కాంగ్రెస్ కథ కంచికేనా ? | Special Focus on Congress Party Future | 10TV News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • కాంగ్రెస్ కథ కంచికేనా ? | Special Focus on Congress Party Future | 10TV News
    #congressparty #rahulgandhi #specialFocus #10tv
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: th-cam.com/users/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV TH-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

ความคิดเห็น • 336

  • @chantikorra6778
    @chantikorra6778 7 หลายเดือนก่อน +17

    దిక్కు మాలిన, దిక్కు తోచని కాంగ్రెస్
    జై బీజేపీ, జై శ్రీరామ్ ❤❤

  • @sahithkumarrallabandi7695
    @sahithkumarrallabandi7695 7 หลายเดือนก่อน +5

    మా తెలంగాణ ఎడ్డి జనాలు మునిగిపోయే నావ ఎక్కారు,కనీసం పార్లమెంట్ ఎలక్షన్ లో నైనా గమ్యాన్ని చేరుకునే నావ ను ఎక్కుతార (అధికారం ఇస్తారా)?

  • @sanatanarmy100
    @sanatanarmy100 7 หลายเดือนก่อน +73

    ధర్మం వైపు లేకపోతే చరిత్రలో ఏం జరిగిందో అదే జరుగుతుంది అందరికీ🚩💪

    • @Ramme267
      @Ramme267 7 หลายเดือนก่อน +5

      మతవిద్వేషం ప్రజ్వశ్వమాన్ని ఎక్కువకాలం నిలుపలేదు

    • @syamalakona2591
      @syamalakona2591 7 หลายเดือนก่อน +6

      ​@@Ramme267anduke congress &co undakudadu.

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 7 หลายเดือนก่อน +3

      @@Ramme267 like congress

    • @Adorable1802-sc3my
      @Adorable1802-sc3my 7 หลายเดือนก่อน +3

      ​@@Ramme267అందుకే Khangress అంతరించి పోతుంది

    • @arjunagorla7172
      @arjunagorla7172 7 หลายเดือนก่อน

      Papi chirayuvu antarandi,emo congress padi pothundhi ante nakaithe doubt aa..ee elections ayyaka congress party close ayithe bagundu..

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 7 หลายเดือนก่อน +40

    ఇక చాలు, చాలా ఏళ్ళు ఉన్నారు. ఇప్పుడైనా నవ భారతాన్ని నిర్మించ కో నివ్వండి. జై భారత్.

  • @kameshvenkat2801
    @kameshvenkat2801 7 หลายเดือนก่อน +15

    శని దరిద్రం ఇన్నాళ్లకు వదులుతున్నది

  • @rgdhar291
    @rgdhar291 7 หลายเดือนก่อน +74

    అవును నిజమే మీరు చెప్పింది ఒకప్పుడు అవినీతి అంటే కాంగ్రెస్ లంచాలు అంటే కాంగ్రెస్ ఇది ఇది చెప్పలేదు మరి..????

    • @kotiusarthi2499
      @kotiusarthi2499 7 หลายเดือนก่อน

      😮

    • @Ramme267
      @Ramme267 7 หลายเดือนก่อน

      ఇప్పుడు ఆ అవినీతి నాయకులంతా బీజేపీ లోనే ఉన్నారు

    • @rgdhar291
      @rgdhar291 7 หลายเดือนก่อน +3

      @@Ramme267 అది తప్పుడు మాట...

    • @litethiskobayya4242
      @litethiskobayya4242 7 หลายเดือนก่อน +3

      ​@@Ramme267oka 10 mandhi names cheppu

    • @karimullashaik3080
      @karimullashaik3080 7 หลายเดือนก่อน

      ​@@Ramme267వీల్ల దగ్గర వాషింగ్ మిషన్ వుంది😅

  • @VoiceOfNationalist
    @VoiceOfNationalist 7 หลายเดือนก่อน +63

    కాంగ్రెస్ ముక్త్ భారత్ త్వరగా నెరవేరాలి...
    జై బీజేపి🚩🇮🇳🪷
    జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @NSR06PATEL..
    @NSR06PATEL.. 7 หลายเดือนก่อน +109

    కాంగ్రెస్ ఎంత బలహీనపడితే భారతదేశం అంతా బలపడుతుంది

    • @SivanagaDurga
      @SivanagaDurga 7 หลายเดือนก่อน +5

      super joke

    • @YeneberaPrabhakarrao
      @YeneberaPrabhakarrao 7 หลายเดือนก่อน +1

      ఎందుకో చెప్పండి Sir please 🥺😊😮

    • @SivanagaDurga
      @SivanagaDurga 7 หลายเดือนก่อน +3

      Total rates are increase gas petrol diesel Rice Dall oil total fail

    • @srinathambala1528
      @srinathambala1528 7 หลายเดือนก่อน +6

      @@SivanagaDurga ni salary peragadam ledha

    • @SivanagaDurga
      @SivanagaDurga 7 หลายเดือนก่อน

      so many people are poverty In India I am telling that people

  • @NSR06PATEL..
    @NSR06PATEL.. 7 หลายเดือนก่อน +61

    దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత సమయం వృధా చేయడం అవసరమా

    • @SivanagaDurga
      @SivanagaDurga 7 หลายเดือนก่อน +2

      don't talk dikkumalina

    • @rajubanavath1376
      @rajubanavath1376 7 หลายเดือนก่อน

      E Muslim party lanjkodukulanu encounter cheyali in Bharath

    • @PKarri
      @PKarri 7 หลายเดือนก่อน

      Yes there is a need. There are many ignorant, illiterate, foolish CONgress party loyalists. If they are highly educated , I consider them traitors.

  • @VasanthaDivya
    @VasanthaDivya 7 หลายเดือนก่อน +52

    వీళ్ళు పోతే హిందువులు బాగుపడతారు జై హింద్ 🙏🙏జై శ్రీరామ్ 🙏🙏

    • @bskm5322
      @bskm5322 7 หลายเดือนก่อน +1

      True

    • @peddinenisrinivasarao490
      @peddinenisrinivasarao490 7 หลายเดือนก่อน +1

      Democracy lo Congress win

    • @vemisettyshankerrao4504
      @vemisettyshankerrao4504 7 หลายเดือนก่อน

      బీజేపీ ఇది ఒక్కటే చేస్తుంది. అభివృద్ధి లేదు.

  • @kcnaidu2504
    @kcnaidu2504 7 หลายเดือนก่อน +28

    కాంగ్రేస్ అంటే విదేశ వలస వాధుల సంస్కృతుల కళలకు నాటి నుంచి నేటి వరకు తోత్తులు అన్ని నిరూపించు కొన్నారు. అంతేగా!

  • @venugopalrao2509
    @venugopalrao2509 7 หลายเดือนก่อน +35

    కాంగ్రెస్ నిజం గా భూస్థాపితం అయినపుడే దేశం కు ముఖ్యం గా హిందువులు కు నిజం అయినా స్వాతంత్రo, మంచి రోజులు

    • @Subbu888-wm9xw
      @Subbu888-wm9xw 7 หลายเดือนก่อน +2

      Yes ur hundred percent sathyam chepparu yes so veeru copalsary marali veeru mararu kuhana secular isam always thinking about talking Thalli salu bollipilla veeriki sanathana dharma m Hindus antay chulakana culture respect spiritual Dharma country gurinchi veeru think cheyaru asalu veerigurinvhi talks vaste country history read cheyaru swartham kosam Amina chestharu so bjp Best good sound strong natural party god bless u best of luck

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 7 หลายเดือนก่อน +5

    దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన
    కాంగ్రెస్ కాదిది.చర్ఖ,కాడెడ్లు,ఆవుదూడ తర్వాత అనేకచీలికలలో కుటుంబం కోసం ఏర్పడిన ఒక చీలిక లోని పేలిక ఈ భస్మాసుర
    హస్తం పార్టీ.గత చరిత్ర అంతా
    దీనికి అంటగట్టరాదు.

    • @sitaramayyamunamarthy8523
      @sitaramayyamunamarthy8523 7 หลายเดือนก่อน +1

      Correct idi 1969 ki ముందున్నది కాదు. ఇందిరా గాంధీ పరధానమంత్రి గా వున్నపడ్ నుండి ఇందిరకొంగ్రెస్స్

  • @vll877
    @vll877 7 หลายเดือนก่อน +8

    ప్రజలకు ఒకటి అర్ధమయింది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు పై కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలు కూడా పూర్తిగా నమ్మకం లేదు 😢

  • @gugulothvenkatesh913
    @gugulothvenkatesh913 7 หลายเดือนก่อน +29

    Jai Modi jai bjp

  • @kasturiramakrishnarao774
    @kasturiramakrishnarao774 7 หลายเดือนก่อน +15

    వయస్సు పెరిగితే మనిషి పని అయిపోయినట్లే, పార్టీ పని కూడా అంతే.

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha7078 7 หลายเดือนก่อน +9

    స్కాంగ్రేస్ పార్టీ అంటే నే హిందూ వ్యతిరేక భావజాలం ఉన్న పార్టీ హిందువులు ను ద్వేషించడం చులకన గా చూడడం హిందువులు ను తొక్కేసిన పార్టీ గా చరిత్ర లో నిలిచిపోతుంది.హిందువుల మీద చేసిన అన్యాయాలు ఆగడాలు అక్రమాలు అన్ని ఇన్ని కావు... స్కాంగ్రేస్ ముక్త్ భారత్ అనేది త్వరలోనే జరగాలి అప్పుడే ఈ దేశం ఇంకా బాగుపడుతుంది.

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 7 หลายเดือนก่อน +2

    కాంగ్రెస్ ముక్త భారత్
    విదేశీయుల పార్టీ కాంగ్రెస్ పార్టీ
    దేశద్రోహుల పార్టీ కాంగ్రెస్ పార్టీ
    మేరా భారత్ మహాన్

  • @lakshminandula5303
    @lakshminandula5303 7 หลายเดือนก่อน +12

    గాంధీగారి కోరికను , గంధర్వులు తీరుస్తున్నారా…

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 7 หลายเดือนก่อน +3

    🕉️ఒక్కటే పర్షికారం
    🕉️ప్రజా స్వామ్య పద్దతిలో, ఓటు అనే వజ్రాయుధముతో, బీజేపీ పార్టీని గెలిపించుకొని,ప్రతి రాష్ట్రము లో, ఖచ్చితంగా అధికారం లోకి తెచ్చుకొని తీరాలి. అని దృఢ సంకల్పం ప్రతి హిందూ కుటుంబం లోని ప్రతి వ్యక్తి భీష్మ ప్రతిజ్ఞ చేసుకోవడం జరగాలి.
    🕉️ప్రతి రాష్ట్రము లో బీజేపీ పార్టీ అధికారం లోకి రావడం జరగాలి. అప్పుడు మాత్రమే, హుందాగా, హైందవ సంస్కృతి, హైందవ దేవాలయ ములు, మరియు అన్ని విధాలుగా అభివృద్ధి చెందటం జరుగుతుంది.
    🕉️భారత దేశానికి చెదలుగా, పీడగా మారిన కుహనా కాంగ్రెస్ పార్టీ, కుహనా ప్రాంతీయ పార్టీలు, కుహనా కమ్యూనిస్ట్ పార్టీలు, భారత దేశం లో ఉండకూడదు.

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 7 หลายเดือนก่อน +19

    Congress mukht Bharat

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 7 หลายเดือนก่อน +9

    ఖాన్ గ్రేస్ ముఖ్త్ భారత్ కాబోతోంది....
    జయహో భారత్...

  • @moneymatters1209
    @moneymatters1209 7 หลายเดือนก่อน +26

    Soon india will become khangress mukth barath

  • @vinodreddykarne6110
    @vinodreddykarne6110 7 หลายเดือนก่อน +8

    Congress Pani aipoindhi

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 7 หลายเดือนก่อน +14

    ఖాన్ గ్రేస్ పార్టీ పని అయిపోయింది 😂😂😂 జై బిజెపి జయహో మోదీ

  • @ravivurimi
    @ravivurimi 7 หลายเดือนก่อน +10

    Talangana Karnataka Himachal lo pote Inka congress mukta barath ready

  • @vssrao7691
    @vssrao7691 7 หลายเดือนก่อน +13

    భారత దేశానికి కాంగ్రెస్ పార్టీ ఒక శాపం..

    • @syamalakona2591
      @syamalakona2591 7 หลายเดือนก่อน +1

      Inta kalaniki sapavimochanam ayyindi

  • @narasimhareddybobbala9598
    @narasimhareddybobbala9598 7 หลายเดือนก่อน +15

    JAI BJP JAI JAI BJP

  • @lakshman6052
    @lakshman6052 7 หลายเดือนก่อน +4

    పీఎం ఎవ్వరూ అన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు బిజెపి పార్టీ మోడీ ఏ కింగ్ మళ్ళీ pm మోడీ యే ఉండాలి అందుకే నా ఓటు బీజేపీ కే జై హింద్ జై శ్రీ రామ్ జై హనుమాన్ హిందూ అభిమానిని

  • @venkateswarlunukala2814
    @venkateswarlunukala2814 7 หลายเดือนก่อน +6

    అక్కోయ్ వారికి అయొద్య కే పోవడము ఇష్ట్ ము లేదు కంచికి ఎందుకు పోతారు పోతే చైనా లేదా ఇటలీ మరీ కష్టం అయితే ఇంకా పాకిస్థాన్ ఉందనే ఉంది

  • @boomannagattukapula-bt3mi
    @boomannagattukapula-bt3mi 7 หลายเดือนก่อน +15

    Jai. Modi. Jai bjp. .Modi. ❤❤❤❤❤❤

  • @ohhhnoo123
    @ohhhnoo123 7 หลายเดือนก่อน +22

    ఆంధ్ర ను విడగొట్టి న పాపం ఊరక పోదు....
    సోనియా గాంధీతో కాంగ్రెస్ పఠనం..మొదలు.😂😂😂

    • @ganeshprasad9872
      @ganeshprasad9872 7 หลายเดือนก่อน

      ఇప్పుడు భారత దేశాన్ని విడగొట్టడానికి ఉంది కాకరకాయ పార్టీ

  • @vssrao7691
    @vssrao7691 7 หลายเดือนก่อน +2

    కాంగ్రెస్ పార్టీ కథ... ఇటలీ కే...

  • @PrakashSatyaveti
    @PrakashSatyaveti 7 หลายเดือนก่อน +14

    Jai ho PM Narendra Modi

  • @venkyvenkat8352
    @venkyvenkat8352 6 หลายเดือนก่อน +1

    జై భారత్
    జై హింద్

  • @Chr-x1y
    @Chr-x1y 7 หลายเดือนก่อน

    అందరి నోట ఒకటే మాట జైశ్రీరామ్ జై బిజెపి జై మోడీ

  • @sreedharsharma9895
    @sreedharsharma9895 7 หลายเดือนก่อน +6

    Meeru dayachesi thumbnail maarchandi. Congress katha kanchi ki kaadu. Congress katha kaatike.....

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 7 หลายเดือนก่อน

    పార్టీ కష్టకాలం కన్న దేశం కష్డం లోనికి నెట్డకుండా చూడాలి. అప్పుడే నిజమైన నాయకులవుతారు

  • @mudavathraju4731
    @mudavathraju4731 7 หลายเดือนก่อน

    డబ్బు తీసుకోకుండా రాజకీయం చేయమనండి కచ్చితంగా మళ్లీ కాంగ్రెస్ అధికారంలో

  • @Likith1811
    @Likith1811 7 หลายเดือนก่อน +1

    ఏ దేశంలోనైనా ప్రతిపక్షం ఉండాలి కొన్ని సంవత్సరాలు పాటు ఒకే ప్రభుత్వం పాలిస్తే వాడు చెప్పిందే వేదం పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి మీ మీడియా ప్రతినిధులు బిజెపి జపం మానుకుంటే చాలా మంచిది

  • @dandusrinivasulareddy
    @dandusrinivasulareddy 7 หลายเดือนก่อน +1

    Rahul is a gift to b .j p congress self destruction

  • @PrakashSatyaveti
    @PrakashSatyaveti 7 หลายเดือนก่อน +16

    Jai ho BJP party vote for BJP Party

  • @tennetirameshkumar8038
    @tennetirameshkumar8038 7 หลายเดือนก่อน +1

    బెహన్ కుమారి మాయావతి 🐘🐘🐘🐘💐💐💐

  • @durgashankar2653
    @durgashankar2653 7 หลายเดือนก่อน +5

    Congress party will quit Gandhi family then automatically party develop, it will not happen so that party will collapse to regional party

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 7 หลายเดือนก่อน +1

    కాంగ్రెస్ అవినీతి పార్టీయే కానీ బీజేపీ అవినీతి అంతకంటే ఎక్కువ అయింది. ఎలక్షన్ బాండ్ల7000 కోట్లు,రఫెల్ విమానాలు డబుల్ రేటు,pm ఫండ్ అంతులేదు, Pegasus,ఆడని కుంభ కోణం,దేశ ఆస్తుల అమ్మకం,10 ఎండలో 110 లక్షల విదేశీ అప్పు,15 లక్షలు,నల్లధనం,చైనాతో వ్యాపారం పెరగడం అన్ని అందభక్తులు,నకిలీ దేశభక్తి కలవారికి కనబడటంలేదు.కళ్ళు మూసుకొని పోయి,మాట మౌద్యం తలకెక్కిన వారికి ఎందుకు కనబడతాయి?

  • @KrishnaShivajiAR
    @KrishnaShivajiAR 7 หลายเดือนก่อน +1

    వద్దు బాబోయ్ ఆ ఇటలీ క్లబ్ డాన్సర్ ఆంటోనియా మైనో ఉరఫ్ సోనియా ఖాన్! విదేశీయులు వద్దు... మా స్వదీశీయులే మాకు చాలు!

  • @YVGOUDOFFICIALYOUTUBECHANNEL
    @YVGOUDOFFICIALYOUTUBECHANNEL 7 หลายเดือนก่อน +1

    Jai Sriram 🙏 🙏 🙏

  • @agsuppala4415
    @agsuppala4415 7 หลายเดือนก่อน

    సార్.. ఖాన్+గ్రేస్ అనేది ఒక దేశద్రోహ రాజకీయ పార్టీ అని భారత ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు..🚩 జైహింద్ 🚩

  • @user-xc3de8hw2j
    @user-xc3de8hw2j 7 หลายเดือนก่อน +1

    Prajaswanyani kapadali prajalara marandi congress party win cheyyandi bjp ni nammoduplz

  • @AnjaneyuluNalamada
    @AnjaneyuluNalamada 7 หลายเดือนก่อน

    స్వాతంత్య్రం రాగానే గెలిచిన పార్టీ కాంగ్రెస్.అప్పుడు అధికారం వారిదే లంచాలు వారివే .దేశాన్ని కాపాడే బాధ్యత పేరుతో ఎప్పుడో ఇతర దేశాలను మించి వుండే మన దేశాన్ని ముందుకు పోకుండా అడ్డుకుని దీని ముస్లిం రాజ్యాంగ మార్చాలని ప్రజలని ఇబ్బంది పెట్టింది ఈ పార్టీ నే.మన తెలంగాణలో చాలా మంది భూస్వాములు వున్నది ఈ పార్టీ లోనే

  • @ravikumarmanchikala5716
    @ravikumarmanchikala5716 7 หลายเดือนก่อน +2

    Jai shree Ram 🚩🚩🚩
    Jai BJP 🚩🚩🚩

  • @gandhamaseervadam210
    @gandhamaseervadam210 7 หลายเดือนก่อน

    Next congress party only

  • @srinivasvelumula5450
    @srinivasvelumula5450 7 หลายเดือนก่อน +3

    లెఫ్ట్ రైట్ పక్కన పెట్టుకుంటే.ఇదే గతి.

  • @golivenkatramana1626
    @golivenkatramana1626 7 หลายเดือนก่อน +1

    Ji bjp bharath mataki ji modi ji

  • @SoWhat113
    @SoWhat113 7 หลายเดือนก่อน

    మహా మహా సామ్రాజ్యాలు ఎప్పుడు పతనమైపోయాయో తెలుసా.......
    అసమర్థుడు,,,,అవినీతిపరుడు,,,,
    ఒక స్థిరనిర్ణయం తీసుకోలేని దుర్బలుడు,,,,వ్యసనపరుడైన రాజు వారసులు సింహాసనం ఎక్కినపుడు....

  • @ravisankarbhimavarapu6847
    @ravisankarbhimavarapu6847 7 หลายเดือนก่อน +6

    Presently Congress party is not having Corporates, Media, power & Money, all ex Congress leaders are Jumping for tere Selfish politics, people of India has to know the facts, And Elect New Educated leaders

    • @vikas4640
      @vikas4640 7 หลายเดือนก่อน +1

      Good joke.. DK shiva kumar Congress person is the richest politician

  • @cgcg768
    @cgcg768 7 หลายเดือนก่อน +2

    ✋️🐅✋️✌️

  • @VenuGopal-zs9vv
    @VenuGopal-zs9vv 7 หลายเดือนก่อน +3

    Jai Cóngress🎉

  • @vssrao7691
    @vssrao7691 7 หลายเดือนก่อน

    కమ్యు నికృష్టుల మరియు అఖండ భారతాన్ని ఖండ ఖండాలుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీ ల అంతం... భారత సౌభాగ్యానికి ఆరంభం .

  • @madarapusudhakar4044
    @madarapusudhakar4044 7 หลายเดือนก่อน

    Ten TV కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎప్పుడు మారింది? బీజేపీ నుండి ఎంత తీసుకుంది. ?

  • @cIndia9
    @cIndia9 7 หลายเดือนก่อน

    దేశాన్ని ముక్కలు చేసిన పార్టీ ఒక మతం కోసం మూడు ముక్కలు చేసింది. కులాలుగా హిందువులను విడదీసి మతాలుగా దేశాన్ని విడదీసిన విచ్ఛిన్నకర పార్టీ బ్రిటిష్ వారు స్థాపించిన కాంగ్రెస్ పార్టీ . స్వాతంత్రం ప్రకటించుకుని సైన్యాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సుభాష్ చంద్రబోస్ చరిత్ర దాచిన పార్టీ కాంగ్రెస్

  • @shobanbabuchunchu339
    @shobanbabuchunchu339 6 หลายเดือนก่อน

    ఎల్లో మీడియా నిజాలను నిర్భయంగా ప్రజలకు చెప్పాలి

  • @sreegoutham1998
    @sreegoutham1998 6 หลายเดือนก่อน

    అమ్మ ఆ పార్టీ కాళ్లకు తప్ప ఎవరికీ ఉపయోగపడలేదు

  • @ExChristian1011
    @ExChristian1011 7 หลายเดือนก่อน +1

    "Khan"gress mukth Hindustan desperately needed.

  • @sdar148
    @sdar148 7 หลายเดือนก่อน

    402 ,nunchi 56 ki padipovachu,2 nunchi 303 avavachu. Voters have become wiser.

  • @mudavathraju4731
    @mudavathraju4731 7 หลายเดือนก่อน

    ఎవడు సిద్ధాంతం లేదు ఏం లేదు రాముడు దేవుడు కులము ఇదే నడుస్తుంది గట్టు పని చేసి పనిచేసిన అని ఓట్లు అడగమని చెప్పండి బిజెపికి ఒక్క ఓటు పడదు

  • @sudhakarrajuallala6781
    @sudhakarrajuallala6781 7 หลายเดือนก่อน +1

    Govindaa Govinda.

  • @rajeshwarraokaramcheti962
    @rajeshwarraokaramcheti962 7 หลายเดือนก่อน +1

    Rahul goodbye Bharat yatra

  • @pullamraju4855
    @pullamraju4855 7 หลายเดือนก่อน +2

    Kanchi ki kaadu italiki!?

  • @mohanregalla2053
    @mohanregalla2053 7 หลายเดือนก่อน

    20% even today congress voting capacity , rahulji leadership gives today new direction

  • @badampudivenkatanageswarar9391
    @badampudivenkatanageswarar9391 6 หลายเดือนก่อน

    కాంగ్రెస్ పార్టీ అనేది భవిష్యత్తులో బతికి ఉండాలి అంటే ఇందిరాగాంధీ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం పూర్తిగా తప్పుకోవాలి 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఆయనకి ఎటువంటి పవర్సు లేకుండా సోనియా గాంధీ నడిపించేవారు ఇది దేశంలో ఉన్న ప్రజలు ఎవరికీ నచ్చలేదు ఈమధ్య కర్ణాటక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శక్తి పెంచుకుంది అంటే అది సంక్షేమ పథకాలు ప్రభావమే తప్ప ఇంకొకటి కాదు మీకు ఇంకా ఉదాహరణ కావాలంటే అందుకు ఇండియా కోటమే సాక్ష్యం ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అందుకు కారణం లేకపోలేదు ఒకవేళ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన అప్పుడు ఇండియా పార్టీని సోనియా గాంధీ గారు వెనకాతల నుండి శాసిస్తూ ఉంటారు ఈ విషయం తెలుసుకున్న పెద్దలందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు

  • @srikanth51848
    @srikanth51848 7 หลายเดือนก่อน

    కాంగ్రెస్ ఔట్డేటెడ్ పార్టీ

  • @kamamshikolla5173
    @kamamshikolla5173 7 หลายเดือนก่อน

    Congress leader best

  • @mudavathraju4731
    @mudavathraju4731 7 หลายเดือนก่อน

    మీకు మోడీ దగ్గర ఇంకా ఇంకో పని 20 కోట్లు తీసుకుని ఇంకా ప్రచారం చేయండి బిజెపి సపోర్ట్ చేయడం టీవీ ఛానల్ ఒక ఇది అలవాటైపోయింది

  • @kalvakotk
    @kalvakotk 7 หลายเดือนก่อน +14

    Both Sonia and Rahul are not elihible to become Prime Mnister according to Indian Constitution.

  • @prabhakarpasupuleti4161
    @prabhakarpasupuleti4161 7 หลายเดือนก่อน +1

    Lele Jay congres Jay Rahul Gandhi shev lndia emergency

  • @R....1972
    @R....1972 7 หลายเดือนก่อน

    జై శ్రీరామ్ తప్ప BJP అభివృద్ధి చేసింది ఏమి లేదు. ప్రతి మనిషికి 15లక్షలు ఇస్తామన్నారు నల్లధనం తెస్తామన్నారు ఎక్కడ పోయినై మళ్ళీ GST.... పేదవాడికి చేసింది ఏమిలేదు

  • @asrreddyasr2563
    @asrreddyasr2563 7 หลายเดือนก่อน

    jai shree ram jai jai modi jai jai BJP

  • @vinodpokkula2014
    @vinodpokkula2014 6 หลายเดือนก่อน +1

    Congress is Muslim ... Muslim is Congress..

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 7 หลายเดือนก่อน

    కాంగ్రెస్ పార్టీని బ్రిటిష్ వాళ్ళతో కంపేర్ చేయొచ్చు... రెండిటిది ఒకటి లెక్క విభజించు పాలించు.. దేశద్రోల్ని దగ్గరుండి పెంచింది Khangress✋🐍....

  • @pradeepvk1825
    @pradeepvk1825 7 หลายเดือนก่อน +3

    i hate congress party
    worst

    • @RanjeetKumar-tk7in
      @RanjeetKumar-tk7in 7 หลายเดือนก่อน

      I hate your parents because they gave birth to you

  • @vaddiwinston3985
    @vaddiwinston3985 7 หลายเดือนก่อน

    Congress will win

  • @hell2464
    @hell2464 7 หลายเดือนก่อน

    Jai Congress

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 7 หลายเดือนก่อน

    Muktha bharth pakka confirm Khan party only next BJP's party time successful only 75 years continue jai shree ram only modiji ❤❤❤

  • @amrgroups5151
    @amrgroups5151 7 หลายเดือนก่อน +1

    Superb jai Sri Ram Jai Jai Sri Ram ok

  • @satyanarayanagidda4728
    @satyanarayanagidda4728 7 หลายเดือนก่อน

    Jai modi jai bjp
    Jai Sri Ram

  • @Ramesh-gq7pn
    @Ramesh-gq7pn 7 หลายเดือนก่อน

    Jai Modi Jai BJP Jai Bharath Jai hind

  • @gangasagarr6264
    @gangasagarr6264 7 หลายเดือนก่อน

    Congress party వయస్సు 120 సం దాని ఆయువు తీరింది

  • @ramchandraraokondapalli1275
    @ramchandraraokondapalli1275 7 หลายเดือนก่อน

    యావత్ ప్రపంచం మొత్తం మోడీ వైపు చూస్తోంది

  • @vinodreddykarne6110
    @vinodreddykarne6110 7 หลายเดือนก่อน +2

    Jai BJP

  • @taxapuone745
    @taxapuone745 7 หลายเดือนก่อน +14

    CONGRESS MUST DEVELOP REGIONAL ALLIANCES

    • @PKarri
      @PKarri 7 หลายเดือนก่อน

      CONgress party destroyed Bharat, any one who supports is an ignorant person or a traitor.

  • @salmonraju2642
    @salmonraju2642 7 หลายเดือนก่อน +1

    Jai congress jai Rahul Gandhi nxt PM Rahul Gandhi 🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @kssrtalks258
    @kssrtalks258 6 หลายเดือนก่อน +1

    Jai shree ram....jai BJP

  • @maheswaramdrmpadma6199
    @maheswaramdrmpadma6199 6 หลายเดือนก่อน

    ఏ అమ్మ ఒక్క congress freedom fighters!
    కొంచం history చూసుకో

  • @vinodpokkula2014
    @vinodpokkula2014 6 หลายเดือนก่อน +1

    Yea Congress is gone.. down down

  • @SampathPullela
    @SampathPullela 6 หลายเดือนก่อน +1

    Jai bjp

  • @kcnaidu2504
    @kcnaidu2504 7 หลายเดือนก่อน

    కాంగ్రేసు నాయకత్వ వలస సంస్కృతుల కళలు క్రమంలు స్వార్థ పునాదులపై నిర్మితమైన చరిత్ర వివరణ. అంతేగా!

  • @ganeswararaochilakalapudi3396
    @ganeswararaochilakalapudi3396 7 หลายเดือนก่อน

    JAI MODIKI👌👌👌🙏🙏🙏💐

  • @KoteswarRao-st5gi
    @KoteswarRao-st5gi 7 หลายเดือนก่อน

    What is this Telangana state peoples position, Sonia Gandhi garu, Rahul Gandhi garu, no Rythubandu money, not added in farmers bank accounts, no implementation six guarantees , Once you can understand, and verify yourself.

  • @RaviNaidu-eh8bw
    @RaviNaidu-eh8bw 7 หลายเดือนก่อน

    Jai Bjp Jai modiji ❤❤🎉🎉🙏🏻🙏🏻