Praise the lord sis... First time in TH-cam I'm keeping comment and request... Please can sing a song for me.. *ఏ ముఖంభు తోడ వత్తు* & *కన్నీరెలమ్మా ...*
తండ్రి నను ప్రేమించావు నేను పాపిని అయినప్పటికీ నేను చేరదీసావు మీ పాదాలు దగ్గర మొకరించె అవకాశం ఇచ్చారు తండ్రి నా చేయి విడువకు నాకు చెవి బాధ నుండి విడిపించండి తండ్రి మీరు తప్ప దిక్కు లేదు తండ్రి మీరే నాకు విడిచిపెడితే నేను బ్రతుకు లేను తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
ఏముంది నాలో - నీ పరిశుద్ధత లేదే అయినా నను ప్రేమించితివే ఎందుకో ఈ ఘోరపాపిని చేర దీశావు ప్రభువా ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే అయినా నను ప్రేమించితివే అయినను నన్ను ప్రేమించావు కరుణించావు నన్ను మురిపించావు 1. అన్యాయపు తీర్పు పొందావు నాకై అపహాస్యం భరియించావు ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువ లేదే నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను బ్రతికించింది ||ఏముంది|| 2. ఉమ్మిరి నీదు మోముపైన నా కోసం భరియించావు గుచ్చిరి శిరమునే ముండ్ల మకుాన్ని నా కోసం ధరియించావు నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను బ్రతికించింది ||ఏముంది||
ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే - అయినా నను ప్రేమించితివే ఎందుకో ఈ ఘోరపాపిని - చేర దీశావు ప్రభువా అయినను నన్ను ప్రేమించావు - కరుణించావు నన్ను విడిపించావు ||ఏముంది|| 1. అన్యాయపు తీర్పు పొందావా నాకై - అపహాస్యం భరియించావా ఆదరణే కరువై బాధింపబడియు - నీ నోరు తెరువలేదే నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం - నీ త్యాగమే నన్ను మురిపించింది నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం - నీ త్యాగమే నన్ను పులకించింది ||ఏముంది|| 2. గుచ్చిరి శిరమున ముండ్ల మకుటం - నా కోసం భరియించావా.. ఊసిరి నీదు మోముపైన - అపహస్యం సహియించావా... నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం - నీ త్యాగమే నన్ను మురిపించింది నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం - నీ త్యాగమే నన్ను బ్రతికించింది ||ఏముంది||
Praise the lord BETTY AKKA IAM DANIEL AKKA(Bagunnara)Akka నాకోసం ఒక సాంగ్ padandi Akka అంతా నా మేలుకే ఆరాధన ఆపాను అనే song padandi Akka please akka mee voice chala baguntundi akka నాకోసం పాడండి అక్క please
How wonderful this amazing song it moved me into tears and made me to realise his great love and sacrifice
Super🙏🙏🙏
🙏🙏
Praise the lord sis... First time in TH-cam I'm keeping comment and request... Please can sing a song for me.. *ఏ ముఖంభు తోడ వత్తు* & *కన్నీరెలమ్మా ...*
Sister songs enduku upload cheayatleadu andi
Amen☦️🛐
తండ్రి నను ప్రేమించావు నేను పాపిని అయినప్పటికీ నేను చేరదీసావు మీ పాదాలు దగ్గర మొకరించె అవకాశం ఇచ్చారు తండ్రి నా చేయి విడువకు నాకు చెవి బాధ నుండి విడిపించండి తండ్రి మీరు తప్ప దిక్కు లేదు తండ్రి మీరే నాకు విడిచిపెడితే నేను బ్రతుకు లేను తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
Amen
Sister Praise the lord Andi 🙏
ఏముంది నాలో - నీ పరిశుద్ధత లేదే
అయినా నను ప్రేమించితివే
ఎందుకో ఈ ఘోరపాపిని చేర దీశావు ప్రభువా
ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే
అయినా నను ప్రేమించితివే
అయినను నన్ను ప్రేమించావు
కరుణించావు నన్ను మురిపించావు
1. అన్యాయపు తీర్పు పొందావు నాకై అపహాస్యం భరియించావు
ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువ లేదే
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను బ్రతికించింది ||ఏముంది||
2. ఉమ్మిరి నీదు మోముపైన నా కోసం భరియించావు
గుచ్చిరి శిరమునే ముండ్ల మకుాన్ని నా కోసం ధరియించావు
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను బ్రతికించింది ||ఏముంది||
Super songs sister and your voice God bless you sister😊😊🙏🙏🙏🙏
ఒక దివ్య మైన సంగతి దయచేసి ఈ పాట అరవై సంవత్సరాల బి.లక్ష్మి అను నాకోసం పాడవా
In this song there's truth nothing but truth, Gód bless you sister. Amezing talent.
Praise the Lord..amen
Praise the lord 🙏
Praise the lord 🙏🤝
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే - అయినా నను ప్రేమించితివే
ఎందుకో ఈ ఘోరపాపిని - చేర దీశావు ప్రభువా
అయినను నన్ను ప్రేమించావు - కరుణించావు నన్ను విడిపించావు ||ఏముంది||
1. అన్యాయపు తీర్పు పొందావా నాకై - అపహాస్యం భరియించావా
ఆదరణే కరువై బాధింపబడియు - నీ నోరు తెరువలేదే
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం - నీ త్యాగమే నన్ను మురిపించింది
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం - నీ త్యాగమే నన్ను పులకించింది ||ఏముంది||
2. గుచ్చిరి శిరమున ముండ్ల మకుటం - నా కోసం భరియించావా..
ఊసిరి నీదు మోముపైన - అపహస్యం సహియించావా...
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం - నీ త్యాగమే నన్ను మురిపించింది
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం - నీ త్యాగమే నన్ను బ్రతికించింది ||ఏముంది||
6:35
Praise the lord sister
Praise the lord
S Amen Amen Amen 🙌
PRAISE THE LORD ANDI 🙏💞✝️🙏
Praise the lord BETTY AKKA IAM DANIEL AKKA(Bagunnara)Akka నాకోసం ఒక సాంగ్ padandi Akka అంతా నా మేలుకే ఆరాధన ఆపాను అనే song padandi Akka please akka mee voice chala baguntundi akka నాకోసం పాడండి అక్క please
Hello brother! How are you!!! Sure will pass this to our team.
Fine Akka Thanks, naa కామెంట్ ki reply ఇచ్చినదుకు 🧎♀️చాలా వందనాలు అక్క
Padandi akka please
@@lcfchurch ollllllllllllll
Ppl❤
Praise the lord akka. దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏
AMEN AMEN AMEN 🙏🙏🙏
Glory to God 🙌🙌
నేను ఘోర పాపిని దేవా నన్ను క్షమించు
Praise the lord sistar 🙏three month నుఁడి సాంగ్స్ పడటం లేదు మీరు పడుతూ నే ఉండాలి క్రీస్తు కోసం సిస్టర్ మీ పాటకోసం ఎదురుచూస్తునాం😗
Super,Akka,song🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤🎉
Praise the Lord sister
Beautiful singing🙏🙏🙏🌹🌹💐💐
Great song...mdm.e song Naku dream' s Loki vachindi...
PRAISE THE LORD AKKA 🙏
Akka ni paata vinte goosebumps vasthunnayi prati word vintunte body ki punakam vasthundhi..... excellent....wonderful voise akka
Praise the Lord akka
Praise the lord 🙏 excellent song
Praise the LORD sister 🙏🙏🙏
The song is very melodious and heart beating one with good examples
God bless you sis
Prise the lord sister your voice extraordinary
Exalent heart full voice akka meeru pade vedanam super
Jesus loves you🌹 India🇮🇳
Jesus loves you🌹 Indian🇮🇳 Constitution
Super god bless you akka
ఈ పాట మా బైబిల్ కాలేజీ 20 years క్రితం విన్నాను 👌
Nice super ga padaru sister God bless u sister love u❤️❤️❤️prabuva
Praise the lord akka 🙏
Glory to god
🙏🙏
Ne songs kosam waiting akka 🙏🙏🙏
❤praise the lord sister 🙏🙏
Jyothi praise the lord 🙏Betty akka God bless you.
Akka meru songs chala bhaga paduthunnaru devudu memalanu dhivinchunu gaka amen 🙏
Wonderful song.. missing the online streaming....
God's grace that you got opportunity, Doc.. praise the Lord. Waiting for Feb'24
Great, God bless 🙏
Excellent song and singing
ఏముంది అక్క మీ వాయిస్ లో 🙏🙏👌👌🌹 సూపర్ అక్క
glory to god good song amen
Amen
Praise the lord 🙏 sister garu, wonderful song
Raise god. God bless you..sister
Jesus is my strength
Song chala baga padaru.akka.god bless you akka
ఏముంది నాలో ఏ పరిశుద్దత లేదే
Praise the lord అక్క nice singing అక్క
Melodious voice 👏sister
Super Akka 🙏🙏
Praise The Lord Betty Akka
Praise the lord betty Amma 🙏
praise the lord akka
Love u Jesus
Excellent singing god bless you and your family
V
Praise the lord 🙏 very nice & beautiful song sister
Super Good song
వండర్ful song
Nice song, very peaceful
God bless you dear
Aadharam neevenayya ....kalam marina kastalu tirina song padandi sister please 🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏as soon as possible...
God Bless You sister 💐💐
👌👌👌👏👏❤️🙏
Me voice super....
❤🙏
🎉🙏🎉
Very nice your voice akka
Haleluyaaaa
More songs uploading voice super 😊❤❤❤
Uploading song u continue cheyadi songs so many people waiting for song u are songs
Akka waiting for your songs please 🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️🛐🛐✝️✝️
🙏🙏🙏🙏🙏❤️❤️❤️
want to hear dr.ranjith ophir songs with your voice
Your song❤❤❤❤❤
Raju
good night madam
Super voice sis
👌
Akka inka songs padandi akka Seeyonu geethamulu lo songs padandi Akka please
👏👏👏
,🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord 🙌 🙏 sister please upload ruchi chuchi yerigithivi song
Praise the lord sister..na brathuku dinamulu lekkinpa nerpumu song padara sister
అమ్మలదరించి నాన్నల పోషించి ఈ పాట పాడండి సిస్టర్
Good
పాట సంఖ్య 409
సీయోను గీతాలు
అక్క ఈ పాట పాడండి😮
కడప వైఎస్ఆర్ జిల్లా
తండ్రీ nenu gora పాపినే నన్ను క్షమించండి
Sister song upload cheyanddi
Hi
షాలెమ్ అన్న రచించిన చమ్మ గిల్లు కళ్ళలోన అనే పాట పాడ0డి అక్క
Akka enduku mi patalu petadam ledhu
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Praise the lord akka can I have your mail id betty akka
lcfchurchindia@gmail.com
@@lcfchurch is it betty sandesh akka mail id
Praise the lord 🙏
Praise the lord sister
Super,Akka,Song🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉