ఇంగ్లీష్ సామెతలతో రెచ్చిపోయిన శివప్రసాద్ | Mudigonda Sivaprasad Comments On Jagan | ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 92

  • @PSV-zg3rh
    @PSV-zg3rh 4 หลายเดือนก่อน +33

    శివ ప్రసాద్ గురువు గారికి పాదాభివందనం 🙏

    • @Be.kind.to.allkinds
      @Be.kind.to.allkinds 4 หลายเดือนก่อน

      వెంకటకృష్ణ గారు ముదిగొండ వారివంటి వారితో మాట్లాడేటప్పుడైనా కాస్త humility తో మాట్లాడితే బాగుంటుంది🙏

  • @ramakrishnarajualluri1052
    @ramakrishnarajualluri1052 4 หลายเดือนก่อน +2

    Excellent ga chepparu

  • @sammingaraju4920
    @sammingaraju4920 4 หลายเดือนก่อน +17

    Namaskaram Siva Prasad Gaaru 🙏🙏🙏

  • @PrasadJallipalli
    @PrasadJallipalli 3 หลายเดือนก่อน +1

    వింటుంటే చాలా భాద కలుగుతుంది

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 3 หลายเดือนก่อน +2

    గురు తుల్యులు శివప్రసాద్ గారికి నా పాదాభి వందనాలు

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 4 หลายเดือนก่อน +32

    ప్యూర్ ఆవు నెయ్యి, కేజీ 320₹ కి, ప్రజలు అందరికి ఇప్పించండి 🙏🙏🙏, దొంగోడు మాటలు నమ్ముదాము 😡😡😡. వెంకన్న తో ఆటలా? పావురాలు గుట్ట వెయిటింగ్ సార్ 👍👍👍

  • @valluriramamohan224
    @valluriramamohan224 4 หลายเดือนก่อน +12

    ఓ... హిందూ తిరగబడే సమయం ఆసన్నమైంది

    • @Crk-f9b
      @Crk-f9b 4 หลายเดือนก่อน

      Radicalized?! What about Sikhs?! Muslims?! Dalits?! Etc

    • @sairamcherukuri2
      @sairamcherukuri2 4 หลายเดือนก่อน

      @@Crk-f9bdalits are hindus and no issues with Sikhs muslims nothing to do it

  • @chintalasreenu4577
    @chintalasreenu4577 4 หลายเดือนก่อน +6

    ముదిగొండ శివప్రసాద్ గారికి నమస్కారాలు

  • @venkateswararaomathurti3243
    @venkateswararaomathurti3243 4 หลายเดือนก่อน +11

    శివప్రసాద్ గురువు గారికి నమస్కారం

  • @kalyan20091000
    @kalyan20091000 3 หลายเดือนก่อน +1

    థర్మారెడ్డి గాడిని కొర్టు బొనులొ పెట్టి చూస్తే చాలా అందగా ఉంటాడు.

  • @tummatiramachandra6153
    @tummatiramachandra6153 4 หลายเดือนก่อน +4

    100 present correct

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 4 หลายเดือนก่อน +16

    Sri mudigonda variki hrudaya purvaka namaskram.

    • @subramanyamdonepudi7765
      @subramanyamdonepudi7765 4 หลายเดือนก่อน

      వాళ్ళు ను ఏమీ చేయాలి

  • @SnRaoputtaburayyaPutta
    @SnRaoputtaburayyaPutta 4 หลายเดือนก่อน +6

    మహానుభావా మహోన తు డా ప్రసాద్ గారు నిజాన్ని నిజగా చెప్పండి

  • @RavuriBabu-j2v
    @RavuriBabu-j2v 4 หลายเดือนก่อน +2

    ప్రతి విషయంలో press meets పెట్టి పెద్ద పెద్దగా విరుచుకుపడే ఉండవల్లి వారు ఈ విషయంలో ఇంకా తెర మీదకు రాలేదు ఎందుకో ???

  • @sankar44444
    @sankar44444 4 หลายเดือนก่อน +2

    గౌరవ ప్రొఫెసర్ గారికి నమస్కారము లు 🙏.
    గౌరవ EO వారు కల్తీ జరిగిన లారీ లు వెనక్కి పంపించాం, అని చెప్పారు. మరి ప్రసాదం ఎక్కడ అపవిత్రం అయింది?
    అదుగో పులి అంటే ఇదిగో తోక అన్న చందాన లేదు, ఈ వాదనలు ?
    మన తర్కము కూడా సరైన సమయంలో సరైన విధంగా ఉపయోగించాలి కదా ?
    అలానే మిగిలిన కంపెనీ లారీల నెయ్యి టెస్టు చేశారా అని ప్రశ్నించాలి కదా ?
    10 దుకాణాల నుండి 10 కేజీలు బియ్యం తెచ్చాము అనుకోండి.. ఒక దుకాణంలో బియ్యం లో రాళ్లు కనిపిస్తే, మిగిలిన దుకాణాల బియ్యం కూడా టెస్ట్ చేస్తాం కదా, చేయకుండానే అలా ఎసరు లో పోసేస్తా మా?

  • @srinivaschikkala5350
    @srinivaschikkala5350 4 หลายเดือนก่อน +2

    నిజంనిగ్గు తొందరగా తేలషావయ్య. నారాయణ 🙏🙏🙏🙏🙏

  • @ViranjaneyuluKandhula
    @ViranjaneyuluKandhula 4 หลายเดือนก่อน +6

    జీడిపప్పు బాదంపప్పు పాలలో పచ్చ కర్పూరం లో ఇంకా మిగతా విషయాల్లో అంత స్కామ్ జరిగిందో

    • @sreeramgt5120
      @sreeramgt5120 4 หลายเดือนก่อน

      కచ్చితంగా. కాలం చెల్లిన జీడిపప్పు ను అధిక ధర కి కొని ఉంటారు. అందుకే ఎలాంటి రుచి ఉండటం లేదు

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 4 หลายเดือนก่อน +5

    Shiva Prasad sir 🙏
    Salute to you sir 🙏
    RIP JAGAN

  • @Prasad-youngIndian
    @Prasad-youngIndian 4 หลายเดือนก่อน +4

    తిరుమలలో నెయ్యి కల్తీ అయినది అనిచెప్పబడుతున్న నెయ్యి ని సరఫరా చేసిన కంపెనీ, సనాతన/హిందూ ధర్మాన్ని డెంగ్యూ తో పోల్చి , దానిని అంతం చెయ్యాలి అని కంకణం కట్టుకున్న రాహుల్ గాంధీ నేతృత్వం లోని కాంగ్రెస్ మిత్రపక్షము అయిన స్టాలిన్ నేతృత్వంలో ఉన్న తమిళనాడు నుంచి సరఫరా అయినది అట. బాబు గారు కొంచం మీ దృష్టిని అటుకూడా పెట్టి మన మీడియా కి ఒక్కసారి మీ మాటగా చెప్పండి. మిగతాది వాళ్లే చూసుకుంటారు.

  • @subramanyamJasti
    @subramanyamJasti 3 หลายเดือนก่อน +1

    Hattsoff siva prasad sir

  • @ThippaiahKurugodu
    @ThippaiahKurugodu 4 หลายเดือนก่อน +1

    Sri, Sri, Sri Dr. Siva Prasad Garki Padhabhivandhanalu

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 4 หลายเดือนก่อน +8

    రమనదీక్షితులు గారు చాలా సార్లు చెప్పారు, అప్పుడేవరు మాట్లాడలేదు,

    • @venkateswararaosabbineni1201
      @venkateswararaosabbineni1201 4 หลายเดือนก่อน +2

      దీక్షితులు అవసరం లేదు ఎందరో భక్తులు కంప్లయింట్ చేసారు అధికారం అంతా నోళ్ళు మూయించింది

  • @govindareddymalapati1642
    @govindareddymalapati1642 3 หลายเดือนก่อน

    ముదిగొండ శివప్రసాదుగారి విజ్ఞతకు శతకోటి వందనములు.

  • @sastryk.r.k.7318
    @sastryk.r.k.7318 4 หลายเดือนก่อน +1

    ఓరి దేవుడా. 😢

  • @raampavan1847
    @raampavan1847 4 หลายเดือนก่อน +1

    అయ్యా అన్యగా భావించకండి వాళ్ళు కల్తీ చేసింది ttd ప్రసాదం లోనేనా లేక ఇంకా వేరే వేరే ప్రాముఖ్యమైన టెంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి వాటిలో కూడ ఇలానే చేసారా ఒకసారి పరిశోదిస్తే బాగుంటుందని సగటు హిందువుగా నా యొక్క మనవి జై శ్రీ రామ్

  • @taarak100
    @taarak100 4 หลายเดือนก่อน +4

    Ramana deekshithula supported YCP only till last year.

  • @manju7520
    @manju7520 4 หลายเดือนก่อน +1

    పనిలో పని గా ఈయన చెప్పినట్టు ఆవుని బట్టి పోషకాలు డిఫరెన్స్ మీద కూడా test report లు ప్రజలకు తెలియ చేయండి.
    గేదె ల పాల మీద కూడా test లు ప్రజలకు తెలియచేయండి
    ఎవరు ఏం తినాలో ప్రజలకు అర్ధం అవుతుంది

  • @sunilbabusunilbabu799
    @sunilbabusunilbabu799 4 หลายเดือนก่อน +4

    1) how will get 320rs ghee?
    2) Christian community people working in tirumala Tirupati ?
    3) clear lab report given?
    4) when Jagan Mohan Christopher Reddy going to jail
    We're all Hindus Are crying is insulting our lord Venkateswara Swamy

  • @aravindakomaragiri9687
    @aravindakomaragiri9687 4 หลายเดือนก่อน +4

    Sairam sir

  • @kesavanagendrakrishnakumarkona
    @kesavanagendrakrishnakumarkona 4 หลายเดือนก่อน

    What about Abhoshekam Sir, for the deity

  • @tamminasrinivasarao155
    @tamminasrinivasarao155 4 หลายเดือนก่อน +1

    ప్రధానార్చకులు రమణ దీక్షితులు తాను చెప్పింది మిగిలిన వారు వినిపించుకోకపోవడానికి, తాను తనకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నారు.pink diamond అంటూ ఏవోవో మాట్లాడి తన విలువ తానే పోగొట్టుకొని ఇప్పుడు ఏదో చెపితే వింటారా!

  • @kmrsong
    @kmrsong 2 หลายเดือนก่อน

    అవినీతి లో పరాకాష్ఠ

  • @kaldiv5776
    @kaldiv5776 4 หลายเดือนก่อน +1

    intha jarugutunappudu enduku evaru red flag raise cheyaledhu

  • @nagabhushanampidimarthi9450
    @nagabhushanampidimarthi9450 หลายเดือนก่อน

    ఒక విషయం క్లియర్ ఈ ముసలాడు హైందవ మతోన్మాది ఇతరులు ఏం చేసినా తప్పు వెతకటం వీళ్ళ నైజం

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 4 หลายเดือนก่อน +2

    Pavurala Gutta is waiting for JAGAN.
    Om namo venkateshaya 🙏

  • @geomed3753
    @geomed3753 4 หลายเดือนก่อน +2

    This fellow jagan has so much money he can manage judge,HM,PM, ......i don't know why BJP is so soft cornor on jagan....
    I would appreciate congress party becoz in 2009 jagan tried blackmail on Sonia Gandhi ji....but she put him to jail.....jagan is very dangerous for our country. RSS and VHP should punish this kind anti hindu leader jagan

  • @rajendracheedalla3820
    @rajendracheedalla3820 4 หลายเดือนก่อน

    Roju debates but no action.where we going mr.vk

  • @PraveenR-i3r
    @PraveenR-i3r 4 หลายเดือนก่อน +1

    CBN gariki Punarjanmichina Sri venkateswaruni runam teerchukuna Chandrababu. CBN chorava valla ee aparadam deshamanthata charcha jarigindi malli ee politician Tirmula ni apavitram cheyadaniki sahasinchadu. Thank you CBN sir🙏

  • @yvijayakumar9
    @yvijayakumar9 4 หลายเดือนก่อน

    వంశీ నీకు చంద్రబాబు కనిపిస్తాడు గా, ఎల్లో

  • @gorlisrinivasarao7844
    @gorlisrinivasarao7844 3 หลายเดือนก่อน

    Ramana dixitulu kuda avakasavadi

  • @kameswarikalluri5436
    @kameswarikalluri5436 4 หลายเดือนก่อน

    Alayamlo pette deepalaki ade neyyi vadathara

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 4 หลายเดือนก่อน

    OM. OM. OM.
    Jai. RRS. .

  • @chakralarajendrakumar2523
    @chakralarajendrakumar2523 4 หลายเดือนก่อน +1

    Sanaatana dharmamuu nu apavitramu cheyaali ani poonu kunnavaaru andariki katinaati katina shiksha padaali

  • @sanagalaseshanjaneyulu6245
    @sanagalaseshanjaneyulu6245 4 หลายเดือนก่อน

    Ramana deekshitulu garu pink diamond vishayamlo jagan to kummakku ayyaru kada. Ee vishayamlo matlade arhata aayanaku asalu ledu

  • @kamakship1177
    @kamakship1177 4 หลายเดือนก่อน +1

    సాక్షాత్తు విష్ణుమూర్తి తో పోల్చి తరించిన
    ఆయన ద్వంద్వ వైఖరి ఏమిటో.

  • @prasannakumar-dm5vl
    @prasannakumar-dm5vl 4 หลายเดือนก่อน

    Boycott YCP

  • @sudarsan1974
    @sudarsan1974 4 หลายเดือนก่อน +1

    Telugu godi media.

  • @Charan2012-s6p
    @Charan2012-s6p 4 หลายเดือนก่อน

    Hinduvulara ekamkandi.

  • @raj1464
    @raj1464 4 หลายเดือนก่อน

    Animal fat kalisindo ledo kani last 5 years mathram tirupathi ni nasanam chesaru tirumala laddu ki bakery laddu ki deffirence lekunda poindi , oka vela animal fat kaipithe mathram road pina shoot cheyali .

  • @mohammadabdulmatheen8021
    @mohammadabdulmatheen8021 4 หลายเดือนก่อน +1

    ఇది విన్నారా!: ఎంత ఘోరం

  • @sambasivarao98
    @sambasivarao98 4 หลายเดือนก่อน

    Ayya idivaralo eppudina meeru evarina bytiki chepparaa.

    • @srisri11982
      @srisri11982 4 หลายเดือนก่อน

      అయ్య సాంభశివరావు ఇదివరకు కల్తీ ఎప్పుడు జరగలేదు అందుకే ఆయన డిబేట్ లోకి రాలేదు, ఇప్పుడు హిందూ క్రిస్టియన్ జగ్ లక్ జగన్ పాలనలో నెయ్యి కల్తీ జరిగింది కాబట్టే ఆయన డిబేట్ లోకి వచ్చారు

    • @sambasivarao98
      @sambasivarao98 4 หลายเดือนก่อน

      @@srisri11982 thank u for the clarification.

  • @ak-du3ed
    @ak-du3ed 4 หลายเดือนก่อน +2

    There is a chances of using Ganja also,Top to bottom checking should be required in all the things

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 4 หลายเดือนก่อน +1

    ఈ లడ్డూ ప్రసాదం విషయం లో జయప్రకాష్ నారాయణ్ గారు, JD. లక్ష్మీనారాయణ గారు ఏది చెబితే అదే కరెక్ట్, వారిద్దరూ విశ్లేషణ చేస్తే బాగుంటుంది, మాకు వాళ్ళ అభిప్రాయం కావాలి., వీరిద్దరే కరెక్టుగా చెబుతారు,

    • @Fielder-q3s
      @Fielder-q3s 4 หลายเดือนก่อน

      Arey Munda Dairy board test report chudu vedhava

  • @PawansaiSai-gk2nf
    @PawansaiSai-gk2nf 4 หลายเดือนก่อน

    P

  • @AmarDarla
    @AmarDarla 4 หลายเดือนก่อน +1

    Meru ok worst fellows me ku basic atheist knowledge ladhu….

  • @VihaSuha
    @VihaSuha 4 หลายเดือนก่อน

    The last straw on the Camel's back or The last straw that broke Camel's back means An insignificant or small action causes a breakdown or failure.

  • @nagavenib5919
    @nagavenib5919 4 หลายเดือนก่อน

    Abb yemi chepthunnaru. Idantha chamba kunning plan. Cheyalsina panuls gurinchi prajalu adugutharu ani divert chryyadaniki vesthunna vesham. Chettha chanel chetha debatelu petti vagisthuntaru.

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 4 หลายเดือนก่อน

      Aavuneyyi, Kilo, 320,Rupees, Ki, India Loo Evaru Ayina Isthaaraa?

  • @Crk-f9b
    @Crk-f9b 4 หลายเดือนก่อน

    Nation is falling apart with religion garbage and caste garbage

  • @padmakumarguttula9530
    @padmakumarguttula9530 4 หลายเดือนก่อน

    Sir namaskar am meeru chappundi akshara satyam ika pothe JAGAN kutra emante HINDUVULA nu GUDULANU veru chasi MATHA MARPODIKI MARGAMSULABHAM chaiadam ade vadi kutra.HINDUVULU IPPATIKI AINA KALLUTERAVALI DHARMANI KAPADUKOVALI. JAI SRI RAM 🙏🙏🙏💐💐💐🇮🇳