ఇంట్లో వాళ్లకి నచ్చినట్టుగా వండి పెడుతూ ఆరోగ్యవంతమైన నా వంటల విధానం // healthy lifestyle in Telugu /

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มิ.ย. 2024
  • #cooking
    #dailyvlog
    #healthylifestyle
    #helthyfood
    #villagevlog
    • అడవి లో దొరికే ఆకు కూర...
    • చిన్న చెల్లి హైదారాబాద...
    • వేపాకు, 🌿కరివేపాకు,🌿ను...
    • పండ్లు🍒🍉🥝🍍పంచదార వాడకు...
    • పచ్చి జీడిపప్పుకూర//ఎం...
    • డి మార్ట్ లో కొన్న స్ట...
    • మీరు అడిగిన snacks rec...
    • మంచి సినిమా//కొత్త గ్య...
    • నాకు హెల్ప్ చేసిన ఒక య...

ความคิดเห็น • 220

  • @saisudhakolapalli6546
    @saisudhakolapalli6546 2 วันที่ผ่านมา +29

    పిల్లలు ఉదయాన్నే కాకరకాయ juice తాగుతున్నారంటే నిజంగా గ్రేటే సుమ గారు

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      చిన్నప్పటి నుంచి మా పిల్లలకు అలవాటే నండి 👍👍🤣🤣🤣

    • @LeelaV-my3lj
      @LeelaV-my3lj วันที่ผ่านมา +1

      @@SumaVillagewife great suma

  • @mohanrohanp4023
    @mohanrohanp4023 2 วันที่ผ่านมา +7

    మీ పిల్లలు కాకరకాయ జ్యూస్ తాగడం చాలా గ్రేట్ సుమ అండి వీడియో చాలా బాగుంది❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      చిన్నప్పటి నుండి అలవాటు ఉందండి
      అందుకే తాగాగలుగుతున్నారు 👍👍

  • @baithishirisha5261
    @baithishirisha5261 2 วันที่ผ่านมา +2

    హయ్ సుమ మీ పిల్లలు కాకరకాయ జుస్ తాగుతూన్నరు చాల సంతోషం ఇడ్లీలు చాల బాగున్నాయి మీరు తేనె వాడుతున్నారు సుపర్ సుమగారు 😊

  • @madhumugul9680
    @madhumugul9680 2 วันที่ผ่านมา +4

    చాలా మంచి వీడియో సుమ, రాగులు, నువ్వులు చాలా పోషకాలు, అందరు వీటిని ఏదో ఒక వంటకం ద్వారా తింటూ వుండాలి 😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      అవునండి 👍👍👍
      Tq somuch 🙏

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c3228 2 วันที่ผ่านมา +8

    తిండి కలిగితే కండ కలదోయ్,, అంటే దేశానికి కావలసిన ఆహారం మనం శ్రుష్టిoచు కుంటే మనం (దేశం) అన్నీ దేశాలమీద ఆధారపడకుం డా ఉంటే , మనమే అందరిని శాశిస్తాo, (అంటే కoడ) అని ఆ నాటి పరిస్టి కి అనుగుణం గా రాశారు,, గురజాడ,, మనల్ని తినమని కాదు,, అని మా master గారు చెప్పేవారు,, nice vlog సుమ!

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      అవునా అండి 🤔
      మీ ద్వారా ఇంకా బాగా తెలుసుకున్నానండి
      గురజాడ వారు రాసిన పద్యం గురించి
      తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు 💐 💐
      మంచి వ్యక్తిత్వం గల మీరు నా వీడియోస్ చూడడం
      నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను 🙏🙏🙏🙏

  • @golakotiammu9068
    @golakotiammu9068 2 วันที่ผ่านมา +2

    Super Suma garu
    నాకు మీ విడియో లు చూస్తే నాకు మరో మంతెన సత్యనారాయణ రాజు గారి వీడియో చూసినట్టుంది
    సూపర్ సుమ మంచి వీడియో
    మరో వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను
    హై సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา +1

      నమస్తే అండి 🙏🙏
      మంతెన సత్యనారాయణ గారు అంటే
      ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆరోగ్య గురువు 🙏🙏
      అలాంటి గొప్ప గురువు గారి నీ
      నా వీడియో చూసి మీరు జ్ఞాపకం తెచ్చుకున్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను
      ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @RamaDevi-di2us
    @RamaDevi-di2us 2 วันที่ผ่านมา +1

    Meru ami chasina super ga untundi

  • @rojamani6564
    @rojamani6564 2 วันที่ผ่านมา +6

    హాయ్ సుమ వీడియో సూపర్ మీ కోడి కూడా కుటుంబ నియంత్రణ పాటించినట్లు ఉంది😊😊😂😂😂

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      అయ్యో ..........
      కోళ్లు, ఆవులు, బర్రెలు, గొర్రెలు
      కుటుంబ నియంత్రణ పాటిస్తే మనం బ్రతకడం కష్టమే నండి 🤣🤣🤣🐄🐄🐓🐓🐐🐑🐏🐃🐂

  • @vijayasaripella583
    @vijayasaripella583 2 วันที่ผ่านมา

    Super suma

  • @VanapalliappallasivayyaA-hi4rf
    @VanapalliappallasivayyaA-hi4rf 2 วันที่ผ่านมา

    Hi Suma garu manchi healthy recipies chupincharu andi nice vlog andi

  • @jayasree1787
    @jayasree1787 2 วันที่ผ่านมา

    hai suma manchi healthy food &drink super pillalu nevu kuda thagali neevu mundu bagundali taruvatha pillalu baguntaru adi ayena chesty healthy dee neevu kuda tagu asaley bakka pranam sarena kopam radi kada nice video ellaley intiki jeevana jyothy ok tq bai suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      నమస్తే అండీ🙏
      నేను కూడా తాగు నండి అసలే నాకు ఆరోగ్యమే మహాభాగ్యమని భావించేదాన్ని.
      కాకపోతే ఎందుకనో మరి
      వెయిట్ లాస్ లోనే ఉంటున్నాననండి
      పిల్లలు పుట్టకముందు బొద్దుగానే ఉండేదాన్ని అండి 🤪
      పిల్లలు పుట్టినాక వెయిట్ లాస్ అయ్యాను 😂
      పైగా నాకు రెస్ట్ అసలు ఉండదండి కంటిన్యూగా
      మిషన్ల వర్క్ చేస్తూనే ఉండాలి 👍

  • @vijayasattenapalli2106
    @vijayasattenapalli2106 2 วันที่ผ่านมา +1

    Nice video aindi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      Tq somuch andi ♥️♥️

  • @user-sr8nb2hu9v
    @user-sr8nb2hu9v วันที่ผ่านมา

    Super akka nice vedis

  • @bhargavsai9384
    @bhargavsai9384 2 วันที่ผ่านมา

    వీడియో సూపర్ సిస్టర్

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      Tq somuch sister ❤️❤️

  • @samatha909
    @samatha909 2 วันที่ผ่านมา

    Meru m cheppina 100% correct suma akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      Tq sister 👍👍♥️♥️♥️

  • @nallalaxmi8429
    @nallalaxmi8429 2 วันที่ผ่านมา +1

    Mi videos healthyga chala baga vi nai sumaagaru

  • @lakshmigundlamadugu623
    @lakshmigundlamadugu623 วันที่ผ่านมา

    Very good habits

  • @savithabura9306
    @savithabura9306 วันที่ผ่านมา

    హాయ్ సూపర్ సూపర్ సుమా. ..శుభోదయం....🎉❤....
    మంచి వీడియో
    Yummy yummy....healthy healthy. .....tasty tasty. ...feel tummy happy happy ..... 💐🌹💐😊👍👍....!!!
    కాకర జ్యూస్ అంటే గ్రేట్ పిల్లలు త్రాగడం...గుడ్ .... మంచిగా mould చేస్తున్నావ్ పిల్లలను....రాగి ఇడ్లి నైస్ .....
    మిల్క్ షేక్ సూపర్ ....❤❤.....డెడికేటెడ్ మామ్....సుమా mam. ...😊😊
    గుడ్ సుమా. ...కంటిన్యూ......
    ఓకే హవె ఆ నైస్ డే .!!!🌹💐🌹😊❤🪔....!!!!!

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      Good morning Savita Garu ♥️♥️♥️
      heart you welcome andi 🙏🙏
      Thank you so much for your lovely comment 😍🌹🌹🌹💖💙💓💗💙♥️🩵💚🤎💜♥️💚💛🧡💙♥️

  • @lakshmibathineedi8768
    @lakshmibathineedi8768 2 วันที่ผ่านมา

    Mi laga famili ni chosukovadam Andariki saadyam kadu Suma tally nuvvu chaala grete ❤you Godblees you

  • @bhimavaram.Lo.mi.bujjakka
    @bhimavaram.Lo.mi.bujjakka 2 วันที่ผ่านมา

    హాయ్ సిస్టర్ నైస్ వీడియో 😍😍👌👌❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      Hii sister Tq somuch 😍♥️♥️

  • @user-xb4hv1qb8k
    @user-xb4hv1qb8k 2 วันที่ผ่านมา

    Super video akka 🌹

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      Tq sister ♥️♥️♥️

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 2 วันที่ผ่านมา +1

    Suma garu juss tagatam grate siri babu👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      Ok andi Tq 👍 ♥️♥️♥️

  • @sireeshanagiredla5906
    @sireeshanagiredla5906 2 วันที่ผ่านมา

    Hii sister nice vlog useful information 👌👌👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      Tq somuch andi 👍♥️♥️

  • @Deepthivlogs-gd5lk
    @Deepthivlogs-gd5lk 2 วันที่ผ่านมา

    Super sumagaru

  • @himabindu7040
    @himabindu7040 2 วันที่ผ่านมา

    Nice vedio suma❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      Tq somuch andi ♥️♥️♥️

  • @Lakshmipatasvlogs
    @Lakshmipatasvlogs 2 วันที่ผ่านมา

    Ammo kakarakaya juice nene thagalenu alantidi siri vallu thagutunaru ante great vadhina

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      హాయ్ మరదల్ పిల్ల ♥️♥️♥️
      Good morning 🌄🛖🐓🐦🦜🌱
      ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మధ్య అసలు కనిపించట్నే లేదు కదా 🤔
      Ok మరదల్ ఎప్పుడైనా వచ్చారు 👍👍
      Thanks for watching my videos 📸♥️♥️♥️♥️♥️♥️♥️🫂

  • @veerayesupinnamareddy7051
    @veerayesupinnamareddy7051 2 วันที่ผ่านมา

    gud content

  • @HemanagaraniDuddempudi
    @HemanagaraniDuddempudi 2 วันที่ผ่านมา

    Hi suma helathy food 👌👌 💪💪

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      Hi andi ♥️♥️♥️♥️
      good morning Tq somuch 🙏🌄🛖🐓🐦🌱🌱🦜💐

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 2 วันที่ผ่านมา

    Hi suma garu super video

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      Tq andi 🙏
      Good morning 🛖🌄🐓💐🙏🦜🌱🌱

  • @SatishBgranite
    @SatishBgranite 2 วันที่ผ่านมา

    Meru vandina meru chesina juiceleki meeopikaki. Super sister., idlylo ravvaveayaleda...

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      వేసానండి ఇడ్లీ రవ్వ కూడా వేయకపోతే
      మా వాళ్లతో నాకు మామూలుగా ఉండదనమాట 🤣🤣🤣🤣

  • @user-hp3jr5ji7y
    @user-hp3jr5ji7y 2 วันที่ผ่านมา

    Super suma garu🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      Tq andi 👍♥️♥️♥️

  • @navyasree123
    @navyasree123 2 วันที่ผ่านมา

    Nice vlog akka❤🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      Tq sister 👍♥️♥️♥️

  • @JJFashionsvlogs
    @JJFashionsvlogs 2 วันที่ผ่านมา

    Thank you so much suma for your video s

  • @naturalme456
    @naturalme456 2 วันที่ผ่านมา

    Nice video, 👌👌👌👌👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      Tq somuch andi 🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @aswithm4928
    @aswithm4928 วันที่ผ่านมา

    good habites👌👌👌👌

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 2 วันที่ผ่านมา +4

    శుభోదయం మిత్రమా ❤
    నువ్వు చెప్పే విషయాలు ప్రకృతి మాత ఆహారవేదం గురించి చెప్తున్నట్లు అందంగా ఉంది 🌳🌴🌾🌿🧚🙏
    నువ్వన్నట్లు ఆహారమే ఔషధం అవ్వాలి గాని ఔషధాలు ఆహారం గా మారకూడదు ..👍
    కోట్లు వుంటేనే ఐశ్వర్యవంతులు కాదు మంచి ఆరోగ్యం కలిగి ఇల్లంతా సుఖశాంతులతో ఉండేలా చూసుకునే నీలాంటి కోడలు,భార్య,తల్లి ఉంటే చాలు ఆ ఇంట్లో లక్ష్మి,పార్వతి,సరస్వతులు తిష్టవేసుకుని కూర్చుంటారు..❤
    సగటు మధ్యతరగతి గృహిణిగా నీ కుటుంబాన్ని అన్నింటా ఆదర్శంగా నడుపుతూ నిరూపించుకుంటున్నావు సుమా..సూపర్ vlog చెల్లీ..😍🙏🥹

    • @damarajujnanaprasuna4083
      @damarajujnanaprasuna4083 2 วันที่ผ่านมา +1

      Nenu suma vedio chudagane mee comment chaduvuthanu ammaa. Naaku chala nachuthundi mee comment . Mee samskaram andulo kanabaduthundi thalli. God bless you both .

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 2 วันที่ผ่านมา

      @@damarajujnanaprasuna4083 tq so much andi..🙏😍

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา +1

      హాయ్ అక్క ♥️♥️♥️♥️♥️
      Good morning 🌄🛖🐓🐓🐦🌱🦜
      ఆరోగ్యమైన వంటలు చేసి పెట్టడంలో
      నేను మీకంటే చాలా తక్కువ అక్క
      మీరు చేసే వంటలే నాకు ఆదర్శం 👍👍👍
      ఎందుకంటే మీరు కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి మంచి వంటలు చేస్తారు.👌👌😍🙏🙏🫂♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

    • @PakkintiPankajam
      @PakkintiPankajam วันที่ผ่านมา

      @@SumaVillagewife tq so much dear suma sister..❤️

  • @mahanthikeerthi501
    @mahanthikeerthi501 2 วันที่ผ่านมา

    Hi suma good morning nice video

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      Hii andi goodmorning 🌄🛖🐓💖💙❤️❤️

  • @babynani6321
    @babynani6321 2 วันที่ผ่านมา

    Super suma chala bagundi video nuvu chaisena tifen nenu kuda thapakunda try chaisthanu tq suma manchi video patenadhuku this is Keerthi ❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา +1

      హాయ్ కీర్తి గారు ♥️♥️♥️
      నా ప్రతి వీడియోకి మీరు కామెంట్ పెట్టి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్యూ సో మచ్ కీర్తి గారు 🙏🙏🙏

    • @babynani6321
      @babynani6321 2 วันที่ผ่านมา

      @@SumaVillagewife ne kastam naku telusu suma nenu yalago chailenu kanesam kastapade nekaina support chaiyalega sume

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา +1

      అర్థం చేసుకున్నందుకు
      Tq కీర్తి గారు 🥹🫂♥️♥️♥️

  • @sriushaslearningactivities6529
    @sriushaslearningactivities6529 2 วันที่ผ่านมา

    Mee vidhanam super meru annattu working woman ki anni sadhyam kavu

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      Ok andi 👍👍
      Tq somuch ♥️♥️♥️

  • @rajisudhani
    @rajisudhani วันที่ผ่านมา +1

    Hi akka
    Ela vunnaru.......
    abba chala rojulu ayindhi akka ni videos chusi ahh voice vinaganey oka manchi feel vachindhi akka 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  21 ชั่วโมงที่ผ่านมา +1

      Hii Raje good morning 🌞🌄🛖🌹🌹🌹
      నేను బాగానే ఉన్నాను రాజి 😍
      నువ్వెలా ఉన్నావ్ చాలా రోజుల తర్వాత మళ్లీ కనిపించావు♥️♥️♥️♥️♥️♥️
      సుమక్క బోర్ కొట్టిందా 😂🤣🤣

    • @rajisudhani
      @rajisudhani 21 ชั่วโมงที่ผ่านมา

      @@SumaVillagewife nenu baney vuna akka asala Kali vundatla akka andhukey cheyalekapothuna

  • @ismartsmilyvlogs9863
    @ismartsmilyvlogs9863 วันที่ผ่านมา +1

    Meelo manchi writer ✍ vunnaru suma sis ❤❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา +1

      అవునా అండి 😍 🤪

    • @ismartsmilyvlogs9863
      @ismartsmilyvlogs9863 วันที่ผ่านมา +1

      @@SumaVillagewife yes 💯💯💯💯💯💯

  • @LeelaV-my3lj
    @LeelaV-my3lj 2 วันที่ผ่านมา

    Hi suma good food 💪👍👌

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 15 ชั่วโมงที่ผ่านมา

    Neeku chala opika akka evaru edi thintaro avi chesi pedutunnavu and nee food habits chala bagunnayi

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 ชั่วโมงที่ผ่านมา

      Tq somuch andi 🙏🙏

  • @umamela1266
    @umamela1266 7 ชั่วโมงที่ผ่านมา

    Nice video

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 ชั่วโมงที่ผ่านมา

      Tq somuch Andi 🙏♥️

  • @llaxmi2508
    @llaxmi2508 2 วันที่ผ่านมา

    2:41

  • @utlasuseela3067
    @utlasuseela3067 2 วันที่ผ่านมา

    Enta opikaga baga chestunnav pillalaki healthy ga good

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา +1

      ఓపిక ఉన్నప్పుడే ఓపికగా చేసుకోవాలండి తర్వాత ఓపిక లేనప్పుడు చేసుకోవాలన్న ఓపిక ఉండదు కదా 👍👍🤣🤣❤️❤️❤️❤️❤️

    • @utlasuseela3067
      @utlasuseela3067 2 วันที่ผ่านมา

      @@SumaVillagewife ina chinna age lo anni panulu baga nervhukunnav ninnu chusi proud ga anipistundi

  • @sattulavanya3614
    @sattulavanya3614 2 วันที่ผ่านมา

    Hi suma

  • @kumarigullipalli3932
    @kumarigullipalli3932 2 วันที่ผ่านมา

    Hi akka Bagundhi baga chesaru ani

  • @jyothi5489
    @jyothi5489 2 วันที่ผ่านมา

    శుభోదయం సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      నమస్తే అండి శుభోదయం 🙏🌄🛖🐓🐦🦜🌱💐💐❤️❤️❤️❤️❤️❤️❤️

  • @OppoOppo-gk7gl
    @OppoOppo-gk7gl 2 วันที่ผ่านมา

    Super akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      Tq sister ❤️♥️💖💙

  • @MsB-xo8ex
    @MsB-xo8ex 2 วันที่ผ่านมา

    ❤😊

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu 2 วันที่ผ่านมา

    👌💪akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      హాయ్ సిస్టర్ నువ్వు కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీ కాబట్టి జాగ్రత్తగా ఉంటూ మంచి ఆహారాన్ని తింటూ ఉంటే
      నువ్వు బాగుంటావు కడుపులో ఉన్నా బేబీ కూడా బాగుంటుంది. నీకు కూడా నార్మల్ డెలివరీ అయ్యి
      అంతా మంచిగా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🫄🧑‍🍼👍👍♥️♥️♥️♥️🫂

  • @sangamamatha-dr1zy
    @sangamamatha-dr1zy 17 ชั่วโมงที่ผ่านมา

    Hi suma garu😊. Me video s bagunnavi.

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 ชั่วโมงที่ผ่านมา

      Tq somuch andi 🙏♥️

  • @KalpanaKapilavai
    @KalpanaKapilavai 2 วันที่ผ่านมา

    Very nice సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      థాంక్యూ కల్పన గారు 🙏🙏🙏

    • @KalpanaKapilavai
      @KalpanaKapilavai 2 วันที่ผ่านมา

      @@SumaVillagewife నిజం సుమ మీ వీడియోస్ చూస్తుంటే కొంచెం ప్రశాంతంగా జీవించి ఇంటి పట్ల శ్రద్ధ లేని వాళ్ళు కూడా నీ వీడియో చూసి మారుతారు అని నా అభిప్రాయం సుమ

  • @lavanyaguvvala6122
    @lavanyaguvvala6122 2 วันที่ผ่านมา

    నేను కూడా అంతే తేనెతో తింటాను అండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      Ok andi Tq 👍👍♥️♥️♥️♥️

  • @sudhakargopisetty3338
    @sudhakargopisetty3338 วันที่ผ่านมา

    హాయ్ అక్కఈ రోజుల్లో పిల్లలు పనికి రాని cool drinks అయితే అమాంతం తాగివేస్తు న్నారు. కానీ మీ పిల్లలు ఆ కాకరకాయ జ్యూస్ ని అలా తాగరు అంటే చాలా గ్రేట్ అక్క.నేను మంతేన గారి విడియోలు చూస్తాను. ఆయన కూ కూడా ఈలానే చెబుతారు.నేను అలా చేయాలి అని ఉంది గాని joint family support Kavali😔

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      హాయ్ సిస్టర్ ♥️♥️♥️
      నీకు జాయింట్ ఫ్యామిలీ వల్ల నువ్వు చేయలేకపోతున్నావ్
      నా ఫ్యామిలీ సొంతమే అయినా కష్టమే
      కానీ ట్రై చేస్తాను .
      మా వారు మా అత్తయ్య అయితే అసలు హెల్తి ఫుడ్ తినడానికి ఇష్టపడరు ఎంతగానో ప్రయత్నం చేస్తాను
      అందుకే ఈ అలవాటు పిల్లలకైనా అలవాటు చేయాలని చిన్నప్పటి నుంచే అలా అలవాటు చేశాను
      ఇప్పుడు నాకు పిల్లలతో ఎలాంటి ప్రాబ్లం లేదు
      నేను ఏం పెట్టిన హ్యాపీగా తింటారు 😍 👍👍♥️♥️
      మన చుట్టూ ప్రపంచం ఎలా ఉన్నా మన పిల్లలైనా
      మన మాట వినేలా ప్రేమగా అని చెప్తూ ఉండాలి ఏం చేయకూడదు ఏం చేయాలి ఎలాంటివి తినకూడదు ఎలాంటివి తినాలి అని
      అవగాహన మన పిల్లలకు మనమే కలిగించాలి లేకపోతే కష్టం. నాక్కూడా సరైన సపోర్ట్ లేకే వారానికి రెండు వీడియోస్ చేయగలుగుతున్నాను. సపోర్టు ఉండి ఉంటే ఒక రేంజ్ లో ఉండేది నా ఛానల్ అది మీకు కూడా తెలుసు.
      మన కోసం ఎవ్వరూ ఏది చేయరు సిస్టర్ మనకు కావాల్సిన ప్రపంచాన్ని మనమే సృష్టించుకోవాలి 👍👍👍👍

    • @sudhakargopisetty3338
      @sudhakargopisetty3338 วันที่ผ่านมา

      @@SumaVillagewife Tq అక్క నీ సలహా ని ఇంత పెద్ద కమెంటు రూపం లో తెలియ చేసినందుకు నీ విలువైన సమయాన్ని నాకు కేటాయించినందుకు kruthagnathalu నేను ప్రయత్నం చేస్తాను ❤❤❤👍👍

  • @srujanavallabi8402
    @srujanavallabi8402 2 วันที่ผ่านมา

    Good morning suma

  • @user-os5ye5nl4g
    @user-os5ye5nl4g 2 วันที่ผ่านมา

    Hi sama ,👌👌👌❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      హాయ్ అండి ♥️♥️♥️♥️♥️♥️♥️

  • @SaiofficialSai
    @SaiofficialSai 2 วันที่ผ่านมา

    Hi suma garu 👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      హాయ్ అండి ♥️♥️

  • @prameela9349
    @prameela9349 2 วันที่ผ่านมา

    Hi Suma garu. Video challa bagundhi suma thq so much ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      నమస్తే ప్రమీల గారు శుభోదయం అండి 🌄💖💙❤️🛖🐓💐💐

  • @PoojaPooja-bd9oz
    @PoojaPooja-bd9oz 2 วันที่ผ่านมา

    Suma 👌👌👌👌

  • @RamaDevi-di2us
    @RamaDevi-di2us 2 วันที่ผ่านมา +1

    Hi suma good morning

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      నమస్తే రమాదేవి గారు 🙏🙏
      Tq somuch andi 👍❤️❤️❤️

  • @sureshd3249
    @sureshd3249 2 วันที่ผ่านมา

    Hii friend Ela vunnaru me kids kakara juice Ela tagaru😅 ma kids assalu tagaru healthy Ani cheppina tagaru

  • @ssnraju403
    @ssnraju403 2 วันที่ผ่านมา

    👌👌❤️

  • @MahalakshmiTirumani
    @MahalakshmiTirumani วันที่ผ่านมา

    Naku mi voice chala estam sister

  • @Rajithathadem
    @Rajithathadem 2 วันที่ผ่านมา

    Hi suma. Washingmission review cheppandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      ట్రై చేస్తాను అండి 👍❤️

  • @SimpleSujatha
    @SimpleSujatha 2 วันที่ผ่านมา

    టీ పెన్స్ చాలా బాగున్న యి కాకరకాయ జ్యూస్ లో తెనే వెసావా సిస్టర్ మి పిల్ల లు ఆలా తాగిసారు 🤔🤔మంచి అల వా ట్లు 👌👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      హాయ్ అండి ♥️ పిల్లలకు చిన్నప్పటినుంచి అలవాటే నండి అందుకే తాగగలిగారు 👍👍
      ఒకవేళ తాగకపోతే తాగే వరకు ఊరుకకొం కదా 🤣🤣🤣🤣 మన అమ్మలం 😂😂

  • @umaso4899
    @umaso4899 2 วันที่ผ่านมา

    Hi andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      Hii andi good morning 🌄🛖🐓🐓🐦🌱🌱

  • @user-xy7sp7bn6s
    @user-xy7sp7bn6s 2 วันที่ผ่านมา

    Hi akka ala vunaru akka video chala useful ga vundhi maa pillaki kuga mi video chupinchanu andhuku ante evi ami thinaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      Hii sister good morning 🌄🛖🐓🐦🌱🌱
      పోనీలెండి ఇప్పటినుంచి అయినా అలవాటు చేయండి నెమ్మదిగా వాళ్లకే అలవాటైపోతుంది 👍👍

    • @user-xy7sp7bn6s
      @user-xy7sp7bn6s วันที่ผ่านมา

      @@SumaVillagewife ok sister good morning

  • @NanduNandakumar-mn3mx
    @NanduNandakumar-mn3mx 2 วันที่ผ่านมา

    Hi suma sister 👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      Hii sister good morning 🌄🛖🐓🐦🌱🌱🦜💐♥️

  • @user-sq1nk4qf4x
    @user-sq1nk4qf4x 2 วันที่ผ่านมา

    👌👌👌👌👌

  • @yaravauday1408
    @yaravauday1408 2 วันที่ผ่านมา

    Meri super ahey😅

  • @Krishnadhatri
    @Krishnadhatri 2 วันที่ผ่านมา +4

    Ragi idly lo idly ravva veyya leda???

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      వేసానండి 👍
      ఒక కప్పు పప్పు కి
      కప్పున్నర రవ్వను వేస్తాను 👍

  • @VaralakshmiBoya-xd9cr
    @VaralakshmiBoya-xd9cr 2 วันที่ผ่านมา

    Hai suma akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      హాయ్ sister ♥️♥️♥️♥️

  • @llaxmi2508
    @llaxmi2508 2 วันที่ผ่านมา

    Hi sumagaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      హాయ్ అండి ♥️♥️♥️

  • @LakshmiReddy-br2hh
    @LakshmiReddy-br2hh 2 วันที่ผ่านมา

    Hi.suma❤❤👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      Hii andi goodmorning 🌄🛖🐓💐🌱🦜🐦

  • @sravani9462
    @sravani9462 2 วันที่ผ่านมา +1

    Maku honey kavali madii kakinada pitapuram vastam manchi honey evagalara cost enthaandiii

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      నమస్తే అండీ, 🙏
      Kg honey 🍯 వచ్చేసి 600 అండి 👍

  • @sattulavanya3614
    @sattulavanya3614 2 วันที่ผ่านมา

    Pillalaki chala healthy food isthunnaru,but ma pillalu Anni thinaru ga Suma,vallaki Anni rakalu ga try chesa kani vallu tjinatle Ela alavatu chepinchalo artham kavatle

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      Hii andi good morning 🌄🛖🐓🐦🦜🌱
      పిల్లలకు మంచి అలవాట్లు అలవాటు చేయడం చిన్నప్పటి నుంచే మనం ట్రై చేయాలండి వాళ్ళు ఎదిగే కొద్ది మనం చెప్పిన వినరు ఫస్ట్ నుంచి అలవాటు చేయాలి 👍👍👍

  • @Tejeshpydikondala
    @Tejeshpydikondala 2 วันที่ผ่านมา

    Hi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      హాయ్ అండి ♥️♥️♥️

  • @rajumatha3500
    @rajumatha3500 2 วันที่ผ่านมา

    Monna chaddanname tentamani chepparu

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      అది ఎండాకాలమండి 🌞☀️
      కాలానికి అనుకూలంగా చేస్తాను చద్దన్నమే తింటాము టిఫిన్స్ అసలు చేయనని చెప్పలేదండి
      ఎండాకాలంలో పళ్ళు జ్యూసులు ఎక్కువ రేట్లు ఉంటాయి 🍉🍊🥭🍍🍌🍒🍓
      కాబట్టి అప్పుడు పళ్ళు కొనుక్కొని తినలెం కాబట్టి
      తక్కువ ఖర్చుతో ఆరోగ్యానికి మేలు చేసే విధంగా చద్దన్నం ఎన్ని రకాలుగా తినవచ్చో చెప్పాను అంతే👍👍

  • @creativity4338
    @creativity4338 2 วันที่ผ่านมา

    Me pregnancy journey me mood swings chepandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      ఓకే అండి తప్పకుండా 👍👍♥️♥️♥️

  • @Bujjagaunibhanumathi
    @Bujjagaunibhanumathi 2 วันที่ผ่านมา

    Daily amikashayalu istaru pilalaki chepandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      ముందు ముందు వీడియోస్ లో తప్పకుండా చెప్తాను అండి 👍👍

  • @maddhireddysatyasri7779
    @maddhireddysatyasri7779 2 วันที่ผ่านมา

    ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      మీరు Male ఆ ....?
      female ఆ.... ....🤔
      అంటే నేను మీకు రిప్లై ఈ విధంగా ఇవ్వాలో తెలియట్లేదండి 🤣🤣🤣

    • @maddhireddysatyasri7779
      @maddhireddysatyasri7779 2 วันที่ผ่านมา

      @@SumaVillagewife amaee

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      @@maddhireddysatyasri7779 ok sister ❤️❤️❤️😂

  • @Himan21
    @Himan21 2 วันที่ผ่านมา

    వేరుశనగలు fry చేసే పేనం ఎక్కడ కొన్నారు cost ఎంత చెప్పండి గుర్తు ఉంటే

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      ఆ స్టీల్ కడాయి నేను డిమార్ట్ లో 750 కి కొన్నానండి 👍👍

  • @jaanvika_hanvika
    @jaanvika_hanvika 2 วันที่ผ่านมา

    Hi suma garu miku c section ayi second normal delivery ela ayyindi

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      Hii sister ♥️♥️♥️
      ఫస్ట్ డెలివరీ బాబు బరువు ఎక్కువ ఉండడం వల్ల సిజరిన్ అయ్యింది సెకండ్ డెలివరీ కి పాప బరువు తక్కువ ఉండడం వల్ల నార్మల్ అయింది👍👍

  • @SarithaK-jn9tx
    @SarithaK-jn9tx 2 วันที่ผ่านมา

    Maa papa ki kodi kodi pilla lu estam mi intiki maa papa ni pampista

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      మీది ఏ ఊరు అండి, 🤔

    • @SarithaK-jn9tx
      @SarithaK-jn9tx 2 วันที่ผ่านมา

      @@SumaVillagewife nizamabad

  • @vijayasaripella583
    @vijayasaripella583 2 วันที่ผ่านมา

    Pillalaina ninnu aratham chesukuntunnar suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      కష్టమే అనుకోండి ప్రేమగాచెప్పి ప్రయత్నిస్తే
      అర్థం చేసుకుంటారాండి 👍👍♥️🫂

  • @BhavyaNaidu2020
    @BhavyaNaidu2020 2 วันที่ผ่านมา

    mee pilalalni meru chala contrl pedatunaru but andaraiki adi possible kaadu 😢

  • @VanapalliappallasivayyaA-hi4rf
    @VanapalliappallasivayyaA-hi4rf 2 วันที่ผ่านมา

    Hi sumagaru kakarakaya juice taagithe duradhalu tagguthayya andi please replay evvandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      హాయ్ అంటూ గుడ్ మార్నింగ్ 🌄🛖🐓🐦🦜🌱
      కాకరకాయ జ్యూస్ అన్ని విధాలా మంచిదేనండి
      మీరు అన్నట్టుగా స్కిన్ కి సంబంధించిన చర్మవ్యాధులకు ఇంకా మంచిది 👍👍👍

  • @luckyfilms2062
    @luckyfilms2062 2 วันที่ผ่านมา

    Akka roju estara juce

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา +1

      రోజు ఇవ్వను సిస్టర్ కాకరకాయలు ఎప్పుడు కాస్తే
      అప్పుడే ఇస్తాను. అవి లేనప్పుడు ఏదో ఒక కాషాయం ఇస్తాను అవి కూడా రోజు ఇవ్వను కాలాన్ని బట్టి వర్షాకాలంలో ఎక్కువగా ఇస్తూ ఉంటాను ఎండాకాలం కషాయాలు ఇవ్వను
      కషాయాలు ఎక్కువ వేడి చేస్తాయి కాబట్టి
      ఎండాకాలంలో ఇవ్వకుండా ఉంటే మంచిది.👍👍

  • @sanaShaeen
    @sanaShaeen 2 วันที่ผ่านมา

    Hi akka me videos naku chala estem🌹🌹🌹

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      Hi sister good morning 🌄🛖🐓🐓🐦🌱🦜💐
      Tq somuch ♥️♥️♥️♥️♥️

  • @luckyfilms2062
    @luckyfilms2062 2 วันที่ผ่านมา

    Morning a time ki lestaru Naku chinnapillalu vunnaru meela try chestanu

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      Ok sister 👍👍❤️❤️❤️❤️

  • @vijayhanivlogs
    @vijayhanivlogs 2 วันที่ผ่านมา +4

    ముందు సిజరిన్ అయింది కదా సెకండ్ టైం నార్మల్ అవుతుందా

    • @jyothi5489
      @jyothi5489 2 วันที่ผ่านมา +1

      నాది కూడా సేమ్ డౌట్ ముందు సిజేరియన్ అయితే తర్వాత కూడా సిజేరియన్ చేయాలి కదా

    • @lakshmikarri.lakshmikarri.2995
      @lakshmikarri.lakshmikarri.2995 2 วันที่ผ่านมา +1

      అవుతుంది నాకు kuda అయింది

    • @kuncheanandavijaya7357
      @kuncheanandavijaya7357 2 วันที่ผ่านมา

      assalu pichi dout vachidenti

    • @kuncheanandavijaya7357
      @kuncheanandavijaya7357 2 วันที่ผ่านมา +1

      kuttulu pagilipothai thingari

    • @prasanthireddy9658
      @prasanthireddy9658 2 วันที่ผ่านมา +1

      Avuthundi try cheyandi

  • @GalipellyThirupathi
    @GalipellyThirupathi 2 วันที่ผ่านมา

    Akka miku first Babu kada Mari first c section aithe second kuda c section kavali antaru miku el normal aindo cheppara plz

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      హాయ్ సిస్టర్ నేను హెల్తీగా ఫుడ్ ఎక్కువ తినేదాన్ని డ్రై ఫ్రూట్స్ తిని క్యారెట్ బీట్రూట్ జ్యూస్ లాంటివి తాగేదాన్ని
      దానివల్ల బాబు బాగా వెయిట్ పెరిగి సిజరిన్ అయింది .
      ఫస్ట్ డెలివరీకి నేను చాలా బాధను అనుభవించాను
      సెకండ్ డెలివరీ అలా కాకూడదని
      నార్మల్ గా ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తింటామో
      అలాంటి ఫుడే తీసుకున్నాను ప్రత్యేకంగా ఏమీ పాటించలేదు.
      ఆ కారణాంగా సెకండ్ డెలివరీ నాకు నార్మల్ అయింది.
      ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ మన పని మనం హ్యాపీగా చేసుకుంటూ పోతే అంతా మంచిగానే జరుగుతుందని నా అభిప్రాయం 👍👍♥️♥️♥️

    • @GalipellyThirupathi
      @GalipellyThirupathi วันที่ผ่านมา

      @@SumaVillagewife TQ akka

  • @BhavyaNaidu2020
    @BhavyaNaidu2020 2 วันที่ผ่านมา

    oil anedi fat
    bakkaga unnavalu oil vadam lo tappu ledu.....😂

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      ఇప్పుడు లేదు కదా అని తింటే ఒకవేళ వస్తే
      తగ్గించుకోవడం కష్టం కదండీ 👍🤣🤣❤️❤️❤️❤️

    • @BhavyaNaidu2020
      @BhavyaNaidu2020 2 วันที่ผ่านมา

      @@SumaVillagewife em kaadu lavga unnavalki adi fat prblm bt sannaga unnavalki em kaadu ....ayina daily use cheyaru kada yepudoo kada anduke ala annanu

    • @SumaVillagewife
      @SumaVillagewife  วันที่ผ่านมา

      @@BhavyaNaidu2020 ok andi 👍♥️♥️

  • @subrahmanyamtekumudi3402
    @subrahmanyamtekumudi3402 2 วันที่ผ่านมา +2

    Super suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      నమస్తే మావయ్య గారు 🙏🙏

  • @sumalatha8518
    @sumalatha8518 2 วันที่ผ่านมา

    Hi suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 วันที่ผ่านมา

      హాయ్ అండి ♥️♥️