సువార్తేశ్వాసగా / Newtelugu christian song//

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 748

  • @KANTHIKALA
    @KANTHIKALA  3 ปีที่แล้ว +358

    పల్లవి: సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా
    ఆ దేవుని సైన్యము నీవేగా..
    వాక్యమనే దీపంతో ప్రకాశించు ఓ అతివా
    సంఘానికి మూలకంభం నీవేగా
    క్రీస్తు అబిష్టము నెరవేర్చే ఆధ్యాత్మిక వీరనారివై
    ఈ లోకపు రణరంగంలో కదలాలిగా
    శత్రువు గుండెను చీల్చేసే పదునైన బాణానిపై
    ఆ దేవుని అంబుల పొదిలో చేరాలిగా
    మహిళా మేలుకో... మేలుకో....
    క్రీస్తుకు సాక్షిగా ముందుకు సాగిపో... సాగిపో...
    ॥సువార్తే శ్వాసగా॥
    1. క్షయమగు ఈ జీవితంలో
    అద్భుతాలు సృష్టించిన స్త్రీలు ఎందరో
    అక్షయుడే తోడుండగా అలుపెరుగక ముందుకు సాగు భయము ఏలనో ॥2॥
    ధరణినే చుట్టి వచ్చిన వనితలు లేరా ధరలో ప్రభుకై కరిగిన సమిదలు లేరా
    దీన మనస్సు, దయాళుత్వము
    ధరియించి ముందుకు సాగు
    దీర్ఘశాంతుడగు యేసు తుది వరకు తోడుండడా..
    సువార్తే శ్వాసగా॥
    2.యుద్ధరంగమందు నిలిచి
    ధైర్యముతో దూసుకుపోయే నాడు దెబోరా
    హామాను కుట్ర నుండి జాతినంత కాపాడినది
    ఎస్తేరు కాదా ॥2॥
    పిరికితనముగల గల ఆత్మ నీవు పొందుకుంటివా
    స్త్రీ పురుషుల పక్షపాతం నీ తండ్రికి ఉండేనా
    అలనాడు వేగుల వారిని దాచియుంచిన రాహాబు
    తనవారిని విశ్వాసముతో రక్షించుకొనలేదా
    సువార్తే శ్వాసగా॥
    3. హృదయములో ఖడ్గాన్ని
    బ్రతుకంతా భరించేను తల్లి మరియు
    హృదయాన్నే తెరచి ప్రభుని
    మనసారా సేవించెను అ.. లూదియా
    పరిచర్యకు పరుగులెత్తిన ఫీబే నీవై
    ప్రభు పని నడుము కట్టిన దొర్కా కావా
    ఇంటినే ఆలయంగా మార్చెను మార్కు తల్లి
    ఇంతులకు ఆదర్శంగా నిలిచేను నాటి లోయి.
    సువార్తే శ్వాసగా॥....

  • @babjiballa1683
    @babjiballa1683 9 หลายเดือนก่อน +2

    *సువార్తే శ్వాసగా* మధురమైన ఈ పాట లోని మీ స్వర తరంగాలు నా హృదయాంతరంగంలోని హృదయ వీణను మీటుతూ సజీవ జీవతరంగాలుగా ప్రభువు ప్రేమతో నన్ను ఉవ్వెత్తున ఉజ్జీవింప చేశాయండి. ఆమేన్. 🙌💖🙏

  • @SubharaoSubharao-tb4hb
    @SubharaoSubharao-tb4hb ปีที่แล้ว +1

    చాలా చాలా బాగా పడవు
    దేవుడు నీకు మంచి స్వారమును ఇచ్చాడు
    దేవుని కి సోత్రమ్ములు ఇలాంటి పాటలు
    ఏంకాపాడి యు ట్యూబ్ లోకి పంపించు
    అక్క . వందనాలు అక్క 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    👍🎤ఏంకాపాలి అక్క దేవుడు నిను పట్టుకున్నాడు స్వరము ఇచ్చాడు పరుశుభాత్మ పాంబుకున్నావు . 💛💚💙💜🤍🧡❤️💗

  • @BenuguAmosu
    @BenuguAmosu 2 ปีที่แล้ว +5

    క్రీ స్తుపేరట🙏🙏🙏 కాంతికళ సిస్టర్ అద్భుతమైన🧖‍♀️🧖‍♀️🧖‍♀️ వాక్యాన్ని📚📚📚 పాట రూపంలో👄👄👄 రూపకల్పన చేసి సమాజాన్ని👩‍👩‍👦‍👦👩‍👩‍👦‍👦👩‍👩‍👦‍👦 మేలికొలిపే విదముగా చక్కని స్వరముతో👄👄👄 పాడినందుకు దేవునికి మహిమ కలుగును🤶🤶🤶 గాక CHRIST CHURCH KONARK ODISHA💯💯💯🇮🇳🇮🇳🇮🇳

  • @deepthibattula4188
    @deepthibattula4188 3 ปีที่แล้ว +9

    సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా
    ఆ దేవుని సైన్యము నీవేగా
    వాక్యమనే దీపముతో ప్రకాశించు ఓ అతివ
    సంఘానికి మూల కంభం నీవేగా
    క్రీస్తు అభీష్టము నేరవేర్చె
    ఆధ్యాత్మిక వీర నారివై
    ఈ లోకపు రణరంగములో కదలాలిగా
    శత్రువు గుండెలు చీల్చేసె
    పదునైనా బాణానివై
    ఆ దేవుని అంబులపొదిలో చేరాలిగా
    మహిళా మేలుకో మేలుకో ఓ ఓ ఓ
    క్రీస్తుకు సాక్షిగా ముందుకు సాగిపో సాగిపో...
    సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా
    ఆ దేవుని సైన్యము నీవేగా
    క్షయమగు ఈ జీవితంలో అద్భుతాలు సృష్టించిన స్త్రీలు ఎందరో
    అక్షయయుడే తోడుండగా అలుపెరుగక ముందుకు సాగు భయము యేలనో (2)
    ధరణినే చుట్టి వచ్చిన వనితలు లేరా
    ధరలో ప్రభుకై కరిగిన సమిధలు లేరా
    దీనమనసు దయాళుత్వము ధరించి ముందుకు సాగు
    ధీర్గ శాంతుడు యేసు తుది వరకు తోడుండడా
    సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా
    ఆ దేవుని సైన్యము నీవేగా
    యుద్ధరంగమందు నిలచి ధైర్యముతో దూసుకుపోయే నాడు దెబోరా
    హామాను కుట్రనుండి జాతి నంత కాపాడినది ఎస్తేరు కాదా (2)
    పిరికితనము గల ఆత్మ నీవు పొందుకొంటివా
    స్త్రీపురుషుల పక్షపాతం నీ తండ్రికి వుండేనా
    అలనాడు వేగులవారిని దాచి ఉంచిన రాహాబు
    తనవారిని విశ్వాసముతో రక్షించుకొనలేదా
    సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా
    ఆ దేవుని సైన్యము నీవేగా
    హృదయంలో ఖడ్గాన్ని బ్రతుకంతా భరించెను తల్లి మరియ
    హృదయాన్ని తెరచి ప్రభుని మనసారా సేవించెను ఆ లూధియా (2)
    పరిచర్యకు పరుగులెత్తిన ఫీబే నీవై
    ప్రభు పనికై నడుము కట్టిన దోర్కా కావా
    ఇంటినే ఆలయంగా మార్చెను మార్కు తల్లి
    ఇంతులకు ఆదర్శంగా నిలిచెను నాటి లోయి
    సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా
    ఆ దేవుని సైన్యము నీవేగా
    వాక్యమనే దీపముతో ప్రకాశించు ఓ అతివ
    సంఘానికి మూల కంభం నీవేగా
    క్రీస్తు అభీష్టము నేరవేర్చె
    ఆధ్యాత్మిక వీర నారివై
    ఈ లోకపు రణరంగములో కదలాలిగా
    శత్రువు గుండెలు చీల్చేసె
    పదునైనా బాణానివై
    ఆ దేవుని అంబులపొదిలో చేరాలిగా
    మహిళా మేలుకో మేలుకో ఓ ఓ ఓ ...
    క్రీస్తుకు సాక్షిగా ముందుకు సాగిపో సాగిపో...
    ఈ పాట లిరిక్స్ కోసం వితికిన నాకు దేవుడు కలింగించిన ఒక చిన్ని ప్రేరేపణ
    దేవుని నామానికే స్త్రోత్రం కలుగును గాక, ఆమెన్ 🙏 ఈ పాట కోసం శ్రమించిన వారందికీ కృతజ్ఞతలు 🌹🌷❤️🙏

    • @KANTHIKALA
      @KANTHIKALA  3 ปีที่แล้ว +1

      Good job thali .godbless u more

    • @deepthibattula4188
      @deepthibattula4188 3 ปีที่แล้ว +1

      @@KANTHIKALA Thank you akka 😊🙏

  • @bro.v.yohanu5257
    @bro.v.yohanu5257 หลายเดือนก่อน +1

    Super song ❤❤❤🎉🎉🎉

  • @nagamaliswraraot1581
    @nagamaliswraraot1581 ปีที่แล้ว +1

    Super song sis

  • @bnaveenkumardeviddasu8425
    @bnaveenkumardeviddasu8425 ปีที่แล้ว +3

    సువార్తను ముందు పొట్టి వ్రాసిన పాట
    సూపర్ సూపర్ సూపర్ అమ్మా క్రీస్తునకే
    మహిమ కలుగును గాక

  • @manojsaranya7010
    @manojsaranya7010 3 ปีที่แล้ว +36

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరడంలేదు అమ్మ నేను ఆత్మీయంగా ఎదగాలని ఆశపడుతున్నాను అలాగే నా కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలని ఆశపడుతున్నాను నా గురించి ప్రార్థించండి అమ్మ 🙏🙏🙏🙏

  • @rajaramesh9295
    @rajaramesh9295 2 หลายเดือนก่อน

    Praise the Lord 🙏

  • @neelimar1583
    @neelimar1583 ปีที่แล้ว +1

    So nice akka

  • @bnaveenkumardeviddasu8425
    @bnaveenkumardeviddasu8425 ปีที่แล้ว

    ప్రభువు నేను దూరంగా వున్న ప్రాదేశమునకు దేశములకు నేను పంపును గాక

  • @suvartarajuketavarapu4493
    @suvartarajuketavarapu4493 ปีที่แล้ว +1

    Vandanalutalli. Chalabagapaduchunnavupratisongchalatqjesusgodblesyouamma. Amen

  • @navyanavya2072
    @navyanavya2072 ปีที่แล้ว +2

    Thank you lord Jesus 🙏❤️

  • @shanti6566
    @shanti6566 3 ปีที่แล้ว +11

    స్త్రీ విలువైన జీవితాన్ని నేర్పించిన ఆత్మీయ సహోదరి కి నా హృదయపూర్వక వందనములు 🙏🙏🙏🙏👌👌👌👌💐💐💐💐

  • @yambetiswapna8992
    @yambetiswapna8992 3 ปีที่แล้ว +93

    స్త్రీగా పుట్టినందుకు బాధ పడే ప్రతి స్త్రీ పాట విని melukuntundi చాలా అద్భుతంగా పాడారు అక్క👌👌👌👏👏👏🙏🙏🙏🙏🌹🌹🌷❤️❤️💐💐 god bless you ee pata వింటుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది చాలా చక్కగా పాట వ్రాసిన అన్నయకు🙏 ఆ పాట మ అక్కతో పడించినందుకు కృతజ్ఞతలు అన్నయ్య

  • @vijayprasadreddyiforgod
    @vijayprasadreddyiforgod 3 ปีที่แล้ว +85

    Good singing God bless you dear

  • @DurgaPrasad-hw4pj
    @DurgaPrasad-hw4pj 3 ปีที่แล้ว +4

    మేము అడుగ గానే కాదనకుండా సుదూరం ప్రయాణించి దేవుడు మీకిచ్చిన గాత్రం ద్వారా ఈ పాటకు ప్రాణం పోసినందుకుగాను ,
    అలాగే ఈ పాట రచనలో కూడా దేవుడు మీకిచ్చిన తలాంతును బట్టి తమ్ముడు శ్రీనుకు సహకరించి మీ విలువైన సూచనలు అందించి ఈ పాటను మరో మెట్టు పైకి ఎక్కించినందుకుగాను మీకు మా నిండు వందనములు చెల్లి....
    మరొక్క విషయం మీకు దేవుడిచ్చిన రచనా తలాంతును బట్టి దేవుణ్ని స్తుతిస్తున్నాం....
    త్వరలోనే మీ రచనా ,స్వరకల్పన లో పాటలు ఆశిస్తున్నాం...
    మీ క్షేమాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటు ,మీ నిమిత్తం ఎల్లప్పుడూ ప్రార్థించే మీ
    క్రైస్ట్ చర్చ్-దుళ్ల...
    తండ్రి మిమ్మును దీవించును గాక..
    ఆమేన్..

    • @kanthi6874
      @kanthi6874 3 ปีที่แล้ว

      Glory to god ..Thanku annyya

  • @satyams.ssework4082
    @satyams.ssework4082 3 ปีที่แล้ว +4

    వందనాలు సిస్టర్
    యేసుక్రీస్తు ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక
    మహిమ ఘనత ప్రభావములు ప్రభువు కే చెల్లును గాక ఆమెన్

  • @KuwaitTeluguaAmmay
    @KuwaitTeluguaAmmay 2 หลายเดือนก่อน +1

    God bless you akka ❤❤❤❤👏👏👏👏👏👏

  • @NageshKorra-e6i
    @NageshKorra-e6i 10 หลายเดือนก่อน +2

    దేవుడు నిను దివించును గాక ❤

  • @VijayakumarVilluri...
    @VijayakumarVilluri... ปีที่แล้ว +1

    Praise the lord. nice song

  • @BenuguAmosu
    @BenuguAmosu 3 ปีที่แล้ว +4

    క్రీ స్తుపేరట🙏🙏🙏 సిస్టర్ అద్భుతమైన 💯💯💯సందేశం📚📚📚 పాట రూపములో ఇచ్చారు👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧 CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳🕊🕊🕊

  • @kontenavijayavijaya2789
    @kontenavijayavijaya2789 ปีที่แล้ว +1

    Sister meru rasina devuni patalu dwara sthri lu kosam oka inspiration ma lanti unna andaraki nenu mi songs mi vakyam vinnapudu nalo unna hrudyam lo santhosam kaligi dairyanni kaligisthundi ❤ sister

  • @iamindian8276
    @iamindian8276 2 ปีที่แล้ว

    నీతిన్యాయములు గల దేవుడు మానవాళి అందరికీ తన అమూల్యమైన ప్రేమను, క్రుపను అనుగ్రహిస్తున్నారు...
    దానిని జీవితపయనంలో చవిచూస్తే నిత్యజీవమునకు మార్గధర్శి ఆయనే.

  • @k.shobhashobha7296
    @k.shobhashobha7296 3 ปีที่แล้ว +15

    💒🙏🙇‍♀️🤲ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక🛐🛐🛐🛐

  • @Mgcorginal
    @Mgcorginal 3 ปีที่แล้ว +18

    వందనాలు sistergaaru పాట చాల చాలా బాగా పాడారుస స్ర్తీలందరికీ ఆదర్శంగా ఉన్నారు మీరు
    దేవుని కే మహిమ కలుగును గాక

  • @krupamotha7437
    @krupamotha7437 2 ปีที่แล้ว

    Vandanalu akka 🙏🏿🙏🏿🙏🏿👏👌👌👌 god bless you Akka 💐💐💐

  • @paulsarodh5460
    @paulsarodh5460 11 หลายเดือนก่อน +1

    Killing voice 💖💖🌹🤘Fallen ln 💗💗

  • @Kingyelishaboui6947
    @Kingyelishaboui6947 9 หลายเดือนก่อน

    Very nice song super words super female song👏👏👌👌👌👍👍

  • @akkilaguntavijayabhaskar8040
    @akkilaguntavijayabhaskar8040 ปีที่แล้ว

    Excellent song every song is lyrics, 🎶, singing

  • @paulsarodh5460
    @paulsarodh5460 11 หลายเดือนก่อน +1

    Rockin lyrics 💗💗💗👌👌👌

  • @padmamanthena7128
    @padmamanthena7128 2 ปีที่แล้ว

    Sthri kutumbaniki entho bhadyatha vahinchalsi vasthundi kutumbam koraku prardhana bharam kaligina varamu ga inka kutumbam pillala patla aneka vishayalu nirwarthisthu vuntamu aa bharam, sahanam, bhadyatha, dhanyatha devudu sthrilamaina manaku ichadu

  • @MRamesh-om7jr
    @MRamesh-om7jr ปีที่แล้ว

    Visvasapujevithapusong.beotefulsong.Praisethelordsistarsongchalabagundi.my.mygodblesstuyou.

  • @Dayakar654
    @Dayakar654 ปีที่แล้ว

    Very nice...praise god..such an amazing song with much meaningful lyrics..

  • @gagangeethika2421
    @gagangeethika2421 3 ปีที่แล้ว +28

    ప్రభు పేరుట వందనాలు అక్క 🙏🙏
    క్రైస్తవ స్త్రీలను దృఢపరిచే గొప్ప పాట
    ఆ దేవునికి కృతజ్ఞతలు 💗💗

  • @mandasrinuvasulu3550
    @mandasrinuvasulu3550 3 ปีที่แล้ว +15

    అక్క వందనాలు ఇంత మంచి పాట పాడిన మీకు మికు ఇంత శక్తిని జ్ఞానం
    ఇచ్చిన దేవాది దేవుని కి వందనాలు
    మీరు ఇలాంటి పాటలు ఇంకా మరెంనో
    పాడలని నిండు మనస్సు తో ఆదేవాది
    దేవుని కోరుకుంటునాము వందనాలు అక్క 🙏🙏🙏🙏🙏

  • @narayanarao8709
    @narayanarao8709 ปีที่แล้ว

    Praise the lord 🙏🙏🙏🙏🙏 glory to God excellent song composition god blessed to all amen

  • @somesh2086
    @somesh2086 ปีที่แล้ว

    అద్భుతం 👌👏🙏💐

  • @veerasinghlavudiya9730
    @veerasinghlavudiya9730 ปีที่แล้ว

    Super song 🙏 pràise the Lord

  • @krupamotha7437
    @krupamotha7437 2 ปีที่แล้ว

    🙏🙏🙏👌👌👌👏👏👏 tq akka wonderful song chala baga paadaru akka 🙏🏿🙏🏿👏👌👏🤝

  • @chinthalarajeshwari7151
    @chinthalarajeshwari7151 2 ปีที่แล้ว +6

    ఒక అద్భుతంగా పాడారు దేవుడు మిమ్మల్ని ఎంతో దీవించును గాక

  • @somesh2086
    @somesh2086 ปีที่แล้ว +4

    అద్భుతంగా పాడారు sister 👌👏👏🙏 స్త్రీల గురించి super గా చెప్పారు 👏🙏

  • @sharathkumarpothganti1265
    @sharathkumarpothganti1265 3 ปีที่แล้ว +4

    ఈపాట అద్భుతం,ఈకాలంలో స్త్రీలను చిన్న చూపు చూసే వారు అనగా బోధకులైన, సంఘస్తులైన, ఈపాట విని కనువిప్పు కలగాలి,అక్క ఇలాంటి పాటల కోసం వేచి చూస్తాం👍👍👍👍💐💐💐👌👌👌

  • @tadiglory2652
    @tadiglory2652 3 ปีที่แล้ว +17

    దేవునికే సోత్రములు...
    అర్ధవంతమైన పాట అక్క ప్రతి స్త్రీ తనను తాను బలపరచుకునే మాటలు...పాటగా మలచి మా ముందు పెట్టారు...మీ టీం అందరికి నా హృదయ పూర్వక వందనాలు

  • @rajeshthummapudi9244
    @rajeshthummapudi9244 3 ปีที่แล้ว

    Super song vandanalu 🙏🙏

  • @gsngsn7806
    @gsngsn7806 3 ปีที่แล้ว +2

    చెల్లి.. సేవకురాండ్రను చిన్న చూపు చూస్తూ స్త్రీలు సువార్త ప్రకటించకూడదు అని ఎంతో మంది స్త్రీలను అణచి వేస్తున్న ఈ తరుణంలో ఈ సాంగ్ ప్రభు సేవలో ఉన్న ఎంతో మంది సేవకురాండ్రకు ఆదరణ కలిగిస్తుంది. చాలా వందనాలు తల్లి.
    ఇటువంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలి.
    God bless you.

    • @familywithgodministry
      @familywithgodministry 3 ปีที่แล้ว +1

      Yes akka చాలా బాగా ఉంది అక్క వింటుంటే ఇంకా దేవుని కోసం ఎంతోమంది స్త్రీలు ధైర్యముగా దేవుని పని చేయాలి

  • @IFOR.GOD.NARASANNA.
    @IFOR.GOD.NARASANNA. ปีที่แล้ว

    సూపర్ పాట వందనాలు

  • @kiran-if5np
    @kiran-if5np 3 ปีที่แล้ว +9

    దేవునికి మహిమ . ఆద్భుతంగా పాట రాసిన శ్రీను అన్న కి చక్కగా పాడిన అక్కకి నా వందనాలు

  • @mandadimarymark7325
    @mandadimarymark7325 ปีที่แล้ว

    Praise the the lord amma krantikumari
    Super song ala suvarta prakatinchalani
    Suvart agni ragilinchamma aneka mandi srilu babile lo cheppinatlu e kalmu lo kuda mela anekamandi munduku vatchi deevuni kosamu jeevinchinatlu protshinchandi prakatinchadi prardana cheyandi meku na krutggntalu

  • @deevenabhimavarapu
    @deevenabhimavarapu ปีที่แล้ว

    🙏 ప్రైస్ ది లార్డ్ అమ్మ ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది కోరుమిల్లి యూత్ మీటింగ్ కి వచ్చానమ్మా కోరుమిల్లి పక్కన ఉన్న మీన ఉల్లూరు మిమ్మల్ని కలవాలని ఒకసారి కలిసి మాట్లాడాలని ఉందమ్మా దేవుడు నాకు అవకాశాన్ని త్వరలోనే ఇస్తాడని నమ్ముతున్నాను మీరు రాసి నా ప్రతి పాటను నేను నేర్చుకుని సండే స్కూల్ టీచర్ గా ఉంటూ సంఘంలో మీరు రాసిన పాటలుపాడుతున్నాను ఇంకా మీరు అనేకమైన పాటలు వ్రాయాలని పరిపూర్ణమైన శక్తితో ఆరోగ్యంతో మీరు అనేక చోట్ల వాడబడాలని ప్రార్థిస్తాను🙌

  • @malladikalyani4394
    @malladikalyani4394 6 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏🙏 sister

  • @anjaliac5129
    @anjaliac5129 3 ปีที่แล้ว

    Thanks akka e song nannu enthagano balaparichindhi.... Meru anekulaku madhiri ayanake mahima kalugunu gaka amen.... 🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥

  • @sureshvalluri612
    @sureshvalluri612 3 ปีที่แล้ว +38

    అక్క క్రీస్తు వారి పేరిట వందనములుకాస్త .కాస్త లేట్ అయినా చాలా అద్భుతమైన పాట అందించారు.అక్కా ఈ పాట అనేక స్త్రీలలో స్ఫూర్తిని ఇస్తుంది - కచ్చితంగా వారిని ఆలోచింప చేస్తుంది.అక్కా మీరు వాక్యానుసారముగా జీవిస్తూ నేటి స్త్రీ జాతికి మాదిరిగా ఉన్నారు హేట్సాఫ్ అక్కా. ఇంకను మీరు దేవుని కృపతో అనేక మందిని దేవుని వైపునకు నడిపించాలని ఆయన పనిలో మీరు బలమైన సాదగా ఉండాలని మనస్ఫురిగా కోరుకుంటున్నాను

  • @nagrajunagraju8606
    @nagrajunagraju8606 3 ปีที่แล้ว +2

    praise the Lord 🙏 🙏 🙏 🙏 🙏

  • @rajendergadipe7820
    @rajendergadipe7820 ปีที่แล้ว

    Vandanalu Akka chala adbhutanga undi Song ,,🙏🙏🙏🙏

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 9 หลายเดือนก่อน

    హృదయం లో శివుడు ఉంటే శివం లేకుంటే శ వం జీవుడు మహాదేవుడు మాత్రమే సత్యం

  • @NLRBESTNLRBEST
    @NLRBESTNLRBEST ปีที่แล้ว

    Sister praise the lord Jesus excellent❤️

  • @sumadosapati2075
    @sumadosapati2075 2 ปีที่แล้ว +1

    క్రైస్తవ ప్రపంచముకు ఇంతటి అద్భుతమైన పాట వినిపించిన మా సహోదరి అయిన మీకు ధన్యవాదాలు దేవుడు మమ్మల్ని ఇంకా బహు బలముగా వాడుకోవాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను
    GOD BLESS YOU my dear spiritual sister
    Send me this song track sister

    • @KANTHIKALA
      @KANTHIKALA  2 ปีที่แล้ว

      Will upload the track maa ..meru ee songkosam matladalanukunte ..ee number ki contact avvandi ..9390619025..From ..Team

    • @sumadosapati2075
      @sumadosapati2075 2 ปีที่แล้ว

      @@KANTHIKALA thanks akka

  • @karunasingh7484
    @karunasingh7484 ปีที่แล้ว

    Glory to God 🙌🙌

  • @anthonybabu22
    @anthonybabu22 3 ปีที่แล้ว +1

    Chala baga paderu Akka thank you

  • @priyankakaneti9946
    @priyankakaneti9946 3 ปีที่แล้ว +10

    Glory to God 🙌...

  • @vuppellyshoban5206
    @vuppellyshoban5206 10 หลายเดือนก่อน

    Vandanalu

  • @pullasiobaiah7871
    @pullasiobaiah7871 ปีที่แล้ว

    Prise the lord 🙏 song is very good kanthikala

  • @computerscience4424
    @computerscience4424 2 ปีที่แล้ว +3

    Glory to god Jesus almighty

  • @marajurayadurgam4536
    @marajurayadurgam4536 3 ปีที่แล้ว

    Inka enno patalu paadalani aa devuniki aa prardhana akka 🎉💐🎊💐🙏🙏🙏

  • @SardarPathan-n3i
    @SardarPathan-n3i 4 หลายเดือนก่อน

    Praise the lord sister 🙏

  • @veerendrapalaparthi587
    @veerendrapalaparthi587 3 ปีที่แล้ว

    daily vintunnanu akka thank u jesus

  • @sivajiduvvuru
    @sivajiduvvuru ปีที่แล้ว

    Andaru mahilalu okela undaru mudurallu unnaru. Rajakiya parti patala unnadi ammagaru.

  • @suchitharajesh7843
    @suchitharajesh7843 2 ปีที่แล้ว

    Wonderful song akka tqq akka for over women's motivational song ..👏👏👌🙏

  • @jacinthchowdary9276
    @jacinthchowdary9276 3 ปีที่แล้ว

    Ne vakyalu dwara nannu nenu chekkukunnanu akka okappati na jeevitam ippati jeevitam chala mrpu vacchindi oka she ga ela vundalo cheppi nerpinchinandu vandanalu akka annayya vakyalu, me vakyalu ento balanni istunnay na barta marali akka adi kuda naku aa devudu twaralone dayachestadu ani eduruchustunna na kutumbam devunilo edagalani na asha akka madi tanuku jmvs ministries bro ramakrishna gari sangasaburalini 1sec🙏🙏🙏🙏🙏

  • @ravitajitaji7145
    @ravitajitaji7145 9 หลายเดือนก่อน +1

    Golry to god bless you song 👏 nice brother

  • @josephsrinivas
    @josephsrinivas ปีที่แล้ว +1

    Praise God 🙏🙏

  • @suneethareyyi4761
    @suneethareyyi4761 ปีที่แล้ว

    వందనాలమ్మ చాలా బాగా పాడారు

  • @dhanyaranithambi2387
    @dhanyaranithambi2387 4 หลายเดือนก่อน

    Wonderful song thq sister ❤

  • @decorgaming6578
    @decorgaming6578 2 ปีที่แล้ว +2

    Thanks you wateh Kanthl kala officlal

  • @suryachandraduvvarapu6432
    @suryachandraduvvarapu6432 3 ปีที่แล้ว +1

    Good song chala baga rastharu

  • @joshiAkhilapathani
    @joshiAkhilapathani 7 หลายเดือนก่อน

    Vandanalu Akka ❤️

  • @pampanamani9953
    @pampanamani9953 2 ปีที่แล้ว +1

    Very Meaning the song

  • @paulsarodh5460
    @paulsarodh5460 11 หลายเดือนก่อน

    Superb 👌👍👍💓💓🥀🌹🌹

  • @swarupaboggiti2980
    @swarupaboggiti2980 3 ปีที่แล้ว

    🙏akka miru balamulo edugutu
    Ma laniti enaro srelanu prabunadu
    Balaparadtunaduku mimku 🙏akka
    Mi gurnchi prathi din am pradistunam

  • @thathireddybhagyalakshmi9088
    @thathireddybhagyalakshmi9088 ปีที่แล้ว

    ప్రతి స్త్రీ దేవుని లో వుజ్జీవింపబడే బలమయిన పాట praise the lord హల్లెలూయ ఆమెన్

  • @dadepogudaniel4965
    @dadepogudaniel4965 2 ปีที่แล้ว

    పాటలు కాదు కాదు జీవిత పాఠాలు రాయడంలో అన్నా- చెల్లి పోటీ పడినట్టే ఉంది అక్క.. మీ పాటలు మరియు అన్నయ్యా పాటలు.. వినడానికి మరియు అర్థం చేసుకొని పాడడానికి... చాలా అద్భుతంగా వున్నాయి అక్కా.. ఇంకా ఇలాంటి పాటలు కాదు కాదు జీవిత పాఠాలు రాయాలి అని ప్రార్థిస్తున్నా...🙏🙏

  • @KaripothuMadhukumar-gd8do
    @KaripothuMadhukumar-gd8do ปีที่แล้ว

    Mind Blowing song 🔥🔥 medam garu

  • @venkatavadagana6043
    @venkatavadagana6043 ปีที่แล้ว

    Praise the lord sister 🙏🏻🙏🏻🙏🏻

  • @revbonamprabhudasul.j.c.ch460
    @revbonamprabhudasul.j.c.ch460 2 ปีที่แล้ว

    Good song by wonderfully god's grace
    Amma.

  • @govindgunta7935
    @govindgunta7935 ปีที่แล้ว

    Super song👌👌👌👌 voice super

  • @nagamaliswraraot1581
    @nagamaliswraraot1581 ปีที่แล้ว +1

    Akka ni voice very nice 🙏🏻🙏🏻

  • @challavijay9939
    @challavijay9939 2 ปีที่แล้ว +5

    వందనాలు సిస్టర్ చాలా అబ్బుతంగా పాడారు పాటని 🙏👍🙏👍🙏

  • @manojsaranya7010
    @manojsaranya7010 3 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ చాలా బాగా పాడారండి వందనాలమ్మ గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏

  • @polimetlajagdishkumar3592
    @polimetlajagdishkumar3592 3 ปีที่แล้ว

    Priase is the lord talli

  • @JyothiKattupalli-tk6pz
    @JyothiKattupalli-tk6pz ปีที่แล้ว

    Tq God chala prosahamga vumde song🙏

  • @routhuravi2335
    @routhuravi2335 2 ปีที่แล้ว +3

    Praise the LORD . 👌🙏
    .

  • @fearlessgaming776
    @fearlessgaming776 3 ปีที่แล้ว

    Vandanalu Akka nice song 🎵 👌 👍 ♥ 👏

  • @paulgali2307
    @paulgali2307 3 ปีที่แล้ว

    Each and every Girl Child Woman is also is the Image and Likeness of God Himself. His Spirit lives in them. With His Power and Strength they too Can Overcome they Can be Victorious over all their Weaknesses as most of them did and Mother Mary Who Was Born just like anyone of the Girl Child lived here on Earth like any other Young Girl Woman but never yielded to those Temptations and Saved herself from Sin and Eternal Death. God Bless You Maa Kanthi Kala and Your Daughters in a Special Way and Fill them With His Holy Spirit Who is the Source of Wisdom and Knowledge to Save themselves from all the Bondages of Sin and Satan.🕊💝🕊🔥💝🔥🙏💝🙏💕💝💕❤️💝❤️♥️💝♥️💗💝💗💯💯💯

  • @christofjesus2773
    @christofjesus2773 2 ปีที่แล้ว

    Wondrful song specially for ladeys imparting this song 🙏🙏🙏

  • @jyothitupakula1923
    @jyothitupakula1923 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @suvarnaKota-i5x
    @suvarnaKota-i5x ปีที่แล้ว

    Praise the lord sister 🙏🙏chala chakaga padaru sister

  • @rajeshmuthyala7561
    @rajeshmuthyala7561 ปีที่แล้ว +1

    Praise the lord akka 🙏

  • @marystella7640
    @marystella7640 ปีที่แล้ว

    Very good 👍 glory to God sister
    Very meening full song God bless u