ఎప్పుడో జరిగిపోయిన ఆనాటి సంఘటనలు, ఇంత కాలం ఎలా గుర్తు పెట్టుకొన్నారు? కళ్ళకి కట్టినట్లు ఇంత అద్భుతంగా ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు వంశీ గారూ.....! మీరు చాలా చాలా గ్రేట్ సార్....! అందుకే మీరంటే నాకు ఎంతో ఇష్టం సార్....! ఇలాంటి ఒక చక్కని ప్రోగ్రాం ని రూపొందించి, అందిస్తున్న మీకు ధన్యవాదములు 🙏🙏🙏.
సార్ వంశి గారు మీ మాటలు వింటుంటే హాయిగా ఉందండి నేను కూడా ఒక ఆర్టిస్ట్ నే మాది రాజమండ్రి. మీ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు చాలా బాగుంటాది ముఖ్యంగా లేడీస్ టైలర్ నా ఫేవరెట్ మూవీ ఎన్నిసార్లు చూశానో నాకే తెలీదు సినిమా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు చాలా బాగున్నాయండి ఎందుకంటే ప్రతి మనిషిని పేరుతో సహా చెబుతున్నారు డ్రైవర్ పేరు మేకప్ మాన్ పేరు assistant పేరు ప్రతి వ్యక్తిని పేరుతో చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నేను మీ సినిమాలో నటించలేదు అన్న బాధ ఒకటి మిగిలిపోయింది సార్ ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో మీ ఛానల్ లో నా పేరు కూడా చెప్పేవారు కదా మీ వీడియోస్ అన్ని చూస్తాను చాలా బాగున్నాయి మీరు ఎన్నో సినిమాలు తీయాలి సార్
Namaste vasmi garu nenu inter lo midati sari me cinema ki college bunk kotti vellanu kadapa lo rahath cinima hall lo chala bhaga nachi malli next week college bunk kottanu motham mudu marlu chusanu cinema
సార్, మీరు ప్రపంచ సినిమా కి పెద్ద అభిమాని అని తెలుసు.Krzysztof కీస్లోస్కి( Krzysztof Kieślowski), Hitchcock, రోమన్ పొలస్కి సినిమాల ప్రభావం బాగా ఉంది. దాని గురించి కూడా కొన్ని వీడియో చేయండి.
Small input narration looks like Navel but you know people are connected to visualisation if possible could you pls add some video movie clips will get more attraction and effective.
Yes. Truly. All emotions cannot carry with viewers. People come to cinema for enjoyment. Also, by seeing these videos, I understand you are very nervous always. It is not your fault. It comes with circumstances. Your creativity doesn't match generations. See manchu pallaki hero, khaidi hero. That change should have come in you also. When you want to show your creativity, first attract viewers, bring them to theaters, let them enjoy and then show. If you start with creativity viewers get bored.😂
మీ ఈ సితార మంచు పల్లకి ప్రోగ్రాం వల్ల, ఎన్నో సినిమా కళాఖండాలు సినీ దర్శకులు పేర్లు వింటున్నాం, ముఖ్యంగా హాలీవుడ్ వాళ్ళవి. ఇవన్నీ మీరు ఎక్కడైనా వ్రాసుకొని వుంటే పోస్ట్ చెయ్యి గలరు. అవన్నీ ఒక్కసారి అయినా చూస్తాం.
థాంక్యూ ఆల్
70ల్లో పుట్టి 80ల చివర్లోనుండి ఇప్పటివరకు మీ అభిమానులుగా ఉండిపోయామంటే అది కేవలం మీ రచనలు, మీ సినిమాలు మాత్రమే..
ఎప్పుడు ఏదీ మాట్లాడకుండా మీ పని చేసుకు వెళ్ళే మీరు ఇంత గొప్ప మధురానుభూతులు మాకు ఈ platform పై పంచిన మీకు శతధా వందనాలు వంశీ గారు...🙏💐🙏
ఎప్పుడో జరిగిపోయిన ఆనాటి సంఘటనలు, ఇంత కాలం ఎలా గుర్తు పెట్టుకొన్నారు? కళ్ళకి కట్టినట్లు ఇంత అద్భుతంగా ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు వంశీ గారూ.....! మీరు చాలా చాలా గ్రేట్ సార్....! అందుకే మీరంటే నాకు ఎంతో ఇష్టం సార్....! ఇలాంటి ఒక చక్కని ప్రోగ్రాం ని రూపొందించి, అందిస్తున్న మీకు ధన్యవాదములు 🙏🙏🙏.
సార్ వంశి గారు మీ మాటలు వింటుంటే హాయిగా ఉందండి నేను కూడా ఒక ఆర్టిస్ట్ నే మాది రాజమండ్రి. మీ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు చాలా బాగుంటాది ముఖ్యంగా లేడీస్ టైలర్ నా ఫేవరెట్ మూవీ ఎన్నిసార్లు చూశానో నాకే తెలీదు సినిమా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు చాలా బాగున్నాయండి ఎందుకంటే ప్రతి మనిషిని పేరుతో సహా చెబుతున్నారు డ్రైవర్ పేరు మేకప్ మాన్ పేరు assistant పేరు ప్రతి వ్యక్తిని పేరుతో చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నేను మీ సినిమాలో నటించలేదు అన్న బాధ ఒకటి మిగిలిపోయింది సార్ ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో మీ ఛానల్ లో నా పేరు కూడా చెప్పేవారు కదా మీ వీడియోస్ అన్ని చూస్తాను చాలా బాగున్నాయి మీరు ఎన్నో సినిమాలు తీయాలి సార్
మొత్తానికి అభిమానుల పంతం నెగ్గేలా నిడివి నాలుగు నిముషాలు పెంచినా సస్పెన్స్ తో గుండెకాయ❤ పట్టేటు చేశారు వంశీ గారు!🎉
No words to describe your creativity.
Born writer
మీ ప్రతి జ్ఞాపకం ఓ అమృత గుళిక ❤
మీ జ్ఞాపకాలు అద్భుతంగా ఉంది సార్
Another Friday, another Video..... no wonder why our serials are so addictive.
అద్భుతం సర్🎉❤
Your voice very nicely sir meeru malli cenema directions chayale🎉
హయ్ వంశీ గారు శుభసాయంత్రం 🙏🙏🙏
ఈ మధ్య హైదరాబాద్ పుస్తక ప్రదర్శన లో మహల్లో కోకిల తీసుకొన్నాను.. చదివాను సార్.. భావాలు చెప్పలేను సార్ 🙏🙏
అవును sir ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో నేను వంశీ గారి బుక్స్ కోసమే వెళ్యాను ... మొత్తం 5బుక్స్ కొన్నాను 20%డిస్కౌంట్ తో...
Sithara cinema kanna e navala ekkuva baguntundi great experience. ....
నేలమీద వదిలిన తరాజువ్వలాగా దూసుకుంటూ వాళ్ళ వైపు పోయాను
Ekkada nundi vasthayi ee padabandhaalu vamsi gaaru
సినీ వినీలాకాశంలో ఒక హేమంత ఋతువు, సాయంత్రపు మలయమారుతం వంశీ గారి చిత్రాలు వీక్షణం అద్భుతం రమణీయం..😊
సాయంత్రం అలా గోదారోడ్డొన కూర్చూని మీ అనుభవాలు మాటలు వింటుంటే ❤ అదో హాయి......
ఆ నాటి సంగతులు తెలియచేసినందుకు ధన్యవాదములు
వంశీ గారు మీరూ చెబుతుంది టివి సీరియల్ లాగా ఉంది సర్
అత్భుతం
అరుణాచలా
సార్ మీరు మళ్ళీ సిని మా తియండి
అన్వేషణ. లాటిది. ఇపుడు ట్రైడు. ఇ దే.. సార్.
Vamsy international director
సార్ బాగా చెపుతున్నారు, మధ్యలో సినిమాలో చిన్న సీన్ పెట్టండి, మంచి ఫీల్ వస్తుంది. 🙏
Dhanyulam vamshi garu
Thursday varaku wait cheyyala...naku tension vasthundi....bhale unnadi...uhinchukodinke
Vamsi Sir thank you for sharing the experiences
నిడివి పెంచినందుకు థాంక్యూ థాంక్యూ వెరీమచ్ ❤🙏 ❤❤❤❤
మీ మాటలు వింటుంటే ఆ రోజుల్లో మేము కూడా పుట్టివుంటే బాగుణ్ణు అనిపిస్తుంది సార్
Very nice sir ❤
Inni bhagaalu vaddu sir.. length ekkuvaina parledu, konchem thakkuva videos lo kudinchandi.
Vamsy gaaru mee nundi oka koththa movie expect chesthunnanu........pls sir
Namaste vasmi garu nenu inter lo midati sari me cinema ki college bunk kotti vellanu kadapa lo rahath cinima hall lo chala bhaga nachi malli next week college bunk kottanu motham mudu marlu chusanu cinema
బాగుంది సార్
😊
సార్, మీరు ప్రపంచ సినిమా కి పెద్ద అభిమాని అని తెలుసు.Krzysztof కీస్లోస్కి( Krzysztof Kieślowski), Hitchcock, రోమన్ పొలస్కి సినిమాల ప్రభావం బాగా ఉంది. దాని గురించి కూడా కొన్ని వీడియో చేయండి.
Small input narration looks like Navel but you know people are connected to visualisation if possible could you pls add some video movie clips will get more attraction and effective.
మొత్తం చెప్పండి సార్ ఆత్రం ఆగట్లేదు😊
రాజన్ నాగేంద్ర లే సౌండ్ ఎడిటింగ్ లో కొన్ని చోట్ల బిట్స్ వాళ్ళే కట్ చేయటానికి వచ్చారు
సూపర్ sir but sorry bgm baledu
ఈ ఎపిసోడ్ బాగోలేదు అందామనుకొంటుంటే, చివరికి వస్తున్న టైమ్ లో ( ఇంకా ముందే ) అదరగొట్టేశార్ సార్ ....
Yes. Truly. All emotions cannot carry with viewers. People come to cinema for enjoyment. Also, by seeing these videos, I understand you are very nervous always. It is not your fault. It comes with circumstances. Your creativity doesn't match generations. See manchu pallaki hero, khaidi hero. That change should have come in you also. When you want to show your creativity, first attract viewers, bring them to theaters, let them enjoy and then show. If you start with creativity viewers get bored.😂
Me pictures Anni animuthyalu na car lo Prachi roju vintanu that's vamsi ilayaraja combination
Unchecked/unbounded creativity ekuva ayi, mee cinemalu flop ayyayi last lo.
👍👌🙏👍👌🙏👍👌🙏👏👏👏👏👏👏
మీ ఈ సితార మంచు పల్లకి ప్రోగ్రాం వల్ల, ఎన్నో సినిమా కళాఖండాలు సినీ దర్శకులు పేర్లు వింటున్నాం, ముఖ్యంగా హాలీవుడ్ వాళ్ళవి. ఇవన్నీ మీరు ఎక్కడైనా వ్రాసుకొని వుంటే పోస్ట్ చెయ్యి గలరు. అవన్నీ ఒక్కసారి అయినా చూస్తాం.
Voice break avuthundhi no continuity
ఇవన్నీ మీకు గుర్తున్నాయా 😡
Ayasam undha
😊