Sravani akka ee video theesinanduku alage matho share chesukunanduku meeku paadhabivandanalu 🙏🙏🙏 mee video chustunanthasepu memu kuda akkada meetho paate tirumala Sri varini darsinchukunattu anipinchindhi 🙏🙏🙏 Om Namo Venkatesaya 🙏🙏🙏 to be frank yeppudo chinnappudu okkasari Tirumala vellamu malli ippudu varaku aa adrustam raledhu enduko aa swamy vari pilupu maku raledhu 😢😢😢 chala baadha anipistundhi 😭😭😭 alanti time lo sarriga meeru ee video pettaru so meeku chala chala thanks akka 🙏 swamy varini chudalekapoyina mimmalni bavagarini aa devudi sannidhanam lo chusinappudu saakshattu na kallaki aa venkateswara swamy padmavathi ni chusinattu anipinchindhi 🙏🙏🙏 mee roopamlo devudu maku darshanam ichhadu anna feeling ochindhi anandabaashapalu aagatledhu 😢😢😢 ee video theesinanduku alage matho share chesukunanduku meeku yeppatiki runapadi untamu akka thank you so much once again 🙏🙏🙏-Sudhakar Vizag ❤️
నాకూ ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం వెంకటేశ్వర స్వామి చాలా బాగుంది చాలా బాగా చేశారు శ్రావణి గారు చాలా బాగుంది అన్నీ వీడియో ల కంటే ఈ విడియో నా మనసుకు దగ్గరా గా అనిపించింది
ఎంత బాగా వర్ణించారు నేను ఒక్క సారి కూడ తిరుపతి వేళలేదు మీ మాటలు వింటుంటే.. నేనూ వెళ్లాలి అనిపిస్తుంది.. ఎంత బాగా చెప్పారు అక్క..so sweet of you ❤my sister
హలో శ్రావణి గారు 🙏 చక్కగా వివరించి చూపించారు. మీ ద్వారా మేము కూడా తిరుమల దర్శించాము థ్యాంక్యూ 🙏 మీకు మాకు శుభ్రం కలగాలి. 🎉. ఏడుకొండల వాడా , వేంకటరమణ, , వడ్డి కాసుల వాడా గోవిందా గోవిందా 🙏అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా శరణు శరణు 🙏
హలో శ్రావణి గారు తిరుమల కొండని చాలా దర్శనం భాగ్యం కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదములు శ్రావణి గారు తిరుమల గురించి చక్కగా చూపించు వివరించి తిరుమల ప్రాముఖ్యత గురించి కథలు గాని బాగా చక్కగా చెప్పారు శ్రావణి గారు సూపర్ హీరోస్ శ్రావణి గారు ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🛕🛕🛕
తిరుమల గురించి చక్కగా వివరించారు శ్రావణి గారు చాలా చాలా ధన్యవాదములు మీ ఫ్యామిలీ సుఖ సంతోషాలతో కలకాలం మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕👌👌👌👌👍👍👌👌
సూపర్ అక్క చాలా బాగుంది చాలా బాగా చెప్పారు నిజంగా ఆ స్వామివారి రూపం ఎంత అద్భుతం ఉంటుందో నేను ఎప్పుడు తిరుమల వెళ్ళలేదు ఎప్పుడైనా తిరుమల వెళ్లాలని ఉంది ఓం శ్రీ వెంకటేశాయ నమః గోవిందా గోవిందా 🙏🙏🙏❤️👌👍👍🙂🙂👏👏😍😍
శ్రావణి అక్క చాలా సంతోషంగా సక్సెస్ఫుల్గా వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని దర్శించుకున్నారు మీకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ? 🙏🙏🙏
ఓం నమో వేంకటేశాయ. బ్యాంకాక్ పిల్ల శ్రావణి కుటుంబసమేత తిరుమల కొండలపై పర్యటన స్వామివారి అనుగ్రహంతో విడియో విశ్లేషణ బావుంది. అలాంటి లక్షల వత్తులతో విజయవాడ కనక దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై ప్రతి సంవత్సరం కార్తీక కోటి దీపోత్సవం చేస్తారు. గోవు ఇంద = గోవింద వివరణ సత్యము. ఇషాన్ తన మామయ్యల అయ్యప్ప శబరిమల యాత్రా విశేషాలు కూడా తెలిపితే బావుంటుంది.జై హింద్.
🪔🙏🪔🚩 ఓం నమో వేంకటేశాయ నమః మీ కుటుంబ సభ్యులకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీపై వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... వీడియో అద్భుతంగా ఉంది మేడం గారు 👌👌 చాలా చక్కగా వివరించి చెప్పారు చూపించారు... ధన్యవాదములు 🙏
శ్రావణి గారు, తిరుపతి వెళ్లి గోవిందుడిని చూడలేని నాలాంటి వారికి, తిరుపతి లోని ప్రతి విషయం ఎంతో వివరంగా చెపుతూ, అన్నీ బలే చూపించారండి, నేను కూడా మీతో కలిసి తిరుపతి చూస్తున్నట్టే ఉందండి, శ్రావణి గారు మీకు చాలా థాంక్స్ అండి
శ్రావణి గారు మీకు మీ కుటుంబసభ్యులకు ఆ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై మీ కుటుంబసభ్యుల అందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీకు మీ కుటుంబసభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
Govinda ante ardham baga chepparu, ippativaraku dhiniki meaning evariki thelsi undadhu 🙏🏻 thanks for ur explanation andi thank you govindha govindha 🙏🏻
గోవిందా గోవిందా మీ ప్రతి వీడియోలో నేను చూస్తాను అక్క కానీ మాది చిత్తూరు కొండమీద ఏది ఎక్కడుందో నాకు బాగా తెలుసు అక్క మీ వీడియో విధంగా ఇంకా కొద్దిగా తెలుసుకున్నాము గోవిందా గోవింద ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబాలకు ఉండాలని ఆశిస్తున్నాను గోవిందా గోవిందా❤
Om namo venkatesaya 🙏 chala chala bagundhi video sravani ❤ chala chala baga chepperu Govinda Govinda kathaki ardham Om namo venkatesaya 🙏 super and exlant good information video sravani ❤👌
Hii Sravani garu మీరు తిరుమల దర్శనానికి వచ్చిన పౌర్ణమి రోజు మేము అక్కడే బాలాజీ సేవ ట్రస్ట్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో పదకొండు సార్లు విష్ణు సహస్ర నామం పారాయణం చేశాం మాకు అవకాశం ఇచ్చిన వేంకటేశ్వరస్వామికి 🙏🙏🙏 అదే రోజు మీరు కూడా తిరుమల రావడం మాకు చాలా హ్యాపీ
చాలా చాలా బాగుంది వీడియో కళ్ళకి కట్టుకున్నట్టు చూపిస్తున్నారు పేదవారి సాయం చేయండి దరిద్రం నారాయణ అన్నారు పెద్దలు పేదవారికి ఆహారం సాయం చేయండి, 😅, చెయ్యమన్నారు
Hi akka wow super akka video tirupati dharshanm Baga jarigindha akka manchiga chupinchavuu akka TQ so much akka om namo venkateshaya na maha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️😊😊😊😊
జై శ్రీ రామ్ అక్క చాలా చాలా సంతోషకరంగా ఉంది ఈ వీడియో చూశాక గోవింద నామం గురించి చెప్పావు చూడు అక్క అద్భుతం స్వామివారి ఆశీస్సులు మీ ఛానల్ పై ఉండాలని మ అందరి సపోర్టు నీపై చాలా బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Chala bagundi akka video maku kuda darshanam kalpicharu nenu appudu vellaledu me valla kalinadaka maragam Anni cusanu real ga memu meto video ainathasepu nenu tirumal lo unnata feeling kalingdi thanks akka ne videos lo best video akka edi
Sravani akka ee video theesinanduku alage matho share chesukunanduku meeku paadhabivandanalu 🙏🙏🙏 mee video chustunanthasepu memu kuda akkada meetho paate tirumala Sri varini darsinchukunattu anipinchindhi 🙏🙏🙏 Om Namo Venkatesaya 🙏🙏🙏 to be frank yeppudo chinnappudu okkasari Tirumala vellamu malli ippudu varaku aa adrustam raledhu enduko aa swamy vari pilupu maku raledhu 😢😢😢 chala baadha anipistundhi 😭😭😭 alanti time lo sarriga meeru ee video pettaru so meeku chala chala thanks akka 🙏 swamy varini chudalekapoyina mimmalni bavagarini aa devudi sannidhanam lo chusinappudu saakshattu na kallaki aa venkateswara swamy padmavathi ni chusinattu anipinchindhi 🙏🙏🙏 mee roopamlo devudu maku darshanam ichhadu anna feeling ochindhi anandabaashapalu aagatledhu 😢😢😢 ee video theesinanduku alage matho share chesukunanduku meeku yeppatiki runapadi untamu akka thank you so much once again 🙏🙏🙏-Sudhakar Vizag ❤️
🙏🔱 Om namo venkatesaya 🙏
E matalaki na janma dhanyam 🙏🔱 Om namo venkatesaya namah 🙏
Nijamga meeku chala thanks akka 🙏🙏🙏 Om Namo Venkatesaya 🙏🙏🙏
Akka eppudu vacharu memu thirupatilo ne unnam munde cheppinte kalisiunde vallamu akka
@@success9635 akka
ఓం నమో వెంకటేశాయ తండ్రి నాకు ఎప్పుడు నీ ధర్శన భాగ్యని కలిపిస్తావు..... స్వామి 🙏❤️📿🕉️
Om namo narayanaya
నాకూ ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం
వెంకటేశ్వర స్వామి
చాలా బాగుంది చాలా బాగా చేశారు
శ్రావణి గారు చాలా బాగుంది
అన్నీ వీడియో ల కంటే ఈ విడియో నా మనసుకు దగ్గరా గా అనిపించింది
ఎంత బాగా వర్ణించారు నేను ఒక్క సారి కూడ తిరుపతి వేళలేదు మీ మాటలు వింటుంటే.. నేనూ వెళ్లాలి అనిపిస్తుంది.. ఎంత బాగా చెప్పారు అక్క..so sweet of you ❤my sister
హలో శ్రావణి గారు 🙏 చక్కగా వివరించి చూపించారు. మీ ద్వారా మేము కూడా తిరుమల దర్శించాము థ్యాంక్యూ 🙏 మీకు మాకు శుభ్రం కలగాలి. 🎉. ఏడుకొండల వాడా , వేంకటరమణ, , వడ్డి కాసుల వాడా గోవిందా గోవిందా 🙏అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా శరణు శరణు 🙏
శుభం
హలో శ్రావణి గారు తిరుమల కొండని చాలా దర్శనం భాగ్యం కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదములు శ్రావణి గారు తిరుమల గురించి చక్కగా చూపించు వివరించి తిరుమల ప్రాముఖ్యత గురించి కథలు గాని బాగా చక్కగా చెప్పారు శ్రావణి గారు సూపర్ హీరోస్ శ్రావణి గారు ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🛕🛕🛕
Subram kadhu subham 🙏
Highlight comment subram
ఏడుకోండలవాడ వేంకటరమణ గోవింద గోవింద 🙏🙏🙏🌺🌺🌺
Super akka meru
మంచి వీడియే పెట్టారండి. ఆధ్యాత్మికతతో కూడిన మీ తిరుమల ప్రయాణం శోభాయమానంగా ఉంది. .
ఇంతా ఓపికగా చక్కగా అర్ధమయ్యేలా చెప్పినందుకు తిరుపతిని చూపించినందుకు చాలా థాంక్స్ శ్రావణి అక్క.❤
తిరుమల గురించి చక్కగా వివరించారు శ్రావణి గారు చాలా చాలా ధన్యవాదములు మీ ఫ్యామిలీ సుఖ సంతోషాలతో కలకాలం మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕👌👌👌👌👍👍👌👌
దేవుడు దర్శినం చాలా బాగా చూపించారు మేడం థ్యాంక్స్
సూపర్ అక్క చాలా బాగుంది చాలా బాగా చెప్పారు నిజంగా ఆ స్వామివారి రూపం ఎంత అద్భుతం ఉంటుందో నేను ఎప్పుడు తిరుమల వెళ్ళలేదు ఎప్పుడైనా తిరుమల వెళ్లాలని ఉంది ఓం శ్రీ వెంకటేశాయ నమః గోవిందా గోవిందా 🙏🙏🙏❤️👌👍👍🙂🙂👏👏😍😍
తిరుమల గురించి చాలా చక్కగా వివరించారు శ్రావణి గారు మాకు తెలియని విషయాలు ఎన్నో తెలియజేశారు 👌👌👌
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నమో వెంకటేశ🙏🙏🙏🙏🙏
శ్రీ ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా
ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవింద
ఓం నమో వెంకటేశాయ నమః అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి❤❤❤❤❤❤❤❤❤
శ్రావణి అక్క చాలా సంతోషంగా సక్సెస్ఫుల్గా వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని దర్శించుకున్నారు మీకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ? 🙏🙏🙏
ఓం నమో వేంకటేశాయ. బ్యాంకాక్ పిల్ల శ్రావణి కుటుంబసమేత తిరుమల కొండలపై పర్యటన స్వామివారి అనుగ్రహంతో విడియో విశ్లేషణ బావుంది. అలాంటి లక్షల వత్తులతో విజయవాడ కనక దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై ప్రతి సంవత్సరం కార్తీక కోటి దీపోత్సవం చేస్తారు. గోవు ఇంద = గోవింద వివరణ సత్యము. ఇషాన్ తన మామయ్యల అయ్యప్ప శబరిమల యాత్రా విశేషాలు కూడా తెలిపితే బావుంటుంది.జై హింద్.
🪔🙏🪔🚩
ఓం నమో వేంకటేశాయ నమః
మీ కుటుంబ సభ్యులకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీపై వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... వీడియో అద్భుతంగా ఉంది మేడం గారు 👌👌 చాలా చక్కగా వివరించి చెప్పారు చూపించారు... ధన్యవాదములు 🙏
కధ మాత్రం అద్భుతంగా వివరించావు తల్లి. ఓం నమో వేంకటేశాయ 🙏 చాలా బాగుంది. ఈ వీడియో చూస్తూ నేను తిరుపతి వచ్చెసాను అనిపించేట్లా వుంది. అభినందనలు
భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి కొరుకుంటున్నాను శతామనం భవతి 🙏😍😍😍😍
గోవింద అనడంలో ఇంత అర్థం ఉందా మాకు ఈ కథా తెలీదు అండి tqu so much
శ్రావణి గారు, తిరుపతి వెళ్లి గోవిందుడిని చూడలేని నాలాంటి వారికి, తిరుపతి లోని ప్రతి విషయం ఎంతో వివరంగా చెపుతూ, అన్నీ బలే చూపించారండి, నేను కూడా మీతో కలిసి తిరుపతి చూస్తున్నట్టే ఉందండి, శ్రావణి గారు మీకు చాలా థాంక్స్ అండి
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏
పొట్టమ్మ గురించి చెప్పినప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి,,నిజంగా ఆ వెంకన్నబాబు దయవల్ల చక్కగా మెట్లు మొత్తం ఎక్కేసింది🥰🥰🥰🥰🥰🥰🥰ఓం నమో వేంకటేశాయ నమః
హాయ్ సిస్టర్ తిరుమల గురించి బాగా చెప్పారు మేము ప్రతి ఇయర్ శ్రీవారి సేవకు వెళ్తాం అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది
అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఉంది ఈ వీడియో... చాలా బాగుంది శ్రావణి గారు ....
Superr andii baga chepparu sravani garuuu Govinda Govinda 🙏🙏
శ్రావణి గారు మీకు మీ కుటుంబసభ్యులకు ఆ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై మీ కుటుంబసభ్యుల అందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీకు మీ కుటుంబసభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
Govinda ante ardham baga chepparu, ippativaraku dhiniki meaning evariki thelsi undadhu 🙏🏻 thanks for ur explanation andi thank you govindha govindha 🙏🏻
🙏
మేడమ్ నేను కూడా మీతో పాటు తిరుపతిలో తిరుతూ వునట్టే ఉంది అంత బాగా చేశారు విడియో ధన్యవాదాలు.. గోవిందా గోవింద.
Video chala bagundhi memu guda elane vellam okkasari darshanam ayyaka chala Baga anipinchindhi govindha govindha
Sravani video చాలా బాగుంది self experience మీ గోవిందా కథ చాలా pentastic ఇప్పటివరకూ నాకు తెలియదు onceagain supersuper super
గోవిందా గోవిందా మీ ప్రతి వీడియోలో నేను చూస్తాను అక్క కానీ మాది చిత్తూరు కొండమీద ఏది ఎక్కడుందో నాకు బాగా తెలుసు అక్క మీ వీడియో విధంగా ఇంకా కొద్దిగా తెలుసుకున్నాము గోవిందా గోవింద ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబాలకు ఉండాలని ఆశిస్తున్నాను గోవిందా గోవిందా❤
Hi sravani garu thirumala gurinchi chala Baga explain chesaru
Me valla srivari dharshanam indhi thank you so much my sister ❤
Thankyou so much akka , చాలా బాగుంది.
Sravani garu go. Vinda super ga chepparu story ne brief ga ba chepparu 👌
వేంకటేశ్వర్లు స్వామి కోసం చెపుతూ వుంటే అల వినాలి అనిపిస్తుంది
చాలా బాగా చెప్పు రు అండీ గోవిందా గోవిందా గోవిందా జై శ్రీరామ్ 🚩
Chalaa Baga explore chesaru akka. Thank you so much 💛✨🙏🙏 om namo venkateshayaa 🥰
Om namo venkatesaya 🙏 chala chala bagundhi video sravani ❤ chala chala baga chepperu Govinda Govinda kathaki ardham Om namo venkatesaya 🙏 super and exlant good information video sravani ❤👌
Chala manchi ga chesav akka video .....chala bagundhi...om namo venkatesa ya namaha🙏🙏🙏🙏🙏🙏
అక్క బాగా చెప్పారు అక్క స్వామి గురించి 👌👍
Naaki mee video chala baga nachindi akka manchi information Akka hee video ❤❤❤❤Govinda Govinda Govinda hari govinda 🙏🙏🙏
Govida Hari Govinda Govinda Hari Govinda 🙏🙏🙏🙏🙏🙏
అవును నిజం చెప్పారు శ్రావణి గారు ,,థాయిలాండ్ లో చాల మంది విష్ణు భక్తులు ఉన్నారు
గోవిందా గోవిందా 🌸🙏
Wonderful
Hii Sravani garu మీరు తిరుమల దర్శనానికి వచ్చిన పౌర్ణమి రోజు మేము అక్కడే బాలాజీ సేవ ట్రస్ట్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో పదకొండు సార్లు విష్ణు సహస్ర నామం పారాయణం చేశాం మాకు అవకాశం ఇచ్చిన వేంకటేశ్వరస్వామికి 🙏🙏🙏 అదే రోజు మీరు కూడా తిరుమల రావడం మాకు చాలా హ్యాపీ
☺️🙏
Meeru ye month lo tirumala vellinaru? Ye month lo ekkuva crowd undadhu tirumala lo?
Om namo venkatesaya namaha 🙏🙏❤️❤️🙏🙏❤️❤️🙏🙏
Amma Ne Voice Super ✌️
Ni video chustunte mem tirumala ki velli nattu anipistundhi🙏🏻
Hi akka bagunnara super video akka om namo venkatesaya happy journey akka bye ❤❤❤
గోవిందా గోవిందా గోవిందా ❤
Tq so much sister Sravani garu 🙏🤲🙏🤲 God bless you 💫😇🤲
Tirumala srivari temple vlog meela evaaru cheyaledemo, super entertaining ga informative ga undi video, chusinapatnunchi ventane tirumala darshanam cheskovalanipistundi
😍🙏
Super ga explain chesaru sravanigaru memu kuda mitho patu tirumala vellinatlu anipinchindi govindha govindha
Tq sis for blessing my god Venkata Ramana govinda
చాలా బాగా చెప్పారు అక్క 🙏👏👌🕉️🙏🚩💪🕉️
Super
Nice 👍❤🙏🙏🔥🙏🙏govindha 🙏 govindha
Thanks Sravani garu maku marokkasari thirumala chupimchinamduku 🙏
చాలా చాలా బాగుంది వీడియో కళ్ళకి కట్టుకున్నట్టు చూపిస్తున్నారు పేదవారి సాయం చేయండి దరిద్రం నారాయణ అన్నారు పెద్దలు పేదవారికి ఆహారం సాయం చేయండి, 😅, చెయ్యమన్నారు
Video chala baga chupincharu❤
adukonddalla vadda venkataramana Govinda Govinda sravani sistar mikku sri vare ashirvadam thapakunddaa untundi om namo venkateswaraya namah 🙏🙏🙇♂️🥥🌸🪷
Nice videos 10 m avalani vankataswara swamy ni korukuntuna best of luck sister
Medam U r voice beauty full.naku english radu.u r voice Ki fidha❤❤❤❤❤
Welcome to tirupati
Super Akka, baaga chepparu 🥰🥰🥰🥰🥰😊😊
శ్రావణి గారు అద్భుతమయిన తిరుపతి దర్శనం చూపించారు అల్లగే విల్లు చూసుకుని అరుణాచలం కూడా వెళ్ళండి
గోవిందా గోవిందా 🙏
Nijam ga jarigindhii akka ... Govinda 🙏
Nice video.govinda govinda
Govind I feel am also visiting lord Balaji for u r video TQ
Hi akka wow super akka video tirupati dharshanm Baga jarigindha akka manchiga chupinchavuu akka TQ so much akka om namo venkateshaya na maha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️😊😊😊😊
జై శ్రీ రామ్ అక్క చాలా చాలా సంతోషకరంగా ఉంది ఈ వీడియో చూశాక గోవింద నామం గురించి చెప్పావు చూడు అక్క అద్భుతం స్వామివారి ఆశీస్సులు మీ ఛానల్ పై ఉండాలని మ అందరి సపోర్టు నీపై చాలా బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
We are missing eshan😅
Chala bagundi akka video maku kuda darshanam kalpicharu nenu appudu vellaledu me valla kalinadaka maragam Anni cusanu real ga memu meto video ainathasepu nenu tirumal lo unnata feeling kalingdi thanks akka ne videos lo best video akka edi
Liked all your videos you are superb 😅😅😅😅
❤❤❤❤❤❤❤
Govind, govind 🙏🙏🙏🙏🙏🙏🙏
Me vedios ma paapa ki baaga istam mam
Chala baaga vivarincharu akka
Super video sis 👌 🎉🙏🙏🙏🙏😍
Chala baga explain chesaruu
Govinda Goooovindaaa❤❤❤😊
Chalabagacheparuandi
వీడియో చాలా బాగుంది
Hello Madam Garu hi and the above video is excellent and God may bless you all and all the best
Super pongal
Vlog chaala baaguandhi akka ❤
Om namo venkateshaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Govind go vind 💐🙏 so nice
Govinda govinda.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Govinda Govinda Govinda 🙏🙏🙏
Me video all super Good video sister
Ishitha holding her mom in bus😄
Super 👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Epathivaraku meru patenavedeos lo the bast video akka
Hai 👋
Belated comment😢
Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏
I really enjoyed this whole video very much 😍 😄
Keep go on waiting for your next video ❤❤❤
Chala baaga chepparu akka 😍❤️🫶
Darsnam chesukuna punniam thanks akka ❤
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా❤
Om Namo Venkateshaya 🙏🙏🙏🙏❤️❤️❤️❤️ Om Sri Mahalakshmi Devi Namaha 🙏🙏🙏🙏❤️❤️❤️♥️