రాహుల్ గాంధీ కోసమే IAS కు రాజీనామా చేశా- కొప్పుల రాజు || Thulasi Chandu Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 เม.ย. 2024
  • కొప్పుల రాజు దళిత IAS అధికారిగా పేదరిక నిర్మూలనకు నిర్మాణాత్మకంగా పని చేశారు. నెల్లూరు జాల్లా ప్రజలతో ప్రజా కలెక్టర్ గా పిలిపించుకున్నారు. సారా ఉద్యమం, అక్షరాస్యత కార్యక్రమం, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కీలక భాగస్వామి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సారి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆసక్తికరమైన ప్రస్థానంపై కొప్పుల రాజుతో ఇంటర్వ్యూ ఇది.
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/...
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 598

  • @ThulasiChandu
    @ThulasiChandu  16 วันที่ผ่านมา +46

    కొప్పుల రాజు అనే ఈ మాజీ IAS, నెల్లూరు జిల్లా కలెక్టర్ వల్ల 7 లక్షల మంది అక్షరాశ్యులయ్యారు. సారా నిషేధ ఉద్యమం వెనుక చోదక శక్తిలా పని చేశారు.
    ఇవాళ దేశవ్యాప్తంగా అమలౌతున్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి విధాన రూపకల్పన చేసిన వ్యక్తి.
    వేలాది మందికి భూముల పంపిణీ, ఆ భూములకు సాగునీటి సౌకర్యం కల్పన చేసిన ప్రజా కలెక్టర్.
    నేను కొప్పుల రాజు గారిని
    ఇంటర్వ్యూ చేయడం వెనుక ఇవే కారణాలు. ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి. ఎక్కువ మందికి ఈ వీడియో చేరవెయ్యండి.
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజా పక్షంగా పనిచేసే ఛానెల్.
    ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    th-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

    • @govindarajulumd2299
      @govindarajulumd2299 16 วันที่ผ่านมา

      🎉🎉🎉

    • @MaheshvarmaAdministratio-sl4ge
      @MaheshvarmaAdministratio-sl4ge 16 วันที่ผ่านมา

      Miru..chala Baga chepthunnaru......oka chinna help madam.....indian army lo.. muslim population entha undhi....and...vallaki...Indian lo unna lands... reservations..prathi dantlo..Anni kavale...mari..indian army lo valla place ...and..valla opinion endhi... army midha..okasari oka video cheyandi...plz......mam......

    • @BVB57
      @BVB57 15 วันที่ผ่านมา +7

      చూసారా సార్ ఈమె అసలు రూపం. బీజేపీ లో ఒక్క రాజకీయ నాయకుడు గురించి వీడియో చేయలేదు. అంటే బీజేపీ లో ఒక్క మంచి నాయకుడు కూడా లేడా?

    • @ChaithanyaJGirija
      @ChaithanyaJGirija 15 วันที่ผ่านมา +4

      ఆంధ్రప్రదేశ్ ని ఎందుకు నరికి రెండు భాగాలు చేసారు?

    • @rbgtilak9647
      @rbgtilak9647 15 วันที่ผ่านมา

      K A Paul garu geliste Nijam ga ayana welth create cheyyagalara oka vedio cheyyandi

  • @veerlabapuji6705
    @veerlabapuji6705 16 วันที่ผ่านมา +56

    నిజాయితీ గల అధికారి పార్లమెంట్ కి వెళ్ళితే దేశానికీ ఎంతో అవసరం.

  • @lalithakumari1596
    @lalithakumari1596 16 วันที่ผ่านมา +28

    రాజుగారు లాంటి గొప్ప వ్యక్తులు ఎంపీగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై కాంగ్రెస్🎉 రాజుగారు కలెక్టర్గా పనిచేసిన రోజుల్లో ఎంత నిజాయితీగా ఉన్నారు స్వయంగా విన్నాను❤

  • @premsagarraoarigela677
    @premsagarraoarigela677 16 วันที่ผ่านมา +102

    విద్య వంతులు , మేధావులు రాజకీయం లోకి రావాలి మీలాంటి వాళ్లు MP గా గెలవడం చాల అవసరం.

  • @SolomanrajuThappeta
    @SolomanrajuThappeta 16 วันที่ผ่านมา +85

    మీ లాంటి మేథావి, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి గెలుపు అవశ్యకత ఎంతైనా ఉంది.

  • @dr.bellaiahnaiktejavath7083
    @dr.bellaiahnaiktejavath7083 16 วันที่ผ่านมา +75

    కొప్పుల రాజు గారు చాలా నిజాయతీ పరుడు. ప్రజల కోసం నిత్యం పరితపించే మనిషి. ఎంపి గా గెలవాలి.

    • @srisrisridharyoutubechanna2976
      @srisrisridharyoutubechanna2976 15 วันที่ผ่านมา +1

      ముఖ్యంగా sc రిజర్వుడ్ నుండి కాక జనరల్ నుండి పోటీ చేస్తున , నేను చూస్తున మొదటి వ్యక్తి, మనస్సు పూర్తిగా గెలువలని కోరుకుంటున్న

  • @newshanthinikethancoaching6734
    @newshanthinikethancoaching6734 16 วันที่ผ่านมา +75

    సర్ మీరు గెలవాలి, మీలాంటి వాళ్ళు గెలుస్తేనే బలమైన టీమ్ కాంగ్రేస్ లొ ఉంటుంది.రాజు గారు నీతి నిజాయితీ కలిగినవారు. 🙏🏻 ఏపీ ప్రజలకు 🙏🏻 dayach💐చేసి రాజు గారిని గెలిపించండి 🙏🏻

    • @sureshfftelugujokes4611
      @sureshfftelugujokes4611 16 วันที่ผ่านมา +3

      🐑🐑🐑😂

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 16 วันที่ผ่านมา

      ​@@sureshfftelugujokes4611నువ్వు 🐖🐖🐖🐖🐖😂😂

    • @2019kumar
      @2019kumar 15 วันที่ผ่านมา

      కాంగ్రెస్ ఇతన్ని టీమ్ దాక తీసుకు వెళ్ళాక ఆలోచిద్దాం

  • @FunnyBeachChairs-jw5rk
    @FunnyBeachChairs-jw5rk 16 วันที่ผ่านมา +66

    బ్రదర్ మీరు ఐఏఎస్ కనుక మిమ్ములను ప్రజలు మర్చిపోవద్దు మిమ్ములను పార్లమెంటుకు పంపుతూనే ఆ ప్రజల విజయోత్సవం విజయోత్సవముగా ప్రజలు ఆలోచించాలి🙏💐

    • @2019kumar
      @2019kumar 15 วันที่ผ่านมา

      అంటే పార్లమెంట్లో ఇంతమతుకు ఒక ఐఏఎస్ కూడా లేడా

  • @shaikallavuddin940
    @shaikallavuddin940 16 วันที่ผ่านมา +157

    దేశం అభివృద్ధి కావాలి అంటే కాంగ్రెస్ రావాలి జై కాంగ్రెస్

    • @sureshfftelugujokes4611
      @sureshfftelugujokes4611 16 วันที่ผ่านมา +13

      🐑🐑🐑😂😂😂

    • @sireeshab3721
      @sireeshab3721 16 วันที่ผ่านมา

      Waqf board lantivi inka kavali pakistan bangladesh laga malli Bharata desam mukkalu kavali

    • @simmavijay
      @simmavijay 16 วันที่ผ่านมา +7

      Correct ga cheppaaru sir meeru

    • @kittusnr5567
      @kittusnr5567 16 วันที่ผ่านมา

      Madam PAN INDIA Languages lo videos Cheyyandi mi videos ki Reach ekkuva kavali 🙏🏾🙏🏾

    • @srikanthkyasa1734
      @srikanthkyasa1734 16 วันที่ผ่านมา +13

      Sankkanaaaki poooovalante కాంగ్రెస్ కి vot వెయ్యండి

  • @tailorsatyam1956
    @tailorsatyam1956 16 วันที่ผ่านมา +35

    🎉 అందరికీ సమాన అవకాశాలు ప్రభుత్వం కల్పించినప్పుడు దేశము పేదరికానికి జయిస్తుంది

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 16 วันที่ผ่านมา +20

    Nice గొప్పవల్లతో interview ధన్యవాదాలు .

  • @mohammedeasa8797
    @mohammedeasa8797 16 วันที่ผ่านมา +64

    నెల్లూరు వాసులరా....
    కొప్పుల రాజు గారిని గెలిపించండి... Please

    • @vijayanandareddy3638
      @vijayanandareddy3638 14 วันที่ผ่านมา +1

      నెల్లూరు జిల్లా ప్రజలారా పేదల పెన్నిధి అభివృద్ధి కాముకుడు కొప్పుల రాజు గారిని గెలిపించాలని నేను మీ పాదాలను పట్టుకుని కోరుతున్న

    • @PAVANKUMARPONUGOTI
      @PAVANKUMARPONUGOTI 13 วันที่ผ่านมา +2

      Enduku Vunde AP ni malli moodu mukkalu cheyatanika.. Independent ki ayina vote vesta kani Congress ki matram veyanu

  • @newshanthinikethancoaching6734
    @newshanthinikethancoaching6734 16 วันที่ผ่านมา +40

    తులసి నువ్వు పేరుకు తగినట్టు బ్రతకాలి 🙌🏻❤️

    • @surveyingvideos7988
      @surveyingvideos7988 16 วันที่ผ่านมา +6

      ఆమె పేరుకు తగ్గట్టే బతుకుతుంది.. ఇలా కామెంట్ పెడితే RSS ఎంత పే చేస్తుంది మీకు ఒక్క కామెంట్ కి.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 16 วันที่ผ่านมา

      మీ కామెంట్, ఆ సింబల్స్ అర్థం ఏంటి?

    • @ASK045
      @ASK045 15 วันที่ผ่านมา +1

      నీకు ఎందుకో బాగ నొప్పిగా ఉన్నట్టుంది

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 15 วันที่ผ่านมา

      @@ASK045 తప్పుగా అనుకోకండి. మేడం పెట్టిన సింబల్స్ మంచిగా చేస్తున్నారనే కావచ్చు.

    • @2019kumar
      @2019kumar 15 วันที่ผ่านมา

      అయ్యో ఎంత మాట

  • @gangadharmettu7004
    @gangadharmettu7004 16 วันที่ผ่านมา +14

    సార్ మీరు గెలవాలి సార్..

  • @ushakanthushakanth4159
    @ushakanthushakanth4159 16 วันที่ผ่านมา +18

    గెలుస్తాడు

  • @mallichithirala251
    @mallichithirala251 16 วันที่ผ่านมา +10

    Salute Sister Tulasi Chandu. 🐅🐅 Journalist. Lady Tiger.

  • @srinuvasuluvutukuru549
    @srinuvasuluvutukuru549 16 วันที่ผ่านมา +27

    మంచి వ్యక్తిని ఇంటర్య చేశారు రాజు గారు గేలవాలని మనసార కోరుకుంటున్నాను

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 16 วันที่ผ่านมา +11

    చదువు కున్నా. మేధావులు రాజకీయంగా రావాలి. అప్పుడే ఈ సమాజంలో మార్పు సాధ్యo.

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 16 วันที่ผ่านมา +70

    కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఆదికారం లోకి వస్తూంది మేడమ్ 🎉🎉

    • @nknknk667
      @nknknk667 16 วันที่ผ่านมา +6

      Adhi eppatiki avbadu

    • @simmavijay
      @simmavijay 16 วันที่ผ่านมา

      Vasthey em chestharu? Maa AP ki matram manchi jaruguthadhi.​@@nknknk667

    • @dr802
      @dr802 16 วันที่ผ่านมา +5

      @@nknknk667 meeku bhavisyath thelusaa

    • @sureshfftelugujokes4611
      @sureshfftelugujokes4611 16 วันที่ผ่านมา +9

      ​@@dr802ఎస్ తెలుసు వాడికి ఎక్కడ సీట్లు వస్తాయి కొంచెం చెప్తావా 😂😂😂 ఆంధ్రాలో అంటావా ఒకటి కూడా లేదు తెలంగాణలో వాడుకున్న వ్యతిరేకత 5కి పడిపోయింది సీట్లు వెస్ట్ బెంగాల్ లో అయితే కొట్టేలా ఉన్నారు కర్ణాటకలో అయితే ఎగ్జామ్స్ కి అడిషనల్ కూడా ఇచ్చే పరిస్థితులు లేదు ఆ గవర్నమెంట్ వీడికి అనుకూలంగా ఉన్నది ఒక కేరళ తప్ప ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎక్కువ😂😂😂

    • @gouthamgauti2616
      @gouthamgauti2616 16 วันที่ผ่านมา +1

      Jai congress

  • @user-qk6by8nq6j
    @user-qk6by8nq6j 15 วันที่ผ่านมา +5

    రాజు సార్ వల్ల job పొందిన చాలా మంది ఎంప్లాయిస్ ఉన్నారు, ఇప్పుడు మనం ఆయనకు, ఉడుతా భక్తి గా some thing to be done ✍️

  • @newshanthinikethancoaching6734
    @newshanthinikethancoaching6734 16 วันที่ผ่านมา +29

    రాజు గారు పేదవారు బ్రతకటం కోసం ఎన్నో పథకాలను రూపొందించారు తల్లి.

  • @shaikabdulgafoor5006
    @shaikabdulgafoor5006 16 วันที่ผ่านมา +26

    ఇలాంటి వారు రాజకీయాలకు వస్తే రాజకీయ విలువలు కూడా పెరుగుతాయి ప్రజలకు కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దేశం అభివృద్ధి అవుతుంది అని

  • @millionviewss7308
    @millionviewss7308 15 วันที่ผ่านมา +2

    సమాజం పట్ల ఇలా అవగాహన ఉన్న నాయకులకు అవకాశం ఇస్తే నిస్వార్ధంగా మన రాష్ట్రాన్ని మరియు దేశాన్ని చాలా ముందుకు తీస్కోని వెళతారు .ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు మీ చానెల్ ద్వారా అందరు పరిచయం చేయమని నా విన్నపం. ధన్యవాదాలు TULASI akka.

  • @newshanthinikethancoaching6734
    @newshanthinikethancoaching6734 16 วันที่ผ่านมา +19

    కొప్పుల రాజు గారు పేదల పాలిటీ పెన్నిధి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా రాజకీయ సేవ ఒక పెద్ద ఫ్లాట్ ఫామ్ అని రాజు గారికి తెలుసు ప్రజాసేవకు రాజకీయం ఒక్కటే మార్గం. సార్ మీరు గెలుస్తారు,💐🏃🏻‍♀️🙏🏻 గెలవాలి ఏపీ ప్రజలు మిమ్మల్ని తప్పకుండ ఆశీర్వదిస్తారు 🙏🏻.

  • @prasadmulupuri8714
    @prasadmulupuri8714 16 วันที่ผ่านมา +5

    Thanks Chandu garu for bringing into limelight a good leader like Raju garu.

  • @dolisrinivas5356
    @dolisrinivas5356 15 วันที่ผ่านมา +4

    This kind of leadership
    People need

  • @Ashokbandapalli369
    @Ashokbandapalli369 16 วันที่ผ่านมา +133

    ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం చాలా అత్యవసరం.

    • @sureshfftelugujokes4611
      @sureshfftelugujokes4611 16 วันที่ผ่านมา +14

      😂😂😂

    • @user-ri3is7qo4v
      @user-ri3is7qo4v 16 วันที่ผ่านมา +19

      Avunu avunu pakisthan ki chala avasaram. Adukuntundhi funds ivvali kadha

    • @rajukunchala6211
      @rajukunchala6211 16 วันที่ผ่านมา +5

      Yes

    • @user-oy8lh7zq1t
      @user-oy8lh7zq1t 16 วันที่ผ่านมา +6

      😂😂😂😂year of jock

    • @ashokbandapalli7464
      @ashokbandapalli7464 16 วันที่ผ่านมา

      ​@@user-ri3is7qo4vమీరు పాకిస్తాన్ ఆఫ్గనిస్తాన్ వంటి దేశాలను కలవరించుకుంటూ ఉండండి.

  • @Paricharlaofficial
    @Paricharlaofficial 16 วันที่ผ่านมา +7

    We will support you sir 💙💙💙✍️

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 15 วันที่ผ่านมา +4

    ఇంత క్లారిటీ పనిచేసే తత్త్వం, సేవా భావం ఉన్నా కూడా... మాటలు గొప్పగా చెప్పేటోళ్లను గెలుపిస్తారు

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 16 วันที่ผ่านมา +19

    మీలాంటి వాళ్ళు ప్రజల్లో ఉంటే ఎంతో కొంత ప్రజాస్వామ్యం బతుకుతుంది రాజు గారు .

  • @udayabhaskars1291
    @udayabhaskars1291 16 วันที่ผ่านมา +14

    Good topic madam,
    CONGRESS & BJP రెండిటికీ టఫ్ ఫైట్ వస్తే govt ఫామ్ చెయ్యడం లో. ఎవరికి సపోర్ట్ చేస్తారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది క్లారిటీ ఇస్తే బాగుంటందని నా అభిప్రాయం.

    • @dr802
      @dr802 16 วันที่ผ่านมา +4

      Congress ki

    • @udayabhaskars1291
      @udayabhaskars1291 16 วันที่ผ่านมา +1

      But as of I know terms and conditions between Congress n YSR Congress parties.

    • @simmavijay
      @simmavijay 16 วันที่ผ่านมา +3

      ​@@dr802ledhu bro bjp ki support chestharu jagan. Thana cases nunchi thappinchukovali kadha. Congress aithey jail ki pampisthaaru

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 16 วันที่ผ่านมา

      ​@@simmavijay తప్పనిసరిగా అవసరం ఐతే కాంగ్రెస్ కే చేస్తారు. హామీలు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. బీజేపీకి చేస్తే జనం ఛీ కొడతారు.

    • @simmavijay
      @simmavijay 15 วันที่ผ่านมา

      Ledhu bro case lu vunnai ga bjp ke support chestharu jagan. State em aipoyina athaniki avasaram ledhi​@@jonnalagadda_short_flims

  • @bollamjames2880
    @bollamjames2880 16 วันที่ผ่านมา +6

    Core values discussed. May God fulfill your Ambition to accomplish the task which is ahead.

  • @OurIndiaDharmaVihariGandhi
    @OurIndiaDharmaVihariGandhi 16 วันที่ผ่านมา +64

    TDP, Janasena, YSRCP మూడు పార్టీలూ, BJP పాద పద్మములను ఆశ్రయించి జీవనం సాగించే శునక రాజములే కదా.

    • @machireddyramamohanreddy444
      @machireddyramamohanreddy444 16 วันที่ผ่านมา +3

      Super comment friend

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs 16 วันที่ผ่านมา +2

      Yes correct✅ 👌👌👌👌👌👌👌👌

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 16 วันที่ผ่านมา

      యస్👍. మోతీ టాయిలెట్ లోకి వెళ్తే ఈ ముగ్గురు డోర్ దగ్గర మోకాళ్ల మీద కూర్చుని రెడీగా ఉంటారు.

    • @imhere..dontfear..3653
      @imhere..dontfear..3653 16 วันที่ผ่านมา +2

      గో బ్యాక్ మోడీ... జై శ్రీరామ్

    • @shanushaik1086
      @shanushaik1086 16 วันที่ผ่านมา +2

      super sir nenu cheppali anukunnadey meeru chepparu 👌👌👌

  • @newshanthinikethancoaching6734
    @newshanthinikethancoaching6734 16 วันที่ผ่านมา +33

    Koppula Raju garu ,Bust Leader . 🙏🙏🙏🙏🙏🙏sir

  • @dreamzunlimited4069
    @dreamzunlimited4069 16 วันที่ผ่านมา +4

    Vijayawada nundi I'm going to vote for the Congress for MP candidate....... And I request all those who lost confidence in ycp or TDP alliance please support Congress instead of voting NOTA..... SO THAT THE DICTATORSHIP OF MODI ENDS AND TELUGU STATES WILL FURNISH .
    OUR VIZAG STEEL, SPECIAL STATUS AND ALL OTHER ISSUES ARE MORE IMPORTANT THAN TDP ALLIANCE OR YCP.

  • @anandkintada2763
    @anandkintada2763 15 วันที่ผ่านมา +4

    కొప్పుల రాజు గారు గెలవాలని మా ఆకాంక్ష. 🎉🎉🎉

  • @SrinivasraoMalempati789
    @SrinivasraoMalempati789 16 วันที่ผ่านมา +3

    Grate sir, Thinkyou

  • @unnatharaju6659
    @unnatharaju6659 16 วันที่ผ่านมา +2

    Top excellent.
    Totally committed.
    I am proud that I was one of the officials who worked when Mr K Raju was Kurnool District collector. He inspired every official.
    Poor people and social activists got inspired a lot in Kurnool.
    He never took any credits for his excellent works.
    A very ordinary man. Just ordinary. Self Help groups got more inspiration from Mr K Raju. Officials in the district felt happy and satisfied for having worked under his administration.
    I wholeheartedly wish him all the bests and I look forward to see him in public with power and discretions. 🎉🎉🎉

  • @user-dg5qc7bp8k
    @user-dg5qc7bp8k 15 วันที่ผ่านมา +3

    అమ్మా, కొప్పుల రాజు గారితో మీరు మాట్లాడించిన తీరు చాలా బాగుంది.

  • @subhosemv9761
    @subhosemv9761 16 วันที่ผ่านมา +20

    Good topic madam

  • @hellotiruvuru8033
    @hellotiruvuru8033 14 วันที่ผ่านมา +2

    అమ్మా తులసీ. ...
    నిరక్షరాస్యులు చదువుకొని చిన్న కథతో సారా ఉద్యమం చేసారంటే నిజంగా చదువు గొప్పతనం తెలుస్తుంది.
    ఉచిత పథకాల ముసుగులో ప్రజలను ఆలోచించే శక్తిని హరిస్తున్నారు రాజకీయ నాయకులు.
    మహాత్మాగాంధీ ఉపాధి హామీ పధకం రాజు గారి కృషి ఫలితమే.
    మంచి వ్యక్తిని నెల్లూరు ప్రజలు ఎన్నుకోగలిగితే అది ఆ నియోజకవర్గం ప్రజల అదృష్టం అని చెప్పవచ్చు.
    ఆశీస్సులు ❤️

  • @ramjiy9840
    @ramjiy9840 16 วันที่ผ่านมา +18

    Thank you తులసి గారు మీరు చాల గొప్ప వ్యక్తి ని ఇంటర్వ్యూ చేశారు. అలాగే సర్ కి కూడ all the best.

  • @sinajpartymania6098
    @sinajpartymania6098 16 วันที่ผ่านมา +5

    MP vote only congress 😊

  • @shaikmastanvali8908
    @shaikmastanvali8908 16 วันที่ผ่านมา +32

    కాంగ్రెస్ రావాలి

    • @sureshfftelugujokes4611
      @sureshfftelugujokes4611 16 วันที่ผ่านมา +4

      మొత్తానికి అడుక్కు తినాలి 😂😂😂

    • @shaikmastanvali8908
      @shaikmastanvali8908 16 วันที่ผ่านมา

      నీకు తెలిసింది అదే .కాంగ్రెస్ దేశాన్ని నిర్మించింది.ప్రాజెక్టు లు కట్టి పరిశ్రమలు పెట్టి ఇప్పుడు దేశాన్ని అమ్ముతూ దేశ భక్తి గూర్చి చెప్పే సన్యాసులు తయారయ్యారు.అడుక్కొనే వాళ్ళు ఇప్పుడులే రా. GDP growth Congress govt ఎలావుందీ ఇప్పుడు ఏ లావుంది

    • @simmavijay
      @simmavijay 16 วันที่ผ่านมา +3

      ​@@sureshfftelugujokes4611ippudu adhey chesthunnam ga Modi hayam lo😅

    • @sureshfftelugujokes4611
      @sureshfftelugujokes4611 16 วันที่ผ่านมา +3

      @@simmavijay ఎవరు ఆడుకున్నారు కొత్తగా

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 16 วันที่ผ่านมา

      ​@@simmavijayనాశనమా?

  • @radhakrishnabonela9780
    @radhakrishnabonela9780 15 วันที่ผ่านมา +2

    పేదరికం నిర్మూలనపై మంచి అవగాహన నాయకులు శ్రీ రాజు గారు.. మీలాంటి వారిని పార్లమెంట్ కి పంపే ఆవశ్యకత ఉంది.

  • @machireddyramamohanreddy444
    @machireddyramamohanreddy444 16 วันที่ผ่านมา +12

    భారత దేశానికి గొప్ప ప్రజా నాయకుడు రాహుల్ గాంధీజీ.... ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే, రాజ్యాంగాన్ని కాపాడాలంటే , ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే, మత సామరశ్యత & ప్రజా పరిపాలన కావాలంటే.. రాహుల్ గాంధీజీ ప్రధాన మంత్రి కావాలి..... జై రాహుల్ గాంధీజీ✊✊... జై నేషనల్ కాంగ్రెస్ ✊✊

  • @rameshb6805
    @rameshb6805 15 วันที่ผ่านมา +1

    🌹🙏సామాజిక పరివర్తన కలిగిన అధికారి నీతి నిజాయితీకి నిలువుటద్దం 🙏🌹

  • @dhavath
    @dhavath 16 วันที่ผ่านมา +5

    Jai congrass❤❤❤❤❤

  • @farmerparvez
    @farmerparvez 14 วันที่ผ่านมา +1

    భారత దేశం .. సామ్యవాద ప్రజాస్వామ్యం ను కోరుకుంటున్నారు . మతవాదపార్టీల పట్ల ప్రజలు ఏవగించుకుంటున్నారు. మీ లాంటినిజాయితి గా సేవ చేసేవారు రావాలి

  • @mohanrao7342
    @mohanrao7342 16 วันที่ผ่านมา +1

    He is very simple, humble and srongly committed for downtrodden and weaker sections

  • @BheemSys
    @BheemSys 15 วันที่ผ่านมา +1

    Hello Thulasi garu,
    I wanted to let you know that I appreciate your decision to create the video. I have been researching Mr. K Raju and the actions he has taken in my district of Nellore. I have found that he is well-educated and has great knowledge of administration.

  • @blueplanet36
    @blueplanet36 16 วันที่ผ่านมา +8

    WELCOME , GOOD NATURED PEOPLE IN ÇONGRESS
    WELCOME FROM AP.
    KOPPULA RAJU
    IAS OFFICER
    .ALL THE BEST KOPPULA RAJU
    INDIAN CITIZENS, MUST SUPPORT ÇONGRESS NOW FOR 2 TENURES..
    CITIZENS ARE PRUDANT PEOPLE'
    THEY VOTE FOR CONGRESS
    AND BRING VICTORY OF CONGRESS PARTY
    VOTE CHEYYANDI BROTHER ÇONGRESS KU
    SWAGATAM CHPPANDI AMMA BABU GARU TATA GARU SANTHOSHAM
    CONGRESS PARTY ZINDABAD ZINDABAAD

  • @satyachodi2317
    @satyachodi2317 16 วันที่ผ่านมา +2

    Good discussion .

  • @krishnanukala6369
    @krishnanukala6369 16 วันที่ผ่านมา +4

    It requires a lot of sacrifice and clean leaders to strengthen Congress in AP. It is an uphill task.

  • @jayaprakashbabutalluri4290
    @jayaprakashbabutalluri4290 16 วันที่ผ่านมา +2

    Present situation lo such a great visionary leader should be needed. Wish all the best RAJU garu👍🙏🏻

  • @nvraghavulu116
    @nvraghavulu116 16 วันที่ผ่านมา +13

    Koppula Raju sir Good Human being and Good person..
    All the best sir..

  • @Chandrakala-be6zx
    @Chandrakala-be6zx 15 วันที่ผ่านมา +1

    You are great sir, i pray fo your win 🙏

  • @straightforward1384
    @straightforward1384 16 วันที่ผ่านมา +13

    AP లో TDP కూటమి
    YCP జగన్ రెడ్డి ఈ రెండు పార్టీలలోఎవరు గెలిచినా 25 కి 25 MP సీట్లు ఆ మతోన్మాద ఫాసిస్టు లుచ్చా భా... జప్పా పార్టీకి సపోర్టు చేస్తారు కేంద్రంలో
    మన SC ST లు 'క్రిస్టియన్స్ ముస్లింలు ఇతర ప్రజాస్వామ్య సెక్యులర్ భావాలు కలిగిన అందరు INDIA కూటమికి అనగా కాంగ్రెస్ + కమ్యూనిస్ట్ పార్టీలకు ఓటు వేద్దాం
    రాహుల్ గాంధీ గారికి సపోర్టు చేద్దాం

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 16 วันที่ผ่านมา +1

      యస్👍👍👍👍👍

    • @srinuch5876
      @srinuch5876 16 วันที่ผ่านมา

      ప్రజల మైండ్ లో మతం అనే విషం పోశారు, మతం అనేది తిండి పెట్టదు అని ఆలోచన చేయలేక పోతున్నారు, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ mim పార్టీ కి వ్యతిరేకంగా ఉండమనండి ఎందుకు గెలవడో నేను చూపిస్తా కానీ అది కాంగ్రెస్ calture కాదు

    • @simmavijay
      @simmavijay 15 วันที่ผ่านมา

      Yes bro please vote to congress in MP seats and CBN in MLA seats.

  • @saijyothinarayana7376
    @saijyothinarayana7376 16 วันที่ผ่านมา +4

    Jai Congress 10 m p win

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 15 วันที่ผ่านมา +6

    కాంగ్రెస్ పార్టీ గెలిస్తే భారత దేశ అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది ఒకవేళ bjp గెలిస్తే Adhaani & Adhaani లాంటి వాళ్లు మాత్రమే అభివృద్ధి అవుతారు ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @ybhndm
    @ybhndm 16 วันที่ผ่านมา +2

    Super sir❤

  • @nisarahmed4222
    @nisarahmed4222 16 วันที่ผ่านมา +10

    రాజుగారు మహా మేధావి నెల్లూరు లో వారు విజయం సాధించాలని సాధిస్తారని ఆకాంక్షిస్తూ జైజవాన్ జైకిసాన్ జైకంగ్రెస్ 🙏నెల్లూరు నుండి మీ అభిమాని

  • @newshanthinikethancoaching6734
    @newshanthinikethancoaching6734 15 วันที่ผ่านมา +2

    సర్ ఏది ఏమైనా మీ లాంటి స్వచ్ఛమైన ప్రజా నాయకుడు దేశానికి అవసరం

  • @fiazsyed5621
    @fiazsyed5621 15 วันที่ผ่านมา +1

    Good conversation 👌 👏

  • @machireddyramamohanreddy444
    @machireddyramamohanreddy444 16 วันที่ผ่านมา +7

    నెల్లూరు కాంగ్రెస్ MP అభ్యర్థి రాజు గారు గెలవాలి....జై కాంగ్రెస్ ✊✊

  • @rapakatyagaraju5218
    @rapakatyagaraju5218 16 วันที่ผ่านมา +2

    Koppula Raju garu is highly intellectual and sincere and hardworking officer. Raju garu should win in the present Elections as MP. We pray for his success in the Elections. Party President aaa Constituency lo campaign ku raakundaa vuntey Raju garu will win. Raju garu will definitely fight against the party trying to damage the Democracy and Constitution of INDIA. My best wishes to the great visionary leader K.Raju garu.

  • @murarjip8516
    @murarjip8516 14 วันที่ผ่านมา

    Thank you madam great interview with great personolity (Raju sir)

  • @arun1488
    @arun1488 16 วันที่ผ่านมา +11

    Excellent video we came to know a new thing that never said.Thank u madam.

  • @yellamillishobharani3901
    @yellamillishobharani3901 15 วันที่ผ่านมา +1

    Rahul is a great leader with simplicity. Highly intellectual person but his thoughts are always roaming for the upliftment of poor people without caste and religion. he is talking with simple words but his thinking is very high. He touched every heart of India with the JODO yatra.we hope that He will be the PM.

  • @user-qk6by8nq6j
    @user-qk6by8nq6j 15 วันที่ผ่านมา +1

    Thank యు తులసి గారు go ahead

  • @khajapasha3491
    @khajapasha3491 4 วันที่ผ่านมา +1

    Congrase

  • @ravipamarthibuddha5932
    @ravipamarthibuddha5932 16 วันที่ผ่านมา +19

    SC ST BC మైనారిటీ వర్గాలకు ఉన్నత మైన స్థానం దక్కేది మాత్రం కేవలం *కాంగ్రెస్ పార్టీ* లోనే సాధ్యం. ఉదాహరణ Khadhe గారు AICC జనరల్ సెక్రటరీ గా నియమించబడటం. ఇలా బహుజనులనుండి దేశవ్యాప్తంగా అనేక ఉన్నత పదవులు దక్కిన ఉన్నారు.
    ఇంకో ముఖ్య విషయం... కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశ అభివృద్ధికి అవసరమైన పథకాలను ప్రవేశపెట్టి చట్టాలుగా అమలు చేయగలదు. సోషల్ జస్టిస్ సోషల్ ఎకానమీ లాంటివి కాంగ్రెస్ పార్టీ లోనే ఉంటాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశానికి ఆపన్న హస్తం. రవి పామర్తి.

    • @sureshfftelugujokes4611
      @sureshfftelugujokes4611 16 วันที่ผ่านมา +4

      కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ కానీ ఎస్టి కానీ సీఎం ఉన్నాడా ఏ రాష్ట్రంలో అయినా😂😂 😂

    • @ravipamarthibuddha5932
      @ravipamarthibuddha5932 15 วันที่ผ่านมา +2

      దామోదర్ సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్, సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్ర, వీళ్ళు examples మాత్రమే. రాష్ట్రపతి నారాయణన్, స్పీకర్, గవనర్స్, ఇలా అన్ని పదవుల్లో ఉన్నారు

  • @mdiismail786
    @mdiismail786 15 วันที่ผ่านมา

    Thanks!

  • @ambedkarganta5783
    @ambedkarganta5783 9 วันที่ผ่านมา

    Nice interview very useful information in ap politics

  • @prabhupdv5797
    @prabhupdv5797 15 วันที่ผ่านมา +1

    Jai Congress Jai Bheem ✊️ 🙏 👏 👍 👌 🙌

  • @yz7495
    @yz7495 15 วันที่ผ่านมา +4

    ఈ మాటలన్నీ కాంగ్రెస్ అధికారం లోకి వచ్చే వరకు చెప్పే మాటలే, ఒక సారి అధికారం లోకి వచ్చాక corpoeates కి, అగ్ర కులాలకు పెద్ద పీట వేస్తారు, మనం just Telangana lo అధికారం వచ్చాక తెలంగాణ నుంచి వచ్చే ఫండ్ ముఖ్యం కాని, ఇక్కడ ఏం జరుగుతుందో రాహుల్ గాంధీ గారు చూడడం లేదు కదా? కొన్ని వర్గాలకు అసలు representation లేకుండా చేస్తున్న కాంగ్రెస్, ఇన్ మై వ్యూ, వేరే రాష్ట్ర లలో ఏమో కానీ తెలంగాణ లో మెజారిటీ ఎంపీ సీట్లు రాకూడదు ..below 8 ఎంపీ సీట్లు రావాలి

  • @Kanasrin7
    @Kanasrin7 16 วันที่ผ่านมา +1

    Wonderful interview andi

  • @nfcjxjfzjdzhdzjdZsh
    @nfcjxjfzjdzhdzjdZsh 15 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤ yes

  • @jamithisatyanarayana2359
    @jamithisatyanarayana2359 13 วันที่ผ่านมา

    Very good analysis madam

  • @rockyab1082
    @rockyab1082 15 วันที่ผ่านมา +1

    All the best sir❤❤❤

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 15 วันที่ผ่านมา +1

    రాజు గారు మంచి అధికారి. మా నెల్లూర్ జిల్లా కలెక్టర్ గా బాగా పని చేశారు. అయితే రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ లో ఆంధ్రా కు తగిన న్యాయం జరగక పోవడానికి రాజు గారు కూడా కారణం.

  • @KLIKSUNIL
    @KLIKSUNIL 16 วันที่ผ่านมา +1

    👌👍

  • @narayanaprathanibuchayya2013
    @narayanaprathanibuchayya2013 15 วันที่ผ่านมา

    Good 💕💕
    Great journalist ❤️👍
    Tulasi medam garu👍👍👍👍👍👍👍

  • @ravisankarbhimavarapu6847
    @ravisankarbhimavarapu6847 16 วันที่ผ่านมา +1

    ఏపీ ప్రజలు నిజాలు గ్రహించి వాళ్ళ అభివ్రుద్ది గురించి వాళ్లు నిర్ణయించు కోవాలి.

  • @diadietplan2024
    @diadietplan2024 15 วันที่ผ่านมา +3

    Amma nellore collector maa raajugaaru...nenu chinnappudu maa naanna nannu raajugaari dhaggariki theesukelli nannu raajugaariki introduce chesaaru...

  • @tannys7s
    @tannys7s 15 วันที่ผ่านมา +1

    సార్ గారు ఆంద్ర ముద్దుబిడ్డ. మేధావి, విద్యావంతుడు, సమాజికన్యాయం కోసం పోరాడే దృక్పదం ఉన్నవారు, తప్పనిసరిగా గెలిపించుకోవాలి.

  • @gujjeli
    @gujjeli 16 วันที่ผ่านมา

    Thank you for introducing such a great person. All the best.

  • @user-yv3zo7xz4o
    @user-yv3zo7xz4o 15 วันที่ผ่านมา

    Great msg to all best interview

  • @ramachandraiah3958
    @ramachandraiah3958 16 วันที่ผ่านมา +1

    మేడమ్ గారు ఈ రాజకీయ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలను వారి పిరియడ్ వరకు పూర్తి చెయ్యని యెడల వారికి తిరిగి పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని మీరు మీ లాంటి వారు సంబందిత కోర్టులో పిటీషన్ దాఖలు చేయాలి చెయ్యగలగాలి.
    లేని యెడల మీరు మీ లాంటి మేదావులందరు ప్రజలను మోసము చేసేవారు కాగలరేమో!
    జై భారత్ జై భారత్ మాతకి జై

  • @shajidhussain1479
    @shajidhussain1479 14 วันที่ผ่านมา

    Great sir

  • @simmavijay
    @simmavijay 16 วันที่ผ่านมา +8

    My vote to TDP+Congress. Mla seats for TDP and MP seats for congress. Boycott godimedia and ycp from AP✅

    • @srinukalapala1564
      @srinukalapala1564 16 วันที่ผ่านมา

      I am also bro

    • @simmavijay
      @simmavijay 16 วันที่ผ่านมา +1

      @@srinukalapala1564 please make your friends, relatives to vote to congress in MP seats🙏🙏

    • @srinukalapala1564
      @srinukalapala1564 16 วันที่ผ่านมา +1

      @@simmavijay cheptunna bro Congress gelupu desaniki avasaram

    • @Edayfunvlogs
      @Edayfunvlogs 13 วันที่ผ่านมา

      Muslims andaru congress k vestunnaru , Hindus ni modi garu anta abhaddalu chappi Bai pedtunnaru ,bro muslims a roj hindula pai atuvanti bad fealings ledu kani Modi and RSS valla valla muslims badnam unnaru

    • @saivikas7032
      @saivikas7032 10 วันที่ผ่านมา

      Vote for either TDP or YCP .Not for congress .Should have shame for voting congress being in Andhra.Congress is responsible fir the current situation of andhra pradesh

  • @rajendergumasa6355
    @rajendergumasa6355 16 วันที่ผ่านมา +2

    బీజేపీ & కాంగ్రెస్ మేనిఫెస్టో ఎక్సప్లైన్ చేయండి, ఏది దేశానికి ఉపయోయగా పడేలా ఉన్నాయో కూడా తెలియజేయండి.మీరు నిజంగానే దేశ అభివృద్ధిని కోరుకునే వారు అయితే. 🙏🏻

  • @sridhar8388
    @sridhar8388 2 วันที่ผ่านมา

    Koppula Raju garu you deserve to be an MP. His honesty and commitment , sincerity , intellect,
    ex bureaucrat, india need this kind of persons. he will be voice of Ap in Parliament, and in delhi..

  • @PK-nv4on
    @PK-nv4on 16 วันที่ผ่านมา +10

    రాహుల్ మాత్రమే దేశం లో శాంతి సౌభా త్రుత్వాలు, తద్వారా దేశ ప్రగతి, అంటే సగటు మనిషి జీవన ప్రమాణాలు పెరగటం, సాధ్యపడతాయి. లేదంటే మత చిచ్చులతో ఎక్కడ చూసినా ఆరెస్సెస్ హిందూమత గూండాల దౌర్జన్యాలు పెరిగిపోతాయి. బీజేపీ పోవాలి. కాంగ్రెస్ రావాలి. రాహుల్ ప్రధాని కావాలి.

  • @wilsonmoris6389
    @wilsonmoris6389 16 วันที่ผ่านมา

    Excellent enlightening

  • @mdiismail786
    @mdiismail786 15 วันที่ผ่านมา

    good discussion.

  • @kondalaraok4014
    @kondalaraok4014 15 วันที่ผ่านมา

    Great sister Thulasi chandu sir

  • @user-tt9dh1xo8u
    @user-tt9dh1xo8u 13 วันที่ผ่านมา

    Super sir

  • @nallaapparao69
    @nallaapparao69 13 วันที่ผ่านมา

    చాలా బాగా విశ్లేషించారు మేడం..👌👌👌

  • @user-dg5qc7bp8k
    @user-dg5qc7bp8k 15 วันที่ผ่านมา +1

    ఇలాంటి నిజాయితీ గలవారు చట్ట సభల్లో కి రావాలి, వస్తారు కూడా.