పశ్చాతాపమును కలిగించే స్తుతిఆరాధన ॥ Hosanna Ministries Youth Meeting - Heart Touching Live Worship

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 334

  • @Hemalatha-rv4go
    @Hemalatha-rv4go 2 ปีที่แล้ว +241

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మీ కన్నీటి ప్రార్థనలు మా పిల్లల మనస్సును మార్చింది .26/01/23 జరిగిన యవనస్తుల కూడిక మా పిల్లలలో చాలా మార్పు కలిగించింది ఈ రోజు ఉదయం 4. AM కి మాతో కలిసి ప్రార్థన చేసారు మీకు మా వందనాలు .

    • @Samuelpaul777
      @Samuelpaul777 2 ปีที่แล้ว +5

      Praise God 🙏

    • @rajeshbadugu1546
      @rajeshbadugu1546 2 ปีที่แล้ว +5

      Glory to God

    • @blessy3537
      @blessy3537 2 ปีที่แล้ว +2

      So happy brother

    • @kondamanchiliissak2877
      @kondamanchiliissak2877 ปีที่แล้ว +3

      దేవుని కి స్తోత్రము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ

    • @dhanarajuraju892
      @dhanarajuraju892 ปีที่แล้ว +1

      Devuniki mahima kalugunugaaka

  • @JyothiChinthakindhijyothi
    @JyothiChinthakindhijyothi 2 ปีที่แล้ว +64

    కనికర పూర్నుడా నన్ను క్షమించయ్య తెలిసి తెలిసి నిన్ను ఆయాసపెట్టానయ్య 😭😭

  • @yugeshnissey
    @yugeshnissey 2 ปีที่แล้ว +68

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మీ ద్వారా మా పిల్లలు 4. Am కి లేచి ఎక్కువ సమయం వాఖ్యం చదివి ప్రార్థన చేస్తున్నారు thank you annya.

  • @timothyofficial5253
    @timothyofficial5253 2 ปีที่แล้ว +138

    వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగటం లేదు దైవజనులకు నా నిండు వందనాలు

  • @vamsi6740
    @vamsi6740 ปีที่แล้ว +50

    ఆకాశమందు నీవు తప్పా... నాకెవరూ ఉన్నారు అయ్యా..! 🥺🙏🙌🤚

    • @KondaKacema
      @KondaKacema 13 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏

  • @savaramurali3017
    @savaramurali3017 ปีที่แล้ว +47

    ఇలాంటి కన్నీటి స్తుతి ఆరాధన ప్రతి సంఘాలు లో ఉండాలి. యేసయ్యా నీకే స్తోత్రమ్........

  • @daivavaraprasadpakanati9735
    @daivavaraprasadpakanati9735 2 ปีที่แล้ว +37

    ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు, నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపెను నీ సన్నిధిలో నీ సమూకములో ..

  • @miriyalasandhya
    @miriyalasandhya 4 หลายเดือนก่อน +9

    క్షమించు యేసయ్య యేసయ్య ఆత్మ దేవా పాపిని నన్ను క్షమించు యేసయ్య నిన్నే చూస్తున్నా ప్రియా పరలోకపు తండ్రి నన్ను క్షమించు యేసయ్య నిన్నే ప్రార్థిస్తున్నాను తండ్రి.

  • @Rajuraju-lo4qb
    @Rajuraju-lo4qb ปีที่แล้ว +22

    తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మహిమ కలుగును

  • @pradeepYeleti-e6v
    @pradeepYeleti-e6v 10 หลายเดือนก่อน +11

    యేసయ్య నేను తెలిసి తెలిసి చాలా తప్పులు చేసా ...ప్రభువా నన్ను క్షమిస్తావా ...డాడీ నేను మందిరాన్ని దూరం చేసుకున్న ...😢😢😢

  • @Rajuraju-lo4qb
    @Rajuraju-lo4qb ปีที่แล้ว +13

    యేసయ్య అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక

  • @royallives8400
    @royallives8400 2 ปีที่แล้ว +10

    Johnwesly anna ma kosam Devudi dhaggara edchaavu😭
    Mammalni matrame edipistav anukunte nuvvu kuda edchaava,😭
    Ma parents chesukunna punyam anna milanti Devuni Sevakulu maku dorakatam,, Hallelujah

  • @freddypaulg8975
    @freddypaulg8975 2 ปีที่แล้ว +19

    సర్వ ఘనత మహిమ ప్రభావములు మన యేసయ్య కే చెందును గాక ఆమేన్

  • @GemelliLaxman
    @GemelliLaxman 4 หลายเดือนก่อน +3

    మీరు పాడే ప్రతి పాట కూడా నాకు గొప్ప ఆశీర్వాదం అయ్యగారు మీరు పాడే పాటలు కచ్చితంగా పెడుతుంటాను అయ్యగారు నాకు దేవుడు పాడడనికి అవకాశం ఇచ్చాడు నేను చక్కగా బలపడుతున్న అయ్యగారు

  • @Peddiyesubabu3704
    @Peddiyesubabu3704 ปีที่แล้ว +8

    నను క్షమించండి యేసయ్యా యేసయ్యా యేసయ్యా

  • @chinatallicherugondi
    @chinatallicherugondi 2 ปีที่แล้ว +22

    Praise the lord ayyagaru నిజంగా నాకు కన్నీళ్లు ఆగలేదు

  • @laxmia3936
    @laxmia3936 11 หลายเดือนก่อน +2

    Preslard ayyagaru

  • @ranikoppula1714
    @ranikoppula1714 3 หลายเดือนก่อน +1

    అయ్యా నన్ను క్షమించు మా దోస్తులు క్షమించవే మా మిత్రుల దోషములను క్షమించయ ప్రవీణ్ కుమార్ సరస్వతికి గర్భఫలం కొరకు వేడుకుంటున్నాను వర్గర్భాని రాత్రి వేళ దర్శించయ్యా 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 స్తోత్రమయ స్తోత్రం 😭😭😭🙏🙏🙏

  • @pidugusaikrishna
    @pidugusaikrishna ปีที่แล้ว +5

    Na life story guthuku vasthdi ayya please nv kavali Jesus i love you Jesus😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @GemelliLaxman
    @GemelliLaxman 4 หลายเดือนก่อน +5

    అయ్యగారు నాకు ఆరోగ్యం బాలేదు నడుము నొప్పి లేవలేక పోతున్నాను కూర్చోలేక పోతున్నాను ప్రార్థన చెయండి అయ్య గారు

    • @godsnews1031
      @godsnews1031 4 หลายเดือนก่อน

      Kidney lo stone vunnatlunnay .. hv a check up brother

  • @Buelah478
    @Buelah478 2 ปีที่แล้ว +4

    Meeting lo palgonna prathi okkari jeevithamlo..oka viplavathmajamina marpu dhayacheyandi prabhuva..🙏🙏

  • @konetisuguna8285
    @konetisuguna8285 9 หลายเดือนก่อน +4

    స్తోత్రములు అన్నయ్య మీ అందరికీ హృదయపూర్వక మైన వందనాలు

  • @k.jyothinandhu8097
    @k.jyothinandhu8097 2 ปีที่แล้ว +7

    Amen...🙏🏻🙏🏻🙏🏻
    Praise the Lord 🙏🏻🙏🏻🙏🏻
    Hallelujha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Deva...Natho MATLADINA
    Nee premaku Sthotramulu thandri
    Neeke Mahima kalugunu gaaka
    Amen........😭❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @katruvasu8080
    @katruvasu8080 ปีที่แล้ว +2

    yesaya maa family ni kanikarichumu daddy amen amen amen

  • @rajeshkoppula3954
    @rajeshkoppula3954 ปีที่แล้ว +5

    దేవ 😭😭😭🙏🙏🙏మా పాపాలను క్షమించు అయ్యా 🙏😭😭😭

  • @PrasadVeerapuram-kz9vr
    @PrasadVeerapuram-kz9vr 8 หลายเดือนก่อน +2

    Ayya nannu kshaminchadi prabhuva 😢😢😭😭😭gora papini ayina nannu kshaminchandi prabhuva😭😭🙏🙏🙏🙏

  • @vijaybrothervadde1046
    @vijaybrothervadde1046 2 ปีที่แล้ว +29

    నన్ను క్షమించండి తండ్రి 🫂తండ్రి కనికరించండి ప్రభువా 🧎‍♂️

    • @pavankumarpavankumar9605
      @pavankumarpavankumar9605 ปีที่แล้ว

      Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖

  • @spchinna2736
    @spchinna2736 ปีที่แล้ว +2

    PRAISE THE LORD ANNA HOSANNA MINDIR DORNALA PETHURU SUNITHA RANI MY FAMILY KOTHURU 👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🙏👏💞🕊️🌹

  • @yogivenkateswarlu3658
    @yogivenkateswarlu3658 ปีที่แล้ว +2

    Devudu seva chesina sanganiki devuni pillalaki migilina pillalaki theda lokaaniki theliali

  • @prakashjanipelli9335
    @prakashjanipelli9335 ปีที่แล้ว +12

    దేవా మీకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక... ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @seregirinagalaxmi
    @seregirinagalaxmi ปีที่แล้ว +4

    Nannumarchandiyesaiah

  • @jeremiahd2237
    @jeremiahd2237 2 หลายเดือนก่อน +1

    ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏గద్వాల్ జిల్లా దరూర్ మండల్ దరూర్ గ్రామము మమ్ములను మా సంఘమును గణపకంచేసుకొని ప్రాక్టించండి 🙏🙏

  • @laxmia3936
    @laxmia3936 ปีที่แล้ว +2

    Preslard ayygaru

  • @makkenaaadya
    @makkenaaadya วันที่ผ่านมา

    Praise the lord ayyagaru 🙏 🙏 🙏 🙏

  • @rachelspiritualfire96
    @rachelspiritualfire96 2 ปีที่แล้ว +3

    Thandri nannu na papamu nundi naku vemukthi dayacheyandi thandri 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Samuelpaul777
    @Samuelpaul777 2 ปีที่แล้ว +21

    Praise The Lord 🙏 ఆరాధన లోనే తెలియని పశ్చాతాపం కలుగుతుంది మీరు ఆరాధన చేస్తే అన్న

  • @pushpalatha9250
    @pushpalatha9250 5 หลายเดือนก่อน +1

    Jesus Goppavadu yevarinayina Marcha gala devudu nanuu kuda gnapakam vunchuko thandri maa family members ni kuda gnapakam vuchuko thandri

  • @konalapadmamojes1997
    @konalapadmamojes1997 2 ปีที่แล้ว +7

    Praise the Lord Anna Deuni ki mahima halleluya amen 🙏💗🙏prayer my family and me (for work)🙏Praise the Lord brother's & sister's🙏💗🙏

  • @rajprakashpaulanna6120
    @rajprakashpaulanna6120 2 ปีที่แล้ว +5

    Nenu Meeku Dhuram Gaa Vellenu Yessayya Malli Mee Dhaggaraki Ralekapothunnanu Yessayya 😞😞😞😞😞😞😞

  • @praveenkumarkamadi9368
    @praveenkumarkamadi9368 ปีที่แล้ว +2

    Mi pachathapam pradhana kudika nanu kadilinchindi tq annaya

  • @RNR-ft6wn
    @RNR-ft6wn 2 ปีที่แล้ว +2

    Amen amen amen 🙏🙏🙏
    I received this promise lord jesus amen amen amen tq my lord jesus amen amen amen 🙏🙏🙏

  • @Raju-pr9bb
    @Raju-pr9bb 2 ปีที่แล้ว +9

    One of the best day i have in Christ

  • @laxmia3936
    @laxmia3936 11 หลายเดือนก่อน +2

    Amen

  • @gollamandalakrishnaveni9717
    @gollamandalakrishnaveni9717 ปีที่แล้ว +3

    Nuthanaparachamu Deva 😭🙏

  • @ankiswarnamary8486
    @ankiswarnamary8486 4 หลายเดือนก่อน +2

    Praise God 🙏 amen

  • @SalomiAdimalla-mg8xt
    @SalomiAdimalla-mg8xt 4 หลายเดือนก่อน +1

    Me prayasamu enno hrudayalu therava badunu gaka me seva anekadeshalaku vistharinpabadunu gaka

    • @SalomiAdimalla-mg8xt
      @SalomiAdimalla-mg8xt 4 หลายเดือนก่อน

      Amen😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @drajesh8025
    @drajesh8025 2 ปีที่แล้ว +5

    యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీ వాక్యం.

  • @kavyasri7812
    @kavyasri7812 ปีที่แล้ว +3

    Praise the lord all my pastor's super prayer my family heart touching tqs

  • @karanamessaku-gq2ye
    @karanamessaku-gq2ye ปีที่แล้ว +1

    Jhonvesle.annaku.aemi cheppagalanu.hosannaminisreeki.deudu.krupa.nichadu.amen

  • @mavulurumasthanaiah9336
    @mavulurumasthanaiah9336 ปีที่แล้ว +2

    prise the Lord anna memu mandeeram pothunnam kaja pithe maa amma vallu vigraaradikulu monba jarigena yavanastula kuuduka naalo chala maarpu thechemdi anna

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 2 ปีที่แล้ว +8

    Hallelujah hallelujah hallelujah Amen 🙌🕊️
    PRAISE THE LORD ANNA 🙏💞✝️

  • @RamaKrishna-vq3lp
    @RamaKrishna-vq3lp ปีที่แล้ว +1

    హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ🙏🙏🙏🙏🙏🙏🙏 అమెన్అమెన్అమెన్

  • @vijaybrothervadde1046
    @vijaybrothervadde1046 2 ปีที่แล้ว +7

    Amen హల్లెలూయా 🙋‍♂️🫂

  • @dabbakutiakila
    @dabbakutiakila 7 หลายเดือนก่อน +1

    PRAISE the lord my God Deva nanu devinchu na Thandri...........🙏Amen 🙌🙌🙏🙌🙌🙏🙏🙏🙏🙌🙏🙏🙏🙏🙌🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @k.r.mnandi-diocese
    @k.r.mnandi-diocese 10 หลายเดือนก่อน +1

    Amen amen 🙏🙏🙏 God bless you thank you Jesus amen

  • @Laxmi-f7n
    @Laxmi-f7n 5 หลายเดือนก่อน +1

    Ma pilala kosam na kosam prarthichadi ayya andharu una Ontari valam ayya na una syithanu tholagi podaniki prarthichadi ayya nenu papinni ayya na kosam prarthichadi prathana Shakthi Naku kavali ayya

  • @AnkithaJesusChrist
    @AnkithaJesusChrist ปีที่แล้ว +2

    Lord I Need you dad help me dad

  • @vithalraoaddepalli5106
    @vithalraoaddepalli5106 ปีที่แล้ว +3

    మీ ప్రార్ధన నేను విన్నాను నన్ను ఎంత గానో
    కదిలించినది నా కొర కు ప్రార్ధించండి వందనాలు అ య్యా గారు .

    • @krishnau8406
      @krishnau8406 9 หลายเดือนก่อน

      😂😂

  • @NagamaniMuggu-s5b
    @NagamaniMuggu-s5b 7 หลายเดือนก่อน +1

    పాస్టర్ గారండి ప్రైస్ ది లార్డ్ అండి అతన్ని మస్కట్లో పోలీసులు పట్టుకున్నారండి క్షేమంగా ఇండియా కి వెళ్లి పోయేలాగా ప్రార్థన చేయండి పాజిటివ్ గారు నా స్థితిగతులు కూడా మార్చమని ప్రార్థించండి🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭

  • @mundlapatiprasannakumar5820
    @mundlapatiprasannakumar5820 2 ปีที่แล้ว +7

    Heavenly worship in Earth!!

  • @KondepogubobbyBobby
    @KondepogubobbyBobby 2 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏🙏🙏 దేవుని ki మహిమ కలుగునుకా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PrabhuShikhar14
    @PrabhuShikhar14 2 ปีที่แล้ว +12

    blessed praising Glory to God 🙌

  • @vanajathommandru
    @vanajathommandru 2 ปีที่แล้ว +2

    Praise the lord 🙏 john wesley anna praise the lord 🙏 ramesh anna

  • @prathipatikalyan2065
    @prathipatikalyan2065 2 ปีที่แล้ว +11

    Praise the lord anna 🙏🙏🙏

  • @GemelliLaxman
    @GemelliLaxman 4 หลายเดือนก่อน +1

    అయ్యగారు వందనాలు మా మనవడికి ఆరోగ్యం బాలేదు దగ్గు జలుబు రొంప పేరు వెస్లీ పాల్ ప్రార్థన చేయండి

  • @jainmercy7798
    @jainmercy7798 ปีที่แล้ว +2

    Ayya nannu darshinchaya naku maru manassu dhayaachey

  • @SandhyaRani-rg1vl
    @SandhyaRani-rg1vl 2 หลายเดือนก่อน +1

    Nivu thappa nakevvaru lerayya ....naku na yesayya kavali ..naku na yesayya kavali ...plzz save me Jesus plzzzzz yesayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gamidisivannarayana3966
    @gamidisivannarayana3966 2 ปีที่แล้ว +2

    Amen praise the lord ayyagariki vandhanamulu కొల్లేరు

  • @prakashjanipelli9335
    @prakashjanipelli9335 ปีที่แล้ว +7

    వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏

  • @srikanthchoppara562
    @srikanthchoppara562 4 หลายเดือนก่อน +1

    సజీవము గలిగిన దేవునికి వందనాలు🙏

  • @Kabaddikabacf
    @Kabaddikabacf 10 หลายเดือนก่อน +1

    Pls devuda na krupa nanu exams lo pass chei ayya na yesaya ✝️ amen amen amen amen amen amen

  • @bokinalaramarao1531
    @bokinalaramarao1531 หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఆమెన్

  • @Sharon-d8d7v
    @Sharon-d8d7v 2 หลายเดือนก่อน

    Yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya 😭🙏👏🙏👏 amen yesayya yesayya yesayya yesayya 😭🙏🙏🙏

  • @Anitha-xl2wi
    @Anitha-xl2wi ปีที่แล้ว +2

    Tnqq Jesus 🙏😭

  • @nakkam.nabshalem2577
    @nakkam.nabshalem2577 2 ปีที่แล้ว +2

    Vandhanalu ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajuBondhu-ki6jj
    @RajuBondhu-ki6jj ปีที่แล้ว +1

    Na lanti siners kosam ga e prayer

  • @mmaha7609
    @mmaha7609 2 ปีที่แล้ว +5

    Praise the lord Annayya

  • @shanthiesther9212
    @shanthiesther9212 ปีที่แล้ว

    Glory to God 🙏 hallelujah Amen 🙏 praise the lord brother 🙏 please pray for my family financially so many problems 🙏 blessed your family 👏 and ministry 🙏 thank you for your prayers Amen 🙏

  • @ShirishaPendra
    @ShirishaPendra 3 หลายเดือนก่อน

    Praise the lord God nanu kshaminchandi prabhuva nanu papini

  • @adinarayanapulaparthy796
    @adinarayanapulaparthy796 หลายเดือนก่อน

    హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము

  • @praveenkumarkamadi9368
    @praveenkumarkamadi9368 ปีที่แล้ว +1

    Praise the lord annaya mi prardhana mamalani kapadutundi

  • @udayvenkatagiri6174
    @udayvenkatagiri6174 2 ปีที่แล้ว +5

    Praising God in Hosanna mandhir it's feels like Heaven 😥😥 Glory to God

  • @Roselyn989
    @Roselyn989 2 ปีที่แล้ว +1

    Praise the lord ayyagaru please pryr fr my Spiritual growth and my marriage my family members

  • @lakshmi7183
    @lakshmi7183 2 ปีที่แล้ว +2

    Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @lakshmi7183
      @lakshmi7183 2 ปีที่แล้ว

      Thanks Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mbbsdosa5268
    @mbbsdosa5268 2 ปีที่แล้ว +2

    Anna praise the Lord na bhartha deniel marumanasu koraku gnanam kosam prayer cheyandi😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @mahalakshmimahalakshmi3952
    @mahalakshmimahalakshmi3952 ปีที่แล้ว +2

    Parise the lord 🙏

  • @Kommupramod-u2k
    @Kommupramod-u2k ปีที่แล้ว +1

    నన్ను మార్చుము దేవా

  • @VijayBommithi
    @VijayBommithi ปีที่แล้ว +2

    Praise the Lord👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @arunakumarimaddala892
    @arunakumarimaddala892 2 ปีที่แล้ว +2

    Ayyagaru praise the lord

  • @Sandhyaoffical8790
    @Sandhyaoffical8790 2 หลายเดือนก่อน

    Praise the Lord... ❤❤

  • @rajprakashpaulanna6120
    @rajprakashpaulanna6120 2 ปีที่แล้ว +4

    Nenu Papini Papini Papini Papini Papini Papini Papini Papini Papini Papini Papini Papini Papini Yessayya 😞😞😞😞😞😞😞

  • @vanajathommandru
    @vanajathommandru 2 ปีที่แล้ว +3

    Amen amen amen 🙌🙌 hallelujah hallelujah 🙌

  • @dgquotesstationery
    @dgquotesstationery ปีที่แล้ว

    Very nice song. Devudu mimmulanu deevinchaalani... naa anudina prardhana.... veelaithey naa gurinchi kooda prardhinchandi... vandanamulu...

  • @Gospel_Messages_2023
    @Gospel_Messages_2023 2 ปีที่แล้ว +8

    Praise the Lord 🙏 🙌 👏

  • @sandysandy5895
    @sandysandy5895 2 ปีที่แล้ว +1

    Amen amen amen amen amen amen amen amen amen

  • @rachelspiritualfire96
    @rachelspiritualfire96 2 ปีที่แล้ว +2

    Na thandri verodanga papam chesanu yesaih...... yesaih....... yesaih.......... yesaih.....,. yesaih....... 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @preamsagartheegala1489
    @preamsagartheegala1489 3 หลายเดือนก่อน

    నాకు మారుమనస్సు వచ్చుటకు ప్రార్ధన చేయండి వర్షిప్ అభిషేకం వచ్చుటకొరకు ప్రార్ధన చేయండి అయ్యగారు 🙏

  • @amrayatyatiamra3130
    @amrayatyatiamra3130 4 หลายเดือนก่อน +1

    Amen 🙏amen 🙏amen 🙏amen 🙏amen 🙏amen 🙏

  • @raja0581
    @raja0581 2 ปีที่แล้ว +6

    All glory to Jesus🙏🙏

  • @eswerraokanigiri4378
    @eswerraokanigiri4378 2 ปีที่แล้ว +1

    Vandhanalu ayyagaru