యువ ఇంజినీర్ల అద్భుత సేద్యం | ముప్పావు ఎకరంలో 14 పంటలు | Telugu Rythubadi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా ఉద్యోగం చేస్తున్న ఇద్దరు టెంత్ క్లాస్ మేట్లు.. ఖాళీ సమయంలో వ్యవసాయం చేస్తున్నారు. నల్గొండ పట్టణంలోని ఇండ్ల మధ్యలో ఉన్న ముప్పావు ఎకరంలో 14 రకాలకు పైగా పంటలు పండిస్తున్నారు. మంచి దిగుబడి సాధిస్తున్నారు. వ్యవసాయ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచేలా సేంద్రీయ సేద్యం చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. తమ ఫామ్ దగ్గరే చుట్టు పక్కల వారికి ఫ్రెష్ కూరగాయలు, ఆకుకూరలు విక్రయిస్తున్నారు. ఆనందంతోపాటు ఆదాయాన్ని సైతం పొందుతున్న ఆ ఇద్దరు మిత్రులు.. ఈ వీడియోలో తమ అనుభవాన్ని పంచుకున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల అద్భుత సేద్యం | ముప్పావు ఎకరంలో 14 పంటలు | Telugu Rythubadi
    #RythuBadi #రైతుబడి #Multicrop

ความคิดเห็น • 655

  • @shashidharpatelmiryala9707
    @shashidharpatelmiryala9707 3 ปีที่แล้ว +257

    మీలాంటి యువకులు వ్యవసాయం చేయటం ప్రస్తుతా సమాజానికి చాలా అవసరం 🙏👌👏

  • @TheYOUTH1212
    @TheYOUTH1212 3 ปีที่แล้ว +14

    రాజేంద్ర రెడ్డి అన్న గారికి మరొక్కసారి హృదయ పూర్వక అభినందనలు., ఇలాంటి చక్కని వీడియోలు మా ముందుకు తీసుకువస్తున్నారు👍

  • @hemaraochowdary1446
    @hemaraochowdary1446 3 ปีที่แล้ว +61

    మిత్రులారా మీరు చేస్తున్న కృషికి ధన్యవాదములు మిమ్ములను ఆదర్శం గా తీసుకొని యువత ముందుకు రావాలని ఆశిస్తూ యున్నాను.

  • @madhuramadreams
    @madhuramadreams 3 ปีที่แล้ว +15

    మీలాంటి యువకులు వ్యవసాయం చేయటం ప్రస్తుతా సమాజానికి చాలా అవసరం Hats off ANNA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @rajulakkakula4621
    @rajulakkakula4621 3 ปีที่แล้ว +109

    అన్న విద్యాధికులు కూడ వ్యవసాయం పై మక్కువ చూపడం సంతోషం

  • @sreenivasaraok4634
    @sreenivasaraok4634 3 ปีที่แล้ว +24

    మీరు ఎంతో మంచి యజ్ఞం చేస్తున్నారు.. విజయీభవ...మీరు నిరుజ్యోగులకు చేయూతనివాలని కోరుకుంటున్నను... అంటే వారికి పని కలిపించి చేయూతనిస్తే ఇంకా మీరు ధన్యులు అవుతారు... All the best....👍

  • @venkatreddynagireddy7556
    @venkatreddynagireddy7556 2 ปีที่แล้ว +3

    మీరు చేస్తున్న ఆర్గానిక్ వ్యవసాయం చాలా శ్రేష్టకరం ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించడంలో సదా మానవ సమాజానికి చాలా ఉపయోగకరం మరియు మీలాంటి వారు దేశానికి ఆదర్శంగా కావాలని మీరు చేసేటువంటి ప్రకృతి వ్యవసాయం మునుముందు ఎందరికో ఆదర్శం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @luckyparsi
    @luckyparsi 3 ปีที่แล้ว +26

    such an inspiration - instead of attending stupid pubs and chatting away their time they are being such a role model. They should also conduct workshops for school kids, IT offices and encourage more youth to farm

  • @nnaveenzinkumar1694
    @nnaveenzinkumar1694 3 ปีที่แล้ว +23

    kids are working hard and they are giving you quality vegetables..asking for extra 10 grams and 50 grams is not good....people should get rid of old bad habits as we are in new era...well done brothers

  • @VenkatBhumana
    @VenkatBhumana 3 ปีที่แล้ว +12

    Bayya.. video matram mamulugaa ledu... Asalu chaduvukunnodu farming cheste yela untundoo chupinchaaru.. superb... Save farmer... Save farming

  • @sandeepkasarla6649
    @sandeepkasarla6649 3 ปีที่แล้ว +20

    నమస్తే రాజేందర్ రెడ్డి అన్న గారు 💐💐💐 మంచి విలువైన సూచనలు సలహాలు మా యువ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ధన్యవాదాలు అన్న గారు🙏🌾🌾🌾🌾🌾🌾🌾జై జావాన్ జై కిసాన్
    జై జై రైతు బడి

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +3

      జై కిసాన్

  • @viratvenkatesh3690
    @viratvenkatesh3690 3 ปีที่แล้ว +6

    Super bro meelanti vallu eelanti interviews chesthe young students motham agriculture cheyadaniki motivational avutharu

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      థ్యాంక్యూ

  • @namireddy6190
    @namireddy6190 3 ปีที่แล้ว +34

    జయహో తెలుగు రైతు బడి....రాజేందర్ అన్నా నైస్ ఇంటర్వ్యూ

  • @radhikatalasila1024
    @radhikatalasila1024 3 ปีที่แล้ว +16

    Elaw cheyyali ane alochana Oka educated people ki రావడం చాలా ఆనందంగా వుంది,వీళ్ళని encourage chesi land echina వాళ్ళది గొప్ప మనసు

  • @sailajaburlagadda3538
    @sailajaburlagadda3538 3 ปีที่แล้ว +5

    అన్న మీ లాంటి వారు ఉద్యోగం చేస్తున్నా
    వ్యవసాయం చేస్తూ న్నారు చాలా సంతోషంగా ఉంది
    మీరు వర్షం నీరు వృథాగా పోకుండా కూడా ఆలొచనలు చేయండి
    All the best

    • @MrTunes369
      @MrTunes369 3 ปีที่แล้ว +1

      Thanks Sailaja gary

    • @sriompulijala1880
      @sriompulijala1880 3 ปีที่แล้ว +1

      Manchi alochana andi.... Inkudu guthalu ( water harvesting pit) ni thwaralo pedtham..

  • @vcreddy1342
    @vcreddy1342 3 ปีที่แล้ว +42

    మీ పంట లో కోంచం మునగ ,దొండ పంట ను కూడ కలుపుకోండి...సం"మొత్తం పంట వస్తుంది...

  • @OrgGardener
    @OrgGardener 3 ปีที่แล้ว +7

    Very inspiring 👌👌 really appreciate both of them

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a ton

  • @savithriadabala412
    @savithriadabala412 3 ปีที่แล้ว +4

    Amazing video brother 👏👏👏
    పిల్లల మీరు great నాన్న నాకు చాలా హ్యాపీగా అనిపించింది సాప్ట్ వేర్ పిల్లలు కూడా
    వ్యవసాయం చేస్తారా అనిపించింది
    All the best పిల్లలు 👍

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you Sister

  • @thinkpositive627
    @thinkpositive627 3 ปีที่แล้ว +5

    Mana India lo meelaanti vaari avasaram yeppudu vundhi. Meeru chaalaa goppa feel tho chesthunnaaru. Congratulations🎉👏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Yes
      Thank you

  • @sweetygardeningcookingreci6469
    @sweetygardeningcookingreci6469 3 ปีที่แล้ว +7

    చాలా మంచి మంచి వీడియోస్ మాకు చూపిస్తున్నందుకు thanks అన్నా.

  • @thuch93
    @thuch93 3 ปีที่แล้ว +3

    wow super let agriculture has to be shown as profession. india is agricultural country

  • @muthyalarao7608
    @muthyalarao7608 3 ปีที่แล้ว +4

    నిజంగా రాజేందర్ అన్న మీరు దేవుడు
    యుట్యూబ్ లో no 1 ఛానెల్

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you Anna
      మీ సహకారం కొనసాగించండి.

  • @sarojakistam3992
    @sarojakistam3992 3 ปีที่แล้ว +4

    Without frnds this is not possible sir
    Super, Excellent, Awesome😊👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @VJsFoodstories
    @VJsFoodstories 3 ปีที่แล้ว +20

    All the best youngsters. Keep going on. Stay blessed 🙌.

  • @sudharshanreddy1672
    @sudharshanreddy1672 3 ปีที่แล้ว +35

    Rajendra Reddy how you are finding these people's , congratulations both of you brothers. Good coverage brother.🙏🙏🙏

  • @maheshamirishetty6506
    @maheshamirishetty6506 3 ปีที่แล้ว +13

    Brave move buddies Vamsi and Sri Om 🤛 Keep rocking guys 🤘

  • @venkatsooram437
    @venkatsooram437 3 ปีที่แล้ว +5

    Hi Rajender Garu thank you for your all videos such as new cultivations ,experiences of new comers/farmers and few horticulture officers inputs . Following your channel for the past 4 months and almost all videos covered .Overall it’s good learning for me as i have been using 5 guntas wasteland at my home during this work from home(Warangal). Getting same feeling as like these 2 young stars and happy to share my comments here. All the very best and keep going Rajender Garu 👍

  • @pragneydeme2538
    @pragneydeme2538 3 ปีที่แล้ว +5

    I wish all my young folks should think like this. Very inspirational. Some youngers just blame that they don't have this and that. But if we really want to do something. We can do any useful things. I really appreciate making this video.

  • @veejay2429
    @veejay2429 3 ปีที่แล้ว +5

    Rajendher reddy garu thank u for the video .. seeing honesty in boys .. wish them loads of success . The society needs more like this

  • @kmanorathreddy1324
    @kmanorathreddy1324 3 ปีที่แล้ว +2

    Inspiring wow kanuvippu ee naati youth ki work is worship 👍👍👍👍

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 3 ปีที่แล้ว +10

    Very happy to see so many youngsters, specifically soft ware engineers getting attracted towards organic farming...U r a source of inspiration to other youngsters too....Appreciate your interest in farming & also the way u are executing your ideas...Wish you gud luck guys....

  • @MD....
    @MD.... 3 ปีที่แล้ว +4

    Forming ante cheap ga chustunnaru but pressure lekunda greenery lo prasanramina jeevitam happy

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Yes
      Thank you

  • @narasimhareddy2897
    @narasimhareddy2897 3 ปีที่แล้ว +2

    ఆ యువకులకు అలాగే, ఇలా పనిచేస్తూ ప్రచారంలో కనబడని యువతకు హృదయ పూర్వక ధన్యవాదాలు.అలాగే రైతుబడి చానల్ కి, టెక్నికల్ సిబ్బందికి అభినందనలు.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir

  • @VenkatBhumana
    @VenkatBhumana 3 ปีที่แล้ว +42

    కొంచం మా ఆంధ్ర ప్రాంతంలో కూడా కాస్త వీడియోస్ చెయ్యండి బ్రదర్... మాక్కూడా మా దగ్గరలో ఉన్న వాటి గురించి తెలుసుకుంటాం..

    • @manineelakantam6446
      @manineelakantam6446 3 ปีที่แล้ว

      Super boy's

    • @gopisenapathi3019
      @gopisenapathi3019 3 ปีที่แล้ว

      Yes brother, please come to andhra

    • @pillajanapadham7884
      @pillajanapadham7884 3 ปีที่แล้ว

      మీ ప్రాంతంలో మీరు కవర్ చేస్తే పోలా.. ? అదిరి పోలా... !

  • @sarathc1456
    @sarathc1456 3 ปีที่แล้ว +15

    Superb ra *sriom* I am proud to be *friend* of you 👌👌
    10:55 mouth publicity 😜😜
    రైతే రాజు అనే పదo ku example

  • @sobharaniamara3384
    @sobharaniamara3384 3 ปีที่แล้ว +4

    Excellent babu...mimmalni choosi inks youngsters munduki ravali malli mana bharat sasyasyamalam kavali
    All the best godbless you

  • @SKSK-cz8er
    @SKSK-cz8er 3 ปีที่แล้ว +3

    Matalu cheppinantha easy kadhu chaala neat and perfect ga chesthunnaru all the very best God bless you

  • @sujathagokhale3692
    @sujathagokhale3692 3 ปีที่แล้ว +4

    Wow really great
    I also started terrace garden n grow my own food
    Anchor too good

  • @VIJAYKUMAR-vq9kv
    @VIJAYKUMAR-vq9kv 3 ปีที่แล้ว +5

    Soft ware Engineers wow vaallaki antha time ela dhorukuthundhabba.
    Great Company vallu vaallaki menchi Swechanicharu...
    Bahu Baagunnadhi

  • @kanakadurgatailoring
    @kanakadurgatailoring 3 ปีที่แล้ว +4

    Makku fresh ga dori ki nanduku makku santhosham vuntta di super

  • @deepusworld8018
    @deepusworld8018 3 ปีที่แล้ว

    చాలా సంతోషంగా ఉంది.ఇలాంటి వారు బహు అరుదు. Keep rocking.

  • @rameshkondru3226
    @rameshkondru3226 3 ปีที่แล้ว +4

    Superb thought and awesome execution. Lucky enough to get a a land in a residential area. Wish you best success, thanks Rajendra.

  • @kingsiri17
    @kingsiri17 2 ปีที่แล้ว

    Great, 🙏
    Nenu kuda lockdown lo ma entlo and ma sisters entlo organic farm petanu, 1.5 year anni vegetables & fruits vachavi. Eppudu Nenu Malli U.K back vachaka ma sisters entlo valla land lo valla varaku vegetables pandistunnaru. Mi videos chusaka chala santhosam anipistundi.
    Great work brothers and please keep going on. Thank you so much for you team.

  • @kalyaniv7694
    @kalyaniv7694 3 ปีที่แล้ว +4

    Very nice initiative, you are serving society through organic food. Keep it up. Please make sure you maintain same quality forever even if you are not working directly in fields. God bless you 🙏🏽🙏🏽

  • @rosaiah4u
    @rosaiah4u 3 ปีที่แล้ว +3

    చాలా గొప్ప ఆలోచన
    ఆచరణ bro s

  • @kavitha-wp8cq
    @kavitha-wp8cq 3 ปีที่แล้ว +2

    Great job Frds... Mela alochinchevallu undatam very nice.. Ela iethe chemical Leni vegetables tinavachhu haiga.. Maremo Kani me chuttu pakkana house unnavallu Chala lucky.... Fresh vegetables Vallaki dorukuntunnaie

  • @srinivasraithubidda9884
    @srinivasraithubidda9884 3 ปีที่แล้ว +3

    ఇలా వ్యవసాయాన్ని ఇష్టపడే నిరుద్యోగులను ప్రోత్సహించండి

  • @padmakorivi3577
    @padmakorivi3577 3 ปีที่แล้ว +3

    Bangaru kondalu raaa Nanna...meerila undadaaniki of course mee parents kudaa karanam anukuntaa...rajender gaaru mee prati video chaala inspirational gaa untundi...vaatilo idi peaks andi...veelliddarini ela pogadaalo teledam ledu.hats off

  • @nirupamanikki7007
    @nirupamanikki7007 3 ปีที่แล้ว +3

    Great job Bros.....👌
    People like you must be encouraged....4 the development of our nation

  • @k.ssharma3247
    @k.ssharma3247 3 ปีที่แล้ว +3

    Great spirit for new generation most of the youth wasting time in unnecessary issue but you're genius lucky parents to have such a good sincere guys

  • @ramachandraiahnaidu6890
    @ramachandraiahnaidu6890 3 ปีที่แล้ว

    రాజేంద్ర రెడ్డి గారు మీ వీడియేస్ అంటే నాకు చాలా ఇషటం, మీరు చెప్పే విధానం మీరు అడిగే విధానం మీ భాష చాలా భాగుంది, మీరు ఒక్కసారి ఆంధ్రాలో కూడ ఇలాంటి వీడియే ఒకటి చేస్తే భాగ ఉంటుంది అని నా కోరిక.

  • @MaheshBabu-sl4gg
    @MaheshBabu-sl4gg 3 ปีที่แล้ว +7

    Excellent guys and big fan of raajender Reddy garu

  • @challamadhurilatha5645
    @challamadhurilatha5645 3 ปีที่แล้ว +5

    మంచి ఇన్స్పిరేషన్ వీడియో

  • @DepMahesh
    @DepMahesh 3 ปีที่แล้ว +5

    Hi sir, I am a regular viewer. Please gather information on water resources as well in every video, it would help plan new aspirants.

  • @paramahamsaramakrishna2429
    @paramahamsaramakrishna2429 3 ปีที่แล้ว +7

    telugu raithu badi is very good sir
    weldone

  • @madhusudhanreddy477
    @madhusudhanreddy477 3 ปีที่แล้ว +4

    Very good presentation, hats of her fasionate in agriculture . Inspireing every one ......... keep it up

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a lot

  • @shivanaga2833
    @shivanaga2833 3 ปีที่แล้ว +6

    జైహో రైతు బిడ్డలు

  • @ullasangautsahangawithmadh6138
    @ullasangautsahangawithmadh6138 3 ปีที่แล้ว +1

    Rajendareddy garu Mee videos choosthuntanu . Nenu oka youtuber ni . Ullasangam uthsahanga with madhavi na channel peru . E video chala inspiring ga undi...chala mandhi yuvakulaki prerana kaluguthundani asidham. Mee sambhashana mathram konchem ibbandikaram ga undi... emantey kharchentha ? vyayamrntha? Labhanentha ? Nastamentha antatentandi ....pillalu manchi pani start chesaru ani cheppatam poyie....!🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      మాధవి గారు.. మీ స్పందనకు ధన్యవాదాలు. వాళ్లు మంచి పని చేస్తున్నారు కాబట్టే వాళ్ల దగ్గరికి వెళ్లి వీడియో చేశాము. వీడియోను మరోసారి చూడండి. వాళ్లు చేస్తున్న పనిని ప్రశంసించామో లేదో తెలుస్తుంది. మంచిని ప్రోత్సహించినంత మాత్రాన.. దానిలో లాభమెంత, నష్టమెంత, కష్టమెంత.. అని అడగకుండా ఉండాలా.. ఊరికే ఎంకరేజ్ చేస్తూ టైమ్ పాస్ వీడియోలు చేయడానికి తెలుగు రైతుబడి ఎంటర్టైన్మెంట్ చానెల్ కాదు కదా. ఇన్ఫర్మేటివ్ చానెల్. సమాచారం మాకు ముఖ్యం.ఇన్ఫర్మేషన్ అడిగితే ఇబ్బందిగా అనిపించింది అని రాసిన మీ కామెంట్ పట్ల చింతిస్తున్నాం. మన చానెల్ మొదటి నుంచి చేస్తున్న పనే ఇన్ఫర్మేషన్ రాబట్టడం. పది మందికీ వివరించడం. దాన్నే కొనసాగిస్తాం. ధన్యవాదాలు

  • @Jsidda
    @Jsidda 3 ปีที่แล้ว +2

    Great Inspiration to everyone! very proud of your hard work and serving the community!

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Yes! Thank you!

  • @nirmalaramana7785
    @nirmalaramana7785 3 ปีที่แล้ว +2

    All the best for your future in Organic Gardening both of you, Rajendra garu elanti manchi videos cheyandi

  • @vcreddy1342
    @vcreddy1342 3 ปีที่แล้ว +9

    ఒక మంచి ప్రయత్నం..... విజయా నికి నాంది,.

  • @parinitha2
    @parinitha2 2 ปีที่แล้ว +1

    Proud of you guys who are becoming role models to this young generations.

  • @shahidabegum3832
    @shahidabegum3832 3 ปีที่แล้ว +1

    Superrr brothers👌👌👏👏
    Covid nerpina paatam:Manalativallanu Prakruti vipu nadipinchatam. ...
    Manam prakruti gurinchi marchi poyaam kabatti 😭😭

  • @bhagyalakhs5920
    @bhagyalakhs5920 3 ปีที่แล้ว +2

    Work field work field...u said no other tasks....its the way of life. God bless u guys

  • @mreddy4246
    @mreddy4246 3 ปีที่แล้ว +4

    Good youth is coming forward to do agriculture, keep going brothers

  • @TheSureshch
    @TheSureshch 3 ปีที่แล้ว +3

    You are inspiration for unemploy youth..

  • @sammetarsrinivas8974
    @sammetarsrinivas8974 3 ปีที่แล้ว +7

    You are doing great... Hats off to you!💐

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much

  • @sivakumarigogineni4082
    @sivakumarigogineni4082 3 ปีที่แล้ว +3

    Inspiration youth jathiratnalu manasu ki aahladam👍

  • @shirinshaik4471
    @shirinshaik4471 3 ปีที่แล้ว +2

    Super brothers👏👏👏. U done an excellent job in this present situation and it will be helpful to the future generations. All the best👍

  • @shekharmandali9940
    @shekharmandali9940 3 ปีที่แล้ว +3

    Good job you guys get great acknowledgement for ur hard work... people will praise you

  • @memecediy-8442
    @memecediy-8442 3 ปีที่แล้ว +6

    Video purthiga chudukunda like kotochu nenu kotanu, Appreciate both of them, excelent concpt. Thought of same to implement kakapothe Hyd lo Land dorakadame kastam 🙄

    • @laxmifabs
      @laxmifabs 3 ปีที่แล้ว

      Super brother 🙏🙏🙏🙏🙏🙏

  • @sreenivasrao5134
    @sreenivasrao5134 3 ปีที่แล้ว +2

    Reddy uncle support is super...... encourage is required

  • @TheSureshch
    @TheSureshch 3 ปีที่แล้ว +3

    Very good guys with out knowledge with passion u are doing...

  • @Prashantbytes
    @Prashantbytes 3 ปีที่แล้ว +2

    My best wishes to you both… u both r such an inspiration… keep doing this wonderful job and u will reap good results….

  • @tharuniadabala6606
    @tharuniadabala6606 3 ปีที่แล้ว +4

    Super farming and good job brothers from Dallas 👏

  • @dorajuluri
    @dorajuluri 3 ปีที่แล้ว +3

    I really appreciate your efforts bro. Mee interest tho edi chestunnaru

    • @vasudevasarma160
      @vasudevasarma160 3 ปีที่แล้ว +2

      😃😄🍇🥭 NAAKU CHALA ISHTAMANDI KURAGAYALU PANDINCHALANI DANIKI FAMILY SAHAKARAM VUNDALI, VERY NICE BROWS GO A HEAD.......

  • @sudharanimulpuru6881
    @sudharanimulpuru6881 3 ปีที่แล้ว +6

    Hats off to both👍👍👍👌👌

  • @srinusandy88
    @srinusandy88 2 ปีที่แล้ว +1

    Supr brother చాల సంతోషం ఉంటది

  • @nnaveenzinkumar1694
    @nnaveenzinkumar1694 3 ปีที่แล้ว +3

    these kids will do well also as software engineers...if you go for interview and tell your HR and employer that in your free time you do organic vegetation, I will definitely give them very good edge over other software engineers of similar caliber..

  • @rajalingudurgam8212
    @rajalingudurgam8212 3 ปีที่แล้ว +8

    సూపర్ తమ్ముళ్ళు

  • @commonman4285
    @commonman4285 3 ปีที่แล้ว +11

    ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎలా ఎవరైనా చేస్తుంటే విడియో చేయండి బ్రదర్స్...

  • @srinivaspadala1
    @srinivaspadala1 3 ปีที่แล้ว +2

    Amazing job. WISH YOU ALL THE BEST BOYS. GOD BLESS YOU.

  • @modelboybanty5545
    @modelboybanty5545 3 ปีที่แล้ว +2

    చాలా సంతోషంగా ఉంది వెరీ గుడ్

  • @eaka.manjulaeaka.manjula2058
    @eaka.manjulaeaka.manjula2058 8 วันที่ผ่านมา

    Good idea chaduvukunodu vavasayam cheste Ela untundho Baga chepparu .

  • @saibabapokala
    @saibabapokala 3 ปีที่แล้ว +7

    Amazing software engineers...very inspiring for many youngsters. Keep it up great work :-)

  • @madaris9746
    @madaris9746 3 ปีที่แล้ว +4

    Great meru Jathiratnalu🙏🙏🙏

  • @srcreations1940
    @srcreations1940 3 ปีที่แล้ว +5

    Very impressing 👌👌👌👌

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a lot 😊

  • @srinup1974
    @srinup1974 2 ปีที่แล้ว +1

    Really great work, I am inspired lot, anchor really appreciate good explanation and great presentation. Thank you for రైతు బడి

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      You are most welcome

  • @sinduporeddy9701
    @sinduporeddy9701 3 ปีที่แล้ว +2

    It's very good to here...inspiration for each and everyone 👍

  • @dharanidonthu8178
    @dharanidonthu8178 3 ปีที่แล้ว +3

    Great job guys!
    Long way to go...
    Keep it up.
    Palekar garu says we must not use decomposer. Vijay Rama rao garu also says. Not to offend u but please note.

  • @nreddy2230
    @nreddy2230 3 ปีที่แล้ว +4

    Inspiring story Rajendar. great video. keep going.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a ton sir

  • @padmaravipati4548
    @padmaravipati4548 3 ปีที่แล้ว +2

    Bravo every body should inspired from you my brithers

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 3 ปีที่แล้ว +3

    Congrats and All the Best for practicing natural farming

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you very much

  • @prathyushaudaya7820
    @prathyushaudaya7820 3 ปีที่แล้ว +3

    Brothers all the best and keep it up meeku nijum ga na 🙏👏👏👏in ka meeru mundu kellali meeku naa abinundanalu

  • @madhuk75
    @madhuk75 3 ปีที่แล้ว +2

    Super All The best Brothers.......

  • @rekhahari9920
    @rekhahari9920 3 ปีที่แล้ว +4

    Awesome work, very well done 👍🙏

  • @kavitha-wp8cq
    @kavitha-wp8cq 3 ปีที่แล้ว +2

    Mundhu Mundhu meru inka inka Chala success ie.. Chala mandhiki inspiration avutaru... 😘😘😘

  • @naraharishettyyogesh9653
    @naraharishettyyogesh9653 2 ปีที่แล้ว +2

    Super bros meelantivallani chustey naku chala pattyudhala vastundhiii ..... Yedina cheyagalam aniii

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 3 ปีที่แล้ว +2

    VERY GOOD JOB GO AHEAD WONDERFUL GOOD THOUGHTS U INSPIRE MANY BOYS

  • @vijithapaduri1879
    @vijithapaduri1879 3 ปีที่แล้ว +5

    Drumstick plants veyadi bro chala use avthundhi