అమ్మా మా ఉరుల్లో 2 రాత్రుళ్ళు మాత్రమే ఏమి ముట్టుకోకుండా ఉంచి 3వ రోజు తలస్నానం చేసి ఇంట్లోకి రమ్మంటారు...3వరోజు,4వరోజు దైవ కార్యక్రమాల్లోనూ,శుభకార్యాల్లో అస్సలు రావొద్దనే చెప్తారు...5వరోజు మళ్ళీ శుచిగా స్నానం చేశాకనే పూజలు చేయమంటారు...town lo ఉన్న సింగిల్ ఫ్యామిలీ లో మాత్రం date time lo పూర్తిగా కలుపుకోకుండా ఉంటూ...వంట గది మాత్రం ముట్టుకోకుండా అవ్వదు అమ్మ అందుకే ...మిగతావి ముట్టుకోకుండా ఉంటూ వంట మాత్రం చేయక తప్పని పరిస్థితి...కానీ మాకు ఆ టైం లో కూడా అయ్యో ఇలా వంట చేయటం కూడా దోషం కదా అన్న బాధ ఉంటుంది...పిల్లలు,భర్త కోసం తప్పదు..అని సర్ధిచెప్పుకుంటాము...అంతేగానీ పెద్దవాళ్ళు చెప్పిన నియమాలుకి విరుద్ధంగా పీరియడ్స్ టైం లో యెట్టి పరిస్థితి లో కూడా చేయము అమ్మ...మన ఆరోగ్యం కోసమే ఈ నియమాలు పెద్దలు పెట్టారు...వాళ్ళందరికీ నమస్కారాలు 🙏🙏🙏
Maa side kudaa ilanee untamuu ..ippatii maa pillali kii maa paddatu Lee alavatuu chesanuu. Dani loo kastam eami undii. 2rojuluu illuu annii kaliyaa tiraga kundaa rest tesu kondii. 3rojuu tala snanam chestee sari poyee dani kii. Ippati vallu chadastamm antaruu. Alanti valla kii chepiinaa vinaruu..valla golaa mana kendukuu ..memuu maa paddatu luu nee anusaristamuu. ..🙏🙏
అమ్మా ఇలాంటివి చూస్తుంటే గుండె రగిలి పోతుంది...దయచేసి ఆలయ అర్చకులు చర్యలు తీసుకోండి🙏🙏🙏వాళ్ళు ఎలా ఐనా పోనీ...దేవాలయము ను అపవిత్రం చేస్తున్నారు ఇందుకు బాధగా ఉంది😢😢😢
అన్ని మతాలు ఆ సమయంలో నిషేధం విధించినవి. భోజనం చేసేది ఇంటిలోనో, హోటల్ లోనో చేస్తాము కాని శౌచాలయంలో చేయం కదా. కలి పురుషుడి ప్రభావంతో పైత్యం ప్రకోపించి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.
Na chinnappata nuchi nenu pati sthunnam amma period vasthe byyte untam thappu ante thappu ani evarni muttukovaddu ani .ante alane patincham na age 32 amma .ne u ippataki patisthuntanu ma papa kuda kuda elane untundi dooranga thappu ani patincham kani inthavaraku evaru cheppani vishayalu meeru e video lo chepparu amma idi na life lo best video .idi nenu andaraki share chestha.intha varaku cheppaledu amma meeku dhanyavadamulu amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chala baga cheparu andi ee topic meeda.. Nenu USA lo untunanu, ikkada thalulu periods unna temple ki pampistunaru… valaki proper reason chepalekapothunaru anta pillaki enduku velakudadu ani
అసలు దైవత్వం అంటే ఏమిటో తెలియకుండా ఈ వికృత చేష్టలు చేస్తున్నారు. కేవలం ఆచారాల వ్యతిరేకత కోసం ఇలా చేస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల చుట్టూ ఉన్నవారి ప్రాణశక్తి క్షీణింపజేస్తున్నామని తెలియని మూర్ఖులు. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉంటాడు. విరేచనం వస్తే washroom కి వెళ్తాము. నిద్ర vasthe bed మీదకు వెళ్తాము. అలాగే మనలో ప్రాణశక్తి ఉత్పన్నమవడానికి, దైవిక శక్తి పెంపొందడం కోసం పూజ గదికి వెళ్తాము, పూజ చేసుకుంటాము. ఇవన్నీ తెలియక దరిద్రులు ఇలాంటి ఘాతుకానికి పాల్పడుతున్నారు. మేము ఈరోజుకి మూడు రోజులు ఒక గదిలో ఉంటాము, ఎవరిని ముట్టుకోము. మేము ముట్టుకున్నవి ఎవరూ ముట్టుకోరు, ముట్టుకుంటే స్నానం చేస్తారు.
Period time lo and chuttu ane palivallu or valla maga vari blood relations vallu pothe kuda amma emmi kadu ani ma pakka vallu alane andari Home s ki pooja vratalalo vacharu.But next vallaki chuttu lu continue ga One year total ga prathi pandaga ki chuttu vachindi.Ede God dession chuttu period time acharam patinchali .
Baga cheparu Amma.. ayte school ki college ki office ki vele valu emi cheyali bath cheyakunda..cheyakapote uneasyga chiraga untundi kada..pls reply evandi Amma em cheyalo..pakana untam Kani bath ante emi cheyali..
అమ్మ మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాకు రోజు జరిగింది అనుకోకుండా జరిగిందో ఏమో తెలియడం లేదు ఈరోజు మార్నింగ్ పూజ చేసుకున్నాను బాగానే ఉంది కానీ అనుకోకుండా కనకదుర్గ అమ్మ వారి ఫోటో దీపం కుందూమీద పడి కాలిపోయింది నాకు చాలా బాధగా ఉంది ఎంతో ఇష్టం గా చూసుకునే అమ్మవారి ఫ్తో ఆలా అవ్వడం మనసుకు తెలియని అలజడిగా ఉంది ఏంపరవాలేదు ప్ల్స్ cheppandi
చాలా ధన్యవాదములు అమ్మ మార్నింగ్ జరిగింది కాబట్టి మాకు తెలిసింది సాయంత్రం కూడా దీపం పెడతాను అదే నైట్ జరిగితే నేను చూసేదాన్నికడేమో నాకు ఎప్పుడు మనశాంతిగా ఉంది చాలా థాంక్స్ amma
Amma ma friend vallu kuda sammakka,sarakka ki pattimpu vundadu ani periods lo andaru vellipotaru anta medaram jatara ki.deeni gurunchi kuda cheppandi amma.inko ammayyi emo periods lo bhagavad geeta chaduvukovachu ata ani antundi .Naku emi ardam kavatledu.asalu manam 5 days Devudu ki sambamdinchi emi cheyyakudadani telusu amma.
@@sivakumari2569 తెలిసి తెలియక చెప్పేవాళ్ళ మాటలను పట్టించుకుని ఇలా చేస్తున్నారు మేడారం అసలు వెళ్లనే కూడదు అసలు ఆ సమయంలో ఏదోలా ఉంటుంది అలాంటిది ప్రయాణాలు ఎలా చేయాలనిపిస్తుందో
PCOD periods time lo snanam cheyadam valla vasthundha? Wow ee vishayam naaku aa doctors cheppaledhu ante ippudu nenu periods times lo snanam cheyakapothe ee condition reverse avtundi antara? Naku help avtundi telisthe cheppandi plz emi anukokandi But snanam anedhi mana body ni germs bacteria nundi protect chesi clean cheskovadaniki chestham and periods time lo aa bad blood lo enno germs vuntayi kadha, vati valla snanam cheyakapothe problem kadha andi? Infections vasthayi kadha
Amma chala mandi vedallo ekkada deeni gurinchi prasthavana ledu antaru kada!! Mari meeru veda pramanam antunnaru edi nammali? Inka manam chala aacharalu kala pramanam ga vodilivesam kada , kanya sulkam.. sati sahagamanam.. ada vallu chaduvuko kudadu.. ila enno!!! Kala pramanam ga devalayalu sakthi viheenam avuthai ani bramham gare chepparu kada.
నాకు ఒక సందేహం ఉందండి పిల్లలకి ఉన్ని బట్టలు ఏమన్నారు కదా! పురుడు పోసుకున్న తల్లి కూడా 21 రోజులు పాటు ఆమెను కూడా జాగ్రత్తగా ఉంచుతారు కానీ అక్కడ మనం బిడ్డకి కి ఉన్ని బట్టలు వేయటం లేదు కదా కన్న బిడ్డను ముట్టుకుంటరు కదా తల్లి?దయచేసి వితండవాదం లా భావించవద్దు నా సందేహాన్ని నివృత్తి చేయగలరని కోరుతున్నాను
అమ్మా...సదాచారం పాటించేవారు బాలింతను,బిడ్డను పొద్దస్తమానం ముట్టుకోరు..ఒకవేళ ముట్టుకున్నా స్నానం చేస్తారు.11 వ రోజు పురిటి స్నానం అయ్యి,పుణ్యాహవచనం అయిన తరువాత నే మామూలుగా వుంటారు.అంతవరకూ బిడ్డాబాలింతాను ముట్టుకుంటే స్నానం చేస్తారు.11 రోజుల వరకూ బాలింతలకు స్నానం వుండదు.తల దువ్వనివ్వరు...పీరియడ్స్ సమయంలో కానీ,బాలింత సమయం లో కానీ...వీపు తడవకూడదు అని అంటారు.ఇప్పుడు సైన్స్ కూడా ఇదే చెప్తోంది...కనీసం అదైనా నమ్మండి...మన పెద్దవాళ్ళు చెప్తే చాదస్తం అని కొట్టి పారేస్తారు.
వీడియోలలో తెలియపరిచిన "ఫ్రీ రాడికల్స్ "అనేవి ప్రసవించిన తల్లిలో కూడా ఉంటాయి కదా తను కూడా ఒత్తిడి ఫీల్ అవుతుంది కదా 21 రోజు వరకు నెలసరి సమయంలో ఉన్నట్లే జరుగుతుంది కదా అటువంటప్పుడు బిడ్డ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది తల్లి ముట్టుకోవడం అనేది ఇది సందేహం అండి ఇలాంటి సందేహాలు రాకూడదు అంటారా?
అది ఒక బిడ్డకి జన్మ ఇచ్చింది....... ఇక్కడ రుతు క్రమంలో ఉంది....... రుతు క్రమం ప్రతి నెల జరిగేది....... చూడండి పురిటి సమయం చలి కాలంలో అయితే అప్పుడు కూడ ఉన్ని బట్టలు పాతవి ఎడ పిల్లలవి తోడుగుతారు...... చిన్న చిన్న sacks కూడ వేస్తారు తలకి ఉన్ని టోపీ పెడతారు.......... అలా బట్టలు లేకుండా వాదలరు 🙏
అయినా మన కమ్యూనిటీ లో ఇప్పుడు ఏది చెప్పినా వినే వారు లేరు కదండీ...వాళ్ళ మతాల్లో పెద్దవాళ్ళు చెప్పింది పాటిస్తారు...మన వాళ్ళు మే... ధా... వు...లు... కదా...చెప్పింది వినరు...అందరూ కాదులెండి...
ఆమెకు భయంకరమైన శిక్ష తప్పదు.కర్మను ఎవరూ తప్పించుకోలేరు.కర్మానుగో గచ్ఛతి జీవ ఏకః
అమ్మా మా ఉరుల్లో 2 రాత్రుళ్ళు మాత్రమే ఏమి ముట్టుకోకుండా ఉంచి 3వ రోజు తలస్నానం చేసి ఇంట్లోకి రమ్మంటారు...3వరోజు,4వరోజు దైవ కార్యక్రమాల్లోనూ,శుభకార్యాల్లో అస్సలు రావొద్దనే చెప్తారు...5వరోజు మళ్ళీ శుచిగా స్నానం చేశాకనే పూజలు చేయమంటారు...town lo ఉన్న సింగిల్ ఫ్యామిలీ లో మాత్రం date time lo పూర్తిగా కలుపుకోకుండా ఉంటూ...వంట గది మాత్రం ముట్టుకోకుండా అవ్వదు అమ్మ అందుకే ...మిగతావి ముట్టుకోకుండా ఉంటూ వంట మాత్రం చేయక తప్పని పరిస్థితి...కానీ మాకు ఆ టైం లో కూడా అయ్యో ఇలా వంట చేయటం కూడా దోషం కదా అన్న బాధ ఉంటుంది...పిల్లలు,భర్త కోసం తప్పదు..అని సర్ధిచెప్పుకుంటాము...అంతేగానీ పెద్దవాళ్ళు చెప్పిన నియమాలుకి విరుద్ధంగా పీరియడ్స్ టైం లో యెట్టి పరిస్థితి లో కూడా చేయము అమ్మ...మన ఆరోగ్యం కోసమే ఈ నియమాలు పెద్దలు పెట్టారు...వాళ్ళందరికీ నమస్కారాలు 🙏🙏🙏
Same ma side kuda andi
Maa side kudaa ilanee untamuu ..ippatii maa pillali kii maa paddatu Lee alavatuu chesanuu. Dani loo kastam eami undii. 2rojuluu illuu annii kaliyaa tiraga kundaa rest tesu kondii. 3rojuu tala snanam chestee sari poyee dani kii. Ippati vallu chadastamm antaruu. Alanti valla kii chepiinaa vinaruu..valla golaa mana kendukuu ..memuu maa paddatu luu nee anusaristamuu. ..🙏🙏
చాలా బాగ చెప్పారు ఇంత చెప్పినా అర్దం కానట్టు ఉండే పీనుగులను వారి ఖర్మకు వందలాల ఫలితం అనుభవిస్తారు జై jaganmaatha
తల్లీ. మీ. వివరణ
అద్భుతం, మీ విశ్లేషణ కు
నా జోహారు
🙏 🙏 🙏 sunhambuath.
అందుకే ప్రకృతి విలయతాండవం చేస్తుంది నాకు తెలిసి ఇలాంటి ఆలోచనలు చేయడవల్లీ ఇలాంటి vipareethalu జరుగుతున్నీే
అమ్మా ఇలాంటివి చూస్తుంటే గుండె రగిలి పోతుంది...దయచేసి ఆలయ అర్చకులు చర్యలు తీసుకోండి🙏🙏🙏వాళ్ళు ఎలా ఐనా పోనీ...దేవాలయము ను అపవిత్రం చేస్తున్నారు ఇందుకు బాధగా ఉంది😢😢😢
అన్ని మతాలు ఆ సమయంలో నిషేధం విధించినవి. భోజనం చేసేది ఇంటిలోనో, హోటల్ లోనో చేస్తాము కాని
శౌచాలయంలో చేయం కదా. కలి పురుషుడి ప్రభావంతో పైత్యం ప్రకోపించి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.
Very good explanation అమ్మ... ధన్య వాదములు
Akka chaala baga chepparu.vitandavadulaki kuda arthamayelaga chepparu.thank so so much for your service
వినాశకాలే విపరీత బుద్ధిః
Good information Amma 😊😊😊
We support you 😊😊😊
శ్రీ రామ జయం 🙏🙏🙏
Good Explanation 👍🙏🙏🙏
🙏 baaga explain chesaru ... 🙏
Sree Matre Namaha 🙏🏻 Sree Gurubhyo Namaha 🙏🏻 Mundugaa Miku naa Hrudaya poorvaka Namaskaaraalu @nandurihemamalinigaru 🙏🙏🙏Entha Chakkagaa Vivarinchi Chepparamma Stree lalo unde Ruthukrama Samasya gurinchi🙏🏻🙏🏻🙏🏻 enno ellugaa Naku unde sandehaalalo idhi kuda okati, adi ee roju poorthigaa nivrutthi ayinadi anduku miku manah poorvaka dhanyavaadamulu. Miru inka ilanti videolu enno chesi veelainantha ekkuva mandiki sandeha nivruthi cheyyaalani manaspoorthigaa korukumtunnaanu🙏🏻
Good andi.ilantivi charyalu tesukovali
ఇలాంటి వాళ్లకి 100% తెలిసేలా చేయాలి
Good explanation madam
Meeru chappina matter book rupam lo available ga vundhaa vunthay chappandhi
అసలైన కలి పురుషుడు వీళ్ళ లోనే వున్నాడు. ధర్మం బ్రష్టు పట్టించే పనులు
Amma chala baga ardham avvelaga chepperu 🙏🙏
Na chinnappata nuchi nenu pati sthunnam amma period vasthe byyte untam thappu ante thappu ani evarni muttukovaddu ani .ante alane patincham na age 32 amma .ne u ippataki patisthuntanu ma papa kuda kuda elane untundi dooranga thappu ani patincham kani inthavaraku evaru cheppani vishayalu meeru e video lo chepparu amma idi na life lo best video .idi nenu andaraki share chestha.intha varaku cheppaledu amma meeku dhanyavadamulu amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Detailed explanation
Chala baga cheparu andi ee topic meeda.. Nenu USA lo untunanu, ikkada thalulu periods unna temple ki pampistunaru… valaki proper reason chepalekapothunaru anta pillaki enduku velakudadu ani
సెల్ ఫోను ఎలా నిషేధం చేస్తున్నారు అలాగే ప్రతి ఒక్క ఆడవారిని కూడా చెక్ చేసి గుళ్లోకి పంపించాలి శ్రీమాత్రే నమః 🙏
ఏమి చెక్ చేస్తారు...ఎలా చెక్ చేస్తారు అండి...పీరియడ్స్ వచ్చిందా లేదా అని....
Chi.. Meeku pakkavallaki chupinchukovali ani antha intrest aa? Ilanti rule pedithe intlo ne puja cheskuntaru kani gudiki evaru raru
ధన్యవాదాలు అమ్మా,మాకు ఇంతవరకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేసారు🙏👍
అసలు దైవత్వం అంటే ఏమిటో తెలియకుండా ఈ వికృత చేష్టలు చేస్తున్నారు. కేవలం ఆచారాల వ్యతిరేకత కోసం ఇలా చేస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల చుట్టూ ఉన్నవారి ప్రాణశక్తి క్షీణింపజేస్తున్నామని తెలియని మూర్ఖులు.
దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉంటాడు. విరేచనం వస్తే washroom కి వెళ్తాము. నిద్ర vasthe bed మీదకు వెళ్తాము. అలాగే మనలో ప్రాణశక్తి ఉత్పన్నమవడానికి, దైవిక శక్తి పెంపొందడం కోసం పూజ గదికి వెళ్తాము, పూజ చేసుకుంటాము. ఇవన్నీ తెలియక దరిద్రులు ఇలాంటి ఘాతుకానికి పాల్పడుతున్నారు.
మేము ఈరోజుకి మూడు రోజులు ఒక గదిలో ఉంటాము, ఎవరిని ముట్టుకోము. మేము ముట్టుకున్నవి ఎవరూ ముట్టుకోరు, ముట్టుకుంటే స్నానం చేస్తారు.
🙏👌✅️మేడమ్!
వినాశాలకే విపరీత బుద్దులు అన్నట్టు వేరి వే విధాలు అన్నట్టు తయారయ్యారు
Chala Baga cheppaaru
Daivatwam kolpothunnamu. Bahusa aadavallanu gudiki raneeyakunda niyamam pedithe manchidi. Kannesam devalayalu pavitramga untayi. Nenu aadadanne.. kani ilantivi chusthunte manishiga spandincha
Yeduku amma ila tayyaru avvuthunnaru chala badha anipistundi
God is there madam
Gynecologist చెప్తే వింటారమ్మ.
ఈవిడ చేసే పిచ్చిచేష్టలు అందరికి చెప్పి అందరిని రెచ్చగొట్టడం తప్పు...కానీ ఆడవాళ్ళకి ఆరోజుల్లో కూడా ఇంటిపని తప్పదు కదా..స్నానం చెయ్యకుండా ఎలా
Period time lo and chuttu ane palivallu or valla maga vari blood relations vallu pothe kuda amma emmi kadu ani ma pakka vallu alane andari Home s ki pooja vratalalo vacharu.But next vallaki chuttu lu continue ga One year total ga prathi pandaga ki chuttu vachindi.Ede God dession chuttu period time acharam patinchali .
Chuttu అంటే ఏమిటి
@@Quoshimana inti peru vunna daggari relatives expire ayithe konni rojulu devudini puja cheyyakudadu kothavi buy cheyyakudadu and pandagalu pellilu functions cheskoradhu dhani chuttu antaru andi
Idi kondharu 11 days chestharu kondharu 1yr varaku chestharu naaku ee time gurinchi antha telidu
Baga cheparu Amma.. ayte school ki college ki office ki vele valu emi cheyali bath cheyakunda..cheyakapote uneasyga chiraga untundi kada..pls reply evandi Amma em cheyalo..pakana untam Kani bath ante emi cheyali..
మీరు చెప్పింది నిజం అమ్మ. ఏంటో ఈ దరిద్రం ఎక్కడి నుండి తీసుకొస్తున్నారో ఏంటో
Vammoo e samajam etu velthundhi ,emka yenni goralu chudali elaa😳😭
Amma periods ipoina tharavatha white discharge avuthunte appudu temples ki vellavacha ,pooja chesukovscha... Pls reply...
Adhi almost prathi roju avtundhi kadha andi and appudu appudu sudden ga avtundi eppudu potundo vasthundo telidu kadha, ala ayithe aadavallani asalu gudiloke vellodhu ani rule pettevaru kadha peddhalu
అమ్మ మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాకు రోజు జరిగింది అనుకోకుండా జరిగిందో ఏమో తెలియడం లేదు ఈరోజు మార్నింగ్ పూజ చేసుకున్నాను బాగానే ఉంది కానీ అనుకోకుండా కనకదుర్గ అమ్మ వారి ఫోటో దీపం కుందూమీద పడి కాలిపోయింది నాకు చాలా బాధగా ఉంది ఎంతో ఇష్టం గా చూసుకునే అమ్మవారి ఫ్తో ఆలా అవ్వడం మనసుకు తెలియని అలజడిగా ఉంది ఏంపరవాలేదు ప్ల్స్ cheppandi
ఏదో పెద్ద నష్టం జరగాల్సింది అమ్మవారు కాపాడారు అండి..ఇలా అనుకుంటే అస్సలు బాధ కలగదు
naku kuda ilage 4years back jarigindi naku kuda chala badesindi kamakshi ammavaru photo
kani ade roju ma papa machur aindi
చాలా ధన్యవాదములు అమ్మ మార్నింగ్ జరిగింది కాబట్టి మాకు తెలిసింది సాయంత్రం కూడా దీపం పెడతాను అదే నైట్ జరిగితే నేను చూసేదాన్నికడేమో నాకు ఎప్పుడు మనశాంతిగా ఉంది చాలా థాంక్స్ amma
Amma elaga kuda kondaru tayaravutaru.period timelo gudiki vellatam eamiti.
Prakruthi vilayam vachinappudu elaanti daridrulu potamledu
ఋత్విక్కులు అటువంటి గుడికి వెడుతుంటే వారూ పమరభయంకరమైన దరిద్రం,అసుఖం,అశాంతులు అనుభవించక తప్పదు
Amma ma friend vallu kuda sammakka,sarakka ki pattimpu vundadu ani periods lo andaru vellipotaru anta medaram jatara ki.deeni gurunchi kuda cheppandi amma.inko ammayyi emo periods lo bhagavad geeta chaduvukovachu ata ani antundi .Naku emi ardam kavatledu.asalu manam 5 days Devudu ki sambamdinchi emi cheyyakudadani telusu amma.
@@sivakumari2569 తెలిసి తెలియక చెప్పేవాళ్ళ మాటలను పట్టించుకుని ఇలా చేస్తున్నారు మేడారం అసలు వెళ్లనే కూడదు అసలు ఆ సమయంలో ఏదోలా ఉంటుంది అలాంటిది ప్రయాణాలు ఎలా చేయాలనిపిస్తుందో
Amma🙏🙏
Nenu aite amma cheepru katta tesukoni kodata ila cheste enta jagrattaga undali ammavari daggara vallaki ippudu teliyadu lemma
రామ రామ
Aunty meeru enni cheppina ee problem meeda ladies ki bhayam podu becoz idi every month vastadi kabatti
PCOD periods time lo snanam cheyadam valla vasthundha? Wow ee vishayam naaku aa doctors cheppaledhu ante ippudu nenu periods times lo snanam cheyakapothe ee condition reverse avtundi antara? Naku help avtundi telisthe cheppandi plz emi anukokandi
But snanam anedhi mana body ni germs bacteria nundi protect chesi clean cheskovadaniki chestham and periods time lo aa bad blood lo enno germs vuntayi kadha, vati valla snanam cheyakapothe problem kadha andi? Infections vasthayi kadha
🙏🙏🙏👍
Amma namaskaram
.e roju ma babu di birthday amma.mi blessings isthara amma
డాష్ వాటికి... ఉత్తప్పుడు గుర్తురాదా...
Ladies om ani chadavakodhu ani anaru adhi entha varaku nijam, nenu roju dakshinamurthy strotram chaduvukonedani ipudu chadavtledhu okasari clarity ivvandi 🙏
Intio talli chepali emi cheyalo emi cheyakudo chepali
Ruthvikkulu cheppindi vinanapudu vallu ela velthunnaru
Amma asalu am jarugundhi mana world Ela chustunaru janali pichi pattinattunga A devuday valanu kapadali eka karma evarini vadhilipettadhu Amma
Naku devudu gadhi vaipu chudataniki edola untundhi. Edaina tagilesthanemo ani bayam kani vilu Ila unaru yenti
Baboii asalu idhemiti devuda
Chastadi
Emito daridralu ardam kavadam ledu andi 9:11
Amma chala mandi vedallo ekkada deeni gurinchi prasthavana ledu antaru kada!! Mari meeru veda pramanam antunnaru edi nammali? Inka manam chala aacharalu kala pramanam ga vodilivesam kada , kanya sulkam.. sati sahagamanam.. ada vallu chaduvuko kudadu.. ila enno!!! Kala pramanam ga devalayalu sakthi viheenam avuthai ani bramham gare chepparu kada.
Namaskaram maa
Naaku roju deepam petti stotram chaduvukovatam alavaatu...kaani naa wife period ayyinnappudu nenu deepam petti chaduvukovachha
Period lo 3 day varaku sanam cheyakudadu antunnaru mari ontari mahilaulu family li kosam vanta ela mari amma garu
Period vachinapudu chusukokuda porapatuna temple velite dosam 😢vastunda amma
నాకు ఒక సందేహం ఉందండి పిల్లలకి ఉన్ని బట్టలు ఏమన్నారు కదా!
పురుడు పోసుకున్న తల్లి కూడా 21 రోజులు పాటు ఆమెను కూడా జాగ్రత్తగా ఉంచుతారు కానీ అక్కడ మనం బిడ్డకి కి ఉన్ని బట్టలు వేయటం లేదు కదా కన్న బిడ్డను ముట్టుకుంటరు కదా తల్లి?దయచేసి వితండవాదం లా భావించవద్దు నా సందేహాన్ని నివృత్తి చేయగలరని కోరుతున్నాను
అమ్మా...సదాచారం పాటించేవారు బాలింతను,బిడ్డను పొద్దస్తమానం ముట్టుకోరు..ఒకవేళ ముట్టుకున్నా స్నానం చేస్తారు.11 వ రోజు పురిటి స్నానం అయ్యి,పుణ్యాహవచనం అయిన తరువాత నే మామూలుగా వుంటారు.అంతవరకూ బిడ్డాబాలింతాను ముట్టుకుంటే స్నానం చేస్తారు.11 రోజుల వరకూ బాలింతలకు స్నానం వుండదు.తల దువ్వనివ్వరు...పీరియడ్స్ సమయంలో కానీ,బాలింత సమయం లో కానీ...వీపు తడవకూడదు అని అంటారు.ఇప్పుడు సైన్స్ కూడా ఇదే చెప్తోంది...కనీసం అదైనా నమ్మండి...మన పెద్దవాళ్ళు చెప్తే చాదస్తం అని కొట్టి పారేస్తారు.
ప్రశ్న అడిగితే అర్ధం ఉండాలి.... పుట్టిన వాడు రక్త mamsalato పాటు పుడతాడు... అక్కడ తల్లితో పాటు ఉండాలి feeding evaru istaru😢
వీడియోలలో తెలియపరిచిన
"ఫ్రీ రాడికల్స్ "అనేవి ప్రసవించిన తల్లిలో కూడా ఉంటాయి కదా తను కూడా ఒత్తిడి ఫీల్ అవుతుంది కదా 21 రోజు వరకు నెలసరి సమయంలో ఉన్నట్లే జరుగుతుంది కదా అటువంటప్పుడు బిడ్డ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది తల్లి ముట్టుకోవడం అనేది ఇది సందేహం అండి ఇలాంటి సందేహాలు రాకూడదు అంటారా?
@Motherhood45678 మీకు అర్థమయ్యేలా మళ్ళీ వీడియో పెడతాను సరేనా అండి
అది ఒక బిడ్డకి జన్మ ఇచ్చింది....... ఇక్కడ రుతు క్రమంలో ఉంది....... రుతు క్రమం ప్రతి నెల జరిగేది....... చూడండి పురిటి సమయం చలి కాలంలో అయితే అప్పుడు కూడ ఉన్ని బట్టలు పాతవి ఎడ పిల్లలవి తోడుగుతారు...... చిన్న చిన్న sacks కూడ వేస్తారు తలకి ఉన్ని టోపీ పెడతారు.......... అలా బట్టలు లేకుండా వాదలరు 🙏
Daniki asalu talli em chestundi
Chachinda
Rojuku roju daridramga tayaravutunnaru.
Hinduvulu
Veellaki muslims la adavallani gudiki ranivvakunda cheseyali
అవును అప్పటికి కానీ ఇలాంటి వారికి తిక్క కుదరదు...