Day 7 of 7 Virataparvam by Sri Garikapati Narasimharao at Undrajavaram (Episode 24)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 เม.ย. 2012
  • This is the last day of a seven day discourse on Virataparvam by Garikapati Narasimharao garu at Undrajavaram. Mahabharatam pravachanam by eminent speakers is planned for 66 days from Feb 29th to June 23rd (2012) at Undrajavaram. Here is the link to the audio files on Virataparvam.
    www.pravachanam.com/browse/tel...

ความคิดเห็น • 321

  • @mallikarjunaraok45
    @mallikarjunaraok45 3 ปีที่แล้ว +6

    విరాటపర్వం విన్నా, చదివినా, చూచిన పాడిపంటలు బాగా పండుతాయని లోక ప్రశస్తి. నరసింగరావు ద్వారా ఆచరిస్తే పాడిపంటలు పండుతాయని తెలుసుకొన్నాము. 7 రోజుల ప్రసంగం 15 రోజులపాటు రోజు రాత్రి నా సమయానుకూలంగా విన్నాను. కరవు సంవత్సరములో కూడా వర్షాలు పడి విరాటపర్వం తన సత్తా చాటుకుంది. మహాభారతం అనుశాసనపర్వం విని తరువాత ఆది పర్వము నుండి శాంతి పర్వం వరకు విని మరళ వర్షము కొరకు విరాటపర్వం విన్నాను. భారతీయ సాంప్రదాయాలకు, మన గ్రంధాల గొప్పతనము నకు శతకోటి వందనాలు.

  • @yeduvakamohanarao6870
    @yeduvakamohanarao6870 4 ปีที่แล้ว +9

    సర్, మీకు గురువుగారి కి కృతజ్ఞతలు ,ఈ ఏడు రోజుల ప్రవచనం లో చాలా విషయాలు తెలుసుకున్నాము, ఆచరించడానికి చాలా ఎక్కువ, కష్టంగా ఉన్నప్పటికీ కొన్ని రోజుల కృషితో ఓపికతో ధర్మంగా ఉంటే సాదించేందుకు అవకాశం తప్పకుండా ఉంటుంది అనే విషయాన్ని గురువుగారి ద్వారా విన్నందుకు చాలా ఆనందంగా ఉంది, నిజ జీవితంలో జరిగిన సన్నివేశాలు సమయానుకూలంగా చెప్పటం లో గురువు గారి సమయస్ఫూర్తికి నేను చాలా ఆనందపడ్డాను, మీకు గురువుగారికి మీ నుండి పొందినదానికి ఋణపడి ఉంటాము👏👏👏

  • @madhavarajus5691
    @madhavarajus5691 2 ปีที่แล้ว +3

    Krishnaraya mee మతాపితలు ధన్యులు meelanti mahapurushulu garikipativari laanti guruvu gaaru mana samsruti nilabettalane mahatwakankha prasamsaniyamu paadabhivandanamulu🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👍🌹

  • @dhanasekharkoda5773
    @dhanasekharkoda5773 ปีที่แล้ว +14

    ధన్యోస్మి.... గురువుగారు 🙏 మీ ఈ విరాటపర్వం లో దక్షిణ గోగ్రహనం వినటం నా పూర్వ జన్మ సుకృతం. మొత్తం కవిత్రయం యొక్క పద ప్రయోగం, పద వేగము, ఆ పద శబ్ద ప్రవాహం అమోఘం, అజరామం 🙏🙏

  • @addepallisrinivasarao8325
    @addepallisrinivasarao8325 2 ปีที่แล้ว +4

    సందర్బంగా చెప్పటం చాలా బాగుంది

  • @bellalalakshmanarao7692
    @bellalalakshmanarao7692 4 ปีที่แล้ว +23

    విపులీకరణ విధం వర్ణించడానికి మా వద్ద మాటలు సరిపోవు మహాసయా.
    మీకు మానమస్సులు.

  • @KrishnaRaoMallina
    @KrishnaRaoMallina  11 ปีที่แล้ว +9

    కుమార్ గారు, శ్రద్ధగా విన్న వారికి మహాభారతం నిజజీవితంలో సరియైన నిర్ణయాలు తీసుకొనటానికి ఎంతో ఉపయోగపడుతుందని నేనుకూడా విన్నతరువాత తెలుసుకొన్నాను. మీరు విని ఆనందించినందులకు చాల సంతోషం.

    • @SaiKrishna-ol3vw
      @SaiKrishna-ol3vw 6 ปีที่แล้ว

      Krishna Rao Mallina అయ్యమీరు ఇటువంటి మహాత్తరకార్యక్రమాలు మరన్ని చేయాలిఅనికొరుకుంటు శతమానంభవతి

  • @asamsailuasamsailu6374
    @asamsailuasamsailu6374 3 ปีที่แล้ว +5

    మహాత్మా హృదయ పూర్వక పాదాభివందనం చేస్తున్న

  • @krkrenu24
    @krkrenu24 11 ปีที่แล้ว +28

    కృష్ణా రావు గారు..
    మహాభారతం రూపంలో నాకు వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే విద్య, విజ్ఞానాలు, ముఖ్యముగా ఉద్యోగ పర్వము ద్వారా ఉద్యోగులు ఎలా ఉండాలి, ఆపద సమయంలో ఎలా ధైర్యము తెచ్చుకోవాలో మొదలగు గొప్ప విషయాలను తెలుసుకోవడానికి అవకాశాలు కల్పించినందుకు మీకు నా ధన్యవాదాలు.

    • @shailajarambhatlagupta6011
      @shailajarambhatlagupta6011 4 ปีที่แล้ว

      O

    • @hb7208
      @hb7208 4 ปีที่แล้ว +2

      renu , నిజం చెప్పారు మీరు 👍👍👍👍

  • @sreebnr
    @sreebnr 3 ปีที่แล้ว +6

    Vintunte amrutham la undhi.Awesome guruvu gaaru❤️❤️

  • @KrishnaRaoMallina
    @KrishnaRaoMallina  11 ปีที่แล้ว +31

    You are right sir, Sri Garikipati has bought our scriptures closer to the present generation by his style and humour. I am happy that you have enjoyed the uploads.

    • @hifoodiesnews2270
      @hifoodiesnews2270 3 ปีที่แล้ว

      Sri Garikipati has bought our scriptures ''''''''Bought or brought

    • @sridharreddy1234
      @sridharreddy1234 3 ปีที่แล้ว

      Fraffgvcrt crew crrcfV😳Ed Vardan av w r

    • @udumulabalreddy8335
      @udumulabalreddy8335 2 ปีที่แล้ว

      @@hifoodiesnews2270 oppppp

    • @TheReddy999
      @TheReddy999 2 ปีที่แล้ว

      Brought , దగ్గరకు తెచ్చారు

  • @dr.chaitanyamiriyala8156
    @dr.chaitanyamiriyala8156 4 ปีที่แล้ว +3

    Innallaku nenu e pravachanalni vinagaliganu. . Garikapati Garu nakippudu ardaavthundi ma nanna mammalni enduku telugu medium lo enduku chadivincharo. . Ala chadavatam vallane adyathmika vishayaala pai asakthi mariyu drusti kaligai. .
    So many thanks to Krishna Rao sir for all ur efforts. .

  • @ranjithkshathriyathota6653
    @ranjithkshathriyathota6653 3 ปีที่แล้ว +40

    మహాభారతం అన్ని పర్వాలు నాకు గరికిపాటి వారి గాత్రం రూపేనా వినాలని ఉంది 🙏🙏🙏🙏

  • @gajularadhakrishnaiah5290
    @gajularadhakrishnaiah5290 3 ปีที่แล้ว +3

    చాలా బాగున్నది. మహాభారతము గురించి వివరముగా తెలియజేసినారు.

  • @KrishnaRaoMallina
    @KrishnaRaoMallina  11 ปีที่แล้ว +53

    Thanks for watching all the episodes and finding them useful.

  • @phanimadhusudhanthontepu379
    @phanimadhusudhanthontepu379 6 ปีที่แล้ว +14

    Krishna Rao Garu, Thanks for uploading in the internet and making it available to everyone......and There are no words to describe Narashimha rao gari speeches.........

  • @samineninageswararao5060
    @samineninageswararao5060 4 ปีที่แล้ว +4

    When I am stress feel then I try to Listen Garikapati Speeches if any ...He was a Great INDIA THURUPU (mulls) pies ...Hatstsap to you Garikapati garu...

  • @bhagyag775
    @bhagyag775 2 ปีที่แล้ว

    Telugu subject ga p. G. Cheyyananduku ippudu bhadapadutunnanu. Adbhutanga chepparu guruvugaru.

  • @vcrao
    @vcrao 10 ปีที่แล้ว +8

    Namaskaramu, mallela krishnarao garu. I am unfortunate that, I didn't born in Undrajavaram. the great people, pls. continue what you are doing.

    • @rajuchalla6284
      @rajuchalla6284 10 ปีที่แล้ว +1

      Dear Chandra Garu,
      Thank you sharing. It was really good.
      Kind Regards
      Venkata

    • @sairamprasad9902
      @sairamprasad9902 5 ปีที่แล้ว

      @@rajuchalla6284 TH-cam

  • @kapilavaivenkataramanamurt2519
    @kapilavaivenkataramanamurt2519 11 ปีที่แล้ว +30

    Sir, I have seen all the 7 episodes of Virataparvam of Sri Garikipativaru. This is very essential to every body to achieve his goel of his employment in the life. Thank you very much sir.

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 5 ปีที่แล้ว +6

    Guruvugaariki paadabhivandanalu...meela inta asaktikaranga,rasaranjakanga,hasyoktanga cheppevallu arudu..7 episodes denikade...nabhuto nabhavishyati...mee vyakhyanam asaamanyam,amogham..enno teliyani vishayaalu telusukonna maa janma dhanyam...mee lantivaaru telugu vaarainanduku memu ento garvistunnamu...

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 ปีที่แล้ว +10

    గురువు గారూ ఈ విరాటపర్వం4రోజుల నుంచి వింటున్నాను 2020 ఏప్రిల్21 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వడగళ్ళు పడుతూనే ఉన్నాయి మీ శ్రీ చరణములకు నమస్సుమాంజలులూ ☺☺💐💐💐💐💐

  • @akhilsaichalla1996
    @akhilsaichalla1996 7 ปีที่แล้ว +2

    mallina . krishna rao . garu . thanks sir . andi . maku maha baratham ante chala istam . kani ma family lo aa evariki radu . chudaledu . kani miru naku chupinachagaligaru . nenu chusanu . nenu b.tech 3 rd year chaduvu tunanu . inta chinna vayassulo nenu chusinanduku santoshanga vunnanu .tnq sir .

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 4 ปีที่แล้ว +9

    🙏🙏🙏🙏🙏
    జై మహాభారత్ 🙏
    జై గరికపాటి గురువు గారు🙏

  • @dasariratna4931
    @dasariratna4931 4 ปีที่แล้ว +1

    Guruvu gariki namaskaram. Krishna Roa garu meku na dhanyavadamulu. Telugu bidda ga puttinandaku garvapathunnanu. Mana bhatha jaathi goppadi. Pillalaku adukune atallo kuda dharmanni bhodhinachadam ma bharatheeyulake sadhyam. Kani enaayi bharatham manaku ami theliyanatlu pakka deshala vaipu chusthunnam. Maarpu raavali.

  • @gajularadhakrishnaiah5290
    @gajularadhakrishnaiah5290 3 ปีที่แล้ว +6

    పద్యములు చాలా రసవంతముగా, విన సొంపుగా ఉన్నవి.

  • @hrfhrf7014
    @hrfhrf7014 4 ปีที่แล้ว +2

    Migilina Parvalu kuda Garikapati gaarithone cheppisthe ayipovu shitt...... garikapati ,,chaganti 👌👌

  • @woodraider6able
    @woodraider6able 4 ปีที่แล้ว +1

    Roju rojuki mee videos sahayam tho poguttukunna naa aathma Vishwasaani malli pondhuthunnanu anipisthundhi. Meeku Paada Abhivandanam.

  • @KrishnaRaoMallina
    @KrishnaRaoMallina  11 ปีที่แล้ว +26

    Happy to see you enjoying Virataparvam.

    • @tejakasalanati
      @tejakasalanati 4 ปีที่แล้ว +3

      Sir...we are not able to see 6 days virataparvam videos by garikapati ..Getting as private videos...kindly check and share sir

    • @RJ-vn7gm
      @RJ-vn7gm 2 ปีที่แล้ว +1

      Need your login login. Send. Send me your number. Send

    • @thetaxidriver5367
      @thetaxidriver5367 2 ปีที่แล้ว

      Thank you🙏❤❤

    • @ramamurthyvalluri8985
      @ramamurthyvalluri8985 2 ปีที่แล้ว

      @@tejakasalanatil00y0

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 3 ปีที่แล้ว +4

    గురువు గారికి పాదాభివందనాలు

  • @padmajabrahmeswaram2485
    @padmajabrahmeswaram2485 6 ปีที่แล้ว +2

    Garikapati Narsimha Rao Garu meeku maa family tarapuna padabivandanallu 👏👂🙏

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala9416 3 ปีที่แล้ว +2

    పరమానందం పొందుతున్నాము మీ వర్ణన తో .మహాభారతం మనవజీవితం

  • @vvrpathanjali2067
    @vvrpathanjali2067 9 ปีที่แล้ว +6

    this is second time .we watched and followed seven episodes of virataparvam sometime in summer and ,believe it, it rained on the lastday( no indication earlier). now , the second time also, rain has blessed us with the last episode.in fact, it has been raining in our nizamabad since morning,friday, 12 th december 2014.

    • @krishnamurthy-kz1ri
      @krishnamurthy-kz1ri 3 ปีที่แล้ว +1

      Nice. How to see episodes of Aranya parva of Sri Garikapati garu

  • @MultiAnnappa
    @MultiAnnappa 4 ปีที่แล้ว +1

    Thanks for uploading krishnarao sir. Garikapati narasimharao gurugariki sirasaastanga namaskaralu . Jai Sri Ram

  • @venkatayekkirala9534
    @venkatayekkirala9534 7 ปีที่แล้ว +16

    Excellent differentiation between Bharatam, Ramayanam and Bhagavatam.... marvelous discourse....must watch video...

  • @chandut8478
    @chandut8478 11 ปีที่แล้ว +2

    Seven out of seven videos of Garikapati are thought provoking and entertaining.

  • @RajaramKolle
    @RajaramKolle 9 ปีที่แล้ว +11

    Dear Mallina Krishna Rao gaaru, Literally I am searching for enough appropriate words to appreciate you for what you have been doing to revive the interest of our youth in our precious and unique epics and enlighten them. What you are doing is more than a RAJASUYAM or an ASWAMETHAM. In our Punya Bhoomi, we have heard about incarnation of great people who could enlighten fellow men and direct them to the right direction such as Sri Aadhi Sankaracharya, Sri Ramanujacharya, Sri Chaitanya Mahaprabhu, Sri Madhva & etc. Though directly you are not doing any preaching, you are bringing so many wonderful preachers on to one platform and making available their preachings through you tube to the entire world. So many thousands of views of your videos indicate that a great necessity of our epics in our daily life during this modern day life of speed, haste and individualism. Today simply because we got swept by the consumerism, dictated by the undue importance of money, drowned by the nuclear family concept, we see so many chaotic things happening in our society, which is otherwise still respected by the entire world for our "spirit of family life". The greatest & idealistic family life existed on planet earth superiorly only in Indian sub continent. This was mainly because of our great Epics & Puranas. Today as we forgot our base & roots on which our lives are based we are witnessing so many chaotic things such as divorces, suicides, assassinations and etc. The only way to get out of these is that just to focus on our value base and our family roots. The better way of doing it is listening to our epics time & again so that they get imbibed in our DNA in a refreshing way. YOU ARE EXACTLY DOING THAT. Hitting the nail on its head. For the great work you are doing please accept my SAHASRA KOTI PAADA NAMASKAARAALU. I dont know how to honour you other than this. You are an inspiration to me, God willing I wish to organise such discourses in my home town in due course. Definitely I would like to invite you for them. My number is 0 9840226084. I live in chennai. If u have no problem, you can share your phone number. With best regards, rajaram kolle.

  • @shivarajkumarr1539
    @shivarajkumarr1539 2 ปีที่แล้ว +2

    Om Gurubhyo Namaha🙏🙏🙏❤
    Salute to your words

    • @shashikalagc1662
      @shashikalagc1662 ปีที่แล้ว

      🙏🙏🙏🌹🌹🌹🪷🪷🪷🌺

  • @KrishnaRaoMallina
    @KrishnaRaoMallina  11 ปีที่แล้ว +22

    I am happy that you enjoyed the episodes.

  • @rangamsetty6691
    @rangamsetty6691 5 ปีที่แล้ว

    Telugu people are lucky to listen to pravachanams ofdr. Garikapati. Bhakti t.v telecast 2009 to 2016 .7 years i was lucky to liten "Mahabharatam Samajika nyam by sri Garikapaty.i penned every days episode fo r 7 years .but sorry i could not get in print after edit.poorvajanmasukrutham.

  • @BSNRTeja
    @BSNRTeja 2 ปีที่แล้ว

    జై మహాభారత్ 🙏
    జై గరికపాటి గురువు గారు🙏
    Ji NTR

  • @vaddiparthivenkatamuralikr8334
    @vaddiparthivenkatamuralikr8334 7 ปีที่แล้ว +1

    Garikipati vaari dharana amogham, adbhutham. Million thanks to Krishna Rao Garu

  • @36revanth
    @36revanth 8 ปีที่แล้ว +1

    Krishna Rao garu e videos upload chesinanduku Chala kruthagnathalu,

  • @madhavarajus5691
    @madhavarajus5691 3 ปีที่แล้ว +1

    Padabhivanamulu gurujii, Meelanti mahapurushulu, jeevinchina, kaalamulo, mamu, jeevinchadam, maa, adrustamu, ga, bhavistunamu

  • @hemanthkapavarapu8380
    @hemanthkapavarapu8380 2 ปีที่แล้ว +14

    Arjuna 🙌 what a great warrior, what a great qualities he had, surely inspiration to youth

  • @ramakrishnaallada2299
    @ramakrishnaallada2299 ปีที่แล้ว

    TQ m k Rao garu to gave more to our next generation jaisriram

  • @anveshrao6910
    @anveshrao6910 5 ปีที่แล้ว +2

    Tq Krishna Rao ji..

  • @neosateesh
    @neosateesh 11 ปีที่แล้ว +9

    Thank you Very Much Krishna Rao Garu for conducting such a epic programs and sharing the same to us.

  • @drlaxminarayan8732
    @drlaxminarayan8732 4 ปีที่แล้ว +2

    Sir is my guiding light!!

  • @KrishnaRaoMallina
    @KrishnaRaoMallina  12 ปีที่แล้ว +33

    మాకు మీ ఆనందానికి మించిన ప్రతిఫలం ఏమీ లేదు.

  • @kambhampatiupendra2565
    @kambhampatiupendra2565 7 ปีที่แล้ว +2

    Thank you very much sir mallina Krishna rao garu

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 2 ปีที่แล้ว

    గురువు గారికి శతకోటి వందనాలు.
    మాటలు రావడం లేదు గురువు గారు.
    నిజంగా రాజకీయ నాయకులకు కూడా అర్హత పరీక్ష పెట్టాలి.ఎవరికి అయితే రామాయణం, భారతం ,భాగవతం మీద పరిపూర్ణ అవగాహన ఉంటుందో అలాంటి వారికి పరిపాలన భాధ్యత అప్పగించి చూడండి రామరాజ్యం మళ్ళీ మనం చూస్తాము .ధర్మరాజు పాలన తిరిగి వస్తుంది..

  • @ramasukumaraluri9354
    @ramasukumaraluri9354 2 ปีที่แล้ว +1

    Krishna Rao Gari Janma Dhanyam.

  • @gopikrishna2630
    @gopikrishna2630 ปีที่แล้ว +1

    Excellent 👌👌💐💐

  • @srinivassharmamarripati2043
    @srinivassharmamarripati2043 2 ปีที่แล้ว

    Virataparvam prasanga pravachanam athi sundararamu srisri Garikapati Narsimharao gariki maa🙏🙏🙏 padabivandanamulu

  • @MrIndee4u
    @MrIndee4u 11 ปีที่แล้ว +1

    i am deeeply indebted to organizers to listen this grand talk.... thank you all...esp. mistakes in 'vijayostaham' ....jai ho ....Garikapaati Narasihmha saraswathi...like listening live from ubhayakavi mitra Tikkana....

  • @krishnaprasadtadinada2809
    @krishnaprasadtadinada2809 2 ปีที่แล้ว

    Mee matalu vinte manasika dmsthyryam vastundi.

  • @chsumathi7616
    @chsumathi7616 11 หลายเดือนก่อน

    Jai sri krishna🙏🙏🙏🙏

  • @chsrchsr4930
    @chsrchsr4930 7 ปีที่แล้ว +14

    జై గరికిపాటి గారు 🌺🌺

  • @vittalkothapally3797
    @vittalkothapally3797 3 ปีที่แล้ว +3

    గురువు గారికి నమస్కారములు.పూర్తిగా మహాభారత ప్రవచనాలు మీద్వారా వినాలని ఉంది.వ్యక్తిని ఉదాత్తులుగా తీర్చిదిద్దే విధంగా ఉంటాయి మీ అమృత వాక్కులు.

  • @gundllrivinay6549
    @gundllrivinay6549 7 ปีที่แล้ว

    dhanyavadhamulu krishna Rao gariki. garikapati narasimha Rao guruvuu gari paadha padmalaku namaskaramulu. .tq so much

  • @emrao7732
    @emrao7732 8 ปีที่แล้ว +3

    Dear Sri Krishna Rao Garu,
    The kind of service you are rendering to the society, particularly, to the modern youth, by organising these great discourses on Mahabharata, Ramayana, Bhagavata, Brahma Sutras, etc., is phenomenal and unparalleled in the history of Andhra Pradesh. Perhaps, no one else in the rest of the country has even conceived such an undertaking, let alone doing it.
    More importantly, the publication of these discourses on You Tube is amazing as can be seen from the number of persons who viewed them and the number of encomia showered on you in the form of comments. These discourses, I am sure, will have a deep, decisive and positive impact on the mind and conduct of every one who views them on this medium. May Lord Krishna bestow a healthy, prosperous long life on you and your family!
    PROF. EM RAO

    • @KrishnaRaoMallina
      @KrishnaRaoMallina  8 ปีที่แล้ว

      Thank you, Sri Manikyalarao garu for your generous comments. I just organised the pravachanams. It is the calibre of the speakers and greatness of our Puranas that drawing so many people to these uploads.

    • @emrao7732
      @emrao7732 8 ปีที่แล้ว

      True, but you are the moving spirit behind these. But for your efforts, even at heavy cost, where is the question of people knowing them, not to speak of knowing the essence of them or their appreciation? Once again, kindly accept my thanks to you and your great wife. ( I have just completed viewing Sundara Kanda - all the three episodes!)

    • @krishnamurthymorishetty6760
      @krishnamurthymorishetty6760 7 ปีที่แล้ว

      E M RAO

    • @nagaprabhavati4446
      @nagaprabhavati4446 7 ปีที่แล้ว

      Art of living. Bing as

  • @123mandapati
    @123mandapati 4 ปีที่แล้ว +2

    అద్భుతం !

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 4 ปีที่แล้ว +1

    Thank. You. Krishna. Rao

  • @nadeshamnadharmamnapranamo1471
    @nadeshamnadharmamnapranamo1471 4 ปีที่แล้ว +1

    శ్రీగురుభ్యోనమః. భారత్ మాతాకి జై

  • @pardhujagarla157
    @pardhujagarla157 11 ปีที่แล้ว +4

    Thank You Krishna Rao Mallina for Uploading this vedio.

  • @rachamallugautham8064
    @rachamallugautham8064 4 ปีที่แล้ว +2

    super explanation and analysis

  • @saradapilla2169
    @saradapilla2169 7 ปีที่แล้ว +2

    Very good job. My Rao my rao garu

  • @mangthadharavath8455
    @mangthadharavath8455 ปีที่แล้ว

    🙏🌹 sasarala Adani Ghar ke party guruwar ki padavi vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @murthyn644
    @murthyn644 4 ปีที่แล้ว +1

    Love you gurujii

  • @bulletbabugowda1086
    @bulletbabugowda1086 4 ปีที่แล้ว +1

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ

  • @venkataramanachitti1624
    @venkataramanachitti1624 4 ปีที่แล้ว

    గురువుగారి తో పాటు శ్రీ కృష్ణ ారావుగారికికూడాపాదాభివందనాలు

  • @sadhuapparaorao4509
    @sadhuapparaorao4509 ปีที่แล้ว

    Danyavadamulu

  • @sankar49able
    @sankar49able 6 ปีที่แล้ว +9

    శ్రీ మల్లీన కిషారావు గారి కి అభినందనలు

  • @balarammohan9436
    @balarammohan9436 5 ปีที่แล้ว +4

    Thank you for up loading this video

  • @georgesmith4
    @georgesmith4 9 ปีที่แล้ว +9

    Dear Mr. Krishna Rao Garu. Thank you for taking such tedious effort to record and upload all the videos.
    Unfortunately, we can hear what all the great people talk, but cannot read the books what our ancestors wrote.
    I have searched all over the internet, but cannot find our telugu ancient literary works. There are some but which cost a lot.
    I here by request you to do one more task for the sake of our telugu people and scan and upload telugu ancient literary books so that people like me can read them and understand each and every poem they wrote.
    Thanking you,
    Yours Sincerely,
    Pavan Naga

  • @madirajukumaraswamyraju3350
    @madirajukumaraswamyraju3350 2 ปีที่แล้ว

    Garikapati has no equal in. Ap what a great experience listening to him

  • @prashanthpatel1996
    @prashanthpatel1996 4 ปีที่แล้ว +8

    2:09:23 goosebumps

  • @rathankumar6131
    @rathankumar6131 8 ปีที่แล้ว

    Krishna Rao garu meeeku padaabhi vandamulu..

  • @krishnuduavasarala2687
    @krishnuduavasarala2687 4 ปีที่แล้ว +2

    Very interesting speech sir

  • @giridharchannel549
    @giridharchannel549 10 หลายเดือนก่อน

    నమస్కారం గురువు గారు. హమ్మయ్య.... ఎట్లాగో అయిపొయింది విరాటపర్వం..... 30పర్సెంట్ విరాటపర్వం 70 percent సుత్తి..బై బై

  • @sridharchandrasekhar2556
    @sridharchandrasekhar2556 8 ปีที่แล้ว +4

    I like guruvugaru. variki padhabhivandhanam

  • @sbvramanababuramanababu4198
    @sbvramanababuramanababu4198 3 ปีที่แล้ว

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే🙏🙏

  • @Ganeshr9
    @Ganeshr9 5 ปีที่แล้ว +2

    Thank you

  • @varalakshmijsvaralakshmijs5330
    @varalakshmijsvaralakshmijs5330 6 ปีที่แล้ว +3

    ma adrustam guruvugaru Mi matalu vinadam

  • @mallavaramnagaraju8251
    @mallavaramnagaraju8251 6 ปีที่แล้ว +2

    Garikipati guruvu garikipati padabivandanalu Krishna rao sir meeku namaskaralu

  • @venkataapparaothatichetla8480
    @venkataapparaothatichetla8480 7 หลายเดือนก่อน

    ఓం నమో నారాయణాయ పాదాభివందనాలు 🙏

  • @gnanaanveshana5059
    @gnanaanveshana5059 9 ปีที่แล้ว +2

    The clear undertone of all the speeches is the passing away of guruvu gari's mother. You can see a tinge of vairagyam at many places.

  • @nannavlogs3763
    @nannavlogs3763 5 ปีที่แล้ว +6

    Thanks so much Sir.

  • @lsssekhar1971
    @lsssekhar1971 2 ปีที่แล้ว +3

    ఈ ఏడు భాగాలనూ రోజుకొకటి వింటూ ఈరోజు 10/04/2022 న చివరి భాగం వినేటట్టు ప్రణాళిక వేసుకొని విన్నాను. ఈ రోజు శ్రీరామనవమి రోజు గరికపాటి వారి నోటివెంట జానక్యాః కమలాంజలి... పద్యం విని పులకించాను.
    ధన్యవాదములు !!!

  • @chramesh4370
    @chramesh4370 3 ปีที่แล้ว

    Guruvu gariki padabivandanamulu🙏🙏🙏🙏🙏

  • @mannamsureshbabu093
    @mannamsureshbabu093 3 ปีที่แล้ว

    గురువు గారికి నమస్కారం

  • @user-tv6yr1hs8k
    @user-tv6yr1hs8k 8 ปีที่แล้ว +4

    కృష్ణారావు గారు మీకు అభినందనలు

  • @salannadoddi1782
    @salannadoddi1782 4 ปีที่แล้ว +1

    Superb sir

  • @jhansilakshmibhai7783
    @jhansilakshmibhai7783 4 ปีที่แล้ว

    Padabhivandanam guruvugaru

  • @anilmaruvada7247
    @anilmaruvada7247 4 ปีที่แล้ว +3

    Great thought. Great Person. saraswati Putrudu

  • @janardhanvummadichetty2608
    @janardhanvummadichetty2608 3 ปีที่แล้ว +5

    PART 1
    పూజ్య గురుదేవులు గరికపాటివారు మంచి సంఘ సంస్కర్త. మూఢ నమ్మకాలు ప్రజలను అజ్ఞానం వైపు నడిపిస్తాయనీ, కనుక ప్రజలను తన ప్రవచనాలతో చైతన్యపరుస్తూ సత్యం వైపు జ్ఞానం వైపు నడిపించాలనే ఆకాంక్ష కలిగిన గొప్ప సంఘ సంస్కర్త. ఈ సందర్భంగా వారికి నాహృదయపూర్వక ప్రణామాలు.
    ఎంతటి మహానుభావులైనా, ఎంతటి జ్ఞాన సంపన్నులైన కొన్ని విషయాలలో అపోహలు ఉండిఉండవచ్చు. 'తెల్లవారుఘామున కన్న కళలు నిజంఅవుతాయి' ఇది ప్రజలలో అనాదిగా ఉన్న నానుడి. ఈ నానుడి విషయంలో పూజ్య గురుదేవులు కొంత అపోహ కలిగివున్నట్లు అనిపిస్తున్నది. అయితే ప్రజలలో వున్న ఈ నానుడి అక్షర సత్యము. అవును! 'తెల్లవారుఘామున కన్న కళలు తప్పక నిజంఅవుతాయి'. ఎప్పుడూ? ఎప్పుడయ్యా అంటే పై వాక్యం యెక్క అర్థము మరియు పరమార్థం తెలిసినప్పుడు.
    పైన తెలిపిన నానుడి యొక్క పరమార్థం విషయంలో గురుదేవులవారికే కాదు అనేకమందికి అపోహవుంది. ఇది మన జ్ఞాపకశక్తికి సంబందించిన విషయం. ఈ విషయం పై చర్చించాలంటే మనకు మూడు విషయాలు తెలియాల్సి వుంది. అవి 1. Knowledge (జ్ఞానము) 2. Attitute (కాంక్ష లేదా బలమైన కోరిక) 3. Practice (ఆచరణ). మనం ఏ విషయాన్నైనా ఆచరించాలంటే (Practice) ఆవిషయంపై పరిజ్ఞానం (Knowledge) మరియు కాంక్ష (Attitude) ఉండాలి. దీన్నే KAP (Knowledge, Attitude, Practice) అంటారు.
    ఉదాహరణకు మనకు ప్రతీ రోజూ రాత్రి టూత్ బ్రష్ చేసుకునే అలవాటు లేదనుకుందామ్. మనం రాత్రి పడుకునేముందు బ్రష్ చేసుకుంటే మంచిదని మనకు తెలుసు. అదే బ్రష్ చేసుకోవడం పై మనకున్న విషయ పరిజ్ఞానం (KNLWLEDGE). మరి చాలామంది ఎందుకు చేయటం లేదు? ఎందుకు ఆచరించటం (PRACTICE) లేదు? ఎందుకంటే వారికి దానిపై బలమైన కాంక్ష (ATTITUDE) లేదు కాబట్టి. మరి దీన్ని ఆచరించాలంటే అలవాటుగా మార్చాలంటే మనకు దానిపై విషయపరిజ్ఞానం వుండి బలమైన కాంక్ష ఉండాలి. బలమైన కాంక్ష మనకు పెరగాలంటే మన జ్ఞాపకపు పొరల్లో నుండి పదేపదే గుర్తుకు వస్తూ ఉండాలి. మరి సాధారణ చేతన స్థితిలో (conscious state) ఇది సాధ్యం కాదు. ఆచరించాలని వున్నా మార్చుకోవాలని వున్నాఆచరించలేము, మార్చుకోలేము. ఈ మార్పు అంతఃచేతన స్థితిలో (subconsious state) మాత్రమే సాద్యం అవుతుంది. Meditation (ధ్యానం) అనే ప్రక్రియ ద్వారా మాత్రమే ఈ అంతఃచేతన స్థితి (subconsious state) సాధ్యపడుతుంది.
    మరింతగా అర్థం చేసుకోవాలంటే Meditation ( ధ్యానం) ఎందుకు ఉపయోగ పడుతుంది అని అర్థం చేసుకోవాల్సి వుంది. మనం అనంతమైన సమాచారాన్ని మన మెదడు లో (ముఖ్యంగా చిరకాలం) దాచుకుని మన అవసరార్థం వినియోగిచుకోవాలంటే అందుకు ఏకైక మార్గం ధ్యానం. ధ్యాన సాధనకు ముందుగా ఏకాగ్రత అవసరం. ఏకాగ్రత అంటే అనవసరపు ఆలోచనల స్థాయిని మరియు సంఖ్యను తగ్గించడం. ఈ ఇది ఒక పట్టాన సాధ్యం అయ్యేది కాదు. ఇందుకు కొంత సాధన అవసరం. ఈ సాధన 'మనసుకు పని పెడితే అనవసరపు ఆలోచనలురావు' అనే సూత్రంపై పని చేస్తుంది. మనసు కోతి లాంటిది. మౌనంగా కూర్చుంటే అనవసరపు ఆలోచనలు దాడి చేస్త్తాయి. అలాకాకుండా మనసుకు పని కల్పిస్తే అంటే శ్వాస మీద ద్యాస ఉంచడం కానీ, 1,2, లను ఒక బోర్డు పై రాస్తున్నట్టు ఊహించడం కానీ చేయాలి. సాధన వల్ల కొంత కాలానికి మీ ఆలోచనల స్థాయి తగ్గి మీరు ధ్యానం చేయటానికి అనుకూల మార్గం ఏర్పడుతుంది. అప్పుడు మీరు ధ్యాన స్థితి సాధన లో భాగంగా మీ శరీరం తేలికగా అయిపోయి గాలిలో తేలిపోతున్నట్లుగా ఊహించడం ద్వారా మనకు కావలసిన అంతఃచేతన స్థితి (subconsious state) చేరుకోవచ్చు

  • @satyanarayanauppuluri6904
    @satyanarayanauppuluri6904 11 ปีที่แล้ว +3

    Sorry to post my comments in English after listening to such an enlightening speech showcasing the glory of Telugu and the skills of a great poet.I must say you and brahma Sri narasimha Rao Garu are doing a great service to the people of AP.This pravachanam is a must for all and in particular students of today to inculcate the value systems of yester years which are more relevant in this rocket age.Thanks

    • @satyasairam411
      @satyasairam411 5 ปีที่แล้ว

      I like your comment and affection to our mother tongue...May God bless you and your family...

  • @dwarakanadh5299
    @dwarakanadh5299 2 ปีที่แล้ว +2

    🙏🌷🙏

  • @arunajyothi790
    @arunajyothi790 3 ปีที่แล้ว +3

    వ్యాసమహరిషి వారి ది కవిత్రయ ం వారి ది తెలిచేస్తు మాలోవున్న అనేక సంమసయాల నివారణ చేసి నందు కు అనేక ధన్యవాదాలు