Manchupallaki Flashback | Part-8 l సితార సినిమా ముచ్చట్లు మొదలైపోయాయి l Director Vamsy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 84

  • @TeluguFilmDirectorVamsy
    @TeluguFilmDirectorVamsy  9 หลายเดือนก่อน +49

    మీఅభిమానం ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు 🙏

    • @venkateshbs8171
      @venkateshbs8171 9 หลายเดือนก่อน +2

      వంశీ గారూ.. సంగీత దర్శకుడు చక్రి మరణించిన తరువాతి రోజు.. మీరు చక్రీ గారి గురించి ఒక వ్యాసం వ్రాసారు ఈనాడు దినపత్రిక కు. ఇంకొక్క సారి ఆ వ్యాసాన్ని చదవాలని నా కోరిక.. దయచేసి అవకాశం కల్పించాలని కోరుతూ.. మీ అభిమాని

    • @pushparajarts
      @pushparajarts 9 หลายเดือนก่อน

      వంశీ గారు.... భానుప్రియ గారి గురించి ఒక అద్భుతమైన వీడియో చేయండి... దయచేసి చేయండి.... ఆమె ఎంత అద్భుతమైన నటన గురించి మీకు మాత్రమే తెలుసు... Please vamsi garu

    • @niladisifyyou2142
      @niladisifyyou2142 9 หลายเดือนก่อน +1

      You are very unique director sir. Thank you for the childhood memories.

    • @sevenhillsphysiotherapy3879
      @sevenhillsphysiotherapy3879 9 หลายเดือนก่อน

      Vamsi garu super

    • @cvslsastry3790
      @cvslsastry3790 9 หลายเดือนก่อน +3

      తెలుగు దర్శకులు
      తెలుగు లో సినిమాలు వేరు వేరు అని నా అభిప్రాయం
      తెలుగుతనం ఉట్టిపడే సినిమాలు తియ్యగలిగింది విశ్వనాథ్ గారు బాపు గారు మరియు వంశీ గారు. వీళ్ళు తీసిన సినిమాలో characters మన ఇంట్లోనో పక్కింట్లోనో చూస్తాము మన సంస్కృతి తో.

  • @Internet1011
    @Internet1011 9 หลายเดือนก่อน +34

    దగాపడిన తమ్ముడు నవల కోసం వెళ్తుంటే తెల్సింది నాగేశ్వరరావుగారు మీతో సినిమా తీయట్లేదని, అనగానే మనసుకు చాలా కష్టం అనిపించింది అండి. అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారో . బాధతో ముగించారు ఈ వారం ఎపిసోడ్😢

    • @rkvaranasi
      @rkvaranasi 9 หลายเดือนก่อน +5

      బాధ✓ భాద ×

    • @Internet1011
      @Internet1011 9 หลายเดือนก่อน +3

      @@rkvaranasi ధన్యవాదాలండీ 😀, మార్చుకున్నాను

  • @cvslsastry3790
    @cvslsastry3790 9 หลายเดือนก่อน +20

    గోదావరి యాస లో మీరు మాట్లాడతా ఉంటే ఎంతో ముచ్చటగా ఉంది. అదీ మీ సినిమా గురించి
    🎉🎉🎉

  • @rajich8022
    @rajich8022 8 หลายเดือนก่อน +2

    Jaya Lakshmi gaaru ❤
    I am
    Not saying proudly but I am seeing me in her … she is good in heart , thinks about other people …
    My maamayya gaaru is a producer but my attayya ( daddy sister)never be like this 😢

  • @karunakararaosreeramach.9343
    @karunakararaosreeramach.9343 13 วันที่ผ่านมา +1

    ఎంత జ్ఞాపకంతో ఉన్నారు సర్, కళ్ళకు కట్టినట్టు చెబుతున్నారు❤

  • @manmadharaodikkala2024
    @manmadharaodikkala2024 8 หลายเดือนก่อน +5

    వంశీ గారు కష్ట సుఖాలు వడ పోశారు.. డక్క ముక్క అన్ని చవి చూశారు.🙏🙏🙏💐💐💐👌👌👌

  • @swarna.k5338
    @swarna.k5338 9 หลายเดือนก่อน +14

    సితార మూవీ కంటే మహల్లో కోకిల అద్భుతం అని నా అభిప్రాయం.ఎన్ని సార్లు చదివానో❤❤❤

  • @ambuchikijinjinaka2825
    @ambuchikijinjinaka2825 9 หลายเดือนก่อน +7

    ఏంటో ఈ పాట వింటుంటే ఎదో తెలియని హాయి , బలే హాయిగా చెవికి ఇంపుగా వుంది

  • @VanabhaskarKhandavalli
    @VanabhaskarKhandavalli 9 หลายเดือนก่อน +19

    ఆతృత చాలా ఎక్కువయ్యి...వెంటనే వికీపీడియా చూసా నిర్మాత ఎవరా అని. హమ్మయ్య, ఏడిద నాగేశ్వరరావు గారే...ప్రశాంతంగా ఉందిప్పుడు ❤

    • @swarna.k5338
      @swarna.k5338 9 หลายเดือนก่อน +7

      Vedio కన్న ముందు comment చదివా .ఫుల్ వీడియో చూశాక same ఆతృతగా వికీపీడియా చూశాక.గుర్తొచ్చింది మీరు రాసింది 😊😊

    • @VanabhaskarKhandavalli
      @VanabhaskarKhandavalli 9 หลายเดือนก่อน

      @@swarna.k5338 😀

  • @sreeramsri4286
    @sreeramsri4286 9 หลายเดือนก่อน +10

    ఏమాటకామాటే.. కొన్ని చదువుతుంటేనే బాగుంటాయి..

  • @vizzievizden
    @vizzievizden 9 หลายเดือนก่อน +6

    వంశీ జీ... 💓 దోచేశారు...
    చిన్నప్పుడు మా ఊర్లో కోనసీమ ఫిల్మ్ క్లబ్ లో చూసిన ఆ రష్యన్ మూవీ "దెర్సు ఉజాలా" గురించి మీ నోట విన్నా... ఇంటర్నెట్ వచ్చాకా ఆ ఫిల్మ్ గురించి ఓ సారి గూగుల్ చేశా.... నాస్టాల్జియా ఏనార్జీ ఇచ్చారు.❤

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 9 หลายเดือนก่อน +5

    మీరు పడిన కష్టాలు, బాధలు వింటుంటే ఇన్ని ఎలా భరించారో ఇట్టే అర్థమవుతుంది. అయితే మంచి హిట్ పడితే ఉండే మజాయే వేరు సర్ 😊

  • @Harikrishna-vi3qe
    @Harikrishna-vi3qe 9 หลายเดือนก่อน +3

    Video Length bagundhi vamsy garu

  • @svprasad8607
    @svprasad8607 9 หลายเดือนก่อน +15

    గురువుగారు నమస్కారం అంత ఫ్లోలో కూడా ఎన్ని ట్విస్టులు అండి చివరిది మరీను

  • @raviprasadd4212
    @raviprasadd4212 9 หลายเดือนก่อน +2

    క్లైమాక్స్ ముందు వచ్చే పాట చాలా బాగుంటుందండి... డైరెక్టర్ గా మీ మొదటి ప్రయత్నం... వినటం... చాలా చాలా బాగుందండి... ❤

  • @srinivasarao17
    @srinivasarao17 9 หลายเดือนก่อน +13

    ప్రతీ వారం గుండె నీరు ఆయిపోతుంది

  • @anonymous-sn8ug
    @anonymous-sn8ug 9 หลายเดือนก่อน

    Song very nice,made me feel nostalgic

  • @shivanarayana4851
    @shivanarayana4851 9 หลายเดือนก่อน +2

    చివర లో వచ్చిన ఆ music బిట్...అంత విషాదం ఉంటే గుండె ఎలా thattukuntundi

  • @rajich8022
    @rajich8022 8 หลายเดือนก่อน

    Yeedoo jwaram vachi natlu ayipooyindi naaku 😢😢😢

  • @karunakararaosreeramach.9343
    @karunakararaosreeramach.9343 13 วันที่ผ่านมา

    చాలా భాధగా ఉంది సర్

  • @karunakararaosreeramach.9343
    @karunakararaosreeramach.9343 13 วันที่ผ่านมา

    వంశీ గారు🙏🙏🙏

  • @RaviKumar-fu2jh
    @RaviKumar-fu2jh 9 หลายเดือนก่อน +2

    వారం ఎదురుచూసిన తర్వాత , వీడియో లెంగ్త్ పెంచడం వల్ల ,ఇప్పుడు తృప్తిగా వుంది అండి.

  • @geethavani6143
    @geethavani6143 9 หลายเดือนก่อน +1

    Entha baga chebuthunnaru Vamsi Garu.

  • @KishoreKumar-hk1xd
    @KishoreKumar-hk1xd 9 หลายเดือนก่อน +2

    సార్ మళ్లీ సినిమా తియ్యండి

  • @nnv.ramanaramana798
    @nnv.ramanaramana798 21 วันที่ผ่านมา

    సూపర్ సర్

  • @ramanapudi
    @ramanapudi 9 หลายเดือนก่อน

    Fantastic narration sir..

  • @SaiKumar-s2i5e
    @SaiKumar-s2i5e 9 หลายเดือนก่อน +2

    హయ్ వంశీ గారు శుభసాయంత్రం 🙏🙏🙏

  • @saibhaskar2008
    @saibhaskar2008 9 หลายเดือนก่อน

    Super creative director

  • @Kp-cb8pq
    @Kp-cb8pq 9 หลายเดือนก่อน

    The way you remember every
    names Huge Respect to you sir

  • @cg5642-d1e
    @cg5642-d1e 16 วันที่ผ่านมา

    Telugu cinema doesn't deserve vamsi.. The last great director of TFI

  • @subbudarla7269
    @subbudarla7269 9 หลายเดือนก่อน

    తరువాత ఏమి జరిగింది సార్,,,,,,, సూపర్ narration,,,,,, 🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️waiting please upload fast 🙋‍♂️🙋‍♂️🙋‍♂️ sir

  • @drpvrao-ps6wi
    @drpvrao-ps6wi 9 หลายเดือนก่อน

    For ever you r.,... My favorite... Director... I'm fortunate ....

  • @anuradhatadoju2210
    @anuradhatadoju2210 9 หลายเดือนก่อน

    Asalu mee memory ki 🙏🙏🙏

  • @braaavooom
    @braaavooom 9 หลายเดือนก่อน +1

    Eroju episode full meals thinantha trupthi ni ichidhi vamsy garu , dhaya chesi long videos cheyandi.

  • @vizagkidneyurology3370
    @vizagkidneyurology3370 9 หลายเดือนก่อน +2

    Sir vamsy gaaru ippati generation ki meerento entha classic directoro theliyali ante meeru oka classic movie theeyali sir pls sir .....ilayaraja gaari music direction lo.... Ripley ivvandi sir wait chesthuntaanu.....

  • @Kp-xv9mq
    @Kp-xv9mq 8 หลายเดือนก่อน

    మీరు చివర్లో చెప్పిన మాట కి కళ్ళలో నీళ్లు వచ్చేసాయి వంశీ గారూ. ...

  • @ritantareprises7967
    @ritantareprises7967 9 หลายเดือนก่อน +5

    ట్రైన్ లో అరకు ఎల్తావుంటే లైట్లు లేని గుహ మధ్య లో ట్రైన్ ఆగిపోయినట్లు ఆపేసారు

  • @umamahesh9153
    @umamahesh9153 9 หลายเดือนก่อน

    Chala santhoshmga undhi sir Facebook lo chusevadini me rachanalu malli Ela vintunnanu me gonthu TH-cam lo nenu meku big fan ni sir me tho oka photo dhigalani undhi wait chesta

  • @srilaxmitadakamalla2458
    @srilaxmitadakamalla2458 9 หลายเดือนก่อน

    Chala chala bavundi sir video

  • @satishbabu6576
    @satishbabu6576 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏 Chala bagundi Sir.

  • @subbudarla7269
    @subbudarla7269 9 หลายเดือนก่อน

    Waiting,🙋‍♂️,, ladies tailor 🙋‍♂️ sir

  • @NarsimharaoGv
    @NarsimharaoGv 22 วันที่ผ่านมา

    Kallu nunchi neeru karuthunnai...aslu e cinima venakala meeru padda kastam😂😂😂

  • @mokeeiswatching
    @mokeeiswatching 9 หลายเดือนก่อน +1

    Manchupallaki series playlist add చెయ్యండి. Friends and family తో Share చెయ్యటం తేలిక.

  • @vaasu2243
    @vaasu2243 9 หลายเดือนก่อน +1

    Waiting....

  • @AAKRUTIA
    @AAKRUTIA 9 หลายเดือนก่อน

    Beautiful narration andi

  • @tinufru
    @tinufru 9 หลายเดือนก่อน

    Mer edhan webseries theyandi sir. Edhuru chusthuuntam

  • @NewApRising
    @NewApRising 9 หลายเดือนก่อน +2

    now good length video

  • @nagoorbashaindiancooking3261
    @nagoorbashaindiancooking3261 3 หลายเดือนก่อน

    Hello Vamsi garu namskaram andi

  • @madhukarreddymogili1854
    @madhukarreddymogili1854 9 หลายเดือนก่อน

    Namaste sir 🙏

  • @rajich8022
    @rajich8022 8 หลายเดือนก่อน

    Maa ammama vaalladi Pedsapuram 😂😂 me and my cousins shy to tell this name and we say Samarlakota, because my naanamma place is Rajahmundry

  • @beadude999
    @beadude999 9 หลายเดือนก่อน +1

    అయ్యో ఏం ట్విస్ట్ ఇచ్చరండి చివరి లో.

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 9 หลายเดือนก่อน +1

    Good evening sir

  • @bandaraviprasad6256
    @bandaraviprasad6256 9 หลายเดือนก่อน +4

    గుడ్ ఈవెనింగ్ సార్ మిమ్మల్ని ఒకసారి కలవటం మీతో కలిసి ఓ అరగంట మాట్లాడడం మీతో కలిసి వీలైతే పనిచేయడం నా జీవిత ఆశయం అంటే మీరు నమ్మాలి ఇది నిజమే ఒకానొక సమయంలో మీ అడ్రస్ పట్టుకుని మెడ్రాస్ వచ్చారు అపార్ట్మెంట్ కూడా వెళ్ళను అయితే అప్పటికే ఖాళీ చేసి వెళ్లిపోయారని తెలిసింది అభిమానం ఎవరో చెప్తే రాదనుకుంటా సార్ అది మనసు పొరల్లో నుంచి పుడుతుంది ఒక చిన్న సాయం చేయండి ఆలాపన మూవీ దొరకట్లేదు youtube లో ఫుల్ మూవీ పెట్టి సార్ మీకు నా కృతజ్ఞతలు

  • @RAMBHAI-ko7gr
    @RAMBHAI-ko7gr 9 หลายเดือนก่อน +5

    మరీ పసలపూడి కధలు చెబుతారా 🙏

  • @chakrapanichenikkayala6641
    @chakrapanichenikkayala6641 9 หลายเดือนก่อน

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 9 หลายเดือนก่อน +8

    మాది విజయవాడే, మీరు చిరంజీవి గారి క్లైమాక్స్ ' గీతా ' సీన్ గురించి చెప్పటం మొదలు పెట్టిన ఎపిసోడ్ నుంచీ నేను ఫీలవ్వుతూనే ఉన్నాను
    ఇప్పుడు మీరు చెప్పేదాకా ఆ శైలజా థియేటర్ సిట్యుయేషన్, ఉగ్గబట్టుకుని ఉన్నాను
    రామారావు గారు, కృష్ణ గారి తర్వాత చిరంజీవి గారికి హార్డ్ కోర్ ఫేవరేట్ గా మారటానికి కొంచెం టైమ్ పట్టినా, మొదటి సినిమా నుంచీ ఆయన జుట్టుకి, డాన్స్ కి, ఫైట్స్ కి అభిమానినే ( వయసు ప్రభావం ), సినిమా ఎంత బాగున్నా ఆయనని ఆ సీన్ లో అరాయించుకోలేకపోయాను
    ఇప్పుడు ధైర్యం చేసి చెప్పేశాను ( మీరు చెప్పారు కదా ), ఎక్కడ మెచ్చుకొన్నారు ఆడియెన్స్ అని అబద్ధం చెప్తారోనని '
    ఇక ఈ ఎపిసోడ్ లో చాలా విషయాలు చెప్పారు, సాగర సంగమం సినిమాకి గంగాధర్ గారి దగ్గర కూడా చేశానని, ( అప్పటికే సినిమా డైరెక్షన్ కి ఒప్పుకొని కూడా ) 650 రూ. నుంచి 1000 రూ. మంత్లీ శాలరీ .... ( 25,000 అంటే ఎక్కువేనేమో )
    మీ సినిమాలు ఎంత బాగుంటాయో అంతకన్నా రచనలు బాగుంటాయేమో, ఈ వీడియోస్ అంతే బాగున్నాయి,
    ధన్యవాదాలు

    • @crisvamc83
      @crisvamc83 9 หลายเดือนก่อน

      అలా చెబుతారు కాని నిజానికి ఇవ్వరు.

  • @balachandrudu.ghatti1082
    @balachandrudu.ghatti1082 9 หลายเดือนก่อน +1

    వంశీ గారూ! మీరేదో ధోరణిలో మాట్లాడేస్తున్నారు.కొన్ని మాటలు అర్థం కావటంలేదు.కొంచెం నిదానంగా,స్పష్టంగా మాట్లాడితే బాగుంటుంది. కమల్ హాసన్ అన్నగారమ్మాయి సినిమా పేరు కోసం రెండు సార్లు ప్రయత్నించి విసుగొచ్చి వినటం ఆపేశాను.హడావుడి గా,స్పష్టత లేకుండా మాట్లాడితే వినేవాళ్లకు ఆసక్తి పోతుంది. గమనించండి.

  • @funnyeeesai
    @funnyeeesai 9 หลายเดือนก่อน

    Vamsi pls

  • @purnachandraraopotluri8439
    @purnachandraraopotluri8439 9 หลายเดือนก่อน

    Nakenduko vamsi ante kanneellu! Nakul vamsi ante bhayam!! Padi mandilo gunde pagilela edpistadu! Aa manchu pallavi ante mari bhayam !!! Kanneellu varadala pravahistai!! Chiranjeevi tho Saha saichand kooda edpistadu!!!!! Nobody is equal to vamsi!!!!

  • @SulochanaBolineni
    @SulochanaBolineni 10 วันที่ผ่านมา

    Music yadhuku andi..mee matalu sariga veenapadatamledhu

  • @pssssubbareddy5802
    @pssssubbareddy5802 9 หลายเดือนก่อน +1

    😊

  • @saisanthoshreddy2644
    @saisanthoshreddy2644 9 หลายเดือนก่อน +1

    Vamsy gaaru naku telisi cinimanu pichiga preminchi...entha knowledge unna director telugulo eppudaithe leru.... industrie lo ......mi mundhu Raja mouli kuda eppudu pusthunna puvve.....✍️✍️🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 9 หลายเดือนก่อน +2

    😊🙏❤

  • @LionOFAP
    @LionOFAP 9 หลายเดือนก่อน +2

    Appatiki chiranjeevi star kaadhu kadha sir action yenduku expect chestaaru sir audience??logic miss ayinattu undhi

    • @osho0001
      @osho0001 9 หลายเดือนก่อน

      He was acted some action movies before this movie like chattinki kallu levu etc

  • @sriroopa123
    @sriroopa123 9 หลายเดือนก่อน

    @TeluguFilmDirectorVamsy the sound behind your voice is overpowering and disturbing 🙏

  • @wingcommanderskraoexiaf3710
    @wingcommanderskraoexiaf3710 9 หลายเดือนก่อน

    Sir, have u ever felt that you are born for a purpose?

  • @myjourny5346
    @myjourny5346 9 หลายเดือนก่อน +1

    🤡🤡🤡🤡🤡🤡

  • @RameshReddy-jg9lp
    @RameshReddy-jg9lp 9 หลายเดือนก่อน

    👍👍👍👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌

  • @gurramsurendar425
    @gurramsurendar425 9 หลายเดือนก่อน

    నా వయస్సు 48 ఈ వంశీ సినిమాలో సీన్స్ అన్ని బోర్ గా ఉంటాయి

    • @rajanaphani7269
      @rajanaphani7269 7 หลายเดือนก่อน +1

      Amata anavaddu sir