సార్ మీ సినిమాలు ఎంత అద్భుతంగా, ఇంటరెస్టింగా ఉంటాయో మీ మాటలు కూడా అలాగే ఉంటూ అసలు స్విప్ చేయకుండా ఒక్క వాక్యం కూడా మిస్ కాకుండా మొత్తం వింటున్నాం. పైగా వీడియో అప్పుడే అయిపోయిందా అని కూడా అనిపించడం మీ ప్రతిభకు నిదర్శనం
శ్రీ అక్కిరాజు , శ్రీ పటేల్, శ్రీ రామకృష్ణ వీరు నేషనల్స్ ఆడిన బాల్ బ్యాడ్మింటన్ ఆటగాళ్ళు. అక్కిరాజుగారు ఫోటోను మీరు భద్రపరచి ఇప్పుడు చూపించటం ఒక బాల్ బ్యాడ్మింటన్ ఆటగానిగా నేను ఆనందిస్తున్నాను.
లేడీస్ టైలర్ నాకు, మా స్నేహితులకి ఎంతో ఇష్టమైన సినిమా..నలభై సంవస్త్సరాల వయసులో మేము చేసుకునే వెటకారం లో ఎదో ఒక రిఫరెన్స్ లేడీస్ టైలర్ నుండి ఉంటుంది.., ఎన్నో రోజులనుండి ఎదురు చూస్తున్నా ఈ ఎపిసోడ్స్ గురించి.. లేడీస్ టైలర్ మీద చాలా ఎపిసోడ్స్ చేయండి వంశి గారు..- నా మరియు మా స్నేహితుల తరపున ధన్యవాదములు.
వంశీ గారు 🙏 రాజోలు దగ్గర ఉన్న ఆ గ్రామం పెద్దపట్నo గురుంచి మీ వర్ణన వింటుంటే, ఒకసారి వెళ్లి చూడాలని ఉంది. హీరోయిన్ ల ఇళ్లు సెలక్షన్ చాలా బాగుంది. చిన్నప్పుడు బెండమూర్లంక తెలుసు నాకు. కానీ అండి వంశీ గారు, పల్లెటూళ్ళు అన్ని ఒకలాగా ఉండవండి. మా కోనసీమ గ్రామాల అందాలు ఇంకెక్కడ ఉంటాయండి. ఆయ్.
నా చిన్నప్పుడు అక్కిరాజు గారు రాజోలు.. మానేపల్లి లో బాల్ బాడ్మింటన్ అంటే ఆయనే...ఒక చెయ్యి పొట్టి గా ఉంటుంది... బాట్ అప్పుడు wood ఫ్రేమ్... కోర్ట్ లో కుడా 10 మెంబెర్స్... 👍
Sir, మీ career starting movies Excellent గా ఉన్నాయి. తర్వాత వచ్చిన movies చాలా dispoint చేశారు. కానీ మీరు one of the most creative director in india. ఈ Generation లో కూడా మీ నుంచి super hit movie ఆశిస్తున్నాను sir. అవకాశం ఉంటుందా.
నమస్కారం అండి వంశీ గారు నేను మీరు ఈ ఛానల్ స్టార్ట్ చేసినదగ్గర నుండి మీ ప్రతి వీడియో చూస్తున్నాను చాలా బాగుంటాయి మీ అభిమనిగ నాది ఒక కోరిక మా పసలపూడి కధలు, మా దిగువ గోదావరి కథలు, ఆకుపచ్చని జ్ఞాపకం, పుస్తకాల కధలు అన్ని చదివాను. చాలాబాగుంటాయి నా కోరిక ఏంటి అంటే ఇప్పుడు చేసే వీడియోస్ లాగా ఆ పుస్తకాల కధలు కూడా మీ వాయిస్ తో మీ వీడియోస్ రూపంలో మీము వినాలి చూడాలి
వంశీ గారు లేడీస్ టైలర్ మూవీలో నాకు ఇష్టమైన సాంగ్ " హైమ్మ హైమ్మా ", ఈ పాటను నేను రోజుకి ఒక్కసారైనా వింటానండి...ఈ పాటలో చరణాలు ఎంత అందంగా ట్యూన్ చేసారో ఇళయరాజా గారు....ఇప్పటికి అ రోజులు ఇంకా మదిలో మెదులుతూనే ఉన్నాయండి.... ఈ మూవీ లో దీప ఎంత అందంగా ఉంటుందో... చాలా నాచురల్ మేకప్ తో ఉంటుంది దీప... కానీ ఒక విషయమండి వారం వరకు ఆగలేక పోతున్నమండి....
Ladies Tailor is one of my fav. movies. don't remember how many times I watched it, happy to watch again and again. those songs, bgm, editing cuts everything excellent in that move. More over I have watched it in Menaka, Vijayawada on first day first show along with my college friends, a sweet memory of how much fun we had then.
మీతో పాటు మమ్మల్ని కూడా ఆరోజుల్లోకి తీసుకు వెళ్తున్నందుకు దన్యవాదాలు గురువు గారు.......❤ ఇక మరో మాట పొలమారిన జ్ఞాపకాలు టైటిల్ సాంగ్ రైటర్,సంగీత దర్శకుడు అయిన మీకు నా నమస్కారములు...,🙏🙏
మీ లేడీస్ టైలర్ సినిమా షూటింగ్ రాజోలు దగ్గర జరుగుతున్న సమయంలో షూటింగ్ చూడటానికి చాల మంది జనాలు వచ్చేవారు ...ఆలా షూటింగ్ చూడటానికి వచ్చిన వాళ్లలో ఒక కుర్రవాడు ఈరోజు ఇండియాలో బిగ్ డైరెక్టర్ ...అతను మరి ఎవరో కాదు మన డైరెక్టర్ సుకుమార్ గారు ...సినిమా పుష్ప!!
వంశీ గారికి నమస్కారం పొలిమేర జ్ఞాపకాలు స్వాతిలో చదివాము మేము ఇప్పుడు vlogs లో చూస్తుంది కూడా చాలా బాగున్నది బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చెప్తున్న పల్లెటూరి వాతావరణంలో కొన్నింటిని చూపిస్తే బాగుంటుంది మ్యూజిక్ కూడా చాలా బాగుందండి ఎన్నో జ్ఞాపకాలు🎉🎉🎉
వంశీ గారు.. మీ సినిమాలు అన్ని నాకు నచ్చాయి.. ఏదో లింగబాబు లవ్ స్టోరీ, లాంటి అతి కొద్ది సినిమాలు తప్ప... హిట్,ప్లాప్ పక్కన పెడితే... మీ టేకింగ్ సూపర్బ్... ఇప్పటి కీ తెలుగు ఇండస్ట్రీ లో సస్పెన్స్ సినిమా అంటే.. అన్వేషణ.. ఇలాటి మూవీ never again.. un beleivable . మీ లేడీస్ టైలర్ మూవీ ఇప్పటికే 300 సార్లు పైగా చూసా... జయహో వంశీ గారు. నేను ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో చీఫ్ గా ఉన్నాను.m మీ నంబర్ షేర్ చేయండి. వీలైతే
మీదైన బావుకత్వపు మాటలు... అద్భుతమైన కథనంతో... కళ్ళముందు దృశ్యారచన చేస్తున్నారు... దీపగురించి మీరు చెప్తుంటే... నా మనసులోకి తొంగిచూస్తూ చెప్పారా అన్పించిందండి... ఎందుకో ఓ మారు మీతో మాట్లాడాలనుంది... నాకు మీ ఫోన్ నంబర్ ఇవ్వకూడదూ 🎉❤
🙏వంశీ గారు మీ బుక్స్ నా దగ్గర చాలా వున్నాయి., మీరు రాసిన శంకరాభరణం పుస్తకాన్ని 5రూపాయలకు ఏలూరు లో ఒక జాతర లో కొన్నాను, 🌹❤️ Sir, లేడీస్ టైలర్ ని మళ్ళీ, మక్కికి మక్కి, కీలుకి కీలుకి ఫాషన్ డిసైనర్ ఎందుకు చేసారో నా లాంటివారికి అర్ధం కాదు.
గోపీలోల...వంశీ లీల......రాజేంద్రన్న ఇప్పటికీ ఈ లేడీస్ టైలర్ తన టర్నింగ్ పాయింట్ అని చెపుతూనే ఉంటారు........పాటలో విజయమ్మ తో మిగిలిన సంధ్య దీప గార్లతో కలసి సరసమైన మ్యాజిక్ చేశారు....నాకు ఇప్పటికీ గమ్మతుగా ఉంటుంది....
Sir mee సినిమాలు chala బాగుంటయి. Ladies tailor, April 1 vidudala. ఈ సినిమాలు చూస్తున్నపుడు పాత రోజులు, అప్పటి వాతావరణం, మనుషులు అన్ని gurtukuvastuntayi. Golden days.
వంశీ గారు నేను లేడీస్ టైలర్ మూవీ గురించి అడగ్గానే సిరీస్ స్టార్ట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను...... మీకు ఋణగస్తుడై ఉంటానని అనుకుంటున్నా....
I am in need of your appointment Versatile Vamsee gaaru............. ఈ వీడియోలో కూడా మీరు దళపతి సినిమాకు సంబందించిన సుందరి పాట BGM................ You are an extraordinary person
చాలా ధన్యవాదాలు గురువుగారు, మీరు చేసిన గొప్ప సినిమాలు వెనక కథలు మినీ మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. మీ అభిమానులం.
E generation lo ivvani chudalemu kevalam mi matallo mi cinemalo matramey avi kanipisthayi ❤golden days golden movies ❤always fan of vamsy garu 😍 from 20's
Director Vamsi Anna garu You are really great our East Godavari man pasalapudi You prefer Ilayaraja may I like you Anna in East Godavari like you selected in music very good Vamsi Anna Director please your comments like common man please communicate Anna అండ్ welcome Vamsi Anna
వంశీ గారు ఇప్పుడు వున్న దర్శకుల కు ప్రత్యేక శిక్షణ ఇవ్వండి మీలా సినిమాలు ఎలా తీయలో ఎందుకుంటే యువత ఇప్పుడు వున్న దర్శకులు తెస్తున్న సినిమాల వలన యువత చెడిపోతుంది
లేడీస్ టైలర్ నా ఫేవరెట్ మూవీ సార్.... పల్లెటూరి వాతావరణం ఆ సినిమాలోని సాంగ్స్... మచ్చ ఉన్న అమ్మాయి కోసం హీరో పడే పాట్లు.. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఉన్నాయి.. Classic movie sir..!
మీలాంటి డైరెక్టర్ నాకు తెలిసి ఎవరు ఉండరు సార్.... మీలాగ సినిమా తీసే సామర్థ్యం ఉన్న డైరెక్టర్లు నాకైతే ఎవరూ కనపడలేదు..... మీలాగా ఎవరు తీయలేరు మీరు ఎవరి లాగా అయినా తీయగలరు.... మీకు ఇతర దర్శకులకు ఉన్న తేడా అదే
Mee videos chaala baaganai. Meeru mee videos lo aa movie ki sambandinchina song clips kuda madhayalo akkadakada add chestey inka baaguntundi ani naa abhiprayam
ఎన్నిసార్లు చూసినా.. ఇంకా ఎన్ని ఎన్ని సార్లు చూసినా.. తనివి తీరని సినిమా లేడీస్ టైలర్.. అలాంటి అపురూపమైన సినిమాని మాకు అందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము వంశి గారు❤😂
మీరూ... జీన్స్.. వైట్ పైజామ వేసుకుని మాటలు రాసిన తనికెళ్ళ భరణి గారు ఆరోజుల్లో జామజచ్చ జ బాష 😂... నేనూ షూటింగ్ చూసి... అసలు సినిమా షూటింగ్ అంటే ఇలా ఉంటుందా అని అప్పుడే అర్ధం చేసుకున్నాను.... రాజేంద్రప్రసాద్... సుధాకర్ డియోలోగ్స్ అప్పుడు సుధాకర్ నిక్కరు వేసుకుని అది పైకి జరిగేటట్లు గోకకోకపోతే మీరు రీషూట్ చేసిన సీన్ కుడా నాకు గుర్తుంది
వెంకటరత్నం, బట్టల సత్తిగాడు, నీలవేణి...ఇలా పక్కా గోదారోళ్ళ పేర్లు, అనవసరపు హంగు ఆర్భాటం లేకుండా సహజంగా మండువా లోగిళ్లు, ఇంటి పెరట్లో రాసులు రాసులుగా కొబ్బరి కాయలు, కాయలు వలిచే పనివాళ్ళు.. ఇంత నేటివిటీ ఇప్పటి సినిమాల్లో కరువు అయిపోయినియ్ గురువు గారు..
మది లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాలను ఇంతకన్నా అందంగా చెప్పడం మరొకరికి కుదరదు అంటే అతిశయోక్తి కాదేమో వంశీగారూ...అప్పట్లో మా ఈడు పిల్లల మీద మీ ఆలిచనా ధోరణి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది...ఆ నులువెచ్చటి జ్ఞాపకాలు చాలా మెదిలాయి మాకు (ఈ సినిమా వచ్చినప్పుడు కాలేజీలో చదువుతున్న కుర్రాళ్ళకి) కూడా
Alapana movie what happened after release you didn't mention Sir..those things are important as failure is important then success..how you overcome it.
సర్ మా నాన్నగారు వాళ్ళు మీతో కొన్ని షూటింగ్స్ చేశారు పోలవరం దగ్గర, నేను ఇప్పుడు Ai డిజిటల్ క్రియేటర్ గా పని చేస్తున్నాను,Ai టెక్నాలజీతో మీరు తర్వాత చిత్రంలో ఏదైనా కొత్త ఐడియాతో చేస్తే నాతో చెప్పండి నేను మీకు చేస్తాను, గోపి గోపిక గోదావరి, దొంగ రాముడు అండ్ పార్టీ, ఇంకా పోలవరం చిత్రీకరించిన మీ షూటింగ్స్ అన్ని నేను చిన్నప్పుడు చూశాను, షూటింగ్స్ లో మా నాన్నగారు పనిచేశారు, మాకు పడవలు ఉండేవి, ఒకసారి మీతో మాట్లాడాలి అంటే ఎలాగండి, 🖊️
Paathavi movies ok sir but meeru eppudu enduku maanesaru movies teeyadam........E movie nenu chudaledhu but saradaga kasepu movie chusanu meedhi chala bagundhi.....
Ladiestailor@Thanks2all
Vamsy garu meeru reply kooda isthara?
Meeru reserved ga undakandi sir, andari tho kalavandi, ippudu kakapothe inka eppatiki meeru kalavaleru, mee laga cinema lu evaru thiyya leru, meeru andari thoni kalavandi . manchi PR managers ni pettukondi. Meeku manchi offers vasthai sir.
@@TeluguFilmDirectorVamsy రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు గురువు గారు......,🙏
ధన్యవాదాలు.
Criminal stories tension last minute
మరువలేని ముగింపులేని కావ్యం
మధురమైన మీ జ్ఞాపక పుస్తకం
ఒక్కొక్క వాక్యం ఒక ఆణిముత్యం.
సార్ మీ సినిమాలు ఎంత అద్భుతంగా, ఇంటరెస్టింగా ఉంటాయో మీ మాటలు కూడా అలాగే ఉంటూ అసలు స్విప్ చేయకుండా ఒక్క వాక్యం కూడా మిస్ కాకుండా మొత్తం వింటున్నాం. పైగా వీడియో అప్పుడే అయిపోయిందా అని కూడా అనిపించడం మీ ప్రతిభకు నిదర్శనం
శ్రీ అక్కిరాజు , శ్రీ పటేల్, శ్రీ రామకృష్ణ వీరు నేషనల్స్ ఆడిన బాల్ బ్యాడ్మింటన్ ఆటగాళ్ళు. అక్కిరాజుగారు ఫోటోను మీరు భద్రపరచి ఇప్పుడు చూపించటం ఒక బాల్ బ్యాడ్మింటన్ ఆటగానిగా నేను ఆనందిస్తున్నాను.
I love ball badminton an Amazing skill full game , I am also a district player ...
From which district?ee time aadaru meeru...
వంశీ గారు మీ ద్వారా మళ్ళీ ఒక గుర్తుండి పోయే హాస్య భరిత సినిమా చూడాలని ఉంది..ప్రయత్నం చేయండి...
సాదా సీదా ట్యూన్స్ అన్నారు,సూపర్ హిట్ సాంగ్స్ కదండీ
లేడీస్ టైలర్ నాకు, మా స్నేహితులకి ఎంతో ఇష్టమైన సినిమా..నలభై సంవస్త్సరాల వయసులో మేము చేసుకునే వెటకారం లో ఎదో ఒక రిఫరెన్స్ లేడీస్ టైలర్ నుండి ఉంటుంది.., ఎన్నో రోజులనుండి ఎదురు చూస్తున్నా ఈ ఎపిసోడ్స్ గురించి.. లేడీస్ టైలర్ మీద చాలా ఎపిసోడ్స్ చేయండి వంశి గారు..- నా మరియు మా స్నేహితుల తరపున ధన్యవాదములు.
సార్ మీరు తెలుగువారికి దొరికిన సినీ ఆణిముత్యం 🎉🎉🎉
ఎంతసేపు విన్నా వింటూనే ఉండలియానిపిస్తోంది వంశీ గారు ❤❤❤❤
What a screen play. కళ్ళముందున్నట్టు చెప్పారు 🙏🏻
చెట్టు కింద ప్లీడరు, ఏప్రిల్ 1 విడుదల నాకు చాలా ఇష్టమైన మీ సినిమాలు.. వాటి విశేషాల గురించి ఎదురుచూస్తున్నాను..😊
వంశీ గారు 🙏 రాజోలు దగ్గర ఉన్న ఆ గ్రామం పెద్దపట్నo గురుంచి మీ వర్ణన వింటుంటే, ఒకసారి వెళ్లి చూడాలని ఉంది. హీరోయిన్ ల ఇళ్లు సెలక్షన్ చాలా బాగుంది. చిన్నప్పుడు బెండమూర్లంక తెలుసు నాకు. కానీ అండి వంశీ గారు, పల్లెటూళ్ళు అన్ని ఒకలాగా ఉండవండి. మా కోనసీమ గ్రామాల అందాలు ఇంకెక్కడ ఉంటాయండి. ఆయ్.
మీరు ఇంత వివరంగా చెప్తుంటే చాలా హాయి గా వుంది...వంశీ గారు
నా చిన్నప్పుడు అక్కిరాజు గారు రాజోలు.. మానేపల్లి లో బాల్ బాడ్మింటన్ అంటే ఆయనే...ఒక చెయ్యి పొట్టి గా ఉంటుంది... బాట్ అప్పుడు wood ఫ్రేమ్... కోర్ట్ లో కుడా 10 మెంబెర్స్... 👍
Sir, మీ career starting movies Excellent గా ఉన్నాయి. తర్వాత వచ్చిన movies చాలా dispoint చేశారు. కానీ మీరు one of the most creative director in india. ఈ Generation లో కూడా మీ నుంచి super hit movie ఆశిస్తున్నాను sir. అవకాశం ఉంటుందా.
Really you are great వంశీ గారు, what a nice imagination after బాపూ గారు❤😂
నమస్కారం అండి వంశీ గారు నేను మీరు ఈ ఛానల్ స్టార్ట్ చేసినదగ్గర నుండి మీ ప్రతి వీడియో చూస్తున్నాను చాలా బాగుంటాయి మీ అభిమనిగ నాది ఒక కోరిక మా పసలపూడి కధలు, మా దిగువ గోదావరి కథలు, ఆకుపచ్చని జ్ఞాపకం, పుస్తకాల కధలు అన్ని చదివాను. చాలాబాగుంటాయి నా కోరిక ఏంటి అంటే ఇప్పుడు చేసే వీడియోస్ లాగా ఆ పుస్తకాల కధలు కూడా మీ వాయిస్ తో మీ వీడియోస్ రూపంలో మీము వినాలి చూడాలి
వంశీ గారు లేడీస్ టైలర్ మూవీలో నాకు ఇష్టమైన సాంగ్ " హైమ్మ హైమ్మా ", ఈ పాటను నేను రోజుకి ఒక్కసారైనా వింటానండి...ఈ పాటలో చరణాలు ఎంత అందంగా ట్యూన్ చేసారో ఇళయరాజా గారు....ఇప్పటికి అ రోజులు ఇంకా మదిలో మెదులుతూనే ఉన్నాయండి.... ఈ మూవీ లో దీప ఎంత అందంగా ఉంటుందో... చాలా నాచురల్ మేకప్ తో ఉంటుంది దీప... కానీ ఒక విషయమండి వారం వరకు ఆగలేక పోతున్నమండి....
వంశీ గారు రాజేంద్ర ప్రసాద్ గారితో మరొక్క మూవీ తీస్తారని మీయొక్క అభిమానిగా కోరుకుంటున్నాను....
Ladies Tailor is one of my fav. movies. don't remember how many times I watched it, happy to watch again and again. those songs, bgm, editing cuts everything excellent in that move. More over I have watched it in Menaka, Vijayawada on first day first show along with my college friends, a sweet memory of how much fun we had then.
మీతో పాటు మమ్మల్ని కూడా ఆరోజుల్లోకి తీసుకు వెళ్తున్నందుకు దన్యవాదాలు గురువు గారు.......❤ ఇక మరో మాట పొలమారిన జ్ఞాపకాలు టైటిల్ సాంగ్ రైటర్,సంగీత దర్శకుడు అయిన మీకు నా నమస్కారములు...,🙏🙏
మీ లేడీస్ టైలర్ సినిమా షూటింగ్ రాజోలు దగ్గర జరుగుతున్న సమయంలో
షూటింగ్ చూడటానికి చాల మంది జనాలు వచ్చేవారు ...ఆలా షూటింగ్ చూడటానికి వచ్చిన వాళ్లలో ఒక కుర్రవాడు ఈరోజు ఇండియాలో బిగ్ డైరెక్టర్ ...అతను మరి ఎవరో కాదు మన డైరెక్టర్ సుకుమార్ గారు ...సినిమా పుష్ప!!
వంశీ గారికి నమస్కారం పొలిమేర జ్ఞాపకాలు స్వాతిలో చదివాము మేము ఇప్పుడు vlogs లో చూస్తుంది కూడా చాలా బాగున్నది బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చెప్తున్న పల్లెటూరి వాతావరణంలో కొన్నింటిని చూపిస్తే బాగుంటుంది మ్యూజిక్ కూడా చాలా బాగుందండి ఎన్నో జ్ఞాపకాలు🎉🎉🎉
What a movie.. I watched ladies tailor 50 - 60 times.. The last BGM is brilliant
మీరు మాట్లాడుతుంటే విజువల్స్ కంటికి కనబడుతున్నాయి వంశీ గారు.
ఆలాపన - అరకులోయ... గ్యాపకాల సంగతో !! Plz add it in play list entries !!!
వంశీ గారు.. మీ సినిమాలు అన్ని నాకు నచ్చాయి.. ఏదో లింగబాబు లవ్ స్టోరీ, లాంటి అతి కొద్ది సినిమాలు తప్ప... హిట్,ప్లాప్ పక్కన పెడితే... మీ టేకింగ్ సూపర్బ్... ఇప్పటి కీ తెలుగు ఇండస్ట్రీ లో సస్పెన్స్ సినిమా అంటే.. అన్వేషణ.. ఇలాటి మూవీ never again.. un beleivable . మీ లేడీస్ టైలర్ మూవీ ఇప్పటికే 300 సార్లు పైగా చూసా... జయహో వంశీ గారు. నేను ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో చీఫ్ గా ఉన్నాను.m మీ నంబర్ షేర్ చేయండి. వీలైతే
మీదైన బావుకత్వపు మాటలు... అద్భుతమైన కథనంతో... కళ్ళముందు దృశ్యారచన చేస్తున్నారు... దీపగురించి మీరు చెప్తుంటే... నా మనసులోకి తొంగిచూస్తూ చెప్పారా అన్పించిందండి... ఎందుకో ఓ మారు మీతో మాట్లాడాలనుంది... నాకు మీ ఫోన్ నంబర్ ఇవ్వకూడదూ 🎉❤
🙏వంశీ గారు
మీ బుక్స్ నా దగ్గర చాలా
వున్నాయి.,
మీరు రాసిన శంకరాభరణం
పుస్తకాన్ని 5రూపాయలకు
ఏలూరు లో ఒక జాతర లో
కొన్నాను, 🌹❤️
Sir, లేడీస్ టైలర్ ని
మళ్ళీ, మక్కికి మక్కి,
కీలుకి కీలుకి
ఫాషన్ డిసైనర్ ఎందుకు చేసారో
నా లాంటివారికి అర్ధం కాదు.
గోపీలోల...వంశీ లీల......రాజేంద్రన్న ఇప్పటికీ ఈ లేడీస్ టైలర్ తన టర్నింగ్ పాయింట్ అని చెపుతూనే ఉంటారు........పాటలో విజయమ్మ తో మిగిలిన సంధ్య దీప గార్లతో కలసి సరసమైన మ్యాజిక్ చేశారు....నాకు ఇప్పటికీ గమ్మతుగా ఉంటుంది....
Sir mee సినిమాలు chala బాగుంటయి. Ladies tailor, April 1 vidudala. ఈ సినిమాలు చూస్తున్నపుడు పాత రోజులు, అప్పటి వాతావరణం, మనుషులు అన్ని gurtukuvastuntayi. Golden days.
వంశీ గారు నేను లేడీస్ టైలర్ మూవీ గురించి అడగ్గానే సిరీస్ స్టార్ట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను......
మీకు ఋణగస్తుడై ఉంటానని అనుకుంటున్నా....
హాయిగా, పుస్తకం లో పేజీలు తిరగేసినట్టు ఉంది మీరు చెప్తూ ఉంటే.
Mee regular videos chusthunte mee relase cinema lu chusintlu vundi sir.thank you so much sir
థాంక్యూ వంశీగారు ఏప్రిల్ 1విడుదల మూవీ గురించి కూడా ఎపిసోడ్ చేయండి
I am in need of your appointment Versatile Vamsee gaaru............. ఈ వీడియోలో కూడా మీరు దళపతి సినిమాకు సంబందించిన సుందరి పాట BGM................ You are an extraordinary person
అబ్బ .... అనుభవాలకు ఆదికావ్యం
అద్భుతమైన విశ్లేషణ వంశీ గారు 👍❤️
చాలా ధన్యవాదాలు గురువుగారు, మీరు చేసిన గొప్ప సినిమాలు వెనక కథలు మినీ మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. మీ అభిమానులం.
E generation lo ivvani chudalemu kevalam mi matallo mi cinemalo matramey avi kanipisthayi ❤golden days golden movies ❤always fan of vamsy garu 😍 from 20's
Meeru chepthumte aaa villae maa kalla mundhu kanipisthomdhi sir...mee varnana adhbutham mahadhuthamm..deepa jacket..enti needala meedha nadusthunna yedhu...highlights yee video lo...meeru super sir..
Narration scene wise excellent sir Mee taking v v different to others congratulations 🎉 pls start one more film for fans 🙏😄
He is an extra ordinary technician and has great command over all most all crafts of movie….. unfortunately he is not being treated in that way…..
Cinema lo laga
mee story lo kooda suspence ....
bagundi .
Director Vamsi Anna garu You are really great our East Godavari man pasalapudi You prefer Ilayaraja may I like you Anna in East Godavari like you selected in music very good Vamsi Anna Director please your comments like common man please communicate Anna అండ్ welcome Vamsi Anna
ఇప్పటికీ లేడీస్ టైలర్ సాంగ్స్ రోజూ వింటామండి 👌👌👌🙏🙏🙏
వంశీ గారు ఇప్పుడు వున్న దర్శకుల కు ప్రత్యేక శిక్షణ ఇవ్వండి మీలా సినిమాలు ఎలా తీయలో ఎందుకుంటే యువత ఇప్పుడు వున్న దర్శకులు తెస్తున్న సినిమాల వలన యువత చెడిపోతుంది
I like ladies tailor title song.
U have unique music taste.
సార్ మీ మూవీ శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో
కళలా కరగాలా సాంగ్ వీడియో సాంగ్ దొరకడం లేదు my Favourite song sir adhi
Great 🙏🙏🙏
సార్ అనేవేషణ 2 తీయండి సార్ 🙏.
లేడీస్ టైలర్ నా ఫేవరెట్ మూవీ సార్.... పల్లెటూరి వాతావరణం ఆ సినిమాలోని సాంగ్స్... మచ్చ ఉన్న అమ్మాయి కోసం హీరో పడే పాట్లు.. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఉన్నాయి.. Classic movie sir..!
వంశీ గారు ఒక అద్భుతం ఒక జ్ఞాపకం
ఏప్రిల్ 1 విడుదల సర్ 😊
Maa favorite movie gurinchi vinali yepati nuncho waiting sir thank u
Mee fans from
తిరుపతి
meeru oka...Fan meeting pettandi Hyderabad lo...... you will see huge crowd of your fans
Excellent screen play ❤
నమస్తే సార్ నేను మీ అభిమానిని మీ సినిమాలు మీ డైరెక్షన్ నాకు చాలా ఇష్టం. ఛానల్ కి థంబ్నెయిల్ చేయాలని అనుకుంటున్నాను దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వగలరు.
Naku mi cinimalu ante chala istam🥰
Narration vintunte shooting daggara nundi chusinatluga undi sir ❤
Razol,sivakodu,appnapalli,TATIPAK...MOTTAM.. konasema 🎥🎥🎥🎥🎥
Nenu mimmalni kalisanu vamsy garu, Nallagandla coconut shop daggara
Sir meku inta memory power undaa...
గురూజీ 🙏
మీలాంటి డైరెక్టర్ నాకు తెలిసి ఎవరు ఉండరు సార్.... మీలాగ సినిమా తీసే సామర్థ్యం ఉన్న డైరెక్టర్లు నాకైతే ఎవరూ కనపడలేదు.....
మీలాగా ఎవరు తీయలేరు మీరు ఎవరి లాగా అయినా తీయగలరు....
మీకు ఇతర దర్శకులకు ఉన్న తేడా అదే
Mee videos chaala baaganai. Meeru mee videos lo aa movie ki sambandinchina song clips kuda madhayalo akkadakada add chestey inka baaguntundi ani naa abhiprayam
Waiting for this movie sir
చెరువు గట్టుమీద కూర్చుని గుట్టలు గుట్టలు చుట్ల కాల్చే చలపతిరావు గారి మూడో భార్య రెండో కొడుకు ఏమన్నాడో తెలుసా
Ma pasalapudi kathalu super andi
Songs Anni Hits..🎥🎥🎥
మీ సినిమాలు లానే...వీడియోలు కూడా వైవిధ్యంగా వున్నాయి.
సార్ మీరు సూపర్ సార్
ఎన్నిసార్లు చూసినా.. ఇంకా ఎన్ని ఎన్ని సార్లు చూసినా.. తనివి తీరని సినిమా లేడీస్ టైలర్.. అలాంటి అపురూపమైన సినిమాని మాకు అందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము వంశి గారు❤😂
30years మిమ్మల్ని కలవాలని
And all your movies flash back tell me sir .I am assistant director.And my favourite director yours flash back very elite
Ma konasema lo mottamu shooting chesaru...ladis tailor...
మీరు చాలా గొప్పవారు sir
దయచేసి మీరు ఈ వీడియో అపకండి
ఏదైనా మీరు గోదావరి తోనే మీ స్క్రిప్టు వుంటుంది
మీరూ... జీన్స్.. వైట్ పైజామ వేసుకుని మాటలు రాసిన తనికెళ్ళ భరణి గారు ఆరోజుల్లో జామజచ్చ జ బాష 😂... నేనూ షూటింగ్ చూసి... అసలు సినిమా షూటింగ్ అంటే ఇలా ఉంటుందా అని అప్పుడే అర్ధం చేసుకున్నాను.... రాజేంద్రప్రసాద్... సుధాకర్ డియోలోగ్స్ అప్పుడు సుధాకర్ నిక్కరు వేసుకుని అది పైకి జరిగేటట్లు గోకకోకపోతే మీరు రీషూట్ చేసిన సీన్ కుడా నాకు గుర్తుంది
వెంకటరత్నం, బట్టల సత్తిగాడు, నీలవేణి...ఇలా పక్కా గోదారోళ్ళ పేర్లు, అనవసరపు హంగు ఆర్భాటం లేకుండా సహజంగా మండువా లోగిళ్లు, ఇంటి పెరట్లో రాసులు రాసులుగా కొబ్బరి కాయలు, కాయలు వలిచే పనివాళ్ళు.. ఇంత నేటివిటీ ఇప్పటి సినిమాల్లో కరువు అయిపోయినియ్ గురువు గారు..
Most awaited episode s 😂
Chala bagundandi
Ladies tailar appudu tv lo vachena thappakunda chudalsinde eyndukanty antha bavuntadi sir aa cinema🙏
మది లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాలను ఇంతకన్నా అందంగా చెప్పడం మరొకరికి కుదరదు అంటే అతిశయోక్తి కాదేమో వంశీగారూ...అప్పట్లో మా ఈడు పిల్లల మీద మీ ఆలిచనా ధోరణి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది...ఆ నులువెచ్చటి జ్ఞాపకాలు చాలా మెదిలాయి మాకు (ఈ సినిమా వచ్చినప్పుడు కాలేజీలో చదువుతున్న కుర్రాళ్ళకి) కూడా
Hai ga undi vintunte
Narration chala fast undandi, konchem slow ga cheppandi
Movie details cheptunte mee cinema laga intrest ga undhi ....malli oka manchi cinema teeyandi vamshi garu.
April okati vidudhala gurinchi kuda pettandi sir….. maadhi tirupati…. Shoot chalavaraku maa voorlone jarigindhi ani vinnaani
comedy classic🙏
😊🙏❤
Alapana movie what happened after release you didn't mention Sir..those things are important as failure is important then success..how you overcome it.
సర్ మా నాన్నగారు వాళ్ళు మీతో కొన్ని షూటింగ్స్ చేశారు పోలవరం దగ్గర, నేను ఇప్పుడు Ai డిజిటల్ క్రియేటర్ గా పని చేస్తున్నాను,Ai టెక్నాలజీతో మీరు తర్వాత చిత్రంలో ఏదైనా కొత్త ఐడియాతో చేస్తే నాతో చెప్పండి నేను మీకు చేస్తాను, గోపి గోపిక గోదావరి, దొంగ రాముడు అండ్ పార్టీ, ఇంకా పోలవరం చిత్రీకరించిన మీ షూటింగ్స్ అన్ని నేను చిన్నప్పుడు చూశాను, షూటింగ్స్ లో మా నాన్నగారు పనిచేశారు, మాకు పడవలు ఉండేవి, ఒకసారి మీతో మాట్లాడాలి అంటే ఎలాగండి, 🖊️
Super sir..
Nakhu kudaa e paata kaavali
Paathavi movies ok sir but meeru eppudu enduku maanesaru movies teeyadam........E movie nenu chudaledhu but saradaga kasepu movie chusanu meedhi chala bagundhi.....
All time my favorites movie sir🤳🤳🤳🤳
My favourite DIRECTOR vamsi ,,,gaaru ,,,,, like kottaru ,,,,,,,,,,,,,🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋
🎉🎉🎉🎉
Mee videos chudatam modalu pettaka..meeru direct chesina LADY DETECTIVE serial malli modati nundi chudatam modalu pettam sir
🎉
Joker movie gurenche chepandi vamshi garu