"దేశ ద్రోహుల" ముచ్చట || Thulasi Chandu with
ฝัง
- เผยแพร่เมื่อ 21 ก.ค. 2023
- KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
Video Description: Kranthi Vlogger తన సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి వదులుకొని యూ ట్యూబ్ కంటెంట్ క్రియేటర్ గా చాలా రకాల వీడియోలు చేస్తుంటారు. ఆకర్షణీయంగా జనరంజకంగా కంటెంట్ క్రియేట్ చేస్తూ వెళ్లిపోకుండా తన కంటెంట్ కు సామాజిక బాధ్యత జోడిస్తూ చాలా వీడియోలు చేశారు. ప్రభుత్వాలను ప్రశ్నించడం, స్కామ్స్ బయటపెట్టడం.. నిర్భయంగా నిజాలు చెప్పే స్వభావం ప్రతి వీడియోలోనూ కనిపిస్తుంది. క్రాంతి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి సారీ విపరీతంగా ట్రోల్స్ ఫేస్ చేశారు. అయినా ఈ ప్రయాణం ఆగదని ప్రకటిస్తుంటారు. క్రాంతి డైనమిక్ జర్నీతో పాటు ట్రోల్స్ ఏ స్థాయిలో ఉంటాయో తెలుసుకోవడానికి ఈ వీడియో ఒక రెఫరెన్స్ పాయింట్ !
📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
/ @thulasichandu
🚶 Follow Me 🚶
TH-cam: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
ఈ ఇంటర్వ్యూ ఎలా ఉంది? ఇంకా ఎవరెవరి ఇంటర్వ్యూలు చేస్తే బాగుంటుందో సజెస్ట్ చెయ్యండి. నాకు మెయిల్ కూడా చెయ్యవచ్చు. mailthulasichandu@gmail.com
KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
నా అన్వేష్
People with no sense no logic no faith in factual evidence no reasoning no kindness no moral values are not only Dumb but also dangerous to society.
Excellent.... No partiality no party or religion or caste supportings..just focusing and properly conveying the facts.. Well matured conversation ✍️...
Educated will connect this type of discussion.. Keep doing more...
Dr visharadan majaraj గారిని ఇంటర్వ్యూ చెయ్యండి మేడం
@@Raj_59410 not simply educated bro properly educated with moral values will connect
మణిపూర్ లో బట్టలు లేకుండా నడిచింది ఇద్దరు మహిళలు కాదు-ఒక దేశం. బట్టలు లేకుండా నడిచింది (అందులో మన చెల్లి ఉంది, ఆ ఇద్దరిలో మన అక్క ఉంది,మన అమ్మ ఉంది, మన పెళ్ళాం ఉంది) ఈ ఉదాంతాన్ని support చేసే వారికి ఇది అంకితం 🙏
@pradeepregunta
Chaala samvastharaala patu Kashmir lo jarigindi ide . Iaanti sanghatanalu pade pade jaraga kundaa prabhuthvaalu saryina charyalu theesukuni moggalone thunchiveyali.i Maanavathvam pyna jarigina ilanti heyamyna, neechamyna dadini nenu khandisthunnanu. Ventane saryina charyalu theesukokapothe Manipur maro kashmir ayye pramaadam vundi.
@@arrao633ఇప్పుడు జరుగుతుంది చెప్పు రా అంటే కాశ్మీర్ అంటావ్ 🤣🤣🤣
అంటే నువ్వు అప్పుడు కాశ్మీర్ లో ఎవరో చేసారు అని ఇప్పుడు మీ బీజేపీ మనీపొర్ లో చేస్తుందా 🤣🤣🤣
crimeminster Modi 💯👍
@@arrao633re avle Kashmiro Jarindhemo Kani Ela Battalu vippi Road lo Midha Eavaru thiplaledu
మరి 40 రోజులు ప్రధానమంత్రి గారు మాట్లాడితే ఒక్ నా???
Madam
మీరు చేస్తున్న వీడియోలు చాలా రెలెవంట్ గా ఉంటున్నాయి. మీరు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని ఆశిస్తున్నాను.
మిలాంటి వారి వల్లే ప్రభుత్వం బయటకి రాకుండా చేసిన ఏనో వార్త మేము తేలుకుంటునాం చూస్తున్నాం.మి కామెటెడ్ వర్క్‌కి హ్యాట్సాఫ్.
మీ ఇద్దరకీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీలాంటి వాళ్లు సమాజానికి చాలా అవసరం
మతం అనే ఉచ్చులో మగ్గుతున్న వాళ్ళకి మీ మార్గ దర్శకులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్న #జైహింద్ #జైజవాన్ #జైకిసాన్
మతం ముసుగు
కులం ఆయుధం
మనిషి స్థిరం
ప్రజాస్వామ్యం మర్మం
Sis good job 👍
ఏదురిస్తే దేశద్రోహం అంటే అసలు ఈ ప్రజాస్వామ్యం ప్రెస్నిస్తే ఏర్పడిన సమాజం దేశం..
Correct కాంగ్రెస్ ఉంటె prajasvamyam ఉంటుంది
@@pydichittibabu954 congress govt lo musical instruments, writers books kuda ban chesaru adhi telsa niku
No bro @@BURUGU_VIVEK.
మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం ఉంది నిజాలు చెప్పడానికి చాలా మంది భయపడుతున్నారు మీలాంటి వారికి ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది జై బీమ్ జై భారత్
నీ తలకై..బుధ్ధి లేదా..I mean sense??
మీరు ఇద్దరు సమాజం లో పెరుకపోయినా చీకటిని చిల్చుకుంటూ భగభగ మండే సూర్యుడి వలె మా కనులకీ కనిపిస్తున్నారు మీలో ఒకరిమై మిమ్మల్ని కాపాడుకుంటాం 🌹👌థాంక్యూ మేడం 🌹👌థాంక్యూ సార్ 👍
ఇది ప్రజాస్వామ్య దేశం ప్రశ్నించడం తమ హక్కుల కోసం పోరాడటం దేశానికీ కష్టమొస్తే ఒకటిగా ఉండటం దేశం పైన ప్రేమని కలిగి ఉండటం నిజమైన దేశభక్తి... ఒకరికి సపోర్ట్ చేస్తూ భజనలు చేయడం ప్రశ్నించే వాళ్ళని దేశద్రోహులు అని విష ప్రచారం చేయడం తోటి వారిని బెదిరించే వాళ్ళు మానవత్వం మరిచే వాళ్ళే అసలైన దేశద్రోహులు.. సెల్యూట్ క్రాంతి అన్న తులసి అక్క 👍👍
బెంగాల్ లో కూడా గిరిజన మహిళలే భాదితులు.
మరి ఇక్కడ అక్కడా ఒకేలా స్పందించాలి.
అసలు సంఘటనే జరగ లేదని పోలీసులు బుకా ఇస్తున్నారు.
Mari bjp vachi 9 yrs aindi em peekaru
Hindu vyathireki bjp mathrame adhikaram kosam mathanni vaduthunnaru
@@anjireddy3735 ప్రభుత్వం మీదే మరి మీరు ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీస్తాలేరు సెలవులు ఇస్తలేరు అని
@@pranayraj3474 అన్న సూపర్ answer
ప్రశ్నించడం తప్పు కాదు ఆ ప్రశ్న ప్రశ్న లాగా ఉండాలి.
ఈ దేశప్రజల ను ఈ దేశ పౌరులుగా గుర్తించలేని వారు నిజమైన దేశద్రోహులు.
చాలా కొత్త నిజమైన మాట చెప్పినారు సార్
Superb bro
E Desam lo vuntu E Desam ni dvesinche vallu pakistan ni Preminche vallu nijamaina Desa bakthulu
విదేశాల నుంచి వచ్చిన కుకీ, ఇలాంటి జాతులను ఇంకా పక్క దేశాల నుంచి వచ్చిన రోహింగ్యా లాంటి జాతులను దేశ పౌరులుగా ఎలా గుర్తించ మంటారు సోదరా???
మేము అలాంటి వాళ్లకు వ్యతిరేకంగా కానీ మిగిలిన సోదరులకు కాదు.
@@mahimahesh2707kukis ki citizenship yandhuku echindhi alantapudu govt.
ఇంటర్వూ చాల బాగుంది.క్రాంతి గారిని ఫస్ట్ టైం చూసాను కొన్ని రోజులుగా తులసి గారి వీడియోలు చూస్తున్నా.మీరిద్దరూ , ఎవరేమన్నా నిజానిజాలు నిర్భయంగా చెప్పండి.ఎదిరించే వాళ్ళున్నా అంగీకరించే వాళ్ళు కూడ వుంటారు All the best
76 years back, even in that horrible Britishers time, almost all the politicians were highly educated, foreign returned, BA holders... but now... after 76 years of independence, most of our politicians uneducated... less educated... some literates but not "educated" this is the problem.
*Very sensible discussion between two intellectual minds* much needed in these days...All the best... you both are Amazing ❤️
నిజాన్ని నిర్భయంగా చెప్పేవాల్లు ఇ సమాజానికి శత్రువులాగే కనిపిస్తారు..కాని అదే నిజాన్ని నిజమ్ అని తెలిసిన నాడు
శత్రువు కాస్త మిత్రులు ఐపోతారు...
అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించటం ప్రజాస్వామ్య హక్కు...అది ఏ పార్టీ అయినా ఉండని....ప్రతి పక్షాలు,అధికార పక్షానికి కేవలం సలహాలు-సూచనలు మాత్రమే ఇవ్వాలి...ఈ దేశంలో అతి దుర్లభమయిన విషయం ఎంటి అంటే..ప్రజలే పార్టీలుగా విడిపోయి కొట్టుకుంటున్నారు...🙂
పార్టీలుగా విడిపోయి..స్వతంత్ర భారతంలో..ఒకరి కింద కార్యకర్తగా ఉంటూ,నీచమైన పనులకు పాల్పడుతున్న ప్రతి ఒక్కడు దేశద్రోహి 💯✔️
Yes
Aithe monna west Bengal lo jarigina marana Kanda gurinchi Mee mokka okka video cheyaledhu. Meeru rj kiran channel chudalsina time vatchindhi.
Yes
నా దేశం అత్యంత దేశ భక్తీ చేతిలో ఉంది, దేశభక్తి ఎంతలా ఆంటే భారత్ దేశంలో స్రి నీ గౌరవిస్తుంది అని ప్రపంచ దేశాలు సైతం చెప్పుకునే ఉండే దేశంలో కూడా ఒక మహిళలను హత్య చారం చేసి నగ్నంగా ఊరేగించిన కూడా తనకు కనపడదు అంతలా దేశభక్తిలో మునిగి పోయినాడు అది దేశభక్తి అంటే
ఇంకా ఎక్కువగా నేను మాట్లాడితే anti హిందూ ఐపోతా మన కర్మ
జై భారత్
జై హిందు
జై మిది
😥😥😥😥😥😥😥
@@viji4654 నంబర్ వన్ దేశద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది మోడీ మాత్రమే..
నిజాన్ని నిర్భయంగా చెప్పే హక్కు మీకు వుంది..... మేము... మీ మంచి వాక్కులు అయితే తప్పక ఫాలో అవుతాము
అమ్మా, మీరు న్యాయమైన అంశాలు చర్చిస్తూ వుండండి. ఆ భగవంతుడు మీ వైపే ఉంటాడు. న్యాయం తెలిసిన వాడు మీతోనే ఉంటాడు. ఆ భగవంతుడు మీ ప్రయత్నాలను దీవించు గాక. 😊🙌🙌🌷👌
1) : MLA- సీతక్క
2) : RS praveenkumar sir
వీలైతే వీళ్లతో interview తీసుకో akka...
Rs praveen kumar tho already chesaru
IAS Jayaprakash Naraayan gaaritho kooda
క్రాంతి గారు మీరు చెప్పింది 100 % నిజం , ఒకరోజు వస్తుంది ఆరోజు వాళ్ళ ఏమి చెప్పిన నమ్మని రోజు వస్తుంది , ఆరోజు వాళ్లే సైలెంట్ అవుతారు ....
ee party ayna 10yrs ee untundi adhikaram lo....adi andariki telisinde...
@@nag449 కాంగ్రెస్ 67 సంవత్సరాలు ఉంది.
మేము ఎవరో డబ్బులు ఇస్తే చెప్పడం లేదు హిందువులపై జరుగుతున్న అన్యాయాలను చూసి చలించి పోయి కడుపుమంటతో చెప్తున్నాం.
Correct but appatikey chaala nashtam jarigipotundi bro
Trollers andaru oka batch ga vundi group ga maintain chesthunnaru annaru. Alaage anti Hindus andaru oka group ga kalisi attack cheyocchu kada. Intha chinna logic Ela Miss ayyaru andi.
రానున్న రోజుల్లో సెంట్రల్ లో ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ వస్తే గనుక దేశం మొత్తం సర్వనాశనం అవుతుంది.
చూడండీ ఒక గొడవ జరుగుతుంటే అపగలిగే శక్తి సామర్ధ్యం ఉన్న అలాంటి వాడే దేశ ద్రోహితో సమానం. మీలాంటి వాళ్ళకి ఎలాంటి ఆటంకం కలగకుండా నిజాలు మాట్లాడే వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు
God bless you
Good 👍 తులసీ గారు... మీరు ప్రశ్నిస్తూనే ఉండాలి, విమర్శించాలి.
జ్ఞానవంతులు, విద్యావంతులు, మేదావుల సపోర్ట్ మీకెప్పుడూ ఉంటుంది.
అన్నా, అక్కా మీరిద్దరు కూడా ఎప్పుడైతే నెగిటివ్ కామెంట్స్, వార్ణింగ్ లు ఎదుర్కొన్నారో అప్పుడే మీ వీడియోస్ లో నిజముంది అని తెలిపోతుంది ఇది చాలు మనం కరెక్ట్ గ మంచి దారిలోనే నడుస్తున్నాము అనడానికి
@@anjireddy3735video unna topic endi
Nu adigina question endi? 🤔
అవునా ...మోడీని విమర్శించారు అంటే ఆయన లో కూడా నిజాయితీ ఉందని నిర్ధారణ chesukomaa మేము😂😂😂😂😂😂బుర్ర వాడరా సామీ
@@anjireddy3735 మతాన్ని బట్టి సెలవులు ఇవ్వరు ....అకేసన్ బట్టి ఇస్తారు .....బుర్రలు వాడండా రా సామీ😂😂😂
@@venkatfaraday nek burra undi ga nu vaduko
మీలాంటి వాళ్ళు అందరు ఏకం అయి ఈ అంధ లోకానికి అసలైన నిజాలను తెలియపరచండి🙏
వీళ్ళు హిందువులపై దాడులు జరిగితే మాత్రం ఏం మాట్లాడారు అప్పుడు ఎక్కడ పోయి ...
దేశాన్ని కళ్ళు తెరిపించే మనవాత్వం వున్న మంచి మనుషులు మిరు దేవుడు ప్రకృతి ఎప్పుడూ మీకు మీలాంటి వాళ్ళకు తోడుంటయ్❤️
❤
మీరూ నిజమైన ఇండియన్స్ ❤ తప్పును వేలెత్తి చూపించే మీకు మీలాంటి వాళ్ళకు థాంక్స్ మేడం ❤ సత్యమేవ జయతే అదేవుడి తోడు మికుంటుంది
❤❤🎉🎉
Please don't stop Krathi gaaru. You both are really required to save country
మీ వీడియో లలో నిజాయతి ఉంది కాబట్టే ఛానల్ చాలా గ్రోత్ లో ఉంది, చాలా ఆదరణ లభిస్తుంది,, మీరు ఇలాగే ప్రజల గొంతుకగా నిలబడండి.. ధన్యవాదములు
200 లక్షలు చేరుకున్నందుకు అభినందనలు సిస్టర్.🎉
Good తులసి గారు... క్రాంతి గారు మీరు చేస్తున్న వీడియోలు సమాజాన్ని చాలా అవసరం. మీకు మా అభినందనలు 🌹
super ఇంటర్వ్యూ మీ విశ్లేషణ చాలాబాగుంది. రోజు రోజుకి మీపై గౌరవం.
మీ లాంటి ప్రశ్నించే గొంతులు ఈ దేశాకిని చాలా అవసరం
దేశద్రోహి అనే పదం ముందు హిట్లర్ తనకు opposite వాళ్ళమీద వాడాడు, తరువాత recent గా putin వాళ్ళ opposite వాళ్ళమీద వాడాడు ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వాడుతున్నారు...
British government ki opposite ga unna valla meedha vadaru. Ante Bhagat singh ki uri ki reason desa drohi ane.. asalu raja droham ane chattam British valu swathantra poratam appudu thecharu..inka dhanni alage unchaaru.
చివరకి హిట్లర్ కు ఏ గతి పట్టింది...?
మీరు చేసిన video, ప్రపంచ వ్యాపితంగా ప్రజలు చూడాలి అంటే English subtitles ఏర్పాటుచేయండి
Yes
మణిపూర్ లో ఒక అమ్మ ,ఒక అక్క ఒక చెల్లి , ఒక కూతురు అని వారికి ఎందుకు అనిపించ లేదా ఇంత దుర్మార్గం చర్యలు . ఇంత జరిగిన తర్వాత కూడా కొంత మంది నాయకులు మాట్లాడకపోవడం చాలా బాధాకరం.
Sister Tulasi,
In my opinion (as a highly educated genius) Sister Tulasi is one of the country's leading intellectuals. Your views are 100% accepted by 99% of the country's cream citizens🙏
మీరు చేసే మంచి పని వెనుకు మేము ఉన్నాం మేడం... We stand with you... ఇలాంటి జన చైతన్య కలిగించే విడియోస్ ఇంకా చేయాలి మేడం
😂
మీలాగా ప్రశ్నించే వాళ్ళు ఒక్కటిగా ఉంటె ఇంకా ఎంతొ బలమైన గొంతు ని వినిపించవచ్చు. జైభీం.
as a mutual subscriber good to see you both in a video madam.... really great......
మీ ఇద్దరు మాట్లాడుతుంటే అన్నా అక్క ఇద్దరూ ఒక టీచరు ఒక ప్రిన్సిపల్ మాట్లాడుతున్నట్టు ఉంది
చాలా మంచిగా వివరించి చెప్పు తున్నారు.
మీరు అసలు దేశ భక్తులు
మణిపూర్ లో 2నెలలుగా మరణాహోమం -40sec ల పాటు స్పందించిన మోడీ 😊
37 secs only
Arey konda gorrelu Mari west bengal lo maranakanda jarigithe vati gurinchi Mee vidroha mokkalu okkaru matladaledhu.
@@narendrareddy1284 ఇప్పుడేంది bjp కి జై కొట్టమంటావ్ అంతేనా,, 😂
@@pradeepregunta😂😂 anthega anthega
@@pradeepregunta lekapothe e Desha vidroha sakthulaina mana pappu ledha mamatha begum ki mammalni kottamantava endhi.
మీ TH-cam follower నీ నేను... మీ ఇద్దరు నిజమైన నిక్కసైన వీడియోస్ చేస్తున్నారు....
మీ ప్రతి వీడియో చూస్తాను. బాగుంటుంది. అక్క గారు దేశాన్ని పాలించే వారు దేశ ద్రోహులు..
మీ వీడియోలు హిందీ లో కూడా చేస్తే భారతదేశాన్ని కాపాడినవారవుతారు🙏
Correct 💯
It is true. B J P is a North Indian party. Let your view become pan Indian . They think that Modi is demì God. His fascist face is unknown to them
అక్క ఒకసారి బైరి నరేష్ గారిని ఇంటర్వ్యూ చేయండి... మీరిద్దరూ ఒక మంచి అంశం మీద చర్చిస్తే చూడాలని ఉంది.
Yes 👍🏼
@@anjireddy3735నువ్వు మరా వు బైయ్యా
Yes
@@anjireddy3735ippatikyna maruraa bammaridi....
@@anjireddy3735వాళ్లు చెప్పిందీ మీ లాంటి వాళ్ళ గురించి. మీరు ఈ మెసేజ్ ఇదే వీడియోలో ప్రతి thread లో పెట్టారు. అందుకే మిమ్మల్ని copy paste batch లేకపోతే వాట్సప్ బ్యాచ్ అంటారు. ఇగ మీ మీ ప్రశ్నకు answer: ఈ దేశంలో హిందు పంగడలే ఎక్కువ ఇలాంటి answer ఏ మీకు చాలా మంది మీరు పెట్టినా threads లో పెట్టారు. మీకు ఈ విషయాలు మిండ్ లోకి ఎక్కకపోవచ్చు కని ఎవరో ఒకరు ఇలాంటి మెసేజ్‌లు చూసి divert కాకుండా ఉంటారు.
By the way నేను దేశ ద్రోహిని కాను నాకు దేశ భక్తి ఉంది
నా దేశం అత్యంత దేశ భక్తీ చేతిలో ఉంది, దేశభక్తి ఎంతలా ఆంటే భారత్ దేశంలో స్రి నీ గౌరవిస్తుంది అని ప్రపంచ దేశాలు సైతం చెప్పుకునే ఉండే దేశంలో కూడా ఒక మహిళలను హత్య చారం చేసి నగ్నంగా ఊరేగించిన కూడా తనకు కనపడదు అంతలా దేశభక్తిలో మునిగి పోయినాడు అది దేశభక్తి అంటే
ఇంకా ఎక్కువగా నేను మాట్లాడితే anti హిందూ ఐపోతా మన కర్మ
@@murthyinutubeఅది తప్పు అంటున్నవ్ మరి మనీపూర్ గొడవ తప్పు కాదు అంటావా
@@murthyinutube brain బెంగినట్టుంది అచ్చ తెలుగు మాట్లాడుతున్నావ్ కానీ సమాధానం చెప్పట్లేదు. 🤣🤣🤣
అక్కడ జరిగింది తప్పు అయితే ఇక్కడ జరుగుతుంది తప్పు కాదా 🤣🤣😂
@@murthyinutube నేను కుల ప్రస్థావన తేలేదు ఒక సారి మళ్ళీ చదువు
@@murthyinutube నీకు సెటైర్ కూడా అర్ధం కాలేదు bro 😃
correct bro 😃😃
మేము మీతో ఉంటాం మామ్ మేము ఎల్లప్పుడూ మీకు మద్దతునిస్తాము ✊✊✊✊
గ్రేట్ తులసీ-క్రాంతి
ఇప్పుడు
ఈ దేశానికీ
మీ లాంటి ప్రశ్నించే గొంతులు చాలా అవసరం 👍
Sorry to say మీరు ఎందుకు ప్రశ్నించకూడదు .మీకు కూడా ప్రశ్నించే గొంతు ఉంది కదా. మన దేశంలో అందరికీ ప్రశ్నించే హక్కు ఉన్నది, కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి.
Wow super 👏 👏 👏 👏 god bless you సత్య మనలను స్వతంత్రులుగా చేయను...
అందరూ నాయకులు కాలేరు, అందరి గొంతు సమాజంలో వినిపించ లేరు అందరి పరిస్థితుల్లో ఒకేలా వుండలేక పోవచ్చు, అలాంటప్పుడు cheyagaliginadhi ప్రశ్నించే గొంతు కు uutham ఇవ్వడమే @@badavathrampraad4928
S
@@badavathrampraad4928prashniste desha drohulaipotam
మన దేశంలో మీ లాంటి మేధావులు ఒక్కటి అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ....జై భీం
అవునవును దేశద్రోహులు అంతా ఒకవైపు ఉంటే మాకు కూడా క్లారిటీ వస్తుంది.
మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు హిందూ వ్యతిరేకులు ఇటు వైపు రండి, ఈ దేశాన్ని విడగొట్టాలి అనుకున్న వాళ్లు ఎటు వైపు రండి, లెఫ్ట్ మేధావులు ఇటు వైపు రండి, జాతీయవాదులు కాని వాళ్ళు ఇటు వైపు రండి అని చెప్పు మీకు కావాల్సిన వాళ్ళు అందరూ ఒకవైపు కి వచ్చేస్తారు. 😀
@@mahimahesh2707louda am kaadhu evurra needhi
@@Anvesh-0007 ఇండియా మొత్తం నా ఊరే రా.
Louda am kaadhu
@@mahimahesh2707 బత్తాయి ముందు మీ మోరి తాత దేశాన్ని కార్పొరేట్లకు అమ్ముతుండు అది చుడు
Very good job andi, మీ విశ్లేషణ, చెర్చలు ఆసక్తికరం గా ఉంది. As a జర్నలిస్టుగా, మన లాంటి ప్రజాస్వామ్యం దేశాలలో మీ పాత్రే ప్రధాన భూమికను పోషించాలి. అదే మీరూ చేస్తున్నారు. హ్యాట్సాప్ 👌👌👌👍👍👍సత్యమేవ జయతే. అలాంటి మిమ్మలి దేశ ద్రోహులు అనే వారే ఈ దేశ, సంఘ విద్రోహులు గా భావించాల్సి వస్తుంది. జై భీమ్.
తులసి గారికి నా హృదయపూర్వక అభినందనలు మీ కష్టం వృథా కాదండి.
You r 100% correct brother, I am a Muslim, I use to ho to tirumala several times with my friends, I never felt different from them, after Modis govt, area wise Muslims are coming get together,calling for prayer, earlier only we use to go to prayer only on Friday one-time but in the recent times every mosque is engaging certain people to call all Muslims in that area to attend 5 times and this is increasing day by day. Drastic change in the attitudes who are mixed earlier. This is not good to the future of india.
earlier congress govt undi ga anduku unity ledu..ipudu bjp kada anduku unity vacchindi
Bro... Daily 5 times namaj chestharu all over world. May be me area lo only Friday chaduvu tharu emooooo.
What lol we Muslims pray 5 times daily
Bro why u maintain fake profile bro with the name of Muslim and want to blame Muslims and give bad comments to Hindus bros... Even u don't know the basics of ISLAM
Ex muslim movement enduku start ayinde?
పెద్ద పెద్ద న్యూస్ ఛానెల్స్ మరియు జర్నలిస్టులు చేయడానికి భయపడే టాపిక్ మీద టాక్ షో చేసి మీ అభిప్రాయాలను దైర్యంగా చెప్పినందుకు ధన్యవాదాలు!
@@anjireddy3735 సెలవులు పెంచడం కూడా మీ మోడీకి చేత కావట్లేదా మరి?
10 సంవత్సరాల నుండి గాడిద పళ్ళు తోముతున్నడా??
Congratulations to both of you. May God bless you for the good work that you are doing to the society.
తులసి చందు గారూ.. మీరు రేపొద్దున్న ఎప్పటికైనా కేంద్రంలో వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇలాగే ప్రశ్నిస్తారు అని నేను అనుకుంటున్నాను. అప్పుడు తెలుస్తుంది.. ట్రోల్ చేసేవాళ్లకి.
ఎవరైనా అధికారంపక్షాన్ని విమర్శిస్తారు కానీ ప్రతిపక్షాన్ని విమర్శిస్తారా వాల్లు మెదడు బహుశ ఫ్రిజ్ లోపెట్టి ఉండాలి
జగన్ ని విమర్శించలేదు ఎప్పుడు ఈమె.
@@Handle_with_care_ ఏమేది తెలంగాణ ఆంధ్ర కాదు...
@@Handle_with_care_ఒరేయ్ ఏం మనిషివి రా నువ్వు...
జగన్ Ap సీఎం తులసి గారు TS వ్యక్తి అయితే కెసిఆర్ ప్రభుత్వ విధానాలను లేదంటే మోడీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తారు
@@user-mi1ip6ig2h మొన్న కడప కి వచ్చింది రా ఇంటర్వ్యూ చేయడానికి
Matha pachi tho vunavu ra babu nuvu , manishini manishila chudakunda matladhuthunavu nuvu chee..
మీరు చాలా మంచి పని చేస్తున్నారు అక్కా మీరు వెళ్తున్నారు మేము మీతో ఉన్నాము
Two intellectuals conversation will always create thoughtful ideas and will share knowledge ✌️✊😍
నిజాని నిర్భయం గా చేపాలి అంటే చాలా ధైర్యం ఉండాలి అది మన తులసి అక్క ఉంది ఆమెకు హ్యాట్స్ అప్
వారి బొంద వరుఅమి చేస్తారు ఏడవటం తప్ప. కుక్కలను చూసి భయపడకండి. అవి మోరుగుతునే వుంటాయి.😊
Konni karustai sir. We can remember Dabolkar, Gaurav lankesh
@@anjireddy3735 brother B!P IT cell salary entha..? nenu cheravaccha...
@@anjireddy3735 బిజెపి ఐటీ సెల్ కు స్వాగతం సుస్వాగతం.
తులసిచందు ప్రతి వీడియో నేను దాదాపు
చూస్తున్నాను , కొత్తవిధానం లో సమాజంలో ఉన్న రుగ్మతలు చెప్తూ వాటి
సొల్యూషన్ కూడా చెపుతుంది .వారిని
తప్పక అభినందించాలి .
అక్క మీరు చేస్తుంది 💯 correct.... సమాజం లో లోపాలను యెత్తి చూపియాలి అప్పుడే మార్పుకు సాధ్యం అవుతుంది....
Thank you for this all News God Bless you Abundantly always with good health and happiness
సిస్టర్, బ్రదర్,మీ విశ్లేషణ చాలాబాగుంది, jai భీమ్
ಜೈ ಮಿಮ್ ವದಿಲೇಸವು
Na bongu
Ee jai bhem comment ki matrem like kottindhi Tulu akka😂
In recent time most appreciated
1.Bairi Naresh vs Lalitha
2.Tulasi akka and Kranthi anna
Spacial thanks Tulasi Akka
మి ఇద్దరి videos చాలా అర్థవంతంగా , నిజాయితీగా, full clarity గా ఉంటాయి...
కొంతమందకి అవి ఎంతచెప్పినా అర్థం కావు అర్థం చేసుకోలేరు...చెవిటివారి ముందు శంఖం ఊదినట్లే....
Anyway very happy to see u both together.
doing vry good videos...
మీరూ ఇద్దరూ మాత్రమే కాకుండా ఏదైనా డిబేట్ లో కూర్చోండి నిజ నిజాలు తెలుస్తాయి మీరూ చేసే మంచి మంచి పనులు అందరికీ తెలుస్తుంది
Both greatest TH-cam content creators(Superstar's) in one place
Soo good to see them
India is very proud to have u both ❤
సూపర్ డెబిట్ మేడం గారు ఘర్షణ అనివార్యం దానినుండే సత్యం బయటకు వస్తుంది. అది సమాజ అభివృద్ధికి దారితీస్తుంది. అలా నమ్మే వారిలో నేనూ ఒకడిని. అసలైన దేశభక్తులు మీలాంటి వారే . మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు.
గుడ్ మేడం మీరు మన సమాజంకు చాలా అవసరం 👏👌👍
తులసి చెందు గారు మీరూ పూర్తిగ నిజమైన వార్తలు చెప్తారు😊
@KranthiVlogger క్రాంతి గారు - అరచేతిని అడ్డంపెట్టి సూర్యుని ఆపలేరు చాలా చక్కగా చెప్పారు
@@anjireddy3735 show me the name hindu in your literature
We Support Both Real True Heroes 👏
Jai Hind (Satya Meva Jayate)👍🤝
last anna dilouge bagundi ...super go ahed akka...
ప్రశ్నించేతత్వం మూగపోయినప్పుడు ... సమాజం అంధకారం అవుతుంది ... రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు జీవించేహక్కు ,మాట్లాడేహక్కు ఇవి పోయినప్పుడు మనిషి బ్రతికి వేస్టు ... జై భీం
Kranti gaarene first time choosthnnam god bless you eddareke❤
చాలా చక్కని వీడియో....ప్రశ్నించే వారు లేకపోవడం ప్రజస్వామ్యానికి నిజంగా పెను ప్రమాదం ...మనం ఎలాగూ ప్రశ్నించలేేక పోతున్నాం ! కనీసం ఇలా ప్రశ్నించే వాళ్ళని అయినా ప్రోత్సహిద్ధాము .ఒక హిందూ గా కాదు , ఒక క్రిస్టియన్ గా కాదు ,ఒక ముస్లిం గా కాదు .నిజమైన భారతీయులుగా ప్రోత్సహిద్దాము. మేము బయటకి వచ్చి మాటలాడ లేక పోతున్నాం .మీరు చెప్పే ప్రతి మాట కూడా నిజం ....
ప్రశ్నించేవాడు దేశద్రోహి అరాచకాలుచేసేవాడు దేశభక్తుడు
Well said bro.
మరి ఇదే దేశభక్తులు ఎందుకు ఢిల్లీలో జరిగిన దాని గురించి ప్రశ్నించారు? ఇదే దేశభక్తుడు ఎందుకు వెస్ట్ బెంగాల్లో జరిగిన దాని గురించి ప్రశ్నించరు?? ఇదే దేశభక్తులు ఎందుకు రాజస్థాన్‌లో జరిగిన దాని గురించి ప్రశ్నించారు???
@@mahimahesh2707Mari nee kallaku gujarat lo jarigindi madhya pradesh jarigindi .... Manipur lo jarugutundi kanipistaledaa
@@ajaykumarpakkala9757 ఆ!. ఇప్పుడు పాయింట్ కి వచ్చావ్.
ఏమన్నావ్ గుజరాత్ గురించి చెప్తున్నావా? గుజరాత్లో అల్లర్లు జరగడానికి ముందు అదే గుజరాత్లో గోద్రా రైల్వే స్టేషన్లో అయోధ్య నుంచి శబర్మతి ఎక్స్‌ప్రెస్ లో తిరిగి వస్తున్న మా 59 మంది కరసేవకుల పైన దాడి చేసి ఒక ట్రైన్ తగలబెట్టి లోపలున్న మా వాళ్ళు తప్పించుకొని బయటికి దూకుతూ ఉంటే వాళ్ళను చంపి ట్రైన్ లో పడేశారే మీ కంటికి అది కనిపించడం లేదా ఆ ట్రైన్లో మా కరసేవకులు తో పాటు ఆడవాళ్లు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ప్రాణాలు కాదా?? మీరు గుజరాత్ గురించి మాట్లాడే ముందు దాని గురించి మాట్లాడండి మా 59 మంది కరసేవకులు హత్యలకు ప్రతీకారంగా నే గుజరాత్ లో అల్లర్లు జరిగాయి, హిందువులు ఎప్పుడు హింస కావాలి అని కోరుకోరు హింసను ప్రేరేపించారు అవతలివాళ్ళు దాడి చేస్తే ఇక మేమేం చేయలేం మా ఆత్మ రక్షణ కోసం మేము చేస్తాం.
ఇంకా మధ్యప్రదేశ్ గురించి కూడా చెప్పాలా??
@@mahimahesh2707 ఆవి కనిపించవు, secular కదా
తులసీ గారూ మీరు మీకు అనుకూలంగా వున్న వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడం వల్ల మీరు పారిపోయి నట్లు అనిపిస్తుంది. నా ఉద్దేశంలో మీరు చాలా ధైర్యవంతులు ఆన్ని ఛానెల్స్ కి వెళ్లండి.
Both of you are right.
Keep doing what you are doing. Never stop what you have got in your minds.
ఇలాంటి నిజాయితీ గల వ్యక్తులు జర్నలిజం లో ఉండాలి..మిమ్మల్ని చూసి మరింత మంది జర్నలిస్టులు ముందుకు రావాలి
100% True Brother
దేశాన్ని pak లగా తయారు చేయలి
@@pydichittibabu954 evadu comment pettina andariki nuvve reply istunnav.....anthaganam kaalutundaara neeku ....
@@pydichittibabu954 deshanni pak lage cheyagala satha bjpki matrame undi
@@ajaykumarpakkala9757 andukey Kashmir inka India lo undhi kada
రోజు రోజుకి మీపై గౌరవం పెరుగుతుంది ma'am.. 👏👏
@@anjireddy3735bro joke 😂 bagundi.....
@@anjireddy3735😂😂😂Dasara selavulu sankranti selavulu pandagalanni hinduvulake unnaayi bro comedy cheyyaku bro😂😂😂
@@missionigniteanti hindu
Good discussion ❤❤❤❤
Meru chala genuine you tubers, hats of tulasi and kranti garu
నీతి కొరకు ఆకలి గలవారు ధన్యులు
Praise the lord
Praise the lord
We can praise Dog as God this is the land of Hindus and not for any religion frankly from history point of view not in the view of looted abrahamic religions this is our history and our india Hamara bharat beek mange ayaa log ka hak nahi hei is desh mein the temples reveal our real history india is land of Hindus purely jai bharat
ఈ దేశంలోనీ విజ్ఞానులు వీలైనంత వరకు ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు..
అజ్ఞానులు దేశంలో మెజారిటీ గా మిగిలిపోయారు
ఉన్న కాస్త మంది ఈ అజ్ఞానులకు భయపడి సైలెంట్‌గా ఉన్నారు..
ఇది నిజం విజ్ఞానులు ప్రజలను చైతన్యవంతులను చేస్తే టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని జైల్లో వేశారు కదా సర్ ఇంకెవరు మాట్లాడుతారు
సిస్టర్ అండ్ బ్రదర్... దేశ భక్తి అంటే చాలా బాగా చెప్పారు🎉🎉🎉
Geniune TH-camr #Kranthi_vlogger
దేవుడు మీకు తోడుగా ఉంటారు ఎందుకంటే
మీ దగ్గర నిజాయితీ ఉంది మీరు ఎవరికి భయపడవద్దు మీతో లక్షల మంది ఉన్నారు
ప్రశ్నలో ప్రగతి ఉంటది. ప్రశ్నలోనే పురోగమనం ఉంది.
ప్రశ్న లేని నాడు మన జాతి ఉన్నతి తిరోగమన ప్రయాణమే అవుతుంది...
Great voice & such a good Conversations...🎉🎉
Love you maam..🎉
ఏ మతం మీద మీకు ప్రేమ లేనప్పుడు అన్ని మతాల్లో ఉండే తప్పులను సమాజానికి తెలియజేయడం వల్ల అందరూ మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటది. కానీ ఒకరిని మాత్రమే టార్గెట్ చేసినప్పుడు మీరు మరొకరికి టార్గెట్ అయ్యే అవకాశం ఉంటది అందులో ఎటువంటి సందేహం లేదు
100 %
Bokkalu dentlo unte ave kada chupinchali
@@peace3095 మీరు పత్తితులరా? 😃😃😃
మన దేశం సెక్యులర్ దేశం అని పిలవబడింది, మరి ఎందుకని మిగతా దేశాలు సెక్యులర్ దేశాలుగా లేవు. మనదేశంలో 90% క్రిస్టియన్స్ మరియు ముస్లింలు వాళ్ల మొట్టమొదట ప్రాధాన్యత మతమే అంటారు దాని తర్వాత దేశమంటారు అది కూడా అవసరాన్ని బట్టి. అని నేను అనుకుంటున్నా. దీనికి మీ సమాధానం
Devolopment gurinchi matlaadaru thulasi garu .endukante full ga kanpistundi.thulasi most danjururus take care all
2 లక్షల subscribers చేరినందుకు మీకు అభినందనలు ❤
ఈ 2 లక్షల మంది కూడా మీరు చెప్పే నిజాల కోసం నిరంతరం వేచిచూసేవారే...❤❤
..ఇది శుభపరిణామమే ❤❤❤
Thank you 😊
@@anjireddy3735video chusaka kuda...enduku anji garu ila panikimalina doubts raise chestharu???
@@anjireddy3735
Ramnavami
Dussehra
Diwali
Anni mana pandagalu yekkuvey unnayi kadaa
@@kranthi_palle e tulasi UCC and west bengal lo jarigina maranakanda gurinchi cheyakunda dhakkunaru endhukante akkada modi involvement Leni pranthalu kadha. E gorrelu ki appudu arthamaithado.
@@narendrareddy1284 okay andi...vallantey Gorrelu antunnaru
As a responsible position lo unna person ga, mana PM garu annintini chuskovali. Andulo main ga law and order issue unnapudu konchem gattiga ne chusukovali kadaa??
అసలైన నిజాలు...అభిప్రాయాలు చెప్పగలిగే దమ్మున్న వాళ్ళు ఉన్నారు..గొప్ప విషయం.. మతోన్మాద మూక లకు.. అంధ భక్తులకు రోజులు దగ్గర పడ్డాయి...మీ వెనక మేము ఉన్నాము👍🤝
😂😂
మీ అభిప్రాయాలు బాగున్నాయి. వెరీ గుడ్. ప్రజలను రాజకీయంగా చైతన్య పరచటానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం. క్రాంతి అన్న పేరు అజ్ఞానపు చీకట్లను పారద్రోలేది, తులసి అనే పేరు సామాజిక రుగ్మత లను పోగొట్టేది. మీరు సార్థక నామధేయులు. ఈ బత్తాయి బ్యాచ్ లు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మీరు నమ్మిన ఆశయం కోసం మీ కృషి కొనసాగించాలని ఆశిస్తున్నాను.
Tulsi Chandu garu please show to all Telugu people thy the BJP is intentionally not supporting to Telangana State & Andhra Pradesh.
Tulasi mam & Kranti garu meru evariki bayapadodhu.... You are doing great job God bless you both of you.
అజ్ఞానం నడివీధిలో స్వైర విహారం చేస్తున్నప్పుడు జ్ఞానం ఉన్న కవి హృదయాలు స్పందించకపోతే దేశం నాశనం అయిపోతుంది.
Yes
U are right
yes
చాలా బాగా చెప్పారు బ్రో
Great words
I am true fan of you both.. You give equal freedom to every aspect.. Your work is purely genuine and has equality.. Please educate more people with your videos and make video on criminal parties and activities etc.. I am true patriotic i will agree with all things has logic and mutual benefits to everyone.. I am making my kind of assistance to everyone to educate people.
మీరు అన్న ఒక్క మాట నాకు చాలా బాగా తగిలింది.
Civils చెయ్యాలి అనుకుని ఆర్ధిక పరిస్థితి బాగోలేక ఆగిపోయా, NCC C Certificate హోల్డర్, Best Out going student in college అలాంటిది నాకు వీళ్ళు దేశ భక్తి నీ చెబుతుంటే నవ్వొస్తోంది అని.
నేను Multiple Sports lo AP state కి represent చేసాను. School level నుండి sports and extra curricular activities lo top, Charted Accountancy & IPS రెండు చేసిన ఒక IPS Officer గురించి విని నేను అలా అవ్వాలనుకుని CA IPCC లెవల్ క్లియర్ చేసాక. ఆర్ధిక పరిస్థితులు బాగోలేక CA కంటిన్యూ చెయ్యకుండా. B. Com లో కాలేజీ 2nd & యూనివర్సిటీ Top5 లో pass అయ్యి. MBA చేసి కాలేజీ లో CR గా క్లాస్ లో ప్రతీ ఒక్కరిని పర్సనల్ గా ఎంకరేజ్ చేసి నాతో పాటు వాళ్ళని కూడా education లో and లైఫ్ లో డెవలప్ చేయాలనుకుంటే Topper of the College గా Europe లో లీడింగ్ Bank లో మంచి జాబ్ కొట్టి.
ఇంట్లో అన్నీ నేనై బాధ్యతగా దేశం ధర్మం రెండూ పాటిస్తూ అన్యాయాన్ని ప్రశ్నించినందుకు. అన్నీ సంవత్సరాలు నాతో పాటు ఉండి నా సహాయం అనేక సార్లు పొందిన నా స్నేహితుడే నన్ను అనరాని మాటలు అంటూ సోషల్ మీడియా లో తప్పుడు రాతలు రాస్తూ దేశద్రోహి అని అంటే.......
డబ్బు ఇస్తే ఏమైనా చేసేస్తారా? అని అనిపించింది
This is the best Journalism, best topic Discussion.❤
మీలాంటి వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళకి ధర్యం పెరిగింది. జై భారత్
మేము దేశ ద్రోహులు కాదు.
మా కుటుంభం నుంచి కూడా దేశ సైనిక దళం లో ముగ్గురు ఉన్నారు.
ఇప్పుడు బీజేపీ వారు వారి అభిమానులు మమ్మల్ని మీరు ముస్లింలు మీరు దేశ ద్రోహులు అంటున్నారు ఇప్పుడు మేము ఎం చెయ్యాలి ?
భారత దేశ సైనిక దళం లో ముస్లింలు ఉండాలి, వారు యుద్ధం లో దేశం కోసం ప్రాణాలు కోల్పోవచ్చు కానీ మేము దేశ ద్రోహులు.
ఇప్పుడు మేము ఎం చెయ్యాలి ?
దేశాన్ని విడిచి వెళ్లిపోవాలా ?
మన భారత రాజ్యాంగం మనుషులందరికి జీవించే స్వేచ్ఛను ఇచ్చింది ఇది హిందు భారత దేశం కాదు భౌద్ధ భారతదేశం ఈ దేశాన్ని విదేశీ యురేషియన్ బ్రహ్మమణులు ఆక్రమించి భారతదేశంలో ఉన్న మనుషులను మనుస్మృతి గ్రంధాలనువ్రాసి బానిసలుగా చేశారు బౌద్ధం తరువాతే అన్ని మతాల పుట్టాయి
Legel గా complaint చేయండి
Kshaminchali....evaru mimmalni desadrohulu ante vaari meeda complaint evvandi....alage mana Desam lo manatho paatu pakkana unde religious ki kuda respect evvali...
@@jshyam8687sodhara boddam mundu nunde undi anedi first antunnaru okkasari neerupinchandu....who is budda before he changed to the monk
Meeru elage proceed avvandi akka. Nenu konni vedios chusanu meevi. Kranthi gaarivi unnadhi unnattu cheptunnaru ilanti vallu kaavali mana desaniki anipinchindhi. Kranthi gaaru cheppinattu ippudu trolls chesevalle okaroju na calm ayye roju vastundhi. Nijaalu telusukuni oka desa pouridiga aalochinche roju vastundhi... All the best both of you😊