గురువుగారికి నమస్కారములు ఇప్పటికీ మీ సినిమా సాంగ్స్ రోజు వింటాము గురువుగారు ఏప్రిల్ 1 విడుదల లో వొంపుల వైఖరి పాట రోజు రెండు సార్లు ఆలాపన పాటలు ఎన్నో మనసుకు నచ్చే మీ పాటలు ఆ సంగీత దేవుడు ఇళయరాజ గురువుగారి సంగీతంలో మ జన్మ ధన్యం గురువుగారు
వంశీగారు, మీ సినిమాలు అన్ని చూసాను. చాల చాల కొత్తగా వెరైటీగా ఉంటాయి. మీ నుంచి చాల రోజులుగా సినిమా లేదు. మళ్ళీ ఎప్పుడు. చక్కటి పాటలు మళ్ళా ఎప్పుడు వినిపిస్తారు.
60వ దశకంలో పుట్టడం మా అదృష్టం వంశీ గారు. ఎంతో గొప్ప దర్శకుల సినిమాలు, ఎన్నో మార్పులు చూశాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాన్వాస్ మీద అందమైన బొమ్మగా సినిమా తీసే దర్శకుల జాబితా మీతోనే అంతమయ్యింది 🙏💐🙏
మీ పాటలు అన్ని చాలా ఉత్సాహాన్ని ఇచ్చేవే వుంటాయి. మహర్షి లాంటి విషాద ప్రేమ కథ లో పాటలు ఎంత మెలోడియస్, active గా వుంటాయి.. మీ songs taste కి శతకోటి వందనాలు sir🎉
గురువు గారు మీరు సితార సినిమా తీసినందుకు గాను మీ పాద పద్మములకు న శతకొటి నమస్కారాలు.... మిమ్మల్ని ఒక్కసారి లైవ్ లో చూసే అవకాశం నాకు కల్గిస్తారని మిమ్మల్ని వేడు కుంటున్నాను.గురువు గారు.
మీ సినిమా జీవితంలో మొత్తం 15 సినిమాలు ఉంటాయేమో వంశీ గారూ. మీ లాంటి కళాత్మక హృదుయులకు రాశి కన్నా వాసి ముఖ్యం. చిక్కటి నలుపులో అందం వెతకటం మీకే సాధ్యం. గోదారి పాయలు, పాపి కొండలు, పచ్చని చేలు, పల్లె జీవనం.. ఇవన్నీ చూసి ఆరాధించే హృదయం మీ సొంతం.
వంశి గారు ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించే మీ సినిమాలు మళ్లీ మళ్లీ రావాలని మనసారా ఇప్పటి కుర్రాళ్ళ గుండెల్లో కూడా మీ సినిమాలు మీ పాటలు మీ మ్యూజిక్ అన్నీ కూడా వారి గుండెల్లో మార్గాలని మనసారా కోరుకుంటున్నాను🎉
వంశీ ....అనే పేరు వింటేనే అదో vibration తో గుండెల్లో ఏదో కోల్పోయిన ఊగిసలాట ...trans లో ఉన్న భావన, నాకు నా జీవితానికి దగ్గరగా సంబంధం ఉన్నట్లు గా ఇప్పటికీ మరవ లేని nostalgic ఫీలింగ్..అందులో మొదటగా సితార సినిమా... ఆ సినిమాలో నాకు బాగా నచ్చిన, నాకు దగ్గరగా sync అయ్యే అంశం ఏమిటంటే సుమన్ గారు ఊళ్ళో వెళ్తున్నప్పుడు కరణం గారి భార్య ఓ రకమైన చూపు సుమన్ గారిని చూస్తుంది...తర్వాత ఇద్దరూ ఒక్కటై సినిమా కథనే మారుతుంది..అది ఇప్పటికీ నాకు కొత్తగానే ఉంటుంది... తర్వాత మహర్షి సినిమా తో నేను లవ్ ఫెయిల్యూర్ అయ్యి చెయ్యిని కూడా వాత పెట్టుకున్న...నన్ను ఏ అమ్మాయీ ఇష్టపడేది కాదు, నాకు చాలా భాద వేసేది. ఇప్పటికీ ఆ రోజులు గుర్తుకు వస్తే మనసులో ఏదో భాదగా ఉంటుంది... వంశీ గారి ఆలోచనలు నావి కొన్ని sync అవుతాయేమో....అలా అని కాదు కానీ చాలా మందికి ఆ age గ్రూప్ లోని వారు చాలా తనని ఇష్టపడతారు... కానీ నాకు ఒక్క ఆశ ఏమిటంటే వంశీ గారిని కలవాలని చాలా రోజుల నుండి కోరిక కోరిక గానే ఉండి పోయింది...తాను చాలా రిజర్వ్ గా ఉంటారు...అందుకేనేమో అందరూ తన బంధువు గా అనిపిస్తారు..... వంశీ గారు!! మిమ్మల్ని ఒక్కసారి కలవాలని ఆశ తో .........
katha screenplay darsakatvam - appalaraju movie (Ram Gopal Varma ) lo heavy ga sitara reference vaadaaru... (story narrated by Sunil in the movie) ! Thanks for vlogging Vamsy garu !! cheers
భానుప్రియ చిన్న సహాయ హాస్యపాత్రలో నటించిన చిత్రం అనంతరాగాలులో హీరోయిన్‌గా చేసిన శంకరాభరణం రాజ్యలక్ష్మి తరువాతి రోజుల్లో భానుప్రియ నాయికగా నటించిన అనేక చిత్రాల్లో సహాయ పాత్రలు చెయ్యడం ఒక విచిత్రం.
❤❤❤🙏🙏🙏🙏🙏 Vamsi sir 🙏 I grew up watching your movies, I am also from East Godavari dist 😊, I saw all of your movies, read books.. Still I read those books, I am kind of feeling bad in Telugu “Benga” gaa ayyanu after watching you in one of your video… many people are missing you. Hope now your health is good , please write good books 🙏. Movies I don’t know , now a days people changed , they are feeling less people now . May be my generation is the last generation who knows you .
Vamsi garu…oka video tarvata next video vache laga…related video add cheyandi..mee next video automatic ga raavatledu…Nenu US lo highway meeda drive chestu mee manchupallaki…Sitara memories vintunna …konchem tough ga vundi videos vetukkovadam…konchem related videos…alage playlists lu kuda create cheyandi…like manchupallaki playlist…Sitara playlist
నా ఛానల్ ఆదరిస్తూ ఉత్సాహ పరుస్తున్న మీ అందరికి నా కృతజ్ఞతలు 🙏
వంశీ గారు...థాంక్స్
వంశి గారికి కృతజ్ఞతలు.. ఒక సినిమా రూపొందే క్రమంలో మీలో జరిగే సంఘర్షణ ఇలా వీడియో రూపంలో తెలుపుతున్నందుకు !!!
ఏవో.... కొన్ని గుర్తుకొస్తున్నాయి రెండవ సంచిక కోసం ఎదురు చూస్తున్నాం వంశీ గారు.. త్వరగా విడుదల చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నాను..
Sir, waiting for part 2.
Me...cinimalu అద్భుతo
గురువుగారికి నమస్కారములు
ఇప్పటికీ మీ సినిమా సాంగ్స్ రోజు వింటాము గురువుగారు
ఏప్రిల్ 1 విడుదల లో వొంపుల వైఖరి పాట రోజు రెండు సార్లు ఆలాపన పాటలు ఎన్నో మనసుకు నచ్చే మీ పాటలు
ఆ సంగీత దేవుడు ఇళయరాజ గురువుగారి సంగీతంలో మ జన్మ ధన్యం గురువుగారు
వంశీగారు, మీ సినిమాలు అన్ని చూసాను. చాల చాల కొత్తగా వెరైటీగా ఉంటాయి. మీ నుంచి చాల రోజులుగా సినిమా లేదు. మళ్ళీ ఎప్పుడు. చక్కటి పాటలు మళ్ళా ఎప్పుడు వినిపిస్తారు.
60వ దశకంలో పుట్టడం మా అదృష్టం వంశీ గారు. ఎంతో గొప్ప దర్శకుల సినిమాలు, ఎన్నో మార్పులు చూశాం.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాన్వాస్ మీద అందమైన బొమ్మగా సినిమా తీసే దర్శకుల జాబితా మీతోనే అంతమయ్యింది
🙏💐🙏
మీ పాటలు అన్ని చాలా ఉత్సాహాన్ని ఇచ్చేవే వుంటాయి. మహర్షి లాంటి విషాద ప్రేమ కథ లో పాటలు ఎంత మెలోడియస్, active గా వుంటాయి.. మీ songs taste కి శతకోటి వందనాలు sir🎉
వంశీ గారూ... మీరు... తెలుగువారిగా పుట్టడం
.... తెలుగు ప్రజల అదృష్టం
గురువు గారు మీరు సితార సినిమా తీసినందుకు గాను మీ పాద పద్మములకు న శతకొటి నమస్కారాలు.... మిమ్మల్ని ఒక్కసారి లైవ్ లో చూసే అవకాశం నాకు కల్గిస్తారని మిమ్మల్ని వేడు కుంటున్నాను.గురువు గారు.
Orei evadu ra nuvvu pada padmaalaku namaskaaralu emiti ra baabu
Same feeling sir...meku avakasam vaste naku cheppandi plzzz🙏🙏🙏🙏
@@bharathichakravaram3595 🙏🤝💙
@@naveennewplay4478 వేటకరమా......
కలిశాక మీ అభిప్రాయం ఛేంజవ్వుద్ది..దూరపు కొండలు నునుపు..అదలాగే వుండనిద్దాం..ప్లీజ్
మీరు తెలుగు వారు అవటం మేము చేసుకున్న అదృష్టం 🙏🙏
Sir meeku purva vaibhavam ravali sir
సితార. నా కాలేజీ రోజుల్లో చూసినప్పుడు భాను ప్రియ కళ్ళు పైకెత్తిన సీన్ ఈ రోజు కూడా నా కళ్ళలో మెదులుతూనే ఉంది
Adi great... visionary direction
A rojullo na lo enni bhaavalo....
Meeru cinemalu tiyyakapovadam nalanti vallaki chala bhadaga vundi
My favourite director Vamsi gariki 🎉
Bhanupriya is a big asset to sitra
వంశీ గారు మీకు 🙏
మీతో పనిచేసినందుకు ఎంత గొప్ప అనుభూతి అన్న🎉
మీ సినిమా జీవితంలో మొత్తం 15 సినిమాలు ఉంటాయేమో వంశీ గారూ.
మీ లాంటి కళాత్మక హృదుయులకు రాశి కన్నా వాసి ముఖ్యం.
చిక్కటి నలుపులో అందం వెతకటం మీకే సాధ్యం.
గోదారి పాయలు, పాపి కొండలు, పచ్చని చేలు, పల్లె జీవనం.. ఇవన్నీ చూసి ఆరాధించే హృదయం మీ సొంతం.
Sir, you have some SPECIALTY in industry, 🎉
Dictionary of direction Mr..Vamshi Gaaru 🎉🎉
సార్ వెబ్ సీరీస్ త్గీయండి మీ కథల్ని.. బాగా అడతాయి
Superhero Suman super director Vamsi
Great memories of classic movie.....it continues.....
Vamsi Sir Iam also a big fan to you since Sitara movie, you are the treasure from Godavari
With Ilayraja you were created so many wonders
వంశీ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Vamsy international director
Bahupriya ki life echindhi nuvve Anni e episode naku aratham aidhindhi
But nuvvu genuine lover vi bro vamsi
వంశీ గారు మీరు మీ ఎన్నో అనుభవాలు పంచుకుంటున్నదుకు 🙏🏻 థాంక్స్ సితార సినిమా నాకు ఎంతో ఇష్టమైన సినిమా సార్ ☺️
వంశి గారు ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించే మీ సినిమాలు మళ్లీ మళ్లీ రావాలని మనసారా
ఇప్పటి కుర్రాళ్ళ గుండెల్లో కూడా
మీ సినిమాలు మీ పాటలు మీ మ్యూజిక్ అన్నీ కూడా వారి గుండెల్లో మార్గాలని మనసారా కోరుకుంటున్నాను🎉
వంశీగారూ మీరో అద్భుతం!!
Nijam.sir
Eekuvaa videos cheyandndhi meemu life evevadaaniki ready gaa unnam guru garu , meeru mohamtam padakandhi guru garu
Prathi vaaram mee episod kosam wait chesthunnanu meeru cheputhunte appatirojulu gurthukosthunnayi....oka classic thiyyarooooo pls.....
April 1st Vududala lanti WEB Seris Cheyyandi Sir..... nenu aaa Movie Enni sarlu choosano lekka ledu Sir.....
సితార సాంగ్స్ ఇప్పటికే ఎవర్గ్రీన్
వంశీ గారు నాది తూర్పు గోదావరి జిల్లా..మీరు కూడా ఈ జిల్లా వాసి అందుకు నాకు చాలా ఇష్టం..మీ సినిమా లు అన్నీ చాలా సార్లు చూశా ..మిమ్మల్ని కలవాలి సార్ 🎉
వంశీ Hatsoff
Edida sreeraam gaaru perfect choice for that role
Sir you are great sir me cinemalu chala natural ga vuntye
Dr siva babu chinthalapalem
Vamsy gaaru matladutunte katha, kathanam cheppinatlu ga vundi. Cinema choosintlu, Navala chadivinatlu vundi thank you Vamsy gaaru.
We are lucky to have our flavour with u Vamsi garu
Baagundi...we heard that u loved her so much and wanted to marry her or live-in relationship
Manchupallaki, Sitara.. 💫 epic sir antha innocence and purity in actors and story 🙏🏼
Vamsi gaaru.Great.❤❤
మహల్ లో కోకిల చాలా అద్భుతం.
నమస్తే వంశీ గారూ...
80's lo aa songs ki thiruguledhu
Vamsi Gary is best narrator, he speaks emotionally and it touches hearts and eyes. Why can't you read pasalapudi kathalu
Really a great director with extra ordinary thoughts 👏 👌
Wishes from a kannadiga 🎉
Mee movie kosam eduru chustunna
Super
వంశీ ....అనే పేరు వింటేనే అదో vibration తో గుండెల్లో ఏదో కోల్పోయిన ఊగిసలాట ...trans లో ఉన్న భావన, నాకు నా జీవితానికి దగ్గరగా సంబంధం ఉన్నట్లు గా ఇప్పటికీ మరవ లేని nostalgic ఫీలింగ్..అందులో మొదటగా సితార సినిమా...
ఆ సినిమాలో నాకు బాగా నచ్చిన, నాకు దగ్గరగా sync అయ్యే అంశం ఏమిటంటే సుమన్ గారు ఊళ్ళో వెళ్తున్నప్పుడు కరణం గారి భార్య ఓ రకమైన చూపు సుమన్ గారిని చూస్తుంది...తర్వాత ఇద్దరూ ఒక్కటై సినిమా కథనే మారుతుంది..అది ఇప్పటికీ నాకు కొత్తగానే ఉంటుంది...
తర్వాత మహర్షి సినిమా తో నేను లవ్ ఫెయిల్యూర్ అయ్యి చెయ్యిని కూడా వాత పెట్టుకున్న...నన్ను ఏ అమ్మాయీ ఇష్టపడేది కాదు, నాకు చాలా భాద వేసేది. ఇప్పటికీ ఆ రోజులు గుర్తుకు వస్తే మనసులో ఏదో భాదగా ఉంటుంది...
వంశీ గారి ఆలోచనలు నావి కొన్ని sync అవుతాయేమో....అలా అని కాదు కానీ చాలా మందికి ఆ age గ్రూప్ లోని వారు చాలా తనని ఇష్టపడతారు...
కానీ నాకు ఒక్క ఆశ ఏమిటంటే వంశీ గారిని కలవాలని చాలా రోజుల నుండి కోరిక కోరిక గానే ఉండి పోయింది...తాను చాలా రిజర్వ్ గా ఉంటారు...అందుకేనేమో అందరూ తన బంధువు గా అనిపిస్తారు.....
వంశీ గారు!! మిమ్మల్ని ఒక్కసారి కలవాలని ఆశ తో .........
You give life to Bhanupriya or she given life to your story’s. She given life to you Must be thankful to her. Dear vamsy
Hai వంశీ గారు
katha screenplay darsakatvam - appalaraju movie (Ram Gopal Varma ) lo heavy ga sitara reference vaadaaru... (story narrated by Sunil in the movie) ! Thanks for vlogging Vamsy garu !! cheers
Legend director of our time
గ్రేట్ సార్ 🌹
వంశీ గారు 🙏
భానుప్రియ చిన్న సహాయ హాస్యపాత్రలో నటించిన చిత్రం అనంతరాగాలులో హీరోయిన్‌గా చేసిన శంకరాభరణం రాజ్యలక్ష్మి తరువాతి రోజుల్లో భానుప్రియ నాయికగా నటించిన అనేక చిత్రాల్లో సహాయ పాత్రలు చెయ్యడం ఒక విచిత్రం.
Vamsi gaarru i am hard-core fan of u i want to see u and talk to you
Waiting for your comeback as a director
Hello Vamsi garu namskaram andi
సార్ వంశీ గారు మిమల్ని కలవాలి సార్ మీ ఎక్కడ సార్ మిమల్ని చుస్తే జీవితం ధన్యం 🙏🙏
Waiting for remaining parts sir
Vamsigaru meeru ela ma munduku ravatam chala bagundi.
❤❤❤🙏🙏🙏🙏🙏 Vamsi sir 🙏
I grew up watching your movies, I am also from East Godavari dist 😊,
I saw all of your movies, read books.. Still I read those books, I am kind of feeling bad in Telugu “Benga” gaa ayyanu after watching you in one of your video… many people are missing you.
Hope now your health is good , please write good books 🙏.
Movies I don’t know , now a days people changed , they are feeling less people now . May be my generation is the last generation who knows you .
Routine ఏడుపు సీరియల్స్ కాకుండా మంచి TV సీరియల్స్ కాని web series కాని తీయ్యండి. బాపు, విశ్వనాధ్ తరువాత మంచి pic. రావట్లేదు.
Waiting sir you videos
పొలమారిన జ్ఞాపకాలు
M V Raghu కెమెరా great
Hi vamsi garu
Oka movie theeyandi sir....ippati generation kosam....
Wowww మీ మాటలు మ మనస్సులో పాఠాలు,,,, సార్ ❤
ఆకుపచ్చని జ్ఞాపకాలు
Sitara lo okko song okka episode cheppochhu sir,,,please
మీకు శతకోటి వందనాలు సర్ ❤
Vamisi garu. 🎉🎉🎉
మన్యం రాణి
Sir meru Telugu film industry ki god's gift sir love u sir
పాస్టర్ యేసు పాదం
Great lezend
హయ్ వంశీ గారు🙏🙏🙏💐💐💐
Suman lucky fellow 🎉
Sir మంచి ఫ్యామిలీ స్టోరీ ఉంది ఒక్కసారి వినండి నచ్చితే సినిమా తీయండి
Vamsi గారికి ఇంకా ఎక్కువ బడ్జెట్ వుంటే మూవీస్ వేరే లెవెల్లో వుండేవి
eagerly waiting for part 2 sir
Waiting for part 2
Nice ❤
సార్ మీ నెరేషన్ అలా వింటూ ఉండిపోవాలని ఉంది. మీరు చివరిలో కట్ చేస్తే చిరాకుగా అప్పుడే అయిపోయిందా.! ❤❤❤
Bhanupriya gurinchi cheptaranukoledi
What a great Narration..!
Vamsi garu…oka video tarvata next video vache laga…related video add cheyandi..mee next video automatic ga raavatledu…Nenu US lo highway meeda drive chestu mee manchupallaki…Sitara memories vintunna …konchem tough ga vundi videos vetukkovadam…konchem related videos…alage playlists lu kuda create cheyandi…like manchupallaki playlist…Sitara playlist
❤❤❤❤
మా పసలపూడి కథలు
🌷🌷
నల్లమిల్లి పాలెం కథలు
Edi gnapakala charitra 🙏🌈
Good memories sir🎉
What a vision
Namasthe sir
Excellent movie in hero suman career
😊🎉👍
Super sir