadhi ani idea vastadhi. Channel lo chala old videos vuntai refer. Cheyandi
Anna Your Cantact Pls
సూపర్ బ్రదర్ నిమాటలు చాలా ఉపయోగపడుతున్నాయి tq
మీ గురించి ఇన్ని రోజులు ఏమో అనుకున్నా ... మీరు అసలు 👌. మీరు చెప్పింది 100% correct అండి. ఇన్ని సంవత్సరాలు ఏం చేసిన్నా అనిపిస్తుంది ఇప్పుడు. చేసినయ్ చేసినట్టు ఖర్చు చేసినా. తిన్నది లేదు, తాగింది లేదు. కనీసం ఒక బండి కూడా కొనుక్కోలే. చూసే వాళ్ళకి మాత్రం వీడు ఇన్ని సంవత్సరాలు నుండి చేస్తున్నాడు ఎంత సేవింగ్స్ చేసిండో అనుకోవడం తప్ప.😢
అన్నా మీరు చెప్పే విషయాలు ప్రతి ఒక్క మనిషికి ఉపయోగకరం ధనవంతులు కావాలని కోరిక ఉన్న వాళ్ళు ఎలా అయ్యారో ఇలా నేర వేరుతుంది అని మీరు వివరిస్తున్నందుకు మీకు శతకోటి వందనాలు
❤
డబ్బు సంపాదించాలి అంటే పనిచేయడం ఆపాలి 🌹
కోటీశ్వరుడు అవ్వడం ఈజీ కానీ లైఫ్ టైం కోటీశ్వరుడుగా ఉండడం గొప్ప 🌹
To be frank, Acha Telugu lo super ga cheppavu bro. You are inspiration to all youngsters. Nee slang vere level bro, even I’m also from native vizianagam only. I loved your videos. Recently I started watching your videos. Too good brother. After started watching your videos, learning stock market. Thanks bro. Keep do good videos.
చాలా మంచి గా చెప్పేరు అన్వేష్ గారు, నిజాలు కఠినంగా ఉంటుంది కానీ మీరు చెప్పింది నిజం
14:59 nundi manchi interesting ga vundi. Very useful 👌 and very much required for youth now.
15mins video chusaka , ee comment ni chusaa broo...😢😢
@@vikranthsingu2208😂😂
😂@@vikranthsingu2208
30 లక్షల అన్నాను మూడు ఛానల్ గుర్తించాయి.....
60 లక్షలు అన్నాను 10 ఛానల్ గుర్తించాయి.......
కోటి రూపాయలు అన్నాను ప్రపంచమే గుర్తిస్తుంది......
నిరూపించారు డబ్బే ప్రధానం 🔥🔥🔥🔥🔥🔥🔥
మంచి నగ్న సత్యం చెప్పావన్న మోస్ట్ వాల్యు ఇన్ఫర్మేషన్❤❤❤❤🎉🎉🎉🎉 గ్రేట్ అన్న థాంక్యూ
నేనూ స్నేహితులకి ఇచ్చి 1.5cr నష్ట పోయా,ఇప్పుడు కళ్లు తెరిసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించ 40%రిటర్న వచ్చాయి,సంవత్సరం పాటు క్రమంగా పెట్టుబడి పెట్టాను ఒక్కసారిగా పెట్టుబడి పెట్టలేదు,కొన్ని తప్పులు జరిగాయి వాటిని సరిదిద్దుకున్న లేకపోతే 50% పైన లాభం వచ్చేది
sir oka 2 lakhs amount Naku help cheyandi sir stock market lo daddy amount telikunda vadesanu..interest monthly pay chestam pls sir
me portfolio stocks chepthara, if mf stocks also
Hi siz plz guide me sir
Sir anvesh garu iam spent share market last four year btl total lost pls help one lack send iam favour
Appu eavvaku appu thisukoku niku inkoti telida real raste undani danilo stac market kanna ekkuva returns vastayani
Super video anna నిజమైన దేశ అభివృద్ధి కి ఎంతో మేలు చేస్తుంది.ఈ video యూత్ కు సరైన గైడెన్స్ ఇస్తుంది
నువ్వు ఏ కల్మషం లేని మనిషివి అన్నా. I like you. And you are my always good &great man❤️
Seriously meeru cheppina prathi point equal to 10 financial books hats of you I like your strait forwardness, from 2019 I am following financial deciplane n not comparing with friends this is biggest one in life. I am proud of my self like you same mentality ❤❤
Oka teacher..........oka friend.......oka parents.....kuda cheppani viluvaina information nv maki andhistunnav annna.
Salute annaa🙌🙌🙌🙌
మొదట్లో మిమ్మల్ని ట్రోల్ చేసిన వీడియోస్ చూసి ఎవడో పిచ్చోడు అనుకున్న.. కానీ మొన్న మీ యూట్యూబ్ షార్ట్ ఒకటి చూసి మీపై నా అభిప్రాయం మార్చుకున్న.. చాలా బాగా ఎక్సప్లెయిన్ చేస్తున్నారు... సూపర్ bro..
Kastam viluva telisina vallu meeru ... Neney kadhu natho patu prathi okka pedavaadu crorepati chudalani mee anveshana .hats off to you anna ... U given a lot of information .. tq tq very much .. ❤❤
ఫస్ట్ టైం అన్న వన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా మీ వీడియో మొత్తం చూడటం సూపర్ గా చెప్పావ్ అన్న 👏👏🙌🙌🙏🙏
Meeru cheppinavanni naa jeevithsmlo jarigayi. Kani oka valuable word chepparu. Thank you very much
.
మీరు అందించే అద్భుతమైన వీడియోలు చూడడం నాకు ఒక హాబీగా అయింది ఇప్పుడు.
ఈ వీడియో విలువ ఒక్క జీవితకాల అనుభవంతో సమానం...ధనం మూలం ఇదం జగత్...!wonderfull messge anna❤
నిజంగా ఇప్పుడు నువ్వు ఒక యోగి లా కనిపించావు.. ఒక ఫ్యామిలీ మెంబెర్ లా యువతకు మంచి సందేశాన్నిచ్చావు అన్వేష్...❤
నిజంగా బాగుపడాలి అనుకునేవారికి ఇ వీడియో కచ్చితంగా నచ్చుతుంది నేను ఎంతో చదువుకోలేదు కానీ knowledge చాలా వుంది అడ్డమైన వీడియోస్ చూడడం మానేసి ఇ stocks market videos చూసి చూసి బాగా నేర్చుకుని కొంచెం కొంచెం invest చేసాను ఈరోజు వక ipo తగిలింది చాలా happy అనిపించింది నిజంగా అంతా పెట్టేయమని కాదు కానీ ముందు కొంచెం అవగాహన తెచ్చుకోండి stock market గురించి
ఈ stock market లో అన్నీ సార్లు లాభం వస్తుందా sir or madem?
@@thungadaveeduraju5497 దానికి గ్యారంటీ లేదండి కానీ నేర్చుకొంటూ ఉంటే మంచిదే కదా పనికివచ్చే విషయమే కదా (నేను కూడా అదే చెప్తున్న మొత్తం పెట్టయమనలేదు అవగాహన తెచ్చుకోమంటున్న) 👍👍
@thungadaveeduraju5497 అన్నిసార్లు లాభం రాదు నష్టమే రావచ్చు కానీ నేర్చుకోవచ్చు బాగా నేర్చుకున్నాక invest చేసుకోవాలి నేను చెప్పేది అవగాహన తెచ్చుకోండి అని invest చేయమని కాదు👍👍
సూపర్ బ్రో.... ఇన్ని రోజులు మిమ్మల్ని ఏంటో అనుకున్నాను, కానీ మీరు గ్రీట్ బ్రో వర్తబుల్ మెసేజ్ ఇచ్చారు, ఇది నాకు నా givithamlo లాస్ట్ 6 మంత్స్ నుంచే జరగుతుంది😢😢😢😢
చాలా మంచిగా చెప్పారు అన్న youtube ఛానల్ లో ప్రత్యేకమైన వ్యక్తి నువ్వే అన్న🎉 thank you
అనుభవం లోంచి పుట్టుకొచ్చినవే నిజమైన సోఫానాలు ఆమాటలలో నిజాయితీ ఎక్కువ ఉంటుంది❤❤❤❤❤కష్టే ఫలే సుఖే ❤ యువతకు మంచి సలహాలు ఇచ్చి మంచి మార్గాల్లో పయనించే టట్లు చేస్తున్నావు thank u bro
తమ్ముడు నీవు కుర్రాళ్లకు షేర్ మార్కెట్ గురించి మంచి అవగాహన కలిగించావు
Excellant.నీలాగా ఇంతకంటే కళ్ళు తెరిపించేవాడు ఇంకొకడు వుండడు. మీకు హ్యాట్సాఫ్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యువతకు వో మంచి సందేశము. మార్గ నిర్దేశ్యము..
చాలా.......... చాలా............ చాలా...... బాగా చెప్పావు అన్వేష్ 🎉. హీరో ల గురించి బాగా "గడ్డి "పెట్టావు,god bless you always 👍❤.
మీరు చెప్పిన ప్రతి మాట exact గా నిజం నా మనసులో మాట చెప్పారు నన్ను నేను చూసుకున్నట్టు అండి అన్వెస్ గారు first comment
Miru cheppe prathi vishyam ardem chesukunnodu bagupadutadu
Andariki manchi cheyalane mi thought Chala goppadi sir
చాలా బాగా చెప్పారు ఆన్న
Good evening anna
Miru stocks video chesinappati nundi mimmalni follow avuthunnanu
Eppudu video chustunnanu
Bore lekunda saradaga పాఠాలు జీవితానికి ఉపయోగపడేలా చెప్తున్నారు కృతజ్ఞతలు 🎉🎉🎉🎉🎉
God bless you
మీ మంచి మనసుతో నన్ను దీవించండి
Intha baaga avaru cheptharu anvesh garu 💯 naku budhi vachindi nanu ivaalti nundi share market maathrama choostha thank you 🎉
Hai bro manato mamuluga undadu ante emo anukunna nuvvu very intelligent bro nee videolaki addict ayanu very thankful excellent information life lo evaru chepparu ilaga all the best prapancha yatrikudiki jayaho jai hind
Last Dialogue Matram Akshara Satyam "Dabbu Untene Viluva Manaki" 🙌💯
Nuvv zero nuchi start ayavv anna . anduke niku a noppi thelusu. Ni words thelusuthudi. Excellent anna
Anna నమస్తే ఎలా ఉన్నావ్
నీ శరీరం మార్కెట్ వీడియో చుసిన తర్వాత అర్ధం అయ్యింది మధ్య తరగత వాడికి ఇదే మంచి మార్గం అని.. నేను చేస్తున్న.. Tq bayya🥰🤝🤝🤝
27:13 lachim Devi andhariki ravali ❤
ఏం చెప్పావు అన్వేష్ అన్నా.. నువ్వు మాములోడివి కాదు.. తోపులకే తోపు 👌
Anna mamalni roju elage motivate cheyyandi.......😊 Mee financial experience matho share chesinandhuku chala santhosham......keep going annaaa....meeru life Inka chala nechukuni. Top position reach avvalani ashistunnamm......Tq annaaaaa.😊
మా అన్వేష్ అన్నా ఏది చెప్పినా అది 100% నిజం ❤❤❤❤
Anna nuvu ma devuduvi ela yavaru chepparu ❤❤🙏🙏
Excellent అన్వేష్ , శుభోదయం .... నిజం గా మంచి సందేశం ఇచ్చావ్ కృతజ్ఞతలు 💐💐💐
Absolutely true word's anvesh anna.. అప్పు తీసుకొనేటప్పుడు దేవుడులా ఆదుకొన్నావ్ అయ్యా.. అంటారు, కానీ తిరిగి అడిగేటప్పుడు శత్రువు లా చూస్తున్నారు..❤❤❤.. లవ్ యూ బ్రదర్..
Super Explanation Anna👌.....from Hyderabad ❤.
Stock market లో ఏ విధంగా Stocks కొనాలి??D mat account elaa open చెయ్యాలి , ఒక వీడియో చెయ్యండి..❤❤
Already day trader Telugu and money purse channel vallu chesaru
Brother memu stock market trading chaistamu @Sriharizx message chaiyadhi investment kosam
Angel one app download chekondi mali kyc complete cheyandi next stocks lo invest cheskondi sir (stock market Telugu hunter ) you tube channel undandi andilo stocks analysis chesi vivaristharu follow avandi sir
మీరు మారరు
Avunu oka video clear ga cheyandi
Good 👍 savings important....NAA salarylilo 30% savings చేస్తా...1 year ki 360 %>> ఇందులో మనికి ..200 % income create అవుతుంది👍🔥🔥
Meru investment cestara Anna ma iifl security lo stock market lo memu process cestam Anna what ever meru caialli Anna mutual funds are what else meku kavali Anna memu process cestam
@@PraneethsaiKarasala investment చేస్తాను....మంచి fundementel best stock select చేసుకుని....stock up& down... time lo down అవుతున్న ప్రతీ సారి...buying చేస్తే...good returns వస్తాయి👍 present my best stocks EMS & pricol &ceat& coal indea...... ఇలా...
@@chandraraochandrarao6544 sir ur mail ID
Correct GA cheppav anna Nijayathi ga sampadinchadam Chala kastam👌
నువ్వు చెప్పిన ప్రతి మాట అక్షరాలా నిజం 👏👏👌👌
నా ముందర కూర్చొని నా గురించి చెపినవ్ నిలా నిజంగా ఎవరు చెప్పారు అన్నా u r my హీరో అండ్ ఇన్స్పిరేషన్ ❤
Ayyaa niku sathakoti vadhanalu ma kallu theripinchav nuvve ma devudivi jai anveah baba❤🙌🏻
అన్న నీవు ఎపుడు అయినా మా మంచికే చెపుతావ్ ❤❤❤❤
అవినాష్ అన్న. సేవింగ్ గురించి చాలా వివరంగా. అర్థమయ్యేలా చెప్పారు. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. థాంక్యూ సో మచ్ అవినాష్ అన్న❤
Nuvvu cheppina vidhaanam funny ga vunna visayam lo manchi mater vundi bro👍🏽
హాయ్ అన్నయ్య నువ్వు చెప్పే ప్రతి మాట నిజం.. మా ఇంట్లో మా మనిషి లాగా ఉంటావ్ నువ్వు చెప్పే మాటలు కూడా అలాగే ఉంటాయి మా మంచికోసం చెప్పేలాగా tq 💐 అన్నయ్య మీరు ఎప్పుడు బాగుండాలి అన్నయ్య... మీ వీడియో స్ చూస్తాను లైక్ ఇచ్చి చూస్తాను కానీ ఏ రోజు కామెంట్ చేయ్యలేదు మీరు మీ మాటలు వింటూనే మీ వీడియో ఐపోయేది ఇదే నిజం కానీ మీరు ఎంతగా ఆలోజిస్తున్నారు అన్నయ్య 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Nen thoppuuuu ani anthaa confidence gaa annaaa chepthunnadu antey ....dhammmu unadali mawaa... Anvesh annna thopuuuuu dhammmutey apuuuu🎉🎉🎉🎉🎉
అందరు బెట్టింగ్ అప్లను ప్రమోట్ చేస్తూ ఉంటే నువ్వు మాత్రమె మా గురించి ఆలోచించి చెయ్యకుండా మంచి నిర్ణయం తీసుకున్నారు ఎలా స్టాక్ మార్కెట్లో నీకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్పండి అన్న నిలా మా గురించి ఆలోచించే వారు తక్కువ నీ ఆరోగ్యం నీవు బాగుండాలని మనస్పూర్తిగా దేవుడిని కోరుకుంటూ అన్న👍❤😊
మీ ఈ ప్రయత్నంలో చాలా మంది విజయం సాధించాలి, దాంట్లో నేను కూడా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤
పెరిగాయా తరిగాయా దాని గురుంచి చెప్పవలిసింది. పెరిగాయా తరిగాయా అనే విషయం పై చూసేవాళ్ళు లైక్ వేసుకోండి.....
Really suparb ga exaplain chesavu anna sontha vallu kuda ela cheparu i really love your words thank you so much annaya
చాల బాద్యతగా చెప్పరు తమ్ముడు
25:33 linga baba 😂😂😂 super explanation anna😂😂😂
Super Anvesh..manchi vishayalu cheppinru❤❤❤
Good Lesson❤❤❤❤for youth like us అన్నా , thank you
నేను వచ్చింది వచ్చినట్టు కార్చుపెట్టేస్తా😢అలా అని వృధా ఖర్చులు ఐతే కావు...need to learn😊
గుడ్ లెసన్ అన్నా
Chala manchiga chepparu brother....
Miru cheppina prathi word chala valuebull ..
Very genuine person avinash 😊
Love you 😘🤟
Meekosam kakunda makosam eevidanga cheppevallevaru vundaru anna, one and only prapancha yatrikudu, Hatsoff anna
మీ వీడియోస్ అన్నింటిలో ఇది బెస్ట్ వీడియో అన్న..... ఈ వీడియో తో నాలాంటి వాళ్ళు చాలామంది మీకు అభివాదం చేస్తారు అన్న
లాస్ట్ లో ఏడుపు వచ్చింది బ్రో నువ్వు చెప్పేది 💯నిజం బ్రదర్ 🙏మన మిడిల్ క్లాస్ వాళ్లకు చాలామంచి ఇన్ఫర్మేషన్ 🙏
Excellent speech Annaiah 👏👏👏 very riyalized information thank you Annaiah
22:05 GOD LEVEL MOTIVATION 🤯🙏👌
Anna ki like vesukondi🙌
మీరు తెలుగు రాష్ట్రంలో పుట్టడం మేము చేసుకున్న అదృష్టం 🙏
Anna meeru chaala great, andaru financial strong avvalani meeru chestunna effort ki chaala thanks anna.
100 percent correct brother I have lost 40 lakhs after that I have invested in shares and land only
అన్నా నువ్వు చెప్పేది 100% కరెక్ట్ నువ్వు చెప్పేది కొంతమంది మర్చిపోయిన బాధ లేదు కానీ నువ్వు చెప్పేది చాలా మంచి మంచి విషయాలు జీవితంలో విలువైన విషయాలు ఇది నేనైతే ప్రతిరోజు నువ్వు చెప్పే కచ్చితంగా వినాల్సిందే వింటాను
Day to Day ilaney motivate cheyy ana
Maa generation ki financial life okatndani gurthuchrstav ❤