Dating with Colombian Girl | Naa Anveshana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ค. 2022
  • colombia, colombian women, dating in colombia, medellin colombia, colombian girls, medellin, dating in colombian culture, dating in colombia medellin, medellin colombia travel, colombian girlfriend, parque lleras, colombian women medellin, how to expat, Dating with Columbian
    #naaanveshana #dating #colombiangirl #medellin #telugutraveller #travelvlog #traveller #traveling #travel

ความคิดเห็น • 2.2K

  • @shivareddy6675
    @shivareddy6675 ปีที่แล้ว +1399

    అన్నయ్య నీ దయవల్ల డేటింగ్ అంటే ఏంటో నీట్ గా అర్థమైంది, ఇవి మన దేశం వరకు రాకుండా చూడాలి, అప్పుడెప్పుడో ఈస్ట్ గోదావరి మొగుడు ఇంగ్లీష్ పెళ్ళాం సినిమా చూశాను , రేపటి డేటింగ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్న మీ తమ్ముడు

  • @naresh8899
    @naresh8899 ปีที่แล้ว +304

    ప్రపంచం మొత్తం తిరుగుతూ, నవరసాలు అనుభవిస్తూ, తెలుగు మాట్లాడుతూ ఉన్నందుకు నీకు అభినందనలు....
    నువ్వు నిజమైన భాష ప్రేమికుడు వి.....

    • @ithaganinaresh8623
      @ithaganinaresh8623 ปีที่แล้ว +3

      Yes ... honest person👍

    • @prasadgranites8141
      @prasadgranites8141 5 หลายเดือนก่อน

      కానీ కొందరు ఆంధ్రా యూట్యూబర్స్ ఈ యనను విమర్శించడమే పనిగా పెట్టుకొ న్నారు. ఇది కొంచెం బాధాకరం! మన
      నా తెలుగు వాడిని మనం సంస్కరించుకో పోతే, పాకిస్థానీ వాడు అభినందిస్తాడా.!?🤔🤔

  • @varunsai5699
    @varunsai5699 ปีที่แล้ว +1371

    మెడికల్ షాప్ లో హెల్మాట్ తీసుకోవడం కూడా వీడియో లో పెట్టారంటే మీరు ఎంత genuine అనేది తెలుస్తుంది... 🙏

    • @ArunKumar-hh9xg
      @ArunKumar-hh9xg ปีที่แล้ว +36

      హెల్మెంట్ అంటే ఏమిటి అన్న

    • @SANDY_021
      @SANDY_021 ปีที่แล้ว

      @@ArunKumar-hh9xg condom

    • @SmokerGaming_7
      @SmokerGaming_7 ปีที่แล้ว

      @@ArunKumar-hh9xg Condom

    • @Wavelife123
      @Wavelife123 ปีที่แล้ว +154

      @@ArunKumar-hh9xg ఏదయినా బండి నడిపేటప్పుడు పెట్టుకొనేది, safety కోసం 😉

    • @ShivaRishi2020
      @ShivaRishi2020 ปีที่แล้ว +53

      @@ArunKumar-hh9xg helmet ante rakshaka kavacham

  • @RamellyRajendhar12
    @RamellyRajendhar12 ปีที่แล้ว +362

    తెలుగు విత్తనాలు ప్రపంచం మొత్తం చల్లుతున్నవురా . నువు గ్రేట్ రా తమ్ముడు ..
    all the best bro

  • @rajilesnar9841
    @rajilesnar9841 ปีที่แล้ว +35

    🔥కష్టాల్లో కూడా.. సంతోషంగా ఉండాలి అనే విషయం అర్థమైంది ఈ వీడియో చూశాక.. ✍🏼😍 awesome

  • @goodmorning7307
    @goodmorning7307 ปีที่แล้ว +67

    అర్జున్ రెడ్డి సినిమా లో లాగా తెలుగులోనే మాట్లాడాను ఈ పిల్లకి అర్దం కాకూడదు అని సినిమా గుర్తుకు తెచ్చారు 😂😂😂😂

  • @badshashabbu7753
    @badshashabbu7753 ปีที่แล้ว +258

    Umpa and Ravi inner feeling..hamayya veedu mammlni vadilesadu 🙏devdaaa

    • @thikhaibhai5700
      @thikhaibhai5700 ปีที่แล้ว +6

      😂👍

    • @shaikpetpahilwan6361
      @shaikpetpahilwan6361 ปีที่แล้ว +17

      Hahaha but chance ledu roast cheyalsinde

    • @mejarivenkatesh6514
      @mejarivenkatesh6514 ปีที่แล้ว

      😂😂😂

    • @karvind5005
      @karvind5005 ปีที่แล้ว +9

      Vallaku elanti videos chesa Dhammu ledhu.... Only Anvesh...

    • @user-dw7ko7sy5u
      @user-dw7ko7sy5u ปีที่แล้ว +8

      Vallu videos chese dyryam leka strikes వేస్తున్నారు

  • @madhugotti1
    @madhugotti1 ปีที่แล้ว +42

    Hi Anwesh,
    You are saying about indian marriage culture and life style are 100% correct.

  • @c.s.i.churchchudi
    @c.s.i.churchchudi ปีที่แล้ว +50

    మెలిస్సా నీకు సూపర్ జోడీ..అన్న..మీరిద్దరూ vlog చేస్తే కళ్ళు తిప్పుకోలేని అనుభూతి కలుగుతుంది ...

  • @rowdy8407
    @rowdy8407 ปีที่แล้ว +225

    ONE MAN SHOW
    NA ANVESH 😎

    • @rowdy8407
      @rowdy8407 10 หลายเดือนก่อน

      @@RaiderRaider18-me8fn మి వాళ్ళ ద లాస్ట్ వర్డ్

  • @Roserose-zu5hq
    @Roserose-zu5hq ปีที่แล้ว +76

    మందు ఒక వ్యసనం
    సిగరెట్ ఒక వ్యసనం
    అన్వేషణ ఒక వ్యసనం మా వివర్స్ కి..
    నిన్ను చూడకుండా నీ మాట వినకుండా మేము ఉండలేము రా బాబు..
    I love you bro.. I support always you
    Love from -Rajesh.

  • @gk7046
    @gk7046 ปีที่แล้ว +30

    ఉత్తరంధ్రా వారిది అసలయిన ధైర్యం.. ఎక్కడికయినా వెళ్లి బతకాగలరు అని prove చేసావ్. From తెలంగాణ

    • @naveenthuniki2223
      @naveenthuniki2223 11 หลายเดือนก่อน

      మనది దక్షిణ సైడ్

  • @reddi.sanyasinaidursnaidu1232
    @reddi.sanyasinaidursnaidu1232 ปีที่แล้ว +9

    U r very genuine person brother and truly hearted soal

  • @indian5546
    @indian5546 ปีที่แล้ว +144

    గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు గల మన భారతదేశం చాలా గొప్పది ఈ దేశంలో నేను పుట్టినందుకు గర్విస్తున్నాను జై భారత్ మాతాకీ జై 🕉️🚩🇮🇳🙏

    • @veerconsul8227
      @veerconsul8227 ปีที่แล้ว +4

      em baabu, gaddi vaami chatulo emavutundi mana graamaallo?

    • @gopik7216
      @gopik7216 ปีที่แล้ว +1

      India lo husband's ni champatam oka fashion ayyindhi.. World lo ekkada kuda illigal affairs kosam husband ni champey great country india great culture unna only country' 9 months old baby ni rape cheysi champina great people unna great country

    • @drdrdk1071
      @drdrdk1071 ปีที่แล้ว +2

      @@gopik7216 ఎవడురా నువ్వు.... నువ్వు పుట్టి ఏదైనా ఊడ బికుతున్నావు అంటే అది ఈ దేశ బిక్ష.... నిన్ను పుట్టించి నా మీ అమ్మ ,నాన్న లేను అడుగు ఈ దేశ సంస్కృతి....
      నీ లాంటి పరాయి సంస్కృతి ని అవలంభించిన కొంత మంది వెధవా ల వలన ఈ దేశ సంస్కృతి రాను రాను పోయి పాశ్చాత్య సంస్కృతి వస్తుంది.

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 ปีที่แล้ว

      @@gopik7216 MR SANNASULU
      IDHI KAARANAM KAAMAM THO KOTTUKUNNARU CHAALA MANDI

    • @productgreeks3307
      @productgreeks3307 ปีที่แล้ว

      @@drdrdk1071 me mom dad korikatho nuvvu puttavu gani e dasam, culture ani ninnu valu kanaledu,
      Dengu athi dengaku, Desam lo Desam bhakthi okkate free vunna anni nuvvu sampadinchali,
      Ikkada only buyers sellers vuntaru, beggers givers kadu

  • @Mohankkrish
    @Mohankkrish 10 หลายเดือนก่อน +43

    Ramgopal verma,Na anveshana are the only 2 people in the world born to live the life to the full❤❤❤

  • @dhayanidhi5072
    @dhayanidhi5072 ปีที่แล้ว +2

    Super explained about dating... ni genuine kiokka 👏👏

  • @imaxwel1334
    @imaxwel1334 ปีที่แล้ว +32

    నువ్వు అదృష్టవంతుడివి bro అన్ని దేశాల items ని రుచి చూస్తున్నావు , అన్నిటి కంటే ఎది చాలా బాగుందో కూడా చెప్పు.....

    • @Randomguy-zy3bc
      @Randomguy-zy3bc ปีที่แล้ว

      🤣

    • @prasanna9969
      @prasanna9969 ปีที่แล้ว +2

      అక్కడితో ఆగడంలేదు... మనమే గొప్ప అనే tag తో కొల్లగొడుతున్నాడు.. 500 రేజులనుండి విదేశాల్లోవుంటూ వారిది తింటూ వారిని తెగుడుతున్నాడు.. అదీ ఆయనగారి నీతి

  • @vivekmatta2098
    @vivekmatta2098 ปีที่แล้ว +214

    From last 2 days I'm watching your Somali , kosova , Serbia , Armenia country videos
    Somali videos are just osm
    Armenia also super ❤️

  • @sanjeevreddybobbala5208
    @sanjeevreddybobbala5208 ปีที่แล้ว +12

    Wow.. nothing vulgar.. too cute video.. loved it❤

  • @gk7046
    @gk7046 ปีที่แล้ว +8

    మనోళ్లు వెళ్లి ఊరికే రారు... మీరు కామన్ గా ఏం జరుగుద్దో అదే చూయించారు. Open mindset. No inhibitions. 👍

  • @gulflomahesh4405
    @gulflomahesh4405 ปีที่แล้ว +15

    అన్వేష్ అన్న rock రో చాలా మంచి మనసున్న మనిషి 🥰

  • @prasanthkumar7330
    @prasanthkumar7330 ปีที่แล้ว +20

    You nailed it brooo...advanced congratulations to 500k

  • @kirankumar9719
    @kirankumar9719 ปีที่แล้ว +4

    Really p 😀roud of your introduction while making a vlog.. fantastic 👍👍

  • @palakurthisrinivas1
    @palakurthisrinivas1 ปีที่แล้ว +1

    You are a awesome you tuber and genuine person

  • @kashiyajjala5168
    @kashiyajjala5168 ปีที่แล้ว +57

    అన్నయ్య గుడ్ మార్నింగ్ 🤩🤩🤩

  • @chigurumahesh
    @chigurumahesh ปีที่แล้ว +77

    కొలంబియాలో ఆయిల్ చెంజ్ చేసిన నా అన్వేష్😄😁

    • @anilnetha2412
      @anilnetha2412 ปีที่แล้ว +14

      ఇప్పుడు బండి మస్తు స్మూత్ అయితది మైలేజ్ కూడా బాగా వస్తది🤣🤣😂😂

    • @SHARATH_GOUD300
      @SHARATH_GOUD300 ปีที่แล้ว +2

      🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @ramram-fd6cs
      @ramram-fd6cs ปีที่แล้ว +2

      🤣🤣

  • @bhaskarv3068
    @bhaskarv3068 ปีที่แล้ว +2

    Very nicely shown the dating.
    Thanks avinash. Take care of your health. Good bless you my dear.

  • @yakobudarla4700
    @yakobudarla4700 ปีที่แล้ว

    Bro miru chala baga update chestunaru nice bro.miru ellane continue cheyandhi all the best

  • @revanthkumarmylife1457
    @revanthkumarmylife1457 ปีที่แล้ว +17

    Hai bro
    Super video
    I'm daily watching you r video's
    Continue traveling
    Your fight also

  • @travelwithpbl6074
    @travelwithpbl6074 ปีที่แล้ว +35

    Real youtuber meeru…continue your journey bro

  • @Gopi..
    @Gopi.. ปีที่แล้ว +40

    You are really superb and awesome (honest) bro ..
    Love from karnataka 💛❤️

  • @dasmajhi3907
    @dasmajhi3907 11 หลายเดือนก่อน +7

    You teach all things😂😂 great channel

  • @mahadevkorra4535
    @mahadevkorra4535 ปีที่แล้ว +42

    నాకు డేటింగ్ అంటేనే తెలియదు అన్న నువ్వు ఇలా చూపించడం వల్ల నాకు బాగా అర్థమైంది థాంక్యూ అన్న

    • @sateesh9525
      @sateesh9525 ปีที่แล้ว

      🤣🤣🤣🤣🤣🤣

    • @healthsecrets4880
      @healthsecrets4880 ปีที่แล้ว

      నీకు డేటింగే కాదు.
      అభివృద్ధి అంటే కూడా తెలియదు.
      రాజకీయం , కులం , మతం

  • @pratapdj1571
    @pratapdj1571 ปีที่แล้ว +25

    All the best bro 💐we all support you 🙏

  • @munikumarkumar3412
    @munikumarkumar3412 ปีที่แล้ว

    Good information Anna congratulations all'the best

  • @chandrasekhar3082
    @chandrasekhar3082 ปีที่แล้ว

    Last lo superb msg bro ❤️❤️❤️

  • @kanil8504
    @kanil8504 ปีที่แล้ว +15

    ఇలాంటివన్నీ మాకు తెలియదు కానీ మీలాంటి వాళ్ళ పాల సంస్కృతి గురించి మాకు ఒక అవగాహన వచ్చింది. ఎలాంటిదైనా మన సంస్కృతి ప్రపంచంలోనే అతి సనాతన ధర్మం అంటే మహిళలకు ప్రతి వాళ్లకు ఇలాంటి సంస్కృతి మన భారతదేశంలో ఉండటం నా అదృష్టం మన అదృష్టం

  • @vamsinaidu2534
    @vamsinaidu2534 ปีที่แล้ว +90

    Proud to be Indian And Live like a legend dangerous Travellerr

  • @vammy5009
    @vammy5009 ปีที่แล้ว

    Nice video Anveshuu!

  • @rockyboy777
    @rockyboy777 ปีที่แล้ว

    Super nice information annaya🥰

  • @prashanthsvs
    @prashanthsvs ปีที่แล้ว +13

    Thank you Anna 💐💐💐💐🔥🔥🔥

  • @vinodhalagallery
    @vinodhalagallery ปีที่แล้ว +6

    Nijamga mee traveling videos superrrr ❤️

  • @shankarshankarkm2032
    @shankarshankarkm2032 ปีที่แล้ว +1

    Super video anna 💯💯🔥🔥

  • @thenatureinvillage
    @thenatureinvillage 11 หลายเดือนก่อน +14

    Congratulations for your 1M views on this dating video 🎉❤🎉❤🎉❤

  • @sreenujami1651
    @sreenujami1651 ปีที่แล้ว +10

    అద్ధిరిపోయింది vlog 👍👍👍💖

  • @premkumarg2665
    @premkumarg2665 ปีที่แล้ว +12

    బాగా చెప్పారు 👌👌👌👌

  • @mochiharikishan7904
    @mochiharikishan7904 ปีที่แล้ว +1

    మీ వీడియోలు చాలా బాగున్నాయి. చాలా బాగుంది క్లోజ్ గా 👌

  • @nanivallu569
    @nanivallu569 ปีที่แล้ว

    Taggedeley....anna...ne vedios exlent...super 👌👌

  • @rajuluvadla5455
    @rajuluvadla5455 ปีที่แล้ว +63

    డేటింగ్ కు కొత్త అర్థం చెప్పిన అన్వేష్ గార్కి ధన్యవాదాలు.

  • @lovaraju9457
    @lovaraju9457 ปีที่แล้ว +22

    Superb video Anna

  • @rajasekhar4903
    @rajasekhar4903 ปีที่แล้ว

    Super bro. You also speak their language. Nice bro

  • @raghavakumar8957
    @raghavakumar8957 ปีที่แล้ว +2

    Excellent....and useful things sharing through your vedio...its showed in between Hindu and foreign religious beliefs and culture.
    🙏🏼Hare Krishna God bless you 💖💖

  • @saicharan8481
    @saicharan8481 ปีที่แล้ว +54

    Old Anvesh is back....😂😂
    Thanks 🙏🙏

  • @SiblingsTeluguVlogs
    @SiblingsTeluguVlogs ปีที่แล้ว +6

    Nyc video annaya 🔥

  • @santhoshboddi14
    @santhoshboddi14 ปีที่แล้ว +2

    super Bro
    i liked it so much
    infact i like these kind of videos very much😂😊

  • @maheshbabu01452
    @maheshbabu01452 ปีที่แล้ว

    Nice information brother

  • @kumarmudiki8446
    @kumarmudiki8446 ปีที่แล้ว +10

    Ur Rocking Bro continue 👍👍👍👍👍

  • @shanutarak82
    @shanutarak82 ปีที่แล้ว +7

    Best travelling youtuber our anvesh 🥳👏🏻❤️

  • @kudumulavenkatesham7514
    @kudumulavenkatesham7514 ปีที่แล้ว +2

    Enjoy your dating anna😊😊😊

  • @badugurajuraju5309
    @badugurajuraju5309 ปีที่แล้ว

    సూపర్ బ్రో మీ ఈ జర్నీ విజయవంతం గా జరగాలి అని నేను కోరుకుంటున్న. గుడ్ లక్.

  • @areygopi461
    @areygopi461 ปีที่แล้ว +3

    1million subscribers soon anna. I'm waiting for this.

  • @softnaveen
    @softnaveen ปีที่แล้ว +5

    Anna Advanced congratulations for near to 5 lakhs subscribers
    🎉🎉🎉🎉🎉🎉🎁🎁🎁

  • @neeelumaturi5077
    @neeelumaturi5077 8 หลายเดือนก่อน

    Anvesh brother every country girl tho happy ga enjoy chestunnaru vallu kuda friendly ga happy ga vuntunnaru meru kuda over ga behave cheyatam ledu, you r real hero 💐

  • @yamarnath3751
    @yamarnath3751 ปีที่แล้ว

    Wow 🤩 wonderful bro very good exploring thanks bro

  • @royexperiments8369
    @royexperiments8369 ปีที่แล้ว +31

    నేను కూడా అక్కడికి వచ్చేస్తా 🤗 అన్నా నాకు చాలా బోర్ కొడుతుంది అమ్మాయిల్ని ప్రేమించి మోసపోయే కంటే Dating వల్ల నిజమైన ప్రేమని ఆస్వాదించొచు

    • @royexperiments8369
      @royexperiments8369 10 หลายเดือนก่อน

      @@RaiderRaider18-me8fn nee Amma puuku ni denguta ra

  • @asipavan2675
    @asipavan2675 ปีที่แล้ว +14

    I am addicted u r vedios brother.... all the best keep going 👍👍👍

  • @Vedhanshi888
    @Vedhanshi888 ปีที่แล้ว

    Hi annaya, mee videos super ga untayi

  • @raghu623
    @raghu623 ปีที่แล้ว

    Soon reaching 5 lakh subscribers 👌

  • @explorewithlokanath2032
    @explorewithlokanath2032 ปีที่แล้ว +76

    గుడ్ for youth, when i was Engg, i use to ask my friends, what is meaning of dating!, it really helps youth, and up and downs of dating, nice aware ness. Geart useful🌹🌹

    • @malimali6584
      @malimali6584 ปีที่แล้ว

      డేటింగ్ వీడియో సెండ్ మీ

    • @explorewithlokanath2032
      @explorewithlokanath2032 ปีที่แล้ว

      @@malimali6584 hello, tube light thereis no dating vidio, knw each other, for further... Talks and understand each other

    • @iammealways1124
      @iammealways1124 11 หลายเดือนก่อน

      Dating ante adavallu money dobbe oka timepass activity ani ardam aindi 😂

  • @prashantireddy9358
    @prashantireddy9358 ปีที่แล้ว +26

    YAY!!! YOU GOT YOUR CHANNEL BACK 🤠

  • @Jolly_Hari
    @Jolly_Hari 3 หลายเดือนก่อน +2

    Bro i love your honesty..Love from karnataka❤️

  • @ninja1854
    @ninja1854 ปีที่แล้ว +3

    Super bro...coloumbian language ni kuda chedugudu adhutunnaavu..
    I'm so surprised 😱😱😱

  • @krishnachaitanya9978
    @krishnachaitanya9978 ปีที่แล้ว +7

    Super mawaaa ❤️💙

  • @USAAshokReddy
    @USAAshokReddy ปีที่แล้ว +5

    Anvesh Brooo Superrrr Real TH-camr 🔥 Genuine

  • @mahammadasraf3436
    @mahammadasraf3436 ปีที่แล้ว

    Anna nv keka thurrum e Video tho pedda kaduu Athi pedda Fan ni ayya 😍😍

  • @jagadeeshadapala3217
    @jagadeeshadapala3217 ปีที่แล้ว +4

    How many are here after anvesh bro post 🤔

  • @sureshsompetatelukula6972
    @sureshsompetatelukula6972 ปีที่แล้ว +3

    Anna nuv baga enjoy chesthunnav keep rocking ❤️❤️ @naaanveshana anna enjoy pandagoo

  • @maheshbabu-br2ss
    @maheshbabu-br2ss ปีที่แล้ว +4

    Keep rocking bro

  • @prudhvidatla3625
    @prudhvidatla3625 ปีที่แล้ว

    Anvesh bro super tips ichavu

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 ปีที่แล้ว

    Hats off location bro students and children's enjoy in this museum bro

  • @sivashankar3868
    @sivashankar3868 ปีที่แล้ว +6

    Maa Anvesh is back please Anvesh bro continue traveling 🧳 videos please your always rock ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @rockstar-cm1nm
    @rockstar-cm1nm ปีที่แล้ว +20

    Helmet enduku konnav anna mari 😂😂 water posi aadukovadanikaaaa😂😂...nice video

  • @bandiramesh8975
    @bandiramesh8975 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు అన్వేష్ గారు వీడియో గురించి వివరంగా😂

  • @arkaadivasiculture6987
    @arkaadivasiculture6987 10 หลายเดือนก่อน

    Brother IAM really enjoyed the video super bro

  • @alien3143
    @alien3143 ปีที่แล้ว +88

    Finally our Anvesh dng dating fr his stress to releave ❤️

  • @MNyt15
    @MNyt15 ปีที่แล้ว +5

    Nuv thopu bro👌
    Nee genuinity ki take a bow 🙏

  • @kingpubg2077
    @kingpubg2077 ปีที่แล้ว +1

    ❤️ annaya goa gurinchi oka video please motham TH-cam lo sarainaa video okati ledhu nuvu ithey ani currect ga cheppthav

  • @murthyk6944
    @murthyk6944 ปีที่แล้ว +2

    You are daring and genuine person.

  • @krishdhilip7067
    @krishdhilip7067 ปีที่แล้ว +32

    Indian culture very powerful others country's coming to indian culture some people's Happy ❤️

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 ปีที่แล้ว +17

    Avinash akada culture chala baaga chupinchav. Thank you 👌👍

  • @sunilsuni302
    @sunilsuni302 ปีที่แล้ว

    Next level content

  • @Bhargavi0217
    @Bhargavi0217 ปีที่แล้ว

    Take care bro....super super super 👌👌👌

  • @vinodnomula4555
    @vinodnomula4555 ปีที่แล้ว +5

    Good Morning Anvesh Bro🌻🌻🌄

  • @suryaarts3895
    @suryaarts3895 ปีที่แล้ว +7

    మ్యూజియం చాలా బాగుంది

  • @ajithveldandi8735
    @ajithveldandi8735 ปีที่แล้ว

    Third eye chanel explained very well about MCN

  • @neeelumaturi5077
    @neeelumaturi5077 8 หลายเดือนก่อน

    Anvesh brother super me every video chusta tour videos ante nakistam 🤝

  • @polahemanth2205
    @polahemanth2205 ปีที่แล้ว +3

    Hi bro keep rocking 🔥🔥💓

  • @dudeimstoned5141
    @dudeimstoned5141 ปีที่แล้ว +42

    Bro nuvu ilantivi public chestunnavu
    Neeku marriage avvali kada broo..
    I think you gonna marry foreigner now..😂

    • @itzmeyogi9414
      @itzmeyogi9414 ปีที่แล้ว +4

      Anvesh don't marriage bro 👍

    • @K.24editz10
      @K.24editz10 ปีที่แล้ว +4

      Cheating chese kanta ila open ga unte life lo clarity untadhi....anni thelise ga cheskunvuu ani ......

  • @bikedev8116
    @bikedev8116 ปีที่แล้ว +1

    ఇలాంటి వీడియోస్ చేయకు అన్న దయచేసి

  • @bharadhishivanand7550
    @bharadhishivanand7550 ปีที่แล้ว

    Ultimate bro, keep doing more vedios, All the best❤