యం.నరసింహ రావు గారు నిర్మాతగా కె.బాలచందర్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన సత్యమూర్తి గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి సుహాసిని గారి అభినయం వర్ణనాతీతం.
What a Great Singer, God's gift to music lovers. I always feel that only Suseela garu is the only singer , all time best. this great singer is equally competent to Suseela garu.
CHITRA THE GREAT TELUGU SINGER! Very simple and beautiful lyric ,the artist says modestly, that she is not an expert musician, however she stands before the audience to show her modest talent,and is upto the enlightened gathering to encourage her. Surprisingly renders a beautiful Telugu classical song &the audience are thrilled and give a standing ovation.This song from the Telugu film, SINDHU BAIRAVI, got several National awards. ANR
So variations in voice compare to old song. It clearly says voice quality reduces by age. Only first line and mrudangam tabala sound added more strength to song.
ఈ పాటను చిత్రగారు సినిమాలో పాడినట్లు బాగా అనిపించలేదు...!! స్వరాలు ముక్తయి ముగింపు తరువాత మరి మరి నిన్నేనే..మోరలిడా..నీ మనస్సు..నా..దయరా..దు..అని సంగతులు పలికిస్తే మరింత బాగుండేది మరియు చివర లో అక్కడక్కడ శృతి తప్పింది....! చివరికి ముగింపు వచ్చేసరికి వేగవంతంగా పాడారు...! పర్వాలేదనిపించారు...!
@@King-np6jr mari Danni ee vidhanga point out cheyyalsina avasaram ledu. Especially last lo "parvaledanipincharu!!" ani cheppadam assalu nachaledu. Edo meeru judge laga!!!
ఎం చెప్పాలి అమ్మ మీ గురించి
ఈ సాంగ్ 85 లో వచ్చింది
కానీ మీ గొంతులో మాధుర్యం ఈప్పటికి అలాగే ఉంది అమ్మ
No voice change iynadhi but still tooo goood
This is Chitra Garu first song in Telugu.thank you raja garu
National award winning song.chithramma chithrammame
What a improvisation and each note perfection u deserved amma Oscar awrd😍😍😍❤️
పల్లవి:
పాడలేను పల్లవైన భాష రాని దానను
వెయ్యలేను తాళమైన లయనే నెరుగను
పాడలేను పల్లవైన భాష రాని దానను
వెయ్యలేను తాళమైన లయనే నెరుగను
పాడలేను పల్లవైన భాష రాని దానను
వెయ్యలేను తాళమైన లయనే నెరుగను
తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్న
పాడలేను పల్లవైన భాష రాని దానను
వెయ్యలేను తాళమైన లయనే నెరుగను
చరణం 1:
అమ్మ జోల పాటలోన రాగమెంత ఉన్నది?
పంటచేల పాటలోన భాష ఎంత ఉన్నది?
ఊయలే తాళం.. పైర గాలే మేళం
మమతే రాగం.. శ్రమ జీవనమే భావం
రాగమే లోకమంతా... ఆఅ.... ఆఅ... ఆఅ..ఆ.ఆ..ఆ.
రాగమే లోకమంత.. కష్ట సుఖములె స్వరములంట
షడ్జమ కోకిల గాన స్రవంతికి
పొద్ధు పొడుపే సంగతంట..
పాడలేను పల్లవైన భాష రాని దానను
వెయ్యలేను తాళమైన లయనే నెరుగను
చరణం 2:
రాగానిదేముంది రసికులు మన్నిస్తే
తెలిసిన భాషలోనె తీయగా వినిపిస్తే
ఏ పాటైన..ఆ..ఆ ఎద పొంగిపొదా
ఏ ప్రాణమైన..ఆ..ఆ.. తమిదీరి పొదా
చెప్పేది తప్పో ఒప్పో ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
చెప్పేది తప్పో ఒప్పొ రహస్యం ఏముంది విప్పి చెప్పితే
ఆహు ఊహు రొకటి పాటల్లో లేదా మధుర సంగీతం
ఆహు ఊహు రొకటి పాటల్లో లేదా మధుర సంగీతం
చరణం 3:
పాడలేను పల్లవైన భాష రాని దానను
వెయ్యలేను తాళమైన లయ నేనెరుగను
తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్న
పాడలెను పల్లవైన భాష రాని దానను
వెయ్యలేను తాళమైన లయ నేనెరుగను
మపదమ పాడలేను పల్లవైన
సా..రీ..గమ.పదమ పాడలేను పల్లవైన
పద నిస నీద మగ సరి పాడలెను పల్లవైన
సస రిగ సరి గమగస పదమ
మమ పదమ పదని దమపదనీ ఈ
పదవ్ని సరిగస నిదమపదనిసని
దపదనిదమపదమగమపదమగమగస
సాసస సాసస సాసాసస సరిగమగమగసనిద
మామమ మామమ మామమ పదనిసనిదమగ
సాస రీరీ గాగ మామ పాప దాద నీని సాస
రిసాస నిససాస నినిదాద మపదని దనిదదామ
గమగ సరిగమ గమపద మపదనిస రిగమగ సనిదమ..
మరి..మరీ నిన్నే..మొరలిడ..నీ.. మనసున..ఆ..ఆ
దయరాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..మరి..మరి నీ..ఈ..ఈ
మొరలిడ..నీ..ఈ..ఈ మా..నా..సునా..దయరాదు..ఊ
మరి..మరి నిన్నే..మరి మరి నిన్నే..ఏ..ఏ..ఏ..ఏఏ..ఏఏ..ఏ.ఏ.
మరి మరి నిన్నే..మొరలిడదా
Thank you ♥️
Hii
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
Love u chitramma Garu
Meru special amma.andari singers kante.
"Paadalenu pallavina Basha raani daananu " antu telugu lo adbuthamga modati paata thone prarambhinchi , prathi paatanu appati nundi ippati varaku adbutam ga , entho madhuramga paaduthu Telugu yokka tiyyadananni marintha madhuramga Ruchi chupinchina meeku hrudaya purvaka namasumanjali🙏🙏🙏
All Indians are proud of you Amma🙏,
Love you Soooo....much Amma🥰🥰🥰🙏
തെലുങ്ക് വേർഷൻ ആദ്യമായിട്ടാണ് കേൾക്കുന്നത്..
Nice, but last portion of song is in Telugu in Tamil also ✌️
Perfection, dedication, clarity.....list is long for Chithra❤️
చిత్రమ్మ మన తెలుగు సంగీత ప్రియులకు దొరికిన ఒక గొప్ప వరం
మంచి వజ్రం 🙏
Emi chepali no words only 👏👏👏🙏😍
Mam...I am blessed to hear you sing....What a performance...
యం.నరసింహ రావు గారు నిర్మాతగా కె.బాలచందర్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన సత్యమూర్తి గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి సుహాసిని గారి అభినయం వర్ణనాతీతం.
How can any human sing with such breath control and technique💜
What a Great Singer, God's gift to music lovers. I always feel that only Suseela garu is the only singer , all time best. this great singer is equally competent to Suseela garu.
ఎంత అద్భుతంగా ఉంది చిత్రమ్మ
మీకు పాదాభివందనం
Super chitra amma అప్పటికి ఇప్పటికి వాయిస్ alaane ఉంది మీలా ఎవరు పాడగలరూ సూపర్ అమ్మ
Love u amma 😍😍😍😍😍
My favourite couple spb and chitra. ❤️❤️❤️😘😘😭😭
@4:10 highlight of the song that's why this song won national award
CHITRA THE GREAT TELUGU SINGER!
Very simple and beautiful lyric ,the artist says modestly, that she is not an expert musician, however she stands before the audience to show her modest talent,and is upto the enlightened gathering to encourage her. Surprisingly renders a beautiful Telugu classical song &the audience are thrilled and give a standing ovation.This song from the Telugu film, SINDHU BAIRAVI, got several National awards. ANR
Asalu ela avaru padagalaru ma amma chitra mma thappa sngeetha saraswathi 👍👌💙💛
Janaki amma
Padariyen padipariyen song chitra amma first national award song
Ee movie lo suhsdhini performance is excellent hats off suhasini madam garu ❤❤❤❤🎉🎉🎉
No Words to say to mam. U are Verry Great Singer
Jai ho chitra
One of the best singers of world 🙏🙏🙏🙏🙏🙏🙏
Super chitramma Jesus Christ saves you all the time ❤️ ❤️❤️❤️❤️
Chitra madam 🙏 you are a great legend singer❤u
Amma super amma
Chithrammaaaaaaaaaa
My heart touching singer
Super chitra amma super gaa paadaru Jesus saves you 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏
அருமையான பதிவு..
Daily once vinta antha istam kaani nerchukovadaniki 🙏🙏Once amma padalu pattukovalani vundi alane chachipovalani vundi antna pranam patalu 🙏🙏🙏🙏🙏🙏
Love u
Chithraaammmmmmmmaaa💕💕💕💕💕💕
I love u chitramma
Amma 🙏 love you Chitramma
No words legend
❤❤❤❤amma❤❤❤❤
Very sweet song by chitra
E pata chitra garu padinatla evaru padaleru, padetea na one month salirey esta
Hi
Amma meku paadhabi vandhanamu
Yesudas Chitra - who can sing anything
Super chitra amma super singing Jesus Christ saves you all the time à
👏👏👏💐 very good song Chitra madam thank you
Ks chitramma india gift tyu god
Love you chitra Amma love you so much
Long live Chitramma🙏
Aanatiki eenatiki yeppatiki chitra garu ganakokila
Wow chitramma super
Amma meru Saraswati Amma maru rooopam
E pata chitra amma tappa evvaru padaleru
Devine is her voice.
Padalenu pallavaina anna chitra gaaru mottham paata aa singer padaleni vidhangaa padesaaru chitra pataku comments saripovu🙏🙏🙏
Amma....
🎉❤🎉❤
👌👌👌👌👌👌
4:33 , 4:55
👏👏👏
Suhasini gaaru....not suhasini
For. My. Music. Class. You ful
So variations in voice compare to old song. It clearly says voice quality reduces by age.
Only first line and mrudangam tabala sound added more strength to song.
తేనే
paadalenu pallavaina bhasha raani daananu
veyalenu thaalamaina laya neneruganu
thochindhi cheppalani edutikochchi niluchunna
thochina maatalane varusa katti antunna
amma jola paatalona raagamentha unnadi?
pantachela paatalona bhaasha yentha unnadi?
Ooyale thaalam paira gaale melam
mamathe raagam shrama jeevaname bhaavam
raagame lokamanthaa... aaa.... aaa... aaa
raagame lokamantha kashta sukhamule swaramulanta
Shadjama kokila gaana sravanthiki
poddhu podupe sangathanta
raagaanidemundhi rasikulu mannisthe
telisina bhaashalone teeyagaa vinipisthe
ye paataina yedha pongipodha
ye praanamaina tamideeri podha
cheppedi tappo oppo oooo
cheppedi tappo oppo raahasyam emundi vippi chepithe
aahu oohu rokatti paatalo ledha madhura sangeetham
paadalenu pallavaina bhasha raani daananu
veyalenu thaalamaina laya neneruganu
thochindhi cheppalani edutikochchi niluchunna
thochina maatalane varusa katti antunna
paadalenu pallavaina bhasha raani daananu
veyalenu thaalamaina laya neneruganu
mapadama paadalenu pallavaina
saareegamapadama paadalenu pallavaina
padanisa needamagasari paadalenu pallavaina
sasarigasarigamagasapadama
mamapadamapadanidamapadani
padanisarigasanidamapadanisani
dapadanidamapadamagamapadamagamagasa
saasasa saasasa saasaasasa sarigamagamagasanida
maamama maamama maamama padanisanidamaga
saasa riri gaga mama papa dada ninisa
rigasasanisaninida mapadanidanidadama
gamagasarigamagamapadamapadanisarigapadanisanidamaga
mari mari ninne moralida nee manasuna dayaraadu
mari mari ninne moralida nee manasuna dayaraadu
ఈ పాటను చిత్రగారు సినిమాలో పాడినట్లు బాగా అనిపించలేదు...!! స్వరాలు ముక్తయి ముగింపు తరువాత మరి మరి నిన్నేనే..మోరలిడా..నీ మనస్సు..నా..దయరా..దు..అని సంగతులు పలికిస్తే మరింత బాగుండేది మరియు చివర లో అక్కడక్కడ శృతి తప్పింది....! చివరికి ముగింపు వచ్చేసరికి వేగవంతంగా పాడారు...! పర్వాలేదనిపించారు...!
Chithra garu Shruthi thappi padara nuvu thappa aa dhevatha Chithra garini evaru analedhu
@@kanojvamsi4687...! నీవు "సంగీతం" నేర్చుకున్నావా...?
Asalu mee comment venakala vunna alochana enti?
@@PappalaSaikalyan చిత్రమ్మ గారు ఏ పాటైనా ఆవలిలాగా పాడతారు మరియు చిత్రగారు సంగీత సరస్వతి 👌👍 నాకు Live లో అలా అనిపించింది అంతే 👌👍
@@King-np6jr mari Danni ee vidhanga point out cheyyalsina avasaram ledu. Especially last lo "parvaledanipincharu!!" ani cheppadam assalu nachaledu. Edo meeru judge laga!!!
❤love you Amma ❤❤❤