నమస్తే సుమ గారు చిక్కుడు కాయల రథం చాలా బాగుంది రథ సప్తమి ని ప్రకృతిలో చాలా చక్కగా జరుపుకున్నారు అలానే ఉండాలి. పాండవుల వనవాసం గురించి విన్నాను అండి వాళ్లు గృహాలలో ఉన్నారని ఈ వీడియోలో ఆ గ్రహాలను కూడా చూశానండి అంతా బాగుంది కానీ అక్కడ శుభ్రత లేదండి మీరన్నట్టు ముందు చాలా పొల్యూషన్ అయ్యేటట్టు ఉంది మన ప్రకృతి అలా కాకుండా ఉండాలంటే ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకొని మన ముందు తరాల వాళ్ళకి నేచర్ ని కొంచెం అయినా జాగ్రత్తగా కాపాడుకోవాలి అండి మన వంతు 6:23 కృషి చేద్దాం. పనులను సేమ్ టు సేమ్ అండి నేను నైట్ పని మొత్తం చేసుకుంటాను. నైట్ పని చేసుకోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది.5.00 లే చేస్తాను. డైలీ ఒక 15 నిమిషాలు వాకింగ్ చేస్తాను అండి మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. మనం ఒకరికి నచ్చాలని లేదండి మనకు నచ్చిన పనులు మనం చేసుకుంటూ పోదాము మనస్సాక్షి తెలుస్తుంది తప్ప ఒప్ప ని చాలా మటుకు మీరు నేచర్ ని ఎలా కాపాడుకోవాలి అని చెప్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఛానల్ కి మంచి గుర్తింపు వస్తుంది సుమ గారు మీరు ఏం కంగారు పడకండి. నాకు మీ వీడియోస్ లో నచ్చేది నేచర్. మీరు చాలా ఆనందంగా ఆస్వాదిస్తున్నా రండి ప్రకృతిని మీరు చాలా లక్కీ మాకు అంత తక్కువగానే ఉంటుంది కానీ నేను ఉండే ప్రదేశాన్ని చిన్న చిన్న పూల మొక్కలను అన్ని రకాల మొక్కలు నాటు కొని చాలా మంచిగా చేసుకున్నాను.🏔️🔥🏞️🌅🌲🌳⛰️ ఐ లవ్ నేచర్
Hii akka ala unnav ne prathi videos miss avvakunda chusthanu like chesthanu ne videos chustey bandakama anedhi undadhu pani cheyyali ane estam puduthundi manchi women meru oka family ki kodaliga ala undalo 100% untaru neru very gud life god bless you akka ❤❤❤❤❤
Sis naku mobile ledu so ma husband phn nundi meeku comment chestunna so anduke prathi sari na Peru mention chestunna so please don't mind and really I like you so much❤
Hi Suma garu,me work opika Ani super ❤️ and okati cheppali anipinchindi Mee pillalni private school lo veyochu kada govt school lo chadivite goppa valu kaleru Ani kadu kani epudu vunna competition world lo govt school communication studies tho society ni face cheylaante pillalu ebbandi padtaru okkasari alochinchandi..and waiting for your reply on my message
శుభోదయం మిత్రమా ❤ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పద్ధతిగా చేసిన నీ పనులు,వంటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి..❤️ ఇలాంటి డైలీ రొటీన్ vlogs తో మంచి వ్యూస్ వచ్చి నీ ఛానెల్ మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాము..🤗😍👍
హాయ్ సుమ గారు, నేచర్ ఎప్పుడూ అందమైనది, ఆరోగ్యకరమైంది, దానిని ఆస్వాదించడం,ఆదరించడం తెలిసి ఉండాలి,ఆ విషయంలో మీరు ఫర్ఫెక్ట్ కాబట్టి మీకున్న కాస్త స్థలాన్ని మొక్కలతో నింపి,ఆరోగ్యం పొందుతున్నారు,మాలాగే,మీరు కూడా మీ నివాసంలో మీతో పాటు కొన్ని మూగ జీవాలకి ఆవాసం కల్పించారు సంతోషం,సొంతంగా సౌకర్యాలతో మీరొక ఇల్లు కట్టుకునే వరకు మీకు కొన్ని కష్టాలు తప్పవు,త్వరలో అటువంటి కష్టాలనుండి గట్టెక్కేయ్యాలని కోరుకుంటున్నా,వీడియో బాగుందండి
హాయ్ సూపర్ సుమా. .... ప్రకృతి వొడిలో....పిల్లల బడి సందడిలో....పనుల...వొత్తిడిలో .....కూడా చక్కగా.....నీట్ గా.... ఓపికతో.... పొదుపుతో ...మదుపు....వొడుపుగా...నీ పనులను చక్కదిద్దుకుంటున్నావ్ అన్నమాట....కదా సుమా. ..గుడ్...నైస్...సుమా. ...పిల్లలకు మంచి అలవాట్లు.... నేర్పిస్తున్నావ్...వాళ్ల పనులు వాళ్ళు మరియు ఇంట్లో వాళ్లు చేసుకో కలుగే పనులు వాళ్లనే చేసుకునెట్టు చేయి....చిన్నప్పటి అలవాట్లు అలాగే అలవాటు అవుతాయి....అలాగే వాళ్ల lifestyle ని ప్రభావితం చేస్తాయి.....వారి ఫ్యూచర్ లో use అవుతాయి ...ఏమంటావ్ సుమా. ..అవునా. .... healthy nd tasty. ..అండ్ ఈసి టిఫిన్ ఉప్మా....😊😊😊...world easiest breakfast ఉప్మా అని పేరు.....😊😊😊......... ఓకే సుమా. ...bussy. ..రొటీన్...కూల్ morning ని చూసి తరించాము.... 😊....ఓకే సుమా. .....
ఇప్పుడే మీ video చూసాను సుమ. నేను కూడా పడుకోబోయే ముందు పనులన్నీ పూర్తి చేస్తాను. ఒక రెండు రోజుల నుండి కొంచెం బద్దకిచ్చాను. వీడియో చూసిన వెంటనే పనులన్నీ పూర్తి చేసి వచ్చి మీకు కామెంట్ పెడుతున్నాను. Thank u suma. నాకు మరలా బూస్ట్ అప్ ఇచ్చావు. Gdnight ❤
Hii Andi good morning 🌄🌞🌺🌺🌺❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ఎప్పుడు చేసుకున్న ఇంట్లో పనులు మనం చేసుకోవడం తప్పదు కాబట్టి ఎప్పటి పని అప్పుడే చేసేసుకుంటే మనకు కొంచెం పని తేలికగా ఉంటుంది. Thanks for waching 😍🙏🙏
ఉదయం ఇంట్లో పనులు తొందరగా అవ్వాలి కాబట్టి టైం కి పిల్లల్ని స్కూల్ కి పంపించాలి అందుకే ఉదయం హడావిడిగా లేకుండా ముందుగా అలా చేసేసుకుంటుంది ఉదయం నిద్ర లేవగానే ఇల్లు కూడా ఫ్రెష్ గా మనకి కనిపిస్తుంది ఇది నేను వీడియోలో కూడా చెప్పాను 👍👍
Recent gaa nenu mi videos chusanu ..naaku mi muggulu baaga nachhayei ... before marriage nenu maa Amma vaalla inttlo ilane muggulu vesedani ...same intti paina mi laage paadu vesindi maa Amma ....mi illu chuste naaku maa Amma vaalla illu gurtuku vachhindi ...but ippudu ah illu ledu ....😒
Akka naku 2 childrens ma children's school lo vadamane anukuntunammu ma. Children's ke garabam akkuva kane nanu private school lo vadamu anukuntunanu, kane maku ekada situation childrens baga bad habits akkuva anduka private school lo vadam anukuntunanu correctana
Hii sister ❤️ ❤️ ❤️ ❤️ ❤️ 🤗 నా చిన్నప్పుడు కూడా నేను అలాంటి పిల్లలతోనే కలిసి చదువుకున్నాను కలిసి ఆడుకున్నాను అయినా నేను వాళ్ళలా మారిపోయానా .....? మా వీధిలో పిల్లలు కూడా అంతే చాలా అల్లరిగా ఉంటారు వాళ్ళు మాటలు కూడా పెద్దవాళ్ల మాటల్ల మాట్లాడే భాష అసలు బాగోదు అయినా సరే మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ లోనే చదివేస్తున్నాను మన పరిస్థితిలు ఎలా ఉన్నా మన వ్యక్తిత్వం మనదే మన మనస్తత్వం మనదే మన దారి మనదే మన ఇంట్లో మనం మన పిల్లలకు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదొ మంచి అలవాట్లు మనం నేర్పిస్తాం కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి🤗 మీ ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో చదువు బాగా చెప్తే చదివించండి లేదు ..... నెల నెల ఫీజులు కట్టుకునే ఓపిక మాకు ఉంది అని మీరు అనుకుంటే మీ ఇష్టం 👍👍👍
అంటే వాషింగ్ మెషిన్లు అయితే ఎక్కువ బట్టలు వేయాలి ఇలా ఎప్పటికప్పుడు ఉతికేసుకోవచ్చు కదా అన్నట్టుగా ఎప్పటికప్పుడే ఉరతికేస్తానండి దుప్పట్లు కర్టెన్లు లాంటివి వాషింగ్ మిషన్ లో వేస్తాను👍👍
గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు ఒకరి దగ్గర చూసి నేర్చుకోకుండా మనంతట మనం ఏదీ నేర్చుకోలేమండి. మనకి రానివి నేర్చుకోవడం నేర్చుకున్నవి పదిమందితో షేర్ చేసుకోవడం తప్పేముంది.
నమస్తే అండి 🙏 మా ఇంటి ముందు ఉన్న స్థలం మొత్తం మాది కాదండి మాది అనుకున్నదంతా మొక్కలు వేసుకుని క్లీన్ గానే ఉంచుకుంటాను. ఇదివరకు మొఖం వేసి మొత్తం క్లీన్ చేసేదాన్ని కానీ మా పక్క నున్న వాళ్లకి మొక్కల్ని పెంచడం అంటే ఇష్టం ఉండదు చాలాసార్లు గొడవలు కూడా దాని గురించి అయ్యాయి. మా సొంతిల్లు మేము కట్టుకునే వరకు కొంచెం మాకు ఇబ్బందిగానే ఉంటుంది అండి.
Annam varchali. Genji vere taagali. Annam slow gane cook avali. Cooker lo vandukovali ante, slow cookers untayi Danilo vandukovali, 40mins-1 hour paduthundhi daanilo. Manam half knowledge lo ila health ni paaduchesukuntunam
పల్లెటూర్లవాళ్ళం కదండీ మాకు Of knowledgeయే ఉంటుంది మరి పల్లెటూర్లో వాళ్ళు ఎలక్ట్రానిక్స్ cookwareఎక్కువగా వాడరండి. కొన్నిసార్లు ఆ గంజి మేము ఉదయం చద్దన్నం తింటాము సాయంత్రం వేళలో నిమ్మకాయ పిండుకొని గంజి తాగుతాము.
th-cam.com/video/NlMr0CY2NM4/w-d-xo.html మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు చేసుకునే పనులు పార్ట్ 2🔗👆
నమస్తే సుమ గారు చిక్కుడు కాయల రథం చాలా బాగుంది రథ సప్తమి ని ప్రకృతిలో చాలా చక్కగా జరుపుకున్నారు అలానే ఉండాలి. పాండవుల వనవాసం గురించి విన్నాను అండి వాళ్లు గృహాలలో ఉన్నారని ఈ వీడియోలో ఆ గ్రహాలను కూడా చూశానండి అంతా బాగుంది కానీ అక్కడ శుభ్రత లేదండి మీరన్నట్టు ముందు చాలా పొల్యూషన్ అయ్యేటట్టు ఉంది మన ప్రకృతి అలా కాకుండా ఉండాలంటే ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకొని మన ముందు తరాల వాళ్ళకి నేచర్ ని కొంచెం అయినా జాగ్రత్తగా కాపాడుకోవాలి అండి మన వంతు 6:23 కృషి చేద్దాం. పనులను సేమ్ టు సేమ్ అండి నేను నైట్ పని మొత్తం చేసుకుంటాను. నైట్ పని చేసుకోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది.5.00 లే చేస్తాను. డైలీ ఒక 15 నిమిషాలు వాకింగ్ చేస్తాను అండి మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. మనం ఒకరికి నచ్చాలని లేదండి మనకు నచ్చిన పనులు మనం చేసుకుంటూ పోదాము మనస్సాక్షి తెలుస్తుంది తప్ప ఒప్ప ని చాలా మటుకు మీరు నేచర్ ని ఎలా కాపాడుకోవాలి అని చెప్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఛానల్ కి మంచి గుర్తింపు వస్తుంది సుమ గారు మీరు ఏం కంగారు పడకండి. నాకు మీ వీడియోస్ లో నచ్చేది నేచర్. మీరు చాలా ఆనందంగా ఆస్వాదిస్తున్నా రండి ప్రకృతిని మీరు చాలా లక్కీ మాకు అంత తక్కువగానే ఉంటుంది కానీ నేను ఉండే ప్రదేశాన్ని చిన్న చిన్న పూల మొక్కలను అన్ని రకాల మొక్కలు నాటు కొని చాలా మంచిగా చేసుకున్నాను.🏔️🔥🏞️🌅🌲🌳⛰️ ఐ లవ్ నేచర్
హాయ్ మేఘమాల గారు ❤️❤️❤️❤️❤️
శుభోదయం అండి 🌄🌺🌺🌺🐓🐓🐓
మీ అలవాట్లు ,మీ ఇష్టాలు కూడా చాలా బాగున్నాయండి.
మీలాంటి వాళ్ళు నన్ను సపోర్ట్ చేయడం నా అదృష్టం 🙏🙏🙏💐💐
మూడో కాలు రాకముందే మా సుమా కనపడాలంటే ఇంకో పదివేల సబ్స్క్రయిబ్స్ రావాలని కోరుకుంటున్నాను సుమా 😍
మీ ఆశీర్వాదం దయవల్ల అది నిజమవ్వాలని కోరుకుంటున్నాను. నాపై మీ అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏💐💐💐
Thanks!
Pillala ki emanna konipettu Suma
@@lrani4646👏👏👏👍
Nice vedeo
Hii Andi good morning 🌄🌞🌺🌺
మీరు నన్ను సపోర్ట్ చేయటమే కాకుండా ఇలా ఆర్థికంగా ఎంతో కొంత సహాయం చేసినందులు
మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
Mee kotha stove super suma chelli ,so nice selection 👌👌👌
Tq somuch sister ❤️❤️❤️🤗
Hii akka ala unnav ne prathi videos miss avvakunda chusthanu like chesthanu ne videos chustey bandakama anedhi undadhu pani cheyyali ane estam puduthundi manchi women meru oka family ki kodaliga ala undalo 100% untaru neru very gud life god bless you akka ❤❤❤❤❤
Hii sister good morning 🌄🌄🌱🌱🐦🐓🐓
Thanks for waching my videos😍❤️❤️
And your support 👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
You are so lucky Suma, you are enjoying nature 😊
Hii Andi good evening Tq 😍❤️❤️❤️❤️
Chala anta chala bagundhi naku chala nachindhi mi life style
Hii Andi good morning 🌄🌞🌺🐓
Tq somuch andi 🙏🤗
Alane muggu,chupinchadam kakunda maindoor gadapani kuda alankarinchadi sumagaaru pasupu kumkum bottutho varipinditho
Meeru anni baa chesi gadapa daggara niyamalu patinchatle
గడపలకి పెయింట్ వేసి ఉన్నాయండి
ఆ వేసిన పెయింట్ డార్క్ గా ఉండి పసుపు రాసిన అందంగా ఉండటం లేదని రాయట్లేదు.
ma'am, summer lo rekula shed nundi heat ekkuva vasthundi kadaa, meeru ela manage chesthunnaru.
Video bagundi akka,miru pani chesukune vidhanam bagundi akka,Suma akka em chesina super 😅😄
Hii sister good morning 🌄🌞🌺🌞🐓🐓
Tq somuch ❤️❤️❤️🤗
@@SumaVillagewife good morning sister 🌄🌞🐓🕊️🌷🌼
Video chala bagundi akka
Tq sister ❤️❤️❤️
Me videos. Chala baguntai akka Naku prasantham ga vuntundi
Hii Andi good morning 🌄🌞🌺🌺🌺
Tq somuch ❤️❤️❤️🤗
Miku pani &maata chathuryame kkadu akka Nuvvu manchi camera video thiyadam kuda manchi talent vundi❤
అవునా sister 🤣🤣🤣🤣
Tq ❤️❤️❤️❤️❤️❤️
సింప్లీ సూపర్👌👌👌
నాకు మొక్కలంటే ఇష్టం మా ఇంటి చుట్టూ చాలా మొక్కలు పెంచుతున్న అండి
Wow.......nice habit Andi 👍👍👍🌺🌺🌹🌹🌱🌱🐦🐦
Video bagunde sumagaru
Tq somuch andi 🙏🤗♥️
Abha meeru muggulu yantha baga vesthunnaru andi naaku yeppudu ala veyyadam vasthundo 🤪.mee life style naaku nachindi 🙏👍
Hii Andi good evening ❤️❤️❤️
Tq somuch 🙏🙏🤗
Super vadhina daily vlogs post cheyu bagundi maku chudaniki
Help చేయొచ్చు కదా మరదలా కొంచెం daily vlogs క్చేసుకుంటాను🤣🤣
@@SumaVillagewifenaku ni antha baga cheyadam raadu vadina
ముగ్గులు అద్భుతంగా ఉన్నాయి సుమా
Hii Andi good evening ❤️🤗
Tq somuch andi 😍
Hi sis this is Lakshmi and ne daily routine wo rks chala bagunnayi and ne voice Ki nenu pedda fan love you sis❤
Hii sister good evening Tq 😍❤️❤️❤️
Sis naku mobile ledu so ma husband phn nundi meeku comment chestunna so anduke prathi sari na Peru mention chestunna so please don't mind and really I like you so much❤
Ok andi no problem ❤️❤️❤️
Miru mention chestene Naku kudaa idea untundi 👍👍👍
Ok andi good night sweet dreams 😴😴
Nee video interestga chudalanipistundi
Hii Andi good evening 🌱🌱🐦🐦
Tq🙏🙏🌺🌺👍👍
Nice video sister
Tq sister ❤️❤️❤️❤️🤗
Hi Suma garu. Good morning ❤ vlog bagundhi suma. Thq
Tq somuch andi ❤️❤️❤️❤️❤️🤗
Matala manthriku ralu ma suma 👌
Tq somuch andi 🤣🤣🤣
సపౖ స్వ రాలు మాకు వినిపించు సుమ nice video 👍
Hii Andi good evening ❤️❤️🤗
Next video లో తప్పకుండా వినిపిస్తనం డి 👍
Akka meeru muggulu Baga vestharu muggulu videos kuda share cheyyandi akka ❤
Ok sister 👍❤️❤️❤️
Good morning 🌄🌞🌺🌺🐓🐓
Hi suma matton lo pedha peeslu alo vesty super untadi sister.
Ok 👍❤️ అండి Tq ❤️
Hi suma garu bagundhi video madhi Maharashtra Andi 😊
Hi Suma garu,me work opika Ani super ❤️ and okati cheppali anipinchindi Mee pillalni private school lo veyochu kada govt school lo chadivite goppa valu kaleru Ani kadu kani epudu vunna competition world lo govt school communication studies tho society ni face cheylaante pillalu ebbandi padtaru okkasari alochinchandi..and waiting for your reply on my message
Hii Andi ❤️❤️❤️🤗
మీకున్న ఆలోచన నాకు కూడా ఉందండి
కానీ ప్రైవేట్ స్కూల్లో చదివించే అంత స్తోమత లేదండి మాకు😔
Mee kitchen Super
Hi suma video chala bagundhi❤❤❤
Tq somuch andi 😍❤️❤️❤️❤️
Annam varisthene manchidi
అక్కా మీ పెరటి లో ఉన్న మొక్కలను ఒకసారి వీడియో లో చూపించండి అక్కా😊😊
ప్రస్తుతానికి తక్కువగా ఉన్నాయి సిస్టర్ కోళ్లు ఎక్కువగా పెంచడం వల్ల వాటిని సరిగా ఉంచట్లేదు అందుకనే సరిగా మొక్కలను పెంచట్లేదు 🐓🐥🐤🐤🐔🐓
శుభోదయం మిత్రమా ❤
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పద్ధతిగా చేసిన నీ పనులు,వంటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి..❤️ ఇలాంటి డైలీ రొటీన్ vlogs తో మంచి వ్యూస్ వచ్చి నీ ఛానెల్ మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాము..🤗😍👍
Hii sister good morning 🌄🌞🌺🌺🌺
Thanks for your suggestion 🙏🙏
And your support 👍👍
Super undi👌👌
Hi Suma garu meeru videos lo kanipinchandi oksari mimmalni chustamu andi
కొంచెం మంచి సక్సెస్ వచ్చినప్పుడు కచ్చితంగా కనిపిస్తానండి.
కనిపించేలా నా కు ఉంది ఉంది కానీ కొంచెం భయంగా ఉంటుందండి🤒😇😇
శుభోదయం సుమ గారు
🎉🎉🎉🎉🎉
Hii Andi good evening 🙏🙏🌱🌱🐦🐦
Hi suma garu good morning 🌄☀️🌹
Hii Andi good morning 🌄🌞🌺🌺🌺
Thanks for waching 😍❤️ ❤️❤️❤️🤗
Nice video chala bagundhi
Tq somuch andi 😍❤️❤️❤️🤗
👌👌nice video
Tq sister ❤️❤️❤️❤️🤗
చూసాను కదా
అయినా ఓకే
🎉🎉🎉🎉🎉
శుభోదయం అండి 🙏🌄🌞🌺🌺🌺🌺🐓🐓
చూశానని కూడా కామెంట్ చేస్తారు👀👍👍😀
మీ ఇచ్చే సపోర్ట్ కి
మీకు పాదాభివందనం 👣
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ వాయిస్ బాగుంది
Tq somuch andi 🙏🤗
Hi suma video super❤❤❤
Hii Andi good morning 🌄🌞🌺 Tq somuch ❤️❤️
నైస్ వీడియో సిస్టర్,
Hii sister good evening ❤️❤️❤️❤️
Tq ❤️🤗
హాయ్ సుమ గారు, నేచర్ ఎప్పుడూ అందమైనది, ఆరోగ్యకరమైంది, దానిని ఆస్వాదించడం,ఆదరించడం తెలిసి ఉండాలి,ఆ విషయంలో మీరు ఫర్ఫెక్ట్ కాబట్టి మీకున్న కాస్త స్థలాన్ని మొక్కలతో నింపి,ఆరోగ్యం పొందుతున్నారు,మాలాగే,మీరు కూడా మీ నివాసంలో మీతో పాటు కొన్ని మూగ జీవాలకి ఆవాసం కల్పించారు సంతోషం,సొంతంగా సౌకర్యాలతో మీరొక ఇల్లు కట్టుకునే వరకు మీకు కొన్ని కష్టాలు తప్పవు,త్వరలో అటువంటి కష్టాలనుండి గట్టెక్కేయ్యాలని కోరుకుంటున్నా,వీడియో బాగుందండి
Hi andi good morning 🌄🌞🌺🌺🌺🐓🐓
Thanks for support and 🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Yenni liters cooker adi cost enta
3 లిటర్స్ అండి 2, 500అండి 👍👍
Videos superrrrrrrrrrr suma👌👌👌
Hii Andi good evening ❤️❤️❤️🤗
Tq somuch andi 🙏🙏🙏
Super morning akka😊😊😊
Hii sister 🤗
Good evening ❤️❤️❤️❤️
మీది ఏ ఊరు సిస్టర్ 🤔
Video super andi👌🏽
Tq somuch andi 😍❤️🥰❤️❤️❤️
Hii andi very nice voice 💐
Tq somuch andi 🤗😍❤️ ❤️❤️
Super
Tq ♥️♥️♥️♥️♥️♥️
Andhaga kattukunna podarillu maadhi.ani padukovachu suma mee illu chusthunte.
Tq somuch andi 🙏🙏🙏🤗
సుమ 👌👌👌👌
హి friend good evening ❤️❤️❤️❤️❤️
హాయ్ సూపర్ సుమా. .... ప్రకృతి వొడిలో....పిల్లల బడి సందడిలో....పనుల...వొత్తిడిలో .....కూడా చక్కగా.....నీట్ గా.... ఓపికతో.... పొదుపుతో ...మదుపు....వొడుపుగా...నీ పనులను చక్కదిద్దుకుంటున్నావ్ అన్నమాట....కదా సుమా. ..గుడ్...నైస్...సుమా. ...పిల్లలకు మంచి అలవాట్లు.... నేర్పిస్తున్నావ్...వాళ్ల పనులు వాళ్ళు మరియు ఇంట్లో వాళ్లు చేసుకో కలుగే పనులు వాళ్లనే చేసుకునెట్టు చేయి....చిన్నప్పటి అలవాట్లు అలాగే అలవాటు అవుతాయి....అలాగే వాళ్ల lifestyle ని ప్రభావితం చేస్తాయి.....వారి ఫ్యూచర్ లో use అవుతాయి ...ఏమంటావ్ సుమా. ..అవునా. ....
healthy nd tasty. ..అండ్ ఈసి టిఫిన్ ఉప్మా....😊😊😊...world easiest breakfast ఉప్మా అని పేరు.....😊😊😊......... ఓకే సుమా. ...bussy. ..రొటీన్...కూల్ morning ని చూసి తరించాము.... 😊....ఓకే సుమా. .....
Hello Savitha garu good morning Andi 🌄 🌄 🐓🌞🌺🌺🌺🌺 చాలా గ్యాప్ తర్వాత కనిపించారు 😍
ఎలా ఉన్నారు బాగున్నారా ❤️❤️❤️❤️❤️❤️❤️
Gas stove meedha vediga unna ginnelu pettakudadhu suma gaaru ala cheste glass break అవుతుంది
Ok andi 👍
Thanks for your suggestion 🙏🙏
Cooker link pls?
Hii Andi good morning 🌄🌞🌺🐓🐓
కుక్కర్ ఆన్ లైన్ లో కనులేదండీ ఆఫ్లైన్ లోనే కొన్నాను 👍👍
@@SumaVillagewife ok
Washing machine lo veyyochuga akka
ఏంటి రాజి అమావాస్యకి పున్నానికి కనబడుతున్నావ్ 🤣🤣🤣🤣
మీ అక్కకి కొంచెం శుభ్రం ఎక్కువ అందుకే వాషింగ్ మిషన్ లో వేయదు 😃😇😇
@@SumaVillagewife ekada akka Kali vundatla naku kuda 🤓🤓 ni subbaram paduganu chethulu noppi vasthai gaa asaley bakka pranivi ento akka nuvu asala entha aadha chesthunavo
🫢😇🤣🤣
ఇప్పుడే మీ video చూసాను సుమ. నేను కూడా పడుకోబోయే ముందు పనులన్నీ పూర్తి చేస్తాను. ఒక రెండు రోజుల నుండి కొంచెం బద్దకిచ్చాను. వీడియో చూసిన వెంటనే పనులన్నీ పూర్తి చేసి వచ్చి మీకు కామెంట్ పెడుతున్నాను. Thank u suma. నాకు మరలా బూస్ట్ అప్ ఇచ్చావు. Gdnight ❤
Hii Andi good morning 🌄🌞🌺🌺🌺❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఎప్పుడు చేసుకున్న ఇంట్లో పనులు మనం చేసుకోవడం తప్పదు కాబట్టి ఎప్పటి పని అప్పుడే చేసేసుకుంటే మనకు కొంచెం
పని తేలికగా ఉంటుంది.
Thanks for waching 😍🙏🙏
Very gd morning Suma🌹🙏@@SumaVillagewife
Akka phn la vedio thiyachha editing cheyyacha
అవున్రా ఫోన్ లోనే వీడియో తీసి లోనే ఎడిట్ చేయొచ్చు 👍👍
Good morning sister ❤ nice video
Hii Andi good evening ❤️❤️❤️❤️❤️❤️🤗
Hi good morning Suma
Hi sister good evening ❤️❤️❤️❤️🤗
100 like😊
Hii sister good evening ❤️❤️❤️❤️❤️🤗
Tq 😍❤️❤️❤️
❤❤❤❤❤
Hi suma garu nice video ❤
Hii Andi good evening ❤️❤️❤️🤗
Akka Meru Elli clean chadatapu vadena kasuvu Chata chupenchande
Ok sister 👍👍
Good morning 🌄🌞🌺🌺
❤nice 👌 😊suma garu
Tq somuch andi 🙏🤗♥️
Super suma
Hii friend good evening ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🤗
Good morning Suma 😊😊
Hii friend good evening ❤️❤️❤️❤️❤️🤗
Suprrr❤ suma❤❤
Tq somuch andi 😍❤️❤️❤️
Good morning sister
Hii sister good evening ❤️❤️❤️❤️🤗
Good morning sister ❤️❤️❤️
Hii sister good evening ❤️❤️❤️❤️❤️❤️❤️
ఇప్పుడు ఫ్రీ అయ్యారా...... 👍👍
హాయ్ సుమ ఎలా ఉన్నారు సిరి ఎలా ఉంది ఏం చేస్తున్నారు
Hii sister ❤️❤️❤️
Siri హ్యాపీ మేము కూడా హ్యాపీగానే ఉన్నాము 👍👍
Good morning akka
అక్క మీ వీడియోస్ చూస్తూంటే నాకు మీలాగే ఉండాలని ఉంది కానీ అంత ఓపిక నాకు లేదు మీలాగ ఉండాలంటే ఎలా అక్క please చెప్పారా
Hii sister good morning ❤️❤️🌄🌞🌺🌺🐓🐓
నాలా ఉండాలి అంటే కొంచెం బద్ధకం తగ్గించుకోవాలి అంతే సిస్టర్ 👍👍 🤣🤣🤣🤣🤣
Thank you so much మీ videos చూసి నేను మారాలి అనుకుంటున్నా
Hi suma❤
Hii Andi good evening ❤️❤️❤️🤗
Kollu rendu okesari podhugesaara aiethe pillalu ayyaaka etla mari?
Hii Andi good morning 🌄🌞🌺🌺
ఒక పెట్టని మాత్రమే పిల్లల దగ్గర అలవాటు చేస్తాను
@@SumaVillagewife ok
Miru okaroju mundhe muggulu vesukoni pettukuntaaru endhuku ala
ఉదయం ఇంట్లో పనులు తొందరగా అవ్వాలి కాబట్టి
టైం కి పిల్లల్ని స్కూల్ కి పంపించాలి అందుకే ఉదయం హడావిడిగా లేకుండా ముందుగా అలా చేసేసుకుంటుంది ఉదయం నిద్ర లేవగానే ఇల్లు కూడా ఫ్రెష్ గా మనకి కనిపిస్తుంది ఇది నేను వీడియోలో కూడా చెప్పాను 👍👍
@@SumaVillagewife ok..... Mee next video 100th video kadhandi
Congratulations 100 video lu chesinandhuku👍👍👍👍👍💐💐💐💐
Recent gaa nenu mi videos chusanu ..naaku mi muggulu baaga nachhayei ... before marriage nenu maa Amma vaalla inttlo ilane muggulu vesedani ...same intti paina mi laage paadu vesindi maa Amma ....mi illu chuste naaku maa Amma vaalla illu gurtuku vachhindi ...but ippudu ah illu ledu ....😒
Hii Andi ❤️❤️❤️
Nice memories 👍👍
And thanks for waching my videos 😍🤗
Akka naku 2 childrens ma children's school lo vadamane anukuntunammu ma. Children's ke garabam akkuva kane nanu private school lo vadamu anukuntunanu, kane maku ekada situation childrens baga bad habits akkuva anduka private school lo vadam anukuntunanu correctana
Hii sister ❤️ ❤️ ❤️ ❤️ ❤️ 🤗
నా చిన్నప్పుడు కూడా నేను అలాంటి పిల్లలతోనే కలిసి చదువుకున్నాను కలిసి ఆడుకున్నాను అయినా నేను వాళ్ళలా మారిపోయానా .....?
మా వీధిలో పిల్లలు కూడా అంతే చాలా అల్లరిగా ఉంటారు వాళ్ళు మాటలు కూడా పెద్దవాళ్ల మాటల్ల
మాట్లాడే భాష అసలు బాగోదు
అయినా సరే మా పిల్లల్ని
గవర్నమెంట్ స్కూల్ లోనే చదివేస్తున్నాను
మన పరిస్థితిలు ఎలా ఉన్నా
మన వ్యక్తిత్వం మనదే
మన మనస్తత్వం మనదే
మన దారి మనదే
మన ఇంట్లో మనం మన పిల్లలకు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదొ
మంచి అలవాట్లు మనం నేర్పిస్తాం కాబట్టి
మనం ధైర్యంగా ఉండాలి🤗
మీ ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో చదువు బాగా చెప్తే చదివించండి
లేదు .....
నెల నెల ఫీజులు కట్టుకునే ఓపిక మాకు ఉంది అని
మీరు అనుకుంటే మీ ఇష్టం 👍👍👍
Meeku Naku chala daggari polikalu vannayi suma.mangalasutram kallaku addukovadam, morning lechina ventane muggu chudatam,Annam varchadam, nature tho spend cheyadam, animals ki food pettadam ,Inka cheppalenu baboy😅
అందుకే కదండీ ఒకే గూటి పక్షులమంతా ఒకే చోట చేరాం 😍🤣🤣🤣🤣
Nenu anitha
Washing machine undi kadandi
అంటే వాషింగ్ మెషిన్లు అయితే ఎక్కువ బట్టలు వేయాలి ఇలా ఎప్పటికప్పుడు ఉతికేసుకోవచ్చు కదా అన్నట్టుగా ఎప్పటికప్పుడే ఉరతికేస్తానండి
దుప్పట్లు కర్టెన్లు లాంటివి వాషింగ్ మిషన్ లో వేస్తాను👍👍
Hi sis 👋🏻
Hi sister i good morning 🌞🌄🌄🌹🌺
ఎలా ఉన్నారు బాగున్నారా 😍❤️❤️❤️❤️
@@SumaVillagewife good 👍🏻😊
Sister mutton assalu sravani's kitchen lo laaga lene ledu 😂😂
గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు ఒకరి దగ్గర చూసి నేర్చుకోకుండా మనంతట మనం ఏదీ నేర్చుకోలేమండి. మనకి రానివి నేర్చుకోవడం
నేర్చుకున్నవి పదిమందితో షేర్ చేసుకోవడం తప్పేముంది.
Hii suma ninnu suma ani pilavali antea nannu nenu pilu hukunnattu ummdhi endhukantea naa name kuda suma😅
Ok suma 🤗❤️❤️❤️❤️
ఈ విధంగానైనా మన పేరు పెట్టి పిలుచుకుందాం 🤣🤣🤣🤣🤣🤣
Hi sister bagunara
Hii sister Iam so happy 😊❤️🤗
Super suma❤
Tq somuch andi 🙏🤗
మీది ఏ ఊరు సుమ గారు
Pitapuram andi 👍🤗
మీ ఇంటి ముందు స్థలంవీడియో కోసమైనా ఇంకొంచెం సర్దుకుంటే బాగుంటుంది 😊
నమస్తే అండి 🙏
మా ఇంటి ముందు ఉన్న స్థలం మొత్తం మాది కాదండి మాది అనుకున్నదంతా మొక్కలు వేసుకుని క్లీన్ గానే ఉంచుకుంటాను. ఇదివరకు మొఖం వేసి మొత్తం క్లీన్ చేసేదాన్ని కానీ మా పక్క నున్న వాళ్లకి మొక్కల్ని పెంచడం అంటే ఇష్టం ఉండదు చాలాసార్లు గొడవలు కూడా దాని గురించి అయ్యాయి. మా సొంతిల్లు మేము కట్టుకునే వరకు కొంచెం మాకు ఇబ్బందిగానే ఉంటుంది అండి.
Annam varchali. Genji vere taagali. Annam slow gane cook avali. Cooker lo vandukovali ante, slow cookers untayi Danilo vandukovali, 40mins-1 hour paduthundhi daanilo. Manam half knowledge lo ila health ni paaduchesukuntunam
పల్లెటూర్లవాళ్ళం కదండీ మాకు Of knowledgeయే
ఉంటుంది మరి పల్లెటూర్లో వాళ్ళు ఎలక్ట్రానిక్స్ cookwareఎక్కువగా వాడరండి.
కొన్నిసార్లు ఆ గంజి మేము ఉదయం చద్దన్నం తింటాము సాయంత్రం వేళలో నిమ్మకాయ పిండుకొని గంజి తాగుతాము.
@@SumaVillagewife nenu negative ga comment pettaledhu. Meru chesedhi correct a genji varchi Annam vandukovali ani cheppa. Nenu pettina comment evaru aithe varchakudadhu annaro vallaki petta.
Manam Annanu half knowledge gurinchi. Meru annaledhu. Manam lo nenu kuda unna.
Ok andi sorry 👍👍❤️❤️❤️❤️
మీ కామెంట్ నాకు సరిగా అర్థం కాలేదు అందుకే అలా అనుకున్నాను 🙏🙏
ENTIKI EDURUGA CHEPPULU UNCHAKUDADHU SIDE PETTANADI AKKA ME VIDEO CHELA BAGUNDI
Ok sister Tq somuch ❤️❤️❤️🤗
మీరు వాడేది glass stove కదా కొంచెం జాగ్రత్తగా ఉండండి వేడి పాత్రలు స్టౌ మీద పెట్టకండి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది
Ok andi 👍
Tq for saggetion 🙏🙏
Nice
Hii Andi ❤️❤️❤️
ఎలా ఉన్నారు బాగున్నారా 😍
Same feeling better bitter life thanks for your support in my life stay happy suma
Tq somuch andi 🙏🙏 🙏🙏
Miruu chese intti panulu.mi matalaki miku fine ipoyanu nennu.ma inttini kuda elane clean chesukuntanu
Ok medam 👍
Tq somuch ❤️❤️❤️❤️🤗
సుమ గారు మీ కుక్కర్ price ఎంత అండి ofline లోనే కదా కొన్నది
Hii Andi good morning 🌄🌞🌺🌺
నేను ఆన్లైన్లో ఏమి కొనండి అన్ని ఆఫ్లైన్లోనే
కుక్కర్price 2,500 అండి 👍👍
Mutton Lo nundi tisina oil Em chestaru
బయట పాడేస్తనండి.
Hi
Hii Andi good morning 🌄🌞🌞🌺🐓🐓
Steel ginelo Anam madipoda chepandi sister
మాడిపోదండి మంచి క్వాలిటీ ఉన్న గిన్నెలు తీసుకోవాలి
మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను వంటకు స్టీల్ పాత్రలే వాడుతున్నాను 👍👍
Hi sister❤
Hii sister good morning 🌄🌞🌺 🌺🌺
Meeru vuntunnadi village anti
పిఠాపురం అండి 👍❤️
Kollaki kuda dicipalane😊
🤣🤣🤣🐓🐤🐥🐣