చిన్న చెల్లి హైదారాబాద్ ఎందుకు ఉంటుందంటే.......🤔 cooking and village vloging

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ค. 2024
  • #villagevlog
    #villagefood
    #villagelife
    #cooking
    #motivation
    • పుట్టింటికి వచ్చిన ఆడప...
    • ఉచిత పథకాలపై నా అభిప్ర...
    • అమ్మని, ఆవకాయని మర్చిప...
    • పిల్లలు పెద్దలు అందరూ ...
    • ఇంట్లో నా పనులు చేసుకు...
    • పిల్లల పెంపకంలో జాగ్రత...
    • మాకొచ్చే ఆదాయాన్ని మేమ...
    • పండ్లు🍒🍉🥝🍍పంచదార వాడకు...
    • పచ్చి జీడిపప్పుకూర//ఎం...
    • జున్ను తయారీ//జుట్టు ఊ...
    • మా ఆడపడుచు మా మేనకోడళ్...
    • బంధుమిత్రులతో విందు వి...
    • కూరగాయలు కోనడం//నర్సరీ...

ความคิดเห็น • 139

  • @PakkintiPankajam

    శుభోదయం మిత్రమా ❤

  • @pranithapalusa9119

    మీ మరిదిగారు మీ చెల్లిని బాగా చూసుకోవడంలేద.

  • @ananthalakshmi5232

    Suma చివర్లో ఏడుపు వచ్చింది Suma 😢 మీ నాన్న గారు చాలా కష్టపడి మీ అమ్మ గారు కూడా Suma మీ అమ్మ నాన్న ల కి 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @Suswara_Vaneelu

    హాయ్ సుమ గారు,చెల్లికి పంపించే రకరకాల అమ్మచేతి పిండివంటలతో ఉూరిస్తూ,అంత అందమైన మీ ఉూరికి బస్సు సౌకర్యము కూడా లేక అక్కడి జనం పడే ఇబ్బందులను తెలియచేస్తూ చేసిన వీడియో బాగుంది,ఈరోజుల్లో పెళ్లిని ఎవరు ఎలా చేసుకున్నా,వాళ్ళు జీవితాంతం కలిసి కష్ట సుఖాల పంచుకుంటూ,ఆనందంగా బ్రతికితే చాలనుకునే పరిస్థితుల్లోకి తల్లితండ్రులు వచ్చేసేరు,దిగేదాక లోతు,తినేవరకు రుచి తెలియదనేది పెద్దలమాట కొన్ని విషయాల్లో నిజమే అనిపిస్తుంది, ఏమైతేనే చెల్లి పిల్లలు హ్యాపీ గానే ఉన్నారు కదా,మీ కుటుంబ సభ్యుల ప్రేమ,పెట్టుపోతలు చెల్లికి మరింత సంతోషంలో భాగం పంచుకుంటున్నారనిపిస్తుంది, వీడియో బాగుందండి

  • @user-xo1ny4zw1s

    మీ అమ్మ వాళ్ళ ఇల్లు సూపర్ అండీ.. గ్రీనరీ.. విలేజ్ వాతావరణం చాలా బాగుంది.. మీ తల్లి తండ్రులు అందరికి ఉండరు.. మీరు చాలా అదృష్టవంతులు.. చాలా మంది తల్లి తండ్రులు పెళ్లి చేయగానే మా బాధ్యత తీరి పోయింది అని చేతులు దులుపు కుంటారు.. పైగా ఆడ పిల్ల కష్టం వస్తే మా బాధ్యత తీరిపోఇంది అనుకుంటారు.. మీరు చాలా లక్కీ అండీ.. అమ్మ నాన్న ను జాగ్రత్త చూసుకోండి... 🙌♥️👌

  • @pushpakalajakkula7642

    మంచి vedio ichavu. Mi chelli life gurinchi chepthu manchi sandesham ichavu. Pillallu ఎన్ని thappulu chesina kanna prema ఎలా వుంటుందో mi parents ఒక example. నన్ను chusukuntunna e video lo.

  • @umat.urlakshmi4042

    Hi సుమ నీ వీడియోస్ చూస్తూనే ఉండాలని అనిపిస్తుంది. వీడియో అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది సుమ. నువ్వు చెప్పే మాటలు అలా ఉంటాయి మరి. 👌

  • @sridevipanuganti688

    మా అమ్మని జస్ట్ missing లాస్ట్ మంత్ ఉంటే తను పచ్చళ్ళు పిండి వంటలు ఇలాగే తెచ్చింది...

  • @rithikreddy3780

    Ghatla untadi mari maa baasha ante 😊 suma sis

  • @Lucky-1202
    @Lucky-1202 19 ชั่วโมงที่ผ่านมา

    Mee chellidi love marriage chesukunnada

  • @SimpleSujatha

    చెల్లి జాగ్రత్త సిస్టర్ వీడియో చాలా బాగుంది

  • @anuradhaachanta5575

    ప్రపంచీకరణ ఒక్క మాటలో చెప్పారు, పుట్టింటి అనుబంధాన్ని అందంగా చూపించారు, సుమా

  • @damarajujnanaprasuna4083

    Vedio ade mee life style vidhaanam,nuvvu cheppe nijaalu anni chala bavunnai.

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 28 วันที่ผ่านมา +1

    సుమ వెరీ good వీడియో చాలా బాగుంది పిండేవంటలు సూపర్ చాలా బాగున్నాయి మీరు చాలా అదృష్టవంతులు సుమ మీ అమ్మ nana👌👌🙏🙏 చాలా మంచి వారు ముగ్గురు ఆడపిల్లల కోసం చాలా కష్టపడుతున్నారు నైస్ ఫ్యామిలీ 👌👌❤️❤️👌👌❤️❤️

  • @MahaLakshmi-348

    పెళ్లి గురించి చాలా బాగా చెప్పారు సుమ గారు

  • @madhumugul9680

    నేను ముంబై లో వుంటాను, నీ ఇల్లు, మీ పెరెంట్స్ ఊరు, అక్కడి వాతావరణం, ఏ చిన్న పని కి అయిన దగ్గర లో మీ అమ్మమ్మ, పిన్ని గారు దగ్గర ఉండటం, ఇవ్వని చూస్తూ ఉంటే మా అత్తగారు కానీ, మా అమ్మ నాన్న గారు కి కానీ, మీ ఊరు లో ఇల్లు ఉంటే ఎంత బాగుండేది కదా అనుకుంట, చాలా ఇష్టం నాకు నీ వీడియోస్

  • @vijayalakshmilakshmi1696

    Mee nanna great suma allrounder

  • @tullimillivenkatesh1843

    Amo akka ma amma valla ke eddaru adapillalu ma amma vallu maku ame pamparu mamay valla ke anne pamputham meru chala lucky

  • @domalarajini1414

    Madhi Telangana andi mi videos baguntayee

  • @user-re6ps1de8p

    Hi akka ..video chala bhaga undi.......