Wow super ga undhi Anna gruhalayalu Sasi naga lingam tala paina kotara 😮bhamha Vishnu Nandi chandhiswarulu dwaraka mahulu rameswara lingam Anni sivalingam lu super anna durga parpaleswara lingam Saraswati Lakshmi Devi Sri saila sivalingam pakshagata sivalingam 10 lotula water na 😮 asthakala super ga unnavi Anna nice sharing 🎉🎉
@@bandaruravi4759 మీరు నంద్యాల నుండి గిద్దలూరు వచ్చి అక్కడి నుండి పోరుమామిళ్ల రావాలి పోరు మామిళ్ల నుండి సీతారామపురం రావాలి అక్కడి నుండి భైరవకోన 18 kms ఆటో లో వెళ్ళాలి. నంద్యాల - గిద్దలూరు - పోరు మామిళ్ల - సీతారామపురం - భైరవకోన ఇది రూట్. మీ సొంత వెహికిల్ అయితే ఇంకో మార్గం ఉంది గిద్దలూరు నుండి బేస్త వారిపేట వెళ్లి అక్కడ నుండి కోనపల్లి మీదగా D G పేట అనే ఊరికి వెళ్లొచ్చు అక్కడ నుండి భైరవకోన దగ్గర 13 kms.
@@chandrasekhargandla4215 Temple daggara 2 annadana satralu vunnayi sir every day food pedatharu. Near by town Pamuru 40 kms akkada anni facilities vunnayi.leda CS Puram mandal head quarter adi 20 kms distance akkada food dabas, hotels vuntayi no problem.
@@kalangiramesh661 మీరు ఎక్కడ నుండి రావాలో చెప్తే మీకు కరెక్ట్ రూట్ చెప్తా ఈ మూడు ప్రదేశాలు వెళ్ళడానికి. భైరవకోన నుండి మిట్టపాలెం నారాయణ స్వామి దేవాలయం ఒకవైపు, ఘుటిక సిద్దేశ్వరం ఇంకో వైపు ఉంటాయి.
@@kalangiramesh661 భైరవకోన నుండి సీతారామపురం వెళ్లి అక్కడ నుండి ఆటో మాట్లాడుకుని సిద్దేశ్వరం వెళ్ళాలి మొత్తం భైరవకోన నుండి ఘుటిక సిద్దేశ్వరం 36 kms వస్తుంది. భైరవకోన నుండి CS పురం వెళ్లి అక్కడ నుండి 3 kms దూరంలో ఉన్న మిట్టపాలెం నారాయణ స్వామి దేవాలయం కి ఆటోలో వెళ్లొచ్చు మొత్తం భైరవకోన నుండి మిట్టపాలెం దేవస్థానం 26 kms ఉంటుంది. CS పురం నుండి సీతారామపురం వెళ్లే మార్గంలో మధ్యలో అంబవరం కొత్తపల్లి దగ్గర నుండి లోపలికి 5 kms దూరంలో భైరవకోన ఉంటుంది. సీతారామపురం నుండి ఉదయగిరి వెళ్లే మార్గంలో పోలంగారిపల్లి నుండి లోపలికి అడవిలో 12 kms దూరంలో ఘుటిక సిద్దేశ్వరం ఉంటుంది. CS పురం దగ్గర మిట్టపాలెం నారాయణ స్వామి దేవస్థానం ఉంటుంది. మిట్టపాలెం, సిద్దేశ్వరం కూడా పూర్తి వీడియోస్ చేస.
Bro medhi native place ekkada, madhi pamuru dhaggara subbakapalli, and nenu bhairavakona & Narrawada lo every year 25kg rice bag annadanaki isthamu aa sathram peru Sri Thrimuka durga nITHYA Annadana sathram, Aama gari peru M. Jayalakshmamma Chala baga chusukuntaru, Next time velithe akkada bhojanam cheyyandi Baguntundi. I am from Vijayawada
@@vamsibudgettraveller1495 vaggampalli next stop kondareddypalli bayata road left side anjaneya statue vuntundi. aa lopali vooru, daani tharwatha Narramarella,chenchureddypalli tho last..
@@srikanthchaava597 atu side na nenu vellanu brother chala sarlu aa route lo journey chesetappudu Hanuman statue daggara aagi velthunta. Nallamarella lo Nadikudi sri kalahasthi Railway line kuda pothundi ga
@@adisatteli4838 Prathi roju morning 6 nundi evening 5-30 varaku open lone vuntundi monday roju inka kasepu extra vuntaru. 365 days open lo vuntundi temple
@@malikashaik9449 Guntur nundi Kanigiri ki direct buses vuntayi andi Kanigiri vaste akkada nundi every 40 minutes ki oka bus CS Puram ki vuntundi CS Puram nundi Bhairava kona 22 kms auto matladukuni vellochu. Guntur - Ongolu - Podili - Kanigiri - CS Puram DG peta Bhairavakona idi best route. 2. Guntur - Vinukonda - Kanigiri - CS Puram idi own vehicle ayithe best renditilo mi ishtam.
@@venkatasairamkaryampudi5500 సి ఎస్ పురం నుండి భైరవకోన కి బస్ లు లేవు, సర్వీస్ ఆటో లు కూడా ఉండవు పెద్దగా. C S పురం నుండి సీతారామపురం కి బస్ లేదా ఆటోలు తిరుగుతూ ఉంటాయి అవి ఎక్కి అంబవరం కొత్తపల్లి దగ్గర ఒక ఆర్చ్ ఉంటుంది అక్కడ దిగాలి, అక్కడ నుండి భైరవకోన ఆలయం దగ్గరకి 5 kms ఉంటుంది అక్కడ ఆటో ఒకటి లేదా రెండు ఉంటాయి ప్రత్యేకంగా మాట్లాడుకుని వెల్లడమే. ఒక్కోసారి దొరికితే సర్వీసు ఆటో లు దొరకొచ్చు DG పేట దగ్గర నుండి. DG పేట అంటే cs పురం అంబవరం మధ్యలో ఉంటుంది.
@@lathasree6394 Banglore nundi Nellore District Udayagiri ki direct buses vuntayi avi yekki Udayagiri lo digithe akkada nundi Seetharam Puram ki every 30 minutes ki oka bus vuntundi. Seetharam puram velthe akkada nundi Service autos DG Peta ki tiruguthu vuntayi avi yekki Bhairava kona Archy daggara digali akkada nundi kona loki 5 kms vuntundi Archy daggara okati rendu autos vuntayi avi separate ga matladukovali 200 daka charge chestaru.
@@lathasree6394 meeru kasta jagratha ga check cheste Bangalore nundi Kanigiri ki 2 buses వయా కడప, పొరుమమామిళ్ల, సీతారామపురం, D G పేట మీదగా కనిగిరి వెళ్తాయి అవి అయితే మీరు డైరెక్ట్ గా భైరవకోన ఎంట్రన్స్ aarchy దగ్గర దిగొచ్చు అక్కడ నుండి 5 kms ఆటోలో వెళ్లొచ్చు. లేదు అంటే సీతారామపురం లో దిగి వెళ్లొచ్చు సీతారామపురం లో tiffins, మీల్స్ దొరుకుతాయి
@@EmmareddyPeerareddy chala baguntundi sir veelunte tappakunda vellandi present climate super ga vundi akkada. Ide place deeni kante mundu inko video petta andulo inka clear chupincha total kona motham
@@tayammachakilam1905 Hyderabad to Kanigiri vaste akkada nundi CS Puram varaku buses vuntayi CS Puram nundi auto matladukuni vellochu 20 kms. Ledu ante Hyderabad nundi every day evening 6 ki Hyd to Udayagiri via CS Puram, DG peta ani vuntundi adi ayithe direct ga bhairava kona daggara lo digochu early morning 6 ki chusi try cheyyandi
Nellore nundi Udayagiri ki vaste akkada nundi Seetharam Puram velthe Seetharam Puram nundi DG Peta leda CS Puram velle autos leda bus yekki Ambavaram Kothapalli Daggara digithe akkada nundi lopaliki 5 kms pothe Bhairava kona temple ki vellochu. Ambavaram Kothapalli nundi 5 kms special ga auto matladukuni vellali no buses and service autos. Nellore to Udayagiri:- 110 kms UDG to Seetharam Puram :- 25 kms, Seetharampuram to Bhairavakona:- 18 kms. Bhairavakona lo afternoon meals vuntundi every day
యాక్చువల్గా మాది వైజాగ్ అండి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పేర్లు మాకు అంతగా అవగాహన లేదు మేమైతే భైరవకోన చూసాము మీ వీడియో చూసి మరియు సీతారాంపురం లో ఉన్న సిద్దేశ్వరం కూడా చూసాము చాలా బాగున్నాయి నేను విన్నంత వరకు కంభం నుండి 20 కిలోమీటర్లు అని విన్నాను మేము రావాల్సిందే బస్సులను పట్టుకొని రావాలి అందువలన అక్కడున్న వసతులు మరియు రవాణా సదుపాయం గురించి చెప్తారని కోరుకుంటున్నాము ధన్యవాదాలు
@@gandidharmarao635 అవునా సార్ మీరు వైజాగ్ నుండి రైలులో కూడా మార్కాపురం లేదా కంభం లో దిగితే అక్కడ నుండి వెళ్లొచ్చు. మీరు చెప్పింది నేను చెప్పింది ఒకటే సార్ బేస్తవారిపేట అంటే కంభం తరువాత ఊరు మోక్షగుండం అక్కడే నేను సుమారుగా పది సంవత్సరాలు కిందట చూశాను. మళ్ళీ వెళ్లి వీడియో తీస్తాను అందులో అన్ని వివరాలు తెలియచేస్తాను సార్ ఒక నెల పట్టొచ్చు, ఒకవేళ ఈలోపు మీరు వెళ్ళాలి అనుకుంటే చెప్పండి మీకు మరిన్ని వివరాలు తెలియచేస్తాను అలాగే అక్కడ దగ్గర లో నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కాకపోతే శనివారం మాత్రమే టెంపుల్ ఉంటుంది అది కూడా చూసే విధంగా ప్లాన్ చేసుకోండి ధన్యవాదాలు.
@@RamamohanRamamohan-g8n Tangutur to Kandukur - Pamuru. Pamuru nundi CS Puram velthe akkada nundi DG Peta - Bhairavakona idi sir route mi own vehicle ayithe. Ade bus journey ayithe మీకు ఒంగోలు నుండి పామూరు కి ప్రతి అరగంట కి ఒక బస్ ఉంటుంది, పామూరు నుండి cs పురం కి18 kms పెద్దగా బస్ లు ఉండవు ఆటోస్ బాగానే ఉంటాయి, cs పురం నుండి సీతారామపురం రూట్ లో రెండు మూడు బస్ లు తిరుగుతూ ఉంటాయి అవి భైరవకోన కి ఎంట్రన్స్ లో అంబవరం కొత్తపల్లి aarchy దగ్గర దింపుతారు అక్కడ ఒకటి రెండు ఆటోస్ మాత్రమే ఉంటాయి అవి కూడా మనం మాట్లాడుకుని పోవాలి ఆ దూరం 5 kms. లేదు అంటే cs పురం నుండి DG పేట కి ఆటోస్ ఉంటాయి DG పేట నుండి కూడా డైరెక్ట్ గా భైరవకోన కి ఆటో మాట్లాడుకుని వెళ్లొచ్చు 14 kms ఉంటుంది అక్కడ నుండి భైరవకోన. ఇది పబ్లిక్ transport. టెంపుల్ timings ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఉంటుంది ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కాస్త అటు ఇటుగా ఉంటుంది. వాటర్ ఫాల్స్ కూడా ప్రెసెంట్ పర్వాలేదు బాగానే ఉన్నాయి. మీరు పొదిలి కనిగిరి మీదగా కూడా వెళ్లొచ్చు ఎటు వెళ్లినా cs పురం మీదగా నే వెళ్ళాలి దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి own వెహికల్ అయితే బెస్ట్.
సింగరాయకొండ నుండి పామూరు కి వెళ్తే అక్కడ నుండి CS Puram కి బస్ లేదా ఆటోలు ఉంటాయి. CS puram నుండి ఆటో మాట్లాడుకుని వెళ్లడం మంచిది. ఒంగోలు నుండి పామూరు కి ప్రతి అరగంటకు ఒక బస్ ఉంటుంది అవన్నీ కూడా సింగరాయకొండ నుండే పామూరు వెళ్తాయి. పామూరు to CS Puram : 18 kms CS Puram to భైరవకోన :- 22 kms. Singarayakonda - Pamuru - CS Puram - DG Peta - Bhairavakona.
Beautiful😍 video 👍
Wow super good explanation about temple and facilities 😊
Video bagundhi super 👍🌹👍
Super and excellent explanation.. very nice and thank you for the details
@@vijayind2000 thank you for your feedback sir 🙏
వీడియో చాలా బాగుంది
@@gowthamtkrg9870 Thank you sir
Exlent వీడియో
@@khadarpathan4820 Thank you
chala bhaga andariki ardhamaividamga chepparu good
@@vennanaresh Thank you sir
Nice already I seen this place
Bhiravakona గురించి బాగ వివరించారు చూపించారు Thankyou for sharing వంశీ గారు waterfalls super clear picturaisation 👌👍🤝🙏🙏❤
Wow super ga undhi Anna gruhalayalu Sasi naga lingam tala paina kotara 😮bhamha Vishnu Nandi chandhiswarulu dwaraka mahulu rameswara lingam Anni sivalingam lu super anna durga parpaleswara lingam Saraswati Lakshmi Devi Sri saila sivalingam pakshagata sivalingam 10 lotula water na 😮 asthakala super ga unnavi Anna nice sharing 🎉🎉
Super explanation br.
@@ravindrareddy8537 Thank you sir
Chala baga chepparu
@@srilaxminarasimhaswamytemp974 Dhanyavadalu swami
nice sharing annaya 🎉🎉🎉👌👌
Nice.super
@@gowrisettyramu7321 Thank you sir
నంద్యల నుంచి ఎలా రావాలి తెలియ పరచండి
@@bandaruravi4759 మీరు నంద్యాల నుండి గిద్దలూరు వచ్చి అక్కడి నుండి పోరుమామిళ్ల రావాలి పోరు మామిళ్ల నుండి సీతారామపురం రావాలి అక్కడి నుండి భైరవకోన 18 kms ఆటో లో వెళ్ళాలి. నంద్యాల - గిద్దలూరు - పోరు మామిళ్ల - సీతారామపురం - భైరవకోన ఇది రూట్. మీ సొంత వెహికిల్ అయితే ఇంకో మార్గం ఉంది గిద్దలూరు నుండి బేస్త వారిపేట వెళ్లి అక్కడ నుండి కోనపల్లి మీదగా D G పేట అనే ఊరికి వెళ్లొచ్చు అక్కడ నుండి భైరవకోన దగ్గర 13 kms.
శ్రీబైరవెశ్వరస్వామి
Kambam nudi ela vellali. Chepandi please. Eppudu vella vacha
@@pindiDevansh-ct8fi meeru eppudu ayina vellochu no problem. Own vehicle ayithe cumbam nundi Bestavaripeta - Konapalli - DG Peta - Bhairavakona vellali. Ade bus journey ayithe Cumbam - Kanigiri - CS Puram - DG Peta varaku bus lo velli akkada nundi Bhairava kona ki auto lo vellochu.
Thanks for giving information@@vamsibudgettraveller1495
Tq good information sir
Thank you Medam
thanks for the vedio bro
Thank you sir
Kartika masam lo kakunda vidiga velladanki buses available vuntaya sir
@@rajeswarisettam3144 Karthika Masam lo kuda temple daggara ki buses levu medam. Eppudu ayina oke vidamga vellali CS Puram nundi Seetharam Puram route lo bus tiruguthundi daily avi yekki Bhairava kona entrance daggara digali akkada nundi 5 kms lopaliki povali akkada autos vuntayi matladukuni vellali
Food available? Or to go nearby town? And distence
@@chandrasekhargandla4215 Temple daggara 2 annadana satralu vunnayi sir every day food pedatharu. Near by town Pamuru 40 kms akkada anni facilities vunnayi.leda CS Puram mandal head quarter adi 20 kms distance akkada food dabas, hotels vuntayi no problem.
Paynchalakona to Bhairavakona by road veylla acha. Roads bagunnaya anna
@@SHRAVANIMAILARAM Penchalakona nundi udayagiri, seetharam puram meedaga Bhairavakona vellali andi Roads ayithe bagane vunnayi, kani present kurisina varshalaku okati rendu chotla vagulu pongi road damage ayindi oka 2 or 3 days taruvatha plan chesukondi and oka 20 kms matram highway works jaruguthunnayi konchem chusukuni velthe chalu.
Nice happy
@@Nadendla-7237 Thank you
Develop sir good place
Dhanyavadalu
Giddalur nunche anni kilometres untunde sir
@@adisatteli4838 giddaluru nundi bus route ayithe Giddaluru - Porumamilla - Seetharam Puram nundi Bhairava kona vellali medam sumaru ga hundred kms distance vuntundi. Inko route ayithe daggara but buses peddaga vundav own vehicle ayithe better adi Giddaluru - Komarolu - Konapalli - DG Peta - Bhairavakona oka 20 kms distance taggutundi itu side
ఘటికసిద్దేశ్వరం కి భైరవకోన నుండి వెళ్లవచ్చా తెలుపగలరు .? ఎలావెళ్ళాలి వివరించగలరు..మిట్టపల్లి సత్యన్నారాయణ స్వామి దేవస్థానం ఎంత దూరం వుంటుంది..?
@@kalangiramesh661 మీరు ఎక్కడ నుండి రావాలో చెప్తే మీకు కరెక్ట్ రూట్ చెప్తా ఈ మూడు ప్రదేశాలు వెళ్ళడానికి. భైరవకోన నుండి మిట్టపాలెం నారాయణ స్వామి దేవాలయం ఒకవైపు, ఘుటిక సిద్దేశ్వరం ఇంకో వైపు ఉంటాయి.
@@kalangiramesh661 భైరవకోన నుండి సీతారామపురం వెళ్లి అక్కడ నుండి ఆటో మాట్లాడుకుని సిద్దేశ్వరం వెళ్ళాలి మొత్తం భైరవకోన నుండి ఘుటిక సిద్దేశ్వరం 36 kms వస్తుంది. భైరవకోన నుండి CS పురం వెళ్లి అక్కడ నుండి 3 kms దూరంలో ఉన్న మిట్టపాలెం నారాయణ స్వామి దేవాలయం కి ఆటోలో వెళ్లొచ్చు మొత్తం భైరవకోన నుండి మిట్టపాలెం దేవస్థానం 26 kms ఉంటుంది. CS పురం నుండి సీతారామపురం వెళ్లే మార్గంలో మధ్యలో అంబవరం కొత్తపల్లి దగ్గర నుండి లోపలికి 5 kms దూరంలో భైరవకోన ఉంటుంది. సీతారామపురం నుండి ఉదయగిరి వెళ్లే మార్గంలో పోలంగారిపల్లి నుండి లోపలికి అడవిలో 12 kms దూరంలో ఘుటిక సిద్దేశ్వరం ఉంటుంది. CS పురం దగ్గర మిట్టపాలెం నారాయణ స్వామి దేవస్థానం ఉంటుంది. మిట్టపాలెం, సిద్దేశ్వరం కూడా పూర్తి వీడియోస్ చేస.
👌👌
Your way of talk and video shoot is very good.. Keep going. God bless you.
@@bajeebabusk3223 Thank you sir 🙏
Nice video, temple anni days lo open untunda. Ipudu waterfalls lo water flow unda(may)
Temple daily morning 6 to evening 5-30 varaku open lo vuntundi medam. Waterfalls present asalu levu malli bharee varshalu padithene
Bro medhi native place ekkada, madhi pamuru dhaggara subbakapalli, and nenu bhairavakona & Narrawada lo every year 25kg rice bag annadanaki isthamu aa sathram peru Sri Thrimuka durga nITHYA Annadana sathram, Aama gari peru M. Jayalakshmamma Chala baga chusukuntaru, Next time velithe akkada bhojanam cheyyandi Baguntundi. I am from Vijayawada
@@srikanthchaava597 Ma native place Palnadu brother Narasaraopeta nenu Pamuru lo 2 years vunnanu. Meeru cheppina Annaprasada satram naku telusu nenu chala sarlu vellanu bhairavakona tappakunda esari vellinappudu akkade bhojanam chestanu thank you brother. Subbakkapalli ante ekkada Pamuru nundi etu side.
@@vamsibudgettraveller1495 vaggampalli next stop kondareddypalli bayata road left side anjaneya statue vuntundi. aa lopali vooru, daani tharwatha Narramarella,chenchureddypalli tho last..
@@srikanthchaava597 atu side na nenu vellanu brother chala sarlu aa route lo journey chesetappudu Hanuman statue daggara aagi velthunta. Nallamarella lo Nadikudi sri kalahasthi Railway line kuda pothundi ga
Sir nenu mogalicherla varaku vachhanu akkada nundi route cheppandi next month vastunnanu please 🙏🌹💐
@@ravirajkumarchebrolu1034ok sir cheptanu. Mogilicherla nundi Malakonda vachi akkada nundi Pamuru velli CS Puram meedaga Bhairavakona vellandi. Mogilicherla to Malakonda 10 kms Malakonda to Pamuru 27 kms. Pamuru to Bhairavakona 40 kms. Emaina doubt vunte vachetappudu msg cheyyandi
బైరవకోన
Sir Bhramhamgaari matam nundi Bhairavakonaki ela vellaali nxt Entha duram untundi cheppandi plz
@@PChandrakala-p4k ok sir chepta. Brahmamgari Matam nundi Porumamilla vachi akkada nundi Seetharam Puram Ravali Seetharam Puram nundi Bhairava kona vellali akkada evarini adigina cheptaru. Brahmamgari Matam - Porumamilla - Seetharam Puram - Bhairavakona idi route. B Matam to Bhairavakona total Duram 75 kms vastundi.
Water baga vasthunnaya...bro...
No brother water chala anta chala light ga vuntayi ippudu aa video December toofan taruvatha teesindi
Monday open untundha
@@adisatteli4838 Prathi roju morning 6 nundi evening 5-30 varaku open lone vuntundi monday roju inka kasepu extra vuntaru. 365 days open lo vuntundi temple
Guntur nunchi ela vellali andi
@@malikashaik9449 Guntur nundi Kanigiri ki direct buses vuntayi andi Kanigiri vaste akkada nundi every 40 minutes ki oka bus CS Puram ki vuntundi CS Puram nundi Bhairava kona 22 kms auto matladukuni vellochu. Guntur - Ongolu - Podili - Kanigiri - CS Puram DG peta Bhairavakona idi best route. 2. Guntur - Vinukonda - Kanigiri - CS Puram idi own vehicle ayithe best renditilo mi ishtam.
Nadayal to giddalur to komarlo to konapalli to dgpeta
@@VenkyVenkat-m9q exactly
Pedha koneru lothu taginchara
Nenu anthaga observe cheyyaledu sir
Sattenapalli ela?
@@poornaiahmeda sattenapalli - Vinukonda - podili - Kanigiri - CS Puram - Bhairavakona
Guntur
Anna eppudu Karthika madam kadha memu tomorrow povali aynukuntunam anna temple open chesthara
@@shravyanaimisha7612 Temple prathi roju open lone vuntundi sister. Ippudu karthika masam kada inka baga janalu vastunnaru Happy ga velli randi 👍
Kasi after temple
@@SagamSujatha ok Thank you 🙏
సి ఎస్ పురం నుంచి భైరవకోన కి బస్సులు ఉన్నాయా
@@venkatasairamkaryampudi5500 సి ఎస్ పురం నుండి భైరవకోన కి బస్ లు లేవు, సర్వీస్ ఆటో లు కూడా ఉండవు పెద్దగా. C S పురం నుండి సీతారామపురం కి బస్ లేదా ఆటోలు తిరుగుతూ ఉంటాయి అవి ఎక్కి అంబవరం కొత్తపల్లి దగ్గర ఒక ఆర్చ్ ఉంటుంది అక్కడ దిగాలి, అక్కడ నుండి భైరవకోన ఆలయం దగ్గరకి 5 kms ఉంటుంది అక్కడ ఆటో ఒకటి లేదా రెండు ఉంటాయి ప్రత్యేకంగా మాట్లాడుకుని వెల్లడమే. ఒక్కోసారి దొరికితే సర్వీసు ఆటో లు దొరకొచ్చు DG పేట దగ్గర నుండి. DG పేట అంటే cs పురం అంబవరం మధ్యలో ఉంటుంది.
Nellore nunchi yela ravali bro
@@bochhubalajiss6687 Bus route ayithe Nellore lo Atmakur busstand nundi morning nundi evening varaku every 30 minutes ki oka bus vuntundi Udayagiri ki. Udayagiri vaste akkada nundi Seetharam Puram 25 kms ki velthe akkada nundi auto matladukuni vellochu. Nellore - Udayagiri - Seetharam Puram - Bhairavakona. Total 155 kms distance. Own vehicle ayithe Nellore - Buchi - Udayagiri - Seetharam Puram - Bhairavakona
Hello sir, how to reach here from bangalore through public transport
@@lathasree6394 Banglore nundi Nellore District Udayagiri ki direct buses vuntayi avi yekki Udayagiri lo digithe akkada nundi Seetharam Puram ki every 30 minutes ki oka bus vuntundi. Seetharam puram velthe akkada nundi Service autos DG Peta ki tiruguthu vuntayi avi yekki Bhairava kona Archy daggara digali akkada nundi kona loki 5 kms vuntundi Archy daggara okati rendu autos vuntayi avi separate ga matladukovali 200 daka charge chestaru.
@@lathasree6394 meeru kasta jagratha ga check cheste Bangalore nundi Kanigiri ki 2 buses వయా కడప, పొరుమమామిళ్ల, సీతారామపురం, D G పేట మీదగా కనిగిరి వెళ్తాయి అవి అయితే మీరు డైరెక్ట్ గా భైరవకోన ఎంట్రన్స్ aarchy దగ్గర దిగొచ్చు అక్కడ నుండి 5 kms ఆటోలో వెళ్లొచ్చు. లేదు అంటే సీతారామపురం లో దిగి వెళ్లొచ్చు సీతారామపురం లో tiffins, మీల్స్ దొరుకుతాయి
Meeru cheppe vidhananiki naaku kuda vellalanipisthundi
@@EmmareddyPeerareddy chala baguntundi sir veelunte tappakunda vellandi present climate super ga vundi akkada. Ide place deeni kante mundu inko video petta andulo inka clear chupincha total kona motham
Bus stand big cheyandi
Ekkada bus stand andi
ఔను బ్రో మేము శ్రీ శైలం నడుచుకుతూ వెళుతున్నప్పుడు రెండు రోజులు మా థో వచ్చింది dog kurnool to sri sailam
@@polikantirajasekhar5634 అవునా సార్ మంచి విషయం చెప్పారు. మాకు కూడా ఒకసారి జ్యోతి నుండి అహోబిలం దారిలో అలాగే వచ్చి చివర్లో కనపడలేదు.
Tenali city ( guntur district)
@@MALLIKHARJUNARAOPOTHARLANKA Tenali nundi Ongolu - kanigiri - CS Puram - DG Peta - Bhairavakona. DG peta varaku publc transport bagane vuntundi akkada nundi matram own vehicle leda auto matladukuni vellochu 15 kms
@vamsibudgettraveller1495 tq
Om. Sri. Kalabhairava. Namaha
Sar. Rooms. Ani. Time. . Eastara. Nait. Akada. Sta. Chayocha
Ha rooms eppudu ayina istaru sir night stay cheyyochu. Sivaratriki matram rooms dorakavu sir.
Thank you bro
@@ParellaRamadevi Thank you 🙏
From hyderabad how to come
@@tayammachakilam1905 Hyderabad to Kanigiri vaste akkada nundi CS Puram varaku buses vuntayi CS Puram nundi auto matladukuni vellochu 20 kms. Ledu ante Hyderabad nundi every day evening 6 ki Hyd to Udayagiri via CS Puram, DG peta ani vuntundi adi ayithe direct ga bhairava kona daggara lo digochu early morning 6 ki chusi try cheyyandi
Good if govt provides services direct by nearest towns its become tourist place every one may not be having own cars
Hi Anna nenu Nellore nunchi vellalanukuntunnanu
Please reply ivvandi Anna
Hai nellore nundi ela bus or bike lo vastara chepte clear ga chepta
Nellore nundi Udayagiri ki vaste akkada nundi Seetharam Puram velthe Seetharam Puram nundi DG Peta leda CS Puram velle autos leda bus yekki Ambavaram Kothapalli Daggara digithe akkada nundi lopaliki 5 kms pothe Bhairava kona temple ki vellochu. Ambavaram Kothapalli nundi 5 kms special ga auto matladukuni vellali no buses and service autos.
Nellore to Udayagiri:- 110 kms
UDG to Seetharam Puram :- 25 kms,
Seetharampuram to Bhairavakona:- 18 kms. Bhairavakona lo afternoon meals vuntundi every day
Madi repalle bapatla District memu ela vellali
@@sailekhana2612 Meeru Repalle nundi Rendu margallo vellochu Bhairavakona ki. 1 Repalle nundi Bapatla - Chirala meedaga Ongole velthe Ongolu nundi Pamuru ki every 30 minutes ki oka bus vuntundi, Pamuru nundi CS Puram velthe akkada nundi Auto lo 23 kms duram lo vunna Bhairavakona vellochu. Repalle - Bapatla - Chirala - Ongole - Pamuru - CS Puram idi route.
@@sailekhana2612 2 route meeru Repalle nundi Guntur ki vaste akkada nundi meeku direct ga every 30 minutes ki oka bus Kanigiri ki vuntundi Kanigiri nundi CS Puram velthe akkada nundi Bhairavakona vellochu. Rendu margallo Ongolu compulsory Repalle - Guntur - Ongolu - Kanigiri - CS Puram - Bhairavakona. Mi veeluni batti plan chesukondi
@@vamsibudgettraveller1495 thank you andi
@@vamsibudgettraveller1495 adi ekuva distance paduthundi
@@sailekhana2612 First di best andi
Sar. Bagunara. Uallada. Uamamaswaram. Video. Adiganu
Hai sir nenu bagunnanu. Ulleda ki vidirojullo ponivvadam ledu sir sivaratriki ponistaru and karthika masam lo vellochu try chestanu veelunte thank you
Ke5ala surrounding
గురు మంచి వీడియోలు చేస్తున్నారో ధన్యవాదాలు అలాగే మోక్షగుండం దగ్గర ఉన్న ముక్తేశ్వర స్వామి మందిరం వాటి వివరాలు వసతి సౌకర్యాలు గురించి తెలియపరచగలరు
@@gandidharmarao635 ధన్యవాదాలు సార్. మీరు చెప్పే మోక్షగుండం అంటే ప్రకాశం జిల్లా బేస్తవారిపేట కి దగ్గరలో ఉంటుంది అదేనా
యాక్చువల్గా మాది వైజాగ్ అండి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పేర్లు మాకు అంతగా అవగాహన లేదు మేమైతే భైరవకోన చూసాము మీ వీడియో చూసి మరియు సీతారాంపురం లో ఉన్న సిద్దేశ్వరం కూడా చూసాము చాలా బాగున్నాయి నేను విన్నంత వరకు కంభం నుండి 20 కిలోమీటర్లు అని విన్నాను మేము రావాల్సిందే బస్సులను పట్టుకొని రావాలి అందువలన అక్కడున్న వసతులు మరియు రవాణా సదుపాయం గురించి చెప్తారని కోరుకుంటున్నాము ధన్యవాదాలు
@@gandidharmarao635 అవునా సార్ మీరు వైజాగ్ నుండి రైలులో కూడా మార్కాపురం లేదా కంభం లో దిగితే అక్కడ నుండి వెళ్లొచ్చు. మీరు చెప్పింది నేను చెప్పింది ఒకటే సార్ బేస్తవారిపేట అంటే కంభం తరువాత ఊరు మోక్షగుండం అక్కడే నేను సుమారుగా పది సంవత్సరాలు కిందట చూశాను. మళ్ళీ వెళ్లి వీడియో తీస్తాను అందులో అన్ని వివరాలు తెలియచేస్తాను సార్ ఒక నెల పట్టొచ్చు, ఒకవేళ ఈలోపు మీరు వెళ్ళాలి అనుకుంటే చెప్పండి మీకు మరిన్ని వివరాలు తెలియచేస్తాను అలాగే అక్కడ దగ్గర లో నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కాకపోతే శనివారం మాత్రమే టెంపుల్ ఉంటుంది అది కూడా చూసే విధంగా ప్లాన్ చేసుకోండి ధన్యవాదాలు.
Ok, thank you Vamsi garu!
@@gandidharmarao635 Welcome sir 👍
TANGUTUR TO BYRAVAKONA ROOT TIMINGS
@@RamamohanRamamohan-g8n Tangutur to Kandukur - Pamuru. Pamuru nundi CS Puram velthe akkada nundi DG Peta - Bhairavakona idi sir route mi own vehicle ayithe. Ade bus journey ayithe మీకు ఒంగోలు నుండి పామూరు కి ప్రతి అరగంట కి ఒక బస్ ఉంటుంది, పామూరు నుండి cs పురం కి18 kms పెద్దగా బస్ లు ఉండవు ఆటోస్ బాగానే ఉంటాయి, cs పురం నుండి సీతారామపురం రూట్ లో రెండు మూడు బస్ లు తిరుగుతూ ఉంటాయి అవి భైరవకోన కి ఎంట్రన్స్ లో అంబవరం కొత్తపల్లి aarchy దగ్గర దింపుతారు అక్కడ ఒకటి రెండు ఆటోస్ మాత్రమే ఉంటాయి అవి కూడా మనం మాట్లాడుకుని పోవాలి ఆ దూరం 5 kms. లేదు అంటే cs పురం నుండి DG పేట కి ఆటోస్ ఉంటాయి DG పేట నుండి కూడా డైరెక్ట్ గా భైరవకోన కి ఆటో మాట్లాడుకుని వెళ్లొచ్చు 14 kms ఉంటుంది అక్కడ నుండి భైరవకోన. ఇది పబ్లిక్ transport. టెంపుల్ timings ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఉంటుంది ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కాస్త అటు ఇటుగా ఉంటుంది. వాటర్ ఫాల్స్ కూడా ప్రెసెంట్ పర్వాలేదు బాగానే ఉన్నాయి. మీరు పొదిలి కనిగిరి మీదగా కూడా వెళ్లొచ్చు ఎటు వెళ్లినా cs పురం మీదగా నే వెళ్ళాలి దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి own వెహికల్ అయితే బెస్ట్.
Kala baira main temple
@@SagamSujatha avunandi 🙏
సొంత వాహనం ఉంటే తప్పా భైరవకోన చేరాలంటే కష్టమే........
@@Venkteshwarlu-g8t అవునండీ.
Tq
నెల్లూరు
@@krishnakanth3072 Nellore - Udayagiri - SR Puram - Bhairavakona.
Open only on Saturdays
@@sulakshana1770 No andi Daily Open. Saturday open lo vundedi Malakonda temple.
@vamsibudgettraveller1495 ok, how much time it takes to finish seeing the temple andi approx?
@@sulakshana1770 waterfalls daggara and temple daggara total 2 hours lo motham chudochu.
Madi DG peta ma vuriki daggare bairavakina
@@angelkonigapogu6553 DG Peta ok brother
Main
@@SagamSujatha thank you 🙏
Cs puramkerala
సింగరాయకొండ నుంచి ఎలా వెళ్ళాలి sir
సింగరాయకొండ నుండి పామూరు కి వెళ్తే అక్కడ నుండి CS Puram కి బస్ లేదా ఆటోలు ఉంటాయి. CS puram నుండి ఆటో మాట్లాడుకుని వెళ్లడం మంచిది. ఒంగోలు నుండి పామూరు కి ప్రతి అరగంటకు ఒక బస్ ఉంటుంది అవన్నీ కూడా సింగరాయకొండ నుండే పామూరు వెళ్తాయి.
పామూరు to CS Puram : 18 kms
CS Puram to భైరవకోన :- 22 kms. Singarayakonda - Pamuru - CS Puram - DG Peta - Bhairavakona.
Centre pechandi govt
@@SagamSujatha Thank you
I'm in bhairavakona
@@VenkyKantepalli avuna brother ok
Kala bairava temple
Thank you
Animals vastai andi please
@@bharathidattatreya7473 ok andi nenu jagratha ga ne vunta. Thank you
👍👌👌👌💐💐💐♥️💜👏👏👏🙏🙏🙏
🙏🙏🙏
Night అక్కడ రూమ్ లో ఉండనిస్తారా
ఉండొచ్చు ఇబ్బంది లేదు
Ok
Nighi
నెల్లూరు
@@NagarajuNagaraju-yq7gq Ok 🙏