Same milane think చేసి మీలాగే behave చేసి నా మంచితనం నా హార్డ్ work asLu vanta rani nenu okka నెలలోనే మంచి చెఫ్ అయిపోయా నా అమ్మ గారి ఇంటి కోసం కూడా ఎప్పుడూ అంత ఇవ్వలేదు కానీ అంతకు మించి అత్తమ్మ ఇంట్లో నా behaviour ఉండేది almost ma vallu 50 's vallu nenu 70's la antha ga మారిపోయి importance icha అవన్నీ తిప్పి తిప్పి తిరిగి కొట్టాయి nen cheseprathidhi wrong ga oka uru uru ke చెప్పేవారు అవి అన్నీ చెప్పిన అర్థం కవు మీరు చెప్పింది కరెక్ట్ but అవతలి వాళ్ళు కూడా మనల్ని మన laga undanivvali ఎందుకంటే మనం కూడా మనుషులమే కథ
శుభోదయం మిత్రమా ❤ ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరూ ప్రస్థావించని విషయాలను కూడా నువ్వు చెప్పడంలో నీకు నువ్వే సుమా సరిసాటి...❤ ఒక కుటుంబం లో అన్ని బంధాల మధ్య అనుబంధాలు ఎలా ఉండాలో చాలా చక్కగా వివరించావు..👌👏 డ్రెస్ చాలా బాగా స్టిచ్ చేసావు👌❤️ మీ ఆడపడుచు పిల్లలు డ్యాన్స్ కూడా చాలా బాగా చేసారు..👏👍 మన సిరికి కూడా క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం కదా సుమా ఆన్లైన్ క్లాస్ కూడా ఉంటాయి అలా ఏదో ఒకలాగా సిరికి కూడా నేర్పించు సుమా..👍 ఫైనల్ గా చెప్పెదెన్టంటే అత్త లేని కోడలు ఉత్తమురాలు అన్న సామెతను కూడా నువ్వు మార్చేసి అత్తా ఆడపడుచులను చూసుకోవచ్చు అని నువ్వు ఈ కాలం పిల్లలకి నీ వీడియోస్ ద్వారా చక్కగా నేర్పిస్తున్నావు సూపర్ కోడలు & ఒక పరిపూర్ణ మహిళ మా సుమమ్మ..🫂😘
Hi sume this is keerthi video challa bagundi sume ne vantallu bagunai me àdapaduchunu valla pillalanu nuvu chusukune vedhanam kuda bagundi nenu ante suma ma adapaduchu vallaki asallu subram undadhu vantallu kuda nachavu kani vallu vachinapudu e illu nadhi kadhu ani vadhilasthanu thapadhu by suma marchipoyanu ne dress kuda bagundi sume ❤❤❤
వాళ్ల మీద నీకు ప్రేమ ఉంటుంది లే ఎందుకంటే నీ దగ్గర పుట్టి పెరిగారు అన్నావు కదా అన్నావ్ కదా పర్వాలేదులే ఒక నాలుగు రోజులు పడుతుంది వెళ్లేటప్పుడు గోల చేసే వెళ్తారు నువ్వు ఏం పట్టించుకోకు ఫ్రీగా ఉండు నీకు అలవాటే అనుకో నేను చెప్పేది ఏమీ లేదు చిన్న చిన్నవి రాకుండా ఉండటానికి ఇది ఏమైనా మనం
ఇదేంటి ఏమన్నా పరిచయం నాతో ఎట్లా మాట్లాడుతుంది అనుకోమాకు నేను వన్ ఇయర్ చూస్తున్న నువ్వు అన్ని కొద్ది నిమిషాలు అట్లాగే నాకు ఎవరినైనా అడగాలంటే నాకు బాగా తిక్క ఎక్కువ అన్నమాట నేను నేర్చుకోలేదు ఈ వీడియో పెట్టడం కానీ నిన్ను నేను ఫాలో అవుతాను నీ గురించి నాకు చాలా ఇష్టం నేను అంటుంది కాబట్టి నిన్ను బాగా నేను ఫాలో అవుతాను మేము బ్రాహ్మిన్స్ నువ్వు నాన్ వెజ్ వంటలు తగ్గించు
hai suma video bagundhi neevu chesena vantalu adabiddanu valla pillalanu manchiga chusukunavu neevu kuttina dress super 👌 super health baga ledu andukey msg pettatam ledu suma nice video
th-cam.com/video/9MH7dMMtYHg/w-d-xo.html 👈
ఉచిత పథకాలపై నా అభిప్రాయం 🤔
Hi Suma nenukuda ma adapadushu pilalunichusukutunna 10 day s avuthudhi valadhi Telangana fom Maharashtra Andi nice vlog suma
Ok andi 👍👍👍
Next సమ్మర్ లో మేం కూడా మహారాష్ట్ర చేస్తామండి🤣🤣♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Same milane think చేసి మీలాగే behave చేసి నా మంచితనం నా హార్డ్ work asLu vanta rani nenu okka నెలలోనే మంచి చెఫ్ అయిపోయా నా అమ్మ గారి ఇంటి కోసం కూడా ఎప్పుడూ అంత ఇవ్వలేదు కానీ అంతకు మించి అత్తమ్మ ఇంట్లో నా behaviour ఉండేది almost ma vallu 50 's vallu nenu 70's la antha ga మారిపోయి importance icha అవన్నీ తిప్పి తిప్పి తిరిగి కొట్టాయి nen cheseprathidhi wrong ga oka uru uru ke చెప్పేవారు అవి అన్నీ చెప్పిన అర్థం కవు మీరు చెప్పింది కరెక్ట్ but అవతలి వాళ్ళు కూడా మనల్ని మన laga undanivvali ఎందుకంటే మనం కూడా మనుషులమే కథ
డ్రెస్ బాగుంది, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనం కొన్ని కొన్ని పట్టించు కోకుండా కలిసిపోతే వాళ్ళు హ్యాపీ మనము హ్యాపీ కదా సుమ ❤❤
అందరూ మీకు ఇలా ఆలోచిస్తే బాగుంటుంది
శుభోదయం మిత్రమా ❤
ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరూ ప్రస్థావించని విషయాలను కూడా నువ్వు చెప్పడంలో నీకు నువ్వే సుమా సరిసాటి...❤
ఒక కుటుంబం లో అన్ని బంధాల మధ్య అనుబంధాలు ఎలా ఉండాలో చాలా చక్కగా వివరించావు..👌👏
డ్రెస్ చాలా బాగా స్టిచ్ చేసావు👌❤️
మీ ఆడపడుచు పిల్లలు డ్యాన్స్ కూడా చాలా బాగా చేసారు..👏👍
మన సిరికి కూడా క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం కదా సుమా ఆన్లైన్ క్లాస్ కూడా ఉంటాయి అలా ఏదో ఒకలాగా సిరికి కూడా నేర్పించు సుమా..👍
ఫైనల్ గా చెప్పెదెన్టంటే అత్త లేని కోడలు ఉత్తమురాలు అన్న సామెతను కూడా నువ్వు మార్చేసి అత్తా ఆడపడుచులను చూసుకోవచ్చు అని నువ్వు ఈ కాలం పిల్లలకి నీ వీడియోస్ ద్వారా చక్కగా నేర్పిస్తున్నావు సూపర్ కోడలు & ఒక పరిపూర్ణ మహిళ మా సుమమ్మ..🫂😘
❤
చాలా బాగుంది. ఇది మీ original స్వభావం.అందరికీ మర్యాద ఇవ్వడం.
అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు .మానవులం కదా
శుభోదయం అండి ఇప్పుడే అనుకుంటున్నా మీ గురించి❤.
Pakkinti pankajam tho oka vlog cheyandi
Information or challenge video
Vanta kani
Edo okati
😅😅
Hi sume this is keerthi video challa bagundi sume ne vantallu bagunai me àdapaduchunu valla pillalanu nuvu chusukune vedhanam kuda bagundi nenu ante suma ma adapaduchu vallaki asallu subram undadhu vantallu kuda nachavu kani vallu vachinapudu e illu nadhi kadhu ani vadhilasthanu thapadhu by suma marchipoyanu ne dress kuda bagundi sume ❤❤❤
వాళ్ల మీద నీకు ప్రేమ ఉంటుంది లే ఎందుకంటే నీ దగ్గర పుట్టి పెరిగారు అన్నావు కదా అన్నావ్ కదా పర్వాలేదులే ఒక నాలుగు రోజులు పడుతుంది వెళ్లేటప్పుడు గోల చేసే వెళ్తారు నువ్వు ఏం పట్టించుకోకు ఫ్రీగా ఉండు నీకు అలవాటే అనుకో నేను చెప్పేది ఏమీ లేదు చిన్న చిన్నవి రాకుండా ఉండటానికి ఇది ఏమైనా మనం
Madi kakinada akka vellinappudu vaddam anukunnam kani varsham vachindi
God bless you thalli
Tq somuch andi 🙏🙏🙏
Mi video chala bagundi suma garu alagay mi drees chala bagundi
Akka top di podavu oka one inche ekkuva pettuko akka baguntundi
Sister mee family antha chala lucky
Hi Suma garu
Bagga cheparru relatives gurinchii ❤❤
గుడ్ మార్నింగ్ సుమా
ఇదేంటి ఏమన్నా పరిచయం నాతో ఎట్లా మాట్లాడుతుంది అనుకోమాకు నేను వన్ ఇయర్ చూస్తున్న నువ్వు అన్ని కొద్ది నిమిషాలు అట్లాగే నాకు ఎవరినైనా అడగాలంటే నాకు బాగా తిక్క ఎక్కువ అన్నమాట నేను నేర్చుకోలేదు ఈ వీడియో పెట్టడం కానీ నిన్ను నేను ఫాలో అవుతాను నీ గురించి నాకు చాలా ఇష్టం నేను అంటుంది కాబట్టి నిన్ను బాగా నేను ఫాలో అవుతాను మేము బ్రాహ్మిన్స్ నువ్వు నాన్ వెజ్ వంటలు తగ్గించు
My dear Suma i love your videos.keep it up.
Tq Tq Tq somuch Andi 🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️🤗
Neela prathi ఒక్కరు chesthe chala baaguntundi
అన్నీ సూపర్ సుమా
మీ వీడియోస్ నుండి చాలా మంచి విషయాలు నేర్చుకుంటున్నం సుమ fnd...TQ
Ok friend Tq somuch 👍🩷❤️🩶🩵💜💛🧡💚♥️💖💝
Needi chala manchi samskaram Suma❤Ilage vundu❤
డాన్స్ చాలా బాగుంది❤
Super ❤ stitching vedio pettandii meeru chala baga matladuthunnaru
సుమ నువ్వు సూపర్ సుమ👍👌
Ammailu lu meelaga strong ga vundali
శుభోదయం అండి 🌄🌞🌿🌱🐓🐓
ధన్యవదాములు 🙏🙏🙏
meee dress top plain ayitene baguntadi malli daniki dizins baled....
Hi akka Dan's bagachysharu nise video
Ninna mee inti daggara nunchi gorinta vellam akka
Avunandi kani vallaki kuda Mella vunadantlo clean and green ga elavundalo premaga chepandiii .... Manchi alvatlu nerpinchandii .....
Your ideas are very nice keep it up
Dress stitching inka కొంచెం clear ga pettandi suma plz plz plz plz plz plz........❤❤❤❤
Stitching video s kuda chaya vachu kada summa garu
Miru super super suma God bless you maa
హాయ్ సుమ వీడియో సూపర్ 👌👌👌
hai suma video bagundhi neevu chesena vantalu adabiddanu valla pillalanu manchiga chusukunavu neevu kuttina dress super 👌 super health baga ledu andukey msg pettatam ledu suma nice video
Next time vastam akka me uru telisindi kadaa k
Hii akka video bagundi
Super suma good
Intlo pani chesukuni opikaga stiching kuda chestunnav good suma
Mee adabidda pillalu 🎉🎉🎉
Nice vlog sister 👌👌👌👌👌
Nice vlog sis
సూపర్ సుమ అక్క
Very nice dress stiching
Very nice sumi ❤❤
Hi suma garu nice video
సుమా శుద్దబ్రహ్మ సాంగ్ నీవు పాడితే ఇంకా బాగుండేది లేదా నేను పాడి వాయిస్ రికార్డు పంపేదాన్ని కదా సుమా❤
Simple n sweet suma
Hi suma . Pillala dance chala bagudi and dress kuda bagundi❤❤
Hii andi 😊
🙏SUMA 👌👌👌👌
Anee super maa
Good morning 🌅 Suma garu Video 👌andi me menakodalla dance Baga chesarandi👌
Hii akka. Dress super ✨ akka
హాయ్ అక్క
Super suma garu🙂🙂
Super
Good morning akka,
Happy Sunday 😊😊😊
Hi sister good moring good video 👌👌😍😍
Super suma
Hii akka
Super suma❤❤❤
Suma garu me face reveal cheyandi memmalni chudalani undhandi
😂😊
Good morning suma
Hi good morning❤❤❤
Hi suma good morning
Nice vlog
Hi akka drass 👌 dance 🎉
Hi sis
Hi suma
Nice vedeo
Love you akka❤❤❤
Good morning
డ్రెస్ 👌
👗👌👌😍
Tq somuch andi ♥️♥️
Suparsuma
👌👌👌🙏
ఇంతకీ మీ ఆడవారికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ముగ్గురు చిలకల్లా ఉన్నారు బాగా చూసుకో
❤❤❤❤❤❤❤
❤😊
అందరు నీలగా ఆలోచిస్తూ అందరీలొ కలిసిపోతె అసలు ఏ కుటుంబం లో గొడవలు రావు సుమగారు
👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙌🙌🙌🙌🙌
😂
Sister mee family antha chala lucky
Hi suma
Hi suma