అత్యంత అద్భుతమైన అమూల్యమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
Hemanth తమిళంలో ఈపాట "కావడి చిందు" గా ప్రసిద్ధం. తమిళంలో చిందు అనే అక్షరక్రమమే సింధు గా పలకవచ్చు: ఆ విధంగా అది ద్వంద్వార్ధం. అది ఆభాషలోని శ్లేష. కావడిచిందు అంటే స్వరబంధంలేని, వెర్రి గంతులని అర్ధాంతరం, గతంలేనిదని.
I like this Telugu version more as its more expressive in Susheelamma's voice.. Though Chithra being young had more control over the higher notes which is probably why she won the National award for the same song !
నేనొక సింధు కాటుక చిందే నేనొక సింధు కాటుక చిందే రాగాల పూరిల్లనే ఉన్న శోకాల పుట్టిల్లనే తండ్రి ఆకాశం తల్లి సముద్రము సొంతమంతా లోకమే ఇది కల్లకాదు నిజమే నేనొక సింధు కాటుక చిందే రాగాల పూరిల్లనే ఉన్న శోకాల పుట్టిల్లనే తండ్రి ఆకాశం తల్లి సముద్రము సొంతమంతా లోకమే ఇది కల్లకాదు నిజమే నేనొక సింధు కాటుక చిందే రాగాల పూరిల్లనే ఉన్న శోకాల పుట్టిల్లనే ఈ వింత బంధాలకెన్నిన్నని పేర్లులో ఓ ఓ గొదారి పాటకు తల్లిదండ్రులెవరో ఈ వింత బంధాలకెన్నిన్నని పేర్లులో ఓ ఓ గొదారి పాటకు తల్లిదండ్రులెవరో విదితొడు నేనాడు వైకుంటపాళి విదియేను ఈ అడవి పెద్తాటదారు పాట పాడే నా సంగతి ఉంది నా పాట లోపల సంగతి ఉంది అర్ధమైతే నేనొక సింధు కాటుక చిందే రాగాల పూరిల్లనే ఉన్న శోకాల పుట్టిల్లనే ఆతల్లి వొడిచేరి పులకించు వేలా అమ్మా అని పిలిచేటి అదికారమేది ఆతల్లి వొడిచేరి పులకించు వేలా అమ్మా అని పిలిచేటి అదికారమేది నా విది తప్పని నేనేరిగి ఉంటే గర్బాన కరిగి కన్నీరైపోనా విది పాటకెవరు ఆ పల్లవి రాసే ఈ పాటకెవరు పల్లవి రాసే దేవుడే నా ఆ ఆ నేనొక సింధు కాటుక చిందే రాగాల పూరిల్లనే ఉన్న శోకాల పుట్టిల్లనే తండ్రి ఆకాశం తల్లి సముద్రము సొంతమంతా లోకమే ఇది కల్లకాదు నిజమే నేనొక సింధు కాటుక చిందే రాగాల పూరిల్లనే ఉన్న శోకాల పుట్టిల్లనే
தமிழ் யாராவது இருக்கீங்களா???😍 இந்த பாட்டு தமிழ்ல கேளுங்க கண்ணீர் அருவியா ஓடும்.😭😭😭😭 இடையிட்டு வந்த இந்த மொழிகளுக்கெல்லாம் இல்லாத உயிர் இந்த தமிழ் பாடலுக்கு உண்டு!♥️ தமிழன்டா!!🔥🔥
Both tamil and telugu version is very good.... tamil chitra mam and telugu susheela mam.... both sung excellent.... but susheela amma feel and expression and voice quality are bit higher than chitra mam
Telugu version by susheelamma❤️
Tamil version by ChitraChechi❤️
Oh those days❤️❤️😍😍
Beautiful melodious song of Melody Queen P.Susheelamma . Best wishes Amma
అత్యంత అద్భుతమైన అమూల్యమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
Chala baga cheaparu sir
చంద్ర బాబు గారు ధన్యవాదాలు.
Hemanth
తమిళంలో ఈపాట "కావడి చిందు" గా ప్రసిద్ధం. తమిళంలో చిందు అనే అక్షరక్రమమే సింధు గా పలకవచ్చు: ఆ విధంగా అది ద్వంద్వార్ధం. అది ఆభాషలోని శ్లేష.
కావడిచిందు అంటే స్వరబంధంలేని, వెర్రి గంతులని అర్ధాంతరం, గతంలేనిదని.
Devine voice of Gaana Kokila Susheela amma!
Susela garu ilayaraja gari melody super
Got goosebumps and cried after listening this song. Suseelamma and Ilayaraja what a song!
I like this Telugu version more as its more expressive in Susheelamma's voice.. Though Chithra being young had more control over the higher notes which is probably why she won the National award for the same song !
Chithra won national award for Padariyen padipariyen song in Telugu padavaina pallavaina song .... Not for Nanoru sindhu song
@@dhanapalchemNo it was for both songs together
@@djankoulrea3463 No the award is only for nanoru Sindhu song ... In many interviews she told
@@dhanapalchem
she won one award for combined both padariyen and nan oru sindhu
నేనొక సింధు కాటుక చిందే
నేనొక సింధు కాటుక చిందే రాగాల పూరిల్లనే ఉన్న శోకాల పుట్టిల్లనే
తండ్రి ఆకాశం తల్లి సముద్రము సొంతమంతా లోకమే ఇది కల్లకాదు నిజమే
నేనొక సింధు కాటుక చిందే రాగాల పూరిల్లనే ఉన్న శోకాల పుట్టిల్లనే
తండ్రి ఆకాశం తల్లి సముద్రము సొంతమంతా లోకమే ఇది కల్లకాదు నిజమే
నేనొక సింధు కాటుక చిందే రాగాల పూరిల్లనే ఉన్న శోకాల పుట్టిల్లనే
ఈ వింత బంధాలకెన్నిన్నని పేర్లులో ఓ ఓ
గొదారి పాటకు తల్లిదండ్రులెవరో
ఈ వింత బంధాలకెన్నిన్నని పేర్లులో ఓ ఓ
గొదారి పాటకు తల్లిదండ్రులెవరో
విదితొడు నేనాడు వైకుంటపాళి విదియేను ఈ అడవి పెద్తాటదారు
పాట పాడే నా సంగతి ఉంది
నా పాట లోపల సంగతి ఉంది అర్ధమైతే
నేనొక సింధు కాటుక చిందే రాగాల పూరిల్లనే ఉన్న శోకాల పుట్టిల్లనే
ఆతల్లి వొడిచేరి పులకించు వేలా అమ్మా అని పిలిచేటి అదికారమేది
ఆతల్లి వొడిచేరి పులకించు వేలా అమ్మా అని పిలిచేటి అదికారమేది
నా విది తప్పని నేనేరిగి ఉంటే గర్బాన కరిగి కన్నీరైపోనా
విది పాటకెవరు ఆ పల్లవి రాసే
ఈ పాటకెవరు పల్లవి రాసే దేవుడే నా ఆ ఆ
నేనొక సింధు కాటుక చిందే రాగాల పూరిల్లనే ఉన్న శోకాల పుట్టిల్లనే
తండ్రి ఆకాశం తల్లి సముద్రము సొంతమంతా లోకమే ఇది కల్లకాదు నిజమే
నేనొక సింధు కాటుక చిందే రాగాల పూరిల్లనే ఉన్న శోకాల పుట్టిల్లనే
தமிழ் யாராவது இருக்கீங்களா???😍
இந்த பாட்டு தமிழ்ல கேளுங்க கண்ணீர் அருவியா ஓடும்.😭😭😭😭
இடையிட்டு வந்த இந்த மொழிகளுக்கெல்லாம் இல்லாத உயிர் இந்த தமிழ் பாடலுக்கு உண்டு!♥️
தமிழன்டா!!🔥🔥
Aaaa naaa Iruka
Nan oru sindu
Telugu also sweet.. Telugu is a branch language of tamil So many tamil words in Telugu
@@selvammariappan7725 its not sweet song, its kind of heart felt tragedy song
பாரத்வாசி
suseelamma... satevvaru meeku.. ❤❤❤❤❤
Telugu version is very good susheela garu voice and expression excellent and Chrystal clear
You are absolutely right the song in Telugu version is melodious because it is filled with PS magic
Original version of this song "njanoru sindhu" tamil song sung by sangeetha saraswathi kS chithra...
suseelamma meeru adhbutham
can i get this songs lyrics in english ??? nenoka sindhu.......
Both tamil and telugu version is very good.... tamil chitra mam and telugu susheela mam.... both sung excellent.... but susheela amma feel and expression and voice quality are bit higher than chitra mam
Beautiful Suhasini. Beautiful expression of eyes, smile, crying .😢
சுசீலா பாடிய பாடல்...... நினைவுகள்....
Suhasini .... The greatest actor 🙏
I was in class 8th when I watched this movie.... those were golden days for every thing
Legendary song with Legendary singers. No words to MESTRO ILAYA
It's pure musical magic from Rajaji's true maestro.
ఈ పాట చాలా జీవితాలకు..... అంకితం 😭😭😭😭😭
Ee vinenta bandhalakeneni perlo abba supar susela garu
I don't know telugu. But I. Like the tune 😘
Jose Mary Chenaparambil is a great teacher. The mother, actress is a Hindi teacher.
( hi.for.ilayaraja.music.composed.and.p.susheela.voice.(nice).telugu.flim/sad.song.)
Heart melting situational song. ❤️
Adbhutamaina paata
O god sahithyam awesome
legendary actress Suhasini darahasini❤
Telugu lyrics is not apt, In tamil its quite aaditive there, Just edo tune ki saripovali ani kvitvam rasinattu undi.... tamil the song is super
Eeraigal Tamil Movie Songs |
Viyagula Mamariye Song | Ambika, Rohini
Simply super
Same std susela ma sang -shear genius
சூப்பர்
*Suparrrrrr song* 💐💐💞💞👌👌
Gaana saraswathi Susheelamma
Excellent
Sunitha is latest chotra
Magical
na pranam ee pata
Suparsangundi.. Tq.
Pls upload film in telugu
Sindhu bhairavi malayalam movie song | Umma Avittam Song | Suhasini
മരിയ
ജോസ് മേരി ചേനപ്പറമ്പിൽ
This is Tamil movie
JOSE MARY CHENAPARAMBIL V.S.
(HINDI)
HAMEEM V.S.
(MALAYALAM)
2021 ..Telugu Tamil.
Chitra Garu kadha e song padinadhi
P. Suseelamma garu
Chitra garu
Ss Tamil lo chitra garu
Chitramma sung in Tamil
Telugu lo Susheelamma garu Tamil lo Chitramma garu padaru
Super song
♥️♥️♥️♥️♥️
Yelaaa vunnaaavu C
👌💜
👌
🙏
G
Devudy vachhada
I like the Tamil version more.
Beautiful super hit song
Super