Singer :- Chithra. Music :- Ilaiya Raaja, singer Chithra won National Award for Best Singer. The lady tries to uphold the folk music which is understood. by each & everyone , as compared to the Classical Carnatic music which is understood by few only Extraordinary song , amazing composition by maestro Ilayaraja Raja
ఈ పాటకి, 'సంగీతం జ్ఞాని' ఇళయరాజా కూడా, 'ఒక గొప్ప BGM compose చెయ్యలేను' అన్నట్లు, సందర్భానికి తగినట్లుగా, కేవలం ఒక్క violin మీదనే ఒక్క ఆవృత్తం మాత్రమే వాయింపచేయటం గమనార్హం. Hats off to Raja!
యం.నరసింహ రావు గారు నిర్మాతగా కె.బాలచందర్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సత్యమూర్తి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కె.యస్.చిత్ర గారు ఆలపించిన అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి సుహాసిని గారి అభినయం వర్ణనాతీతం.
ఎంతో జ్ఞానం ఉండాలి ఇలాంటి పాటలు రాయడం అంటే , వినాలి అంటే కూడా సంగీతం మీద మక్కువ ఉండాలి మరి
Singer :- Chithra. Music :- Ilaiya Raaja, singer Chithra won National Award for Best Singer. The lady tries to uphold the folk music which is understood. by each & everyone , as compared to the Classical Carnatic music which is understood by few only
Extraordinary song , amazing composition by maestro Ilayaraja Raja
Please mention the singer name in description. This is the song which brought National Award to Chitramma❤😍
Telugu is sang by p susheela ma
Telugu also sang by Chitramma 😊
Chitra and she got national award for this song
Chithra amma
Chitra amma award received for tamil version song
After చిత్రమ్మ ఇంటర్వ్యూ... అలీతో సరదాగా...
😂😂me to
Me too
Me to
@@ravichakrapanitompala9427 mee to 😄😄
Yes me tooooo....brother... 😂😂
Everyone talking about composer and singer but I'm glad to know about lyric writer . Simply superb
Writer G Satyamurthy garu
Mrs Chitra singer is so nicely performed this song. Sandhu bhairavi cinema is successful. Also hangup to actress sing this song.
ఈ పాటకి, 'సంగీతం జ్ఞాని' ఇళయరాజా కూడా, 'ఒక గొప్ప BGM compose చెయ్యలేను' అన్నట్లు, సందర్భానికి తగినట్లుగా, కేవలం ఒక్క violin మీదనే ఒక్క ఆవృత్తం మాత్రమే వాయింపచేయటం గమనార్హం. Hats off to Raja!
ఈ పాట కొసం కృషి చేసిన వారంధరికి శతాకోటి వందనాలు
Chithra gariki national award vachina goppa song lyrics sathyamurthi garu(Devi Sri prasadh father
National Award is actually for Tamil Version of the movie. Lyrics by Varaimuthu
Chithra Amma ke kadu Suhasani mam ki Ilaya Raja gari ki kuda national award vachimdi e move ki
*All credit goes to ilayaraja, the greatness lies in tune itself.*
EXACTLY SIR !
I love this song ,రోజూ రెండు, మూడు సార్లు అయినా వింటా, అంత ఇష్టం
యం.నరసింహ రావు గారు నిర్మాతగా కె.బాలచందర్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సత్యమూర్తి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కె.యస్.చిత్ర గారు ఆలపించిన అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి సుహాసిని గారి అభినయం వర్ణనాతీతం.
This is the greatness of KB, along with Vishwanath, the most progressive/entertaining director of South India!!
పల్లవి:
పాడలేను పల్లవైన భాష రాని దానను
వెయ్యలేను తాళమైన లయనే నెరుగను
పాడలేను పల్లవైన భాష రాని దానను
వెయ్యలేను తాళమైన లయనే నెరుగను
పాడలేను పల్లవైన భాష రాని దానను
వెయ్యలేను తాళమైన లయనే నెరుగను
తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్న
పాడలేను పల్లవైన భాష రాని దానను
వెయ్యలేను తాళమైన లయనే నెరుగను
చరణం 1:
అమ్మ జోల పాటలోన రాగమెంత ఉన్నది?
పంటచేల పాటలోన భాష ఎంత ఉన్నది?
ఊయలే తాళం.. పైర గాలే మేళం
మమతే రాగం.. శ్రమ జీవనమే భావం
రాగమే లోకమంతా... ఆఅ.... ఆఅ... ఆఅ..ఆ.ఆ..ఆ.
రాగమే లోకమంత.. కష్ట సుఖములె స్వరములంట
షడ్జమ కోకిల గాన స్రవంతికి
పొద్ధు పొడుపే సంగతంట..
పాడలేను పల్లవైన భాష రాని దానను
వెయ్యలేను తాళమైన లయనే నెరుగను
చరణం 2:
రాగానిదేముంది రసికులు మన్నిస్తే
తెలిసిన భాషలోనె తీయగా వినిపిస్తే
ఏ పాటైన..ఆ..ఆ ఎద పొంగిపొదా
ఏ ప్రాణమైన..ఆ..ఆ.. తమిదీరి పొదా
చెప్పేది తప్పో ఒప్పో ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
చెప్పేది తప్పో ఒప్పొ రహస్యం ఏముంది విప్పి చెప్పితే
ఆహు ఊహు రొకటి పాటల్లో లేదా మధుర సంగీతం
ఆహు ఊహు రొకటి పాటల్లో లేదా మధుర సంగీతం
చరణం 3:
పాడలేను పల్లవైన భాష రాని దానను
వెయ్యలేను తాళమైన లయ నేనెరుగను
తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్న
పాడలెను పల్లవైన భాష రాని దానను
వెయ్యలేను తాళమైన లయ నేనెరుగను
మపదమ పాడలేను పల్లవైన
సా..రీ..గమ.పదమ పాడలేను పల్లవైన
పద నిస నీద మగ సరి పాడలెను పల్లవైన
సస రిగ సరి గమగస పదమ
మమ పదమ పదని దమపదనీ ఈ
పదవ్ని సరిగస నిదమపదనిసని
దపదనిదమపదమగమపదమగమగస
సాసస సాసస సాసాసస సరిగమగమగసనిద
మామమ మామమ మామమ పదనిసనిదమగ
సాస రీరీ గాగ మామ పాప దాద నీని సాస
రిసాస నిససాస నినిదాద మపదని దనిదదామ
గమగ సరిగమ గమపద మపదనిస రిగమగ సనిదమ..
మరి..మరీ నిన్నే..మొరలిడ..నీ.. మనసున..ఆ..ఆ
దయరాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..మరి..మరి నీ..ఈ..ఈ
మొరలిడ..నీ..ఈ..ఈ మా..నా..సునా..దయరాదు..ఊ
మరి..మరి నిన్నే..మరి మరి నిన్నే..ఏ..ఏ..ఏ..ఏఏ..ఏఏ..ఏ.ఏ.
మరి మరి నిన్నే..మొరలిడదా
Excellent chitra madam 👏👏
🙏🙏🙏
❤
Tq 🙏
Tq ❤
Excellent classicl song Congratulations to Director and composer
I am big fan of chitra garu
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
Suhasini gari expressions awesome.
Chitramma you are a evergreen singer amma
నాకు చాలా ఇష్టం అయినా పాట ఇది
Sir ఇంత మంచిపాట పాడిన వారు పెరు ను discrition లో పెట్టండి.
Peacefulness and active Ness will come by listening this song.... a great singer chitra ji,,,, devudu mimmalni challaga chudali......
National award for this song chitramma
Super chitra amma
❤hi.for.ilayaraja.music.composed.and.k.s.chitra.voice.very.(nice).telugu.flim/song.date:05/12/2023.
దయచేసి పాటరాసిన వారి పేరు ,పాడిన వారి పేరు, సంగీతం సమకూర్చిన వారి పేరు వ్రాయండి నటీనటుల పేర్లు మాత్రమే రాస్తున్నారు
శారద గరికపాటి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
పాడిన వారు :- చిత్రమ్మ
సంగీతం :- ఇళయరాజ
లిరిక్స్ రచన :- రాజశ్రీ 🙏🏻
Ilayaraja had said to chitra before recording that she would definitely win national award and she finally got it.
superb chitramma
Any one in 2024
Yes. I'm a big fan of Suhasini ma'am since Sindhu Bhairavi🙏🙏❤️
Challa gopa song 🎶 chitra Amma gurnchi I can't describe just love ma 😍
పాత పాటలు మురిపిస్తున్నాయి.
Super chithramma bat i love you AMMA
తెలుగు సినిమాలో చిత్రగారి తొలి పాట మంచి పాట😊😊😊
పాడలేను పాడలేను అంటూ చితక్కొట్టి వదిలిపెడతారు 😂😂😂🙏🙏🙏
సింగర్ పేరు ఎందుకు వేయరు? Irrelevent info అంతాఇస్తారు.
Chitra is the singer in Telugu and Tamil versions.
K s chitra
S meru chala baga chepparu
Chitra s first song
Pure Sindhu Bhairavi ❤
Padalenu Pallavaina Chitragari Patanu..
Chitra gari songs lo best one
అధ్బుతం 🙏
First telugu song of chitramma
Telugu lo chithra gaari Motta modhati song...idhe😍
Excellent song....
Chitramadam all times concentrate on song?
ఇళయరాజా హిట్
Excellent classical song
Munna VDS
avunu...👍👏👏
I love this song, chala chala baguntumdi
Ilayaraja ❤️🔥
Exllent ❤
I love chitra her voice is very sweet all songs are excellent
nice song ...I live you this song
Chitra garu superb padaru great singer..... Chitra amma
Superb song
పాడలేను పల్లవైన భాష రాని దానను
వేయలేను తాళమైన లయ నేనెరుగను
తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా
అమ్మ జోల పాటలోన రాగమెంతో ఉన్నది
పంటచేల పాటలోన భాష ఎంతో ఉన్నది
ఓయలే తాళం పైర గాలే మేళం
మమతే రాగం శ్రమ జీవనమే భావం
రాగమే లొకమంతా ఆ ఆఆ
రాగమే లొకమంతా కష్ట సుఖములే స్వరములంట
షడ్జమ కోకిల గాన స్రవంతికి
పొద్దు పొడుపే సంగతంట
రాగానిదేముంది రసికులు మన్నిస్తె
తెలిసిన భాషలోనే తీయగా వినిపిస్తె
ఏ పాటైన ఎద పొంగిపోదా
ఏ ప్రాణమైనా తామిదీరి పొదా
చెప్పేది తప్పొ ఒప్పొ ఊ ఊఊ
చెప్పేది తప్పొ ఒప్పొ రహస్యమేముంది విప్పి చెపితె
ఆహు ఊహు రొకటి పాటలో లేదా మధుర సంగీతం
పాడలేను పల్లవైన భాష రాని దానను
వేయలేను తాళమైన లయ నేనెరుగను
తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా
పాడలేను పల్లవైన భాష రాని దానను
వేయలేను తాళమైన లయ నేనెరుగను
మపదమ పాడలేను పల్లవైన
సారీగమపదమ పాడలేను పల్లవైన
పదనిస నీదమగసరి పాడలేను పల్లవైన
ససరిగ సరిగమగస పదమ
మమపద మపదనిదమ పదని
పదనిస రిగసని దమపదనిస ని
ద పదనిద మపదమ గమపద మగమగస
సాసస సాసస సాసాసస సరిగమగమగసనిద
మామమ మామమ మామమ పదనిసనిదమగ
సాస రీరీ గాగా మామా పాపా దాదా నీనిస
రిగసస నిసనినిద మపదని దనిదదమ
గమగస రిగమగ మపదమ పదనిసరి గపదని సనిదమగ
మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదూ
మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదూ
Who had wrote this excellent song
After Ali tho saradaaga
Saramati raag❤
Wow what a song .super
paadalenu pallavaina bhasha raani daananu
veyalenu thaalamaina laya neneruganu
thochindhi cheppalani edutikochchi niluchunna
thochina maatalane varusa katti antunna
amma jola paatalona raagamentha unnadi?
pantachela paatalona bhaasha yentha unnadi?
Ooyale thaalam paira gaale melam
mamathe raagam shrama jeevaname bhaavam
raagame lokamanthaa... aaa.... aaa... aaa
raagame lokamantha kashta sukhamule swaramulanta
Shadjama kokila gaana sravanthiki
poddhu podupe sangathanta
raagaanidemundhi rasikulu mannisthe
telisina bhaashalone teeyagaa vinipisthe
ye paataina yedha pongipodha
ye praanamaina tamideeri podha
cheppedi tappo oppo oooo
cheppedi tappo oppo raahasyam emundi vippi chepithe
aahu oohu rokatti paatalo ledha madhura sangeetham

mapadama paadalenu pallavaina
saareegamapadama paadalenu pallavaina
padanisa needamagasari paadalenu pallavaina
sasarigasarigamagasapadama
mamapadamapadanidamapadani
padanisarigasanidamapadanisani
dapadanidamapadamagamapadamagamagasa
saasasa saasasa saasaasasa sarigamagamagasanida
maamama maamama maamama padanisanidamaga
saasa riri gaga mama papa dada ninisa
rigasasanisaninida mapadanidanidadama
gamagasarigamagamapadamapadanisarigapadanisanidamaga
mari mari ninne moralida nee manasuna dayaraadu
mari mari ninne moralida nee manasuna dayaraadu
Padalenu Pallavaina Pata Lyrics - Sindhu Bhairavi (telugu) - Telugu Movie Song
Super song
This song should have 1000m views...
Hero surya father e cinema lo hero
Best song ever....
Ilayaraja music super
super chitra garu
ചിത്ര ചേച്ചി 🧡
Tamil version excellent,I sang in Tamil version.
Great composition of Illairajasir
Chitragaru Superandi......
Great
(hi.for.ilayaraja.music.composed.and.k.s.chitra.voice.(very.nice).telugu.flim/song-date:14/05/2023)
Chithra chechi wow what a song
తెలుగు అనువాదం ఏవరు చేశారు... పాట పాడిన వారు?
తెలుగు అనువాదానికి సాహిత్యం అందించినది దేవిశ్రీప్రసాద్ గారి తండ్రి జి.సత్యమూర్తి గారు ఇక పాడినవారు చిత్రమ్మ గారు
After chithramma interview
K.s. chitra first telugu song
Superrrrr
Beautiful...
awesmmmmmm
Tamil version enka super
PANDAE CHANU NU CHUSTHAE .PALLAVI PALUKU PRAPTHAM RAAVACHU.PAATANU ENCOURAGE CHASTHAE BHAAGUNDUNU.
Suriya's father shiva kumar
🙏🙏🙏💐💐
Supar
♥️♥️♥️♥️♥️
Nice song.
Super
🙏🙏
Dsp music director father lyrics satyamurthigaru
raga may be SARAMATHI
Chithra gaari modati paata
chitra chechi first song ke ne gala am Ruth am kuripichavu
Nee voice amogham AMMA chitramma
Surya karthis father
Chitra
4:21
uj
Don't sing, who is asking?
Song baledu
awesmmmmmm
song rasi pettandi
paadalenu pallavaina bhasha raani daananu
veyalenu thaalamaina laya neneruganu
thochindhi cheppalani edutikochchi niluchunna
thochina maatalane varusa katti antunna
amma jola paatalona raagamentha unnadi?
pantachela paatalona bhaasha yentha unnadi?
Ooyale thaalam paira gaale melam
mamathe raagam shrama jeevaname bhaavam
raagame lokamanthaa... aaa.... aaa... aaa
raagame lokamantha kashta sukhamule swaramulanta
Shadjama kokila gaana sravanthiki
poddhu podupe sangathanta
raagaanidemundhi rasikulu mannisthe
telisina bhaashalone teeyagaa vinipisthe
ye paataina yedha pongipodha
ye praanamaina tamideeri podha
cheppedi tappo oppo oooo
cheppedi tappo oppo raahasyam emundi vippi chepithe
aahu oohu rokatti paatalo ledha madhura sangeetham
paadalenu pallavaina bhasha raani daananu
veyalenu thaalamaina laya neneruganu
thochindhi cheppalani edutikochchi niluchunna
thochina maatalane varusa katti antunna
paadalenu pallavaina bhasha raani daananu
veyalenu thaalamaina laya neneruganu
mapadama paadalenu pallavaina
saareegamapadama paadalenu pallavaina
padanisa needamagasari paadalenu pallavaina
sasarigasarigamagasapadama
mamapadamapadanidamapadani
padanisarigasanidamapadanisani
dapadanidamapadamagamapadamagamagasa
saasasa saasasa saasaasasa sarigapagapagasanida
maamama maamama maamama padanisanisanidamaga
saasa riri gaga mama papa dada ninisa
rigasasanisaninida mapadanidanidadama
gamagasarigamagamapadamapadanisarigapadanisanidamaga
mari mari ninne moralida nee manasuna dayaraadu
mari mari ninne mari mari ninne

gamagasarigamagamapadamapadanisarigamagasanidamaga
mari mari ninne moralida nee manasuna dayaraadu
mari mari ninne moralida nee manasuna dayaraadu
Mari mari ninne mari mari ninne