పీరియడ్స్ లో నేను చేసుకునే పనులు, మా వారు నాకు హెల్ప్ చేసే కొన్ని పనులు //periods self-care

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • #periods
    #dailyvlog
    #motivation
    #villagevlog
    #health
    • మనకి ఎవ్వరు ఏది ప్రే...
    • //జుట్టు ఊడిపోకుండా ఒ...
    • మన ప్రయత్నం మనం చేస్తే...
    • వాషింగ్ మెషిన్ కంటే ని...
    • రోజూ ఇంట్లో పనులలేని ఇ...
    • ఎలాంటి హడావిడి లేకుండా...
    • ఈ టైం లోనే ఎక్కువ పనుల...
    • సాయంత్రం చేసుకునే పనుల...
    • శివరాత్రికి ఇల్లంతా ఇల...
    • ఎప్పటినుంచో చేయించుకోవ...
    • ప్లాస్టింగ్ వర్క్ అంతా...
    • మాకొచ్చే ఆదాయాన్ని మేమ...
    • ఊరు నుంచి ఇంటికి వచ్చా...
    • ఇంట్లో వాళ్లకి నచ్చినట...
    • మన ప్రయత్నం మనం చేస్తే...
    • ఇంట్లో వాళ్లకి నచ్చినట...
    • ఎక్కడికైనా వెళ్లే ముంద...
    • అడవి లో దొరికే ఆకు కూర...

ความคิดเห็น • 315

  • @SumaVillagewife
    @SumaVillagewife  หลายเดือนก่อน +5

    జీవితంలో ఏదైనా సాధించాలంటే ఓర్పుగా సహనంగా ఉండడం చాలా అవసరం. మా ఇంటి వాతావరణాన్ని బట్టి నేను అనుసరించే
    నా నియమాలు ఈ వీడియోలో షేర్ చేశాను
    ఈ లింక్ క్లిక్ చేసి చూడవచ్చు😍th-cam.com/video/_y5iOrrym3E/w-d-xo.html

  • @haritharanga5752
    @haritharanga5752 หลายเดือนก่อน +31

    ఈ రోజులో పని వాళ్ళు రాకపోతే ఆ రోజు ఏదో ప్రళయం వచ్చినట్లు అనుకొనే వారికీ నీ ఈ వీడియో సమాధానంగా ఉంటుంది.

    • @ShaliniBudati
      @ShaliniBudati หลายเดือนก่อน +3

      Baga cheparu sister na lanti vallu vunaru memu Elana marali

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน +2

      వీడియోలో ఉన్న సందేశాన్ని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

    • @llaxmi2508
      @llaxmi2508 หลายเดือนก่อน +1

      Hi

  • @Devikurakulavlogs
    @Devikurakulavlogs หลายเดือนก่อน +23

    హాయ్ సుమ పీరియడ్స్ టైం లో నేను కూడా ఇలానే చేస్తాను కాకపోతే మూడు రోజులు కూడా నాకు హెల్ప్ చేసే వాళ్లే ఉండరు ఆ మూడు రోజుల్లో మా ఇల్లు అసలు చూడలేము అలా అని ఏది ముట్టుకోను వంట సామాగ్రిలు కూడా కావలసినవన్నీ ముందుగానే తీయించి పక్కన పెట్టుకుంటాను మూడవ రోజు స్నానం చేసిన తర్వాత మనం పడుకున్న హాల్ క్లీన్ చేస్తాను ఐదవ రోజు స్నానం చేసిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసి అప్పుడు పసుపు నీళ్లతో శుద్ధి చేస్తాను ఇలా చేస్తే ఇల్లు శుద్ధి అవుతుంది నచ్చితే ట్రై చెయ్యి ఎందుకంటే మనం పూజలు చేసే వాళ్ళం కాబట్టి ఎంత సుత్తిగా ఉంటే అంత మంచిది

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน +3

      హాయ్ అండి ♥️♥️♥️♥️ పీరియడ్స్ లో
      మీరు ఫాలో అయ్యే ప్లానింగ్ చాలా బాగుంది.
      తప్పకుండా నేను కూడా ట్రై చేస్తాను.
      Thanks for sharing 👍👍👍

  • @PakkintiPankajam
    @PakkintiPankajam หลายเดือนก่อน +28

    శుభోదయం మిత్రమా ❤
    పీరియడ్స్ గురించి చాలామంది ఇళ్ళల్లో మహిళలు పడే భాధని నీ చక్కని పనుల వివరణతో వీడియో రూపంలో చాలా మంచి సందేశం ఇచ్చావు..👏👏 ఇలాంటి వాటిమీద కూడా జనాలకి అవగాహన ఉండాలి..👍
    మరీ అంత ఓపిక నీకు ఎలా వస్తుంది తల్లీ..😮 పని రాక్షసివి నిజంగా నీకు ocd కూడా వుంది సుమా....🤣
    పీరియడ్స్ అంటే సృష్టికి వరం ఆడదానికి శాపం అది అనుభవించే ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది..😢
    పాతరోజుల్లో ఉమ్మడి కుటుంబాలు వల్ల మన పెద్దలు సృష్టి చేసే అమ్మని అర్థం చేసుకుని ఆ 3రోజులు పనులు ఏమీ చెప్పకుండా పక్కన కూర్చోబెట్టేవారు..ఇప్పుడు ఐతే మన ఇంట్లో అత్తగారు లాంటి వాళ్లే పూజలకి అడ్డు వస్తారని పీరియడ్స్ అంటే అదేదో పెద్ద తప్పులా అంటరాని వాళ్ళు లాగా చూస్తూ ఆదరించని వాళ్ళు చాలా మందే ఉన్నారు సుమా..😢
    Svsc సినిమాలో ఆ సాంగ్ నాకు కూడా చాలా ఇష్టం..❤
    డబ్బు,సుఖం,అత్తగారు ఆదరణ లాంటివి నీకు అరకొరగా ఉన్నా నీకు అత్యంత అదృష్టం ఏంటంటే అర్థం చేసుకుని ఆప్యాయత చూపించే మీవారు ఆయన చేసే కొంత హెల్ప్ ..👍😍
    మొత్తానికి నీలాగే ఇబ్బందులు పడే ఎంతో మంది ఆడవాళ్ళ భాదని నీఆవేదన వీడియో రూపంలో చక్కగా వివరించావు..😍😢🥹🥰

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      నమస్తే మిత్రమా 🙏🙏🙏
      ప్రతి వీడియోకి నన్ను అర్థం చేసుకొని నన్ను
      సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న
      మీకు ఎన్నిసార్లు నమస్కరించిన
      ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్న
      ఎన్నిసార్లు శతకోటి వందనాలు చెప్పుకున్నా
      తక్కువే
      ఆదరించే అభిమానం వెలకట్టలేనిది
      అలాంటి మీ అభిమానానికి మీ ఆదరణకి
      నీ పాదములకు ప్రణామములు 🙏🙏🙏🙏🙏🙏
      😜🤣🤣🤣♥️♥️♥️♥️👍👍👍😍
      Tq somuch my lovely sister 🥹 🫂❤️ ❤️ ❤️ ❤️

  • @golakotiammu9068
    @golakotiammu9068 หลายเดือนก่อน +25

    Hi sumagaru
    Good morning
    పిరియడ్స్ గురించి సుమ మాటల్లో వినాలి అనుకున్నా ను Lucky గా ఆ వీడియో చేశారు.
    నిజమే సుమా గారు మీరు చెప్పినట్టు ఆడవారికి నెలసరి వారము శాపమో తెలియదు చేసి పెట్టే వాళ్ళు ఉంటే వారం అండి అర్థం చేసుకోని వాళ్ళు ఉంటే నిజంగా అది శాపమే నండి నాది సేమ్ పొజిషన్ అండి ఇంకా మీకు మీ వారి సపోర్ట్ ఉంటుంది నాకైతే మా వారు సపోర్ట్ ఉండదు మీ పీరియడ్స్ క్లీనింగ్ అంతా కూడా హంగులు ఆర్భాటాలు లేకుండా అంతా స్వచ్ఛంగా చేసుకునేలా చూపించారు నేను కూడా ఒక మధ్య తరగతి ఇల్లాలి మీ వీడియోలు చూసి నేను మోటివేట్ అవుతున్నాను.
    మీరు ఎలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మా అందరికీ కూడా మోటివేషన్ గా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      నమస్తే అండి 🙏😍
      ఈ వీడియోకి మీరు ఇచ్చిన స్పందనకి
      నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి
      కాకపోతే మనలాంటి వాళ్ళమంతా ఎవరి సపోర్ట్ లేకపోయినా ధైర్యంగా మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఫ్యామిలీని కూడా చూసుకోవాలననే ఉద్దేశంతో ఈ వీడియో
      మీకు షేర్ చేశాను అండి. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని కాకుండా మన పని మనమే చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి ♥️♥️♥️♥️♥️♥️♥️♥️

    • @nandiniprabhu8394
      @nandiniprabhu8394 หลายเดือนก่อน

      Chalabhaga chepparu sumagaru

    • @arikadivyasri7509
      @arikadivyasri7509 หลายเดือนก่อน

      Naku ite 3rday headek vastadi appudu vamting autadi entlo nene pani chesukuntanu naku yevaru helf cheyaru pillalni kuda chusukovali mavaru okka pani sayam cheyaru😭

  • @Lavanyagiri23
    @Lavanyagiri23 หลายเดือนก่อน +13

    Dont worry suma. మీకు నచ్చినట్టు మీకు వీలైనట్టు ఉండడంలో తప్ప ఏమీ లేదు, మిమ్మల్ని చూసి పేరు పెట్టి లేదా మిమ్మల్ని అనేవాళ్ళు మీకు వచ్చి ఏమీ హెల్ప్ చేయరు. మీరు ఫ్యూచర్లో కంపల్సరీ చాలా మంచి పొజిషన్లో ఉంటారు❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน +1

      నన్ను అర్థం చేసుకున్నందుకు 🥹
      Tq somuch andi 🙏🙏🙏🙏🙏

  • @mohanrohanp4023
    @mohanrohanp4023 หลายเดือนก่อน +4

    హాయ్ సిస్టర్ వీడియో చాలా బాగుంది పసుపు ముద్దులు తిన్నారు కదా దాని గురించి కొంచెం క్లారిటీగా చెప్పు ఉంటే బాగుండేది మా సైడ్ కూడా పీరియడ్స్ టైం పసుపు ముద్దలు తింటారు వీడియో చాలా బాగుంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน +1

      హాయ్ సిస్టర్ పసుపు అనేది సర్వరోగ నివారిణి లాంటిది 👍
      నెలసరి సమయంలో పసుపు మింగడం వల్ల పసుపు వాడడం వల్ల పీరియడ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నుండి రిలీఫ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ బ్లీడింగ్ అవడం , పొత్తికడుపు నొప్పి , నీరసంగా ఉండడం లాంటివి లేకుండా ఉండేలా చేస్తుంది. పసుపుకి క్యాన్సర్ లాంటి సమస్యలు రాకుండా ఉండేలా కూడా చేస్తుందట. అందుకే
      పసుపు కి ఉన్న ప్రాముఖ్యత వలనే మనదేశంలో వండే వంటల్లో పసుపుని వాడడం మన పూర్వం నుండి వస్తుంది.
      అందుకే నెలసరి సమయంలో మన ఆడవాళ్ళకి కూడా పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది 👍👍

  • @KamtekardurgaDurga
    @KamtekardurgaDurga หลายเดือนก่อน +4

    మనం చేసే పని ని , బాధ్యతగా అనుకుంటే మనం a problem ఉన్నా a పని మానకు సులువుగా ఉంటుంది అక్క మానకు పని కొత్త కాదు పనికి మనం కొత్త 😅😅

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน +1

      అంతేగా అంతేగా 😜🤣🤣🤣❤️❤️❤️❤️❤️❤️

  • @saisudhakolapalli6546
    @saisudhakolapalli6546 หลายเดือนก่อน +3

    అమ్మో చాలా పని చేస్తున్నారు సుమ గారూ, నార్మల్ డేస్ లో చేసే పని కంటే పీరియడ్స్ లో చేసే పని తక్కువగా ఉండేలా చూస్కోవాలి, అంటే తర్వాత రెండు మూడు రోజుల్లో అయినా చేస్కోవచ్చు అనుకొనే పనులు వాయిదా వేసుకోవచ్చు, ఇల్లు నీట్ గా లేదనో, ఎవరో ఏదో అంటారని ఆ టైమ్ లో కూడా అంత పని చేస్కొకపోవడమే మంచిది, ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా హెల్త్ బాగుండాలి కదా మరి, మనకి బాగోలేనప్పుడు పని తగ్గించుకోవాలి (అలా అని బద్దకం పెంచుకోమని కాదు) అన్ని సమయాల్లోనూ అన్ని పనులూ చేస్కొని తీరాల్సిందే అని అలవాటు చేసుకుంటే, కొంచెం వయసు పెరిగాక పనులు చేసుకోలేకపోతే మానసిక ప్రశాంతత ఉండదు, మన చుట్టూ ఉన్న పరిసరాలు, మనుషులు ఎలా ఉన్నప్పటికీ మన మనసు ప్రశాంతంగా ఉండటం ముఖ్యం కదా

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      నమస్తే అండి శుభోదయం 🌄🌞🌺🌺🐓💐💐
      నేను కూడా ఆ మూడు రోజులు రెస్ట్ తీసుకోవాలి అనుకుంటాను కానీ నేను ఏ పని చేసుకోకపోతే
      ఆ పని అలానే ఉంటుందండి తప్పక చేసుకుంటాను.
      మూడు రోజులు పని అంతా మూడో రోజు ఒక్క రోజులో పని మొత్తం చేసుకుంటూ రావాలి . అలా మూడు రోజుల పని ఒక రోజులో చేసుకోలేక ఎప్పుడు పని అప్పుడే చేసేసుకుంటాను . ప్రస్తుతానికి అయితే హెల్త్ పరంగా అని జాగ్రత్తలు తీసుకుంటూనే నా పని చేసుకుంటున్నా ను .👍👍
      మీరు నన్ను అర్థం చేసుకుని కామెంట్ పెట్టినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు 😍🙏🙏🙏🙏🙏🙏🙏

    • @saisudhakolapalli6546
      @saisudhakolapalli6546 หลายเดือนก่อน +1

      😀

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 หลายเดือนก่อน +3

    Hi suma garu super video

  • @ramanasatya1213
    @ramanasatya1213 หลายเดือนก่อน +2

    🙏hi. Suma. Nuvvukuda. Nalage. Pasupumingadam. Cleaning. Chesukovadam. Bagaillu. Chakkabedutunnavamma. Iroojullo. Ammaliki. Ilacheyyadamledu. Ninnuchusi. Prathi. Ammayi. Vhalluite. Yeproblam. Unadu. 👌

  • @vickydon6001
    @vickydon6001 หลายเดือนก่อน +1

    steps
    ki paint veyandi suma
    paachu rakunda neat ga untundi
    gadapa also do colour

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Okay Andi Tq somuch 👍♥️♥️♥️⚛️✡️🔯

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy หลายเดือนก่อน +1

    Hi Suma Sis me video vacchindante first like chesi video chustanandi Chala baga ardhamayyettu video chesarandi hats off 👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน +1

      Hii Radhika Garu good morning 🌄🌞🌺🌺🌺🐓
      Tq somuch andi 🙏😍❤️♥️♥️

  • @sumalatha8518
    @sumalatha8518 หลายเดือนก่อน +1

    Suma garu e video lo month topic chepadam bagale......E topic paina video Tisedi lekunde.......

  • @lalithacooking515
    @lalithacooking515 3 วันที่ผ่านมา

    సూపర్ చెల్లి👍🏻👍🏻

  • @doodipalaSandhya-kp1nz
    @doodipalaSandhya-kp1nz หลายเดือนก่อน +2

    Hi friend chala baga chepav❤attamma vishyalam lo kuda anta badhapadaku ra andukante bayata chala goranga vunnaru attalu vallaki todu adapaduchulu😢😢 adichesina tappu pattevalu anta baga chusukunna tittevallu narkam chupistaru 😢😢e vishayam lo nuvvu chala adrustavanturalivi chepte chestundi kabatti cheyakapovam ame vuddesham kadu pani meda intrest lekapovadam ❤ nuvvu kuda pillatho samanamga chustunnav attamani ❤chala great ra ❤ elage jeevitam mottam okrini okaru ardam cheskontu happy ga vundalani manaspurthiga korukuntu ela makenno telavsni vishyalu cheptu pedda sthaeki nuvvu vellani ankutunnanu❤i love you ra my dear friend ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      నమస్తే అండీ 🙏🙏
      మీరు చెప్పినట్టుగానే అత్తయ్య మనస్తత్వం చాలా మంచిదండి బయట వాళ్లతో పోలిస్తే చాలా బెటర్. 😍
      కాకపోతే ఎలాంటి సౌకర్యం లేకుండా ఇంట్లో పిల్లలకి అందరికీ వండిపెట్టి నేను తినేసరికి అలసటగా ఉండి నీరసంగా ఉండి చేయలేక ఓపిక లేక కొన్నిసార్లు బాధపడతాను అంతే.
      ఇప్పుడు నాకు ధైర్యం చెప్పడానికి మీరంతా
      ఉన్న ందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నన్ను మీరు చాలా బాగా అర్థం చేసుకున్నరు ధన్యవాదములు 🫂🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️

    • @doodipalaSandhya-kp1nz
      @doodipalaSandhya-kp1nz หลายเดือนก่อน

      @@SumaVillagewife nenu annisarlu friend ante meeru andi anatam baledu andu

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Okay friend 😍♥️
      అలవాటులో పొరపాటు 😜🤣🤣🤣

    • @doodipalaSandhya-kp1nz
      @doodipalaSandhya-kp1nz หลายเดือนก่อน

      @@SumaVillagewife ok friend 💖💖💖🤝🥰 good night 💜💜

  • @Narasimha_Manikanta_2711
    @Narasimha_Manikanta_2711 หลายเดือนก่อน +2

    Super chepagu akka

  • @deepthikiran8555
    @deepthikiran8555 หลายเดือนก่อน +1

    Nijanga suma aa song vinte anipinchindi nijame kada brathakadam antha kashtama, maname ala cheskuntunnamu, bhagavanthudu ichina prathi daanni manam ardham chesukunte prathi nimisham life ni enjoy chestham, edusthu brathakam, chaala nachindi ee vlog, 👌👌👌👏👏👏

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hii Andi❤️❤️❤️❤️
      Tq somuch for understanding 🙏🙏

  • @gudisuma5176
    @gudisuma5176 หลายเดือนก่อน +1

    Good morning Suma always u r exallent

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hii Andi Tq somuch 🙏🙏

  • @sireeshanagiredla5906
    @sireeshanagiredla5906 หลายเดือนก่อน +1

    Hii sister nice vlog and me opika ki hats off 🙏🙏🙏🙏👌👌👌👌👌❤️❤️❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hi Andi 🤗 ❤️❤️
      Thanks for understanding 🙏🙏🙏

  • @siriproperties3446
    @siriproperties3446 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు సుమ గారు

  • @pratyushamuralikrishna9436
    @pratyushamuralikrishna9436 หลายเดือนก่อน +1

    Meeru chala baga matladataru...kani meeku kuda rest undali kada. Life motham panitho ne aipotundi..

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hii andi goodmorning 🌄🌞🌺🌺🌺🐓
      ఏం చేస్తామండి తప్పదు కదాడి 👍♥️♥️😍

  • @PaluriMounika-b9x
    @PaluriMounika-b9x หลายเดือนก่อน +1

    Chala Baga cheppav akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Tq sister ❤️❤️❤️

  • @babynani6321
    @babynani6321 หลายเดือนก่อน +2

    Bagundi ra suma video this is Keerthi

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      హాయ్ కీర్తి గారు ♥️♥️♥️
      ఏంటి లేటుగా వచ్చారు 😜🤔

    • @babynani6321
      @babynani6321 หลายเดือนก่อน

      Na phone problem lo undi ra suma video nena chusanu kani message typechaidaniki na phone panichaidamledhu e roju kastha parvaledhu andhu latega pampanu ne video chuse message chaiyakapote Na prnam vopukodhu ne kastam naku telusu suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน +1

      @@babynani6321 నేను కూడా అదే అనుకున్నాను
      ఏదో ప్రాబ్లం అయి ఉండొచ్చు అందుకనే కామెంట్ పెట్టలేదు అనుకున్నాను . ఏదైతే నే మీ ఇప్పుడు కామెంట్ పెట్టారు థాంక్యూ సో మచ్ కీర్తి గారు 😍♥️♥️♥️♥️

  • @gonagalabhanuja-oi8jl
    @gonagalabhanuja-oi8jl หลายเดือนก่อน +3

    Suma Naa life maarchindi kuda phone suma.chala nerchukunnanu.brateke diryam vachindi.

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Okay Andi Tq somuch 👍👍♥️♥️♥️

  • @ismartsmilyvlogs9863
    @ismartsmilyvlogs9863 หลายเดือนก่อน +2

    Neeku manchi bright future vundhi manchi writer avthav chudu sis rasi pettuko sis manchi oparchunity ravali ani korukuntunnanu God bless you 💖 sis

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน +1

      నమస్తే అండి 🙏
      మీరు ఇదివరకు కూడా ఇలానే అన్నారు అంత గొప్ప టాలెంటు నాలో ఉందని మీకు అనిపించడం మీ అభిమానం 🤣♥️♥️♥️♥️♥️

    • @ismartsmilyvlogs9863
      @ismartsmilyvlogs9863 หลายเดือนก่อน +1

      @@SumaVillagewife really sis

  • @jayasree1787
    @jayasree1787 หลายเดือนก่อน

    hai suma period problem gurinchi chakkaga cheppavu andariki edey bada neevu chesina panulu pasupu thenadam vepaku water posukovadam nice manchi apvatu good nice video

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hii Andi Tq somuch 🙏🙏❤️♥️

  • @user-hp3jr5ji7y
    @user-hp3jr5ji7y หลายเดือนก่อน

    Chala baga chepparu suma garu🎉🎉

  • @SatishBgranite
    @SatishBgranite หลายเดือนก่อน +1

    Super vedio nice sister..

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Tq sister 👍❤️♥️💖💖💕

  • @subhasrivempati
    @subhasrivempati หลายเดือนก่อน

    Nice video suma endhuko telidhu ne videos Chudagany manasu cool avuthundhi

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Tq somuch andi ♥️♥️♥️♥️

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 หลายเดือนก่อน

    Sumagaru meru chala opikaga chesthunau amma👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Tq somuch andi 🙏😍♥️♥️

  • @KandeAnushanu
    @KandeAnushanu หลายเดือนก่อน

    Suma Suma your really hard working women

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hi Andy thanks for understanding 🙏🙏🙏

  • @navyasree123
    @navyasree123 หลายเดือนก่อน

    Mee video kosam wait chesthunna akka..chaala chakkani maatalu cheppaaru..

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hii sister ❤️❤️❤️❤️
      Thanks for waiting 🫂😍♥️♥️♥️

  • @Devikurakulavlogs
    @Devikurakulavlogs หลายเดือนก่อน +12

    అలానే వాకిట్లో ముగ్గు అయితే డైలీ వెయ్యకపోయినా కనీసం శుక్రవారం మంగళవారం రోజుల్లో అయినా వేసుకోవాలి చాలా మంచిది నేనైతే డైలీ ముగ్గు వేస్తాను

    • @sureshd3249laksmi
      @sureshd3249laksmi หลายเดือนก่อน +1

      హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు పీరియడ్స్ సమయంలో ముగ్గు వేయకండి ఎందుకంటే ముగ్గు Lakshmi స్వరూపం మా పెద్ద వాళ్ళు అంటే విన్నాను

    • @DevkalyaniVlogs
      @DevkalyaniVlogs หลายเดือนก่อน

      Nenu kuda vesthanu muggu daily veydam valla negative energy raadhu andi

    • @Devikurakulavlogs
      @Devikurakulavlogs หลายเดือนก่อน

      హాయ్ అండి నేను కూడా నెలసరి టైంలో ముగ్గు వేయను నాలుగవ రోజు నుండి ముగ్గు వేస్తాను ​@@sureshd3249laksmi

  • @komalakumari2322
    @komalakumari2322 หลายเดือนก่อน

    Baga chesthavu panulanni suma great ❤

  • @user-os5ye5nl4g
    @user-os5ye5nl4g หลายเดือนก่อน

    Chala chakkani maatalu cheppaataru suma ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hii Andi 🙏
      Tq somuch 😍❤️♥️♥️

  • @MSK_vlogs_227
    @MSK_vlogs_227 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు సిస్టర్❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Tq sister ♥️♥️♥️♥️

  • @bhargavis6810
    @bhargavis6810 หลายเดือนก่อน

    S dear Ur efforts r appreciate 👏

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Tq somuch andi 🙏🙏🙏

  • @PrakashPrakash-bk6hg
    @PrakashPrakash-bk6hg หลายเดือนก่อน

    Video chala bagundhi andi

  • @_khwaja_7570
    @_khwaja_7570 หลายเดือนก่อน

    Very nice video akka❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Tq sister ♥️♥️♥️♥️

  • @sirishathota9613
    @sirishathota9613 หลายเดือนก่อน

    You inspiration women

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Tq somuch andi 🙏🙏🙏

  • @nandiniprabhu8394
    @nandiniprabhu8394 หลายเดือนก่อน

    Chala bhagachepparu suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Tq somuch andi ❤️♥️♥️

  • @user-uu5lz1qx5l
    @user-uu5lz1qx5l 11 วันที่ผ่านมา

    Nice sister❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 วันที่ผ่านมา

      Tq sister 😍♥️♥️♥️♥️♥️

  • @padmachinthapally5062
    @padmachinthapally5062 หลายเดือนก่อน

    Hai suma super videos goodwomen ❤❤❤

  • @kumarigullipalli3932
    @kumarigullipalli3932 หลายเดือนก่อน

    Hi akka ani panulu supar ga chestunnaru miru

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hii sister Tq somuch 🫂♥️♥️

  • @vickydon6001
    @vickydon6001 หลายเดือนก่อน

    grills ki veelitey sanna jaali vepichandi suma ilanti seasons lo domalu balli lu rakunda safe ga untundi like mosquito net

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Okay Andi thanks for saggition Andi 👍👍👍

  • @sangeetaraju278
    @sangeetaraju278 หลายเดือนก่อน

    Super suma gaaru 👌👌👍👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Tq somuch andi 🙏😍❤️

  • @myself_priya00
    @myself_priya00 หลายเดือนก่อน

  • @KavyaMahendraVlogs
    @KavyaMahendraVlogs 13 วันที่ผ่านมา

    Nice video 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  13 วันที่ผ่านมา +1

      హాయ్ అండి♥️♥️♥️
      మెరుపుతీలాగా అప్పుడప్పుడు
      బలే కనిపిస్తున్నారు మీరు 🤣🤣🤣🤣♥️♥️♥️👍👍
      అప్పుడప్పుడు ఇలా కనిపిస్తూ ఉండండి నాకు హ్యాపీగా ఉంటుంది 🤗😍❤️❤️❤️❤️❤️

    • @KavyaMahendraVlogs
      @KavyaMahendraVlogs 13 วันที่ผ่านมา

      @@SumaVillagewife Hahaha
      😂

  • @prameela9349
    @prameela9349 หลายเดือนก่อน

    Hi Suma garu. Nice vlog

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hi premala Garu ♥️♥️♥️♥️

  • @sudhakargopisetty3338
    @sudhakargopisetty3338 หลายเดือนก่อน +3

    హాయ్ అక్క వీడియో చాలా బాగుంది.ఈ పనులు అన్ని ఆడవాళ్ళు ప్రతినెల చెయ్యవలసినవే తప్పదు అక్క మనకి😔😔

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Okay sister Tq somuch 🫂♥️♥️♥️

  • @user-ci3zr6gd6x
    @user-ci3zr6gd6x หลายเดือนก่อน

    Super ladey 🎉 nice idea

  • @chadaramveerababu3870
    @chadaramveerababu3870 หลายเดือนก่อน

    Video super akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Tq sister ❤️❤️❤️

  • @dantalausharani1025
    @dantalausharani1025 หลายเดือนก่อน

    Hi suma garu how are you nice video

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      హాయ్ అండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను
      మీరు ఎలా ఉన్నారు బాగున్నారా 😍♥️♥️♥️♥️

  • @ShaliniBudati
    @ShaliniBudati หลายเดือนก่อน

    Hi sister chala baga vundhi video pasupu nillu chethi tho kakunda edhana akutho chellu

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Okay Andi thanks for suggestion 😍♥️👍👍👍

  • @divyakalyan8962
    @divyakalyan8962 หลายเดือนก่อน

    Daily vedio pettandi suma... Prashanthanga untay me vedio s😊❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hii andi ♥️♥️
      రోజుకొక వీడియో పెడితే నేను ప్రశాంతంగా ఉండనండి 🤣🤣🤣

    • @divyakalyan8962
      @divyakalyan8962 หลายเดือนก่อน

      @@SumaVillagewife 😁😆

  • @kuncheanandavijaya7357
    @kuncheanandavijaya7357 หลายเดือนก่อน

    vedio chala bagundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Tq somuch andi 🙏🙏❤️

  • @Crazy_girl1299
    @Crazy_girl1299 หลายเดือนก่อน

    Meku chala opika andi.mem mani chusi chala nerchukuntunam.

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hii andi ❤️❤️❤️
      నా నుంచి నేర్చుకునే అంత గొప్పదనేమి కాదు లెండి 😜🤣

  • @sscreations1759
    @sscreations1759 หลายเดือนก่อน

    👍

  • @MsB-xo8ex
    @MsB-xo8ex หลายเดือนก่อน

    Good morning akka 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hii sister ❤️❤️❤️

  • @kuncheanandavijaya7357
    @kuncheanandavijaya7357 หลายเดือนก่อน

    super sister

  • @user-wv2hn3hm9e
    @user-wv2hn3hm9e หลายเดือนก่อน +1

    Suprrrrr❤❤❤talli❤❤🙌🙌🙌🤝😘😘

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Tq somuch andi 🙏🙏🙏

  • @bhaskarpatnaik6354
    @bhaskarpatnaik6354 หลายเดือนก่อน

    Sumagaru, washing machine cover tisukondi, adi washing machine body water valla padavakunda chustundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Okay leave thanks for suggestion 🙏👍👍♥️♥️♥️

  • @HemanagaraniDuddempudi
    @HemanagaraniDuddempudi หลายเดือนก่อน

    Nice video correctga cheparu.naku a help undadu suma.work antha Nene chisukovali.

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      హాయ్ అండి ❤️❤️❤️
      ఏదో అలా బాధ పడతాం కానీ ప్రతి నెల మనకు
      ఇది తప్పదండి👍👍

    • @HemanagaraniDuddempudi
      @HemanagaraniDuddempudi หลายเดือนก่อน

      👍👍👍

  • @kuraganlaradhika3448
    @kuraganlaradhika3448 หลายเดือนก่อน

    Super_sumagaru

  • @domalarajini1414
    @domalarajini1414 หลายเดือนก่อน

    Nijanga cheparu suma bhadesindi miru ala matladindhi middle class jivithalu

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Thanks for understanding Andi 🙏🙏🙏

  • @ramyarevanth3353
    @ramyarevanth3353 หลายเดือนก่อน

    Love u akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Love you too sister 😚🫂♥️♥️♥️

  • @user-to7ov1du3i
    @user-to7ov1du3i หลายเดือนก่อน +1

    Hi suma bavilo nillu todukovadaniki vaka motar konukondi

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      కొంచెం టైం పడుతుంది అండి వేయించుకుంటాము 👍👍
      Thanks for suggestion 🙏❤️❤️❤️❤️

  • @suseelahosur9294
    @suseelahosur9294 หลายเดือนก่อน

    👌

  • @radhasupriya1671
    @radhasupriya1671 หลายเดือนก่อน

    Hi suma good morning..gadapaki yellow paint veyyi metlaki redoxide veyinchi..white color paint tho muggulu pettu konnallu pani vundadu kada ..chudataniki kudaa chala baaguntundi
    ..just for suggestion..😊❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน +1

      నమస్తే సుప్రియ గారు🙏🙏
      ఎలా ఉన్నారండి బాగున్నారా 😍
      నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి
      పెయింట్ వేయాలని కానీ కుదరట్లేదు వేయడానికి ⚛️✡️🔯👍👍

    • @radhasupriya1671
      @radhasupriya1671 หลายเดือนก่อน

      @@SumaVillagewife entha vopikagaa anni messages ki reply ichavu suma ..like u suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน +1

      ఓపికగా వీడియోమొత్తం చూసి కామెంట్ కూడా పెట్టి
      లైక్ కూడా చేస్తున్నారు
      ఆ మాత్రం రిప్లై ఇవ్వద్దండి మీకు 😜🤣🤣🤣

  • @user-kj7lr1pi5w
    @user-kj7lr1pi5w หลายเดือนก่อน

    హాయ్ సుమ గారు పిరియడ్స్ టైం లో ఎలా వుంటారో బాగా చెప్పారు నేను అలాగే చేసుకుంటాను

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Okay Andi Tq somuch 🫂❤️♥️💖

  • @VijayaSattenapalli-i3v
    @VijayaSattenapalli-i3v หลายเดือนก่อน

    Nice video aindi

  • @surekhachiluveru5
    @surekhachiluveru5 หลายเดือนก่อน +1

    Suma first bayata cement veyinchu ra, Chaala baguntadi.
    Naana laaga nuvvu,
    Mee vaarilaaga mee siri xerox.

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి 🙏🙏
      బయట పెరట్లో ఉన్న స్థలమంతా మాది కాదండి అందుకే ఏమి చేపిచలేకపోతున్నాం 😔

  • @SaiofficialSai
    @SaiofficialSai หลายเดือนก่อน

    Hai suma garu periods gurinchi baga chepparu periods lo mugglu meru veyakadi

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      ఓకే అండి ముగ్గు నేను పెట్టనండి
      సిరి కానీ అత్తయ్య కానీ పెడుతుంది 👍👍

  • @swathiyalamanchali2822
    @swathiyalamanchali2822 หลายเดือนก่อน

    ❤ hi akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hii sister ♥️♥️♥️♥️

  • @utlasuseela3067
    @utlasuseela3067 หลายเดือนก่อน

    Ner pani,matatiru paddati anni chisi inka emi matlagalam good suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Tq somuch andi 🙏🙏🙏

  • @vanajachandra5652
    @vanajachandra5652 หลายเดือนก่อน

    ఈ ... పనులన్నీ 4 గవ రోజు చేస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది. Nuv super సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Ok andi Tq somuch 🙏🙏

  • @shayam2840
    @shayam2840 หลายเดือนก่อน

    Hi suma garu

  • @mohitnikki8689
    @mohitnikki8689 หลายเดือนก่อน

    Me vedios ante naku chalaestam nenu kuda pasupu vesukunta 4 days ki

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hii sister Tq somuch 🫂♥️♥️♥️♥️♥️

  • @LakshmiReddy-br2hh
    @LakshmiReddy-br2hh หลายเดือนก่อน

    Hisuma❤❤

  • @srujanavallabi8402
    @srujanavallabi8402 หลายเดือนก่อน

    Hi good morning suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hii andi 🙏❤️❤️❤️

  • @vishalreddy4223
    @vishalreddy4223 หลายเดือนก่อน

    Hi...suma gaaru piriads raagane thalaa snanam chesthaaraa lekapothey 3 roju thalasnam chethaaraa. Adi emainaa mee videos baguntai jeevitham lo adi ainaa saadim chali ante chaduvu pani ledu ani nirupincharu

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      మీరు ఇలా అడుగుతుంటే నాకు నవ్వొస్తుంది అండి 😜
      అంటే మీరు ఆంధ్రావాళ్లే అయ్యుంటే గనక first డే
      Third డే కూడా స్నానం చేయాలి కదా.....👍👍
      Anyway thank you so much for watching my videos, 📸😍❤️❤️❤️❤️

  • @sowbhagyayy4873
    @sowbhagyayy4873 หลายเดือนก่อน

    Periods gurinchi chala baga chepparu chelli

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Tq sister ❤️❤️❤️

  • @thanvikiofficalworld214
    @thanvikiofficalworld214 หลายเดือนก่อน

    Hii akka...
    Ela unaru iam very happy .......iam a first comment ❤😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hii sister I am so happy ❤️❤️❤️👍👍
      Meeru Ela unnaru 💞💞💞💞

  • @kanchibhaskar8716
    @kanchibhaskar8716 หลายเดือนก่อน +1

    Hi akka me videos chudaka munde like chestha antha ishtam Naku me videos

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Wow........Tq somuch sister 😍🫂❤️♥️💖💕💞💞💝♥️❤️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @jvsravanti4085
    @jvsravanti4085 หลายเดือนก่อน

    Aa song chaala baguntundi suma...Naku kuda ishtam..... video chala bagundi suma...
    Maadi joint family so period time lo 3 days em pani cheyanu ma thotikadalu chestundi...alage thana time lo nenu chestanu...... 4th day pasupu mudhalu tintamu memu kuda....

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Wow .......తోటి కోడళ్ళు కలిసిమెలిసి అలాంటి టైంలో హెల్ప్ చేసుకున్నందుకు వినడానికి నాకు చాలా హ్యాపీగా ఉందండి😍❤️❤️❤️❤️❤️
      దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు కదా.....
      పర్వాలేదు మీకు ఆ అదృష్టం ఉంది 👍👍👍

    • @jvsravanti4085
      @jvsravanti4085 หลายเดือนก่อน

      @@SumaVillagewife tnq suma

  • @user-xs3ib3rw6q
    @user-xs3ib3rw6q หลายเดือนก่อน

    Hi sister miru battalu wash chese
    place lo kankara vesukondi neet ga untundi, Aami anukokandi Ela cheppanani, Andukante varshakalam kada Anduke.

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      హాయ్ అండి మీరు మంచిగా చెప్పినప్పుడు నేను ఎందుకు తప్పుగా అనుకుంటానండి .
      కాకపోతే అదంతా ఉమ్మడి స్థలం అండి అందుకే
      ఏం చేయడానికి ఉండట్లేదు 😔

  • @indu3370
    @indu3370 หลายเดือนก่อน +1

    నీళ్లు అన్ని ముట్టే కోకండి మీరు స్నానం చేశాక కదా మళ్ళీ అవే ముట్టుకోవాలి కదా నీకు సరిపడా నీళ్లు అన్ని తొలగించుకుని పక్కన పెట్టుకోండి అన్ని బానే చేసుకున్నారు చక్కగా మేము కూడా అలాగే చేసుకుంటాం మేము బ్రాహ్మిన్స్ నేను మూడు రోజులు చక్కగా తినేసి పడుకుంటాను నాకు మా అత్తగారు చేసి పెడతారు అలాగే ఆవిడ బయట ఉంటే నేను చేసి పెడతాను అలాగే మా అమ్మాయికి బయట ఉంటే మా అమ్మాయి నేను చేసి పెడతాను ప్రశాంతంగా ఆ మూడు రోజుల్లో ఎక్కడకో విహరిస్తూ ఉంటాను ప్రశాంతమైన నిద్ర

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน +2

      నమస్తే అండీ 🙏🙏
      మీ ఆచారం ప్రకారం మీకు కొంచెం ఆచారాలు
      ఎక్కువే ఉంటాయండి. నిజానికి నాకు కూడా అలా చేసుకోవడం చాలా ఇష్టం అండి. కానీ మా ఇంట్లో నా పరిస్థితి వేరే అండి అన్ని నేనే చేసుకోవాలి కాబట్టి నాకు తప్పదు. దయచేసి అర్థం చేసుకోగలరు 🙏🙏

    • @indu3370
      @indu3370 หลายเดือนก่อน +1

      @@SumaVillagewife 😊 జాగ్రత్తగా చేసుకో అమ్మ మేము కూడా అలాగే చేసుకుంటాము కానీ వర్షాకాలం పాములు బురద జాగ్రత్త

  • @maalinshaik8363
    @maalinshaik8363 หลายเดือนก่อน

    Hi dear suma 😊😊😊❤❤❤❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hii andi good morning 🌄🐓🌺🌺🌞

  • @sanaShaeen
    @sanaShaeen หลายเดือนก่อน

    Hiii akka❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hii sister ❤️❤️❤️❤️

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 หลายเดือนก่อน

    Nenu kuda neelane akka battatu emi muttukonu kinda padukuntanu kichenloki veltanu vanta cheyali tappadu kada modoroju snanam chesi pasupu neelu tagi pusupu nillu illanta challutanu vurlo vunte 2 days rest kani ekkada tappadu prati month battalu wash chestae kastam ga vuntundi tappadu

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      కొంచెం పని తెలిక గా చేసుకుంటే పర్వాలేదు సిస్టర్ 👍
      మనకు మనమే అడ్జస్ట్ అయ్యి మనకు మనమే హ్యాపీగా ధైర్యంగా ఉండాలి ❤️❤️❤️❤️

  • @user-rb3uu6iv7r
    @user-rb3uu6iv7r หลายเดือนก่อน

    Nenu ammo musalidanilaga. Thella juthu vesukoni unta ma atha juttuki ranguvesukoni nallaga. Inga niga niga ladelachesukuntundhi yangala thayarav thundhi

  • @luckyfilms2062
    @luckyfilms2062 หลายเดือนก่อน

    Akka bayata metluku white paint muggu veyandi appudu varshakalam lo thoraga povu

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Okay sister thanks for saggition 👍👍♥️💖💝

  • @gayathrit623
    @gayathrit623 หลายเดือนก่อน

    Hi nanu nenu. Chusukunatludi suma garu but vepaku maku kastam ma intlo kuda evaru help cheyaru oka roju kuda ardam chesukoru.😭😭😭 Ladies problems nene ani chesukovali.avasarama anta cleaning ani antaru.

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      శుభోదయం అండి 😍🌄🌺🌺🌺🐓💐🌞
      నేను ఈ వీడియో చేసింది కేవలం నా కష్టం మీకు చూపించడానికి కాదు. ఫ్యామిలీలో ఇలానే ఉంటారు అయినా సరే మనం ధైర్యంగా స్ట్రాంగ్ గా ఉండాలని
      అది మీరు తెలుసుకొని మీరు కూడా మీ పని మీరు హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసుకోవాలని ఈ వీడియో చేశాను .♥️♥️♥️👍👍

  • @maddhireddysatyasri7779
    @maddhireddysatyasri7779 หลายเดือนก่อน

    లైక్ చేయడం మర్చిపోయా ఆ చేసేసి 468 లైక్❤❤❤❤❤🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      అయ్యయ్యో అలా మర్చిపోతే ఎలా అండి 😜🤣🤣🤣👍👍👍

  • @pravallikakoppu2457
    @pravallikakoppu2457 หลายเดือนก่อน

    Period 3 days kuda washing machine lo anni battalu vey.
    Mee attayyaku pillala panulu cheppi cheyinchuko thappadu.
    Malli thala snanam eppudu chesthav 4th or 5th day. Malli appudu pakka battalu marusthava? General ga 4th day intloki vastharu kada.
    Nenu ayithe naku bleeding aagipoyaka anni battalu teesesi, snanam chesi pasupu neellu challukuni, pasupu mudda thintanu.

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      హాయ్ ప్రవళిక గారు 🙏♥️♥️♥️
      మీరు చెప్పినట్టుగానే నేను ప్రతి రోజు చెప్తూనే ఉంటానండి.
      కానీ ప్రతిరోజు కొత్తగా చెప్తూనే ఉన్నా సరే చెప్తే మాత్రమే చేసేలా ఉంటుంటే కొన్నిసార్లు నాకు ఓపిక నశించిపోతుందండి. వాళ్లని ఏమీ అనలేక
      నేనే చేసుకోవలసి వస్తుంది. అత్తయ్య మనస్తత్వం చాలా మంచిదండి నిజంగా అలాంటి అత్తయ్య దొరకడం నా అదృష్టం కానీ పని విషయం వరకు వస్తే మాత్రం తనకి ఎలా అలవాటయిందో ఇప్పటికీ అలానే ఉంటుంది తప్ప చెప్పినా రోజు రోజుకి కొత్తగా చెప్తూనే ఉండాల్సి వస్తుంది.
      భగవంతుడు అందరికీ అన్ని కరెక్ట్ గా ఎవడేమోనండి
      ఇస్తే జీవితం కాదు కదా .
      మనం దానితో ఆడుకోవాలిగా
      ఆటలో మనం నెగ్గాలంటే ఇలాంటివన్నీ తప్పదు కదండి.
      మీరు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు మనస్పూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️

    • @pravallikakoppu2457
      @pravallikakoppu2457 หลายเดือนก่อน

      @@SumaVillagewife roju panulu cheppamanatledu suma, periods appudu chepinchukondi antunna

  • @The_berserker_armor
    @The_berserker_armor หลายเดือนก่อน +1

    దేవుని దయ వల్ల నువ్వు ఒక మోటార్, ఇంటి ముందు బండలు వేసుకుంటే నీకు ఇంకా పని, బురద తగ్గుతుంది. ఈ రెండు పనులు జరగాయన్న శుభవార్త మాకు తొందరలోనే చెప్పాలి సుమ నువ్వు

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా 😍
      బయట ఏం చేయించాలన్న అదంతా ఉమ్మడి స్థలమండి మా మెట్లు దిగి ముందుకు వెళితే అది మా స్తాలం కాదండి
      అందుకే మేము ఏమీ చేయించలేకపోతున్నాం 😔

    • @The_berserker_armor
      @The_berserker_armor หลายเดือนก่อน

      @@SumaVillagewife బాగున్నాను సుమ.అయ్యయ్యో. ఉమ్మడి స్థలం అని వీడియోస్ లో చెప్తున్నావ్ కానీ ఎంత ఏంటి అనేది అర్థం కాలేదు. కనీసం temparoryga అయినా 4 బండలు వేస్తే ఇంట్లోకి దుమ్ము రాదు. నీకు హాయిగా ఉండేది

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      మొక్కలేస్తేనే పీకి పడేశారు
      బండలు వేస్తే ఇంకేమైనా ఉందా అండి 🤣

  • @ramaiahtalamanchi2495
    @ramaiahtalamanchi2495 หลายเดือนก่อน

    👍👌❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      Hii Andi good morning 🌞🌄 thank you ❤️❤️

  • @SathiSathayanarayana-cm4nd
    @SathiSathayanarayana-cm4nd หลายเดือนก่อน

    పీరియడ్స్ లో పొత్తికడుపు నొప్పి వస్తే ఏం చేయాలి

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      దీని గురించి నాకు తెలియదండి
      నేను ఫేస్ చేసి ఉంటే తెలుసుకుందునేమో 🤔
      Sorry andi ❤️❤️❤️👍

  • @Revathi132
    @Revathi132 หลายเดือนก่อน

    Bayata anthaa flooring cheyinchukovachu kadha sister

    • @SumaVillagewife
      @SumaVillagewife  หลายเดือนก่อน

      బయట ఉన్న స్థలం మా సొంత స్థలం కాదండి అది ఉమ్మడి స్థలం అందుకే ఏమీ చేయలేకపోతున్నాం 😔