తిరుమల గర్భాలయం లో అద్భుతం/

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 82

  • @LavanyaKollapuram
    @LavanyaKollapuram 3 วันที่ผ่านมา +63

    అవును అమ్మ నిజమే నాకు కూడా చాలా మంచి అనుభందం ఉంది నాకు బుద్దిమంతుడు అయిన కొడుకుని ఇచ్చాడు స్వామి వాడికి ఆయన పేరే పెట్టుకున్నా స్వాము అంటే వాడికి చాలా ఇష్టం ప్రతి రోజు స్వామికి నమస్కారం పెట్టుకుంటాడు నేను పూజ చేస్తుంటే వాడు అంటాడు అక్కడ ఉన్నది నేనే అమ్మ అంటాడు 5 సంవత్సరాల పిల్లడు అది ఎలా రా అని అడిగితే ఆయన విష్ణయ్య నే నేను విష్ణయ్య నే అంటాడు

  • @అక్షరమాల
    @అక్షరమాల 3 วันที่ผ่านมา +15

    అమ్మ మీ మంచి మాటలు నిజంగా ఈ లోకానికి మీ లాంటి గొప్ప వాళ్ళు కావాలి మీ పోరాటం మన హిందూ మతం కోసం చేస్తూన్న మీ వీడియోస్ మీ గళం విప్పి చెప్తున్న ఎన్నో అంశాలు మన స్రీ జాతి లో మీరు ఆణిముత్యం మాకు గర్వకారణం మన ఆడవాళ్ళ సపోర్ట్ మీకు ఎప్పుడు వుంటుంది జై హింద్

  • @kiranmaithummala2260
    @kiranmaithummala2260 วันที่ผ่านมา +1

    Ee video chusthunte kanneeru vachesindi thalliii... Naa devudi mahimalu vintunte romalu nikkaboduchukuni vintunnay.. inka enno vinalani undi ❤

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 3 วันที่ผ่านมา +33

    చింతకాయలు రాల్చడానికి మంత్రాలు అవసరం లేదు...కాయానికి(శరీరానికి)వున్న చింతలు రాలిపోవాలి అంటే మంత్రాలు కావాలి....

  • @mallireddysita
    @mallireddysita 2 วันที่ผ่านมา +7

    🙏💐 గోవిందా హరి కృష్ణ హరే రామ

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 2 วันที่ผ่านมา +3

    గోవిందా గోవిందా శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందా🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 3 วันที่ผ่านมา +23

    నాహం కర్తా హరిః కర్తా...ప్రసాద్ గారి పుస్తకం అనుభూతితో చదివితే ... స్వామి వారి ప్రతి ఒక్క లీలకూ కళ్ళు చెమ్మగిల్లుతాయి...

    • @Anu24-t2h
      @Anu24-t2h 2 วันที่ผ่านมา +1

      Mottam పుస్తకం పేరు పెట్టండి మేడం. నాహం కర్తా హరిః కర్త సర్వ సంభవం బుక్ అదేనా అండి

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 วันที่ผ่านมา +2

      Avunu andi

    • @Anu24-t2h
      @Anu24-t2h 2 วันที่ผ่านมา

      @@nandurihemamalini మీకెంత ఓపిక అండి.🙏

    • @Anu24-t2h
      @Anu24-t2h วันที่ผ่านมา

      నేను నాహం కర్త హరిః కర్త పుస్తకం ఆర్డర్ పెట్టాను అండి 3,4 తారీఖు లో వస్తుంది అన్నారు కానీ ఇప్పుడే వచ్చింది చాలా సంతోషం అనిపించింది.రేపటి నుండి క్యాలెండర్ మారుతుంది కాబట్టి ఈ రోజు నుండే నా పాదాలు పట్టుకొని అడుగు పెట్టు అని చెప్పినట్టు అనిపిస్తుంది.ఉగాది కొత్త సంవత్సరం కాదు అనట్లేదు కానీ క్యాలెండర్ అయితే రేపే కదండీ మారేది . ఈ పుస్తకం తెలిసేలా చేసినందుకు 🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  วันที่ผ่านมา

      అమ్మవారి దయ

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri7643 2 วันที่ผ่านมา +5

    వేదం నుండి - మంత్రం - యంత్రం - తంత్రం పుట్టాయి, మంత్రం నుండి శ్లోకం, యంత్రం నుండి జ్ఞానం, తంత్రం నుండి యోగం :- మంత్రం తెలియనప్పుడు శ్లోకన్ని అనుసరించాలి జ్ఞాజ్యోతి ప్రకాసిస్తుంది,, యంత్రాన్ని సోదించు జ్ఞాజ్యోతి ప్రకాసిస్తుంది,, తంత్రాన్ని సోదించు జ్ఞానంజ్యోతిని తెలుసుకోగలుగుతాము.

  • @Sarvani18Lalitha
    @Sarvani18Lalitha 2 วันที่ผ่านมา +7

    ఏడు కొండలవాడా వెంకటరమణ గోవిందాగోవింద🙏🙏🙏
    ఆపద్ద్బాంధవా అనాధ రక్షకా గోవిందా గోవింద 🙏🙏🙏
    లీల వింటుంటేనే కళ్ళనుండి నీళ్ళు వస్తున్నాయ్ అమ్మ

  • @ldrao7376
    @ldrao7376 2 วันที่ผ่านมา +2

    జై శ్రీ రాం
    ప్రతి రోజు ఒక అరగంట ఉదయం సాయంకాలం మనకు నచ్చిన మంత్రం కళ్ళు మూసుకొని ఉచ్చారణ చేస్తే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది,
    ఓం శ్రీ మాత్రే నమః

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 2 วันที่ผ่านมา +1

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి అమ్మ

  • @asrithaascreations
    @asrithaascreations 2 วันที่ผ่านมา +4

    Afternoon swami vari dharshananiki vellanu.intiki vasthune mee vedio kanipinchindhi😊

  • @bobpaalep7481
    @bobpaalep7481 3 วันที่ผ่านมา +5

    Your explanation is fantastic. I read sri PVSRK Prasad book. He mentioned this episode in his book. He is very devoted. Who ever believed and had faith and trust in Balaji miracles happen in their lives. I'm a living example. Om Venkateswara.

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 วันที่ผ่านมา +1

      idi aayana vraasinde andi

    • @Anu24-t2h
      @Anu24-t2h 3 วันที่ผ่านมา +1

      Book Peru entandi

    • @guptabangaru9768
      @guptabangaru9768 3 วันที่ผ่านมา

      ​జైహింద్ జై జై భారత్ మాతాకీ జై జైహింద్ౕ

    • @bobpaalep7481
      @bobpaalep7481 3 วันที่ผ่านมา +2

      @@Anu24-t2h Book name is sarva sambhavam by PVRK PRASAD. .it's Rs 250. Worth reading. When I read this I felt that I'm in a different world. Very devine feeling.

    • @Anu24-t2h
      @Anu24-t2h 2 วันที่ผ่านมา +1

      @@bobpaalep7481 నాహం హర్త హరిః కర్త అని ఒక నీలం రంగు స్వామి వారి చెయ్యి ఉంది అదేనా అండి ఇప్పుడే చూసాను.అదే అంటే తీసుకుంటాను

  • @sailajareddyvodiveti5322
    @sailajareddyvodiveti5322 3 วันที่ผ่านมา +3

    Mee videos nunchi chala vishayalu thelusukuntunnam . Thanks andi

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 2 วันที่ผ่านมา +4

    అమ్మ చాట్లవాయనాలు నోము మంగళవారం నాడు నోచుకోవచ్చా,
    సంక్రాంతి రోజు దయ చేసి చెప్పండి

  • @VishnuPriyaxk
    @VishnuPriyaxk 2 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ నమః

  • @renukapatangay7918
    @renukapatangay7918 2 วันที่ผ่านมา +1

    Jai shree Ram 🙏 God is with us only.

  • @vasavichintha2161
    @vasavichintha2161 3 วันที่ผ่านมา +5

    Jai Srimannarayana🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 3 วันที่ผ่านมา +3

    ధన్యవాదములు అక్క 👣🙏🏽

  • @kanakadurgagandavarapu9081
    @kanakadurgagandavarapu9081 3 วันที่ผ่านมา +7

    First comment,
    Om Namo Venkatesaya..

  • @drradhakrishnamurthy4766
    @drradhakrishnamurthy4766 วันที่ผ่านมา

    Verygodammamanchhivishayaluteleyachesarutq

  • @subodh995
    @subodh995 3 วันที่ผ่านมา +2

    భగవంతుడి అనుగ్రహం.🙏

  • @asrithaascreations
    @asrithaascreations 2 วันที่ผ่านมา +2

    PVRK prasad garu rasaru kadgandi nenu chadivanu.swathu weekly vachefhi okappudu.meeru chepthunthe gurthuvachindhi😊

  • @deeksheethvinda5872
    @deeksheethvinda5872 2 วันที่ผ่านมา +3

    Govinda Govinda🙏

  • @mangaperi8263
    @mangaperi8263 3 วันที่ผ่านมา +4

    🙏🌹Om Namo Narayanaya🌹🙏

  • @kumarvlogpspk
    @kumarvlogpspk 3 วันที่ผ่านมา +4

    Namo venkatesa.jai shree ram amma

  • @ramakrishnap5244
    @ramakrishnap5244 3 วันที่ผ่านมา +4

    Govinda Govinda Govinda 🙏🙏🙏

  • @karthikavlogs2128
    @karthikavlogs2128 3 วันที่ผ่านมา +4

    Amma vintunte Kalla lo nellu vachai Amma🙏🙏

  • @NatarajP-c3g
    @NatarajP-c3g 2 วันที่ผ่านมา +1

    Amma Nenu every day comment chestunnanu.
    sri rama pattabhisheka swarga bhavam upload cheyandi amma plZ.

  • @saidurgaraom3556
    @saidurgaraom3556 2 วันที่ผ่านมา

    Amma we are waiting another story. And iam know that this story Amma bagundhi and unko story pls daily story post cheyandi Amma

  • @prabhayoutubechannel
    @prabhayoutubechannel 2 วันที่ผ่านมา

    ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏

  • @sathvikachinu-qw1dc
    @sathvikachinu-qw1dc 3 วันที่ผ่านมา +1

    Namaste 🙏 amma

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs 2 วันที่ผ่านมา

    Om Sri Govindhayana namaha jai Sri ram

  • @VenkatRao-b3s
    @VenkatRao-b3s 3 วันที่ผ่านมา +1

    Ome namo venkatesaya namaha

  • @anuradhakandalam3168
    @anuradhakandalam3168 3 วันที่ผ่านมา

    అమ్మ నమస్కారము

  • @revathiadimulam2078
    @revathiadimulam2078 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @baskarm456
    @baskarm456 3 วันที่ผ่านมา +8

    December 26 తిరుమల వెళ్ళాను అత్యద్భతమయిన దర్శనం అయ్యింది, 🙏🙏

  • @mohannaaidu4749
    @mohannaaidu4749 2 วันที่ผ่านมา

    ఓం నమోవెంకటేశాయ

  • @SSujathi
    @SSujathi 3 วันที่ผ่านมา

    Amma e visayam Chaganti guruvu garu kuda pravachanam Lo chepparu

  • @polepallivenkatanagarakesh7007
    @polepallivenkatanagarakesh7007 3 วันที่ผ่านมา +1

    S Amma because my husband is dead and 😢😢😢😢😢😢 Govinda but God is great all my mistakes I don't no my mistakes Amma please bless me my children's 😢😢😢😢

  • @YVGOUDOFFICIALYOUTUBECHANNEL
    @YVGOUDOFFICIALYOUTUBECHANNEL 2 วันที่ผ่านมา

    Om నమో Venkateshaya

  • @RCMouli1978
    @RCMouli1978 2 วันที่ผ่านมา +1

    Chinnapaati nunchi mana pillalaku neeru ATYANTA podhupu gaa vaadukovatam, re-use chesukovatam nerpaali.. plz

  • @lalithamantha5109
    @lalithamantha5109 3 วันที่ผ่านมา +1

    Om Namo Venkatesaya.

  • @KRBRao
    @KRBRao 3 วันที่ผ่านมา

    Jai Sri Ram 🙏🇮🇳🚩

  • @chakridhar4750
    @chakridhar4750 2 วันที่ผ่านมา

    2024 loo naku 10times darshanam ayindi amma 10 sarlu srivari mettu dwara vellanu 2025 loo kuda velthunnanu nenu oka korika korukunna daani kosam chala nammakam gaa velthunnanu

  • @santhipriya3143
    @santhipriya3143 3 วันที่ผ่านมา

    అమ్మ మీకు మా నమస్కారాలు

  • @SSujathi
    @SSujathi 3 วันที่ผ่านมา

    Namo venkatesayaa namo srinivasayaa

  • @satyanarayana2794
    @satyanarayana2794 3 วันที่ผ่านมา +4

    Ma babu ki Bhagavathgeetha book koni evali gift ga ni anukuntunam ma husband nenu akkagaru epude chadavatam baga vachindi 12 yrs ...naaku details chepagalaru pl

  • @sss308
    @sss308 2 วันที่ผ่านมา

    Hari om

  • @Venkataannapurnadandu
    @Venkataannapurnadandu 3 วันที่ผ่านมา

    ఓం నమః 🙏

  • @venkatakondareddy8026
    @venkatakondareddy8026 2 วันที่ผ่านมา

    Amma sunday nonveg techukunnamu.chicken inka intlo vundhi.monday deeparadhana chesukovacha intlo nonveg vunna kuda..okavela chesukovachu ante illanta mop pettala..

  • @laxmiannapurna3992
    @laxmiannapurna3992 2 วันที่ผ่านมา

    Amma e video chusinaya sepu Naku meru ammavarilaga bulaki mukkera pettukunni kanipistunnaru idi nijamga anipinchindi

  • @Anu24-t2h
    @Anu24-t2h 2 วันที่ผ่านมา +1

    మంత్రాలకు చింతకాయలు రాలతాయ అని అనే వారికి నా ముందే జరిగిన సంఘటన చెప్తాను.నాకు తెల్సిన ఒక అమ్మాయి కి ప్రెగ్నెన్సీ లో రిస్క్ ఉంది. డాక్టర్ కూడా 3 వ నెల నుంచి బెడ్ రెస్ట్ రాసి నెలలు నిండాక ఆపరేషన్ అవసరం కాబట్టి డబ్బుకు డబ్బు సిద్ధం చేస్కోండి అని చెప్పారు.ఆవిడ స్కందొత్పత్తి అలా బెడ్ మీద ఉంటూ వినేది. నార్మల్ డెలివరీ అసలు ఛాన్స్ లేదు అలాంటిది ఒకరోజు సడెన్గా ఫోన్ చేసి నవ్వుతూ అన్నారు ఈ మధ్యే నార్మల్ డెలివరీ అయ్యి ఆరోగ్యంగా ఉన్నాను అని నిజంగా విన్న తరువాత నాకే ఆశ్చర్యం అనిపించింది. డాక్టర్లు చెప్పాక కూడా నార్మల్ డెలివరీ అంటే దేవుని దయ కాక మరేం ఉంది.

  • @Sthitapragnyaa
    @Sthitapragnyaa 3 วันที่ผ่านมา +1

    Mantralaki chintakayalu ralina ralakunna nammithe matram aa devudu digivastadu edho rupam lo

  • @vijayalashmiregandla
    @vijayalashmiregandla 3 วันที่ผ่านมา +1

    అమ్మా నేను షోడశ సోమవార వ్రతం చేసాను రేపు 17 వ వారం రేపు సోమవతి అమావాస్య రోజు ఉద్యాపన చెప్పి పార్ధివ లింగాలు గంగలో కలపవచ్చునా please amma reply evvandi

  • @nandinikavali7346
    @nandinikavali7346 3 วันที่ผ่านมา

    Hii akka naku venkateshawara mahatyam book kavali akka swamy gurinchi anni thelusukovalani undi ee book untadi ekada dorukithadi plzz chepandi

  • @Telugudevotional8784
    @Telugudevotional8784 2 วันที่ผ่านมา +1

    Hema gaaru mi gurinchi " spiritual truths telugu " channel lo bad ga video pettaarandi ..chusthe naaku chala badhaga anipinchindi . please you must reply with counter video to that idiots .

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 วันที่ผ่านมา +1

      వద్దు అండి వదిలెయ్యండి మనకి అనవసరం

    • @Telugudevotional8784
      @Telugudevotional8784 2 วันที่ผ่านมา

      @nandurihemamalini ok andi . Vaalla papam వాళ్ళకే . మన సనాతన ధర్మం గురించి దేవుళ్ళ గురించి చాలా worst ga వీడియో చేస్తున్నారు ఏమి మయారోగం వాళ్ళకి

  • @pagidirajeswari9661
    @pagidirajeswari9661 3 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @ItsIndraniNagendra
    @ItsIndraniNagendra 3 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @srujanasandhupatala5485
    @srujanasandhupatala5485 2 วันที่ผ่านมา

    🌹🙏Om namo narayanaay 🌹🙏

  • @KottaSatyalakshmi
    @KottaSatyalakshmi 2 วันที่ผ่านมา +1

    Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Its_me_rocker
    @Its_me_rocker 3 วันที่ผ่านมา +1

    Namaste Amma 🙏

  • @SaisriyanGandikota
    @SaisriyanGandikota 2 วันที่ผ่านมา

    Om namo venkatesha govinda narayana

  • @SATYANARAYENA456
    @SATYANARAYENA456 2 วันที่ผ่านมา

    Om namo venkatesaaya.

  • @anjanikumar4973
    @anjanikumar4973 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏