Director Vamsi Open Heart With RK | Vamsy | Season:1 - Episode:47 | 12.09.2010 |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 187

  • @neeliramchander
    @neeliramchander 11 หลายเดือนก่อน +65

    నా కాలేజీ రోజుల నుండీ 😊 వంశీ గారు తీసిన అన్ని సినిమాలూ నేను చూసాను ❤ నేను బాగా అభిమానించే తెలుగు డైరెక్టర్స్ లో ఆయన అగ్రగణ్యులు ❤ ఆయన తీసే సినిమాలన్నీ విలక్షణంగా ఉంటాయి 🎉😅

    • @SuperMachomac
      @SuperMachomac 4 หลายเดือนก่อน +1

      Some movies are good, but some are full of thikkas 😂😂😂. Pichekuthadi choosthe

  • @neeliramchander
    @neeliramchander 11 หลายเดือนก่อน +29

    ఇద్దరు మిత్రులు చాలా కాలం తర్వాత కలుసుకొని మాట్లాడుతూ ఉన్నట్లు అనిపిస్తోంది ఒకసారి 😅 ఒకసారి ఏమో ఆర్ కే గారూ 😮 మొహమాటం తో ఇబ్బంది పడుతున్న ఒక వ్యక్తిని గట్టిగా పట్టుకుని సమాధానాలు రాబడుతో ఉన్నాడా అని అనిపిస్తుంది 😅 కానీ ❤ ఇంత ఈజీగా నీళ్ళ ప్రాయంలా గంట సేపు ఎలాంటి బోర్ డం లేకుండా ఎన్నో విషయాలు రాబట్టడం RK గారికే చెల్లింది ❤🎉😊😊

  • @narts5579
    @narts5579 11 หลายเดือนก่อน +26

    వంశీ గారి ఆలోచనలు ఒక సముద్రం❤❤❤❤

  • @eversunnyguy
    @eversunnyguy 2 ปีที่แล้ว +51

    Legendary director Vamsi. A pure heart. Very few directors are introvert like Vamsi. Having Ilaiyaraja as a close friend is a rare thing ...that too for a non-tamil guy.

  • @svayuvegula
    @svayuvegula 11 หลายเดือนก่อน +35

    తెలివైన లౌక్యం తెలియని ఇంట్రావర్ట్. గోపి..గోపిక..గోదావరి, సితార, ముఖ్యంగా అవును..వాళ్ళిద్దరూ..ఇష్టపడ్డారు ,లేడీస్ టైలర్ లాంటి ఎన్నో సినిమాలు. చూస్తేనే ఇది వంశీ సినిమా అని బ్రాండ్ తెలిసిపోతుంది. ఇక కథలు మా పసలపూడి కథలు గ్రేట్. కానీ నలుగురిలో కలవక్పోవడం వల్ల అదే రేంజ్ లో ఉండిపోయారు.

  • @riyazsk2879
    @riyazsk2879 11 หลายเดือนก่อน +27

    నా అభిమాన దర్శకులు వంశీ గారు.❤❤❤

  • @vb23xy
    @vb23xy 8 หลายเดือนก่อน +17

    ఏంటి సర్, ఆలాపన హిట్ పిక్చర్ కాదా!! ఎవరు చెప్పారు సర్, అది ఎంతో ఉత్తమమైన సినిమా. మ్యూజికల్ హిట్. మీ చిత్రాలు అన్నీ చక్కని కథా చిత్రాలు, మ్యూజికల్ హిట్స్👏👏👏👏🌹💐👌💕

    • @Raja-rm2ip
      @Raja-rm2ip 6 หลายเดือนก่อน

      Commercial ga ledu

    • @ramesh7608
      @ramesh7608 15 วันที่ผ่านมา

      అట్టర్ ఫ్లాప్ మూవీ......సాంగ్స్ హిట్

  • @srinugoud4857
    @srinugoud4857 ปีที่แล้ว +44

    వంశీ..... గోదారి అందాలు..అన్న
    మా పసలపూడి కథలు అన్న...
    బాపు బొమ్మేసి నట్టు అందంగా ఉంటై

  • @VISAKHAPATNAM777
    @VISAKHAPATNAM777 10 หลายเดือนก่อน +5

    వంశీ గారు మాట తీరు నిజయతీ గా ఉంది ❤❤❤

  • @prasadbolla4579
    @prasadbolla4579 10 หลายเดือนก่อน +26

    బహుముఖప్రజ్ఞాశాలి! గోదారి అందాలు వంశీ చెబుతుంటే కళ్ళకి కట్టినట్లు ఉంటుంది.🙏

  • @kishorevenkat2118
    @kishorevenkat2118 3 หลายเดือนก่อน +7

    ఒకే విషయం పైన తప్ప ఏ ఇతర విషయాల పట్ల అక్కరలేని ఆలోచించలేని వ్యక్తి... ఓన్లీ రచన కథలు సినిమా అంతే...

  • @krishnamohang3059
    @krishnamohang3059 ปีที่แล้ว +32

    వంశీగారితో నాకు మంచి రిలేషన్ ఉండటం నా అదృష్టం. రోజూ పొద్దున్నే నాలుగు గంటలకి సుప్రభాతం అని మొబైల్ లో మెసేజ్ ఈరోజుకీ వస్తూ ఉంటుంది

    • @harivanam5344
      @harivanam5344 11 หลายเดือนก่อน +1

      Really

    • @Advaithmoments
      @Advaithmoments 11 หลายเดือนก่อน +5

      You are a fortunate person to have a friend like him

  • @muddibalraj7633
    @muddibalraj7633 11 หลายเดือนก่อน +10

    Love failure......but nice innocent man.all the best in life vamshi gaaru..

  • @sabhaskarrao4301
    @sabhaskarrao4301 10 หลายเดือนก่อน +4

    A gifted director, philosopher and great director when we were enjoyed his every cinema in our days ❤long live truth

  • @vijaybanu6616
    @vijaybanu6616 ปีที่แล้ว +60

    తక్కువ మాట్లాడేవాళ్ళు ఎక్కువ ఆలోచనలు చేస్తారు

  • @tabab18
    @tabab18 10 หลายเดือนก่อน +5

    He is one of the best talented and intellectual director in Telugu industry. One of my life wish is to meet and spend 5 minutes with him.

  • @balapriyatham5372
    @balapriyatham5372 ปีที่แล้ว +23

    Most underrated director vamsi

  • @baburaobhaviri7927
    @baburaobhaviri7927 10 หลายเดือนก่อน +4

    Pure words from vamsi garu

  • @shrii1857
    @shrii1857 ปีที่แล้ว +23

    April 1 vidudala is a classic movie.

  • @Detective-Intelligence
    @Detective-Intelligence 11 หลายเดือนก่อน +4

    Great director. Good heart with open heart.

  • @padmasingarayakonda2395
    @padmasingarayakonda2395 7 หลายเดือนก่อน +8

    ఈ ఇంటర్వ్యూ ఇది నాల్గవ సారి నేను వినడం

  • @RajeshKumar-cr9wz
    @RajeshKumar-cr9wz ปีที่แล้ว +18

    My favourite director 😘

  • @mohany8613
    @mohany8613 10 หลายเดือนก่อน +2

    Generally i dont comment anything in Open heart even though see many episodes... But open heart with vamsi really appreciated Vamsi speak all about truth

  • @DivyaKrishnan1207
    @DivyaKrishnan1207 หลายเดือนก่อน +2

    11:36 chetulu kaluchukoledu 😂😂

  • @TheKothamasuprasad
    @TheKothamasuprasad 2 ปีที่แล้ว +19

    My all-time favorite vamsy gaaru

  • @aniruddayadav1786
    @aniruddayadav1786 3 ปีที่แล้ว +28

    The best director vamshi

  • @sagiribabu8332
    @sagiribabu8332 4 หลายเดือนก่อน +1

    వంశీ లాంటి విలక్షణ దర్శకులు తెలుగు సినిమాను కొత్తపుంతలు తొక్కించారు.వంశీ గారు మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.

  • @barigelanareshkumar8139
    @barigelanareshkumar8139 13 วันที่ผ่านมา

    Long back I went to Pasalapudi and met his mother.. Really, she was very innocent… My all time favorite Director…

  • @srinivasulu9054
    @srinivasulu9054 11 หลายเดือนก่อน +11

    మీల. దర్శకత్వం చేసే వాళ్ళు రాబోయే జనరేషన్లో ఇంకెవరు ఉండరేమో,, మీరోక నవల, 🙂

  • @venkannaavuru4311
    @venkannaavuru4311 9 หลายเดือนก่อน +1

    Super Vamsi garu 👍👍👍

  • @bharatalwala7012
    @bharatalwala7012 3 ปีที่แล้ว +14

    Unique Director...

  • @satishkumargonthireddy7625
    @satishkumargonthireddy7625 ปีที่แล้ว +5

    *Talented, genuine*

  • @narendrareddy8763
    @narendrareddy8763 ปีที่แล้ว +11

    Nallamilli Bhami Reddy aka Vamsy

  • @Sastry...7G
    @Sastry...7G 3 หลายเดือนก่อน +3

    వంశీ గారు ఇలాంటి షో లో మాట్లాడాలి. మనసు పూర్తిగా విప్పలేదు వంశీ గారు

  • @srisriperformvisuals3001
    @srisriperformvisuals3001 8 หลายเดือนก่อน +5

    🫵 విన్నూత్న శైలికి మీ ఊహతో తెరపై ఊపిరిపోసింది మీరూ
    🤔 కలలలో చెప్పనలవి కాని ఊహలకి
    కొత్తపంథాలో కెమెరాతో చిత్రీకరించింది మేథావి మీరూ
    🥰 ప్రేమనే భావనకి కొత్తరంగులని అద్ది వెండితెరని మరింత రంగులమయం చేసింది మీరు
    👉 మహర్షి పేరుతో మరపురాని
    అథ్బుత ప్రేమకథని తపస్విగా రూపొందించింది మీరూ
    😊 రాఘవ అనే సాథారణ మనిషిలో
    ఉత్తమవిలువలున్న నటుడ్ని తెరపరిచయం చేసిన సినీ దర్శక బ్రహ్మ మీరు
    ✍️ మన గోదావరి జిల్లాల అందాలని తెరపై అన్నికోణాలలో జనానికి చూసే అదృష్టం కలిగించింది మీరూ
    🤗 హాస్య మనే మొక్కకి
    మీ ఒరవడి నవ్వుల జల్లు కురిపించి వృక్షంగా మార్చిందే మీరు...
    🫶సంగీతంలో కొత్తతరహా శబ్థాలని ప్రయోగాత్మకంగా చేర్చి
    వినసొంపుగా మార్చేయొచ్చనీ నిరూపించిందే మీరూ
    ❤ మీ శైలిని కాపీ చేసీ చూపించడం కూడా అసాధ్యమే అనిపించేంత అరుదైన
    అపర ప్రావిణ్యుడు మీరూ 🤝
    🙏 మీ అభిమాని
    కలం పేరు ....✍️శ్రీశ్రీ🌹గోదావరి
    [ వై శ్రీశ్రీనివాసరావు] ( సత్యజ్యోతి డి.టి.యస్ సినీ థియేటర్ ఆపరేటర్)
    ఊరు : మల్కీపురం - మార్కెట్ రోడ్
    ( తూర్పుగోదావరి జిల్లా)

  • @gurucse7266
    @gurucse7266 3 ปีที่แล้ว +9

    Nice interview 👍

  • @Chandra12333
    @Chandra12333 8 หลายเดือนก่อน +3

    Radha krishna adginde adgthu...love other feelings kosam adgtunnadu. Vamsi Cheppadaniki alochiatunnaru ante vadileyyali. Anthe kani ala kelakkudadu. Bhanupriya ki marrige ayi oka family form ayyindi. Ippudu ratings kosam telicast chesestadu. Tarawata avvi TH-cam lo reels avtay. Women paruvu kapaddaniki last varaku try chestunna VAMSI gariki hatsoff

  • @satyanarayanatadepalli-x1i
    @satyanarayanatadepalli-x1i 7 หลายเดือนก่อน +2

    Vims garu movies good natural👌

  • @sivasobhanbabupedagandham1726
    @sivasobhanbabupedagandham1726 11 หลายเดือนก่อน +5

    బాగుంది వీడియో 👍

  • @pavanpriya7298
    @pavanpriya7298 5 หลายเดือนก่อน +1

    వెరీ హానెస్ట్ లవర్ ..
    his real story movie is మహర్షి మూవీ...but వంశీ is hidden lover..బి.priya.....
    his lover collpsed him and went into depression for years...
    We like you Vamsy...🎉

  • @bujji1413
    @bujji1413 4 หลายเดือนก่อน +1

    వంశీ గారి సినిమా కన్నా,,music, song's చాల ఇష్టం 🎉🎉🎉

  • @andrews1798
    @andrews1798 3 หลายเดือนก่อน +1

    100% Me Music Always Hit Ever Green Sir

  • @kdvsnreddy2219
    @kdvsnreddy2219 8 หลายเดือนก่อน +3

    First time i saw complete show with out skip 1sec ....

  • @ambalaraju555
    @ambalaraju555 10 หลายเดือนก่อน +3

    మీ లాంటి ప్రకృతి అందాలు చూపించే Directors లేరు

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 11 หลายเดือนก่อน +2

    Wonder Vamsi garu, Like a (Manushllo devudu).

  • @sivaramakrishnak5993
    @sivaramakrishnak5993 8 หลายเดือนก่อน +1

    Nallamilli Bamireddy [ We love your movies ]

  • @wellnesstrends2076
    @wellnesstrends2076 2 ปีที่แล้ว +10

    Values unna director

  • @jastijitendravishnu9438
    @jastijitendravishnu9438 11 หลายเดือนก่อน +3

    Animutyam ఆణిముత్యం వంశీ గారు

  • @manjulathas244
    @manjulathas244 2 ปีที่แล้ว +8

    Nejam ga edi..OPEN HEART andi😍🤩💥💫❤👍👌😇

  • @beedamvijaykumar2735
    @beedamvijaykumar2735 3 ปีที่แล้ว +11

    Best director 👏

  • @Advaithmoments
    @Advaithmoments 11 หลายเดือนก่อน +13

    వంశీ గారి అసలు పేరు
    నల్లమిల్లి భామిరెడ్డి .

    • @VamsiKrishna-eg3qh
      @VamsiKrishna-eg3qh 11 หลายเดือนก่อน

      మీకు ఎలా తెలుసు

    • @AtcharaoTekkam
      @AtcharaoTekkam 11 หลายเดือนก่อน

      Reddy Ah bro

    • @vb23xy
      @vb23xy 8 หลายเดือนก่อน

      సంతోషం. మీరైనా చెప్పారు తన అసలు పేరు.😊👌🌹💐

    • @ramareddyk7883
      @ramareddyk7883 4 หลายเดือนก่อน

      ఆయనకి తన పేరు నచ్చదు... అందుకే ఆయన ఎక్కడ చెప్పరు​@@VamsiKrishna-eg3qh

    • @ramareddyk7883
      @ramareddyk7883 4 หลายเดือนก่อน

      ​@@AtcharaoTekkamyes

  • @janagamasrinivasfarmlands2827
    @janagamasrinivasfarmlands2827 8 หลายเดือนก่อน +1

    Good director with great talent

  • @duggiralashyamsunderreddy4598
    @duggiralashyamsunderreddy4598 11 หลายเดือนก่อน +1

    My favourite director 🎉

  • @madduramesh-f1o
    @madduramesh-f1o 5 หลายเดือนก่อน

    Vamsi garu.. Meeru cheppaka vellakunda vuntaara yevaraina... Mee shishyudu Subhash ni kooda teesuveltam.. Hyd lo Maaku 4km dooram vunna ee hotel gurinchi cheppinanduku dhanyavaadaalu ❤.

  • @VenkatReddy-ti4ge
    @VenkatReddy-ti4ge 2 หลายเดือนก่อน +1

    Vamshi gari cinemalu baguntai

  • @Ammachetivanta934
    @Ammachetivanta934 2 หลายเดือนก่อน +2

    Good evening sir mikadalu chla qtuga unatai sir ma dikuda palapudi sir

  • @xpress6963
    @xpress6963 9 วันที่ผ่านมา

    అందుకే Telugu Film Director Vamsy యూట్యూబ్ చానల్ పెట్టారు

  • @SuryaRaju-h8b
    @SuryaRaju-h8b 4 หลายเดือนก่อน

    A Great Person Vamshi gaaru.

  • @tompalakumar3358
    @tompalakumar3358 3 หลายเดือนก่อน +1

    Gooddirector

  • @SekharKodamala-bi7po
    @SekharKodamala-bi7po 8 วันที่ผ่านมา

    గ్రేట్ వంశీ గారు 👍

  • @uraju-bharath
    @uraju-bharath 6 วันที่ผ่านมา +1

    వంశీ గారికి ఒక శైలి ఉంది.... అదే వంశీ శైలి!!!
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    బాపు,కె. విశ్వనాథ్, వంశీ లు లేకపోతే, 1965 తర్వాత తెలుగు సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు!!!!!!

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 23 ชั่วโมงที่ผ่านมา

    ఫట్ అయినవి కూడా బాగున్నాయి..❤

  • @shankaaryshankaar
    @shankaaryshankaar 3 ปีที่แล้ว +21

    నాకు నచ్చిన దర్శకుడు వంశీ

  • @mvkrishnaprasad
    @mvkrishnaprasad 3 หลายเดือนก่อน +1

    I have NEVER seen BEST and WORST Interview like this in life !

  • @ramakrishnakongala8727
    @ramakrishnakongala8727 ปีที่แล้ว +7

    Jeniune person sir meeru anveshana movie lantti movie inkoti thiyyanddi sir

  • @sridharsannikanti
    @sridharsannikanti 9 หลายเดือนก่อน

    Telugu film industry top ten chuste kanisam 10 th position lo vamsy garu untaru

  • @ShivaKumar-wj7fg
    @ShivaKumar-wj7fg 10 หลายเดือนก่อน +1

    Sir meru illya raja garu super

  • @phussain2968
    @phussain2968 ปีที่แล้ว +4

    My favourite director Vamsi 1991aprail okati vidudala move my favorite move

  • @ramumothukuri1551
    @ramumothukuri1551 11 หลายเดือนก่อน

    meeru ontari enti sir....mimmalni abhi maninche vallu chala mandi unnaru.......I am great fan of you....Till today, i did not miss any of your movie....

  • @gudlaprasannareddy3974
    @gudlaprasannareddy3974 10 หลายเดือนก่อน

    My favorite Director

  • @NaniKumarYernam
    @NaniKumarYernam 11 หลายเดือนก่อน +2

    No dout meeru manchi music composer

  • @varadabhaskar886
    @varadabhaskar886 9 วันที่ผ่านมา

    What a free Bird 😮

  • @SureshBabu-ec6tf
    @SureshBabu-ec6tf 6 หลายเดือนก่อน +1

    Vamsi
    Brand ....

  • @PK-454
    @PK-454 4 หลายเดือนก่อน

    My favorite director

  • @bandarunagalakshmi4067
    @bandarunagalakshmi4067 หลายเดือนก่อน

    Super super super super super

  • @murephani
    @murephani 11 หลายเดือนก่อน

    He is simple and best. Don't hesitate him man

  • @chiranjeevinellore
    @chiranjeevinellore 9 หลายเดือนก่อน +2

    Mee movies ante chala ishtam.. songs mari Ishtam. But mee family gurunchi cheppaledhu.. mee wife and kids gurunchi... what i heard you left your wife and 3 girl kids..!

  • @jastiindira4129
    @jastiindira4129 8 หลายเดือนก่อน

    Great person

  • @NiteshKumar-ll8en
    @NiteshKumar-ll8en หลายเดือนก่อน

    My.fevaratedirector.vamsi

  • @tejateja1291
    @tejateja1291 2 ปีที่แล้ว +5

    Amo

  • @jagadeeshbabubanka
    @jagadeeshbabubanka 10 หลายเดือนก่อน

    Eeyina Cheppina Directors Names yevaraina mention cheyyandi.

  • @janakiramreddy8039
    @janakiramreddy8039 9 หลายเดือนก่อน

    Vamsigaru meru chala gopa director sir

  • @Ammachetivanta934
    @Ammachetivanta934 2 หลายเดือนก่อน +1

    Vamsigaru muru pasalapudi lo mipeda kavi alage pasalapudi lo mikana peda vayasu miruanduku delusukoledu sir epudu ayana rajamahendarlo vunaru sir

  • @kdvsnreddy2219
    @kdvsnreddy2219 8 หลายเดือนก่อน

    Nice

  • @sambhasivarao4464
    @sambhasivarao4464 3 หลายเดือนก่อน +1

    Sithara is iam teeneg rimambar iam very like

  • @eswaraoeswarao5674
    @eswaraoeswarao5674 4 หลายเดือนก่อน +1

    సితార 2 సుమన్ తండ్రి పాత్రలో ఆలోచిస్తే బాగుంటుంది వంశీ గారు

  • @balagonikishore489
    @balagonikishore489 3 หลายเดือนก่อน +1

    Movies ulasanga untaee

  • @rajanalas
    @rajanalas ปีที่แล้ว +9

    Chiranjeevi vamsy ilayaraja velani minchinavallu raaru

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 23 ชั่วโมงที่ผ่านมา

    Rk ఏమీ చేసినా తను మాట్లాడాలని అనుకున్నదే మాట్లాడుతాడు వంశీ❤

  • @VeerankiailuVeerankiailu
    @VeerankiailuVeerankiailu 10 หลายเดือนก่อน +2

    మా గురువు

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 11 หลายเดือนก่อน +1

    Sri Vamsi garu Telugu parishrama muddubidda, nigarvi.

  • @SureshBabu-ec6tf
    @SureshBabu-ec6tf 6 หลายเดือนก่อน

    Ladies tailor greatest movie ..kanaka mahalakshmi r x super

  • @venkatakrishnamachariyedur6934
    @venkatakrishnamachariyedur6934 5 หลายเดือนก่อน

    Namaste vamsi garu

  • @thetruth.139
    @thetruth.139 3 หลายเดือนก่อน +2

    Raja mouli movies 50%naku nachavu .........

  • @sarayusarayu4982
    @sarayusarayu4982 ปีที่แล้ว +11

    First dialogue super caste feeling lekapovadam

  • @KosuriSubbaraju-f2z
    @KosuriSubbaraju-f2z 5 หลายเดือนก่อน

    Super dairectar Godavari Vamsi

  • @Uday21
    @Uday21 3 ปีที่แล้ว +3

    Paruchuri Brothers episode please

  • @ABCconnects24
    @ABCconnects24 4 หลายเดือนก่อน

    legend

  • @poduguganesh8019
    @poduguganesh8019 ปีที่แล้ว +12

    నల్లమిల్లి బామిరెడ్డి, ఒరిజినల్ name

    • @msaikrishna3087
      @msaikrishna3087 11 หลายเดือนก่อน

      Really, how do you know?

    • @poduguganesh8019
      @poduguganesh8019 11 หลายเดือนก่อน +2

      @@msaikrishna3087 I know, confirm అదే

  • @krishnavaishnavam5844
    @krishnavaishnavam5844 6 หลายเดือนก่อน +1

    Oka vamsi
    Oka baapu
    Oka rgv
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏