Exposed: NOTA || నోటాకు ఓటేస్తున్నారా? || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ค. 2024
  • ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/...
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 957

  • @ThulasiChandu
    @ThulasiChandu  14 วันที่ผ่านมา +32

    నోటాకు ఎందుకు ఓటు వెయ్యకూడదో చెప్పే వీడియో ఇది. వీలైనంత ఎక్కువమంది share చెయ్యండి.. ఒక్క ఓటు కూడా వృథా కాకూడదు. ముఖ్యంలో APలో.. you can download it, re-upload it please share it widely!

  • @ballreddyminkuri4836
    @ballreddyminkuri4836 14 วันที่ผ่านมา +36

    నోటా కు ఎక్కువ ఓట్లు రావడం వలన ఎలక్షన్ కమిషన్ భవిష్యత్ లో ఇంకా చర్చల ద్వారా మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఏమో...

  • @rajasheikhar6092
    @rajasheikhar6092 14 วันที่ผ่านมา +26

    ఒక పది మంది మోసకారులు. రౌడీ లు పోటీచేస్తే వాళ్ళలో ఒకరికి వేయాలా..? పోనీ కొత్త వాళ్ళకీ ఓటు వేస్తే గెలిచాక కరెక్ట్ గా వున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఈ జెనరేషన్ లో..? ఓటు అనేది అభిప్రాయం.. నోటా అనేది అసహనాన్ని తెలియజేసే ఒక మార్గం.. దాన్ని తప్పు పట్టడానికి లేదు. ఒకడు ఓటు వేయకుండా ఇంట్లొ కూర్చోవచ్చు కానీ టైం తీసుకొని వెళ్ళి తన వోటు నోటా కి వేస్తున్నాడు అంటే దాని అర్థం ఈ నాయకులు సరైన వాళ్ళు కారని తెలియ జేయడానికి వెళ్తున్నట్టు.. ఇది తప్పైతే ఎలక్షన్ కమిషన్ ఈ ఆప్షన్ పెట్టకూడదు. చివరగా రాజకీయం అంటే ప్రజా సేవ.. ప్రజల జీవితాలతో వ్యాపారం కాదు. ఇది తెలియపరచడానికి నోటా కి వేస్తున్నారు.

  • @vikasvicky233
    @vikasvicky233 14 วันที่ผ่านมา +27

    We vote nota for our satisfaction and it is the best because atleast by that the society can know that how many are not satisfied with the corrupted people and their present politics. it may not be useful now but it will make impact in future.

  • @MYSTORIES287
    @MYSTORIES287 14 วันที่ผ่านมา +15

    మేడం చెప్పింది కదా అని నోట కి మనేయకండి

  • @kgora3565
    @kgora3565 14 วันที่ผ่านมา +14

    NOTA ki ekkuva votes vaste, aa niyojaka vargam lo governer palana pettali🎉

  • @SreekanthJ1
    @SreekanthJ1 14 วันที่ผ่านมา +17

    VOTE for NOTA.

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 14 วันที่ผ่านมา +58

    నోటా కు బలం లేదు❤ నోటాకు ఎక్కువ ఓట్లు వేసినప్పుడు ఆ ఎలక్షన్ లో పాల్గొన్న రాజకీయ పార్టీలను బ్యాన్ చేయాలి❤ లేదా ఎలక్షన్లను మళ్లీ నిర్వహించాలి❤ ఎందుకలా జరిగిందో విశ్లేషణ చేయాలి❤ రాజకీయ పార్టీల బాగోతాన్ని బయటపెట్టి వారిని శిక్షించాలి❤

  • @Srichand_23
    @Srichand_23 14 วันที่ผ่านมา +106

    ఒక భోజనం హోటల్ కి వెళ్ళాము... డబ్బులు ఇచ్చి టోకెన్ కొనుక్కున్నాము. తీరా చూస్తే ఆ భోజనం మెనూలో మనకి ఏమీ నచ్చలేదు. అలాగని ఆ కొనుక్కున్న టోకెన్ ని చింపేసి చెత్తబుట్టలో పడేస్తామా.....

  • @RJ-zm2jc
    @RJ-zm2jc 14 วันที่ผ่านมา +14

    ప్రపంచంలోనే భారతదేశంలో రాజకీయం అనేది పెద్ద బిజినెస్ గా మారిపోయింది.. అందులో గొప్ప రాజకీయ నాయకుడు ఉంటాడు అనుకోవడం హాస్యాస్పదంగా ఉంది... ఏ నాయకుడు ప్రజలకు సేవ చెయ్యాలి అని రాజకీయాల్లోకి రారు.. కేవలం వాళ్ళు వాళ్ల ఆస్తులు కాపాడుకోవడానికి ఇంకా వారసత్వం నిలుపుకోవడానికి, అధికార దాహంతో ఆధిపత్యం చెలాయించడానికి మాత్రమే రాజకీయంలో అడుగుపెడుతున్నారు.. అంతే తప్ప ప్రజకు సేవ చేయాలనే కృత నిశ్చయంతో బరిలోకి దిగాలి అనేంత ఆదర్శప్రాయమైన నాయకులు ఎవరూ లేరు ఇక్కడ... ఈ ఓటింగ్ విధానం కూడా ఎలా ఉంది అంటే నీకు ఏ దిక్కు లేదు రా మూసుకొని ఎవరికో ఒక్కడికి ఓటు వేసుకోరా వేదవా అన్నట్టు ఉంది...!

  • @ShaikBaji-jf8pw
    @ShaikBaji-jf8pw 14 วันที่ผ่านมา +16

    Always NOTA ✊

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 14 วันที่ผ่านมา +17

    మంచి గా ప్రజల్లో అవగాహన కలిగించాడానికి ప్రయత్నం చేశారు. ధన్యవాదములు.

  • @sreedharvallur
    @sreedharvallur 14 วันที่ผ่านมา +28

    తులసి మేడం మీరు చెప్పింది అక్షర సత్యం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @borrajani6499
    @borrajani6499 14 วันที่ผ่านมา +5

    Thank you Madam , your giving Good information and valuable videos on 2024 Election 🗳️ season, every common men can understand your videos, God Bless you mam 💐💐

  • @sureshvenkat6224
    @sureshvenkat6224 14 วันที่ผ่านมา +3

    Miru chepinattu genuine canditates ki loos undhi but NOTA ki adhoka solution kachhitandha ravali ledante elanti party laki vote vesi mana daridanni mana nethine pettukuntunam

  • @GLOW_5
    @GLOW_5 14 วันที่ผ่านมา +15

    I am going to vote for the first time Madam. Thankyou so much mam for making this kind of informative and valuable videos.

  • @natarajg7519
    @natarajg7519 14 วันที่ผ่านมา +2

    If supreme court gave verdict for NOTA

  • @nambalahemkumar2282
    @nambalahemkumar2282 14 วันที่ผ่านมา +62

    మీకు నచ్చిన అభ్యర్థికి లేదా మీకు నచ్చిన పార్టీకి ఓటు వేయండి.

  • @BSrinu-tp8fv
    @BSrinu-tp8fv 14 วันที่ผ่านมา +14

    మంచి స్పీచ్ 🙏

  • @srinivasasastrychallapalli4845
    @srinivasasastrychallapalli4845 14 วันที่ผ่านมา +83

    Veeyam...కాంగ్రెస్ కు వేస్తాం