ఈ 8 గుహలు అడుగడుగు అద్భుతమే | 8 Caves in One Monolithic Stone | Bhairavakona | Prakasam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 1.8K

  • @kasimahanthiparadise
    @kasimahanthiparadise 2 ปีที่แล้ว +26

    being a muslim you r explaining very well, appreciate your talent🙏

  • @etukyalaanji
    @etukyalaanji 3 ปีที่แล้ว +4

    అద్భుతం అమోఘం చాలా ఉపయోగకరమైన విలువైన సమాచారాన్ని అందిస్తున్నావు అన్న మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో తీయాలని మనస్పూర్తిగా ఆ భగవంతునికి ప్రార్థిస్తున్న

  • @hussainvalli505
    @hussainvalli505 3 ปีที่แล้ว +63

    కెమెరా వర్క్ సూపర్ (నరేంద్ర అన్న) చాలా బాగా వివరించారు ( షాహిద్ అన్న) 👌👌👌👍👍👍👍

  • @venkateswarlukotapati496
    @venkateswarlukotapati496 3 ปีที่แล้ว +10

    ఓం నమ శివాయ బైరవ కోన
    చాలాబాగ చూపించారు ప్రకాశం జిల్లా
    సి య స్ పురం దగ్గర ఉంది
    🙏 ఓం శ్రీ కాళ బైరవ స్వామి యేనమహః🙏

    • @ChSudakar-g5b
      @ChSudakar-g5b 18 วันที่ผ่านมา

      Vjd నుండి ఎలా వేళ్ళాలి

  • @vamsipraktur3994
    @vamsipraktur3994 3 ปีที่แล้ว +21

    Superb fantastisk video మేము వెళ్ళలేక పోయిన మాకోసం చూపిస్తున్నారు 👍👌 🙏ఓం నమః శివాయ 🙏

  • @missv1234
    @missv1234 3 ปีที่แล้ว +21

    This the beautiful historical place I have ever seen in you tube with this much clarity and explaination . Clear ga explain cheyatam andariki andariki raadu it's definitely an art. And editing skills everything is just outstanding 🙏

    • @tholapusriramulu1753
      @tholapusriramulu1753 2 ปีที่แล้ว

      సూపర్ తమ్ముడు ఎక్స్లెంట్ మైండ్ బ్లోయింగ్

  • @ishika_stories
    @ishika_stories 3 ปีที่แล้ว +63

    Believing in other religion is something unique and great ! Shahid Anna, you are really kind hearted hardworking person I have ever seen in TH-cam. The explanation of the history of each temple is next level . Thanks a lot for these amazing videos Anna 👏👏👏🙏

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 3 ปีที่แล้ว +65

    వీడియో మామూలు గా లేదు సూపర్ ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏

  • @rkbestnaturesvlog576
    @rkbestnaturesvlog576 3 ปีที่แล้ว +57

    మేము చూడలేని ప్రదేశాలు మీరు బాగా చూపిస్తున్నారు వివరిస్తున్నారు.

  • @madhulathathota5980
    @madhulathathota5980 3 ปีที่แล้ว +1

    Me videos ki nenu chala addict ayipoyanu basically history teluskovadam istapadatanu Books chaduvutanu oke okksari anukokunda me video chusaanu ante inka anta baga cheptunnaru meeru

  • @haritejareddye7285
    @haritejareddye7285 3 ปีที่แล้ว +42

    Bro.. నేను భైరవకోన 6 times వెళ్ళాను కాని ఈరోజు videoతో ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా అని తెలిసింది..
    కెమెరా వర్క్ అదిరిపోయింది

    • @ChSudakar-g5b
      @ChSudakar-g5b 18 วันที่ผ่านมา

      అన్న అడ్రెస్స్ పూర్తిగా చెప్పండి vjd ఎలా వేళ్ళాలి

  • @krishnaraovelmula8765
    @krishnaraovelmula8765 ปีที่แล้ว

    బాగా వివరించారు. గృహాలయాలకు బదులు గుహాలయాలు అనే ఒకపదం తప్ప, మీ ఉచ్ఛారణ కూడా స్పష్టంగా వుంది. మీరు భక్తి తత్పరతతో చెప్పిన విషయాల వల్ల, మాకు ఎన్నో విషయాలు తెలిసాయి. కృతజ్ఞతలు

  • @nagamani2911
    @nagamani2911 3 ปีที่แล้ว +405

    శివయ్య బత్తులు ఎవరెవరు ఉన్నారు ఒక లైక్ వేసుకోండి 👍 వీడియో super bro ❤️

  • @swaramadhurima
    @swaramadhurima 6 หลายเดือนก่อน

    కెమెరా వర్క్, సూపర్
    మీ చెప్పే విధానం చాలా బాగుంది మీరు చేసిన అన్ని వీడియులు అద్భుతం ఈ వీడియో అత్యద్భుతం.

  • @madhutaneerumadhu9397
    @madhutaneerumadhu9397 3 ปีที่แล้ว +50

    షాహిద్ అలాగే మాల్యాద్రి నరసింహ స్వామి గుడి చూపించండి

  • @mythreyimallela9773
    @mythreyimallela9773 ปีที่แล้ว

    Bhyravakona ippati daakaa Chuuda ledu. Chaalaa baavundi. Excellent 👍 Thank you very much 🥰 May God bless you 🙏🙏

  • @mybgmbeats
    @mybgmbeats 3 ปีที่แล้ว +81

    Bro okasari Live petu bro

    • @sm.shareef5104
      @sm.shareef5104 3 ปีที่แล้ว

      Yemi pettali paa clarity ga chypu 😂😂😂😅

  • @kalyaniindianwarriors5416
    @kalyaniindianwarriors5416 3 ปีที่แล้ว

    అద్భుతమైన గుడి చూపించారు.
    మాటల్లేవ్....చూడటమే...... 👌🙏🙏🙏🙏🙏హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏
    ఎన్నో రహస్యాలు దాగి ఉన్న పవిత్ర ప్రదేశం 🙏🙏🙏 మీరు చాలా అదృష్టవంతులు..ప్రసాంతమైన వాతావరణం,కొండల మధ్య కొలువు తీరిన శంకరుడు🙏🙏
    స్వయంగా చూసారు. 👍👌మాకు చూపించారు.. మీకు ధన్యవాదాలు 🙏
    Ultimate vd of this week 👌👌👌👌👌👌👌👌👍👍👍💯💯💯💯💯💯💯💯💯💯💯x 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👍
    View అదిరిపోయింది నరేంద్ర 👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏చాలాబాగా కవర్ చేసారు👌👍👍సూపర్.. 👌👍👍👍👌👌👌👏👏👏👏👏
    కథ కూడా చాలా స్పష్టంగా, చక్కగా వివరించారు షాహిద్👌👌👌👌👌👌👏👏👏👏👏👍
    Keep going like this, all d best 👍

  • @shaikshareef3429
    @shaikshareef3429 3 ปีที่แล้ว +41

    Drone visuals superrr bhayya and the nature was so beautiful bro good job bhayya .Go and move on keep rocking 👏☺💖

  • @meenabiddika7702
    @meenabiddika7702 3 ปีที่แล้ว +1

    Mee video Chala baga nacchindi mee daya valla intha adbhuthanni chudagaligam shahidh Garu thank u very much God bless you & God saves you👌👌👌👌

  • @oneshotbalu
    @oneshotbalu 3 ปีที่แล้ว +84

    అన్నా మా విశాఖపట్నం జిల్లా కి రండి చాలా ప్లేసెస్ ఉన్నాయి ❤️❤️❤️

  • @hanumantharaodarsi9159
    @hanumantharaodarsi9159 3 ปีที่แล้ว

    Anna nijamga miru cheppinattu aaa temple valla mi video ki chala andam vachindi.
    Nijamga abdutamga video tisaru and aaa temple antha kanna abdutamga vundi.
    Nenu next two weeks lo visit chesta aaa temple ni.
    Thank you so much.
    And all the best for next video 👍

  • @yakeyakambaryakeyakambar1800
    @yakeyakambaryakeyakambar1800 3 ปีที่แล้ว +39

    పెంచలకోన లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయం కూడా చూపించండి షాహిద్ అన్నా

  • @nageswararao5814
    @nageswararao5814 3 ปีที่แล้ว +1

    తమ్ముడు బాగా వీడియో తీశావు. చాలా బాగుంది చాలా చాలా చాలా. ఎంత మంచి వీడియో తీసి చూపించినందుకు ధన్యవాదాలు.

  • @sasankaariveni4614
    @sasankaariveni4614 3 ปีที่แล้ว +11

    🤗feeling blessed to see this video bro, me narration, videography chala super, places kuda chala antey chala bavuntay😇

  • @DivyatejaHCTOO
    @DivyatejaHCTOO ปีที่แล้ว

    ఈ గుహాలయాలను రెండు సార్లు చూశాను అద్భుతమైన శిల్పాలు.. మంచి విషయాలు తెలియజేసారు.. ధన్యవాదాలు

  • @sripavanigurijala1031
    @sripavanigurijala1031 3 ปีที่แล้ว +14

    Excellent video narendra and Shahid improved a lot in explanation keep rocking bros

  • @varaprasadsagi
    @varaprasadsagi 3 ปีที่แล้ว +1

    కష్టపడి మంచి వీడియో చేసారు. అభినందనలు. గృహాలయం ( గృహంలోఉన్న ఆలయం) అని కాకుండా గుహాలయం ( గుహలో ఉన్న ఆలయం) అంటే బాగుండేది. Anyhow congratulations 👍

  • @laxmi6660
    @laxmi6660 3 ปีที่แล้ว +12

    9:00
    Super and mind blowing Idea anna
    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

    • @ManojKumar-tp5vw
      @ManojKumar-tp5vw 3 ปีที่แล้ว

      Super cute I am so happy birthday is great day and I am so excited for you guys have been trying my best👍👍👍👍👍💯 to

  • @satyanarayanareddykonala5171
    @satyanarayanareddykonala5171 7 หลายเดือนก่อน

    You are appreciated for your sincere efforts and respect towards our ancient culture and devotion!

  • @g.sravanthi2653
    @g.sravanthi2653 3 ปีที่แล้ว +10

    Bro avaroo Vikram vihari anta meelagey try chestunnavu but vallu appatiki mimmalni beat cheyyaleru meeru verey level 😘😘

    • @Bhagyarekha556
      @Bhagyarekha556 3 ปีที่แล้ว +2

      Vikram vihari vedio send also beautiful evari talent varidi

  • @nnrchk1288
    @nnrchk1288 2 ปีที่แล้ว +2

    Your explanation added flavour to the ancient sculptures.
    Very nice

  • @talwargaming12
    @talwargaming12 3 ปีที่แล้ว +8

    1st time seeing bairava kona in Shahid anna channel

  • @Manojkumar-hw1cc
    @Manojkumar-hw1cc 3 ปีที่แล้ว +1

    Bro exactly one year back nenu meeku ee place ni visit cheimani suggest chesanu and finally got it. ee temple nearby my home town.
    Temple gurinchi meeru cheppindhi antha currect. i have visited this place more than 100 times. Nijanga Temple oka adbutham aite marokati akkada forest and greenary amazing bro,one thing if you have observed 3 side thick forest untundhi and 1 side matrame road untundhi.
    Rainy season lo water fall miru add chesina photagekante inka ekkuvaga water padatai
    inka cheppalante water tho patu painunchi pedda pedda rallu kuda padatai.
    inka miru miss chesindhi akkada water fall daggara kuda sculptures unnai bro miru miss chesaru and waterfall paiki kuda vellochu akkada inka chala-chala baguntundhi akkada miku 3 kolanulu(water) different colour lo kanipistai.nijangane aa forest lo kotiki paiga lingalu unnai antaru bro.

  • @PavanKumar-pc9if
    @PavanKumar-pc9if 3 ปีที่แล้ว +16

    One million soon ❤️ from Dharmavaram

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 3 ปีที่แล้ว

    SHAHID NEEVU CHEPPE VIDHANAM BAGUNDI. PHOTOGRAPHY BAGUNDI. MANCHI INFORMATION ISTUNNAVU. THANK YOU VERY MUCH. ABHINANDANALATO....

  • @sreerans
    @sreerans 3 ปีที่แล้ว +4

    Meeru chala develop ayyaru bro, adi mee hard work and visuals lone thelusthundhi... Keep rocking village vihari

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 3 ปีที่แล้ว

    చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ గుడి, వీలైతే తప్పకుండా వెళ్లి చూడడానికి ప్రయత్నిస్తాము. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంగ్లీష్ music కాకుండా ట్రెడిషనల్ మ్యూజిక్ పెట్టమని నేను గత వీడియో కింద కామెంట్ లో పెట్టాను ఇప్పుడు చూడండి ఈ మ్యూజిక్ వల్ల మీ వీడియో ఎంత పవిత్రంగా అనిపిస్తుందో, ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ జై శ్రీ కాలభైరవ జై జై జై జై జై

  • @Sahasra2517
    @Sahasra2517 3 ปีที่แล้ว +12

    Super anna u are doing a very great job all the best for ur success 👍

  • @Vedika857
    @Vedika857 3 ปีที่แล้ว +1

    Beautiful, one of the best video , okkasari kilashanki velli vachamma ani anipistundi, thank you shahid bhai and narendra bro.. 🙏

  • @hari79498
    @hari79498 3 ปีที่แล้ว +6

    Thanx alot for all the videos👌😍. I felt very happy and thanq soomuch to both of you Shahid. U explained very clearly like an professor. Direct ga darshanam chesukunanta feel vochindi. God bless you both😊.Lot of improvement in ur videos.Om namah shivaya🙏😊. I watch ur videos when I get my free time. Lots of wishes from Denmark😊.

  • @sadhwinjakkula7196
    @sadhwinjakkula7196 3 ปีที่แล้ว

    Super undhi...bro directga chusina feeling anipinchindhi video chustunte...chala baga chupincharu

  • @User-l1b1p
    @User-l1b1p 3 ปีที่แล้ว +9

    Really ossam explanation and fantastic view is beautifully shown by camera man garu💗💗💗💗💗

  • @hariveeravalli4568
    @hariveeravalli4568 3 ปีที่แล้ว +1

    Video Mali Mali chudalani Ane vidhamga undhi chala chala bagundhi brother ome nammashivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @urakaundaleka5319
    @urakaundaleka5319 3 ปีที่แล้ว +15

    Choosina place njoy chesina place ❣️❣️ nice vedio Shahid & narendra

  • @musunurusuneetha8029
    @musunurusuneetha8029 2 ปีที่แล้ว +1

    భైరవకోన వీడియో చాలా బాగా చూపించినారు దైవత్వాన్ని గురించి దైవ జనులకు ఒక మంచి మెసేజ్ ఇవ్వండి
    మీకు ఆ త్రిమూర్తులు ఆశీస్సు సులు ఎల్లవేళలా కలుగును

  • @dokurrajitha1945
    @dokurrajitha1945 3 ปีที่แล้ว +4

    Super video brothers ...chaala chala chala bagundi...👌👌👌👍🏽👍🏽👍🏽❤❤❤❤❤
    Good night btothers

  • @kalavooripadma1066
    @kalavooripadma1066 2 ปีที่แล้ว

    Excellent cemara operation and explaination . Good luck to both of you gyes 👍👍👌👌🙏🙏

  • @gopalk28
    @gopalk28 3 ปีที่แล้ว +5

    Back ground music chaala బాగుంది షాహిద్

  • @sureshgurram9974
    @sureshgurram9974 3 ปีที่แล้ว +1

    Appreciated. Good job. I have been visited many times but even I don't lot of information which you siad in the video. Will check the information in my next trip.

  • @manureddy8248
    @manureddy8248 3 ปีที่แล้ว +8

    Varsham padinattu undhi bayyaa ❤️❤️🔥🔥🔥,Place mathraam 🔥🔥

  • @macherlasindhuri8300
    @macherlasindhuri8300 3 ปีที่แล้ว

    మీరు చేసిన వీడియోలు చాలా చాలా బాగున్నాయి ఒక అద్భుతం మేము ఎలాగూ చుడలేము కాబట్టి మాకు మా అందరికీ చూపించారు జన్మ ధన్యం అయింది ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుతూన
    అన్న

  • @naikmahesh-cb8dr
    @naikmahesh-cb8dr 3 ปีที่แล้ว +12

    మీరు ఎప్పుడూ సూపర్ anna దేవుడు పంపిన వజ్రాలు మీరు🙏❤️

  • @g.ngrajug.ngraju5417
    @g.ngrajug.ngraju5417 3 ปีที่แล้ว

    బ్రదర్ సూపర్ గా ఉంది మీ ప్రయాణంలో భాగంగా చూపించిన ఈ భైరవకోన,
    మరియు బ్యాగ్రౌండు మ్యూజిక్ సూపర్ గా ఉంది,

  • @nividaareddyputha330
    @nividaareddyputha330 3 ปีที่แล้ว +10

    Shahid anna and narendra anna ki oka like ♥ super energy anna

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj 3 ปีที่แล้ว +1

    chala manchi place ni maku ee vedio dwara chupincharu brother. chala thanks brother. Hara hara mahadeva shambho shankara🙏🙏🙏

  • @aryansai4982
    @aryansai4982 3 ปีที่แล้ว +6

    Expecting a love from Village vihari

  • @fanindrachannel5564
    @fanindrachannel5564 3 ปีที่แล้ว

    Thank u bro ni valla bairava kona intlo undi clear ga chusanu ee karthika masam lo

  • @aathmaram6903
    @aathmaram6903 3 ปีที่แล้ว +7

    Starting bgm aithe nizanga heart touching brother 🙏🙏🙏🔥🔥🔥 video super 🙏🙏🔥🔥

  • @harishhari1878
    @harishhari1878 3 ปีที่แล้ว +1

    బ్రదర్ ఈ ప్లేస్ గురించి బాగా వివరించారు

  • @guruprasadbotala5210
    @guruprasadbotala5210 3 ปีที่แล้ว +4

    Wow, we were there.. Such an amazing place and waterfall...
    Next to our Village Regulachilaka..

  • @sknazeer9502
    @sknazeer9502 3 ปีที่แล้ว +2

    ఈ వీడియో మీరు తీస్తారు అని నేనూ ఊహించాను ... ఇక్కడి కి నేనూ 6 సార్లు వచ్చాను...
    ఎడిటింగ్ సూపర్ సే ఊపర్ .....

  • @nividaareddyputha330
    @nividaareddyputha330 3 ปีที่แล้ว +13

    Keep you blessed all of people 🙏

  • @ppthalli1248
    @ppthalli1248 3 ปีที่แล้ว

    Ye janmalo ye punyam chesav bro nvu....Nvu dharshinchukuntunnav maku punyanni esthunnav... narendra garu vedio superb

  • @bneelaveni3471
    @bneelaveni3471 3 ปีที่แล้ว +5

    Meeru kooda first video ki ippati videos ki chaala improve ayyaru Shahid keep it up n allthe best for another video

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 3 ปีที่แล้ว +1

    షాహిద్ మంచి వాయిస్తో ఈ వీడియో వాల్యూ పెరిగింది !

  • @karthikmedi692
    @karthikmedi692 3 ปีที่แล้ว +18

    Bgm visuals took me in to devotional mood😍😍

  • @nagamanipinisetty6059
    @nagamanipinisetty6059 3 ปีที่แล้ว

    అద్భుతం. మేము chudali ప్రాంతాలు అన్నిటిని maku chupistunna maa తమ్ముడు shahid challagundali.

  • @namratha_1996
    @namratha_1996 3 ปีที่แล้ว +9

    Ur are super bro ur voice ❤️👍👍

  • @rajuballepu3118
    @rajuballepu3118 3 ปีที่แล้ว

    చాలా చాలా థాంక్స్ చాలా బాగా చూపించారు 🙏🌺🌹ఓం నమశ్శివా🌺🌹🙏

  • @akhileshethakota
    @akhileshethakota 3 ปีที่แล้ว +5

    You and your team is very lucky Anna, visiting all the places and giving good information 💯

  • @ramapriya5408
    @ramapriya5408 2 ปีที่แล้ว

    Awesome video. Thank you a lot. Bcz we cannot go and see. Ni valana memu chusanu. 🙏🏻🙏🏻🙏🏻

  • @dfghggdggfhh6291
    @dfghggdggfhh6291 3 ปีที่แล้ว +3

    Thank you 🙏🏻 thank you 🙏🏻 thank you 🙏🏻 so much for such lovely video … mind blowing architecture and koti pranamalu to sanatana dharma 🙏🏻🙏🏻🙏🏻

  • @shekarravi5264
    @shekarravi5264 3 ปีที่แล้ว

    Thanx bro bairavakona videos chupinchinandhuku chala rojundi asa naku chudalani

  • @rahulprinjay
    @rahulprinjay 3 ปีที่แล้ว +3

    Very Good Keep it up both of you ..This Place I am Seeing for the first time ...We have Wonderful places in our State ..Its shame that AP tourism is not showcasing our rich architecture and promoting them...Some places Which you have shorted are worth visiting and need to be promoted by Tourism Dept....If possible tag relevant departments for this videos in Twitter or Facebook or TH-cam .

    • @sarnijasarnija974
      @sarnijasarnija974 2 ปีที่แล้ว

      Chaitanya Kiran@ its true andi, sad to know our Telugu states not giving importance to our spiritual heritages like TAMILNADU and KARNATAKA. The temples there so neatly maintain and taken care unlike in AP and Telangana. Our telugu people are very lucky to have wonderful temples, unfortunately our government not taking seriousness for their maintenance. Praying that the situation will change in the future🙏🙏🙏.

    • @prashantsmily3369
      @prashantsmily3369 2 ปีที่แล้ว

      Very well said we have so many tourism but our government is not taking proper attention toward it

  • @arunakumari5028
    @arunakumari5028 ปีที่แล้ว

    Ak.Chittoor....Great Shahid GOD BLESS YOU AND YOUR FAMILY AND YOUR HEALTH.

  • @johnsonjohnson6721
    @johnsonjohnson6721 3 ปีที่แล้ว +8

    Devudu mimmalni bless cheyalani heart fully korukuntunnam Anna 🙏🙏

  • @bujjinissylogs1169
    @bujjinissylogs1169 3 ปีที่แล้ว

    Chala chala bagundhi brother's. Temple ... Ma kosam antha duram velli .. ha temple chupinchinaduku tqs brother.... Ha temple undhi ani kuda chala mandhi ki teladhu .. but ..me valla telusukunnaru ... Alage meeru kuda dura pradesalaki ..velthunnaru...take care brother's ... 👌👌👌👌👌

  • @anandhaachar26
    @anandhaachar26 3 ปีที่แล้ว +3

    అద్భుతమైన వీడియో తమ్ముడు ధన్యవాదములు
    ఓం నమః శివాయ

  • @mahaboobbeesyed8534
    @mahaboobbeesyed8534 2 ปีที่แล้ว

    I have seen this place but i havnt concentrated much but ur vedio me know many things and if I again visit the place i will definitely look for all the things u have told

  • @nividaareddyputha330
    @nividaareddyputha330 3 ปีที่แล้ว +3

    Village vihari fans oka like 👍 the video even 🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🙏

  • @itsmebhanuspruha4982
    @itsmebhanuspruha4982 ปีที่แล้ว

    Annaya mee videos regular ga chustamu... Chala clear ga explain chestaru.. God bless you anna...

  • @anithagowda668
    @anithagowda668 3 ปีที่แล้ว +3

    నిజంగా మీరు ఎంత అదృష్టం చేసుకున్నారు నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🔱

  • @badrinathsvn8634
    @badrinathsvn8634 3 ปีที่แล้ว

    ఈ విశేషాలను చూపించిన మీకు ఆ స్వామి వారి కృప ఎప్పుడు ఉండాలి అని కోరుకొంటున్నాను.

  • @sreekanthmamillapalli6726
    @sreekanthmamillapalli6726 3 ปีที่แล้ว +3

    WONDRAFUL ,BRO THANK YOU, VERY GOOD COVERGE..

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz 3 ปีที่แล้ว

    Brother meeru cheppina vidanam chupichina vidanam chalabaga vundi brother om namasivaya

  • @vijayalakshmivijaya2049
    @vijayalakshmivijaya2049 3 ปีที่แล้ว +4

    Hi anna

  • @jansipatturi9006
    @jansipatturi9006 3 ปีที่แล้ว

    Ma village dagare anaya. Tnq so much ❤️❤️❤️❤️ 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🤗🤗🤗🤗👌👌👌👌👌👌. Ee Karthika masam adhurs asalu inka. Karthika pournami special chala baguntadi.

  • @devithakur7880
    @devithakur7880 2 ปีที่แล้ว

    Hi andi vihari garu mi vedios entha bagunayo chepalenu kani mem chudaleni pradhesalanu chupithunnaru really great andi
    Om namashivanamaha 🙏

  • @srinivasaraokoduri9649
    @srinivasaraokoduri9649 3 ปีที่แล้ว

    తమ్ముడు, మీ ప్రయత్నానికి ధన్యవాదాలు.

  • @sivalingamrevathi9835
    @sivalingamrevathi9835 3 ปีที่แล้ว +1

    9 years back akadiki vellum malliepudu me video chusthunte Chala happega Undi

  • @suni9887
    @suni9887 2 ปีที่แล้ว

    It really nice and amazing temples your explanation is very nice ,, Om namah shivaya 🙏

  • @venkateshyerramathi9398
    @venkateshyerramathi9398 3 ปีที่แล้ว

    నాకు తెలియని విషయాలు చాల చెప్పినారు అన్న... చాల హాయిగా అనిపించింది...

  • @bhanuprakashchinni9092
    @bhanuprakashchinni9092 3 ปีที่แล้ว +1

    Elanti puraathana temples vallane mana baratha deshaaniki enkaa govravam peruguthundi, jelapatham adbuthanga vundi background song aithe superrr ollantha pulakinchindi song valla, superrrrrr video andy 😍.

  • @nagarani2896
    @nagarani2896 3 ปีที่แล้ว

    Chala chala chala bagundhi Anna. Miku anni sarlu thanks chepina thakkuve shahid Anna.. superb video.. om namah shivaaya.

  • @tanoojritvik8284
    @tanoojritvik8284 3 ปีที่แล้ว

    మీ వీడియోస్ చూస్తూ ఉన్నంతసేపు అసలు టైం తెలియదు చాలా బాగా షూట్ చేసారు వీడియో చాలా చాలా బాగుంది.బైరవకోన విశిష్టత చాలా చక్కగా సంబోధించారు 👌🏻👌🏻

  • @sravansivatelugutraveller9250
    @sravansivatelugutraveller9250 3 ปีที่แล้ว +1

    Excellent విడియో

  • @udvithacreations8220
    @udvithacreations8220 3 ปีที่แล้ว

    Chala chala అధ్భుతం గా Chupincharu Anna...🙏🙏

  • @janakib6110
    @janakib6110 3 ปีที่แล้ว

    Maha adbhutham....kailasam lo sivudu ni chusinatlundi...super.

  • @rajeswarikanthurajwswari3329
    @rajeswarikanthurajwswari3329 3 ปีที่แล้ว

    Meru makosam pade kastaniki maku manchi videos chuoinchakani meru pade tapatrayaniki really tank u