మెట్లపై కాదు, ఏకంగా తిరుమల ఆలయంలోనే జరిగిన ఘోరం| Tirumala moving stone Go garbham | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2023
  • Very few people know about this incident happend inside Tirumala temple.
    Very interesting watch it
    Google location of this stone and Go garbha teertham
    maps.app.goo.gl/4nXGkf5cHaEt7...
    - Uploaded by: Channel Admin
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #tirumala #balaji #tirupati #tirupathi #tirumaladarshanupdate
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 345

  • @gandepallivaralakshmi6559
    @gandepallivaralakshmi6559 9 หลายเดือนก่อน +31

    మేము ఆ ఏడుకొండలు స్వామి సేవ చేసుకొని ఈ రోజే తిరిగు ప్రయాణం చేస్తున్నాము ఆ స్వామి వారి గర్భ గుడిలోనే నాలుగు గంటలు ఉన్నాము స్వామి ని చూస్తూ తరించిపోయాం ఓమ్ నమో లక్ష్మి నారాయనాయ నమః🙏🏻

  • @raniramesh5159
    @raniramesh5159 9 หลายเดือนก่อน +293

    అన్నయ్య 8 సంవత్సర ల నా తిరుపతి మొక్కు 10 రోజులు లో తీరాతున్నది.. మీరు చేపినవని వెళ్లి చూడాలి అనుకుంటున్న.. నా కోసం మే మీరు ఈ వీడియో లు పెడుతున్నారు అని ఆనందం గా వుంది.. మీకు ఎంతో రుణపడి ఉంటాము.. కొండా మీద మీరు చేపినవాటిలో కొన్ని అవినా చూడాలి అని నను ఆశీర్వదించ డి.. 🙏🙏🙏🙏ఇన్ని సంవత్సరాలు తరవాత నాకు ఆ స్వామి దర్శనం కలుగుతుంది 🙏🙏🙏నేను తిరుపతి వెళ్లి 15 సంవత్సర లు అవింది 😭😭😭

    • @divyasuresh3547
      @divyasuresh3547 9 หลายเดือนก่อน +15

      Sri Alamelu Mangma Padamvati Sameta Sri Venkateswara Karuna krupa kataksha Praptirastu ani guruvugaru manalni eppudu Deevistaru

    • @divyasuresh3547
      @divyasuresh3547 9 หลายเดือนก่อน +11

      Manchiga Anni darsanalu chusukuni randi, govinda govinda govinda

    • @pagidiharikrishna711
      @pagidiharikrishna711 9 หลายเดือนก่อน +6

      🙏 memu aa davadhi devudini chudaka 5 years avuthundi aadhrustavanthu meeru swamy darshnamu twaralo manchi avali Ani korukuntunna meeru chudalisina Vanni chudalani Ani prardhistunna Govinda Govinda 🙏

    • @rebelrams7267
      @rebelrams7267 9 หลายเดือนก่อน +16

      చాలా దారుణంగా ఉంది అండి తిరుపతి ఇపుడు

    • @Maruthi543
      @Maruthi543 9 หลายเดือนก่อน +5

      🙏Kshemanga velli Swami Anugraham pondhi ravali ani korutunaa🙏😍

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 9 หลายเดือนก่อน +167

    తిరుమల తిరపతి మనకు దగ్గర్లో ఉండడం మన తెలుగు వారి అదృష్టము...ఓం నమో వేంటేశాయ నమః...

  • @Sriharihara777
    @Sriharihara777 9 หลายเดือนก่อน +56

    చాలా అజ్ఞానులం మనం గురువు గారు..... గోవింద నామ స్మరణ అనే చాలా సులభ మార్గం ఉంటే ఏదేదో చేసుకుంటూ సమయం వృదా చేసుకుంటున్నాం.....తిరుమల లో వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు .....
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే.....రోజు నామ జపం చేయండి అన్ని సెట్ అవుతాయి....చతుర్విద పురుషార్థాలు సులభంగా లభిస్తాయి

  • @bhavaniy5122
    @bhavaniy5122 9 หลายเดือนก่อน +12

    స్వామి నేనూ తిరుపతి వెళ్ళినప్పుడు మూడుసార్లు వెళ్ళాను పాండవ తీర్థానికి వెళ్లాను కానీ అప్పుడు తెలియదు నాకు ఆ రాయి యొక్క విశిష్టత ఇప్పుడు మీరు చెప్పిన మాటలు విన్నాక చాలా చాలా సంతోషంగా ఉంది

  • @msirishagrt2000
    @msirishagrt2000 9 หลายเดือนก่อน +19

    మేము తిరుమల శ్రీవారి సేవకు Nov 1st వెళ్తున్నాము అప్పుడు కచ్చితంగా దర్శిస్తాము. 🙏🏿🙏🏿

  • @girishb9489
    @girishb9489 9 หลายเดือนก่อน +16

    శ్రీ గురుబ్యోనమః.... తిరుపతి కి క్షేత్ర పాలకుడు పరమేశ్వరుడా..... ఇంతవరకు ఎక్కడ విననేలేదు... మంచి విషయాన్నీ ప్రస్థావించారు.... 🙏👍

  • @SRITV123
    @SRITV123 9 หลายเดือนก่อน +26

    గురుదేవుల పాదపద్మములకు నమస్కారములు మలయాళ స్వాముల వారి గురించి విన్నందుకు చాలా సంతోషంగా ఉంది నేను ఆయన ఆశ్రమంలో చదువుకున్నాను ఎంతో గొప్ప మహనీయుడు ఆయన గురించి మీరు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది ఆయన వీడియో కూడా చేస్తే వినాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను🙏

  • @rebelrams7267
    @rebelrams7267 9 หลายเดือนก่อน +10

    తిరుమల లో భక్తులుకి చాలా ఇబంది పడుతున్నారు దాని గురించి ఒక వీడియో చేయండి గురువు గారు ఈరోజే వెళ్లి వస్తున్నాను చాలా మంది దర్శనాలు చేసుకోకుండానే బాధపడుతూ వెళ్తున్నారు

  • @madhurachowdary3362
    @madhurachowdary3362 9 หลายเดือนก่อน +63

    శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ 🙏🙏🙏🙏
    గురువు గారి పాదపద్మములకి నమస్కారములు....🙏🙏🙏

  • @VamsiKrishna-wf2dm
    @VamsiKrishna-wf2dm 9 หลายเดือนก่อน +8

    గురువుగారు మేం 19వ తేదీన తిరుమల వెళ్లుచున్నాము మీరు చెప్పిన ప్రదేశాన్ని తప్పకుండా వెళ్లి దర్శనం చేసుకుంటాము గురువు గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు

  • @santhipriya3143
    @santhipriya3143 9 หลายเดือนก่อน +23

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 9 หลายเดือนก่อน +21

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం నమో వేంకటేశాయ. ఏడు కొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏

  • @Sarika_Prashanth
    @Sarika_Prashanth 9 หลายเดือนก่อน +17

    Maadhi Tirupathi Nanduri gaaru, but i was settled in UK… really we are blessed by your videos 🙏🙏

  • @indugulaxmi8008
    @indugulaxmi8008 9 หลายเดือนก่อน +16

    Growing and moving stones or Romanian Trovants are living examples. The whole Brahmand is a mystery. And it makes our faith on Bhagwan more and more stronger.

  • @user-zq2ww1fc7t
    @user-zq2ww1fc7t 9 หลายเดือนก่อน +9

    శ్రీ అనంతపద్మనాభ స్వామి పూజ చేసుకున్నాను గురువు గారు

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 9 หลายเดือนก่อน +10

    🙏🏻తిరుమల,తిరుపతి ధామం కి జై
    ధన్యవాదాలు సర్

  • @gujjasridevi906
    @gujjasridevi906 9 หลายเดือนก่อน +2

    మంచి విషయాలు వెలుగులోకి తెస్తున్నారు Dhanyulam ధన్యవాదాలు

  • @dthanuja4483
    @dthanuja4483 9 หลายเดือนก่อน +8

    ఎంత బాగ్యం ,చావు ఎల అయినా వస్తుంది , తన సన్నీది లో పొవడం ధన్యం

  • @vinosk9
    @vinosk9 9 หลายเดือนก่อน +7

    Nice video. Sir you have covered so many great temples but not sure you have covered Dakshineshwar. It would be best very informative to have series on Shri Ramakrishna and Sharadha Devi sir.

  • @RD-jaisrikristna
    @RD-jaisrikristna 9 หลายเดือนก่อน +1

    Guruvu garu meeku chala thanks andi ekkadiki memu anukokunda vellam. Chala chala prasanthanga vunthundi ekkada. taruvatha enno videos lo chusanu edhi ekkada ani . Eppudu meeru chepparu .adhi kadha sanathana mahima

  • @Lakshmipoojitha1
    @Lakshmipoojitha1 9 หลายเดือนก่อน +15

    2023 august నెలలోని మొదటి శ్రావణ శనివారం నాడు తిరుమల లోని సుప్రభాత సేవ దర్శనానికి వెళ్లివచ్చాము నేను మా అమ్మ గారు....స్వామివారి యొక్క రూపం ఎంత మనోహరంగా ఉందొ మాటలలో చెప్పలేము గోవిందా....🙏🙏

    • @harekrishna6818
      @harekrishna6818 9 หลายเดือนก่อน +1

      dhanyulu🙏

    • @saisasi-wq2zi
      @saisasi-wq2zi 9 หลายเดือนก่อน +2

      మేము ఆగస్ట్ 21st సుప్రభాత సేవ కి వెళ్ళాము..నిజంగా స్వామి నీ అలా చూడటం మన జన్మ ధన్యం,🙏🙏ఓం నమో వేంకటేశాయ

    • @lakshmirvn5861
      @lakshmirvn5861 9 หลายเดือนก่อน +1

      Memu kuda augest 20 suprabataseva ki vellam swamini chudadaniki kallu saripoledu...kallalo nellu nidipoyayi....antha bagunadu govindudu🙏🙏🙏🙏

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 9 หลายเดือนก่อน +14

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @simmadrirajesh1223
    @simmadrirajesh1223 9 หลายเดือนก่อน +3

    Gurugaru I'm form odisha....
    We eagerly waiting for ur videos
    Srimatrayenamaha🙏🙏

  • @kotasudhakar2675
    @kotasudhakar2675 9 หลายเดือนก่อน +30

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @rajeshaece
    @rajeshaece 9 หลายเดือนก่อน +20

    One more example... in death valley USA still small stones are moving very long distance. Still it is a mystery to the scientific World..

    • @ajayn7544
      @ajayn7544 9 หลายเดือนก่อน

      But it’s a sandy smooth area unlike tirumala temple which makes it more mysterious

  • @devenderrao2887
    @devenderrao2887 9 หลายเดือนก่อน +16

    Guruvu gaaru plss Vijayawada durgamma mahimalu gurinchi Inka cheppandi and dasara navaratri gurinchi Inka cheppandi, plsss reply ivvandi

    • @Raju-bj8xr
      @Raju-bj8xr 9 หลายเดือนก่อน

      Already chesaru 2 years back

  • @ananyaranirani2135
    @ananyaranirani2135 9 หลายเดือนก่อน +3

    🙏🙏 for. giving valuable information.

  • @sreesreenivas635
    @sreesreenivas635 9 หลายเดือนก่อน +9

    గురువు గారికి నమస్కారములు 🙏

  • @cinemacinemacinema3493
    @cinemacinemacinema3493 9 หลายเดือนก่อน +15

    ఓం నమో నారాయణాయ...🙏🙏🙏

  • @harishvarmak1604
    @harishvarmak1604 9 หลายเดือนก่อน +3

    గురువు గారు నమస్కారం అండి. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అండి వాటిని తెలియచేయగలరు.
    1. గురువు గారు మేము క్షత్రియులు అండి. నాకు సంధ్యావందనం చేయడం రాదండి. కానీ రోజు ఉదయం, సాయంత్రం గాయత్రి మంత్రం చేస్తానండి. మాంసాహారం తిన్నా రోజు సాయంత్రం తల స్నానం చేసి గాయత్రి జపం చేయవచ్చా అండి.
    2. నేను రోజూ మా ఇంట్లో ఉన్న చిన్న శివలింగానికి అభిషేకం చేసుకుంటనండి. మాంసాహారం తిన్న సాయంత్రం తల స్నానం చేసి దీపం పెట్టుకొని లింగానికి అభిషేకం చేయవచ్చా అండి.
    3. గాయత్రి జపం, లింగార్చన చేశాక ఉదయం, సాయంత్రం మాంసాహారం తినవచ్చా అండి.
    4. రోజు సూర్యుడికి ఏ సమయంలో అర్ఘ్యం ఇస్తే మంచిదండి. గాయత్రీ జపం ఉదయం, సాయంత్రం ఏ సమయాల్లో చేస్తే మంచిదండి.
    5. ఓం నమశ్శివాయ,ఓం నమో నారాయణాయ ,ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీ మాత్రే నమః, వ్యూహ లక్ష్మీ మహా మంత్రం ఇలాంటి మంత్రాలు గురు ఉపదేశం లేకుండా జపం చేయకూడదా గురువు గారు.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  9 หลายเดือนก่อน +1

      మీ శ్రధ్ధకి సంతోషం
      సర్వగాయత్రి మంత్రం చదువుకోవచ్చు . మన ఛానెల్ లో ఉంది
      అదైతే మీరు చెప్పిన అన్ని సమయాల్లోనూ చేయవచ్చు

  • @hareramadogiparthi7052
    @hareramadogiparthi7052 9 หลายเดือนก่อน +4

    WONDERFUL BALAJI MAHATYAM🌷🌷🙏🌷🌷

  • @vanipriyahoney6605
    @vanipriyahoney6605 9 หลายเดือนก่อน +3

    Guruvu garu. E madya aathmahatyalu ekkuva ipotunnayi chinna pillallo. Chinna vishayaniki kuda chave saranam anukoni aathmahatyalu cheskuntunnaru. E topic gurinchi oka video cheyandi🙏

  • @madhavig105
    @madhavig105 9 หลายเดือนก่อน +1

    Memu gogarbham dharsixhukunnamu kani inni details theliyadhu, thankyou so much for this information srinivas garu 🙏🙏🙏

  • @samyukthagatla
    @samyukthagatla 9 หลายเดือนก่อน +5

    శ్రీ గురుభ్యోనమః... 🙏🙏

  • @chandrasekhar-rs8yv
    @chandrasekhar-rs8yv 9 หลายเดือนก่อน +10

    ఓం నమఃశివాయ 🙏

  • @sruthireddy2973
    @sruthireddy2973 9 หลายเดือนก่อน

    Maaku theliyani vishayaalanu chala chakkaga vivarinchi chepparu guruvu gaaru meeku paadabhivandanaalu

  • @dvsdlcbn8811
    @dvsdlcbn8811 9 หลายเดือนก่อน +4

    ఓం నమో వేంకటేశాయ! ధన్యవాదాలు.

  • @Charanvi46
    @Charanvi46 9 หลายเดือนก่อน

    Thank you for your information guruji

  • @user-yw3ie3yc8n
    @user-yw3ie3yc8n 9 หลายเดือนก่อน +3

    నాకు అనుభవం ఉన్నది గురుగారు

  • @nagamallesh3065
    @nagamallesh3065 9 หลายเดือนก่อน +1

    great comparision

  • @accessibletechviews5406
    @accessibletechviews5406 9 หลายเดือนก่อน +8

    ఓంనమోవేంకటేశాయ గోవిందగోవిందగోవిందా🙏🙏🙏🙏🙏🙏

  • @manojkumar-ki7kz
    @manojkumar-ki7kz 9 หลายเดือนก่อน +2

    Shila thoranam gurinchi chepandi gurugaru

  • @shivakale2290
    @shivakale2290 9 หลายเดือนก่อน +1

    Namaskram guru garu

  • @raki9827
    @raki9827 9 หลายเดือนก่อน

    Thank you Swamy

  • @gayathribokam2065
    @gayathribokam2065 9 หลายเดือนก่อน +1

    Sir Dakshina Murthy stotram gurunchi cheppandi

  • @harinarayana1383
    @harinarayana1383 8 หลายเดือนก่อน

    Thanks guruvugaaru. Jai Sri Ram

  • @reethunanda1043
    @reethunanda1043 9 หลายเดือนก่อน +1

    Guruvu gaariki namaskaram. Gurugaru puri laaga tirumala lo kuda anni chinna pedha places chusevi vaati rahasyalu cover chesi chepandi sir please. Tirumala rahasyalu anni cheppandi sir... Sri maatre Namaha

  • @saivenkat824
    @saivenkat824 9 หลายเดือนก่อน +8

    🙏🏻🕉️శ్రీ రామ జై రామ జై జై రామ🕉️🙏🏻
    🙏🏻🕉️శ్రీ రామ జై రామ జై జై రామ🕉️🙏🏻
    🙏🏻🕉️శ్రీ రామ జై రామ జై జై రామ🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ సీతా రామ🕉️🙏🏻
    🙏🏻🕉️ జై జై శ్రీ రామ🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ రామదూతహనుమాన్🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ జగనాథ🕉️🙏🏻
    🙏🏻🕉️అరుణాచల శివ 🕉️🙏🏻
    🙏🏻🕉️అరుణాచల శివ🕉️🙏🏻
    🙏🏻🕉️అరుణాచల శివ🕉️🙏🏻
    🙏🏻🕉️అరుణ శివ🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ ఆదిగురు శంకరాచారయ్య🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ గురు రమణ మహారిషి🕉️🙏🏻

  • @RajuRaju-zt5fy
    @RajuRaju-zt5fy 9 หลายเดือนก่อน +1

    Guruvu Garu Ayyappa video cheyandi pls

  • @neeluneelima3029
    @neeluneelima3029 9 หลายเดือนก่อน

    Guruvu garu nidevanam sri krishna temple kosam video cheyandi plz

  • @raviteja3548
    @raviteja3548 9 หลายเดือนก่อน

    Wattched completed Jai Hind ✊✊✊

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow 9 หลายเดือนก่อน +4

    om kalabhiravaya namaha om arunachal shiva ❤

  • @vangmaibharadwaj9495
    @vangmaibharadwaj9495 9 หลายเดือนก่อน +1

    అదృష్టం మేము ఈ వీడియో తిరుమల నుండి వింటున్నాం🙏🏻🙏🏻🙏🏻

  • @Ajithkushal
    @Ajithkushal 9 หลายเดือนก่อน +8

    Swamy yesterday i had dharshan of swamy.......because i have 6 months son.but for sarvadharshanam it is taking 3 days ....matainance also not good sir😢😢 really very sad to say this

  • @yaswanthkumarmalluri779
    @yaswanthkumarmalluri779 9 หลายเดือนก่อน +6

    🙏🚩 WHAT YOU SAID IS ABSOLUTELY CORRECT.

  • @pallepadalu9220
    @pallepadalu9220 9 หลายเดือนก่อน +1

    Sir anantha padmanabha swamy vari nelamaligala gurichi oka video cheyandi sir

  • @kasturivelicheti9536
    @kasturivelicheti9536 9 หลายเดือนก่อน +1

    Govinda Goooovinda 🌺🙏🙏🙏🍎

  • @padmavathi8885
    @padmavathi8885 9 หลายเดือนก่อน +1

    Ayya meeku danyadalu

  • @suni2k6g
    @suni2k6g 9 หลายเดือนก่อน +3

    Om Namo Narayanaya🙏🙏🙏

  • @chanti8590
    @chanti8590 9 หลายเดือนก่อน +1

    Guruvugarike namaskaram 🙏🙏🙏

  • @dommetiramakrishna5368
    @dommetiramakrishna5368 9 หลายเดือนก่อน +1

    Jai sri ram jai sri ram jai sri ram 🙏 🙏🙏

  • @radhavallabha195
    @radhavallabha195 9 หลายเดือนก่อน

    First comment... arunachala Shiva

  • @mohanreddy2879
    @mohanreddy2879 9 หลายเดือนก่อน +1

    Om namo Sree matrey namaha. Om namo venkatesaya mahalakshmi Devi thalli namo namaha. Govinda Hari Govinda. Om namo parvathi parmeswara namo namaha. Sree Vishnu rupaya nama shivaya.

  • @chaitanyakrishna9032
    @chaitanyakrishna9032 9 หลายเดือนก่อน

    Guru garu మలయాళ స్వామి గురించి వీడియోస్ చేయండి

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 9 หลายเดือนก่อน +12

    🙏🙏🙏🙏🙏
    ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @bujjins8882
    @bujjins8882 9 หลายเดือนก่อน

    Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @nandinikutty8109
    @nandinikutty8109 9 หลายเดือนก่อน

    Namaskaram andi Guruvu gaaru. Shirdi saibaba gurinchi oka video chesi pettandi Guruvu gaaru.

  • @vasanthik4121
    @vasanthik4121 9 หลายเดือนก่อน +9

    🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺
    శ్రీ మాత్రే నమః
    🌺🌺 తిరుమల వాసా శ్రీ వేంకటేశ గోవిందా గోవింద 🌺🌺

  • @sivashankarraosunkari2147
    @sivashankarraosunkari2147 9 หลายเดือนก่อน

    Tq Sir kamakshi amma gurinchi Chappndi

  • @user-vv5pc3li4w
    @user-vv5pc3li4w 9 หลายเดือนก่อน +7

    ఓం గోవిందా గోవిందా గోవిందా

  • @bhunedrikeshavisowjanya2945
    @bhunedrikeshavisowjanya2945 9 หลายเดือนก่อน

    Guruvugaru sri krishnudi ki baga connect avali ante ela pls...chepandi

  • @srinivas8175
    @srinivas8175 9 หลายเดือนก่อน +3

    ఓంనమోవేంకటేశాయ 🙏🙏

  • @sravanirampilla3949
    @sravanirampilla3949 9 หลายเดือนก่อน +2

    Guruvu garu naku oka sandeham Aa shela eswarudi swarupam annaru kadaa mari alantapudu prameswara swarupamaina aa silanu kandichadam tapu kadaa ala ela chestharu guru garu

  • @lalitaambika
    @lalitaambika 9 หลายเดือนก่อน +1

    Guruvugaru vaagiswari Devi gurinchi cheppandi

  • @shivakrishna1513
    @shivakrishna1513 9 หลายเดือนก่อน

    Namaskaram guruvu garu 🚩🙏

  • @rajukoyyala8237
    @rajukoyyala8237 9 หลายเดือนก่อน

    Dwarka tirumala gurinchi oka video cheyandi plz....

  • @bharatiparitala2052
    @bharatiparitala2052 9 หลายเดือนก่อน +1

    Guruvugaaru paadanamaskaaramulu meeku srimaatre namaha srivishnuroopaaya namashivaaya

  • @kamaladevi1456
    @kamaladevi1456 9 หลายเดือนก่อน +2

    Moving Boulders of death Valley alanti raalle
    Kadulutayi daily
    Alantivi possible

  • @savitha1108
    @savitha1108 9 หลายเดือนก่อน

    Guru ji satyanarayana swamy pooja demo video pettandi plz plz plzzzzzzz

  • @Himakrishna-mz5gu
    @Himakrishna-mz5gu 9 หลายเดือนก่อน +2

    You are Telugu Pride sir

  • @yaswanth138
    @yaswanth138 9 หลายเดือนก่อน

    Can you make series on dasamahavidyalu plz

  • @saipadmini17
    @saipadmini17 9 หลายเดือนก่อน +2

    Sri Vishnu rupaya namah shivaya 🙏🙏

  • @satyavathi9735
    @satyavathi9735 9 หลายเดือนก่อน

    Sree gurubhoynamaha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @showryakumar3776
    @showryakumar3776 9 หลายเดือนก่อน

    Sir can you please make a video on the topic annamacharya jeevita charitra. I am asking because, I have searched in internet about his history but I didn't get any video on him. So, I am very eager to hear his charitra from you sir. Please do consider my request!!!

  • @ArunaGopi-rp5wr
    @ArunaGopi-rp5wr 9 หลายเดือนก่อน

    Super

  • @deekondaarunkumar4661
    @deekondaarunkumar4661 3 หลายเดือนก่อน +1

    శ్రీ గురుభ్యోనమః గురువుగారు కేదార్నాథ్ గుడి వెనకాల ఒక శిలా రాయి ఇప్పటికి గుడిని కాపాడుతూ ఇప్పటికి గంగా ప్రవాహాన్ని అడ్డుకొని నిలుచుని వుంది, మరి ఎక్కడ పుట్టి ఎక్కడినుండి వచ్చిందో ప్రవాహాన్ని కి కొట్టుకొని వచ్చి గుడి వెనకాల నిలుచుని వుంది, ఓం నమో వెంకటేశాయ/ ఓం నమః శ్శివాయ /🙏🙏🙏🙏🙏

  • @bepositive1066
    @bepositive1066 9 หลายเดือนก่อน +4

    Sir dakshina Murthy stotram gurinchi cheppandi sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kranthikumarparvathi1915
    @kranthikumarparvathi1915 9 หลายเดือนก่อน +2

    Govinda Govinda 💕

  • @raghavendrar7887
    @raghavendrar7887 9 หลายเดือนก่อน

    🙏🙏🙏గురువు గారు

  • @kattapandu7444
    @kattapandu7444 9 หลายเดือนก่อน

    Namaste guru garu

  • @kamadibaby93
    @kamadibaby93 9 หลายเดือนก่อน

    Namskaram guruvugaru dhanyavadhalu kani naki ear problem bundhi shajari jarigindi kani pain thagadamledu please solyusan chepandi

  • @user-vp7mn6su3p
    @user-vp7mn6su3p 9 หลายเดือนก่อน +2

    K thirumal om namo narayanaya ❤

  • @Kavya-lion
    @Kavya-lion 9 หลายเดือนก่อน

    mount kailash girinchi video cheyyandi🙏🙏🙏

  • @jaisriraam6722
    @jaisriraam6722 9 หลายเดือนก่อน +3

    🪷🙏🏻దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి గురువు గారు 🙏🏻

  • @keerthikonanki3446
    @keerthikonanki3446 9 หลายเดือนก่อน +1

    Sir konchem aksharabhasyam gurinchi explain chestara eppudu cheyali ee time lo cheyanchali ee places lo ayete manchidi

  • @bathalabharathbathalabhara1160
    @bathalabharathbathalabhara1160 9 หลายเดือนก่อน

    Govinda govinda 💐🌺🙏🙏🙏🙏

  • @praweenbollinenni6162
    @praweenbollinenni6162 9 หลายเดือนก่อน +1

    🚩🚩🚩🚩🚩ఓం నమః శివాయ🚩🚩🚩🚩🚩గురువుగారికి నమస్కారం🚩🚩🚩🚩🚩

  • @Siva-op6wt
    @Siva-op6wt 9 หลายเดือนก่อน +1

    Sir can we do morning and afternoon's Sandhyavandam at a time in morning
    If we can do please do a video on it

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 9 หลายเดือนก่อน +4

    ధన్యవాదములు గురువుగారు 👣🙏