కాణిపాకంలో 5 PM కి జరుగుతూన్న మానవాతీత అద్భుతం | Mystery of Kanipakam Temple | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 1K

  • @Thelegacyoflife786
    @Thelegacyoflife786 2 ปีที่แล้ว +135

    మీరు చెప్పింది అక్షర సత్యం స్వామి గారు... నేను మందు తాగను అని స్వామి దగ్గర ప్రమాణం చేసి ఇప్పటికి 3yrs అయ్యింది... ఇప్పటికి ఎన్నో మందు పార్టీల్లో పాల్గొన్నాను కాని నాకు మాత్రం మందు తాగాలని అనిపించలేదు.. పైగా ఎవరైనా మందు తాగడానికి రమ్మని పిలిస్తే నాకు దానికి వెళ్లకుండా ఎలా తప్పించుకోవాలి అని అనిపిస్తుంది... కంపెనీ ఇవ్వు చాలు నువ్వు తాగొద్దు అని అన్నా కూడా వెళ్ళాలని అనిపించదు. ఇది కేవలం ఆ గణపతి మహిమే. ఇంతకుముందు 2006 నుంచి 2008 వరకు మందు తాగను అని ప్రమాణం చేశాను.. అక్కడ ప్రమాణం చేసినట్టు నేను ఆ రెండు సంవత్సరాలు మందు జోలికే వెళ్ళలేదు... నేను వెళ్ళలేదు అనే కంటే స్వామే నన్ను మందు జోలికి వెళ్ళకుండా ఆపేసాడు అనేది నిత్య సత్యం గురువుగారు...అక్కడ చేసే ప్రమాణానికి నేనే సాక్షిని... ఓం విఘ్నేశ్వరాయ నమః 🙏

  • @amarpooja7861
    @amarpooja7861 2 ปีที่แล้ว +711

    కంచి కామాక్షి అమ్మవారి సిరీస్ చేయండి గురువు గారు , కామాక్షి దీపం గురించి కూడా చెప్పండి 🙏🙏🙏🙏

    • @chandankumarchappa
      @chandankumarchappa 2 ปีที่แล้ว +12

      Nenu kuda waiting maa ammai gurinchi sir notidwara vinalani

    • @gowthamiyadav2155
      @gowthamiyadav2155 2 ปีที่แล้ว +12

      Avunu guru garu plz chepandi 🙏🙏

    • @DileepKumar-zv8oo
      @DileepKumar-zv8oo 2 ปีที่แล้ว +2

      Please sir konni video's cheyyandi

    • @guthileelima2391
      @guthileelima2391 2 ปีที่แล้ว +1

      Pls గురూ గారూ

    • @guvvavanaja8219
      @guvvavanaja8219 2 ปีที่แล้ว

      గురువు గారు మీ నోటి ద్వారా వినాలని ఉంది🙏🙏🙏🙏🙏

  • @farmingskills527
    @farmingskills527 2 ปีที่แล้ว +186

    నేను 6 సంవత్సరాలు కాణిపాకం గుడిలో పనిచేసాను... కాణిపాకం లో మీరు చెప్పున సంఘటన లాంటివి నేను వందల్లో చూసాం... అక్కడ ప్రమానుమ్ చేస్తేనే కాదు తప్పుచేసిన ప్రతి ఒక్కరిని స్వామి అక్కడే శిక్ష వేస్తాడు... ఇలా శిక్ష పడిన వారు ఎంతో మంది నాకు తెలిసిన వారే....
    నేను అప్పుడడప్పు ప్రమానుమ్ టికెట్ లు ఇచ్చే వాన్ని ఇలాటి ప్రమానుమ్ వచిన్నపుడు మాక్సిమయం వాళ్ళని చెయ్యనికుండా ఆపే ప్రయత్నం చేసే వాణ్ణి....

    • @supriyakishore4747
      @supriyakishore4747 2 ปีที่แล้ว +8

      Ippudu kuda bavilo neeru teertham ga istunnara andi

    • @farmingskills527
      @farmingskills527 2 ปีที่แล้ว +5

      @@supriyakishore4747 ఇస్తున్నారు...

    • @DrSivaKumarKotraOrtho
      @DrSivaKumarKotraOrtho 2 ปีที่แล้ว +5

      Mee anubhavaalu vini santhosham kaligindi . Punya Bhoomi Bhaart Mata Ki Jai

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 2 ปีที่แล้ว +27

      యేసు ఒక కల్పిత పాత్ర. క్రైస్తవ మతం ఒక వ్యాపారం

    • @devikareddy7719
      @devikareddy7719 2 ปีที่แล้ว +1

      Swamy ma ayana viparitanga tagutadu smok chestadu vidipinchalanukuntunnanu akkada pramanam chepiste vadilestara swamy malli tagara

  • @swethapaloju3456
    @swethapaloju3456 2 ปีที่แล้ว +148

    వినాయక చవితి ముందు ఈ వీడియో రావటం మా అదృష్టం బాబాయి గారు.... ఓం గం గణపతయే నమః.....🙏🙏🙏🙏

  • @laxminarashimapalabatla7668
    @laxminarashimapalabatla7668 2 ปีที่แล้ว +32

    మీరు చెప్పినట్లు మేము కాణిపాకం సందర్శించాము మరియు మేము వరద రాజస్వామి దేవాలయంలో హోమం చేసాము మరియు నేను చాలా రోజుల నుండి కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను మేము ఆ హోమం చేసినప్పుడు నాకు నా కాలు నొప్పి తగ్గింది సార్ మీకు చాలా ధన్యవాదాలు సార్

  • @damapavankumar86
    @damapavankumar86 2 ปีที่แล้ว +38

    చాలా చాలా చాలా సంతోషంగా ఉంది మా ఊరి వినాయకుడి గురించి వినాయక చవితి రోజున మీ ఛానల్ లో రావడం! కాణిపాక వినాయకుడు చాలా చాలా చాలా మహిమాన్వితమైన దైవం!

  • @Skanda2202
    @Skanda2202 2 ปีที่แล้ว +120

    అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు🙏🙏🌺 ఏ విఘ్నాలు లేకుండా అందరికీ శుభాలు కలుగచేయి తండ్రి వినాయక🙏🙏🙏🌺

    • @varalakahmialla1238
      @varalakahmialla1238 2 ปีที่แล้ว

      Sreenivsgaru meeku namakaranuly.
      Meeru vizag simhachala shethra mahim teliyajaendi.
      Okasarimeeku pettanu
      Pleseyuoare welcome viga.
      Thankyou.

  • @ramakanthreddy3589
    @ramakanthreddy3589 ปีที่แล้ว +3

    ధాన్యవాదాలు స్వామి. మేము కాణిపాకం వెళ్లినపుడు మణికంఠేశ్వర మరియు వరదరాజ స్వామి ఆలయాలకు వెళ్ళాము... సుదర్శన హోమం లో పాలుగొన్నాము... చాల బాగనిపించింది...
    మీకు చాలా ధన్యవాదాలు... 🙏🏻🙏🏻🙏🏻

  • @praneethkarthikeya1406
    @praneethkarthikeya1406 2 ปีที่แล้ว +41

    వక్రతుండ మహాకాయ
    కోటిసూర్య సమప్రభా
    నిర్విఘ్నం కురుమే దేవ
    సర్వ కార్యేషు సర్వదా
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm 2 ปีที่แล้ว +13

    చాలా సార్లు వెళ్ళాను అన్నగారు కానీ ఈ విషయాలు అసలు తెలియవు చాలా చాలా ధన్యవాదాలు అన్నగారు. ఓం నారాయణ ఆది నారాయణ

  • @MURALIKRISHNA-hz5mf
    @MURALIKRISHNA-hz5mf 2 ปีที่แล้ว +186

    Yes ma nanna garu kuda enka drink cheyanu ani pramanam chesaru 20 years avthundhi malli mandhu thagaledhu ma nanna nijamga chala parama pavithramyna devudu aa pramanam valla ma jivithalu chala bagu padindhi om namo ganapathiye namaha

    • @naturelover9755
      @naturelover9755 2 ปีที่แล้ว

      అస్తమాను భూతులు తిట్టేవాళ్ళ చేత బలవంతంగా ప్రమాణం చేయించవచ్చా...

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 ปีที่แล้ว

      Kaani paakam. Varasiddi vinaayakudu.
      Pranaamaalu. Guruvu Garu. 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌂🌂

    • @devikareddy7719
      @devikareddy7719 2 ปีที่แล้ว

      Malli tagaleda akka plz cheppandi akka ma ayana viparitanga tagutadu smok chestadu vidipinchalanukuntunnanu akkada pramanam chepiste vadilestara akka cheppandi

    • @devikareddy7719
      @devikareddy7719 2 ปีที่แล้ว

      Akka please reply ivvandi akka

  • @yoshithyoshith3611
    @yoshithyoshith3611 ปีที่แล้ว +6

    గురువు గారు శ్రీకాకుళంలో జిల్లా రావివలసలో ఎండల మల్లిఖార్జున స్వామి ఆలయం ఉంది శివలింగం పెరుగుతూ ఉంటుంది. ప్రపంచం లో ఎత్తు అయిన శివ లింగం అని ప్రసిద్ధి

  • @Mr_TravelEatWorship_Official
    @Mr_TravelEatWorship_Official 2 ปีที่แล้ว +7

    I visited Kanipakam today... followed ur guidelines..... Has been part of Sudarshana Homam.... Seen all 6....thanks gurgale

  • @naveennarayana_
    @naveennarayana_ 2 ปีที่แล้ว +5

    ఈ మణికంటేశ్వర ఆలయంలో ఉన్న శివ లింగమునకు బ్రహ్మ సూత్రం ఉంది. ఇక్కడ దర్శనం ఎంతో అదృష్టదయకం. అంతేకాదు ఈ గుడి లో దక్షిణామూర్తి స్వామీ, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారు మాణిక్యాంబ, దుర్గ దేవి, కాలభైరవ & వీరభద్ర స్వామి వర్లు ఉన్నారు. 🕉️🙏🏻

  • @HemaLatha-oo9te
    @HemaLatha-oo9te 2 ปีที่แล้ว +38

    తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను స్వామి మీకు శత కోటి నమస్కారాలు 🙏

  • @gaddesrinivas
    @gaddesrinivas 2 ปีที่แล้ว +46

    దురదృష్టం ఏమిటంటే ఈ మధ్యన కొంతమంది రాజకీయ నాయకులు తమ తప్పులు కప్పీ పుచ్చుకోవడం కోసం స్వామి వారి పేరు వాడుకుంటున్నారు. ఓం గం గణపతయే నమః 🌺🌸🙏

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 2 ปีที่แล้ว +3

      విఘ్నేశ్వరుని పేరు అనవసరంగా..
      తప్పులు చేసి ఆయన పేరు వాడుకుంటే
      ఆ స్వామివారు చూస్తూ ఏమి ఊరుకోరు..
      పెట్టాల్సిన చోట వాతలు పెట్టి కూర్చుంటాడు.. బొజ్జ గణపయ్య లేక మజాకానా ఏమనుకుంటున్నారు..?
      మాటలు ఉండవు.. మాట్లాడుకోవటాలు ఉండవు.. ఓన్లీ శిక్షలు మాత్రమే ఉంటాయి.. అది గుర్తెరిగి మసులుకుంటే మంచిది..
      ఓం శ్రీ మహాగణాధిపతయే నమః 🪔🪔🍌🍌🍋🍋👃👃👃👃👃👃👃👃👃👃👃🌹🌹🌷🌷💐💐🌴🌴🍇🍇🍎🍎🍓🍒🍎🍑🍊🥭🍍🍌🍇🍐🍏🍈🍋🫑🥕🌽🍆🫑

    • @wnenu114
      @wnenu114 2 ปีที่แล้ว +2

      Yes

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 2 ปีที่แล้ว +1

      యేసు ఒక కల్పిత పాత్ర. క్రైస్తవ మతం ఒక వ్యాపారం

  • @purvipradnya24
    @purvipradnya24 2 ปีที่แล้ว +7

    Babooiii em chepparandi guruvu garu..mii explanation ki dieheart fan ayipoyindi.. daily padukune mundu mii video chusi kani padukomu..mii explanation vundi chusaru matalu levanddi ika🙏🙏🙏🙏🙏🙏🙏..entha science namme vallu ayina mii videos chusthe devudu vunnadu ani nammalsindhe🙏🙏🙏🙏🙏🙏

  • @jhansijhansi3128
    @jhansijhansi3128 2 ปีที่แล้ว +4

    ధన్యవాదములు అండి మేము ఈ ఆదివారం కాణిపాకం లో మ కోలాటం వుంది....చాలా సంతోషంగా ఉంది మీ వీడియో చూశాక...స్వామి ని సేవ చేసే అవకాశం ఈచావు చాలా ఆనందంగా వుంది....🙏🙏🙏🙏

  • @santhoshkalvakuntla3751
    @santhoshkalvakuntla3751 2 ปีที่แล้ว +13

    Eagerly waiting for this video from past 18months
    I m so lucky that I have met nanduri garu in kanipakam last year

  • @user-rb8lx1tn8h
    @user-rb8lx1tn8h 10 หลายเดือนก่อน +1

    Recent ga vellam sir 2weeks kritham.ma vigneshwarudini baga dhar sanam chesukunnam🙏🏻🙏🏻.ipudu meru cheppina video chusthunte goosebumps vachaai.thank you sir.

  • @vradha1728
    @vradha1728 2 ปีที่แล้ว +6

    ఎన్నో తెలియని విషయములు తెలియపరుస్తున్నందుకు నండూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదములు 🙏🙏

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 2 ปีที่แล้ว +61

    ఓం నమో గణపతి యే నమః 🙏🏻

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 2 ปีที่แล้ว +86

    శ్రీ మాత్రే నమః,
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ,
    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏🙏

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 2 ปีที่แล้ว

      యేసు ఒక కల్పిత పాత్ర. క్రైస్తవ మతం ఒక వ్యాపారం

  • @lalithalali4684
    @lalithalali4684 2 ปีที่แล้ว +2

    కాణిపాకం మహిమలు చెప్పినందుకు కృతజ్ఞతలు స్వామి... మేము రెగులర్ గా వెళ్తుంటాము కాణిపాకం... ముడుపు కట్టి కోరిక తీరాక ప్రసాదం వండి తీసుకెళ్తాను అక్కడ భక్తులకు పంచుతాము అదొక గొప్ప అనుభూతి స్వామి

  • @gourikarthi9919
    @gourikarthi9919 2 ปีที่แล้ว +36

    శ్రీ విజయ లక్ష్మి గణపతి నమో నమః 🙏🥥

  • @mallikarjunatanneru4717
    @mallikarjunatanneru4717 2 ปีที่แล้ว +2

    అయ్యా మిరు చాలా గొప్ప వ్యక్తి అక్షర సత్యాలు తెలిపారు ధన్యవాదాలు

  • @ameersaheb833
    @ameersaheb833 2 ปีที่แล้ว +3

    చాల మంచి సమాచారం ఇచ్చారు నేను వెళ్లి స్వామిని దర్శించు కొంటాను sir, 🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ

  • @manasasolleti6821
    @manasasolleti6821 ปีที่แล้ว +2

    స్వామి ఏ జన్మ పుణ్యమో కానీ మీ ఛానెల్ ద్వారా మా యొక్క కష్టాలను తీర్చే మార్గాలను ఆ దేవుడు మీ ద్వారా మాకు తెలియచేస్తున్నారు , దన్యులము తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harishp5812
    @harishp5812 2 ปีที่แล้ว +10

    I'm from Kanipakam. Thanks Nanduri gaaru

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 2 ปีที่แล้ว +2

    మా ప్రియమైన గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు. వినాయక చవితి పర్వదిన సందర్భంగా కాణిపాక వినాయకుడి దివ్య క్షేత్రం గురించి చాలా చాలా బాగా తెలియజేశారు. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు మీ టీం నెంబర్స్ అందరికీ హృదయపూర్వక వినాయక చవితి పర్వదిన పండుగ శుభాకాంక్షలు.

  • @SRITV123
    @SRITV123 2 ปีที่แล้ว +9

    గురుదేవుల పాదపద్మములకు శతకోటి వందనములు మీరు మాకు మోక్ష మార్గాన్ని భక్తి మార్గాన్ని భగవంతుని తత్వాన్ని అందించిన మహానుభావులు

  • @padmajarani72
    @padmajarani72 2 ปีที่แล้ว +2

    శ్రీ గణేశాయ నమః ..💐🥭🙏
    శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి నమో నమః 🙏
    శ్రీ గురుభ్యోనమః ..💐🙏
    గురువుగారు నేను చాలాసార్లు కాణిపాకం వెళ్లాను.
    కానీ మీరు చెప్పిన విషయాలు వింటుంటే
    నాకు వళ్లు గగుర్పాటు వస్తుంది.
    ఎంతో అద్భుతంగా ఉంది.
    ఆ తండ్రి అందరి జీవితాల్లోనూ
    విఘ్నాలను సంకటాలను తొలగించి
    సుఖశాంతులతో ఉంచాలని కోరుకుంటున్నాను..🙏

  • @venkateshn927
    @venkateshn927 2 ปีที่แล้ว +5

    గురువుగారికి నమస్కారము 🙏.
    చాలా చక్కగా వివరించారు👍.
    మమ్మల్ని జ్ఞాన మార్గము వైపు నడిపించారు.
    ధన్యవాదములు 🔱🙏🔱.

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 2 ปีที่แล้ว +2

    చక్క గా వివరమ్ గా చెప్పినందుకు,ధన్యవాదములు నమస్కారంలు🙏🙏

  • @jpganesh7625
    @jpganesh7625 ปีที่แล้ว +3

    18 సంవత్సరాల క్రితం బాలసుబ్రమణ్యం గారి ఫ్లెక్స్ ఉండేది అప్పుడు దేవుళ్ళ సినిమా సూపర్ హిట్ అయింది 🙏 ఓం విఘ్నేశ్వరాయ నమః🙏

  • @kavithamadanapalle2068
    @kavithamadanapalle2068 ปีที่แล้ว +1

    నా ఈ బాధను అర్థం చేసుకుని నాకు సమాధానం తో ఉపశమనం చెయ్యగలరు అని
    ప్రదేయపడుచున్నాను స్వామి 🙏🏻🙏🏻

  • @ravindrachary7686
    @ravindrachary7686 2 ปีที่แล้ว +4

    గురువుగారు తమిళనాడులోని అరుణాచలేశ్వరుని ప్రదక్షిణ గురించి ఒక వీడియో చేయండి.

  • @Deva13459
    @Deva13459 2 ปีที่แล้ว +1

    Namaskaram guruvugaru 🙏.. eroju kanipakam ki velle mundu me video chusi velthunamu.. Baga anipistundi TQ guruvugaru....

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 ปีที่แล้ว +29

    జై గణేశా ఓం ఘంఘణఫతి యే నమః శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం శ్రీ మాత్రేనమః 🌴🚩⚛️🔱🕉️🥥🌿🏵️🌺🌸🍊🍎🥭🌹🌼💮🌽🇮🇳🏠👨‍👨‍👧‍👧🙏

  • @annapureddyanku5135
    @annapureddyanku5135 2 ปีที่แล้ว +2

    గురువు గారికి నమస్కారం. కాణిపాక దేవాలయం గురించి నా అనుభవం మీతో పంచుకోవాలనిపించింది. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాను నాకు 2001 సంవత్సరంలో నా ఉద్యోగరీత్యా నాకు తమిళనాడు రాష్ట్రానికి బదిలీ అయినది. నేను కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకోవడం జరిగినది. నాకు తమిళనాడు నుండి ఆంధ్ర రాష్ట్రానికి బదిలీ అవ్వడం జరిగినది.

  • @Jishnu_Rocks
    @Jishnu_Rocks 2 ปีที่แล้ว +11

    సుదర్శన హోమం కి క్యూలు కడతారు inka 🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 ปีที่แล้ว +1

    చాలా అద్భుతం అయినా విషయాలు తెలుసుకునే భాగ్యం కలిగింది నాకు మీ వల్ల ధన్యవాదములు సార్ 💐🙏

  • @MentaSubramanyam
    @MentaSubramanyam 2 ปีที่แล้ว +24

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺🌱🙏🙏

  • @vvcsubbaryyudu1088
    @vvcsubbaryyudu1088 3 หลายเดือนก่อน +1

    నేను బాగా మందుకి అలవాటు పడిపోయాను స్వామి ఐ అలవాటు మానుకోవడం కోసం ఎట్లైనా నా వల్ల కాకుండా పోయేది నా పని కూడా సరిగా చేయలేకపోయావా అని నేను అక్కడ పోయి సత్యం చేసి వచ్చాను అప్పటినుంచి నాకు ఆలోచన కూడా రావట్లేదు స్వామి అక్కడ ఉన్నాడు ఓం నమో విఘ్నేశ్వరాయ నమః

  • @girimadhavchowdhury1281
    @girimadhavchowdhury1281 2 ปีที่แล้ว +4

    Madhi Kanipakam...feeling great to see this video

  • @KumarKumar-d8b
    @KumarKumar-d8b หลายเดือนก่อน +1

    మా ఊరు కాణిపాకం స్వామి పచ్చి నిజం ఓం నమో విఘ్నేశ్వరాయ నమః

  • @kudamalabhargavareddy824
    @kudamalabhargavareddy824 2 ปีที่แล้ว +7

    భారత దేశ ప్రజలు అందరికీ శ్రీ వరసిద్ది వినాయక చవితి శుభాకాంక్షలు 💐💐

  • @saigayatri1632
    @saigayatri1632 2 ปีที่แล้ว +1

    మీ వాక్ చాతుర్యం తో మమ్మలిని మరింత kattipadestunnaaru.🙏🙏🙏🙏🙏

  • @aditya7162
    @aditya7162 2 ปีที่แล้ว +13

    ధన్యవాదాలు గురువు గారు మికు.చాలా మంచి వీడియో తెలియని చాలా విషయాలు తెలుసుకున్నము ఈ వినాయక చవితి సందర్భంలో.😊
    వినాయకచవితి శుభాకంక్షలండి అందరికీ🙏🙏🌼

  • @lakshminarayana3356
    @lakshminarayana3356 2 ปีที่แล้ว +1

    Guruvu gariki na namaskaram. Meeru explain chesey vidanam excellent ga vuntundi guruvu garu. Oka sari meeru cheppedi vintey chalu..velli chusinattey vuntundi...meeru cheppendi real ga memu chusinappudu chala anadam ga vuntundi..Please continue your excellence speech.

  • @nagsjan7818
    @nagsjan7818 2 ปีที่แล้ว +3

    వక్రతుండ మహాకాయ
    సూర్యకోటి సమప్రభ
    నిర్విఘ్నం కురుమేదేవ
    సర్వకార్యేషు సర్వదా
    గురువు గారూ మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

  • @chandanasapram2122
    @chandanasapram2122 2 ปีที่แล้ว +2

    Nenu 26 - 9 - 2022 Yesterday Sudarshana Homom cheyinchaanu... But 520 rupees Pooja Cheyadaniki & Pooja thinks kosam 1000 Ruppees Charge chesaru..... 🙏🙏🙏🙏🙏

  • @grav584
    @grav584 2 ปีที่แล้ว +5

    Kanchi kamakshi ammavari meeda series cheyandi ..eagerly looking forward

  • @sailajabalijepalli8907
    @sailajabalijepalli8907 2 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యోనమః.కాణిపాకం రెండు సార్లు వెళ్ళాము.కానీ ఇన్ని విశేషాలు తెలియక కేవలం స్వామిని దర్శించుకుని వచ్చేసాము.మళ్ళీ వెళ్ళినపుడు తప్పక అన్ని విశేష ప్రదేశాలు చూసివస్తము.మీకు ఎంతో ఋణపడి ఉంటాము.కేవలం క్షేత్ర దర్శనం చేసుకుని వచ్చేవారికి ఇన్ని విశేషాలు వివరిస్తూ అందరికీ ఎంతో మేలు చేస్తున్నారు.🙏🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 ปีที่แล้ว +15

    జై బోలో గణేష్ మహారాజ్ కి 🕉️🙏🙏🔥

  • @dushyanthkadali414
    @dushyanthkadali414 ปีที่แล้ว +2

    స్వామి అరగొండ ఆంజనేయులు స్వామి వారి దేవస్థానం గురించి చెప్పండి స్వామి

  • @jayamallu3701
    @jayamallu3701 2 ปีที่แล้ว +7

    Sri vishnu rupaya namaha sivayya 🙏
    E roju lo koda atuvanti husband unaru ante chala great andi. 🙏

  • @raghavandra2990
    @raghavandra2990 2 ปีที่แล้ว +1

    Just now 6am lechanu saw ur video guruji chavithi roju,esari 2days unta kanipakam lo anni darsinchukunta srinivas garu thanq 4 value info and happy vinayaka chaviti guruji gum ganapataye namaha

  • @bhimasankaram7777
    @bhimasankaram7777 2 ปีที่แล้ว +7

    Jayagurudatta namduri srinivas garu Your research work templ gods is wonderful ND enlightened our knowledge. Actually after hearing a song on kanipakam Ganapathi I want to know the full history of the diety. Fortunately I go through narration of diety and felt immensly pleased. Tha k you very much sir sbs from vijayawada.

  • @srinaidu6840
    @srinaidu6840 2 ปีที่แล้ว

    Meeru pettina ganapathi puja video PDF dwara ninna vinayaka chavithi puja manchiga chesukunnanu thank you so much nanduri srinivas garu and mee daughter (sister)ki .

  • @imaamhussain5054
    @imaamhussain5054 2 ปีที่แล้ว +5

    పెద్దలకు నమస్కారం...
    సార్, నేను పోయిన శనివారం రోజు ఉదయం కాణిపాకం లోని వరదరాజ స్వామి సన్నిధిలో సుదర్శన హోమం చేయించుకున్నాను.
    సార్ ...అక్కడ గుడిలో సుదర్శన హోమం యొక్క ధర 516 రూపాయలు అని రాసి ఉన్నది, హోమం చేయించుకున్నాము .
    హోమము అయిపోయిన తర్వాత అక్కడ హోమము చేయించిన ప్రధాన పూజారి మా దగ్గర నుంచి అదనముగా వెయ్యి రూపాయలు కూడా తీసుకున్నారు .
    ఎందుకు అని అడిగితే హోమం ద్రవ్యములు కోసమని చెప్పారు .బోర్డు మీద రాయలేదు కదా, మేము ఎందుకు ఇవ్వాలని అడిగితే దానికి సమాధానము లేదు.
    కావాలంటే మీకు పేపర్లో రాసిస్తాను మీరే తీసుకుని ఒచ్చుకోండి, తర్వాత వచ్చినప్పుడు అని చెప్తూ ఉన్నారు .
    సార్.. సాధారణంగా హోమ ద్రవ్యములు అన్నీ కలిపి దేవస్థానం వారు 516 అని ధర నిర్ణయించి ఉంటారు అనేసి నేను అనుకుంటూ ఉన్నాను.
    సర్ ..మరొక విషయం కూడా, సార్...అక్కడ టికెట్లు ఇచ్చేవాడు కూడా హోమం అయిపోయిన తర్వాత మాకు కూడా ఏదైనా డబ్బులు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు .
    అక్కడ అంత డబ్బు మయం అయిందనేసి నేను భావిస్తూ ఉన్నాను.ఇది నా అనుభవపూర్వకం సార్.

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 2 ปีที่แล้ว +2

      Hi All,
      Thanks Hussain garu.
      Not only you, Lot of people have complained the same thing.
      Dear Subscribers, please be careful with such things. Pay for anything only after complete enquiry. Dont lose your money.
      ఈ మధ్య ఈ ఆలయంలో ఇటువంటి విషయం గురించి చాలా మంది మన ఛానెల్ కి కంప్లైంట్ చేశారు.
      మీరు అన్యాయంగా ధనం కోల్పోతే నండూరి గారికి బాధ. అందువల్ల మీరు పూర్తి వివరాలు తెల్సుకున్నాకనే ఇటూవంటి పూజలు చేయించుకోండి. ధనం మోసపోకండి
      - Rishi , Channel Admin

    • @devikareddy7719
      @devikareddy7719 2 ปีที่แล้ว

      @@NandurisChannelAdminTeam sir ma husband full tagutaru akkadik velli sanduri srinivasugaru cheppinatlu pramanam cheyinchanu pramanam chesina taruvata kuda Inka full ga tagutaru kaani siksha kuda padaledu ante idi antha abadam meeru cheppedi

    • @venkateswarreddyg4741
      @venkateswarreddyg4741 2 ปีที่แล้ว +1

      మన సనాతన వైదిక ధర్మం కు పట్టిన చేద పురుగులు వీళ్ళు వీరిపై చర్యలు తీసుకోవాలి
      ఓం నమః శివాయ నమః 🙏
      ఓం నమో నారాయణాయ నమః 🙏

    • @chandanasapram2122
      @chandanasapram2122 2 ปีที่แล้ว

      Avnu andi... Chala ekkuva dabbulu mundhu ga ne teeskunnaru naa daggara... Intha dhooram vacham ani tappakunda cheskovali anipinchindhi Sudharshana Homom 🙏🙏🙏

    • @meenamallevaru6441
      @meenamallevaru6441 2 ปีที่แล้ว +1

      @@devikareddy7719 meeru swamyni manaspoorthiga nammi ayana medha bharam vesi cheyinchali nama mathramga nammakunda cheyisthe phalinchakapoyi vundacchu

  • @pemirasrinivasrao3687
    @pemirasrinivasrao3687 3 หลายเดือนก่อน

    Last Tuesday before vinayaka chavithi visited temple.
    Good information sir

  • @gk622
    @gk622 2 ปีที่แล้ว +10

    నమస్కారం శ్రీనివాస్ గారు, మానసిక మరియు మన ప్రమేయం లేకుండా వచ్చే అత్యంత హేయమైన, నీచమైన ఆలోచనలు నుండి ఎలా బైట పడలో దయచేసి చెప్పండి.

    • @bhaskarkonduri3862
      @bhaskarkonduri3862 2 ปีที่แล้ว

      నిరంతరం,
      మీ ఇష్టదైవాన్ని,
      నామ స్మరణ చేస్తూ ఉండండి.
      ఎలాంటి విపరీత ఆలొచనలైనా
      అదుపు లోకి వస్తాయి.

    • @renukadevibhavaraju6784
      @renukadevibhavaraju6784 2 ปีที่แล้ว

      Meditation cheyyandi

  • @santoshpendam4447
    @santoshpendam4447 2 ปีที่แล้ว +11

    గురువు గారు మీకు నా పాదబి వందనాలు 🙏🙏ఓం గణేశాయ నమహ

  • @veeraiahchowdary1018
    @veeraiahchowdary1018 2 ปีที่แล้ว +5

    Sir, If you go to kondapaturu ammavari temple, you can see the same. Free time priest will show you the wound and still they are applying turmeric to the wound. Turmeric will become wet with blood.

  • @krishnavenireddy6891
    @krishnavenireddy6891 2 ปีที่แล้ว +1

    Namaskaram GURUVUGARIKU.Yenno vishayalu telusukunnamu .Thank you so much Andi.

  • @chandrikabtech4396
    @chandrikabtech4396 2 ปีที่แล้ว +4

    Channel కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు 🙏🙏🙏

  • @JanakiGunuru
    @JanakiGunuru 2 ปีที่แล้ว +1

    Meeru cheppe vidhanam,cheppe prathi vishayam ma kalla mundu kaduluthunnattuga vuntundi enni goppa vishayalu chepthunnaru nijamga vintunte anubhuthi cheppanalavi kanidi,inthati adrustanni maku kaligisthunna meeku dhanyavadalu Srinivas garu🙏

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 2 ปีที่แล้ว +4

    మీకు వినాయక చవితి శుభాకాంక్షలు

  • @kavithamadanapalle2068
    @kavithamadanapalle2068 ปีที่แล้ว +1

    గురువుగారు 🙏🏻నమస్తే
    స్వామి నేను ఈరోజు కాణిపాకం వెళ్ళాను ఉదయం 4Am పైన కోనేటిలో స్నానం చేసి 108 ప్రదక్షణాలు చేద్దామని.. కానీ అక్కడ అనుమతిఇవ్వలేదు..
    ఇంక నా ఖర్మ ఎలా తొలగేది.. అని బాధపడ్డాను
    అక్కడ కొబ్బరికాయలు కొట్టె.. ప్రదేశం లో వినాయకుడి దగ్గర చిన్న mug ఉంటే..
    దాంతో నీళ్లు పోసుకుని కోనేటికి ప్రదక్షిణ చేసుకోండి అని ఎవరో చెబితే..
    అలానే సిద్ధమయ్యను
    అంతలోనే.. అక్కడ గుడి వీధి ఊడ్చే ఆమె వచ్చి
    రా మునుగుదువుగాని అని కోనేటిదగ్గరకు తీసుకెళ్లి దారి చూపి మునిగేవరకు నాతోటే ఉండి
    నన్ను శివాలయం కి తీసుకెళ్లి గుడి అంతా చూపించి నీ మొక్కు ఇక్కడ తీర్చుకో..
    శివకుటుంభమే వుంది ఇక్కడ ఎక్కడ చేసినా ఒకటే.. అని చూపించి వెళ్ళింది
    నేను 4:40 am ఆ ప్రాంతం లో మొదలు పెట్టాను
    8:30 అయ్యింది ప్రదక్షణాలు పూర్తి అయ్యేటప్పటికి.. దర్శనం చేసుకుని వచ్చేసాను ఇంక ఈ తప్పు ఎప్పటికి చెయ్యను స్వామి 🙏🏻🙏🏻
    నాజీవితం మీ ఆజ్ఞతోనే నడవాలి 😭😭😭అని
    స్వామి.. కానీ .. పచ్చాతాపం ఇంత బాధ పెడుతోంది ఆ ఆలోచన నుండి బయటికి రాలేక
    బ్రతకలేక చావలేక.. పిల్లలకు అన్యాయం చేసిన దాన్ని అవుతాను అని గుండెల్లో భరిస్తూ..
    తట్టుకోలేక పోతున్నా స్వామి 🙏🏻
    నా బాధ గణేషుడు వింటారా..
    లేక పాపినని శిక్షిస్తారా స్వామి..
    నా ఈ బాధ ఎలా తగ్గేది..
    నా పిల్లలతో.. నా కిటుంబానితో ఎలా సంతోషంగా ఉండేది స్వామి 🙏🏻🙏🏻🙏🏻దయచేసి మార్గం తెలుపండి please 😭

  • @seshadriamarapuram1659
    @seshadriamarapuram1659 2 ปีที่แล้ว +11

    Feel blessed to hear about Kani Pakam Ganapathi. Yesterday only I was reading about the place and three brothers in Sri Pada Vallabha Charitra.

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 2 ปีที่แล้ว +2

    చిత్తూరు జిల్లా వాయల్పాడు మండలం తరిగొండ లో కూడా ఇలా సత్య ప్రమాణాలు చేయించడం అని ఆచారం ఉంది

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 ปีที่แล้ว +23

    నా ప్రాణం వినాయక 🕉️🙏🙏

  • @Bojaraj-uz8mf
    @Bojaraj-uz8mf 2 ปีที่แล้ว

    గురువు గారికి నమస్కారం. మేము లక్ష్మీ కుబేర వ్రతం చేస్తున్నాము 7 వారాలు వ్రతం కంప్లీట్ అయింది రీసెంట్ గా మా పెదనాన్న చనిపోయాడు ఇప్పుడు మేము ఒక సంవత్సరం వరకు పండగలు చేసుకోము కాబట్టి మిగతా రెండు వారాలు వ్రతం చేయవచ్చా ఇప్పుడు తెలియజేయగలరు

  • @radhikasaliganti3269
    @radhikasaliganti3269 2 ปีที่แล้ว +5

    గురువు గారు వినాయక చవితి నవ రాత్రులు రోజులోనైనా చింతమణి లోకం గురించి చెప్పండి గురువు గారు 🙏🙏

  • @panibattlavindhya8917
    @panibattlavindhya8917 2 ปีที่แล้ว +1

    Guruvugariki namaskaralu chalabaga kanipakam gurinchi chepparu santhosham🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @theegapuramjyothsna9410
    @theegapuramjyothsna9410 2 ปีที่แล้ว +7

    Sir, please manideepa varnam gurinchi cheyandi please sir...Naku emo days manideepa varnam chesukovali ani undi...kani sariyana process teliyatledhu

  • @happyentertainments2273
    @happyentertainments2273 2 ปีที่แล้ว +1

    గురువు గారు 🙏 ఆ ముగ్గురు వికలాంగులు లో ఒకరు మళ్లీ పుట్టారు వై శుల (కోమటి) ఇంట్లో నాకు a Anna చెళ్ళలు best friend name మహేశ్వరి ,అన్న పేరు హరి స్టీల్ and సరుకులు వ్యాపారం గండి దగ్గర లక్కిరేడ్డిపల్లి టౌన్ రాయచోటి road లో ఉంది వారి ఇల్లు అన్న కు నలుగురు అక్కాచెల్లళ్ళు మా పెళ్లి తరువాత వారి ఇంట్లో కుటుంబసమస్యల వల్ల అన్న సూసైడ్ చేసూకొనడు ఆ టైమ్ లో అన్నకు ఏమి కాకుండా స్వామీ రక్షించాడు అప్పటినుండి ఆ అన్నకు బుదవారం శుక్రవారం స్వామీ పునేవాడు అందరూ వలేవారు అప్పుడు స్వామీ నా భక్తుడు వారి లో ఒకరు కర్మల వల్ల ఎప్పుడు ఈల పుట్టాడు ఈతని బాధ హరిచుటకు నేను వచ్చాను అని చెప్పాడు, ఆ టైమ్ లో స్వామీ పద్ధతి గ ఉంటేనే లేక పోతే చాలా కోపంగా అరిచేవాడు ,ఈ గణపతి నవరాతరులు లకు స్వామీ màala వేసీవారుపసుపు బట్టలు తో ఇరుముడి తీసుకొని వెళ్ళేవారు చాలామంది మా అమ్మ పక్కిల్లు వారు కూడా మాల వేసుకోం వెంది ఆ అక్క వారి ఆపటినుంది లైఫ్ టర్న్ అయంది , నాకు కూడా ఒక్క రోజైనా మాల వేసుకోవలనిపంచింది కానీ మేము ప్రొద్దుటూరు ఇంట్లో మా వారు ఏమంటారో అని భయం , అయినా మేము చాలా సార్లు వెళ్ళాము గురువు గారు మొదటిసారి అభిషేకం చాలా చాలా దగ్గర కుర్బెట్టి చెంచరు మూడో కవచం ఉన్ప్పుడు మేము ఆ రోజు అనుభూతి వర్ణనా తితం మళ్ళీ ma papa ithija పుట్టినరోజు వెళ్లి హోమం చెంచ్చాము ఇప్పుడు వెళ్ళాలి పాపకు free మెడిసిన్ సీట్ వచ్చింది అభిషేకం హోమం చేంచాలి స్వామీ అనుగ్రహం బట్టి ఆర్థిక ఎబ్బందులు తొలగించాలి

  • @anushakodali6409
    @anushakodali6409 2 ปีที่แล้ว

    Namaste guruvu garu. Kaanipakam gurinchi enno vishyalu chepparu andi. Dhanyavadamulu. Endaro devulua gurinchi. Cheppi maboti vallaki Swami vari meeda bhakthi pragatitham ayela chesaru andi .meru Inka ittu videos chala cheyali anni korutunanu andi . Meeku mee kutumba sabhulaku Vinayaka chavitji subhakanshalu.

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 2 ปีที่แล้ว +35

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
    శ్రీ మాత్రే నమః 🙇🙇
    ఓం నమఃశివాయ 🙇🙇

  • @priyapalyam5836
    @priyapalyam5836 2 ปีที่แล้ว +2

    My favourite god🙏 maa home town.....
    Aa swamy daya Valle maa family challaga vundi.... Ayana Krupa gurinchi yentha cheppukunna thakkuve ....

  • @luckychannel7387
    @luckychannel7387 2 ปีที่แล้ว +7

    నాకు ఓ చిన్న సందేహం గురువు గారు
    వంటి పై ఏదైనా మంత్రాన్ని గాని యంత్రాన్ని గాని పచ్చబొట్టు (tatoo) వేసుకోవచ్చా! వేసుకుంటే లాబాలేంటి నష్టాలేంటి దయచేసి చెప్పండి గురూజీ🙏🙏🙏

  • @changalrayudusatyala1049
    @changalrayudusatyala1049 2 ปีที่แล้ว +1

    👌👌🙏🏼🙏🏼వినాయక స్వామి గురించి సత్యం చెప్పినందుకు ధన్యవాదములు గురువు గారు

  • @ashokkumarkrishtam4295
    @ashokkumarkrishtam4295 2 ปีที่แล้ว +6

    🕉️🌹🙏ఓం శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి నమః🕉️🌹🙏

  • @jananirekha
    @jananirekha 7 หลายเดือนก่อน

    ఈ కలియుగం లో మిమ్ములని ఆ విష్ణు మూర్తి మా కోసం పంపిన గురువు 🙏

  • @gundampallyharitha3480
    @gundampallyharitha3480 2 ปีที่แล้ว +28

    🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ గం గణాధిపతయే నమః ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🙏🙏

  • @chandrasekarchinnaswamy5143
    @chandrasekarchinnaswamy5143 2 ปีที่แล้ว +1

    Swamy chala adbhuthalu chepparu santhosam kanipaka vinayaka temple ki south lo ok village vundi avuru kuda kznipakam lo bagame old name veeravarahapuram adi tharuvatha kaniparakam to kanipakam ayyindi peddavarada vachi bhahudariver pongi south lo punnyasamudram ganu kontha vuru kottukupoyi kanipakapatnam ganu velasindi punnyasamudram lo pedda Ramalayam vundindivaradalo ramulavarisametha vigrahali ippudu 5temple varadarajatemple lovundi swamy mallu manyalu punnyasamudrapulekkallovunnadi harijanuduga first kavadi tho garbhagudilo pravesinchindi nenu fatherchinnaswamy so chandraprabha vahanani create chesipettindi father in 1971lomanikanteswara swamy sivarathi vuchavam mapunnyasamudram nunche velledi some changes vachindi katha ekkuvaga vundi mapurvikulu rarajacholuni asthanadeesulu migrate ayyaru sir fir your kind information

  • @vineetharevuri6181
    @vineetharevuri6181 2 ปีที่แล้ว +1

    Namaste Guruvugaru, Madi Chittoor, Miku kudurnapudu kanipakam temple gurinchi video tiyandi ani okasari comment chesanu .Recent ga 10 days back ye vellanu temple ki Thank you Andi.

  • @pmonika9713
    @pmonika9713 2 ปีที่แล้ว +6

    Nava Narasimha kshetram Ahobilam gurinchi cheppandi Guru Garu Maadi Ahobilam

  • @pspkayyappadevaayyappadeva7056
    @pspkayyappadevaayyappadeva7056 4 หลายเดือนก่อน

    Kanipakam gurinchi Chala chakaga cheparu annaya 🙏

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 2 ปีที่แล้ว +2

    మికు, మీకుటుంబ సభ్యులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి 🌹🙏🌹🙏🌹🙏🌹.

  • @Bonalafarmer
    @Bonalafarmer 2 ปีที่แล้ว +9

    Please do videos of “BOYAKONDA GANGAMMA TEMPLE “, CHITTOR

  • @SrinivaS_777
    @SrinivaS_777 2 ปีที่แล้ว +1

    మీరు చెప్పింది. నిజమే స్వామి గారు. కానీ ఎప్పుడు గుడి లో ఎప్పుడు పనులు నడుస్తున్నయ్. కాబట్టి నిజమైన గణపతి దర్శనం చూపిస్తలేరు. 🙏🙏🙏

  • @dhanakrishnapati849
    @dhanakrishnapati849 2 ปีที่แล้ว +12

    Sir I am sahiti sir from 7th grade please tell about mogalicharla dattatreya swami temple history thank you sir

  • @annepureddyvijaykumarreddy2037
    @annepureddyvijaykumarreddy2037 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏 చాలా మంచి సమాచారం అందించారు కృతజ్ఞతలు మీకు

  • @rv554
    @rv554 2 ปีที่แล้ว +4

    Guru garu, Can make a video on Srivanjiyam, Vanjinathaswamy temple old temple near Kumbakonam, 15km from Thiruvarur, dedicated to Lord Shiva and Yamadarmaraja. Called as Booloka Kailasam. Also make video on Pongu Shani Temple in Tamilnadu. Very very old temple. Thank you...Visali...

  • @madhureddy4533
    @madhureddy4533 2 ปีที่แล้ว +1

    మీకు మీ కుటుంబం సభ్యులకు పాదాభివందనలతో
    వినాయక చవితి శుభాకాంక్షలు

  • @srinivasaraosirasala8870
    @srinivasaraosirasala8870 2 ปีที่แล้ว +4

    Arunachalam giri prdakshina motham oka video upload chestanannaru pls cheyandi admin garu

  • @padmaa9943
    @padmaa9943 2 ปีที่แล้ว

    అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గురువుగారికి, యూట్యూబ్ ఫ్యామిలీ అందరి కి కూడా

  • @rachhaumakanth1193
    @rachhaumakanth1193 2 ปีที่แล้ว +16

    శ్రీ గురుభ్యనామ:🙏🙏🙏🙏🙏