ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Lyrics :ఆరాధన అందుకో (2)పాప క్షమాపణ జీవమునిచ్చినకరుణామయా.. అందుకోఆరాధన అందుకోఅబ్రహాము ఇస్సాకు యాకోబు దేవామోషేతో అన్నావు ఉన్నానని (2)అల్ఫయు నీవే ఓమెగయును (2)ఆద్యంత రహితుండ నీవేననిఘనతా మహిమా నీకేయనిహల్లెలూయా గానము చేసెదనుపాప క్షమాపణ జీవమునిచ్చినకరుణామయా.. అందుకోఆరాధన అందుకోపాపంబున జన్మించి నశియించితినిలోకంబు నాదనుచు ఆశించితిని (2)అయినా నీవు రక్షణ నివ్వ (2)వెలిగించి పంపితివి యేసు ప్రభునుఘనతా మహిమా నీకేయనిహల్లెలూయా గానము చేసెదనుపాప క్షమాపణ జీవమునిచ్చినకరుణామయా.. అందుకోఆరాధన అందుకోతెలిసికొంటిని నా యేసు నిన్నుసర్వ శక్తి గల ప్రభువనియు (2)రానున్నావు మరలా నాకై (2)ఆనంద దేశములో నన్నుంచుటకైఘనతా మహిమా నీకేయనిహల్లెలూయా గానము చేసెదనుపాప క్షమాపణ జీవమునిచ్చినకరుణామయా.. అందుకో ||ఆరాధన||
Praise to God
Super
All glory to God
Akka praise the lord. Hamsumathi Mary garila dhivikamina swaram.miku yesayya ichhina giftki yesayyaki vandhanaalu
Chala baaga padaru akka
మంచిపాట మంచిగ పాడినందుకు అక్క మీకు ఆ దేవాదిదేవుడికీ వందనాలు❤
చాలా కాలం తరువాత ఈ పాట నీ నోట వినడం సంతోషం గా ఉంది సౌజన్య. God bless you
Thank you annayya 🙏
All Glory to God.Very nice composition sister
సిస్టర్ గారు వందనాలు చాలా మంచి పాట పాడినందుకు నా హృదయపూర్వక వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you brother 🙏
Pads xlent ga play chesthunnaru anna 👍
Sister super singing
🙏🙏🙏🙏👏👏👏👏👏🎤🎤🎤
Good voice
🙏సామర్థ్యం కలిగిన వారు దేవుని పనికి 🙏
Thanks a lot brother 🙏
God bless you and very nice song
Thank you akka
Devuniki Mahimakalugu🙏
Amen
Vadina awesome👏👏 anthe
Thank you madhu 🙏
No words anthe 😍
Glory to god
Very nice music and singing Akka
Thank you anand
Very nice akka 💛
Thank you 🙏
very nice singing sister , keep it up ,God bless you ⭐⭐⭐⭐🎧
Wonderful song 🎶
Excellent voice & devotional lyrical song...this sweet savour worship to Lord bless you abundantly Sister🎤🎼🎵👏👏Glory to the God🙏
Thank you so much brother 🙏
Fantastic akka 🤩❤️
Thank you subhash
Chala chala baga paadaaru vadina 😍😍😍😍😍😍😍
Thank you nana
Nice ...super..
Wonderful singing 👌👌God bless you sis 💐💐
Thank you sister 🙏
God bless you Akka 😊🙌
Please insert lyrics
Wonderful song akka
Original song please.
If we can somebody insert lyrics in comments, it is easy to sing and learn song with sister.
అక్క ఈ పాట ట్రాక్ పెట్టరా ప్లీస్
Lirics plzzz
Misic adirindi...evaro kaani ..vaalla best ichaaru...singing ok
Lyrics :
ఆరాధన అందుకో (2)
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో
అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా
మోషేతో అన్నావు ఉన్నానని (2)
అల్ఫయు నీవే ఓమెగయును (2)
ఆద్యంత రహితుండ నీవేనని
ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో
పాపంబున జన్మించి నశియించితిని
లోకంబు నాదనుచు ఆశించితిని (2)
అయినా నీవు రక్షణ నివ్వ (2)
వెలిగించి పంపితివి యేసు ప్రభును
ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో
తెలిసికొంటిని నా యేసు నిన్ను
సర్వ శక్తి గల ప్రభువనియు (2)
రానున్నావు మరలా నాకై (2)
ఆనంద దేశములో నన్నుంచుటకై
ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో ||ఆరాధన||
Praise to God
Super
All glory to God
Akka praise the lord. Hamsumathi Mary garila dhivikamina swaram.miku yesayya ichhina giftki yesayyaki vandhanaalu
Chala baaga padaru akka
మంచిపాట మంచిగ పాడినందుకు అక్క మీకు ఆ దేవాదిదేవుడికీ వందనాలు❤
చాలా కాలం తరువాత ఈ పాట నీ నోట వినడం సంతోషం గా ఉంది సౌజన్య. God bless you
Thank you annayya 🙏
All Glory to God.
Very nice composition sister
సిస్టర్ గారు వందనాలు చాలా మంచి పాట
పాడినందుకు నా హృదయపూర్వక వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you brother 🙏
Pads xlent ga play chesthunnaru anna 👍
Sister super singing
🙏🙏🙏🙏👏👏👏👏👏🎤🎤🎤
Good voice
🙏సామర్థ్యం కలిగిన వారు దేవుని పనికి 🙏
Thanks a lot brother 🙏
God bless you and very nice song
Thank you akka
Devuniki Mahimakalugu🙏
Amen
Vadina awesome👏👏 anthe
Thank you madhu 🙏
No words anthe 😍
Glory to god
Amen
Very nice music and singing Akka
Thank you anand
Very nice akka 💛
Thank you 🙏
very nice singing sister , keep it up ,God bless you ⭐⭐⭐⭐🎧
Wonderful song 🎶
Thank you brother 🙏
Excellent voice & devotional lyrical song...this sweet savour worship to Lord bless you abundantly Sister🎤🎼🎵👏👏Glory to the God🙏
Thank you so much brother 🙏
Fantastic akka 🤩❤️
Thank you subhash
Chala chala baga paadaaru vadina 😍😍😍😍😍😍😍
Thank you nana
Nice ...super..
Wonderful singing 👌👌God bless you sis 💐💐
Thank you sister 🙏
God bless you Akka 😊🙌
Thank you nana
Please insert lyrics
Wonderful song akka
Original song please.
If we can somebody insert lyrics in comments, it is easy to sing and learn song with sister.
అక్క ఈ పాట ట్రాక్ పెట్టరా ప్లీస్
Lirics plzzz
Misic adirindi...evaro kaani ..vaalla best ichaaru...singing ok