యాంకర్ గారు చక్కగా అర్థం అయేలాగా వివరించారు ! దైవాన్ని త్రికరణశుద్ధిగా గా నమ్ముకుంటే ఫలితం ఉంటుంది అని, అంటారు కానీ మన సులో అనుకొని ఉద్దేశ్యపూర్వకంగా మానవప్రయత్నం చేసి తమను ఇతరులను మభ్యపెట్టరాదని సారాంశం. !! ఓం నమో భగవతే !!
Hlooo Shahid garu meru rudraksha vesukunnaru super adii .. e video lo avari nammakam vaalaadi .. stones thirugadam ledu last lo adi okati nammala thelidu anadariki video super bagundi 💯💯👌👍👍👍
నేను ఎన్నో వీడియోస్ చూశాను కానీ ఇలాంటి వీడియో ఎక్కడ చూడలేదు ఏ youtube పర కూర చేయలేదు నీవల్ల నాకు కొంచెం కొంచెం తెలుస్తుంది సో థాంక్యూ సో మచ్ 🙏🙏🕉️ ఈ కలియుగంలో యొక్క ఎన్ని వింతలు ఉన్నాయా
హాయ్ అన్న ఇదివరకి ఒక అతను ఈ వీడియో చేశాడు నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను ఈ వీడియో మీరు ఎప్పుడు ఎప్పుడు తీస్తారా ఎప్పుడు పెడతారా వీడియో అని నేను చాలా రోజుల నుంచి ఎదురు చూశాను చాలా చాలా థాంక్స్ అన్న క్లారిటీ ఇచ్చినందుకు
🌺🙏శ్రీ మాత్రే నమః 🙏🌺 నరేంద్ర షాహిద్ 🙏💐 చాలా చక్కటి వీడియో తీసి చూపించారు. మీరు చెప్పింది నిజమే రాళ్లు పెరిగితేనే అమ్మవారు కరుణించి నట్లు మన కోరిక తీరినట్లు కాదు అమ్మవారిని భక్తితో మనస్ఫూర్తిగా అడిగితే అది న్యాయబద్ధంగా ఉంటే తప్పకుండా అమ్మవారు తీరుస్తారు 🙏 నిజాన్ని నిర్భయంగా చెబుతూ వీడియో తీయడంలో మీకు మీరే సాటి. చాలా దూరం వెళ్లి మంచి పుణ్యక్షేత్రాన్ని చూపించారు. ధన్యవాదములు 🙏💐
నువ్వు చాలా బాగా చెప్పావు అన్న ఈ వీడియో గురించి రాళ్ళు తిరగడం లేదు అన్నీ వాళ్ళు సృష్టించారు అని నువ్వు చెప్పకపోతే చాలామంది వెళ్ళేవాళ్ళు డబ్బు లు నష్టం తప్పితే ఏమీ ఉండేది కాదు మీరు నిజం చెప్పరుఅక్కడ ఏమీలేదు అని
Nijam abadham ammaki teliyali...frst lo thirgina avida support lekunda thirgindi....kani meru cheppevi.kuda nijame nammochu..❤we like watching ur videos andi
Epude me vedio chusanu shahed babu chala bhagha cheppavu.chupinchavu. very nice good keep it up babu. Inkha manchi msg tho good vedios ravalani aa bhaghavanthun ni korukunttunna babu.❤👍🙏🙏🙏
సూపర్ అన్న కలియుగ దైవం అయినటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అమ్మగారు శ్రీ వకుల మాత దేవాలయం ఉందన్న దయచేసి ఆ దేవాలయాన్ని ఒకసారి షూట్ చేసి చూపించగల కోరుతున్నాను అన్న ధన్యవాదాలు
కొంతమంది 5laks or above subscribers ఉంటే వ్యువర్స్ చేసిన కామెంట్స్ కి రెస్పాన్స్ ఇవ్వరు కానీ మీరు దగ్గరదగ్గరికి 2మిలియన్ subscribers ఉన్నారు ప్రతి ఒక్కరూ రిప్లై ఇస్తున్నారు గ్రేట్ Also village Vikram channel
నేను వీడియో ఫస్ట్ లో అనుకున్న shahid garu ☺️ వాళ్లు తీపుతున్నారు రాయి తీరగడం లేదు అని మిరు చెప్పారు 😌 మీ ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్ chusanu chala bagundi naku nachindi 😇🥰
Yes amna🥰🙏🙏. Memu inthakumundu sira lo unnam aa temple daggariki vellamu ma ayana transfer vastundha ee year ani rayi meda kurchunnadu tirigindi... Aa summer lo ne maku transfer aindi🙏🙏 chala power vudusulamma thalli. 🙏🙏🙏🙏🙏🙏
మా తమ్ముడు తీసిన షార్ట్ ఫిలిం ప్లీజ్ చూసి అందరూ సపోర్ట్ చేయండి th-cam.com/video/obrxDhZA8tE/w-d-xo.htmlsi=bZ5Na5VYlrUdXZO5
Thsnk you so much annna❤❤❤❤❤❤❤
❤🎉❤
@@VillageViharichannel చూసాను చాలా బావుంది 👌👍💐
Anna please address pitu anna
Hi anna❤
షాహిద్ భయ్య i really Love you భయ్య మీరు రుద్రాక్ష మెడల వేసుకున్నారు మీరు ఒక musalman kani హిందూ ధర్మాలకు చాలా విలువలు ఇస్తున్నారు . థాంక్యూ అన్న......
ఎంతో మంది ఎన్నో వీడియోలో చేస్తారు, మీరు మాత్రం దేవాలయాల మహిమలు గురించి చెబుతున్నారు, అందుకు చాలా శ్రమ పడుతున్నారు. దైవ ప్రసాదం గా మీరు పుట్టారు నాన్న.
నిజాన్ని నిర్భయంగా చెప్పారు. ధన్యవాదాలు
నిజం చెప్పారు రాళ్లు తిరగటం లేదని tnq
నేను చెప్పిన వెంటనే ఈ వీడియో చేసినందుకు మీకు వంద సంవత్సరాల ధన్యవాదములు... 🙏🏻అన్న... మీ విచిత్రం విహారి.
Thanks brother 🙏🏻❤️
@@VillageViharichannel bro hemavathi video cheyyi bro
@@VillageViharichannel anna oka sari hemavathi kee randi anna
Nice vedio bro nen me vedios ani chusthanu nen athmakur nunchi
Vekada Bro Adrasu
తముడు నువ్ సూపర్ నీ మెడ లో రుద్రాక్ష మాల నీ మనసు చాలా మంచిది లవ్ యూ తమ్ముడు
🙏🏻
Please address correctga cheppu
@@VillageViharichannelplease correctga cheppu
Last lo stones kosam nijam cheyparu thank you so much and well done
ni medalo rudrakasha chusi nenu chala happy gaa feel ayya
మీరు చెప్పినది మంచి మాట చెప్పారు ఆ అమ్మవారి నిజంగా ఉంటే మా సమస్యలు తీరాలని మనస్పూర్తిగా ఆ దేవతని కోరుకుంటున్నాను
Yes anna 🙂
You are commenting currect sir
అన్న ఇది ఎక్కడ ఉంది అన్న
మంచి వీడియో చూపించినందుకు ధన్యవాదములు అన్న.. 🙏🏻🙏🏻
చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు.ధన్యవాదాలు మిత్రమా🎉
Super Anna Chusina Ventane Naku Vellali anipistundi
యాంకర్ గారు చక్కగా అర్థం అయేలాగా వివరించారు ! దైవాన్ని త్రికరణశుద్ధిగా గా నమ్ముకుంటే ఫలితం ఉంటుంది అని, అంటారు కానీ మన సులో అనుకొని ఉద్దేశ్యపూర్వకంగా మానవప్రయత్నం చేసి తమను ఇతరులను మభ్యపెట్టరాదని సారాంశం. !! ఓం నమో భగవతే !!
Bro miru antey nak Chala respect. because You always say's what's happening In real. Andhukey Miku Nenu 10k sub unapatinundi chusthuna videos ❤
Hlooo Shahid garu meru rudraksha vesukunnaru super adii .. e video lo avari nammakam vaalaadi .. stones thirugadam ledu last lo adi okati nammala thelidu anadariki video super bagundi 💯💯👌👍👍👍
Thanks andi 😊
Andarila meeru cheptharu ankuna!! Good one
Thanks andi 😊
దైవం అనే దివ్యశక్తి మతాలకు అతీతమైనటువంటిది ఆ పరమసత్యాన్ని అందరూ నమ్మితీరాలి. ఎదుటివారి మతాన్ని కూడా నమ్మడంలో ఎటువంటి నష్టం లేదు.
Mee medalo rudraksha ni chusthunte chala happy ga anipinchindhi Brother🙏🏻❤️🫂
🙏🏻😍
విహారి అన్నయ్య నీ video's అన్నీ 👌చాలా బాగున్నాయి
నేను ఎన్నో వీడియోస్ చూశాను కానీ ఇలాంటి వీడియో ఎక్కడ చూడలేదు ఏ youtube పర కూర చేయలేదు నీవల్ల నాకు కొంచెం కొంచెం తెలుస్తుంది సో థాంక్యూ సో మచ్ 🙏🙏🕉️ ఈ కలియుగంలో యొక్క ఎన్ని వింతలు ఉన్నాయా
🙏🏻🙏🏻
Good effort....and explanation given in a very delicate manner...
Bro MI fan aipoya bro...
Chala baguntai MI videos Super👌 👍 chalabaga explain chestharu 🙏🙏🙏
TQ sooo much 🙏🏻
Shaahid manchi video pettaavu .thanks.
I love your chanal❤❤❤
🙏Thank you 🌹💐💐
Super Anna garu Jai Mata ji 🙏🙏🙏🙏🙏
Anna chala Manchi temple chupincharu shahidh and narendra garu❤💐
🙏🏻
హాయ్ అన్న ఇదివరకి ఒక అతను ఈ వీడియో చేశాడు నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను ఈ వీడియో మీరు ఎప్పుడు ఎప్పుడు తీస్తారా ఎప్పుడు పెడతారా వీడియో అని నేను చాలా రోజుల నుంచి ఎదురు చూశాను చాలా చాలా థాంక్స్ అన్న క్లారిటీ ఇచ్చినందుకు
Thanks brother 🙏🏻
It's a magic.. Don't trust everyone.. 🙏
🌺🙏శ్రీ మాత్రే నమః 🙏🌺
నరేంద్ర షాహిద్ 🙏💐
చాలా చక్కటి వీడియో తీసి చూపించారు.
మీరు చెప్పింది నిజమే రాళ్లు పెరిగితేనే అమ్మవారు కరుణించి నట్లు మన
కోరిక తీరినట్లు కాదు అమ్మవారిని భక్తితో మనస్ఫూర్తిగా అడిగితే
అది న్యాయబద్ధంగా ఉంటే తప్పకుండా అమ్మవారు
తీరుస్తారు 🙏
నిజాన్ని నిర్భయంగా చెబుతూ వీడియో
తీయడంలో మీకు మీరే సాటి.
చాలా దూరం వెళ్లి మంచి పుణ్యక్షేత్రాన్ని చూపించారు.
ధన్యవాదములు 🙏💐
TQ sooo much 🙏🏻
You are currect madam Ji
Hiiiiii bro👋
Video super🥰
💛💛💛
Thanks brother 🙏🏻
Great bro ....manchi vishayanni jnananni estunnaru janalaki
Super Mahima Thalli dhi🙏🕉️🙏
❤love you bro, from karnataka
Eagerly waiting for your videos
🙏🏻
సూపర్ బ్రదర్🙏🙏🙏
Nenu first time chustuna mi videos chala genuine ga bro super
నువ్వు చాలా బాగా చెప్పావు అన్న ఈ వీడియో గురించి రాళ్ళు తిరగడం లేదు అన్నీ వాళ్ళు సృష్టించారు అని నువ్వు చెప్పకపోతే చాలామంది వెళ్ళేవాళ్ళు డబ్బు లు నష్టం తప్పితే ఏమీ ఉండేది కాదు మీరు నిజం చెప్పరుఅక్కడ ఏమీలేదు అని
Nijam abadham ammaki teliyali...frst lo thirgina avida support lekunda thirgindi....kani meru cheppevi.kuda nijame nammochu..❤we like watching ur videos andi
Tq soo much andi ☺️
ఓం శ్రీమాత్రేన్నమః 🌷🙏
Superb Shahid bhai ❤
Last lo asalayna nijam cheppinanduku thanks bro.
😍
Ralu thiragadam ledu anna meru chepinatte akkada soport pattukunta theruguthunde enka a place kuda soft ga undadam vala thruguthunde super anna ❤
Very genuine review he is true .. believe in God not in acts or magics ..
Super video brother❤❤❤last lo so funny kodi guddu pettindii😂😂😂😂😂😂
🤣🤣🤣🤣
Anna, AP lo near nagarjuna sagar Ethipothala datta kshetram and Water falls view chala bavuntundhi visit cheyandi , drone view inka bavuntundhi
Vunnadhi vunnattu chupincharu, cheppinaru super video Andi 🤗 lots of love Telangana ❤
Thanks andi 😊
Super bro unnadi unnattu cheppinaru..............jai matha ji
🙏🏻
Final conclusion మంచిగా ఇచ్చారు అన్న
TQ soo much anna ardam cheskunnaru🙏🏻
@@VillageViharichannel TQ anna, but adhi వాస్తవం
🎉very Very nice, amazing
సూపర్ 👍👍యువర్. వీడియో..... 🙏🙏... అమ్మ 👍👍👍👍
Thanks brother 🙂
Late aina sare manchi content tho osthav brother nvu😍💥❤️
TQ soo much for your support brother 💙
Super bro nenu vellina ha temple ki
Epude me vedio chusanu shahed babu chala bhagha cheppavu.chupinchavu. very nice good keep it up babu. Inkha manchi msg tho good vedios ravalani aa bhaghavanthun ni korukunttunna babu.❤👍🙏🙏🙏
Thank s bro manchiga ceputhunaru
Naa kashtalu povalani ammavarini pray chesthunnanu thank you brother
Nice video thank you bro aap bahut clean video achcha nikale Mata Rani Sherawali maa Sundar dikh rahi hai 🙏
Really great me vedioes bro
Brother Nijam cheppavu Amma peru cheppi abadalu chepthunnaru.🙏 Jai Matha 🙏🙏🙏
Yes 🙏🏻
సూపర్ అన్న కలియుగ దైవం అయినటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అమ్మగారు శ్రీ వకుల మాత దేవాలయం ఉందన్న దయచేసి ఆ దేవాలయాన్ని ఒకసారి షూట్ చేసి చూపించగల కోరుతున్నాను అన్న ధన్యవాదాలు
Ok anna thappakundaa 🙏🏻
@@VillageViharichanneltq అన్న🙏
It is miracle 🙏
Urs very honest person broo..
I'm your new subscriber from Karnataka😊
First comment bro ❤
🥳
వావ్ సూపర్ బ్రో థాంక్స్ 🙏🙏🙏🙏🙏👍👍👍👍
Nice annayya nimma videos tumba chennagiruttave so nice ❤❤❤❤❤❤ love you annayya
కొంతమంది 5laks or above subscribers ఉంటే వ్యువర్స్ చేసిన కామెంట్స్ కి రెస్పాన్స్ ఇవ్వరు కానీ మీరు దగ్గరదగ్గరికి 2మిలియన్ subscribers ఉన్నారు ప్రతి ఒక్కరూ రిప్లై ఇస్తున్నారు గ్రేట్ Also village Vikram channel
😌
P
Very good explanation bro
Ma uriki dhaggara anna.soo hpy to see u in Karnataka anna😍
🤗
🙌👏👍 nice bro...
నేను వీడియో ఫస్ట్ లో అనుకున్న shahid garu ☺️ వాళ్లు తీపుతున్నారు రాయి తీరగడం లేదు అని మిరు చెప్పారు 😌 మీ ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్ chusanu chala bagundi naku nachindi 😇🥰
TQ soo much andi 🙂
Vary,vary,good❤🎉
Super sir
రియల్లీ నిజం చెప్పారు మీరు సూపర్ తమ్ముడు 👏❤
Devaragattu gurinchi video chey bro
Thanks me snaham epudu vardhilali🎉🎉🎉🎉🎉 nanu kuda artist❤❤❤
Nijam chepparu
good job sir
Nevu chrpindhi 100% correct
మనమందరం అమ్మ బిడ్డలమే,..
Good Information Bro 👏
Thank you sir
Last lo correctga cheppav bro devudlluni nammali gani e mudanammakalu nammakandi ani🎉😊 iam frm bangalore
సూపర్ bro ఎవరిని బద పెట్ట కుండ చెప్పావు
Anna meeru use chese camera cheppandi
Excellent Shahid definitely i will take blessings of goddess if god blesses me
Thanks anna ☺️
Old city vacchi oka sari darga ante emity ani vivarinchadi
Oppudu nijam ante enty ani nenu nammuthanu 💐
Nijamga nivu matladithe nenu nammuthanu bro
Super video bro ❤❤❤❤
Thank you so much anna ✨
Super anna మీరు
దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం నీకు ఉంది కాని
అసలైన దేవుడు ఎవరో పూర్తిగా తెలియటం లేదు
Super bro.. Jai matha ji..
Yes amna🥰🙏🙏. Memu inthakumundu sira lo unnam aa temple daggariki vellamu ma ayana transfer vastundha ee year ani rayi meda kurchunnadu tirigindi... Aa summer lo ne maku transfer aindi🙏🙏 chala power vudusulamma thalli. 🙏🙏🙏🙏🙏🙏
Address correct ga chepagalara andi mean transportation ela ani cheppandi pls
@@dhanapatnala1205 yes andi Hindupuram daka train untadi.. Akkada nunchi correct ga 3 hours sira ani untadi karntaka state. Tummukur district sira... Sira nunchi correct ga oka 10 km bayata untadi.. ఉడుసులమ్మ temple anty evvarina cheptaru
Chala manchi suggestion
Super amazing
Anna piduguralla mandalam....palnadu jilla.....guttikonda village lo bilam gurinchi tiyyandi anna....cheekati mallayya swami gurinchi
Hi anna super video 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Thank you so much 🙂
Jai thalli ma amount pani success ayyela cheyu thalli jai udasalamma thalli
Ee video chudaka mundey comment chesa...God is great aleays
Anna maa urlo chala history undi
Yellakonda ki poo bro super ga untundhi yellakonda to srisailam guha untunghi crazy ga untundhi anna 🤯
Nyc akka .....
Supar sir