ఏ గొప్ప వాగ్గేయకారుల కీర్తనలకు తీసిపోకుండా శ్రీమద్భాగవత పురాణంలోని ఆ నందలాల ఆనంద లీలామృతాన్ని సంగీత-సాహిత్యాల మేళవింపుగా జానపద పరిమళాలను అద్ది ఒద్దిక చేసి ఒక సినిమా పాటలో ఇంత అద్భుతంగా అందించిన విశ్వనాథ్-కీరవాణి-సిరివెన్నెల-బాలు గార్లకి నా కృతజ్ఞతలు!
ఈ పాటలో ముగ్గురు దేవుళ్ళు... 1) ఆ దేవ దేవుడు గోపాల కృష్ణుడు 2) ఈ పాటని మధురంగా ఆలపించిన గాన గంధర్వుడు బాల సుబ్రమణ్యం 3) సాక్షాత్తు ఆ నటరాజు లాంటి మా చిరంజీవి....
చాలా చక్కగా చెప్పారు కుమార్ గారు.. పూర్తిగా సర్వనాశనం అయ్యింది.. శరీరము అనే ఒక పవిత్రమైనదాన్ని కప్పుకొని ఉండాల్సింది పోయి విలువలేని వస్తువుగా మార్చి ఆ శరీరాన్ని విప్పుకొని ప్రదర్శించే దౌర్భాగ్య పరిస్థితి... దీనికి ఆడ మగా అన్న తేడా లేదు..
She was a Meenakshi sheshatri... Meenakshi means meen (fish) eyes... Vera level performance both 🌟⭐.... Me& my dad's favourite ❤️ Telugu song... By Tamil Nadu Tamil peoples... 👏👏👏🥰🥰🥰❤️❤️❤️😍😍🥳🔥🔥😘😘😘😘
పల్లవి-; ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఔరా అమ్మకచల్ల ఆలకించి నమ్మడవెల్లా అంత వింత గాథల్లో ఆనంద లాల బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లించ వల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీల ఐనవాడే అందరికీ ఐనా అందడు ఎవరికీ ఐనవాడే అందరికీ ఐనా అందడు ఎవరికి బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా ||||ఔరా|||| చరణం-: హు...మ్ నల్ల రాతి కండలతో హోయ్ కరుకైనవాడే హు...మ్.. వెన్నముద్ద గుండెలతో హోయ్ కరుణించు తోడే నల్ల రాతి కండలతో కొరకైన వాడే ఆనందలాల వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనంద లీల ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలి పెట్టే ఆనందలాలా జాన జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనంద లీల బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా |||ఔరా|||| చరణం-:2 పాల మంద కాపరిలా కనిపించలేదా ఆనందలాల ఆలమందు కాలుడిలా అనిపించు కాదా ఆనంద లీల వేలుతో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాల తులసీదళనికే తేలిపోయి తూగునటే ఆనందలీల బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా |||ఔరా|||| చిత్రం-: ఆపద్బాంధవుడు(1992) సంగీతం -;ఎమ్.ఎమ్.కీరవాణి గానం -:ఎస్పీ బాలు, చిత్ర
one of the rarest n beautiful song, where the female n male characters in this song are singing and dancing NOT because of romance or love... but because they have mutual respect and friendship for each other ...what a movie from viswananth garu
Idhi kadha raa ayya chiranjeevi gari asalu sisalu ayina acting and dancing ante, kudos to spb, chithra garu, keeravani garu and tribute to legendary director viswanath gaaru, viswanath garu lekunte ee movie ye ledhu and Finally thanks to edidha raja garu for this great movie...
I love this song..... when I was listening this song is was remember my child hood frnd... thaney naku song nerpinchedhi..... Bhuvaneswari..... that time to this days I was listion this song....I love my frnds.... Nikki.. bhuna.. Gaye.. anu.. ATM.. Divya.. pavi.....hansika...nandhi .. and my name is Viji... if my frnds any one all see this comment means plz contact me....
ఏ గొప్ప వాగ్గేయకారుల కీర్తనలకు తీసిపోకుండా శ్రీమద్భాగవత పురాణంలోని ఆ నందలాల ఆనంద లీలామృతాన్ని సంగీత-సాహిత్యాల మేళవింపుగా జానపద పరిమళాలను అద్ది ఒద్దిక చేసి ఒక సినిమా పాటలో ఇంత అద్భుతంగా అందించిన విశ్వనాథ్-కీరవాణి-సిరివెన్నెల-బాలు గార్లకి నా కృతజ్ఞతలు!
Goppavalu epudu goppavale🙏
Goppatham viswanadh garidi😊😅
❤😂😢😮😅😊⁵lppi5r😮@@raghavendraguttula783ř😮🎉
అన్నయ్య మీ డాన్స్ అద్భుతం మీనాక్షి ఐ లవ్ యూ హోమ్లీ గా ఉన్నారు
Good
ఈ పాట వింటే మనసుకి చాలా ప్రశాంతంగా వుంటుంది.బాల సుబ్రహ్మణ్యం గారు గుర్తుకు వస్తారు.
ఈ పాటలో ముగ్గురు దేవుళ్ళు... 1) ఆ దేవ దేవుడు గోపాల కృష్ణుడు 2) ఈ పాటని మధురంగా ఆలపించిన గాన గంధర్వుడు బాల సుబ్రమణ్యం 3) సాక్షాత్తు ఆ నటరాజు లాంటి మా చిరంజీవి....
Super
Pata rasina writer emayyadu bro
Super
Yes megaster
@@adiadi5335 QQ lo
కృష్ణునికి సంబంధించి చాలా అద్భుతమైన పల్లవి చరణాలు చాలా అద్భుతంగా ఉన్నది కవి గారు
ఏమి డాన్స్ ,ఎంత క్లాస్ గా ఉంది.ఇంకెవరు ఈ పాట కి డాన్స్ చేయలేరు.అది మెగాస్టార్ టాలెంట్
Ha🥰😍
అవును
👍👍
నల్లారతి కండలతో కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే...
🙏🙏🙏🙏🙏
Subject super song
ఈ పాటను ఇంత చక్కగా రూపొందించన వారందరికీ ధన్యవాదములు
ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాథల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీలా
ఐనవాడే అందరికీ.. ఐనా అందడు ఎవ్వరికి
ఐనవాడే అందరికీ.. ఐనా అందడు ఎవ్వరికి
బాలుడా?.. గోపాలుడా? ... లోకాల పాలుడా?
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!
ఔరా అమ్మకచెల్లా! ఆలకించి నమ్మటమెల్లా
అంత వింత గాథల్లో ఆనందలాలా
చరణం 1 :
ఊ..ఊ..నల్లరాతి కండలతో.. హోయ్.. కరుకైనవాడే
ఊ..ఊ.. వెన్నముద్ద గుండెలతో.. హోయ్.. కరుణించు తోడే
నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల
ఆయుధాలు పట్టను అంటూ.. బావ బండి తోలిపెట్టే ఆ నందలాల
జాణ జానపదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీల
బాలుడా?... గోపాలుడా?... లోకాల పాలుడా?...
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!
ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
అంత వింతగాథల్లో ఆనందలాలా..
బాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీలా ...
చరణం 2 :
ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆ నందలాల
ఆలమందు కాళుడిలా అనుపించు కాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే.. కొండంత వేలుపటే ఆ నందలాల
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా?... గోపాలుడా?... లోకాల పాలుడా?...
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
అంత వింతగాథల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీలా
ఆనందలాలా... ఆనంద లీలా
ఆనందలాలా... ఆనంద లీలా
ఆనందలాలా... ఆనంద లీలా
Tq andi 👍❤️
🙏🙏🙏
Thanks
I like it
Hanesh
Sp బాలు గారు.... మి నోట్లో నుంచి వచ్చిన పాటల్ని మేము ఎప్పుడు మరువలేం సార్......... I miss you sp balu sir.....🙏🙏🙏😭😭😭😭
జై కె.విశ్వనాథ్ సార్ 🙏🌹❤👌
జై మెగాస్టార్ అన్నయ్య ❤🌹👌🙏
JAI CHIRANJEEVA ❤️
Fabulous... Love Telugu songs.
Was in Hyderabad for 4 years and I learnt Telugu fully.
Naaku Telugu paatalante pranam.
super bro
ఈ పాట నాకు చాలా ఇష్టం వింటూనే నన్ను నేను మైమరచి పోతున్న ఇంత మంచి పాట రాసిన సిరి వెన్నల గారిగి నా హృదయపూర్వక ధన్యవాదములు
జై మెగాస్టార్ బ్యూటిఫుల్ సాంగ్ 2024లో సాంగ్ వినవలెను ఎంతమంది ఒక లైక్ వేసుకోండి
Hi 👋
@user-yh4mz5jv3w hi
సిరివెన్నెల గారు మీ సాహిత్యానికి పాదాభివందనం సార్.... తెలుగు ప్రేక్షకులు స్థాయిని పెంచిన కవి మహారాజు మీరు 🙏🙏🙏
Appati rojulu ki ippati rojulaki difference choodu ani gurthu chesthundhi ee song,tone, costumes
Correct
avnuu😊
I love chiru...అప్పటి హీరోయిన్స్ ఎంత చక్కగా ఉండేవారో....మన కల్చర్ మొత్తం ఇప్పుడు నాశనం అయిపోయింది.....
చాలా చక్కగా చెప్పారు కుమార్ గారు.. పూర్తిగా సర్వనాశనం అయ్యింది.. శరీరము అనే ఒక పవిత్రమైనదాన్ని కప్పుకొని ఉండాల్సింది పోయి విలువలేని వస్తువుగా మార్చి ఆ శరీరాన్ని విప్పుకొని ప్రదర్శించే దౌర్భాగ్య పరిస్థితి... దీనికి ఆడ మగా అన్న తేడా లేదు..
సూపర్ sir
@@raghavavd Avnu andi nijam chepparu 😊
Raraaaaar
@@raghavavd1 q
ఈ డాన్స్ ఎవరికీ సాధ్యం?..
మెగాస్టార్ ఏ పాట అయినా ఇరగదిస్తాడు..
awesome song....enni saarlu vinna manasuku enthoooo prasanthamga untundi...
మంచి సంగీతాన్ని అందించడానికి కృషి చేసిన,,,వ్రాసిన,సంగీతానికి సహకరించిన,నటించిన,దర్శకులందరికి నమస్కారములు
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల
ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా||ఔరా||
నల్ల రాతి కండలతో కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె
నల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలా
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందలాలా
జాణ జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా ||ఔరా||
పాల మంద కాపరిలా కనిపించలేదా ఆనందలాలా
ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
వేలితో కొండనుఎత్తే కొండంత వేలు పట్టే ఆనదలాలా
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా ||ఔరా||
thanks
సూపర్
Well done
Super sir
Tq full song script very nice 🙂
ఈ పాట వింటుంటే మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది
ఏ పాత్ర అయినా చిరంజీవి గారే.👌
I have not seen any women like meenakshi sheshadri especially in this film she looks awesome...
ఇద్దరూ పోటీ పడి డాన్స్ చేసినట్టుంది లేడిపిళ్ళల్లా జంపింగ్ చేస్తూ చేసిన డాన్స్ ఎన్నిసార్లు చూసినా తనువితీరట్లేదు
0:26
Best song that keeps pressure out of your way whenever you listen to it... Im still listening it in 2019 .... How many of you are with me?
అయిన వాడే అందరికి అయిన అందడు ఎవరికి సూపర్
అవును ఎవరికి అందాడు
No body can reach him
2024 lo vine vallu Oka like vesukondi
ఒక రుద్రవీణ ఒక ఆపద్బాంధవుడు ఒక స్వయంకృషి ఇలాంటి మంచి సినిమాలకే నేషనల్ యాక్టర్ అవార్డు చిరంజీవికి రాకపోవడం చాలా బాధాకరం.
Sersly ee movie chusaka anipinchindi chiranjeevi intha goppa actor aa ani...ee movie ki national award ey kaadu aa award ichina chala thakkuvey...
My favourite song
భాగవతం అంతా ఈ పాటలో నే ఉంది ....... శ్రీ కృష్ణుని లీలలు అన్ని ఈ పాట చరనాలలో ని ఉన్నాయి ...
No one beat this madams expression. Especially in dance and eyes
She was a Meenakshi sheshatri... Meenakshi means meen (fish) eyes... Vera level performance both 🌟⭐.... Me& my dad's favourite ❤️ Telugu song... By Tamil Nadu Tamil peoples... 👏👏👏🥰🥰🥰❤️❤️❤️😍😍🥳🔥🔥😘😘😘😘
@Kumara Mangalam hii
Yes
ఔరా అమ్మకచెల్ల ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాథల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించవల్ల
రేపల్లె వాడల్లో ఆనందలీలా
అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికీ
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా
నల్లరాతి కండలతో కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడే
నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడే ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆ నందలాల
జాణజానపదాలతో ఙానగీతి పలుకునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా
ఆలమందకాపరిలా కనిపించలేదా ఆ నందలాల
ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆ నందలాల
తులసీదళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా
Hii
Anna
👌🏽👌🏽🙏
Super song
❤️❤️
This our real Indian traditional culture most Outstanding 👍
ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాథల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీలా
ఐనవాడే అందరికీ.. ఐనా అందడు ఎవ్వరికి
ఐనవాడే అందరికీ.. ఐనా అందడు ఎవ్వరికి
బాలుడా?.. గోపాలుడా? ... లోకాల పాలుడా?
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!
ఔరా అమ్మకచెల్లా! ఆలకించి నమ్మటమెల్లా
అంత వింత గాథల్లో ఆనందలాలా
చరణం 1 :
ఊ..ఊ..నల్లరాతి కండలతో.. హోయ్.. కరుకైనవాడే
ఊ..ఊ.. వెన్నముద్ద గుండెలతో.. హోయ్.. కరుణించు తోడే
నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల
ఆయుధాలు పట్టను అంటూ.. బావ బండి తోలిపెట్టే ఆ నందలాల
జాణ జానపదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీల
బాలుడా?... గోపాలుడా?... లోకాల పాలుడా?...
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!
ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
అంత వింతగాథల్లో ఆనందలాలా..
బాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీలా ...
చరణం 2 :
ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆ నందలాల
ఆలమందు కాళుడిలా అనుపించు కాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే.. కొండంత వేలుపటే ఆ నందలాల
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా?... గోపాలుడా?... లోకాల పాలుడా?...
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
అంత వింతగాథల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీలా
ఆనందలాలా... ఆనంద లీలా
ఆనందలాలా... ఆనంద లీలా
ఆనందలాలా... ఆనంద లీలా
ನನ್ನ ಬಾಲ್ಯದ ನೆನಪು ಈ ಹಾಡು ❤️❤️❤️💐💐💐💐👑👑❤️❤️❤️
Rip balu sir no one can replace you 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
స్కపెర్ ga 🕺dances chesaru mega star chiranjeevi garu
Chiru's classical dance steps were really awesome
పల్లవి-;
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఔరా అమ్మకచల్ల ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాథల్లో ఆనంద లాల
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లించ వల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీల
ఐనవాడే అందరికీ ఐనా అందడు ఎవరికీ
ఐనవాడే అందరికీ ఐనా అందడు ఎవరికి
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
||||ఔరా||||
చరణం-: హు...మ్
నల్ల రాతి కండలతో హోయ్ కరుకైనవాడే
హు...మ్..
వెన్నముద్ద గుండెలతో హోయ్ కరుణించు తోడే
నల్ల రాతి కండలతో కొరకైన వాడే ఆనందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే
ఆనంద లీల
ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలి పెట్టే ఆనందలాలా
జాన జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనంద లీల
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
|||ఔరా||||
చరణం-:2
పాల మంద కాపరిలా కనిపించలేదా ఆనందలాల
ఆలమందు కాలుడిలా అనిపించు కాదా ఆనంద లీల
వేలుతో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాల
తులసీదళనికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
|||ఔరా||||
చిత్రం-: ఆపద్బాంధవుడు(1992)
సంగీతం -;ఎమ్.ఎమ్.కీరవాణి
గానం -:ఎస్పీ బాలు, చిత్ర
Who are watching in 2024 👉🏼👍🏼
Me
Me
Me
Me
Mee meee
Meenakshi Seshadri Mam's Expressions are excellent in this song
Bh by
Serching for this comment ❤
E song 2024 lo vinnavallu evaryna unnara❤
Haaaaaaa
Haaa
Unnnam
Leru
Wow what an expression at 1.56 by legend meenaksi sheshadri truly genius.....No one can beat her especially as song like this....extraordinaire
What a keen observation... Baaluda ...gopaluda .. gopaalabaaludaa...👍
I come here daily to make it beat 1 billion views this masterpiece deserves so much ♥♥
తులసి దళాలకె తేలిపోయి తూగునటే ఆనంద లాల
going back to my childhood... nice and pleasant song..hats off chiru for doing such characters apart from his mass image....
Expressions of megastar were most beautiful
Super song
Joyful lyrical song with good composition.Appearance of beautiful Meenakshi Seshadri / Chiranjeevi talented actor ,with best choreography is nice.
E pata lo chiranjivi gari simple steps ki fidaaa🎉🎉🎉🎉❤❤❤
Still Who r watching in 2019👍
2021
Nenu bro
Watching in 2023 too
2023
2023
అవును కరెక్ట్ గా చెప్పారు మీరు
Amazing song.. Great composition, soothing music and dazzling performance 👏👏
one of the rarest n beautiful song, where the female n male characters in this song are singing and dancing NOT because of romance or love... but because they have mutual respect and friendship for each other ...what a movie from viswananth garu
Idhi kadha raa ayya chiranjeevi gari asalu sisalu ayina acting and dancing ante, kudos to spb, chithra garu, keeravani garu and tribute to legendary director viswanath gaaru, viswanath garu lekunte ee movie ye ledhu and Finally thanks to edidha raja garu for this great movie...
Excellent music by legendary Keeravani sir
Yes
నాకు తెలిసి హీరోహిన్ నీ హీరో ఒక్కరి నొక్కరు టచ్ కూడా చేయకుండా డ్యాన్స్ లవ్ సాంగ్ ఇదేనేమో
Choreography of this song was extremely grateful
Tytt
Yes exactly
2025 lo chuse vallu Entha mandhi
ఆ నంద లాల...... ఆనంద లీల❤
Meenakshi & Chiranjeevi both are Legend.
ఆనంద లాల ఆనంద లీల ఎంత గొప్పగా రాశాడో ఆయన
చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పాట 👌👌👌👌👌👌👌
2024 batch attendance here ❤
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
2024 attendance
Chiru meenaksi Jodi superb
Such a relief after listening to this song. Post fight with wife....
Lol 😂
Super song anni sarlu vinna manasuku chala happy ga anipisthundi
Meenakshi gaaru mee natana amogam.spb sir ,chithramma lovely music 🎶🎼🎼 super chiru
Meenakshi sheshadri kuda manchi dancer kada sir . writer also .iddarni vadilesaru
I love you meenakhi
What a song really I goes back to my childhood
Sorry to say Meenakshi dominated every frame of this song what a phenominal Dancer 😮😮
Hats off to the choreographer PURE CLASSICAL DANCE🙏🙏🙏🙏🙏
2024 lo chusthunna vallu oka like ❤
❤❤❤❤
Ee paata maa chiranjeevi ki maatraamee enkevariki kudaradu
Sirivennela gaariki hat's off👌ee rojullo meelaga yevvaru rayaleru sir🙏👏👏🙏🙏
Ayudhalu pattanu antu bava bandi tholipette anandalala❤jana jana padhalatho gnana geethi palukanate anadalala❤ i like that Lyrics 🙏🥳
Baluda gopaluda lokalapaluda
Telisedhi ela ela changubhala ♥️🙏
3:01 - Chiru timing was in sync with the beat.
Super song 😊😊🥰🥰🥰🕺😜🤪😜🤪☺️☺️☺️😋😋😇😇😇😎😎🤓
ఐ లవ్ యు ఈస్ట్ గోదావరి.. 😘😍
I love this song..... when I was listening this song is was remember my child hood frnd... thaney naku song nerpinchedhi..... Bhuvaneswari..... that time to this days I was listion this song....I love my frnds.... Nikki.. bhuna.. Gaye.. anu.. ATM.. Divya.. pavi.....hansika...nandhi .. and my name is Viji... if my frnds any one all see this comment means plz contact me....
2020 any? ♥️
2022
Jai chiranjeeva annayya aa devudu neeku sampurna ayushhu ivvalani korukuntunnanu ...annayya
Song lyrics,music,singers, actors,direction, choreography vetiki ave sati.Hats off ,just listen and njoy
ఎన్ని సార్లు విన్నా ఒక్కసారి కూడా విసుగు రానీ పాట...
Heart touching ♥️ 💓 💖 💙 ❤️
Ever Green song..... Jai chiru
Ram Charan dance chusi ee song kosam search chesina vaallu oka like vesukondi.. 👍
Megastar eppadi ki megastar
Chiru ki dhandam..nayana..aa dance avvaru cheyyaleru..swami..a heroine kuda..super ga chesthundhi...❤❤❤
Manasu chaala happy ga undi
ఈ పాట రోజుకి ఒక సారైనా వింటా
Super lyrics ❤
Super melodious song and super performance by chiru
Balu gari paata.. Minakshi Amma andam.. Chiru dance❤❤❤