బత్తాయి పెరిగే వరకు జామ పండిస్తున్న | Guava Intercrop in Mosambi | రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • బత్తాయి తోట కాపుకు వచ్చే వరకు అంతర పంటగా జామ సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నుంచి తెచ్చుకున్న జామ పండ్లను సాగు చేస్తూ.. బత్తాయి సాగుకు అయ్యే ఖర్చును పొందగలుగుతున్నానని చెప్తున్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో రైతు నాలుగెకరాల్లో జామ, బత్తాయి పంటలు పండిస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : బత్తాయి పెరిగే వరకు జామ పండిస్తున్న | Guava Intercrop in Mosambi | రైతు బడి
    #RythuBadi #Guava #బత్తాయిలోజామ

ความคิดเห็น • 61

  • @RythuBadi
    @RythuBadi  2 ปีที่แล้ว

    మన చానెల్లో మరిన్ని వీడియోలు చూడటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. th-cam.com/users/తెలుగురైతుబడి/videos
    మన ఫేస్ బుక్ పేజీని ఫాలో అవ్వడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫాలో అవ్వండి. facebook.com/telugurythubadi/
    ఇన్ స్టా గ్రామ్ పేజీని విజిట్ చేయడానికి కింది లింక్ క్లిక్ చేయండి. instagram.com/rythu_badi/

  • @venkateswarluvadlamudi44
    @venkateswarluvadlamudi44 ปีที่แล้ว +1

    మంచి వీడియో చేశారు అన్న బాగా వివరించారు కూడా
    నమ్మకమైన నర్సరీ లతో రైతులతో కలిసి ఇలాంటి మంచి ఉపయోగపడే వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
    రైతులు మీ వీడియోలు చూసి నమ్మి ఫాలో అవుతారూ కాబట్టి, జై కిసాన్🌾

  • @shirohero1
    @shirohero1 2 ปีที่แล้ว +1

    Farmer is happy....we are happy. Nice Sharing 👍

  • @AmazingAadya165
    @AmazingAadya165 2 ปีที่แล้ว +1

    Mee vedios tho chala information isthunnaru..

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thank you so much

  • @nalajalavenkateshwarrao7204
    @nalajalavenkateshwarrao7204 2 ปีที่แล้ว +4

    Thanks to Rajender Reddy
    Please you may show senna medicinal cultivation

  • @tigereye8262
    @tigereye8262 2 ปีที่แล้ว +1

    తెలంగాణ లో మంచి బత్తాయి మొక్కలు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి అన్నగారు🙏🙏

  • @balrajbalrajmudiraj9672
    @balrajbalrajmudiraj9672 2 ปีที่แล้ว +10

    Fruits plants 🌱🌱🌱 manchi nursery vlog chai rajnna

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +1

      Ok 😊

    • @sravanichinni1717
      @sravanichinni1717 2 ปีที่แล้ว +1

      Madhi fruit plant nursery kavalante reply evvandi number pedhithe call chesta

    • @anilkumarvmware6806
      @anilkumarvmware6806 4 หลายเดือนก่อน

      ​@@sravanichinni1717 number please

  • @sankarreddyjonnala573
    @sankarreddyjonnala573 2 ปีที่แล้ว +1

    Thanks rajender Reddy Anna

  • @veerababukanchumarthi7503
    @veerababukanchumarthi7503 2 ปีที่แล้ว +1

    Good content in forming your hard work I am impressed

  • @Gnana2525
    @Gnana2525 2 ปีที่แล้ว +2

    Good information valuable

  • @madhu348
    @madhu348 2 ปีที่แล้ว +1

    Anna pig farming gurinchi video cheyandi plzzzz

  • @savithriadabala412
    @savithriadabala412 2 ปีที่แล้ว

    Excellent video 👏👏 brother 👌

  • @gnvvalaanjaneyulu2823
    @gnvvalaanjaneyulu2823 2 ปีที่แล้ว +2

    Video.super.anna

  • @santacutie4385
    @santacutie4385 2 ปีที่แล้ว +1

    Farmer looking handsome 😉

  • @SrinuVlogs5779
    @SrinuVlogs5779 2 ปีที่แล้ว +1

    Good information

  • @belikebalu4481
    @belikebalu4481 2 ปีที่แล้ว +1

    Excellent anna

  • @veerareddyvaka830
    @veerareddyvaka830 2 ปีที่แล้ว +1

    Excellent videos

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thank you very much!

  • @ajayreddyjayanthi8919
    @ajayreddyjayanthi8919 2 ปีที่แล้ว +1

    Super sir

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 ปีที่แล้ว +1

    చాల మంచి సమాచారం రెడ్డి గరు
    ఫోన్ నెం ఉంటె పెట్టండి మకు మొక్కలు కావలి రెడ్డి గరు

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +1

      వీడియోలో రైతు నంబర్ ఉంది. చూడండి.
      దూర ప్రాంతాల నుంచి మొక్కలు కొనే ముందు వెరిఫై చేసుకోండి.

    • @SRK_Telugu
      @SRK_Telugu 2 ปีที่แล้ว

      @@RythuBadi ok reddy garu TQ 👍

  • @sravankumaradla7147
    @sravankumaradla7147 2 ปีที่แล้ว +3

    hi rajender brother

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Hello brother

  • @birdsorg7439
    @birdsorg7439 2 ปีที่แล้ว +2

    Nice👍

  • @panand1264
    @panand1264 2 ปีที่แล้ว +1

    Anna okati gulabhi gurinchi oka video thiyandi anna

  • @mallumallikarjun2391
    @mallumallikarjun2391 2 ปีที่แล้ว +1

    TQ anna

  • @malapatisivashankarreddy5687
    @malapatisivashankarreddy5687 2 ปีที่แล้ว +3

    First like🥰🥰🥰🥰

  • @yadavallisuresh3176
    @yadavallisuresh3176 2 ปีที่แล้ว +1

    Super brother

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr 2 ปีที่แล้ว

    Nice video bro

  • @banavathgopinayak5731
    @banavathgopinayak5731 2 ปีที่แล้ว +1

    Bro guava variety chepandi

  • @soorasaidulu897
    @soorasaidulu897 2 ปีที่แล้ว +1

    👌👌👌

  • @devendersingireddy5103
    @devendersingireddy5103 2 ปีที่แล้ว +1

    Nice anna 👌

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thank you so much

  • @ramuramuramu1644
    @ramuramuramu1644 2 ปีที่แล้ว +1

    Nice

  • @anjiyadav4787
    @anjiyadav4787 2 ปีที่แล้ว

    👏👏👏👏👏

  • @saikumar1863
    @saikumar1863 2 ปีที่แล้ว

    Brother, kothaga pettina maamidi thota daggara velli, oka video cheyandi... Ante ea variety naatu-kovaali , entha dhooram naataali, entha rate padathaaddhi ...

  • @banavathgopinayak5731
    @banavathgopinayak5731 2 ปีที่แล้ว

    Related to pusa and arka iari iihr

  • @jpoornakumar5262
    @jpoornakumar5262 2 ปีที่แล้ว

    Anna raithu phone number pettagalarani manavi.

  • @venkatreddygaggenapalli9069
    @venkatreddygaggenapalli9069 2 ปีที่แล้ว +2

    Ee vidhanam antha karakt kadhu pradhanapanta growth radhu jama valla pedha upayogam ledhu vijayawada guntuor dhaggaraga unnadhi kanuka 50 poyindhi mana daggara antha benifit raledhu

  • @balrajbalrajmudiraj9672
    @balrajbalrajmudiraj9672 2 ปีที่แล้ว +1

    Nice 👍👍👍

  • @rajeevchadapangu5206
    @rajeevchadapangu5206 2 ปีที่แล้ว

    👌👌👌

  • @manjunathram7803
    @manjunathram7803 2 ปีที่แล้ว +1

    Super bro